ఎన్నో ఆశ్రమాలు తిరిగాను.. విషయం అర్థం కాలేదు | maya and illusion | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 46

  • @RadheKrishna-q7i
    @RadheKrishna-q7i Місяць тому +4

    Okati goppadhani gurthinchalante, miru goppolavalli 😊❤ super anna

  • @Yusuf-i9
    @Yusuf-i9 Місяць тому +2

    నామ రూపాలే మాయ, సర్వదా ఉన్నా శూన్య స్థితికి నమస్కారములు🙏🙏🙏( ఇది కూడా మాయే)

  • @sairamsapavat
    @sairamsapavat Місяць тому +2

    I'm from Miryalaguda. Watching this content very pleasantly.

  • @morabhanu2766
    @morabhanu2766 Місяць тому +1

    Thanks sir from Ahmedabad

  • @Aumchamp
    @Aumchamp Місяць тому +2

    Interesting

  • @benjamincompany7071
    @benjamincompany7071 Місяць тому +1

    🙏🌹risa garu

  • @radhadevimanandi5544
    @radhadevimanandi5544 Місяць тому +1

    ❤❤❤❤❤chala chala bagundi namaste

  • @radima1234
    @radima1234 Місяць тому +1

    Super Session. Violin is also very very interesting. Am I in some kind of MAYA 😂

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Місяць тому +2

    ❤ Krishna surat
    3.52pm

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 Місяць тому +2

    Good

  • @vijayalakshmimotukuri-bn4vi
    @vijayalakshmimotukuri-bn4vi 12 днів тому

    🌺🌺🍫🍫💯

  • @adiresrinu1903
    @adiresrinu1903 Місяць тому +2

    Kanth risa gariki namaskaramulu

  • @AnjanaAnjana-ec6gh
    @AnjanaAnjana-ec6gh Місяць тому +1

    Good t🙏

  • @sudhakarara8354
    @sudhakarara8354 Місяць тому +2

    🙏

  • @RadheKrishna-q7i
    @RadheKrishna-q7i Місяць тому +2

    😊

  • @sujatha-ru5mb
    @sujatha-ru5mb Місяць тому +8

    హాయగా ఉండటం నిజంగా ఇష్టం లేదు. కాదు హాయగా ఉండనివ్వరు రీసా

    • @harikrishna1194
      @harikrishna1194 Місяць тому +3

      ఉండనివ్వరు అనేది కాదు... నువ్వు పట్టుకోకు.. మిగిలింది అదే

  • @trivvenivarma
    @trivvenivarma Місяць тому

  • @rajualluphysiotherapy7125
    @rajualluphysiotherapy7125 Місяць тому +1

    Definitely people will talk about you after generation

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Місяць тому +1

    🙏🙏🙏🙏🙏🙏☺️

  • @sairamsapavat
    @sairamsapavat Місяць тому +6

    ఈ భూమి మీద నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటే దానికి ఏకైక కారణం ఎవరో కాదు, ఈ యూట్యూబ్ ఛానలే...
    నిస్సారమైన నా జీవితాన్ని సారవంతం వైపు అడుగులు వేపించాయి... అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను జ్ఞానం వైపు మార్గం చూపాయి...

  • @srihariraju2190
    @srihariraju2190 Місяць тому +2

    Risa garu, manishi nijamka paniunte adytmikata avasara maa

    • @KanthRisa
      @KanthRisa  Місяць тому +1

      పని ఉంది.. కానీ నేను చేస్తున్న అన్నది పోతే చాలు

  • @dkimpprojects3300
    @dkimpprojects3300 Місяць тому +2

    😂❤

  • @narasimhamrgv8655
    @narasimhamrgv8655 Місяць тому +1

    ప్రతి క్షణం జీవించడమే జీవిత ము కదా!

  • @SCB108-b5q
    @SCB108-b5q Місяць тому

    కామ క్రోదాదులనే మాయ, రావణ, సైతాన్,... అంటారు...

  • @satyanarayanaparupally6566
    @satyanarayanaparupally6566 Місяць тому

    Adhi vayisthe ika muchata over vellipondehe kadhaaaa

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Місяць тому +1

    వీళ్ళ ఆశ పాడు కాను 😂😂😂

  • @Kkalluri1
    @Kkalluri1 Місяць тому +2

    గుంపు లేనందుకు రానందుకు మీరు అశ్రమం పెట్టలేక పోయారు, అన్నీ వదిలేయాలని చెప్పే మీరు మాత్రం సద్గురు మీద ప్రతి రోజు అక్కసు వెళ్ళకక్కటం నాకు నచ్చడం లేదు, క్లేశం కలిగిస్తుంది. మీరంటే చాలా గౌరవం, కానీ సద్గురు పట్ల మీరు చేసే కామెంట్లు వాడే పదజాలం చిరాకు కలిగిస్తుంది.
    మీరెందుకు సద్గురును ఇతరుల ఆశ్రమాలను మీ మనసులోనింది తీసి వేయలేకపోతున్నారు.. ? గమనించండి మీరు వారిని పట్టుకొనే ఉన్నారు, ముక్తిలో లేరు.
    మీరు చెప్పేది మీరు చెప్పండి వాళ్ళని వారి మానాన వదిలేయండి, అక్కడికి వెళ్లే వారికి ఏదో దొరుకుతుంది అందుకే వెళ్తున్నారు, అది మనకి తెలియదు అని వదిలేయండి..వెళ్లే వారిని అవమనించ కండి. వినమ్రత తో

    • @KanthRisa
      @KanthRisa  Місяць тому

      అబ్సర్వేషన్ చెప్తున్న.. ఎవరినీ కించపరచను..

    • @KanthRisa
      @KanthRisa  Місяць тому

      అసలు అవమానం అనే పదం అర్థం తెలుసా.. నేను ఎవ్వరినీ అవమానించను

    • @Kkalluri1
      @Kkalluri1 Місяць тому +3

      @@KanthRisa కించ పరచడం లేదు అని మీరు మాత్రమే భావిస్తే సరిపోతుందా? నేను ఒక వారం ఇషా సెంటర్ లో ఉన్నాను, మీరు శాంభవి సాధనను భక్వాస్ అన్న ప్రతి సారి నన్ను కించపరుస్తున్నారు అని నేను భావిస్తున్న.
      నిజమే , ఇపుడు నేనేమీ శాంభవి సాధన చేయటం లేదు, సద్గురు పట్ల గౌరవం ఉంది , ఆయన చాలా మందికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు.. అన్ని వదిలేసినట్లు సద్గురు ను కూడా వదిలేయండి అని నేను వేడుకుంటూ ఉన్నాను. తరువాత మీ ఇష్టం.
      నేను మీరు పంచుకుంటున్న అష్టావక్ర విని స్థిమిత పడుతున్నాను , సాక్షి భావన, ఆకర్తా భావన ఒడిసి పట్టుకొని గట్టున పడే ప్రయత్నం చేస్తున్న , మధ్యమధ్య లో మీరు ఇతర గురువుల ను, వారిని అనుసరించే వారిపట్ల మీ పలుకులు మనసును చివుక్కు మనిపిస్తున్నాయి.. వారి ప్రస్తావన లేకుండా ఉంటే ఎంత బాగుండేది .
      నా మనసులోని భావన మీతో పంచుకున్నాను రీసా , మీ మాటలు చాల ఇష్టం , అంతకన్నా బాగా అనుసరించగలుగుతున్న .
      ఏమో కొన్ని రోజులకు అందరు గురువులను వదిలేస్తనేమో.. మీతో సహా.. భారత్ కు వచ్చినపుడు ఒక సారి మిమ్మల్ని కలుసుకుంటాను మీకు కృతజ్ఞత చెప్పటానికి , మీరు అనుమతిస్తే.
      ఇది ఏమైనా ఈ విషయం లో నన్ను క్షమించండి. ఎక్కువగా రాశాను.. ఉద్వేగంతో.
      మీరు మాట్లాడే తెలుగు పదాలు అంటే నాకు చాలా ఇష్టం.
      వినమ్రత తో.

    • @GPR-n3f
      @GPR-n3f Місяць тому

      First పర్సన్ లో, మాట్లాడితే
      గ్రేట్ fellow ఉత్తమోత్తముడు
      🍅🍅🍅🍅🍅🍅🍅🍅
      Second పర్సన్లో మాట్లాడితే good fellow
      ఉత్తమ్ముడు మనిషి
      🍅🍅🍅🍅🍅🍅🍅🍅
      Third person లో
      Good talk చేస్తే
      Nice, ice fellow
      పురుషోత్తముడు మనిషి
      🍅🍅🍅🍅🍅🍅🍅🍅
      Third person లో
      Bad గామాట్లాడితే
      బ fellow ఆధమాదముడు
      Money షి

  • @VinodKumar-jk7mx
    @VinodKumar-jk7mx Місяць тому +1

    మీకు సరైన జిజ్ఞాస లేదు...... మీరు ద్వైత philosophy of madwacharya ni Ruchi చూడలేదు ... ...అద్వైతము పచ్చి అబద్ధం...... మనము అందరము భిన్నులము, ఎప్పటికీ... ... నేను భగవంతుడు ఒకటే అనే చెప్పేవారు మూర్ఖులు 👍

  • @Kkalluri1
    @Kkalluri1 Місяць тому +4

    మీరు పెళ్లి చేసుకొని మాయ అంటకుండా ఉన్నట్లే సద్గురు శివయ్య విగ్రహం , ఆశ్రమం పెట్టి కూడా అంటకుండా ఉన్నాడేమో , మీకు ఎలా తెలుసు.. అతనుమాయలో ఉన్నాడని మీరు మాయలో లేరని...
    ఆలోచన చేయండి మీరు చెప్పేవి నిజాలు అని జనం నమ్ముతున్నారు.. కొంచం ఆలోంచింది మాట్లాడండి

    • @KanthRisa
      @KanthRisa  Місяць тому

      ఎలాగైతే సరే.. పెళ్లిలో ఒక్కరే.. కానీ ఆశ్రమంలో 😀

    • @Kkalluri1
      @Kkalluri1 Місяць тому +1

      @@KanthRisa క్షమించండి కొంచం భావోద్వేగంతో రాశాను. మీ శైలి నాకు తెలుసు , సూటిగా చెంప పగిలేలా మీ మాటలుంటాయి. మీరు ఇతర గురువులను వదిలేయాలని నా భావన, ఇపుడున్న గురువులు ఎవ్వరూ మిగతా వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు . అందుకేనేమో మీరు మాట్లాడినపుడు, నా పూర్వ ధారణ అడ్డుపడుతుంది. ఈ విషయం ఇక్కడితో ఇపుడే వదిలేస్తున్నాను ఈ క్షణం ... ఈ విషయం నుండి విముక్తి. . క్షమించండి

    • @Kkalluri1
      @Kkalluri1 Місяць тому +1

      @@KanthRisa తరచి చూస్తే ఆశ్రమంలో వేధింపులు అన్న అర్థం ఉంది మీ వ్యాఖ్య లో. ఇది కూడా ఇక్కడితో వదిలేస్తున్నాను

    • @GPR-n3f
      @GPR-n3f Місяць тому +1

      గురువు అంటే తన బరువును పెంచుకోకుండా
      తన పరువు ప్రతిష్టలు కాపాడుకొంటూ ఇతరుల మనసులోని బరువును దింపి
      లోక కళ్యాణం కొఱకు పాటు పడతారు కానీ
      కొందరు money షులు
      చెప్పుడు మాటలను విని
      తప్పుడు మార్గం లో పయనిస్తుంటారు

  • @264bakshay9
    @264bakshay9 Місяць тому

    chusa

  • @solutions3297
    @solutions3297 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏