నమస్కారం సార్ సివిఆర్ మెథడ్ లో మేము వెళ్ళాలి అనుకుంటున్నాము మట్టి మనిషి మట్టి ద్రావణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే పురుగుమందులు విచక్షణారహితంగా వాడి వాడి మేము రైతులమందరము నాశనమైపోతున్నాము ఈ మట్టి ద్రావణం పైన మీరు వివరణ ఇచ్చి మా రైతాంగాన్ని గట్టి ఎక్కించేటువంటి యోగ్యత మీకు ఉంది కాబట్టి మాకు వీలైనంత తొందరగా ఒక వీడియో చేసి పంపినట్లయితే కూడా రైతాంగమంతా నీ పాదాలకు నమస్కరించుకుంటారు
మీ సలహాలు చాలా బాగున్నాయి సార్ ధన్యవాదాలు
Very good sir Thank you sir
మా రైతులకు మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏
Very good information sir, Thankyou.
Thank you sir
నమస్కారం సార్ సివిఆర్ మెథడ్ లో మేము వెళ్ళాలి అనుకుంటున్నాము మట్టి మనిషి మట్టి ద్రావణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే పురుగుమందులు విచక్షణారహితంగా వాడి వాడి మేము రైతులమందరము నాశనమైపోతున్నాము ఈ మట్టి ద్రావణం పైన మీరు వివరణ ఇచ్చి మా రైతాంగాన్ని గట్టి ఎక్కించేటువంటి యోగ్యత మీకు ఉంది కాబట్టి మాకు వీలైనంత తొందరగా ఒక వీడియో చేసి పంపినట్లయితే కూడా రైతాంగమంతా నీ పాదాలకు నమస్కరించుకుంటారు
❤
Sir trees vaduu mokam unai sir afternoon time lo karam ami sir please respond
9849715564
Sir ఆయిల్స్ ఎన్ని రోజాలకు ఒక్కసారి పిచికారి చేయాలి
Sir, ఆయిల్స్ ఎన్ని రోజాలకు ఒక్కసారి పిచికారి చేయాలి
వాతావరణం చల్లగా వున్నపుడు. కాయ కోతకు ముందు
సార్ మీ no చెప్పండి
Buffalo milking machine video's please?
Vegitable , fruits కుళ్ళ బెట్టి మొక్క కి ఇవ్వటం చాలా డేంజర్, కుళ్ళిన కాయలకు anthracnose, YMV , బంక తెగులు , లాంటివి ఉంటే తోట మొత్తం స్ప్రెడ్ అవ్తుంది
Thank u sir
❤❤❤