Revanth Reddy and Jagga Reddy Funny Conversation At Assembly Premises | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Revanth Reddy and Jagga Reddy Funny Conversation At Assembly Premises | V6 News
    మునుగోడు రోడ్లకు నూరు కోట్లు | జైల్ల ఏస్తరా.. ఎయ్యుర్రి
    • KTR-100 Cr For Munugod...
    ఈడీకి మల్లారెడ్డి కేసు
    • ED To Investigate Mini...
    ఫస్ట్ గ్రూప్ 4 నోటిఫికేషన్
    • TSPSC Group 4 2022 Not...
    కేటీఆర్ భార్యది కూడా ఆంధ్రే..
    • Minister KTR's Wife Is...
    గిట్లైతే.. ఎట్ల పాసైతరు?
    • Choppadandi MLA Ravi S...
    డాక్టర్ల పనితనం ఎట్లుందంటే..
    • Medical Health Commiss...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #revanthreddy #jaggareddy #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 173

  • @Rahul-jo3td
    @Rahul-jo3td Рік тому +43

    ఇప్పటికైనా నిద్ర లేవండి కాంగ్రెస్ నాయకుల్లారా ప్రజలకి కాంగ్రెస్ చాలా అవసరం

  • @Anilkumar-ot8ij
    @Anilkumar-ot8ij Рік тому +78

    కాంగ్రెస్ అంటే అభివృద్ధి, ఉద్యోగ నోటిఫికేషన్ లు, పేదల ప్రభుత్వం... అదే తెరాస, బీజేపీ అంటే కాంట్రాక్టు లు కమిషన్ లు ధరలు పెంచడం దేశాన్ని అమ్మడం, నిరుద్యోగం, ప్రాంతం, మతం పేరు చెప్పి ఓట్లు అడగడం

  • @rishiyadav3646
    @rishiyadav3646 Рік тому +21

    Gitle ఉండండిరా నాయన మీరు గట్టిగా ఉంటే maa కార్యకర్తలకు బలం వచేది mana గవర్ణమెంటే

  • @kishannayakkittubai626
    @kishannayakkittubai626 Рік тому +20

    అన్నలు మీపార్టీని మిరే మోసం చేస్తున్నారని ప్రజలు అనుకుంట్టున్నారు అన్న మీరు చిన్న పెద్ద లను కలుపుకొని పోతే ప్రజలు నమ్ముతారు మీ గ్రాఫ్ పడిపోతుంది కొద్దిగా ఆలోసించండి అన్న

  • @eshyamsundargoudgoud9466
    @eshyamsundargoudgoud9466 Рік тому +26

    జై రేవంత్ రెడ్డి గారు జై కాంగ్రెస్ పార్టీ 🙏🙏🙏

  • @sanjaypspk8785
    @sanjaypspk8785 Рік тому +44

    తెలంగాణ కి, యావత్ దేశానికి కాంగ్రెస్ అవసరం చాలా ఉంది

  • @sampathsirikonda6614
    @sampathsirikonda6614 Рік тому +44

    కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కలిసి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ దే నెక్స్ట్ గవర్నమెంట్

  • @Anilkumar-ot8ij
    @Anilkumar-ot8ij Рік тому +6

    కాంగ్రెస్ అంటే అభివృద్ధి, ఉద్యోగ నోటిఫికేషన్ లు, పేదల ప్రభుత్వం... అదే తెరాస, బీజేపీ అంటే కాంట్రాక్టు లు కమిషన్ లు ధరలు పెంచడం దేశాన్ని అమ్మడం, నిరుద్యోగం, ప్రాంతం, మతం పేరు చెప్పి ఓట్లు అడగడం

  • @narimallashankar3999
    @narimallashankar3999 Рік тому +37

    మునుగోడు ఓటమి కి పూర్తిగా రేవంత్ కి బాధ్యత అనావు.sir. ఎదురుగా ఈ నవ్వులు.. ఏం అర్దం చేసుకోవాలి..

  • @rupeshkiran4301
    @rupeshkiran4301 Рік тому +8

    జై రేవంత్ రెడ్డి అన్నా జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ జై సీతక్క

  • @sangibhanuchander9202
    @sangibhanuchander9202 Рік тому +16

    Ila kalisi undandra babu manalni peke mogodu ledu Telangana lo

    • @Shiva_254
      @Shiva_254 Рік тому +4

      Correct bro
      Manadi maname pikkukunam🤦
      Ade badha

    • @SANDEEP20236
      @SANDEEP20236 Рік тому

      @@Shiva_254 😂😂😂

    • @Shiva_254
      @Shiva_254 Рік тому +1

      @@SANDEEP20236 evariki cheppali bro maa Congress badha 🤦🥲 Rahul Gandhi president ki resign chesindu 🥲 Telangana lo vunna candidates ni BJP TRS teesukoni pothunaru 🥲 vote ki notu case dhorikina Vani teesukoni vachi Telangana president chesinaru
      Maa komatireddy Venkatesh Reddy emo silent ayindu🤦 Congress party vuntadha pothada nenu (ward member)kuda vere party chusukovalaa🤦 m ardham ayithaledu

    • @SANDEEP20236
      @SANDEEP20236 Рік тому +1

      @@Shiva_254 meeku kuda better days vasthay bro from trs 😊

    • @Shiva_254
      @Shiva_254 Рік тому

      @@SANDEEP20236 Bro TRS kaadu BRS paisalu kottu MLA seat pattu
      MLA B form sale chesi Bharatha Rastra Samithi ki money collection chesthundu avsarama Vani paisalu kavali candidate kaadu 🤦Rip
      K.A Paul better BRS ante

  • @Prasanth-lx2sn
    @Prasanth-lx2sn Рік тому +44

    దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా కీలకం అయిన అంశం కాంగ్రెస్ పార్టీ నీ విమర్శించే అర్హత దేశం లో ఎవరికి లేదు ,దేశానికి ఎంతో పటిష్ఠమైన పునాదులు వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ,

    • @prasanthvangapandu7867
      @prasanthvangapandu7867 Рік тому +1

      🤣🤣🤣🤣

    • @cheepurlavenkatesh9141
      @cheepurlavenkatesh9141 Рік тому

      ఖాన్ గ్రేస్ పార్టీ దేశ నీ హిందూ ముస్లిమ్ అని విబజించినప్పుడు మనకు హిందూ దేశం ఎందుకు లేదు. ఖాన్ గ్రేస్ పార్టీ దేశము ను ఇస్లామిక్ దేశం గా మార్చాలని పుట్టింది. దేశద్రోహం ఎవరైనా ఉంటే వాళ్ళు ఖాన్ గ్రేస్ లోనే ఉంటారు

  • @Christianvoice143
    @Christianvoice143 Рік тому +9

    V6 ఈ మధ్య ఎవరు నవ్వన ఓర్వలేకపోతుంటే... అందో

  • @vdangey8334
    @vdangey8334 Рік тому +31

    Jai revanth anna

  • @s.bikshapathibikshapathi8177
    @s.bikshapathibikshapathi8177 Рік тому +7

    అన్న మీరు ఇద్దరు కలిసివుంటే, అధికారం కాంగ్రెస్ దే 🌹🌹🌹🌹

  • @ramamohanraodaliparthi2065
    @ramamohanraodaliparthi2065 Рік тому +25

    అందరూ సంతోషంగా ఉంటారుమీరు అలాగే ఉండండి

  • @nareah7218
    @nareah7218 Рік тому +19

    మి నవ్వులు గంగల పోను,
    మీరు ఇక్యతలేకనే ఆ bjp వాడు దూసుకుపోతున్నరు,
    ఇక నైనా మానంతో ప్రజల్లోకి రాండి,
    కాంగ్రెస్ ను ,అధికారంలోకి తెండ్రి

    • @bharathnayak3728
      @bharathnayak3728 Рік тому

      @@bharath7034 hindu na neku modi em chesendo chepu bro
      Enka matha rajakiyam enti bro chadvu koni 😅

    • @PradeepKumar-xt5ow
      @PradeepKumar-xt5ow Рік тому

      Bharath vaalu anthe rechhagodithe chalu.... Hindu Hindu anukunta untaru...
      Pisal kavali job kavali... Adagaru... Hindu ga unte chalu antaru
      Matam Annam pedthadi.. pisal esthadi Anni esthadi

  • @పవన్కృష్ణ
    @పవన్కృష్ణ Рік тому +39

    మీకు తెలంగాణ లో అధికారం రావాలంటే కలిసి ఉండాలసిందే బలం గా పోరాడాలి తెరాస పైన

  • @tellurivenkatesh5302
    @tellurivenkatesh5302 Рік тому +43

    రేవంత్ అన్న ఆ నవ్వుల వెనక అనేక కుట్రలు ఉంటాయి జాగ్రత్త నా

  • @shaikirfan7834
    @shaikirfan7834 Рік тому +25

    Jai congress party Jai revanth Reddy Anna

  • @rajeshcreation9450
    @rajeshcreation9450 Рік тому +2

    గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిస్తెతి ఘోరంగా వుంది సర్ మీ గొడవలు ఆపి కస్తె పార్టీ గెలుపు కోసం పోరాటం చేద్దాం

  • @erlahari2042
    @erlahari2042 Рік тому +7

    Jai Congress

  • @narsimharaomptc5957
    @narsimharaomptc5957 Рік тому +12

    Jii revanth

  • @madaraghava7870
    @madaraghava7870 Рік тому +8

    Jai kisaan 🌾✊ jai congress ✊💪 jai revanthreddy Anna ✊🔥🦁 TELANGANA TIGAR REVANTH ANNA🦁🔥

  • @shekarreddy9531
    @shekarreddy9531 Рік тому +33

    Jai Congress

  • @రాజేష్మామిడి

    పేదల కోసం కాంగ్రెస్,,, కార్పొరేట్ ల కోసం, ధనవంతుల కోసం తెరాస, బీజేపీ

  • @narsimhareddykallu8289
    @narsimhareddykallu8289 Рік тому +8

    Good, always keep it up 👌 Jai congress

  • @rajunanda7926
    @rajunanda7926 Рік тому +84

    *నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.*
    *"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.*
    *మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.*
    *స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.*
    *బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.*
    *బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.*
    *దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.*
    *ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.*
    *కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.*
    *ఆస్పత్రులు లేవు.*
    *విద్యాసంస్థలు లేవు.*
    *ఎరువులు లేవు.*
    *జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,*
    *సాగుకు నీటి సరఫరా లేదు.*
    *దేశంలో ఉద్యోగాలు లేవు.*
    *"కేవలం"*
    *ఆకలి మాత్రమే ఉంది.*
    *శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.*
    *సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...*
    *దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.*
    *కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.*
    *ఖాళీ ఖజానా ఉంది.*
    *ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.*
    *60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?*
    *✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.*
    *✌️వేలాది యుద్ధ విమానాలు.*
    *✌️వేలాది ట్యాంకర్లు*
    *✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.*
    *✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.*
    *✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.*
    *✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.*
    *✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు,*
    *✌️స్టేడియాలు,*
    *✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,*
    *✌️టెలివిజన్*
    *✌️ ప్రజలందరికీ టెలిఫోన్.*
    *దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...*
    *✌️ విశ్వవిద్యాలయాలు,*
    *✌️ఎయిమ్స్,*
    *✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.*
    *✌️అణ్వాయుధాలు,*
    *✌️సబ్ మెరైన్స్,*
    *✌️న్యూక్లియర్ స్టేషన్లు,*
    *✌️ఇస్రో,*
    *✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...*
    *✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం?*
    *బట్టలు మిల్స్ జాతీయం...*
    *కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు?*
    *సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..*
    *మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.*
    *👉ఇవే కాకుండా,*
    *👉జిఎస్‌ఎల్‌వి,*
    *👉మంగళయన్,*
    *👉మోనోరైల్,*
    *👉మెట్రో రైలు,*
    *👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,*
    *👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....*
    *ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.*
    *దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.*
    *మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...*
    *మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?*
    *ఎన్ని ఐఐటి లు కట్టారు?*
    *ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?*
    *ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?*
    *ఎన్ని డామ్ లు కట్టారు?*
    *ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?*
    *పేర్లు మార్చడం.*
    *విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..*
    *మరియు*
    *కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.*
    *ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.*
    *గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.*
    *ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.*
    *రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.*
    *ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...*
    *రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.*
    *డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 7 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*

    • @INDIAN-ex7me
      @INDIAN-ex7me Рік тому +3

      Nice reply bro

    • @robo4414
      @robo4414 Рік тому +5

      మీ తాతల కాలం లో వెళ్ళ ఎకరాలు.మీ నానాల కాలం లో వంద్ల ఎకరాలు.మీ కాలం లో పదుల ఎకరాలు.ఆయుష్షు.కలాని బట్టి అన్ని మారుతాయి.ప్రపంచం ప్రైవేట్ అవ్తుంది.ఇంకా ఇందిరా. Rajiv.Rahul.ప్రియాంక మాత్రం మారలేదు

    • @mahenderreddy650
      @mahenderreddy650 Рік тому

      నీకు ఆకు కు పుకు కు తేడా తెలుసా రా 60 ఏండ్ల కంపు స్కాములు సీకిములు మీ బతుకుల సుల్లి ప్రపంచ దేశాలు మోడీ నీ కలవడానికి లైన్ కడుతున్నవి రా రండ భాడుకావులారా దేశాన్ని ఆగం పట్టించుర్రు రా కాంగ్రెస్ వాళ్ళు మీరూ మల్ల గెలుస్తారురా నికోటి నిజం చెప్పాలా నేను మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ పార్టీ లేదు.

    • @prabhakarchetre5130
      @prabhakarchetre5130 Рік тому

      @robo4414 good reply

    • @t.mallesh5985
      @t.mallesh5985 Рік тому +4

      100 కి........10000% నిజం చెప్పావ్ బ్రదర్...... 👌👌

  • @succes-s6gsuper
    @succes-s6gsuper Рік тому +14

    సూపర్ హీరోస్ pcc జగ్గన్న గుడ్ జాబ్

  • @narsimharaomptc5957
    @narsimharaomptc5957 Рік тому +10

    Jii Congress

  • @publictalk9007
    @publictalk9007 Рік тому +7

    Jai congress jai revanth Anna

  • @ravibanavath9529
    @ravibanavath9529 Рік тому +23

    Good boys jaiiíiiiiiiiiii Revanth 💯 CM kavali 🤚 Congress best option

  • @ashokarya4278
    @ashokarya4278 Рік тому +20

    Jai Revanth anna 🦁🔥💪

  • @kaithamahipalreddy2692
    @kaithamahipalreddy2692 Рік тому +7

    Jai congress

  • @Pavan21564
    @Pavan21564 Рік тому +34

    Good combination...!

  • @venkatraj2158
    @venkatraj2158 Рік тому +6

    Supar anna

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 Рік тому

    ఒకసారి తోడికోడండ్రు అంటారు.. ఒకసారి సవతులు అంటారు.. ఒకసారి LM అంటారు.. మరోసారి అత్త కోడండ్లు అంటారు. పైకేమో తోడ బుట్టినోళ్ళలాగా బిల్డ్ అప్ లు ఇస్తారు.

  • @mahanthgatla509
    @mahanthgatla509 Рік тому

    Meeru Godavalu Paduthey Ma Lanti Congress Karyakarthalu Confuse Avuthunnaru.....
    Koncham Andaru Kalisi Undadi 🙏

  • @danderasuresh8537
    @danderasuresh8537 Рік тому

    ఏమో జగ్గన్న పార్టీ క్యాడర్ను ఒకరోజు నవ్విస్తే పదిరోజులు అయోమయం లో పడేస్తవు కోమట్రేడ్డి నువ్వు. అందర్నీ పర్టినుండి పంపిచ్చి మీరిద్దరూ లస్టుకి జంప్ ఐతరేమో ననే డౌట్

  • @muralilaxmipathi4098
    @muralilaxmipathi4098 Рік тому +1

    ILA EAPPUDU KALISI UNDI TS LO CONGRESS PARTY NI ADHIKARAMLOKI TEESKURANDI.WE ♥️

  • @prashanthgolla5157
    @prashanthgolla5157 Рік тому +3

    జై కాంగ్రెస్

  • @warangalnetworks
    @warangalnetworks Рік тому

    డబ్బు రాజకీయల రాజులు, మిమల్ని మీరు ఆత్మ విమర్శ రోజులు దాటి పోయాయి.

  • @surajkuna1202
    @surajkuna1202 Рік тому

    Jai revanth anna

  • @harivardhan428
    @harivardhan428 Рік тому +2

    Thodikodalla - Savathulla potlaaduthunnaarey

  • @chakrageddada5042
    @chakrageddada5042 Рік тому +1

    రెండు గాడిదలు కలిసిన శుభవేళ

  • @RajKumar-vc3pf
    @RajKumar-vc3pf Рік тому +2

    Jai congress

  • @siddubale
    @siddubale Рік тому +2

    రేవంత్ ఒక ఫైర్

  • @ramanareddy7404
    @ramanareddy7404 Рік тому

    Konni pitchi Medea peekulataloo lekha pothe nidra pattadu Pitchi prajaloo vyavasthallo Medea press medhavulloo court loo case loo dates years fees doubble registration loo kabjaloo ivve choopiyala pitchi Medea press Seniour cityzen old-age rythuloo mAhilaloo caseloo doubble registration loo kabjaloo Ivvee choopiyandee seniour loo juniours Delhi loo war bhongu avvee Ivvee supreme court judge ment kuda pitchi Medea press laku first telusthavee judge loo Phone cheese chepputharu judge loo

  • @masudkhan7579
    @masudkhan7579 Рік тому

    Congress zindabad Rahul gandhi zindabad Revanth Reddy zindabad 🙏 🙏🙏👌👌👌💪💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @jettasrinivas2335
    @jettasrinivas2335 Рік тому +2

    Jai congress

  • @muralilaxmipathi4098
    @muralilaxmipathi4098 Рік тому +3

    BOTH ARE GOOD FRIENDS.

  • @bakharsyed1467
    @bakharsyed1467 Рік тому

    Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress

  • @rupeshkiran4301
    @rupeshkiran4301 Рік тому

    కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సమష్టిగా పోరాడండి, మీరు గెలుస్తారు

  • @ameerpasha1724
    @ameerpasha1724 Рік тому +1

    Kalse velandi Congress 👍👍 balapadtadi

  • @vadlakondashyam9314
    @vadlakondashyam9314 Рік тому

    Mothaniki miru adavaru Ani opukunnaru

  • @rameshthokala730
    @rameshthokala730 Рік тому

    Wow kya scean hai Ela kalasi vundandi Congress will win pakka jai Rahul jai revanth Anna jai Congress

  • @farmerfomIndia
    @farmerfomIndia Рік тому

    BJP lo undaalsina వాళ్లు congress lo ఉన్నఆరు.

  • @srisailammudiraj6654
    @srisailammudiraj6654 Рік тому

    Jai congrss party congress party ✋💯

  • @aashiquimdsami5408
    @aashiquimdsami5408 Рік тому

    Bjp ko hatao congress ko lekar Aao jai congress

  • @rajubottu6167
    @rajubottu6167 Рік тому +1

    Jai Congress

  • @nenawathsharathkalyan7456
    @nenawathsharathkalyan7456 Рік тому +1

    Revanth anna and Jagga reddy anna 🔥🔥🔥🔥

  • @krishnakrishnamudhiraj3173
    @krishnakrishnamudhiraj3173 Рік тому

    జక్కన్న చెయ్య వదలట్లేదు అంటే ఏమో జరుగుతుంది అని అర్థం

  • @vemisettyshankerrao4504
    @vemisettyshankerrao4504 Рік тому

    Congress will win. It will come power.

  • @mittamadhupatel257
    @mittamadhupatel257 Рік тому

    అరే మీరు ఏన్నీ కథలు పడ్డా మీ పార్టీ మో... గురుచూ..... డే

  • @sabhavathmuninder5165
    @sabhavathmuninder5165 Рік тому +1

    Jagga Anna good nidhi full sports...

  • @akhilkumarp9824
    @akhilkumarp9824 Рік тому +1

    Meru yepudu elane undali

  • @ShivaSai_12
    @ShivaSai_12 Рік тому

    Jaga reddy mali mata marchaku edhi Recorded......,. 🙏🙏🙏🙏🙏🙏

  • @pinnapureddysureshp.suresh6726

    Jai.revanth.anna

  • @dr_chilka1015
    @dr_chilka1015 Рік тому

    Jagga Reddy Revanth Reddy Kings 🎉

  • @nagarajujeripothula5999
    @nagarajujeripothula5999 Рік тому

    Eddaru dongale

  • @sravanyadav2932
    @sravanyadav2932 Рік тому

    Me edaru kalisi karyakarthalani pichupukolani chestunaru

  • @brahmakumaryadagiri17
    @brahmakumaryadagiri17 Рік тому

    Jai congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress

  • @muralilaxmipathi4098
    @muralilaxmipathi4098 Рік тому

    MEDIA KUDA VEELIDHARINI SEPARATE GA CHUDODDHU.

  • @bandarurajesh2
    @bandarurajesh2 Рік тому

    Meru undali ra ayya podunlesthey titukunaru

  • @ketahavathshankaretablet6550

    Jai congress

  • @abhinaysali
    @abhinaysali Рік тому

    Next CM Jagga Reddy

  • @nomulavenkataiah3471
    @nomulavenkataiah3471 Рік тому

    నీకు దడ్డం పెడుతా నీవు ఇలానేవుండు

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 Рік тому

    రోజుకో తిరుగా వుంటారు ఏందో మీరు

  • @yadagiridornala3167
    @yadagiridornala3167 Рік тому

    జోగాడు... బాగాడు.... ముద్దుగుర్రా బై

  • @pvr1999.
    @pvr1999. Рік тому

    Veela kcr nu odinchedhi😄😄

  • @tanilkumar1440
    @tanilkumar1440 Рік тому

    Tjr ki confuse motham

  • @kondrasaivarma1666
    @kondrasaivarma1666 Рік тому

    No.1 covertuu jagadu congress party lo

  • @krishnaepoorikrishnaepoori9623

    Jaggareddynethoti.r.r.ganithotiamannaithadiraluchha

  • @ramanareddy7404
    @ramanareddy7404 Рік тому

    Indian Congress party family

  • @sampathsirikonda6614
    @sampathsirikonda6614 Рік тому

    Jai Congress Jai revanth Anna Jai jaga Reddy ✋💪👌🔥

  • @mallareddyanugu3120
    @mallareddyanugu3120 Рік тому

    That is కాంగ్రెస్

  • @charanrajgaddam4658
    @charanrajgaddam4658 Рік тому

    Reddy లు
    మరి మనోల్లో

  • @ashrafmohammed5621
    @ashrafmohammed5621 Рік тому

    Plz give one Chance to Congress party

  • @krishnaiahmandula
    @krishnaiahmandula Рік тому

    Hy

  • @KiranKumar-cr5xy
    @KiranKumar-cr5xy Рік тому +1

    Jai congerss

  • @nagarajnerangal1147
    @nagarajnerangal1147 Рік тому

    Jai congress jai kisan jai jawaan

  • @Vaishu_vaishnavi7125
    @Vaishu_vaishnavi7125 Рік тому

    Ededo gandibavanlo kalvandi

  • @bondelasivarajsingh3803
    @bondelasivarajsingh3803 Рік тому

    Jai revanth anna

  • @99482010
    @99482010 Рік тому

    Edharu dongalu

  • @ganeshbanda8964
    @ganeshbanda8964 Рік тому

    Jai revanth anna

  • @harishreddylambu2316
    @harishreddylambu2316 Рік тому

    Jai Congress

  • @Naveen.rider143
    @Naveen.rider143 Рік тому

    ❤️🫂😍

  • @sri6505
    @sri6505 Рік тому

    Chala pedda leaders

  • @naiduchukkacreations7756
    @naiduchukkacreations7756 Рік тому

    Jai tdp

  • @darradasu1462
    @darradasu1462 Рік тому

    Jai congress,, super sir