Sirish Bharadwaj Mother Shocking Comments About chiranjeevi | Sreeja | BS TALK SHOW | Aadya TV

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 601

  • @aacrazykids
    @aacrazykids 6 місяців тому +200

    వాడికి ఆల్రెడీ రెండో పెళ్లి కూడా అయింది...ఇస్తే గీస్తే ఆ అమ్మాయి తండ్రి ఏమైనా ఇస్తాడు కానీ, డైవర్స్ అయిపోయి 17 ఇయర్స్ తర్వాత చిరంజీవి కి ఏమి సంబంధం. ఈ మీడియా అంత బ్రోకర్లు ఎవరు ఉండరు. మొదటి భార్య కూతురు వంశం అది ఇది అంటున్నారు రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఊరుకుంటుందా, ఆ అమ్మాయి ఫ్యామిలీ ఊరుకుంటుందా...కొంచం పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఆమెను దృష్టి లో పెట్టుకొని మాట్లాడండి, మళ్ళీ పెద్ద వాళ్ళు

    • @aacrazykids
      @aacrazykids 6 місяців тому +1

      @adhityaram.916 అతని సంతానం కావొచ్చు, కానీ విడాకులు తీసుకునేటప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనేది కోర్టు నిర్ణయిస్తుంది, ఒక వేళ పెద్ద పిల్లలు ఐతే పిల్లల ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని చెప్తారు. ఆ పాప 17 ఇయర్స్ నుండి తండ్రి కి దూరం గానే పెరిగింది. ఇప్పుడు తండ్రి కూడ లేదు... ఇన్ని సంవత్సరాలు నుండి దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు suden గా మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ పాప మేజర్ ఐతే కనుక ఆ పాప ఇష్టం ,ఆమెకి ఎక్కడ ఉండలనిపిస్తే అక్కడ ఉంటుంది. ఇంక పురాణాల గురుంచి చెప్పుకుంటే చాలా వరకు లాజిక్ లు లేనివి చాలా ఉంటాయి. ఎవడో ఏదో అన్నారు అని సీతమ్మ వారిని pregnant అని తెలిసి కూడా అడివిలో వదిలేశాడు రాముల వారు. ఆ పిల్లల ఆలనా పాలన కూడా అంత ఆమె చూసుకుంది. ఇప్పుడొచి అతని వంశం అది ఇది అంటే ఎలా కుదురుతుంది. ఎవడో ఏదో అన్నారని అని భార్యని వదిలేసినప్పుడు ఇంకా వంశం అది ఇది అని మాట్లాడే రైట్ కూడా లేదు....అప్పుడు భార్య నీ తపు పట్టిన ఆ జనం పిల్లల విషయం లో తప్పు పట్టర...ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతన్నాయి

    • @aacrazykids
      @aacrazykids 6 місяців тому

      @adhityaram.916 మరి courts అలానే చెప్పేది, తల్లి తండ్రులు విడిపోతే పిల్లలు పెద్ద వాళ్ళు అయి ఉంటే ,పిల్లలు ఇష్టప్రకారం తల్లి దగ్గరో తండ్రి దగ్గరో ఉండమం టారు. ఇది నేనేమీ సొంతగా చెప్పింది కాదు. అలాగే పురాణాలు రామాయణాలు ఆ టైం లో ఏమి జరిగినవో నాకు తెలియదు నేను చూడలేదు. ఎవరో రాశారు వింటున్నాను అంతే. అలా లాజిక్ లేని వాటితో నేను డిస్కషన్ చేయను. కళ్ళ ముందు జరిగిన వాటికే తికానం లేదు ఈ రోజుల్లో, ఎప్పుడో ఏదో జరిగినవి చెప్పి ఆది ధర్మం అని అధర్మం నేను వాదించ తలుచుకోలేదు.

    • @aacrazykids
      @aacrazykids 6 місяців тому +1

      @adhityaram.916 వాళ్ళకి నిజంగా మొదటి భార్య కూతురు మీద ప్రేమ ఉంటే ...వాళ్ళు లాయర్ లు కాబట్టి కేస్ వేసుకోవచ్చు...వాల్ల కూతురిని చూసుకొనే హక్కు కలిపించ0డి అని...ఆ హక్కుకి compulsory కోర్టు అనుమతి ఉంటుంది. అక్కడ ఆ పాప పెద్దది అయ్యింది, ఎప్పుడో విడిపోయిన తండ్రి గురుంచి ప్రేమ ఉంటే ఇప్పటికీ కలసే అవకాశం ఉంది ...కానీ కలవలేదు....
      శ్రీజ 2nd husband కి పుట్టిన daughter వెళ్లి వాళ్ళ ఫాదర్ నీ కలుస్తుంది కదా విడిపోయినప్పటికీ ...మనం సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాము. ఫస్ట్ husband నిజం గా daughter మీద ప్రేమ ఉంటే ఎప్పుడో కోర్టు ఆర్డర్ ద్వారా కలుస్తూనే ఉండేవాడు.
      వాళ్ళ పర్సనల్ విషయాలు మనకి తెలియనప్పుడు డిస్కషన్ waste.

    • @aacrazykids
      @aacrazykids 6 місяців тому

      @adhityaram.916 ఒకసారి రెండో పెళ్లి చేసుకుంటే అంత ప్రేమ ఉండదు పిల్లలు మీద. అదికూడా ఆ పాప పుట్టిన 2 or 3 years ki విడిపోయారు. పెళ్లి చేసుకోకపోతే ఆ ప్రేమ ఉంటుందేమో కానీ ,పెళ్లి చేసుకుంటే అంతలా ఉండదు. నేను మా సొంత వాళ్ళలోనే చూసాను. పెద్ద వాళ్ళు రిలేటివ్స్ చెప్తుంటే వాళ్ళని పట్టించుకోవాలని అంతంత మాత్రమే పట్టించుకునే వాళ్ళు అండ్ సమాజం కోసం పట్టించుకునే వాళ్ళు అంతే.

    • @swatiprasadkkd
      @swatiprasadkkd 6 місяців тому

      వాడికి రెండో పెళ్లి కాదు..శ్రీజ కంటే ముందు ఒక బ్రాహ్మణ అమ్మాయిని ఆ తరువాత కాకినాడ కు చెందిన ఒక కాపుల అమ్మాయిని కూడా ఆ వెధవ అలాగే మోసం చేసాడు.శ్రీజ మూడవది

  • @vikram3076
    @vikram3076 4 місяці тому +7

    Never love/marry a girl who is above your range, because that bond won't last long

  • @JagannadhamBukkapatnam
    @JagannadhamBukkapatnam 6 місяців тому +77

    ఏంకర్ ఎంత వినయం, ఆత్మీయత కనపరుస్తున్నాడు.ఎక్కడ అయినా చిరంజీవి గారి పై నోరు జారితే బాగుంటుంది అనే తహతహ కనబడుతోంది.

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 6 місяців тому +352

    చిరంజీవి ఎందుకు ఇవ్వాలి,
    చిరంజీవి కూతురిని తీసుకుని పోయినా క్షమించాడు ,వెరరెవరు అలా ఊరుకోరు

    • @premanand6374
      @premanand6374 6 місяців тому +12

      Absolutely lekapote apude lepesevallu 😂

    • @ramesh7608
      @ramesh7608 6 місяців тому

      రే.... ఊరుకో... నీ పిచ్చి పుకు అభిమానంతో పిచ్చి గా వాగకు...... అప్పుడు నీ వయసేంత ఎం తెలుసు నీకు..
      ఎంతమంది లేచిపోయే పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేయడంలేదు..... పిచ్చి పువ్వా.....
      మంచివాడిలో చెడు ఉండదు అని రూల్ లెదు.
      అది ఎదో ఒక రూపం లో ఉంటుంది....

    • @ramesh7608
      @ramesh7608 6 місяців тому +8

      ​@@premanand6374
      అవునా...

    • @kiranreddy9818
      @kiranreddy9818 6 місяців тому +2

      Chillaragga

    • @kiranreddy9818
      @kiranreddy9818 6 місяців тому +2

      Wastega

  • @madhavigunda8051
    @madhavigunda8051 6 місяців тому +55

    యాంకర్ అనవసరంగా గతాన్ని తవ్వి ఆమె నుండి అని చెప్పి ఇస్తున్నాడు యాంకర్ చిరంజీవి ఫ్యామిలీ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది

  • @karunyachimekala9397
    @karunyachimekala9397 6 місяців тому +337

    నాకు అర్థం కాలేదు చిరంజీవికి ఏమీ. సంబంధం 😮

    • @jaisairam2197
      @jaisairam2197 6 місяців тому +41

      Chinna kuthuru srija 1st husband athanu dani 1st daughter face chusthe xeror to him

    • @chandrakalagandham8327
      @chandrakalagandham8327 6 місяців тому +3

      Yes correct

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 6 місяців тому +46

      @@jaisairam2197 tanu enko marraige chesukunnadu. Diverce ayipoyaka ela touch lo vuntaru. Chiranjeevi endhuku touch lo vundali and money evvali. daughter manipulate chesadu ani hateness and kopam vuntundi. Divorce ayipaka chiru topic ela estaru.

    • @Ruthu-xd5dj
      @Ruthu-xd5dj 6 місяців тому +1

      Yes.

    • @konjetisudheer52
      @konjetisudheer52 6 місяців тому

      ఆది నీకుఆర్ధస్మ్ కధుర కొడుకునుపోకొట్టికునోలకు అర్ధమౌతుంది

  • @jaruguratnakar5071
    @jaruguratnakar5071 6 місяців тому +160

    చిరంజీవి ఎందుకు ఇవ్వాలి,రా money తొక్కలో youtube channal

    • @konjetisudheer52
      @konjetisudheer52 6 місяців тому

      నిన్ను ఇవ్వననలరా .వెళ్లింది చిరుతట కూతురు .వుదైకిరణ్ జీవితం నాశనం చేసారు ఇపుడు భరధ్వజ్ అంతే .

    • @tpshobananair8317
      @tpshobananair8317 6 місяців тому

      చిరంజీవి ఎందుకు డబ్బు ఇవ్వాలి ఎక్కడైనా భర్త భార్యకు భరణం ఇవ్వాలి వాళ్లకు ఆ అవసరం లేదు అంతేకాని భార్య తరుపు వాళ్ళు ఎక్కడా డబ్బు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ anchor గాడికి బుద్ధి జ్ఞానం లేవు పిచ్చి ప్రశ్నలు వీడు ఆమె నుంచి ఏవేవో చెప్పించాలని వాడి పిచ్చి ప్రయత్నం

  • @mohammadasim17
    @mohammadasim17 6 місяців тому +8

    She is scaring to speak against chiranjeevi and his family
    She is ignoring the reason for divorce as if nothing happened
    As pasts haunts her even now
    They faced the worst due to chiranjeevi her son was in Jail for certain until he gave up on daughter and gave divorce

  • @madhavakrishna7538
    @madhavakrishna7538 6 місяців тому +31

    She is genuine at least poyinappudu daughter ki chupinchi vunte bagundedhi

  • @satyakalpanapendyala8356
    @satyakalpanapendyala8356 6 місяців тому +38

    డివోర్స్ అయిపోయి సెటిల్ మెన్ట్ చేసుకున్నాకా వాళ్ళాకి ఏం సంబంధం

    • @amarlokeswarreddykodatala3943
      @amarlokeswarreddykodatala3943 6 місяців тому +2

      Daughter ki sambhdhan kadhu kadha money power unnavodu ela chesina thappu undadhu alanti varake mana lanti vaaru support

    • @kirankanuganti5716
      @kirankanuganti5716 6 місяців тому

      Daughter is related even after divorce

    • @amarlokeswarreddykodatala3943
      @amarlokeswarreddykodatala3943 6 місяців тому

      @@kirankanuganti5716 enti valla edhariki putina papa sambhadam undadha divorce ayetge

    • @kirankanuganti5716
      @kirankanuganti5716 6 місяців тому +1

      @@amarlokeswarreddykodatala3943 read again , I said daughter is related even after divorce...
      Wife relation is cut off after divorce but the daughter is blood relation , can't be separated after divorce

  • @sugunahari1
    @sugunahari1 6 місяців тому +20

    అమ్మాయికి అబ్బాయి ఇవ్వాలి లేదా కూతురి కి తండ్రి ఇవ్వాలి... అంతే గానీ పెళ్ళాం మొగుడికి ఇవ్వడం ఏంటి...అడగడానికన్నా ఉండాలి

    • @vsp7444
      @vsp7444 6 місяців тому +1

      Akada question ardham kaledhu neku… chiranjeevi daughter needs divorce but her husband don’t… so chiru family offered money for mutual divorce

  • @ganeshKumar-qf1zs
    @ganeshKumar-qf1zs 6 місяців тому +147

    Anchor mee అమ్మాయి ఉంటె ఇలాగే అడిగితే ఎలావుంటాది

    • @babusanjeev
      @babusanjeev 6 місяців тому +5

      Well Said Bro

    • @konjetisudheer52
      @konjetisudheer52 6 місяців тому +3

      ఆధేప్రశ్న మీరేసుకోండి

    • @nbhaskarcherry5927
      @nbhaskarcherry5927 Місяць тому

      ​@@konjetisudheer52ne unda kuthoru

  • @satish.dhakoju
    @satish.dhakoju 6 місяців тому +12

    శ్రీజా పెద్ద కూతురు తండ్రి లాగే వుంటుంది

  • @AyubKhan-or5cz
    @AyubKhan-or5cz 6 місяців тому +4

    అపోలో చిరంజివి వాళ్ళ కోడలి ఆస్పత్రి చాలా బాగా చూస్తారు..

  • @mohammadzameershaik8853
    @mohammadzameershaik8853 5 місяців тому +4

    చిరంజీవి కుమార్తే లను ప్రేమించిన వారి నిషాని ఉండకూడదు

  • @gpadmavathi8029
    @gpadmavathi8029 6 місяців тому +93

    ఈ యాoకర్ గాడికి ఎందుకు అంత భాద అర్థo కాలేదు

    • @konjetisudheer52
      @konjetisudheer52 6 місяців тому

      నీకేందుకో అంత బాధ

    • @siddharthreddy29
      @siddharthreddy29 6 місяців тому

      1) Sirish Baradwaj
      2) Uday Kiran
      3) kathi Mahesh
      4) chiranjeevi movie first day ticket buyers many died.
      5) chiranjeevi political canvassing bike riders many died.
      But Chiranjeevi doesn't have regret or shame,he still dances and romances with heroines his grand daughter's age.
      Truth is bitter

    • @venushanigarapu3152
      @venushanigarapu3152 6 місяців тому +1

      @@siddharthreddy29
      Jealous re

    • @nbhaskarcherry5927
      @nbhaskarcherry5927 Місяць тому

      ​@@siddharthreddy29kojja redddys

  • @vijaya2589
    @vijaya2589 6 місяців тому +7

    Shame on media! Her mother is already in pain,u ppl r digging his past for trp ratings

  • @naresh5159
    @naresh5159 6 місяців тому +10

    పెద వాడిని పెద్దవాడు ఎప్పుడు తొక్కుతూనే వుంటారు కాని అసలు విషయం ఏంటంటే సాధారణ జనాలు పెద్ద వాడికే సపోర్ట్ చేస్తారు....

  • @divyanaidu298
    @divyanaidu298 6 місяців тому +2

    As a mother u don't remember what happened to ur sons life😊

  • @ShailajaV-lv9ny
    @ShailajaV-lv9ny 6 місяців тому +54

    నిజం చెపితే అవ్వ రిస్క్ లో పడుతుంది.అనవసరం గా book. చేయకు యాంకర్ అన్నా...

    • @konjetisudheer52
      @konjetisudheer52 6 місяців тому +3

      వోరే నువ్వు ప్రమాదంలోపడకు

    • @sindhu5225
      @sindhu5225 6 місяців тому

      👍🏻👍🏻

  • @sivanagtadi55
    @sivanagtadi55 6 місяців тому +5

    This is irrelevant of chiranjeevi garu, mega family is not doing any mistake. Still they are good

  • @ratnakumari1763
    @ratnakumari1763 6 місяців тому +49

    Divorce teesukoni 17 years ayyindi chesukunnavadu poyadu ina kuda vadalara
    Vallenduku Ishtaru public figars ani ishtamochinatlu matladutharu

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 6 місяців тому +1

      tanu enko marraige chesukunnadu. Diverce ayipoyaka ela touch lo vuntaru. Chiranjeevi endhuku touch lo vundali and money evvali. daughter manipulate chesadu ani hateness and kopam vuntundi. Diverce ayipaka chiru topic ela estaru.

    • @maheshreddy6609
      @maheshreddy6609 6 місяців тому

      Worst journalists 😂

  • @nothing-lvrx
    @nothing-lvrx 6 місяців тому +75

    Chiranjeevi sir please give 20lakhs to his mother and 10 lakhs to his father and 5 lakhs to me for giving this advice.. please..you can do it❤❤😍😍🥰🥰

    • @Surya-x3l
      @Surya-x3l 6 місяців тому +11

      Cheepa echukonii adukkoo roadlu medha....

    • @satishkumar-ms4rj
      @satishkumar-ms4rj 6 місяців тому +3

      ​@@Surya-x3l😂😂😂😂

    • @suryasujay3806
      @suryasujay3806 6 місяців тому +3

      Me also one for watching this comment

    • @jagadeeshp6936
      @jagadeeshp6936 6 місяців тому +4

      For me 1 lakh for adding comment😂😂

    • @swathiprawin4579
      @swathiprawin4579 6 місяців тому

      🤣

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 6 місяців тому +3

    One month in Apollo hospital means, a middle class person cannot bear such an expensive treatment. Even normal health insurance coverage cannot fulfill to meet the medical expenses.

  • @KamalaRani-m4s
    @KamalaRani-m4s 6 місяців тому +8

    Super hero Amma

  • @astarentertainments7598
    @astarentertainments7598 6 місяців тому

    వాళ్ళ అమ్మగారు ఎంతో విజ్ఞతతో మాట్లాడారు ... వాళ్ళ అబ్బాయి చనిపోయారు కదా అని చెప్పి ఇంకొకరిపై నిందలు వేయకుండా చాలా మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చారు...🙏🙏

  • @rowdybabyfunandfun8554
    @rowdybabyfunandfun8554 6 місяців тому +3

    Similar to Mekapati Gautam Reddy we went and came from Dubai for Business expo ....died with cardiac arrest at around 45 years......

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 6 місяців тому +18

    Divorce ayinatharavaatha Chiranjeevi ki sambandam ledhu kadhaa

  • @rajeshbairav5371
    @rajeshbairav5371 6 місяців тому +14

    Anchor మీకు చిరంజీవి ఫ్యామిలీ ఏమీ ఇవ్వలేదా అని అడుగుతున్నాడు కానీ ఆమెకి అలాంటి ఉద్దేశం లేనట్టుంది

  • @HGg-vr5yb
    @HGg-vr5yb 6 місяців тому +13

    Eevidaki enduku vidipoyaro gurtuledu, but remaining anii gurtunay😢

  • @yvsganesh
    @yvsganesh 6 місяців тому +14

    ఆయన కూతుర్ని తీసుకుపోతే ఆయన డబ్బులు ఎందుకు ఇస్తాడు....

  • @s.kchennapragada3853
    @s.kchennapragada3853 6 місяців тому +22

    Chiranjeevi not only cinema actor real actor

    • @designermunikumar
      @designermunikumar 6 місяців тому +1

      చిరంజీవి ఎప్పుడైనా మంచి ఉండాలంటే చిన్న చిన్నవి ఏమైనా ఉండొచ్చు కానీ బట్ పిల్లల దగ్గర అయితే ఎప్పుడు కూడా అలా ఉండడు బట్ అది ఏదో ఒక టైంలో జరగరాని విధంగా జరిగింది ఏం చేయలేదు బట్ అట్ల జరిగిపోయింది సిచువేషన్ అతను కూడా ఏం చేయలేడు లొల్లి కూడా వాళ్ళు ఏం చేయాలని కూడా ఏమి అనడం లేదు వీళ్లను అక్కడ ఎవరి మానవతా వాదం అంతే

  • @rameshramesh-hk6hf
    @rameshramesh-hk6hf 6 місяців тому +38

    family with high ethics..hats off..god bless you

  • @vivekanandalaxman9236
    @vivekanandalaxman9236 6 місяців тому +18

    ఈ ఇంటర్వ్యూ అనవసరం బ్రదర్

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 6 місяців тому +37

    33 కొట్లా అవిలేకే కదా శిరీష మొగుడ్ని వొదిలేసి పోయింది లగ్జరీ బతుకు లేక పోయింది

    • @aacrazykids
      @aacrazykids 6 місяців тому

      ఎందుకు వదిలేసిందో నీకు తెలుసా... నీ ఇంట్లో ఆడవాళ్ళు దేనివళ్ళనొ మొగుడిని వదిలేసి వస్తె ఇలానే అంటావా...బయట ఆడవాళ్ళని వేలెత్తి చూపితే నీ ఇంట్లో ఆడవాళ్ళని అన్నట్లే గూట్లే.

    • @rameshamballa323
      @rameshamballa323 5 місяців тому

      Avi levu Ani vadalaledu dabbulu demand chesadu varakatnam

  • @SandhadiMadhusudhan
    @SandhadiMadhusudhan 6 місяців тому +40

    యాంకర్ గారు కొంచెం భద్రం. మెగా ఫ్యామిలీకి మీరు టార్గెట్ కావచ్చు తొందర్లో. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్ లో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి మీరు నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా మెగా ఫ్యామిలీ లో చేరాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి యాంకర్ గారు

    • @lifestylewithsatya4865
      @lifestylewithsatya4865 6 місяців тому +4

      Over

    • @lifestylewithsatya4865
      @lifestylewithsatya4865 6 місяців тому +5

      Good mega family

    • @rayasam.parameswari9244
      @rayasam.parameswari9244 6 місяців тому

      😮

    • @rajukoduri1761
      @rajukoduri1761 6 місяців тому

      😂😂

    • @rajasekharkuppa419
      @rajasekharkuppa419 6 місяців тому

      ఏం వ్యతిరేక ప్రచారంరా ... మెగాఫ్యామిలీ కి టార్గెట్ చేసేంత నీచ సంస్కారం లేదు. అదే యాంకర్ ధైర్యం . నీకూ నిజం తెలుసు కాబట్టే ధైర్యంగా కామెంట్ పెట్టావ్. ఏంటో వైసిపి పేటిఎమ్ గాళ్ళు ఇంకా మొరుగుతున్నారు.

  • @sankar44444
    @sankar44444 6 місяців тому +5

    PKji, అన్నీ డివోర్స్ అయినా ముందు భార్య పిల్లలకి ఆక్సెస్ ఉంది. పాపం ఇతనికి ఆ ఛాన్స్ లేదు.

  • @maheswarimeda-ut8ks
    @maheswarimeda-ut8ks 6 місяців тому +31

    Chiranjeevi garu enduku evvali money

  • @karunakarvullamparthi4218
    @karunakarvullamparthi4218 4 місяці тому +3

    One of powerful and high educated Telugu women hat's off Amma

  • @debarikishiva4331
    @debarikishiva4331 6 місяців тому +3

    Please leave her because she was so sad of 🙏 son's death.

  • @Ranjith_747
    @Ranjith_747 6 місяців тому +12

    పాపం ఉదయ్ కిరణ్,
    పాపం శిరీష్ భరద్వాజ్.
    చిరంజీవి ఆ మజాకా

  • @simhak657
    @simhak657 6 місяців тому +5

    మెగా ఫ్యాన్స్ వీన్ని బాన్ చెయ్యండి

  • @AndhraAmmayi_1
    @AndhraAmmayi_1 6 місяців тому +13

    వీడియో టైటిల్ లో చిరంజీవి గారి పేరు పెట్టారు దేనికి? మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని reach తెచ్చుకోడం అలవాటు పడ్డారు అక్రమంగా ఇలా సంపాదించే డబ్బులు మీ ఒంటికి మంచిది కాదు..! పెళ్లి చేసుకొని లీగల్ గా విడిపోయాక ఆయన రెండో పెళ్లి చేసుకున్నాక వాళ్ళనీ మళ్ళీ బయటకి లాగడం మీడియా సిగ్గు చేటు RIP media

    • @Socialwellbeing-x4r
      @Socialwellbeing-x4r 6 місяців тому

      Kothaga fmly name pettedenti😂 sreeja aa kompalo ammai kada athanni lechipoi pelli cheskoleda kuthurni kanaleda 😂

  • @srinivasu73
    @srinivasu73 6 місяців тому +9

    Chiranjeevi great personality
    Great man
    Serving society

  • @akhilshravik238
    @akhilshravik238 6 місяців тому +13

    చిరంజీవి కుటుంబ తొక్కేసింది

  • @AparajithaSevaGroup
    @AparajithaSevaGroup 6 місяців тому +8

    Chiranjeevi gari ki yimi sambamdham, Interview yinduku chestunnaru

  • @Tolly-Talkies
    @Tolly-Talkies 5 місяців тому

    Assal chiranjeevi yenduku evvali

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 6 місяців тому +6

    రేయ్ అన్న బుద్ధుందా చిరంజీవి గారికి ఏం సంబంధం ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది ఏమన్నా మానవతా దృక్పథంతో ఇవ్వాలంటే ఆయన మామగారు ఇవ్వాలి సంబంధం లేని మాటలు ఎందుకు పెడతారు

    • @saireddy9753
      @saireddy9753 6 місяців тому

      Garu entra babu... Antha sthai kadhu values nija jeevithamlo undavu just camara person s family... Cunning fellow s.. our surroundings some peoples like this family. They are not gods.

  • @Meditate-d9c
    @Meditate-d9c 6 місяців тому +42

    This rascal targets mega family always

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy 6 місяців тому +12

      First clear ga chusi comment chesthe baguntundemo
      Akada chepina dantlo thapu yem vundhi , valla daughter/grand daughter chudalani vundhi vallu send cheyaledhu ani chepindhi inkem thitaledhu thanu
      Money gurinchi kuda correct ga chepindhi vinu rumours namadam manestge better , she already 66 anta no son and no husband strong and educated kabati istam vachinatlu matladaledhu vinu first
      Ila bajana api chusthe ani positive ga vuntayi

    • @Avanthika066-o6o
      @Avanthika066-o6o 6 місяців тому +4

      ​@@MyTalks-on8gyhe is saying about anchor i thinklk

    • @StuffPacket
      @StuffPacket 6 місяців тому +10

      Mega family ne chetta cinema lo heros real life zeros ekkuva mandi fans undabatti vari kalam ala nadustondi. Kali kalam.

    • @manjum5941
      @manjum5941 6 місяців тому

      @@StuffPacket ఎందుకు ఉంటారా if they are not good hero’s

    • @StuffPacket
      @StuffPacket 6 місяців тому +3

      @@manjum5941 manda balam

  • @lakshmiv4984
    @lakshmiv4984 6 місяців тому +36

    చిరంజీవి గారు ఎందుకు డబ్బులు ఇవ్వాలి

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz 6 місяців тому

      Pedrekamlo vunnavaaru. Magee alludu. .

    • @konjetisudheer52
      @konjetisudheer52 6 місяців тому +2

      పుట్టిన పిల్ల వుందిగా .పెదమనిషి

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 6 місяців тому +1

      @@konjetisudheer52
      Idhe mee intlo Oka lady ni okadu lepuku poyi, tarvata divorce ayyi nee daggari ki vasthe,
      Ila ney aa lepuku poyina vaadi ala naa palana chusthara aah meeru..
      Adhi ento janam,
      Vintha janthuvu lu laa behave chestharu pakka vaadi vishayam lo

    • @KumaruppadaKumaruppada-vt5fw
      @KumaruppadaKumaruppada-vt5fw 6 місяців тому

      ​@@konjetisudheer52 లేపుకెళ్లి చేసుకుంటే ఎందుకు ఇస్తాడు... అసలు ఎందుకు ఇవ్వాలి అయినా చిరు ఇంట్లో నే కదా ఉంటుంది ఆమె ను వాళ్లే కదా చూసుకుంటుంది చిరు ని మోసం చేసి చిరు కాదనుకుకోని లేచిపోయినా కూడా అవి ఏమి పాటించుకోకుండా మళ్ళీ అక్కున కూతురు మనవరాలను చేర్చుకున్నాడు మళ్ళీ వాళ్ళ కు ఎందుకు ఇవ్వాలి

  • @Picherisumalatha
    @Picherisumalatha 6 місяців тому +3

    ఆద్య youtube ఛానల్ చిరంజీవి ఫ్యామిలీ కి భరద్వాజ్ ఫ్యామిలీ కి ఏమిటి సంబంధం భరద్వాజ్ చనిపోతే చిరంజీవి ఎందుకు రావాలి చిరంజీవి కూతురు ఎందుకు రావాలి పెళ్లయింది అన్నారు చట్టబద్ధంగా డైవర్స్ తీసుకున్నారు మీ ఇంట్లో నీ కూతురు లేదా నీ అక్క చెల్లెల్లు ఎవరినన్నా పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకుంటే ఆ డైవర్స్ తీసుకున్న వ్యక్తి చనిపోతే నీ కూతురా నీ అక్క చెల్లెలు లేదా నువ్వు ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తారా నీకసలు బుద్ధుందా ఒక ఆడపిల్లని వాళ్లు రాలేదు వీలు రాలేదంటూ మీరు ఒక youtube ఛానల్ నువ్వు ఒక చెత్త గాడు శిరీష్ భరద్వాజ్ అంత ఫేమస్ ఎలా అయ్యాడు అంతే ఏం పీకేసి నాడు నువ్వేనా ఫేమస్ అని సర్టిఫికెట్ ఇచ్చావా నీ ఛానల్ చూడ్డం కోసం ఇంకొక ఆడపిల్ల గురించి ఇంటర్వ్యూ చెప్పడం ఏమిటి నువ్వు ఇంటర్వ్యూ చెయ్ శిరీష్ భరద్వాజ్ గురించి డైవర్స్ అయిపోయిన శ్రీజ గురించి తన కూతురు గురించి చిరంజీవి గురించి నీకెందుకురా నీ ఇంట్లో ఆడవాళ్లకు ఇలా జరిగితే నువ్వైతే వెళ్తావా నువ్వు వెళ్ళావా కదా నీకు పరువు ఉన్నదా లేదో గాని చిరంజీవి అనుకున్నా మరీ మరీ అవసరాన్ని వాళ్ళు విడిపోయింది ఎప్పుడు వాళ్ళు ఎందుకు కూడా వేసుకున్నారు నీకెందుకురా అవన్నీ చిరంజీవి ఇది విన్నావో లేదో కానీ చిరంజీవి ఎందుకు వింటే కూడా మౌనంగా ఉన్నాడో కానీ నేనే నా కూతురికి ఇలా జరిగి ఉంటే నిన్ను చీల్చి ఇదే నీ youtube ఛానల్ నిన్నే చూపించు ఉండేదని బుద్ధి మాలిన ముండ

    • @gundala29
      @gundala29 6 місяців тому

      వ్యభిచార మీడియాలు ఎక్కువయ్యాయి.......ఆడవాళ్ళ మీద బ్రతికేస్తున్నాయి

  • @Kalyani-e6v
    @Kalyani-e6v 6 місяців тому +15

    Divorce teesukunnaru sirish am amount tana papa ki evvaleadu kyu ki chiru garu chusukuntaru ani kani chiru garu andhuku help chaiyyali

  • @sreekanthn7701
    @sreekanthn7701 6 місяців тому +6

    We should pity this anchor , no common sense , civic sense or moral sense . He is badly looking for views , if thumbnail is chiranjeevi he will get views . Why he is not talking about his current marriage , wife etc.

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 6 місяців тому

      endhukante sireesh second wife is not celebraity kada, Waste fellow, use less questins

  • @comedyraja9009
    @comedyraja9009 4 місяці тому +1

    buddi unda appollo ki velthara adi chiru family tho hate undi kuda

  • @Yogiyogi-gc4dv
    @Yogiyogi-gc4dv 6 місяців тому +3

    Very good speech Amma

  • @thotamanikanta6754
    @thotamanikanta6754 6 місяців тому +8

    చూడు తమ్ముడు నువ్వు అలా ఆవిడతో ఎందుకు సెర్చ్ పెట్టావ్ నీ దురిద్దేశం నాకు అర్ధం అయ్యింది తమ్ముడు ఆయన కోసం క్వేషన్స్ చెయ్యి మధ్యలో సంబంధం లేని వ్యక్తి కోసం ఎందుకు మీరు మారరు విషపూరితమైన పాములు మీరు

  • @sugunahari1
    @sugunahari1 6 місяців тому

    తండ్రి గా కూతిరికి ఇవ్వడం పోయి... సిగ్గులేకపోతే సరి.. ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం.. పప్పలు తినడానికా 😂

  • @akgakg851
    @akgakg851 6 місяців тому +2

    తండ్రిని చివరి చూపు చూపవలిసినది

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 6 місяців тому +1

    మెగా ఫ్యామిలీ మూవీస్ బ్యాన్ చేయాలి

  • @svjayanthimarisetty
    @svjayanthimarisetty 6 місяців тому +11

    Personal interview చేయడం అవసరం sir

  • @harithaveluru7630
    @harithaveluru7630 6 місяців тому +17

    Bardhvaj gari kuthuru vala nana amma laga anipisthundhi teeth like that

  • @VennamRajuKumar
    @VennamRajuKumar 6 місяців тому

    అరే చిరంజీవిది ఏంటిది రా అసలు మీరు ఆయన మీద పడి ఏడుస్తారు ఎందుకురా ఆయన మహోన్నత వ్యక్తి

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 6 місяців тому +3

    On humanitarian grounds he should have helped like to the common man.

    • @jn-bk4je
      @jn-bk4je 6 місяців тому

      y d hell shd he help even on humanitarian grounds , nt required he was d one who made whole family suffer by eloping wth his daughter

  • @madhupachimala2379
    @madhupachimala2379 6 місяців тому

    Papam this guy life got spoiled because of Chiranjeevi daughter decisions.

    • @jn-bk4je
      @jn-bk4je 6 місяців тому

      y always blame girl , he cld nt take care of her properly , he is married again dnt simply blame girl it can bounce back to ur family

  • @vanimekala-uw1zx
    @vanimekala-uw1zx 6 місяців тому +34

    Drugs , and alcohol main reason

    • @iamindian333
      @iamindian333 6 місяців тому +2

      Vodka lo yedho drug vestharu adhi cardiac arrest ki dhaari theesthundhi ani meera chopra cheppindhi. Sushanth singh ki mentally upset ayyela chesindhi, corona vaccine vesaka vivek gaaru vodka thaagi cardiac arrestki gurayyaru.

  • @nikhiltinku3232
    @nikhiltinku3232 6 місяців тому +3

    Anchor garu asal enduk ee interview, emana meaning unda ee interview ki😮

  • @chaitanya487
    @chaitanya487 6 місяців тому

    ఈ రోజుల్లో యూట్యూబ్ చానెల్ అంటే సేవలు మీద చిల్లర ఎరుకునే రకం

  • @srinivaskrishnamohanpolire3770
    @srinivaskrishnamohanpolire3770 5 місяців тому

    రెంట్ ఇల్లు గురించి మాట్లాడుతున్నావు.. నువ్వు ఉన్నది లాంకొహిల్స్ లో అమ్మా..

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 6 місяців тому +8

    శిరీష్ - శ్రీజ విడిపోయి దాదాపు 17 సంవత్సరాలు అవుతోంది. ఈ యాంకర్ చిరంజీవిని అనవసరంగా బజారుకు లాగుతున్నాడు అనిపిస్తోంది !

    • @bhargavvarunkumar9821
      @bhargavvarunkumar9821 6 місяців тому

      Avunu bro.....videos petti....bratukutaru...chillara vedavalu

  • @suryadhanam5592
    @suryadhanam5592 6 місяців тому +3

    వీడికి, వేణు స్వామి ఇంటర్వ్యూస్ ఫెయిల్. ఇంకా వ్యూయర్ షిప్ కోసం ఇలా మొదలుపెట్టాడు

  • @nishanthraj7866
    @nishanthraj7866 6 місяців тому +3

    ఎందుకివ్వాలి ప్లాన్ ప్రకారం బజార్ కి ఈడ్చినాందుకా

  • @MegaSandip007
    @MegaSandip007 5 місяців тому +1

    Ayyoooo aa papani ni tandriki choopisthe bagundedhe, koothurugaa …papamm😌..idhi Kaadhaa kalikalam, saripodhaa…😌

  • @jraghavendara6903
    @jraghavendara6903 6 місяців тому +2

    ఎంతైనా తండ్రి దగ్గరికి రావాలి చనిపోయినప్పుడు ఇది చాలా బాధాకరం లేని వాళ్లకు ఒక లాగ రూల్స్ గొప్ప వాళ్లకు ఒక లాగా రూల్స్ ఉండకూడదు

    • @jn-bk4je
      @jn-bk4je 6 місяців тому

      enduku ravali asalu ey relation lenapudu

    • @kalyan3520
      @kalyan3520 3 години тому

      ​@@jn-bk4jerelation lekapovadam enti bro thanu valla father

  • @jaisri3144
    @jaisri3144 6 місяців тому +2

    Kuturiki emi ivvakundacinko pelli chesukuni chanipoyina vaalaki chiranjeevi emi ivaali..? Aa pillani manchiga chusukuntunaru adhi chalu.🙏. Jai mega star

  • @ps_ps593
    @ps_ps593 6 місяців тому

    జగన్ ఎమైన ఇచ్చాడా 😂, కెసిఆర్ ఇచ్చాడా 😂 రేవంత్ ఇచ్చాడా 🤦‍♂️

  • @reset.india20
    @reset.india20 6 місяців тому +37

    చిరంజీవి గారు దయాత్ముడు. జరిగింది ఏదో జరిగింది. మీ మనమరాలితో మీకు అప్పుడప్పుడు కలిపిస్తారు. మీ కొడుకును మనమరాలిలో చూసుకోండి. కాలం మారింది . పిల్లలు తొందర decissions తీసుకుంటున్నారు. తల్లి తండ్రుల తప్పు లేదు . ఖర్మ ప్రారబ్దం. మీరు, మీ మాటలు నెమ్మదిగా వున్నాయి. మీ లాంటి అత్తగారు దొరకడం ఎవరికయినా అదృష్టం. కానీ కాలం వేరేగా ఆలోచిస్తుంది. మీ కోడలు కూడా శుభంగా వుండాలి. చూస్తూ ఉండండి, మీ మనమరాలు మంచి ప్రయోజకురాలు, ఉత్తమురాలు అవుతుంది. మీ లాంటి మంచి కుటుంబ వారసత్వం వుంది.

    • @miralasrinivas6022
      @miralasrinivas6022 6 місяців тому +9

      Chiranjivi dhayatmudu ayithene shirish,udhay kiran chanipoyaru kadha

    • @rcraorao538
      @rcraorao538 6 місяців тому +3

      Dayathmuda?

    • @venkat1660
      @venkat1660 6 місяців тому +2

      ​@@miralasrinivas6022Uday Kiran chavuki chiru ki sambandham ledu ani Uday sister cheppina kuda chru meda vagatam apandi

    • @miralasrinivas6022
      @miralasrinivas6022 6 місяців тому +3

      @@venkat1660 udhay avakashalu rakunda thana jivithanni Agam chesina chiranjivi family gurinchi nuvvu sukthulu chepputhunnava

    • @venkat1660
      @venkat1660 6 місяців тому

      @@miralasrinivas6022 Uday Kiran family Valle eppudu cheppale meru enduku cheputhunnaru

  • @jbthinks9253
    @jbthinks9253 6 місяців тому

    చిరంజీవి గారు ఎందుకు ఇవ్వాలి డబ్బులు...

  • @shra1kumarbpt925
    @shra1kumarbpt925 6 місяців тому +11

    Chiranjeevi enduku dabbulu ivvalra babu…🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @drkranthis3362
      @drkranthis3362 6 місяців тому +1

      Yanduku Evali antay sontha grand daughter ki real father kabati. Kanisam minimum courtesy tho estay better ani ethics vuna yavadina anukuntadu.

    • @luckyreddy360
      @luckyreddy360 6 місяців тому

      ​@@drkranthis3362 ni bhondha dash gaada

    • @luckyreddy360
      @luckyreddy360 6 місяців тому

      ​@@drkranthis3362chiranjeevi paruvu thisi kukka chavvu chachadu sireesh

    • @kalyanroyal5312
      @kalyanroyal5312 5 місяців тому

      ​@@drkranthis3362 Evaraaa nuvvu vallu divorce tesukoni vidipoyakaa , Lauda Courtesy ki Chiranjeevi Dabbulu evvalaaaa🤦

    • @shra1kumarbpt925
      @shra1kumarbpt925 5 місяців тому

      @@drkranthis3362 paapani chooskuntundu kabatti adi saripoddi… vadi family mottaniki ivvalsina pani ledu…

  • @sunilblessy2492
    @sunilblessy2492 6 місяців тому +9

    మిమ్మల్ని మీ ఛానల్ ని చెప్పుతో కొట్టాలి. చిరంజీవి గారికి ఏమి సంబంధం.

  • @Shoppingcheddamrandi
    @Shoppingcheddamrandi 6 місяців тому +1

    Chiranjeevi gari gurinchi endukamma

  • @kavya.m8785
    @kavya.m8785 6 місяців тому +7

    Maree...Desavyapthangaa... yevariki teledhu... shireesh jst bcoz f chiranjeevi gari ammai tho marriage avakapothe...eyana yevaro!!!

    • @kalyan3520
      @kalyan3520 3 години тому

      Atleast chanipoyinnapudu ravali kadha

  • @pavanipresents5484
    @pavanipresents5484 6 місяців тому

    Apollo Lo enduku join chesaru adi Chiranjeevi valla Hsplt kada

  • @bhaskargs6491
    @bhaskargs6491 6 місяців тому +2

    Why chiru should give money

  • @sisasiri9999
    @sisasiri9999 6 місяців тому +8

    చెట్టా యాంకర్ చెట్టా ప్రోగ్రామ్

  • @pulipakakranthikiran0073
    @pulipakakranthikiran0073 6 місяців тому +2

    Dandri chivari chupu kuda chudadaniki rani kuturu great daughter and great samsakarm, em family ra babu

  • @tirumuppa5178
    @tirumuppa5178 6 місяців тому +19

    E pandhi elanti controversy interview chesi papam ramesh masterini mingadu eppudu evida vanthu veedi brathuke antha

  • @lakshmib6116
    @lakshmib6116 6 місяців тому +1

    శ్రీ జి. రెండు. పెళ్లి లు. మాడు కూడా. చె

  • @jallirameshbabu3187
    @jallirameshbabu3187 6 місяців тому

    నీకు ఇప్పుడు ఆవిడ తో ఇంటర్వ్యూ అవసరమా బ్రదర్ ...ఎవర్ని గెలుకుదామా అని చూస్తారే

  • @rambatlasaraswathi7187
    @rambatlasaraswathi7187 6 місяців тому +1

    Kayyanikyna viyyanikyna samavujji vundali.Shirish Bharadwaj ,thanki thagia ammayi preminchina bagundedi. Antha pedda sthayi vari intlo, mee manavaralu chakkaga peruguthondi. Vallakey vadileyandi. Thalli chakkagachusukuntindi. Anta devudi leela ani inka ee vishayanni vadilesi hayiga vundandi. Duramnunche aa papa shreyassu korukondi amma.

  • @posbobangalore273
    @posbobangalore273 6 місяців тому

    Chiranjeevi enduku ivvali?

  • @dayapuvikas9907
    @dayapuvikas9907 6 місяців тому

    ఏమి రా లంబు నీకు శ్రీ రెడ్డి సరిగ్గా సెట్ అవుతుంది

  • @katarimanjula5374
    @katarimanjula5374 6 місяців тому

    Ee divorce and other marriages gurinchi MF ariterinaru.
    Example
    PK
    MS first daughter
    MS second daughter
    Nagababu daughter

  • @Abrarkhan_-
    @Abrarkhan_- 6 місяців тому

    Aa chiranjeevi gari kuthurini love cheyakunda untay bagundaydhee

  • @phanikumaryarramsetti7860
    @phanikumaryarramsetti7860 6 місяців тому +5

    Amma namaste...

  • @rajeshyerubandi3138
    @rajeshyerubandi3138 6 місяців тому

    Good speech but correct we have to accept

  • @yamanagopalakrishna1036
    @yamanagopalakrishna1036 6 місяців тому

    ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడమే ఈ ఇంటర్వ్యూ హేడింగ్.
    యాంకర్ నువ్వు హఠాత్తుగా చచ్చిపోతావు.

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 6 місяців тому +2

    you put defamation case please.chiranjeevi family gets publicity by these fellows

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 6 місяців тому +9

    ఎందుకు సహాయం చేయాలి

    • @swethareddy6324
      @swethareddy6324 6 місяців тому +1

      Enthomandiki help chestarukada alage eevida thelisiname kada help cheste thappemundi

    • @lalithak1379
      @lalithak1379 6 місяців тому +1

      ​@@swethareddy6324enduku cheyali divorce ayindi evari life valladi. Ekkadina bharanam adugutaru identi reverse lo matladutaru. Ame vere marriage Koda chesukundi. Ippudu ivvani teesuku ravataniki mundu interview chesina ayana ki buddi vundali.

  • @katarimanjula5374
    @katarimanjula5374 6 місяців тому

    Teesukoni povadam correct kadu, when she was not a minor
    Lechipoindi will full ga,
    She was not interested left from him.
    Divorce is also ok,
    The point is if he dons mistake MF Bhardwaj ni vadali petti vundaru,
    The mistake was done' by Mega s daughter,
    If I suggest Bharathwaj's mother not to expect anything from MF, because they are not useful for society.
    I request the mother of Bharathwaj' leave it, God is great.
    Because MF has a lot of respect in the society

  • @palakarambabu1617
    @palakarambabu1617 6 місяців тому +9

    చిరంజీవి అనే వాడు40సంవత్సారాలునుండిమాకతలోసినిమాలుతీసివందలకోటచలుసంపిదింఛుకునిడుఇపటికివీడీబిల100కోట్లబిల్.చెలించాలిమాకెఇవాలినీకెఇస్థాడు

    • @srinukandula-k1y
      @srinukandula-k1y 6 місяців тому

      ముందు తెలుగు టైపు చేయడం నేర్చుకో సోదరా