హాయ్ సిస్టర్ బాగున్నారా మీరు చెప్పిన ఆవకాయ లు అన్ని నేను కొంచెం కొంచెం గా పెట్టాను చాలా బాగా కుదిరాయి అందుకు మీకు ధన్యవాదములు. మీరు పెట్టి న పచ్చి మాగయా పెట్టాను చాలా బాగా కుదిరింది. ఐతే నాకు బెల్లం మాగయా కూడా పచ్చిదే ఎలా చేసుకోవాలో నాకు కొంచెం చెప్పండి నేను మేడ ఎక్కి ఎండలో ఎండ పెట్టలేను అందుకే సులువుగా చెప్పమంటున్నాను దయచేసి చెప్పండి సిస్టర్ ప్లీజ్
Loads of luv from karkala karnataka 😊
Thanks andi ❤️
Super super పెసరట్టు😊super
Thanks andi
Super 💞 Andi
Thanks andi
Super sister
Thank you sis
❤❤
❤️
Good morning gowthamigaru. Ma intlo andaru istamga thine breakfast.nenu rendu spoonla biyyam vesthanu.baga chesaru❤❤
Thanks andi
Fridge lakamotha
Hi akka nenu kuda elage chysthanu akka
Thanks maa
Super
Thanks andi
Madam, bellam aavakaya video upload cheyyandi please.
Thappakunda try chesta andi
@@godhavarikonaseemaruchulu Thank you Madam.
హాయ్ సిస్టర్ బాగున్నారా మీరు చెప్పిన ఆవకాయ లు అన్ని నేను కొంచెం కొంచెం గా పెట్టాను చాలా బాగా కుదిరాయి అందుకు మీకు ధన్యవాదములు. మీరు పెట్టి న పచ్చి మాగయా పెట్టాను చాలా బాగా కుదిరింది. ఐతే నాకు బెల్లం మాగయా కూడా పచ్చిదే ఎలా చేసుకోవాలో నాకు కొంచెం చెప్పండి నేను మేడ ఎక్కి ఎండలో ఎండ పెట్టలేను అందుకే సులువుగా చెప్పమంటున్నాను దయచేసి చెప్పండి సిస్టర్ ప్లీజ్
Thanks andi, same process bellam pakam patti kalupukovali andi and oil kuda thakkuva paduthundi
ధన్యవాదములు అండీ
పాకం ఏమిటీ తియ్యాలి తీగ పాకమా లేక ముదురు పాకమా, లేకపోతే బెల్లం కరిగి తే చాలా
Hi sister
Hello sis
What are that 2 chutneys? Give it's recipes
Plzz check the description box pavani garu
Allam chutney , kobbari chutney