After so many years I have seen Akuleti Narsinha Murthy.... Very Happy. I am a little child of 8 or 9 years at Kurnool. I have seen at childhood. Thank you very much sir.
సార్ నమస్కారం మీ ఛానెల్ ను మేము ఎప్పుడూ చూస్తూనే ఉన్నాము మీరు ఎంతో మందిని మంచి కళాకారులను డ్రామా మాస్టర్స్ అందరిని కలిసి వారికి సన్మానం చేస్తూ వారిచే అద్భుతమైన సంగీతాన్ని ప్రజలందరి మీ ఛానెల్ ద్వారా వినిపిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మీకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ఇంకా ఎన్నోచేసి అంతరించి పోతున్న సంగీతాన్ని మళ్ళీ మీ ద్వారా ఆ కలను బ్రతికిస్తారని కోరుకుంటాము సర్
మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞున్ని. ఇలాగే మన చానల్ ను ఆదరిస్తారని ప్రార్థన రేపు రాబోయే A.H రవికుమార్ తో కళాభిషేకాన్ని కూడా చూసి నలుగురికి షేర్ చేస్తారని కోరుచున్నాము 💐💐🙏🙏🙏
I heard about Aakuleti .He was famous acter in RAYALA SEEMA .He played in KURNOOL DISTRICT ...His voice range is so high and very Sweet ...LONG LIVE ...Upload chesina vaariki Naa namaskruthulu ...
ధన్యవాదాలు సార్ మీరు ప్రతి కళాకారున్ని ప్రోత్సహిస్తూ,అభినందించడం విషయంపై పరిపక్వత గల మీరు మాకు పరిచయం కావడం చాలా సంతోషం మరియు కృతజ్ఞతలు💐🤝🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీరిచ్చిన తెలుగు ఉచ్చారణ గురించి ఫీడ్ బ్యాక్ బాగుంది ధన్యవాదాలు. యాదృచ్చికంగా జరిగే చర్చలో కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి గ్రామీణ ప్రాంత యాసనుంచి బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది మిత్రమా.నాకు తెలుగు పై ఉన్న పట్టు మీ అంతలేకపోవచ్చు కానీ కొంచెమైనా ఉందనుకుంటున్నాను. నేను రాసిన పాటల లింక్స్ చూసి పెద్దమనసుతో ఫీడ్ బ్యాక్ చెప్పండి.ఎందరో మహానుభావులు అందులో మీరొక్కరు 🙏🙏🙏ua-cam.com/video/FoL9LK1xjro/v-deo.html ua-cam.com/video/RzgmGesjTlg/v-deo.html ua-cam.com/video/RdR5t_hj6Dc/v-deo.html ఇలా 50 పైగా పాటలు రాశానండి చంద్రశేఖర్ గారు. మీ విలువైన సలహా నాకు చాలా ఉపయోగపడుతుందనుకుంటా🙏
రాయలసీమ రత్నం నరసింహమూర్తి గారి ఇంటర్వ్యూ తీసిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ధన్యవాదములు🙏 మీరు మన చానల్ ను ఆదరిస్తున్నందుకు బ్రో.🤝
Super super 👍👌🌹🌷🌹🌷
Excellent voice superb 👌
అనిముత్యాన్ని..చూపించారు..సర్..ధన్యవాదాలు💐💐👌👌👌👌
నిజమైన ఆణిముత్యమే సార్ 🙏🙏💐💐
After so many years I have seen Akuleti Narsinha Murthy.... Very Happy. I am a little child of 8 or 9 years at Kurnool. I have seen at childhood. Thank you very much sir.
Thank u so much sir 🤝🤝🤝🙏🙏💐💐
Nee gaanam super 🙏🙏
సూపర్ సూపర్ పెద్దాయన
Super ga padaru exllent gaundi 👌👌👌👌👌
Thank u sir,💐💐🙏🙏
సార్ నమస్కారం మీ ఛానెల్ ను మేము ఎప్పుడూ చూస్తూనే ఉన్నాము మీరు ఎంతో మందిని మంచి కళాకారులను డ్రామా మాస్టర్స్ అందరిని కలిసి వారికి సన్మానం చేస్తూ వారిచే అద్భుతమైన సంగీతాన్ని ప్రజలందరి మీ ఛానెల్ ద్వారా వినిపిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మీకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ఇంకా ఎన్నోచేసి అంతరించి పోతున్న సంగీతాన్ని మళ్ళీ మీ ద్వారా ఆ కలను బ్రతికిస్తారని కోరుకుంటాము సర్
మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞున్ని. ఇలాగే మన చానల్ ను ఆదరిస్తారని ప్రార్థన రేపు రాబోయే A.H రవికుమార్ తో కళాభిషేకాన్ని కూడా చూసి నలుగురికి షేర్ చేస్తారని కోరుచున్నాము 💐💐🙏🙏🙏
Tenetelugu variki namaskaram kalakarula pratiba bayatakutestunnaduku meeaaseyam neraverali ma aseyam
ఆకులేటి హనుమాన్ వారి శక్తి ఎక్కడ తగ్గలా, super సార్.
Gift for public health
Gift given by the Hanuman
Anjanappa gariki kalabhi vandanaali
ధన్యవాదాలు సార్ 🙏💐
Both actors are amazing create a wonder in hanuman character. Now ace bandari nagesh garu allso great actor
S sir did my first interview with bandaru Nagesh garu👌🙏🙏
Where are you from sir
@@bulls_lover_prasanthreddy iam from gangireddipalli in puttaparthi mandal sir .And u r from???
Kesapuram kothacharuvu madel
Studying in ananthapur l am allso interested in this field
ఆకులేటి నరసింహ గారిది, FULL క్లారిటీ గా ఉన్న హనుమాన్ వేసా అలంక్కారముతో ఉన్నది Big సైజ్ లొ ఉన్నవి చూపించ గలరని ప్రార్థన 🙏
Anjanapp gariki kalabhi vndanam
ధన్యవాదాలు మేడమ్ 🙏💐🤝
👌👌👌👌👌👌👌👌👌👌
మీకు మీరే సాటి పెద్దాయన రంగస్థలంలో ఉన్నతమైన అవార్డు ఏదైనా ఉంటే మీకే ఇవ్వాలి.ఏం చేద్దాం పేద కళాకారులను వాడుకుంటారు గాని గుర్తింపు ప్రాధాన్యత కల్పించరు.
I heard about Aakuleti .He was famous acter in RAYALA SEEMA .He played in KURNOOL DISTRICT ...His voice range is so high and very Sweet ...LONG LIVE ...Upload chesina vaariki Naa namaskruthulu ...
Thank u sir🙏💐
ఈయనకు..ఇవ్వాలి..పద్మశ్రీ
నిజమే సార్
దేవుడిచ్చిన వరం
నిజంగా ఇలాంటివారిని బయిటికి తెచ్చిన మీకు ధన్యవాదాలు
థ్యాంక్యూ సార్ 🙏🙏💐💐
Senior laxmanrao ni maripinchettu paadaav peddayana
🙏🙏🙏🌹💐💐🌹💐🌹💐🌹💐💐💐💐💐👌👌👌👌👌👌👍👍👍🙏🙏🙏🌹🌹🌹💐💐🌹💐
మీ కూ వందనాలు
Thanks a lot to tmc🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏💐💐
ఛానల్ అధినేతకు వందనాలు.ముందుగా నరసింహ మూర్తి గారి గురించి ముందు మాటకు
మీరు చెప్పిన మాటలు....అచ్చం సినిమా RGV గారి మాటలులా ఉన్నాయి.
ధన్యవాదాలు సార్ మీరు ప్రతి కళాకారున్ని ప్రోత్సహిస్తూ,అభినందించడం విషయంపై పరిపక్వత గల మీరు మాకు పరిచయం కావడం చాలా సంతోషం మరియు కృతజ్ఞతలు💐🤝🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అయితే నరసింహ మూర్తి గారి ఉఛ్ఛారణ బాగుంది.
మీరిచ్చిన తెలుగు ఉచ్చారణ గురించి ఫీడ్ బ్యాక్ బాగుంది ధన్యవాదాలు. యాదృచ్చికంగా జరిగే చర్చలో కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి గ్రామీణ ప్రాంత యాసనుంచి బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది మిత్రమా.నాకు తెలుగు పై ఉన్న పట్టు మీ అంతలేకపోవచ్చు కానీ కొంచెమైనా ఉందనుకుంటున్నాను. నేను రాసిన పాటల లింక్స్ చూసి పెద్దమనసుతో ఫీడ్ బ్యాక్ చెప్పండి.ఎందరో మహానుభావులు అందులో మీరొక్కరు 🙏🙏🙏ua-cam.com/video/FoL9LK1xjro/v-deo.html
ua-cam.com/video/RzgmGesjTlg/v-deo.html
ua-cam.com/video/RdR5t_hj6Dc/v-deo.html ఇలా 50 పైగా పాటలు రాశానండి చంద్రశేఖర్ గారు. మీ విలువైన సలహా నాకు చాలా ఉపయోగపడుతుందనుకుంటా🙏
@@Teneteluguanjanappa
తప్పులను సరిదిద్దుకుంటా అనే మీ అభిప్రాయానికి విశాలభావానికి ధన్యవాదాలు...భయ్యా👍
@@chandrasekhar290 ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🤝🤝 శ్రేయోభిలాషి.,💐💐💐
కంచు మ్రోగునట్లు మ్రోగితుంది. ఏమి టోన్ అయ్యా
ఆకులేటి హనుమాన్ వారి శక్తి ఎక్కడ తగ్గలా, super సార్.