Nenu tesukunna anna atomberg fan work super aytundi and power kuda takkuva 2 times repair vaste complaint icha 1st time late ayndi 2nd time next day vachi free ga chesi vellaru service very fast and quick easy also
బయ్య మాములు ఫాన్స్ ఐతే కెపాసిటర్ పాడైతే 2min లో మళ్ళీ కొత్తది వేసుకోవచ్చు....మరి ఇప్పుడు ఇక్కడ కెపాసిటర్ పాడైతే దాన్ని విప్పి అందులో ఎం పోయిందో dmm పెట్టి చూసి కొత్తది వేసి షోల్డరింగ్ చేసి మళ్ళీ మనం బిగించాలి......ఇంకో విషయం ఏంటీ అంటే అందులో మదర్ బోర్డ్ లో ఏది ఐన పాడైన మళ్ళీ మనం కొత్త మదర్ బోర్డ్ ఐన వేసుకోవాలి లేదా dmm తో చెక్ చేసి అది కొత్తది వేసుకోవాలి....ఒకవేళ మదర్ బోర్డ్( అదే సెన్సర్ బోర్డ్ )పాడైతే కొత్తది ఎక్కడ దొరకదు ..సిటీ లాంటి ప్లేస్ లో తప్ప....విల్లేజ్ లో ఐతే ఇక అంతే.....అందుకే ఈ ఫ్యాన్ చూడడానికి తప్ప మాములు ఫ్యాన్ మంచిది బయ్య....
Oka 2 years work cheysinaa chaalu brother current bill roopam lo 2years lobe manam pettina amount manaki vacheysthadhi,,, that means manaku fan free gaa vacheysindhani ardam ,,, 2 years ki normal fan ki teliyakundaaney ap lo unna rates easy gaa 3000 varaku vacheysthadhi,,, so adhey idhaitgey 1000 kudaa raadu so risk teesukodamlo tappuleydu,,, technology improvement tho paatu, money save kudaa avvudhi ,,, oka 4 years work cheysthey ,, current bill kattey amount tho inko fan teesukovachu,,,,
Hi Anna Chinna doubt Memu 3phase agriculture motor use chestam phase vunnapudu voltage bagani vuntundi . But phase current leniapudu voltage chusthi above 500 chupistundi aa time lo on chesthi wire ekkado melt ayitundi. Phases em ayina marchala fuse dagara
బ్రో నా దగ్గర 2.1 యంప్పు ఉంది. దానికి 12 ఓల్ట్స్ dc కరెంట్ తో కూడా పని చేస్తాది. ఇప్పుడు dc బ్యాటరీ. తో పని చేయాలి,dc బ్యాటరీ కావాలి ,వాటికి ఎంత ఖర్చు ఆవుతాది, ఏమి ఏమి ఉండాలి చెప్ప గలవా
హాయ్ అన్నయ్య నా పేరు అచ్యుత్ రాయుడు నేను తణుకు దగ్గర కానూరు లో ఉంటాను కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటున్నా మీ వీడియోస్ చూసి మీ దగ్గర పని ఏమైనా ఉంటే చెప్పండి అన్నా మీ దగ్గర ఉండి ఇంకా వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నయ్య ఇక్కడ అంతగా పని ఏమీ ఉండటం లేదు అన్నయ్య ఉండడానికి తినడానికి ఇబ్బందిగా ఉంది కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అన్నయ్య హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ subscriber
ఏ పని అయినా చేస్తానన్న ఇక్కడ వెళ్తుంటే డబ్బులు నాకు ఇవ్వట్లేదు అన్న మా ఇంట్లో వాళ్ళు తీసుకుంటున్నారు అంటే అమ్మ నాన్న లేరన్న చనిపోయారు పెదనాన్న వాళ్ళు చూసుకుంటారు సరిగా చూసుకోవడం లేదన్నా బయటికి ఎక్కడికి వెళ్దాం అన్నా నాకు మా ఊరు తప్ప ఇంకా ఏమీ తెలియదు అందుకనే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్నా వేరే దారి లేక అడుగుతున్నా
బయట మార్కెట్లో షాప్ లో తీసుకోవటం మంచిది బ్రదర్ ఇరవై రెండు వందలు ఉంటుంది ఆన్లైన్లో 👉 Take a look at this Orient Electric TABLE 27 HIGH SPEED 400 mm 3 Blade Table Fan on Flipkart dl.flipkart.com/s/gGIs0XuuuN
Dont buy atomberg fans. Their service is worst. Every time i call they say "we have escalted the issue to concern team, technician will call today for schedule." they say literally word to word same thing daily
బ్రదర్ వీడియోస్ చాలా బాగా ఉన్నాయి, ఎలక్ట్రిక్ గురించి చాలా మంచి విషయాలు తెలియపరుస్తున్నారు, నా యొక్క అభినందనలు
నేను తీసుకున్న చాలా అద్భుతంగా అనిపించింది. అన్న గారు.... హాట్స్ ఆఫ్ atomberg
Can you share the link to buy
Price entha broo
Dc na ac na anna
Ekada order cheyala sir
Nenu tesukunna anna atomberg fan work super aytundi and power kuda takkuva 2 times repair vaste complaint icha 1st time late ayndi 2nd time next day vachi free ga chesi vellaru service very fast and quick easy also
Location akkada bro
@@Lovely_lavanya_9A Warangal near
Village na bro town na
Village
Mimu bagane vunnamu Annaya miru ala vunnnaru mi video s chusi chala nerchukuna 👍👍👍👍👍
Nice information of BLDC fan and dismantling and assembly and parts and full information sir thanks 🙏 sir
Iam recently buy this product in flipkart performance is superb anna❤❤
Regulator to kuda operate cheyyaccha bro
Cost
Excellent working...am using 3 atemberg fans...fully satisfied...so better than ordinary ceiling fan
Air normal kanna better ga unda
Same here. I ordered around 6 fans for my house. It works superb. It is an IIT product and truly indian product.
Regulator to kuda operate cheyyaccha bro
@@NaveenKumar-lx6md service ala bro repair vaste
Speed increase avtundi and decrease avtundi sudden ga any explanation regarding speed varriatons pls
బాగున్నది బయ్యా.సూపర్.రిమోట్ ఫ్యాన్.అవును.🤔.రిమోట్ ఫ్యాన్.మీరు ఇప్పతీస్తే.కండన్సరు.కనిపించలేదు. కండన్సరు.ఉండదా.🤔..ఓకే.బయ్యా.మంచి ఇన్ఫామేషన్.ఇచ్చినందుకు.మీకు ధన్యవాదాలు.బయ్యా.🤝🤝😍
It's DC motor based fan so don't need condensor, only AC current motor based fan need condenser.
Channel కే బెస్ట్ వీడియో బ్రో
నేను తీసుకున్న సూపర్ ఫ్యాన్ 👌👌
🙏 guru iam malli electrician nice information guru
బయ్య మాములు ఫాన్స్ ఐతే కెపాసిటర్ పాడైతే 2min లో మళ్ళీ కొత్తది వేసుకోవచ్చు....మరి ఇప్పుడు ఇక్కడ కెపాసిటర్ పాడైతే దాన్ని విప్పి అందులో ఎం పోయిందో dmm పెట్టి చూసి కొత్తది వేసి షోల్డరింగ్ చేసి మళ్ళీ మనం బిగించాలి......ఇంకో విషయం ఏంటీ అంటే అందులో మదర్ బోర్డ్ లో ఏది ఐన పాడైన మళ్ళీ మనం కొత్త మదర్ బోర్డ్ ఐన వేసుకోవాలి లేదా dmm తో చెక్ చేసి అది కొత్తది వేసుకోవాలి....ఒకవేళ మదర్ బోర్డ్( అదే సెన్సర్ బోర్డ్ )పాడైతే కొత్తది ఎక్కడ దొరకదు ..సిటీ లాంటి ప్లేస్ లో తప్ప....విల్లేజ్ లో ఐతే ఇక అంతే.....అందుకే ఈ ఫ్యాన్ చూడడానికి తప్ప మాములు ఫ్యాన్ మంచిది బయ్య....
Oka 2 years work cheysinaa chaalu brother current bill roopam lo 2years lobe manam pettina amount manaki vacheysthadhi,,, that means manaku fan free gaa vacheysindhani ardam ,,, 2 years ki normal fan ki teliyakundaaney ap lo unna rates easy gaa 3000 varaku vacheysthadhi,,, so adhey idhaitgey 1000 kudaa raadu so risk teesukodamlo tappuleydu,,, technology improvement tho paatu, money save kudaa avvudhi ,,, oka 4 years work cheysthey ,, current bill kattey amount tho inko fan teesukovachu,,,,
etantav aythe
Super vundhi anna
Yes a I am buy 3 fans no complaint 1y aendi exsselent
Super anna your NIFROMANATION nice 👏
I will purchase one 🎉
Annaya Elatrisan tools kosam oka video cheyandhi annaya plz ❤❤❤❤❤❤
anna nenu kuda bigincha chala bhaga undi
Beautiful project
Anna ee type fan speed thiragadam ledhu anna ami cheyali chepandi anna edhiniki condenser kuda ledhu anna marchadaniki
రెక్కలు క్లీన్ చేయండి అయినా కంప్లైంట్ అవ్వకపోతే PCB board complaint కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి
అన్నగారు మీరు చాలా బాగా వివరించారు.
నాకు ఒక డౌట్ మీరు ఫ్యాన్ కి డీసీ కరెంటు ఇచ్చారా ఏసీ కరెంటు ఇచ్చారా వివరించండి ప్లీజ్
మనం ఏసీ కరెంట్ ఇస్తాం బ్రదర్ ఫ్యాన్ కి ఉన్న చౌక్ లాంటి ఎడాప్టర్ ఉంది కదా దాని నుండి DC వోల్టేజ్ అనేది ఫ్యాను లోపలికి వెళుతుంది
@@electricaltelugu thank you for responded annagaru...
Thanks for your information bro 🌹
I use from two years .work well.
Nice work anna
Anna fan ke current Direct chyakpotha paravaladu aa ?
Chappu fast ga
Remote lekpoyina switch on off chesthey speed maruthadi brother..
Inform this to all the users
switch tho off koodw cheskocha bro..?
Nice fan i bought this fan but another modle same brand atomberg renesa
Thanks Anna good information
Anna SMPS and remote control board dorukutaya
Does it make lot if noise?
Regulator to kuda operate cheyyaccha bro
No
Tq brother 🤝🤝🤝
Orient summer cool ceiling fan 720 RPM 3600RPMFAN gurinchi video cheyyandi sir
Anna polam lo 3 phase moter ki RCCB fit chyochaa, vasthay video chy Anna , iam also ELE.
1year nundhi vadutunna good fan power sawing fan
Electric wire for house wiring present rate bro goldmedal and other
Hi Anna
Chinna doubt
Memu 3phase agriculture motor use chestam phase vunnapudu voltage bagani vuntundi .
But phase current leniapudu voltage chusthi above 500 chupistundi aa time lo on chesthi wire ekkado melt ayitundi.
Phases em ayina marchala fuse dagara
Phase leniapudu voltmeter lo
Red light on lo vundi yellow light off lo vundi and blue light on lo vundi anna
Please reply bro
Anna na ku automatic changeover ki inverter & generater
ME,WORK,SUPER,ANNA,,
Chala bagundi kani rpm thakuvaga undi kada air thakuva vastundochu...
Bhai reply please celling fan wanding trun or wet kaise calculator kaise kar matlab kitne trun pe kitna gram hota hai ise
👉ua-cam.com/video/bkXQBhr8-UM/v-deo.html
Nice Anna👍
Hi anna, bldc fan ni regulator tho controll cheyacha
చేయలేం బ్రదర్
Best ceiling fan
Fan remote pote
Switch and regulator to control cheyyaccha speed
Switch Speed control Working
NICE VIDEO BRO.........
Bro mem kuda tiskunam recent ga .maku adopter raledu
Nice video 👍
Good information anna
బ్రో నా దగ్గర 2.1 యంప్పు ఉంది. దానికి 12 ఓల్ట్స్ dc కరెంట్ తో కూడా పని చేస్తాది. ఇప్పుడు dc బ్యాటరీ. తో పని చేయాలి,dc బ్యాటరీ కావాలి ,వాటికి ఎంత ఖర్చు ఆవుతాది, ఏమి ఏమి ఉండాలి చెప్ప గలవా
బాగా చెప్పారు బ్రో
Hi bro my ac all ok but indor fan speed slow & fast continues gaa aavutudhii problem emte
Adhi dc fan ah
Hi brother inverter 200AH battery & inverter enta avutundi ?
Luminous gani or amaron.
👉ua-cam.com/video/Hq4lhunHJvI/v-deo.html
Anna bldc fan ki capacitor vundadhaa
ఉండదు బ్రదర్
Hi brother
Good video
మాములు ఫ్యాన్స్ స్విచ్ పక్కన dimmer ను కనెక్ట్ చేస్తాము కదా మరి ఇపుడు అదే స్విచ్ కి ఫ్యాన్ కనెక్ట్ చేస్తే ఆ dimmer connection తీసెయ్యాలా leka ఉంచాలా
🎉భయ్యా పీసీబీ బోర్డు ఎక్కడ దొరుకుతుందో దయచేసి చెప్పవ, నీకు పుణ్యంవుంటుంది.🎉
Automation wiring kuda videos cheyyanna
Anna Oka building electrition work entha ki Controct padutharu anna
Double bedroom flat సుమారుగా 15 వేల నుండి 25 వేల వరకు తీసుకుంటారు బ్రదర్ చేసే వర్క్ ను బట్టి ఉంటుంది
@@electricaltelugu Ade Apartment aythe entha untadi brother
@@electricaltelugu nenu kuda ee electrition field lo vasta anukuntunna ela untadi bro indulo
nice bro
Nice very super bro
Nice. Vidio
Please post tv.frize repair
Bldc fan remote not working direct connection chappandi
హాయ్ అన్నయ్య నా పేరు అచ్యుత్ రాయుడు నేను తణుకు దగ్గర కానూరు లో ఉంటాను కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటున్నా మీ వీడియోస్ చూసి మీ దగ్గర పని ఏమైనా ఉంటే చెప్పండి అన్నా మీ దగ్గర ఉండి ఇంకా వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నయ్య ఇక్కడ అంతగా పని ఏమీ ఉండటం లేదు అన్నయ్య ఉండడానికి తినడానికి ఇబ్బందిగా ఉంది కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అన్నయ్య హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ subscriber
సారీ బ్రదర్ మాకు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి పనులు
సారీ అన్నా ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే
అన్న ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి పోనీ మీకు తెలిసిన వారి దగ్గర అయినా ఉంటే చెప్పండి అన్నా
ఏ పని అయినా చేస్తానన్న ఇక్కడ వెళ్తుంటే డబ్బులు నాకు ఇవ్వట్లేదు అన్న మా ఇంట్లో వాళ్ళు తీసుకుంటున్నారు అంటే అమ్మ నాన్న లేరన్న చనిపోయారు పెదనాన్న వాళ్ళు చూసుకుంటారు సరిగా చూసుకోవడం లేదన్నా బయటికి ఎక్కడికి వెళ్దాం అన్నా నాకు మా ఊరు తప్ప ఇంకా ఏమీ తెలియదు అందుకనే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్నా వేరే దారి లేక అడుగుతున్నా
anna geyser ki and AC ki MCB entha Ams vadali
Geyser 10a b type
Instant water heater 16a b type
inverter AC16a b type 1.5 ton
Non inverter AC 16a C type
Hi Anna
How to stop led light
👌👌👌
Price
Fan amount bro
Anna ninu colar motar openchasanu ala kalapalo marichepoyanu help me Anna me vedios chusthanu
Common wire blue మిగతావి స్పీడ్స👉ua-cam.com/video/EuWpVPObDSU/v-deo.html
Super fan
Super
Brother RS
High speed fan ante em chudali
Table fan ఏది బాగుంటుందో చెప్పండి
బయట మార్కెట్లో షాప్ లో తీసుకోవటం మంచిది బ్రదర్ ఇరవై రెండు వందలు ఉంటుంది ఆన్లైన్లో 👉
Take a look at this Orient Electric TABLE 27 HIGH SPEED 400 mm 3 Blade Table Fan on Flipkart
dl.flipkart.com/s/gGIs0XuuuN
Tq
Anna bldc atomberg fan slow gaa tirugutundi koni 3months aindhi first lo thiriginattu ippudu ledu
రెక్కల మీద బెస్ట్ ఎక్కువగా ఉందేమో క్లీనింగ్ చేసి చూడండి బ్రదర్ కొంతకాలం తర్వాత bldc fans స్లో అయ్యే అవకాశం లేదు
Hi
Bed room చిన్నగా ఉంది ఫ్యాన్ గాలి రావడం లేదు అన్నా చిన్న ఫ్యాన్ వాడాలా లేకుంటే ఏదైనా tips ఉంటే చెప్పు
Ret enta anna
👉Take a look at this Atomberg Renesa 1200 mm BLDC Motor with Remote 3 Blade Ceiling Fan on Flipkart
dl.flipkart.com/s/igOWaMNNNN
Atomberg renesa fan 24volt pcb cercit bord convert new 12 volt pcb change Plez
శబ్దం ఎక్కువగా వస్తుంది కదా బ్రదర్
నాకు usha shift fan blade's kavali bro
That fan having duel bearing not single
Hi
Good
Super Anna
അടിപൊളി
అంత బాగనే ఉంది వర్షం వల్ల ఉరుములు మెరుపుల వల్ల పాడవుతున్నయి 2fans పాడైపోయినాయి రిపేరు ఎక్కడ చేపించాలి మాది వరంగల్ దీని గురించిన విడియో చేయగలరు please
Remote pothey paristhithi
మనం ఆన్ చేసే స్విచ్ తో ఆపరేట్ చేయొచ్చు బ్రదర్ లేదా కొత్త రిమోట్ తెచ్చుకోవాలి
good vidass ilve2
👌👍👌👍👌👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Led bord kavval
Dont buy atomberg fans. Their service is worst. Every time i call they say "we have escalted the issue to concern team, technician will call today for schedule." they say literally word to word same thing daily
ధర అధికం
Anna me phone number petande
Tq 4 valuable information bro