Golconda SRI Jagadamba Mahakali Bonalu,తొలిబోనం గోల్కొండలో
Вставка
- Опубліковано 11 лют 2025
- #bonalu#golkonda#bonalu#hyderabad
#హైదరాబాద్#బోనాలు#తెలంగాణ
శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయం షామీర్పేట్ హైదరాబాద్ పూర్తి వీడియో
• Shamirpet,Sri khatta m...
శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి ఆలయం మహబూబ్నగర్ పూర్తి వీడియో
• Sri Laxmi Chennakesava...
ఈరోజు మనము శ్రీ జగదంబ మహంకాళి గోల్కొండ ఆలయానికి అయితే వచ్చేస్తాము
ఈ ఆలయం కూడా దాదాపుగా 950 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్వయంభుగా వెలసినటువంటి అమ్మవారి ఆలయము
ఆషాడ మాసంలో ముందుగా మొదలయ్యే బోనం గోల్కొండ నుంచి ప్రారంభమవుతుంది
ధూమ్ దాముగా కన్నుల పండుగగా ఇక్కడ జరుగుతుంది
చూస్తున్న మనమందరం కూడా చాలా అదృష్టవంతులంగా చెప్పుకోవచ్చు
ఈ ఆలయాన్ని చూసుకుంటున్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి. అలాగే ఈ ఆలయానికి సేవ చేస్తున్నటువంటి వారికి ఈ ఆలయం యొక్క పూజారి గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనతో మాట్లాడిన ఈ ఆలయం యొక్క పూజారి గారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
ఇలాగే మీ అందరి సపోర్టు నా ఛానల్ పైన ఉండాలని కోరుకుంటున్నాను మరో ఆలయం తో మీ ముందు ఉంటాను మరొకసారి మీ అందరికీ v Star v youtube channel నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏