ఎక్కడో వున్న టైటానిక్ శకలాలు చూడడానికి వెళ్లి చూసి ఏమీ సాదిద్దామని ఎంతోమంది అన్నంలేక తాగడానికి నీరులేక ప్రజలు చచ్చిపోతున్నారు వాళ్ళను చూసి వాళ్ళ భాధలు తీరిస్తే బాగుండు గొప్పలకుపోయి టైటానిక్ తయ్యారు చేసి వుకప్పుడు వాళ్ళు చనిపోయారు దాన్ని చూడడానికి వెళ్లి గొప్పలకు పోయి వీళ్ళు ఏమవుతారో కోట్లు పెట్టి చావు తెచ్చుకోవడం అంటే యిదేనేమో
సామాన్యుడు ఒక పూట భోజనం దొరక్క చస్తుంటే ఈ డబ్బు ఉన్న వాళ్ళు అత్యాశకు పోయి వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రానాలకైనా తెగించి సాహసం చేస్తున్నారు... అంత సరదాగా ఉంటే ఇండియాలో ఉన్న పేద వారికి donate చెయ్యండి ఎందుకంటే politicians వల్లే భారత్ పేద దేశంగా మారుతోంది...
@indiafirst8431 Naa family కి nenu ఉన్నంత వరకూ సేఫ్ రా.. మీకు డబ్బులు బాగా ఉన్నట్టున్నాయి... ఉంటే manholes క్లోజ్ చేయించoడి... అయినా నాది Hyderabad kaadhu . Needhi Hyderabad అయితే నీ ఫ్యామిలీ అదే manholes లో పడకుండా ఉండాలని కోరుకుంటాను. ఎవరూ పడకుండా ఉండాలని కోరుకుంటాను.. అందరూ బాగుండాలి అని కోరుకుంటాను..
@indiafirst8431 మీకు లాగా పడకుండా చూసుకో అని పిచ్చోడి లాగా మాట్లాడను sir... Meeru chaala unna vaallu అనుకుంటా... ఎలా మాట్లాడాలో తెలియట్లేదు... కొంచెం ఆలోచించి మాట్లాడండి sir.. లేదంటే ఎదైనా mental hospital lo admit అవ్వండి....
ఆటయి టానిక్ శాపగ్రస్తమైనది. ఎందుకంటె.ఆ ఓడలో శాపగ్రస్తమైన. ఈజిప్ట్ మమి ఉంది .కావాలంట్ 'కీ రో . అనె . ఓ క . ఇంగ్లండ్ కి చెందిన ఓ కహ స్త సాముద్రికుడు రచించిన ఓ కపుస్తకం ఉంది. దానిలో ఈ షిప్ మునిగిపోకముందే చెపుతాడు.
ఆ షిప్పు కు శాపగ్రస్తం ఏమో గాని మీ తెలుగు కు తెగులు మాత్రం పడుతోంది.... అది టయి టానిక్ కాదు టైటానిక్ మమి కాదు మమ్మి అనె కాదు అనే ఇంగ్లండ్ కాదు ఇంగ్లాండ్ ఓ కహా స్త ఒక హస్త కపుస్తకం పుస్తకం చెపు తాడు కాదు చెబుతాడు....😏
Aantha ga chudalanipisthe titanic movie petukune chudochu ga billiorines bro 😢 endhuku money vundani yekdki iythe aakadki velipovachani velipodam. Let's pray God to find them safely and to come back on land
WE HAVE SEEN BIGGER THAN TITANIC SHIP. THAT IS CALLED QUEEN MERY. WHICH IS ANCKHERED AT LONG BEACH IN CALIFORNIA IN USA .VERY GOOD ACCOM HAS BEEN PROVIDED IN THE SHIP. OK
డబ్బెక్కువైతే ఇలాంటి పైత్యపు ఆలోచనలే కలుగుతాయి. సుఖాన వున్నా ప్రాణాన్ని సాగర గర్భంలో కలిపేసుకున్నారు. డబ్బెక్కువ వుంటే ఆనాథలకు సాయం చేయొచ్చుగా. అనారోగ్యంగా వున్నవారికి మంచి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేయొచ్చుగా. ఏం వస్తుందట తుప్పట్టిపోయిన "టైటానిక్ షిప్" ని చూస్తే ఏం ఒరుగుతుందంట వీళ్ళకి. పోనీ ప్రపంచానికుపయోగపడే పరిశోధనల కోసం వెళ్ళి అసువులు బాసారంటే ఒక అర్థం వుంటుంది. వారిని దేశం కూడా గౌరవిస్తుంది. ఇలాంటివారికి RIPకూడా అనవసరం.
అవసరమే చంద్ర మండలం చేమరు పెట్రో లియం అనేక రోగాలకు మందు నూతన సాంకేతికత విమానం కులితె రైల్ కూలిపోతే బైక్ పడిపోతే బస్ పడి పోతే లారీ పడిపోతే సైకిల్ పడిపోతే నడిచి పోయిన కూడా.
ఏమన్నా అవసరమా మీకు . అంత డబ్బు మీకు ఉంటే ఎన్నో మంచి పనులు చేయకుండా ఇలాంటి వింత పనులు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు దేవుడు మంచి అవకాశాలు ఇచ్చినా మీలాంటి వాళ్ళు వినియోగించుకోరు ..ఎమ్ వింత మనుషులు రా బాబు మీరు..
Bike meda poy saste ,, 100000 rupalu petti sachindu ani antva😂😂😂adi balupu kadu bro, its unfortunate manm balupu gilupu ani masth matdlm gabmni kanism aa submarine ni kuda life lo muttkom so idi unfortubate tht it..
వాళ్లు పోయి వాళ్లు పోయి మునిగిపోయారు వాన వచ్చే దానికి పోయి వీడు కూడా మునిగిపోవాలి బ్రతికి ఉన్న వారు కూడా డబ్బు డబ్బు డబ్బు ఏ టైం లో ఎక్కడ పోతారు ఎవరికీ తెలియదు
వీళ్ళందరూ సురక్షితంగా బయట పడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
Endhuku?
పోయారు అందరూ
@@sudheer596 coz they are movers and shakers...and you are nobody
Chavukosam 2crs spend chesaru sodara 96Hrs matrame air supply vallu miss ityi 7 days avutundi max
@@suvarnareddy4585 Ante?
మనం భూమి బైట ఉన్న అంతరిక్షం లోకి వెళ్లి. క్షేమంగా వచ్చేంత టెక్నాలజీ ఉంది కానీ సముద్రం లోతుల్లో ఏముంది అని తెలుసుకోలేము
ప్రతిదానికి పరిమితి ఉంటుంది దాన్ని అధిగమిస్తే మరణం తప్పదు డబ్బు ఉంటే అన్ని పొందుకో లేము కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి
ఎక్కడో వున్న టైటానిక్ శకలాలు చూడడానికి వెళ్లి చూసి ఏమీ సాదిద్దామని ఎంతోమంది అన్నంలేక తాగడానికి నీరులేక ప్రజలు చచ్చిపోతున్నారు వాళ్ళను చూసి వాళ్ళ భాధలు తీరిస్తే బాగుండు గొప్పలకుపోయి టైటానిక్ తయ్యారు చేసి వుకప్పుడు వాళ్ళు చనిపోయారు దాన్ని చూడడానికి వెళ్లి గొప్పలకు పోయి వీళ్ళు ఏమవుతారో కోట్లు పెట్టి చావు తెచ్చుకోవడం అంటే యిదేనేమో
@@asknaresh9704 నీలాంటి వారు కూడా వుంటారని నీ మాటలు వింటేనే తెలిసింది
ఎంత ఆధునికమైన సేఫ్టీ ఉన్నా ఒక చిన్న బొక్క చాలు కద ముగిసిపోవడానికి....💥
Dont play games with Nature....💪💪
2 కోట్లు పెట్టి మరీ చావుకి టికెట్ అవసరమా భయ్యా...🤔🤗
Yes bro😂
Kovvu
పనికి రాని దాని కోసం వెళ్లడం ఏంది బ్రో, భూమి మీద చాలా సమస్యలు వున్నాయి అవి క్లియర్ చేయండి ర అంటే
@indiafirst8431 అరే కాపీ పేస్ట్ పోయి మ్యాన్ హొల్స్ కి మూతలు వేసి రాపో ముందు.
బాగా చూసారు ....
I hope they are enjoying adventures trip
Seems like a Perfect Sketch for the billionaires knowing their weaknesses
Even the organiser of this trip is in the submarine !
Common dialouge, edi jarigina sketch ey antav , accidental ga edi avvadu antav k
ఎవడైనా ఎంత సంపద కలవాడైనా మట్టిలో కలిసిపోవలసిందే ఇది నగ్న సత్యం
కేసీఆర్ కుటుంబం ఇలాగే నాశనం అయిపోవాలని....
ఇక్కడ నీటిలో కలిసిపోయారు....
సామాన్యుడు ఒక పూట భోజనం దొరక్క చస్తుంటే ఈ డబ్బు ఉన్న వాళ్ళు అత్యాశకు పోయి వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రానాలకైనా తెగించి సాహసం చేస్తున్నారు... అంత సరదాగా ఉంటే ఇండియాలో ఉన్న పేద వారికి donate చెయ్యండి ఎందుకంటే politicians వల్లే భారత్ పేద దేశంగా మారుతోంది...
@indiafirst8431 Naa family కి nenu ఉన్నంత వరకూ సేఫ్ రా.. మీకు డబ్బులు బాగా ఉన్నట్టున్నాయి... ఉంటే manholes క్లోజ్ చేయించoడి... అయినా నాది Hyderabad kaadhu . Needhi Hyderabad అయితే నీ ఫ్యామిలీ అదే manholes లో పడకుండా ఉండాలని కోరుకుంటాను. ఎవరూ పడకుండా ఉండాలని కోరుకుంటాను.. అందరూ బాగుండాలి అని కోరుకుంటాను..
@indiafirst8431 మీకు లాగా పడకుండా చూసుకో అని పిచ్చోడి లాగా మాట్లాడను sir... Meeru chaala unna vaallu అనుకుంటా... ఎలా మాట్లాడాలో తెలియట్లేదు... కొంచెం ఆలోచించి మాట్లాడండి sir.. లేదంటే ఎదైనా mental hospital lo admit అవ్వండి....
0:06 - Pakistanవాళ్ళున్నారుగా ఇహ చెప్పెదెముంది...🤷🏻
కోటీశ్వరులు కదా.... కోట్లు కాపాడవా🤔
Edavadamey mana bratukantha😂
దీన్నే బలుపు అంటారు
@@jy-oe5fz em trap???
@@lazyboyarif paisa can do anything.
akkada balupu em undi ra halwa .. nuvvu peekalenidi vaalu peekutunnaru antea teda .. vaala money vaala istam
@@jy-oe5fz Even the organiser of this trip is in the submarine !
@@TearfulNight Ayithe velli....
డబ్బుంది కదా అని అడ్వెంచర్ పేరుతో ఎంజాయ్ చెద్దాం అనుకున్నరు ఇప్పుడు సచ్చి వార్తల్లో ఎక్కిర్రు..🕵🕵
చావును కొని తెచ్చుకోవడం అంటే ఇదే
ఫస్ట్ భూమి మీద వున్నా సమస్యలు చూడండి స్వామి అంటే ఎప్పుడో పోయిన షిప్ చూడడానికి వెళ్లారు 😌😌
Super vallu dorakaru
Even a single penny will not help you guys be graceful to people who serve you. Hope you return and have peaceful life
Then it's called a Trap.
Even the organiser of this trip is in the submarine !
ఇంకెక్కడి ఆచూకీ....ఎప్పుడో సముద్రంలో కలిసి పోయారు..RIP...🌹
ఆటయి టానిక్ శాపగ్రస్తమైనది. ఎందుకంటె.ఆ ఓడలో శాపగ్రస్తమైన. ఈజిప్ట్ మమి ఉంది .కావాలంట్ 'కీ రో . అనె . ఓ క . ఇంగ్లండ్ కి చెందిన ఓ కహ స్త సాముద్రికుడు రచించిన ఓ కపుస్తకం ఉంది. దానిలో ఈ షిప్ మునిగిపోకముందే చెపుతాడు.
Idhi oka pitta katha..not true
నిజమే అంటావా బ్రో 😳😳
ఆ షిప్పు కు శాపగ్రస్తం ఏమో గాని మీ తెలుగు కు తెగులు మాత్రం పడుతోంది.... అది టయి టానిక్ కాదు టైటానిక్ మమి కాదు మమ్మి అనె కాదు అనే ఇంగ్లండ్ కాదు ఇంగ్లాండ్ ఓ కహా స్త ఒక హస్త కపుస్తకం పుస్తకం చెపు తాడు కాదు చెబుతాడు....😏
ఆ పాకిస్థాన్ వాడితో కలిసి వెళ్తే అంతే మరి.....
డబ్బులు ఎక్కవ అయి, తిన్నది అరక్క, చేసే ఈ డబ్బు బలిసిన వాళ్ళు చివరికి ఇలాగయ్యారేమిటి.
Manam povatleda teertha yatralaku
దీన్నే గుల అంటారు....😮
@indiafirst8431 మాకు ఆ సమస్య లేదు.... మీకు ఉంటే జాగ్రత్త.
Andaru goppole !!
Hope they return safe 🙏
Meeku vaaru thelusa?
మన ఇండియా వారు ఎవరు లేరు హమ్మయ్య 🙏అయినా మీకు అవసరమా అండి ఇంత రిస్క్ చేయటం 🤭
Evarikaina noppi okate kadhandi. Jai Shree Krishna.
Enduku elanti v kanipetti lifes tho adudukuntaru😢 andharu safe gaa ravali🙏🏻
Faisal ఎక్కువ ఐపోనై
Munigina dhanni chusthsni ki velli
Villu munigipoyyara bhagunddhi bhagunddhi.
😂😂
Mi comment chusi navvagaledhu 😂😂😂
Nature tho Mazzakuluu ..
Good news
Even a submarine cannot withsand that much of depth.
Already one of their previous sub reached the titanic. But this one lost contact after 3000mts
Good
Munigipoyina Dani Kosam Velli Meru Munigipoyara ?
Very Sad.
I am praying to God for your arrival. Be strong. You will come back soon. God bless you
700 mandi pranalu kolpoledu...bayatapaddaru 1522 mandhi chanipoyaru
Cant even imagine the amount of stress and torture they are goi g through now.hope they return safely
Then don't imagine. Jai Shree Krishna.
@@sudheer596 ok bro kumsafo
Sad to hear
Nice video
Jai yogeswr 🌹🙏
Odds catch up if you continue to take risk
11000 adugulu vellali antey aa chinna submarine meeda chaala vathidi PADI untundi or edaina iceberg/ rock valla break aiuntundi
ఇప్పుడు free ga అన్ని chudochu., titanic దగ్గరే undochu., oxigen కూడ అవసరం le.
డబ్బులు ఉంటే బలుపు వస్తుంది పేదలకు సేవ చేస్తే బాగుండు...
Enduku
ఒళ్ళు కొవ్విన వాడు గుర్రాలతో గుద్దించు కున్నాడు అని పూర్వం పెద్దలు సామెత చెప్పేవారు... వీళ్లకు సరిగ్గా సరిపోతుంది 😂😅
Aantha ga chudalanipisthe titanic movie petukune chudochu ga billiorines bro 😢 endhuku money vundani yekdki iythe aakadki velipovachani velipodam. Let's pray God to find them safely and to come back on land
Bro ala comments pettakandi
2083 lo telustadi aachuki.. Samudram adi
Ayoo papam
Anduke manadesam nunchi evvru vellaru
Theeskoru😂
😢sorry to say but I think the air have completed and they are going to die or they have been😢
మునిగింది చూస్తానికి వెళ్ళి మునిగి పోయారా.
Titanic original video ua-cam.com/video/HHpDGSWa9Nw/v-deo.html
WE HAVE SEEN BIGGER THAN TITANIC SHIP. THAT IS CALLED QUEEN MERY. WHICH IS ANCKHERED AT LONG BEACH IN CALIFORNIA IN USA .VERY GOOD ACCOM HAS BEEN PROVIDED IN THE SHIP. OK
More than 100 years back di bro titanic ok
Ika anthe sangatulu 😂😅
చచ్చేదేదో దేశం కోసం ... చావండి రా
Nuv thop uncle
Nuvvu chaavu desham kosam..
chasthunnam ani miku thelisinatlu vallaku thelidu sir chaavu eppudu ela vasthundo evadiki thelusu
@@chintasantoshr-4124 tappu bro.. uncle whatsapp university professor.. ala edirinchaku
Jaan dedengey iskeyliye 😂
Theft kosam velli vuntaaru.. Rest in piece..that is the technical strength of US😂
టైటాన్ సబ్ మెర్సిబుల్ కు సబ్ మెరైన్ కు చాలా తేడా వుంది ...
సముద్ర భుభాగం చూద్దాం అనుకున్నారు ఆకాశం పై భాగం చూస్తున్నారు అంతే తేడా ఏది ఏమైనా అడ్వెంచర్ మిస్ అవ్వలేదు
3:23 velaru....
Malli vachara ledha?
Veelaki boomidha nookalu chellipoyayi
Tinnadi aragaka 😂😂
Antha mata anesaru bro thinadi aragakka undedi mana Indians really great persons valu
Tinnadhi arakka rats la population penchedhi indians matrame bro 😂
@@Mr_Raveeiythe nuuvu pakistani aa bro?
@@sandeepsunny5509 Arey WhatsApp University..na comment ardam aiyyey burra neeku ledu 🙏
@@Mr_Raveeaa rats lo nuvvu unnavga. Prathi okkadu pakka desam sommuki ammudu poyi india ni tittadame.
Great adventure
1912❤
Right
డబ్బెక్కువైతే ఇలాంటి పైత్యపు ఆలోచనలే కలుగుతాయి. సుఖాన వున్నా ప్రాణాన్ని సాగర గర్భంలో కలిపేసుకున్నారు. డబ్బెక్కువ వుంటే ఆనాథలకు సాయం చేయొచ్చుగా. అనారోగ్యంగా వున్నవారికి మంచి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేయొచ్చుగా. ఏం వస్తుందట తుప్పట్టిపోయిన "టైటానిక్ షిప్" ని చూస్తే ఏం ఒరుగుతుందంట వీళ్ళకి. పోనీ ప్రపంచానికుపయోగపడే పరిశోధనల కోసం వెళ్ళి అసువులు బాసారంటే ఒక అర్థం వుంటుంది. వారిని దేశం కూడా గౌరవిస్తుంది. ఇలాంటివారికి RIPకూడా అనవసరం.
దానిని చూడడం అవసరమా రా..
అవసరమే
చంద్ర మండలం
చేమరు పెట్రో లియం
అనేక రోగాలకు మందు
నూతన సాంకేతికత
విమానం కులితె రైల్ కూలిపోతే
బైక్ పడిపోతే బస్ పడి పోతే లారీ పడిపోతే
సైకిల్ పడిపోతే నడిచి పోయిన కూడా.
Everest akkadam avasarama?idi kuda anthe
Taking no risk in life is the biggest risk 😎
@@kokandlanareshkokandlanare8522 అంతరిక్షంలోకి వెళ్ళినా ఈపాటికి తిరిగి వచ్చే వాళ్లు కదా 🤔
Overaction bro ante
ఏమన్నా అవసరమా మీకు . అంత డబ్బు మీకు ఉంటే ఎన్నో మంచి పనులు చేయకుండా ఇలాంటి వింత పనులు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు దేవుడు మంచి అవకాశాలు ఇచ్చినా మీలాంటి వాళ్ళు వినియోగించుకోరు ..ఎమ్ వింత మనుషులు రా బాబు మీరు..
Ott lo chdocchugaaa direct ga sudala😂😂😂🤓😜😜😜
They will come back soon
ఇది దెయ్యాల పనే 😀
Reduce poor people on the land because they dies for not food
Ship lopalikelli chusthunnarantava?😂
Intha lothu vunte bhume mundhu mundhu samudram prapanchanne megesthadhemo
డబ్బుల తీట అంటే ఇదే.. ఏరా ఆ డబ్బు తో ఎంత సహాయం చెయ్యొచ్చు
I am very happy ..... For All Who Went Gallanthu .....♥️
Be ashamed of yourself...
Burra thakkuva vedhavaa,vallu chanipoyaaru,,,vallu gallanthu iethey nuvvu endhu happy ra
❤
Adi danger ani telisi kuda enduku velaru. Antha money petti ticket koni avasarama. Epudu vala family valu entha bhada padataru .valaki vale koni techukunaru death ni cha .
inka Epudu elanti sahasalu cheyakandi
Vallu brathiki vaste manchidhi
అసలు ఆ టైటనిక్ జాతకము మంచిది కాదు😂
😂
ఎప్పుడో టైటానిక్ కి ఇప్పుడు ఖర్చు పెట్టుకుని వెళ్లడం ఎందుకు
I think the very word "titanic" has become lnauspisious.
Manolu tagadanike pudtharu. Vala laga, adventure endhuku chesstaru
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్టు అప్పుడేప్పుడో మునిగిపోయిన దాన్ని చూడలని వీడి చావు తేచుకున్నడు
బహుశా ఎదో ఒక తిమింగిలము తోకతో ధెబ్బ వేసి ఉండవచ్చు
Jai sree ram
Antha dabbu ekkuvaipothe pedha desaalu nnayi kadhaa vaatini aadharinchachchu kadhaa. Poni maanavula abhi vrudhdhi kosam experiments meedha invest cheyyochchu kadhaa
Mana ఇండియా వాళ్ళు చనిపోతే ఇప్పటికే కుహనా మేదావులు devi drama bacth antha gola gola చేసేవి
ఇది బలుపు కాదు క్రాక్ డబ్బులు ఇచ్చి చావును కొనుకున్నరు 😆😆 చాలా కాస్ట్లి చావు
Bike meda poy saste ,, 100000 rupalu petti sachindu ani antva😂😂😂adi balupu kadu bro, its unfortunate manm balupu gilupu ani masth matdlm gabmni kanism aa submarine ni kuda life lo muttkom so idi unfortubate tht it..
@@pradeeptalari5091 ఈ రోజు నేను విన్నవాటెలో పెద్ద జోక్ 😆😆😆
@@pradeeptalari5091 yes ur right,
Ekkirinche valle ekkuva,
bhoomi ki baram thaggindi
antha matram oka normal parson pothe vesthikevara....
సాహసం చేయకు డింభకా..!
Dabbulu ekkuvite elagevuntundi
They have locked in Trap.
Billionnares, papam vallu brathakadam kastam because oxigen only 4 days eh so within 4 days lo dhanni find cheyakapothe they all will be die
Atlantic ni chudakapoothe ...brathakalera paisalu baaga vunte ituvanti aalochanale vastayee
వాళ్లు పోయి వాళ్లు పోయి మునిగిపోయారు వాన వచ్చే దానికి పోయి వీడు కూడా మునిగిపోవాలి బ్రతికి ఉన్న వారు కూడా డబ్బు డబ్బు డబ్బు ఏ టైం లో ఎక్కడ పోతారు ఎవరికీ తెలియదు
Submerink pette carch pedavadi akali anna tirchina villaku name anna vachu dabbu Masti
Dabbu tho Anni kongalamu..chivarkiki chavu kuda
Emundhi aa tytanik ship la
ఏది అయితే నేమ్ సురక్షితంగా బయట పడితే చాలు
Titanic cinema tvlo nachaledu vallaku.andhuke vellaru.
Just miss naku money unde kabti extra person tho 02,& helicopter tepichaa