వాళ్ళు ప్యాలస్ ల్లో.. మీరు మురికి వాడల్లో..! A Common Man Letter to Fans of Movie Heroes | Dial News

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 1,5 тис.

  • @venkataumasankar4418
    @venkataumasankar4418 18 днів тому +670

    చాలా బాగా చెప్పారు. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ లో చెప్పారు. 30000 నెలకు సంపాదించేవాడు 3000రూ, టికట్ కొనుక్కోని సినిమా చూడడం అవసరమా? ఒక నెల కు సరిపడా సరుకులు వచ్చేవి.

    • @srinivaschinthanippu4832
      @srinivaschinthanippu4832 18 днів тому +34

      Not 3000, 3000 * 4 = 12000 rs

    • @venkataumasankar4418
      @venkataumasankar4418 18 днів тому +19

      @srinivaschinthanippu4832 అవును. ఒక్కొక్కరికి 3000 నలుగురికి 12000

    • @sambach5134
      @sambach5134 18 днів тому +12

      Who given permission to increase rates.. don't play dramas

    • @NVCHARAN-s4z
      @NVCHARAN-s4z 18 днів тому +1

      ఓటుకు నోటు గురి౦చి కుడ రేవంత్ అసెంబ్లీ లో మాటాలాడీతే బాగు౦టు౦దీ

    • @NVCHARAN-s4z
      @NVCHARAN-s4z 18 днів тому

      ఓటుకు నోటు గురి౦చి కుడ రేవంత్ అసెంబ్లీ లో మాటాలాడీతే బాగు౦టు౦దీ

  • @ashishchalla9298
    @ashishchalla9298 13 днів тому +16

    ఈ చైతన్యం అందరిలో రావాలని కోరుకుంటూన్నా అన్న ధన్యవాదములు మీకు

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 18 днів тому +531

    మొత్తం యు ట్యూబ్, వీడియో ల లో కెల్ల టాప్ అద్భుతమైన వీడియో ఇది.

  • @vishnukumar7557
    @vishnukumar7557 17 днів тому +103

    మీరు తెలుసుకున్న ఈ నిజాన్ని అందరికీ చెప్పినందుకు మీకు నా ధన్యావాదములు...
    మీ వీడియో తో ఏ ఒక్కరూ మారిన కూడా ఎంతో సంతోషం

  • @urajkumar2727
    @urajkumar2727 18 днів тому +165

    ఓ సామాన్యుడి లేఖా చాలా అద్భుతం, అజ్ఞానము నుండి జ్ఞానం లోకి రావాలి.

  • @prince_premkumar
    @prince_premkumar 18 днів тому +113

    అద్భుతమైన వీడియో.
    మార్పు తెచ్చుకోవాల్సిన వీడియో.
    సిగ్గుపడాల్సిన వీడియో.
    విని ప్రతి ఒక్కరు బుద్ధి తెచ్చుకోవాల్సిన వీడియో

    • @nkvarma2506
      @nkvarma2506 17 днів тому

      ఇటువంటివి విడియోలు చూడరు సారూ నచ్చవు వాళ్ళకి . ఒక నిమిషంలో మార్చేస్తారు వేరే విడియోకి వెళ్ళిపోతారు ఆ బతుకులు అంతే

  • @pBasha-lq5rf
    @pBasha-lq5rf 18 днів тому +332

    సూపర్ బ్రో చాలా మంచిగా చెప్పారు బ్రో

  • @chinnasir-xn1vs
    @chinnasir-xn1vs 15 днів тому +18

    హీరో అంటే మూడు గంటలు సినిమా చూపించే వారు కాదు ... బ్రో
    నీకు మూడు పూటలు అన్నం పెట్టే
    మీ నాన్నే నిజమైన హీరో .....👍

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 18 днів тому +154

    ఈ vedio 90% జనాలకి reach ఐతే బాగున్ను.
    కనీసం 60% మార్పు వస్తే బాగున్ను

  • @vasuvasu4121
    @vasuvasu4121 18 днів тому +63

    యూట్యూబ్ లోనే.... ఫ్యాన్స్ గురుంచి చెప్పిన... బెస్ట్ బెస్ట్ బెస్ట్ వీడియో..
    ❤❤❤❤❤❤❤❤
    మీ వీడియో గురుంచి ఎంత చెప్పినా తక్కువే 🎉🎉🎉🎉🎉

  • @sankarpadidedakala9580
    @sankarpadidedakala9580 18 днів тому +375

    సినిమాలు చూడడం మానేస్తే హీరోలు జిరలుఅయిపోతారు

    • @usv1122
      @usv1122 18 днів тому +11

      100% right

    • @usv1122
      @usv1122 18 днів тому +8

      Na alochana kuda ade but andarilo marpu ravali

    • @AmarNath-sl3rn
      @AmarNath-sl3rn 18 днів тому +9

      సినిమాలు చూడచ్చు. అన్నీ ఇంటర్నెట్ లో పెడతారు ఒక నెల ఉంటే. OTT కూడా అవసరం లేదు

    • @suprajak2156
      @suprajak2156 18 днів тому +5

      Avunu...vallu actors manalni entertain chesthunnaru...vallaki endhuku antha importance ....

    • @kishorkanaparthi1525
      @kishorkanaparthi1525 17 днів тому

      మంచి మాట చెప్పారు వెర్రి నా కొడుకులు కి పనికి మాలిన వెధవలు బియ్యం పుచ్చి పోకుండా పుట్టిన నాకొడుకులు మర్రి మన ఆంధ్ర తెలంగాణ లో ఉన్నారు సినిమా వాళ్ళు వేల కోట్ల రూపాయల సంపాదించు కుంటున్నారు

  • @praveenmekha
    @praveenmekha 18 днів тому +104

    స్పీచ్‌లు తప్ప ఎవడు అభిమానుల కోసం చేసింది ఏమి లేదు ఎవడి ఫ్యామిలీ కి వాడు హీరోస్ జై భీమ్

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 18 днів тому +296

    ఎవరి కుటుంబానికి వారే హీరోస్

  • @sreemannarayanaraomalnidy8453
    @sreemannarayanaraomalnidy8453 18 днів тому +34

    ముందుగా మీకు నా నమస్కారములు. చాలా మంచి వీడియో చేశారు. అభిమానం ఉండవచ్చు గాని, అది వెర్రి తలలు వేయకూడదు. ఎవరికైన, తల్లి, తండ్రులే, దేవుళ్ళు. ఆ, తరువాతే ఎవరైనా. Thank you.

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 18 днів тому +142

    వాళ్ళు హీరోలు కాదు జీరోలు. మీ తల్లిదండ్రులే మీకు హీరోలు

    • @ALONE_____181
      @ALONE_____181 17 днів тому +1

      Yes 😊

    • @besunshine7915
      @besunshine7915 11 днів тому

      Abbo, thalli thandri veru , cinema veru, chustham lo thappemi ledu, pillalni theeskuni 1st show laki velladame over

  • @Lathamegha1143
    @Lathamegha1143 18 днів тому +29

    నా మనసులో మాటలు మీ నోటా వింటున్నందుకు చాలా సంతోషం 🙏🙏 చాలా థాంక్స్ sir ఈ టాపిక్ పైన వీడియో చేసినందుకు.. ఈ వీడియో చూసి అయినా మార్పు రావాలి అని కోరుకుంటున్న.. Please అండి మేము వాడి ఫ్యాన్ వీడి ఫ్యాన్ అనే వాళ్లు కొంచెం మారండి ఇప్పటికి అయినా 🙏🙏🙏🙏

  • @ravir984
    @ravir984 18 днів тому +163

    అన్నా నీలాగా ధైర్యంగా మాట్లాడే ఒక్క నిజాయితీగల వ్యక్తి ప్రెస్ వాళ్ళు ఏ వ్యక్తి ఇప్పటివరకు థాంక్యూ

  • @subbaraorayaprolu4546
    @subbaraorayaprolu4546 18 днів тому +22

    మీరు చెప్పిన విషయాలన్నీ చాలా చాలా మంచివి చాలా చాలా బాగున్నాయి. కానీ ప్రజల్లో మార్పు లేనంత కాలం మనము ఎన్ని వీడియోలు తీసిన ఎంత లాగా చెప్పినప్పటికీ కూడా కుక్క తోక వంకర లాగా ప్రజల్లో మార్పు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాదు రాలేదు కూడాను. సామాన్యుడు ఆలోచించినట్లయితే మనకు రాజకీయాలే కాదు మన భారతదేశం మొత్తం ఎంతమంది అభివృద్ధి చెందుతుంది ఎంత అంత బాగుంటుంది కూడాను.

  • @4raviteja
    @4raviteja 18 днів тому +185

    చాలా బాగా చెప్పారు. ఎంతమంది ఆలోచిస్తారనేది వేచి చూడాలి 🙏

    • @joshuakhaike
      @joshuakhaike 18 днів тому +2

      indians ఎప్పటికీ మారరు , నేను 30 సం. నుంచి చూస్తున్నాను.

  • @kbsguptagupta8324
    @kbsguptagupta8324 13 днів тому +5

    🙏🙏🙏🙏చాలా విలువైన ,ఇంత మంచి సందేశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఈ సినిమా వెర్రినుండి బయటపడండి మీ జీవితాలను చక్కదిద్దుకొండి .ఈ ఉద్వేగాన్ని దేశ భక్తి లోను, దేశ ప్రగతి కి తోడ్పాటులోను చూపించండి... నర్మద .

  • @vijayainapanuri1373
    @vijayainapanuri1373 18 днів тому +76

    మీరు చెప్పింది 100% వాస్తవం ఇప్పటికైనా ఫ్యాన్స్ మారండి మీ ఫ్యామిలీ కి అండగా ఉండండి

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 14 днів тому +6

    పెట్రోలు గ్యాస్ లాంటి ధరలు పెరిగినావి అని అనేవారు ఈ వీడియో చూస్తే చాలా బాగుంటుంది ఎవరినైనా గౌరవించాలి కానీ అతిగా చేయడం మంచిది కాదు యువతకు మంచి సందేశం ఇచ్చినందుకు థాంక్యూ సార్

  • @KudupudiSrihari
    @KudupudiSrihari 17 днів тому +6

    ఈ వీడియో చూసి కొంత మంది అన్న మారితే సంతోషం దేశం బాగు పడుతుంది,..

  • @asdfghklqwerty
    @asdfghklqwerty 18 днів тому +241

    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ...
    నీ సినిమా దేవుడు....
    తెరమీదే మంచోడు...
    తెరమీదే గొప్పోడు....
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ...
    మీరే నా దేవుళ్ళంటాడు...
    మీరే నా సైన్యమంటాడు...
    తన రాథానికి గాడిదల్లే నిన్ను కట్టి పరుగుతీయమంటాడు...
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....తెలుసుకోరా ...
    వంద కోట్లు తాను తీసుకుంటాడు...
    వేల నోట్లు నిన్ను ఖర్చు చేయమంటాడు...
    సినిమా సినిమాకు తాను ధనికుడౌతాడు... నిన్ను దరిదృడ్ని చేస్తాడు...
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ...
    నిన్ను రెచ్చగోడతాడు....
    నిన్ను గొడవ పడమంటాడు...
    మావోడే గొప్పోడని నీవు చొక్కా చించుకుంటుంటే...
    బయటకొచ్చి మీమంతా ఒకటేనని నవ్వి ఊరుకుంటాడు....
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ...
    నీవు..తిరిగి తిరిగి...
    అరిగి అరిగి...
    కరిగి కరిగి.. తెచ్చుకున్న కాసులన్నీ తన బాక్సఆఫీస్ హుండీలో వేయమంటాడు...
    నిండిన హుండీ చూసి నిన్ను జబ్బచరచుకోమంటాడు..
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ...
    నీ సినిమా దేవుడు...
    ఏనాడన్నా ఒక్క ముద్ద పెట్టాడా...
    ఒక్క షో అన్న ఉచితంగా వేశాడా...
    తన ఊరేగింపు జాతరలో నీవు బలైతే....
    ముష్టి నీకు వేస్తాడు...
    కోర్టుల లాయర్లకు కోట్లు గుమ్మరిస్తాడు...
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ... తెలీవిగ మసలుకోరా.. ఓ ఫ్యాను..

  • @Thulasitalezz
    @Thulasitalezz 16 днів тому +4

    Super అండి నిజంగా ఇప్పటి ఫ్యాన్స్ కి బుద్దొచ్చెట్టు చెప్పారు మీకు చాలా చాలా చాలా ధన్యవాదాలు ఇంతకుమించి మీకు ఎంచెప్పాలో తెలీడం లేదు, నిజం గా మీరు చెప్పిన మంచి మాటలకి ఏ ఒక్క ఫ్యాన్ మారినా సంతోషపడతాము మీలాంటి వాళ్ళు నూటికి ఒక్కరు ఉన్నా అది విని ఫ్యాన్స్ మారితే సినిమా హీరోస్ హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ అందరి పొగర్లు టెంపర్లు కొవ్వు బలుపు అంతా తగ్గిపోద్ది. మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది sir, మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yamala2006
    @yamala2006 18 днів тому +53

    సూపర్ గా చెప్పారు , ఇది చూసి కొంతమంది అయిన మారితే చాలు సర్

  • @bodaramesh391
    @bodaramesh391 18 днів тому +17

    చాలా బాగా చెప్పావు అన్నయ్య❤❤❤

  • @rajababupeethala7722
    @rajababupeethala7722 18 днів тому +173

    సినిమా లో నే కాదు ఏ విషయం లో కూడా ఇలా చేయడం మూర్ఖత్వం అవుతుంది

    • @khaja0544
      @khaja0544 18 днів тому +14

      S....
      రాజకీయ నాయకులకు కూడా బానిసలుగా మారుతున్నారు

  • @venkateswarlup3803
    @venkateswarlup3803 18 днів тому +8

    ఒక పెద్ద హీరో పెళ్ళి కోసం
    హైదరాబాద్ కు 290 KM సైకిల్స్ పై...
    13 మంది వచ్చారు..
    కానీ..
    వారిని గేట్ దగ్గరే ఆపి వేశారు..
    వాళ్లు ఎంత బ్రతిమలాడిన.. లోపలికి వెళ్లానివ్వలేదు...
    ఇంకా బాధ అనిపించే విషయం :
    తిరిగి సైకిల్ మీదనే వాళ్లు ఊరికి వెళ్ళాలి..
    ఇదంత దగ్గరగా చూసి... వాళ్ళ అమాయకత్వం చూసి...
    చాలా బాధ అనిపించింది..
    ఇది జరిగింది : 2012లో..

  • @lifecreations_666
    @lifecreations_666 18 днів тому +119

    చాలా బాగా చెప్పావు బ్రో

  • @murlikrishna4648
    @murlikrishna4648 18 днів тому +10

    Super Bro... ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా చెయ్యండి... మీరు చెప్పినవి అన్నీ పచ్చి నిజాలు. అభిమానులు తింగరి వేషాలు మాను కొనాలి.. వాళ్ళ భవిష్యత్తు ను చక్క దిద్దు కోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకండి.ఇకనైనా మారక పోతే వాళ్ళ ఖర్మ.

  • @ANI-2621
    @ANI-2621 18 днів тому +162

    ప్రతి సినిమా కి కోట్లు కోట్లు తీసుకుంటున్నారు . ఏం చేస్తున్నారు ఈ పైసలు , ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా , వాళ్ళు వుండేది ప్యాలెస్ లో మనం మురికి వాడల్లో 😢. చాలా బాగా చెప్పారు , నేను నా మనసులో అనుకున్నది చెప్పారు 👏👏

    • @KSKR-iu2yk
      @KSKR-iu2yk 18 днів тому +3

      ఇది అన్ని కుటుంబాలకు, అభిమానులకు అద్భుతమైన సందేశం, ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది, అమాయక ప్రజల ప్రేమను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సినీ ఇండస్ట్రీ హీరోలు మరియు రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ సందేశం తప్పనిసరిగా అన్ని కుటుంబాలకు మరియు ముఖ్యంగా పాఠశాల, కళాశాల పిల్లలకు చేరుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులు సహించరు మరియు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మంచి విలువలను బోధించరు కాబట్టి మనం మంచి దేశాన్ని నిర్మించగలమా?

    • @ALONE_____181
      @ALONE_____181 17 днів тому +1

      Avuñu

    • @girish4gemini
      @girish4gemini 17 днів тому

      .next movie remuneration 1000 crores, movie ticket price 10,000 thousand rupees aina movie first roju chuse yerri pushpalu vunnantha varaku, veella bathukulu maaravu bro

    • @surasenudu
      @surasenudu 16 днів тому +1

      ఇప్పటికైనా సామాన్యులు మారాలి మీరు హీరోలు అవ్వాలి అది తెలుసుకుంటే మీ పేరెంట్స్ ఎంతో సంతోషిస్తారు

  • @shankarpanidapu-z4v
    @shankarpanidapu-z4v 15 днів тому +4

    నిజం చెప్పారు సార్, ఈ జనాలకి మీరు ఎంత చెప్పినా బుద్ధి రాదు, కానీ మీరు చెప్పింది అక్షరాలా నిజం...

  • @drlalitha6852
    @drlalitha6852 18 днів тому +67

    ప్రేక్షక దేవుళ్ళు అనుకుంటూనే భారీగా రెమ్యూనరేషన్స్ పెంచుకుంటూ ప్రేక్షకుల నడ్డి విరుస్తున్నారు

  • @KSKR-iu2yk
    @KSKR-iu2yk 18 днів тому +9

    ఇది అన్ని కుటుంబాలకు, అభిమానులకు అద్భుతమైన సందేశం, ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది, అమాయక ప్రజల ప్రేమను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సినీ ఇండస్ట్రీ హీరోలు మరియు రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ సందేశం తప్పనిసరిగా అన్ని కుటుంబాలకు మరియు ముఖ్యంగా పాఠశాల, కళాశాల పిల్లలకు చేరుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులు సహించరు మరియు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మంచి విలువలను బోధించరు కాబట్టి మనం మంచి దేశాన్ని నిర్మించగలమా?

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 18 днів тому +95

    మొన్న సంధ్య థియేటర్ లో అల్లు అభిమానులే ఆమె చావుకు కారణం. వారే కాళ్లకింద తొక్కి హత్య చేశారు. ఏమి ఆ హీరోను దగ్గరినుండి చూడాలనే ఆరాటమేవారు ఎగబడడం, తొక్కిసలాట జరగడం జరిగిపోయాయి. ఎవరి కాళ్లకింద అయితే పడి ప్రాణాలు పోయాయో వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి మన పిచ్చెకదా ఆమె ప్రాణాలు తీసిందని, పిల్లలకు త్సల్లిని లేకుండా చేసిందని. మీరు చెప్పినవి చాలా కరెక్ట్. ఇంతెందుకు సినిమా సక్సెస్ అయి వేలకోట్లు మిగుల్చుకున్న ఈ హీరోలు ఒక్కనాడు అభినులకు ఒక స్టేడియం లోనో లేక ఓపెన్ ఆడిటోరియం లో భోజనాలు పెట్టాడా. సినిమా రిలీజ్ ఫంక్షన్స్ లో తప్ప నా అభిమానులు నా ఆర్మీ అన్నారా. అభిమానుల పిల్లలకు ఒక స్కూల్ కట్టాడమో, లేక పేద పిల్లలకు, వారి కుటుంబానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడమో చేశారా. ఈ పిచ్చి ని వసలు క్యాష్ చేసుకొని వందలకోట్లు సంపాదించుకుంటున్నారు. ఈ పిచ్చివాళ్ళు లేకపోతే ఆ హీరోలు జీరోలే. పాతతరం హీరోలకు కూడా అభిమానులు ఉండేవారు. కానీ ఇంత వేలంవెర్రి ఉండేదికాదు. ఇప్పుడు పైసా కు విలువలేకుండా అయిపొయింది. అందుకే ఎంతైనా ఈ వెర్రివాళ్ళు కొంటారనే టికెట్ ధరలు పెంచి దోచుకుంటున్నారు. అందుకు ప్రభుత్వం కూడా సామాన్యుని దృష్టిలో పెట్టుకోకుండా అనుమతి ఇస్తుంది. అందరికలిసి ప్రజలను దోచుకుంటున్నారు. అభిమానుల్లో ఈ పిచ్చి పోదు, జీవితాలు బాగుచేసుకోరు.

    • @SANTOSHKUMAR-tj7mh
      @SANTOSHKUMAR-tj7mh 18 днів тому +2

      మీరు చెప్పేవి చూడవాల్సినవాలు చూడరూ మాక్స్ ఆడియో రిలీజ్ లకి ఫస్ట్ రోజు మూవీ లకి ,సిని తారలు వచ్చారంటే చూడటానికి ఎగబడేది ఎవడి జీవితానికి ఉన్న టైం వాడు ఉపయోగించుకొని వాడే

    • @satishgu11
      @satishgu11 18 днів тому +2

      Super bro

    • @ImAgiNehOw_80
      @ImAgiNehOw_80 17 днів тому +2

      👌👌

  • @prabhakarguttikonda928
    @prabhakarguttikonda928 15 днів тому +7

    సూపర్ గా ఎనాలసిస్ చేశారు బ్రదర్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది వీడియో ప్రతి ఒక్కరూ ఆలోచింప చేసే విధంగా ఉంది❤

  • @KurthadiSatyababu
    @KurthadiSatyababu 18 днів тому +37

    గుడ్ మెసేజ్ సార్ వెరీ వెరీ గుడ్ మెసేజ్ చాలా కరెక్ట్ మెసేజ్

  • @prasadraoch2582
    @prasadraoch2582 18 днів тому +16

    Super and Super. Thank you for your commitment and efforts for the cause. God bless you and your family.

  • @satishkumar-gi7jw
    @satishkumar-gi7jw 18 днів тому +106

    సూపర్ గా చెప్పారు
    మాట్లాడుతూ 🎉🎉🎉🎉🎉

    • @KSKR-iu2yk
      @KSKR-iu2yk 18 днів тому +3

      ఇది అన్ని కుటుంబాలకు, అభిమానులకు అద్భుతమైన సందేశం, ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది, అమాయక ప్రజల ప్రేమను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సినీ ఇండస్ట్రీ హీరోలు మరియు రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ సందేశం తప్పనిసరిగా అన్ని కుటుంబాలకు మరియు ముఖ్యంగా పాఠశాల, కళాశాల పిల్లలకు చేరుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులు సహించరు మరియు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మంచి విలువలను బోధించరు కాబట్టి మనం మంచి దేశాన్ని నిర్మించగలమా?

  • @dearestonetrust567
    @dearestonetrust567 18 днів тому +8

    చాలా చాలా....కాలానికి ఎంతో మంచి వీడియో వచ్చింది. ఇప్పటికైనా ప్రతీ బుర్ర తక్కువ అభిమాని కళ్ళు తెరుచు కొండి

  • @rudroju.eshwar4645
    @rudroju.eshwar4645 18 днів тому +37

    చాలా బాగా చెప్పారు అన్న మీరు ఎవరో నాకు తెలియదు మీకు నా 🙏🙏🙏🙏🙏🙏🙏 లు

  • @jawaharchelkala7513
    @jawaharchelkala7513 18 днів тому +4

    ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వీడియోలో ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం మీ కుటుంబంలో తల్లి తండ్రి అక్క తమ్ముడు మిమ్మల్ని పోషించే మీ కుటుంబం హీరోలు

  • @SUNDAR999TV
    @SUNDAR999TV 18 днів тому +67

    100% నిజం చెప్పారు సార్, మీ హీరోని ప్రేమించండి కానీ మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు, సినిమా హీరోల కోసమే కాదు, సమాజంలో కొన్ని శక్తులు వారి స్వార్థాల కోసం మనల్ని బలి చేస్తుంటాయి, అలాంటి వారి కోసం మీ జీవితంలో నుంచి ఒక్క గంట కూడా వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. 🙏

  • @kkkumar777
    @kkkumar777 16 днів тому +7

    You tube లో ఉన్న ఒక మంచి వీడియో.. ఈ వీడియో చూసి, కొంత మందైనా మారుతారని ఆశిస్తున్నాం...
    🙏

  • @naginenihymavati2976
    @naginenihymavati2976 18 днів тому +24

    చాలా బాగా చెప్పారు, అభిమానం undali👏కానీ, వేలంవెర్రి ఉండకూడదు 👍👌

  • @DasariNaresh-d5b
    @DasariNaresh-d5b 17 днів тому +4

    అన్న, మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం, ఇలాంటి వీడియో చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు ❤️❤️❤️❤️

  • @vijaya7448
    @vijaya7448 18 днів тому +62

    బాగా చెప్పారు

  • @chnrbk1
    @chnrbk1 14 днів тому +4

    Excellent video. Every telugu movie lover must watch. Please keep share with this every indian. Salute to the writer and who explained

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 18 днів тому +124

    ఏమి చెప్పావు bro . ఇకనైనా e ఫ్యాన్స్ మారతారేమో చూద్దాం🙏🙏🙏

    • @vijayasuresh-m8q
      @vijayasuresh-m8q 18 днів тому +10

      Antha scene ledu andi malli ye Ntr cinema , pawan kalyan gari cinema lu vasthe malli ade yegabadatharu chi yeppudu marutharo

    • @srivasudev
      @srivasudev 18 днів тому

      ​@@vijayasuresh-m8q maararu gaaka maararu.😀😃

    • @Ss99-s4n
      @Ss99-s4n 18 днів тому +6

      Mana vallaki maarenta brain ledubro....

  • @Bhavya6776
    @Bhavya6776 16 днів тому +5

    ఈ వీడియో రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది.. చాలా బాగా చెప్పారు👌👌👌🌹🌹 రాజకీయ నాయకుల కోసం కూడా పల్లెల్లో అతి దారుణంగా కొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి..

  • @pandurvk1
    @pandurvk1 19 днів тому +65

    ఇటు తెలంగాణాలో అటు ఆంధ్రాలో వెరశి మొత్తం దేశ దేశాల ప్రవాసులలో గల మన అమాయక తెలుగు జనం ఈ సోంబేరి తత్వం గుడ్డి అభిమానం అంధ విశ్వాసం ఎవరి పైన అంటే ఈ పనికి మాలిన కుల మత ప్రాంత వివక్షా యుత పురుషాహంకార పూరిత స్వార్ధ సంకుచిత పరాన్నభుక్ కుక్షింభర పాశవిక పైశాచిక రాక్షస దానవీయ అసుర దుర్గుణ దోపిడీ గరళ కాలకూట హాలాహల విష వికృత కుహనా సాంస్కృతిక హీరో వర్షిప్ కల్ట్ కు స్వస్తి పలికి మన వీర తెలంగాణా సీమాంధ్ర అచ్చ తెలుగు పవిత్ర వారసత్వ సంపద పరిరక్షణకు కటి బద్ధులైతేనే తప్ప మన తెలుగు భావి తరాలకు సువర్ణావకాశాలతో కూడిన సుస్థిర భవిత లభించదు.
    ఈ దివాలాకోరు చవట చద్దిమూట హీరోల ముష్టి ముదనష్టపు భజన వలన మన దేశానికి ఒరిగే ప్రయోజనం శూన్యం।॥

    • @KSKR-iu2yk
      @KSKR-iu2yk 18 днів тому +3

      ఇది అన్ని కుటుంబాలకు, అభిమానులకు అద్భుతమైన సందేశం, ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది, అమాయక ప్రజల ప్రేమను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సినీ ఇండస్ట్రీ హీరోలు మరియు రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ సందేశం తప్పనిసరిగా అన్ని కుటుంబాలకు మరియు ముఖ్యంగా పాఠశాల, కళాశాల పిల్లలకు చేరుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులు సహించరు మరియు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మంచి విలువలను బోధించరు కాబట్టి మనం మంచి దేశాన్ని నిర్మించగలమా?

  • @venkateshomkar
    @venkateshomkar 18 днів тому +88

    💯 పర్సంట్ కరెక్ట్ గా చెప్పారు. 🙏

  • @chinnikrishna7564
    @chinnikrishna7564 18 днів тому +4

    మీరు చెప్పింది 100%నిజం కానీ నిజం చెప్పిన మిమ్మల్ని కూడా కామెంట్ చేసే మూర్కులు ఉంటారు.... మీకు సెల్యూట్ బ్రదర్ ✍️✊ఈ నిజ మైన మాటలతో అందరు మారాలని కోరుకుంటున్నాను ✊✍️
    దీనితో పాటు రంగు రంగుల పార్టీల కోసం జెండా మోసే కార్యకర్తలు కూడా ఈ విధంగా మోసపోతున్నారు... మీ... మాటలు వీరికి కూడా వర్తిస్తుంది... వీళ్ళు కూడా మారాలని వేడుకుంటున్నాnu✊

  • @lakshmimaila4681
    @lakshmimaila4681 18 днів тому +60

    ఇంట్లో అసలైన హీరో ఒక తండ్రి ఒక హస్బెండ్ మన కోసం అన్ని సమకూర్చే వాళ్ళు రియల్ హీరోస్ అంతేగాని వీళ్లంతా కాదు అది తెలుసుకోండి అమ్మ

  • @suryamdsn2504
    @suryamdsn2504 18 днів тому +9

    Mas manasu loni bhaavaalani chaala chakkagaa analyse chesaru. Super super

  • @Shivashankargoud-TFI
    @Shivashankargoud-TFI 18 днів тому +63

    As a industry person i accepted you.. Super

  • @pulanageswararao1851
    @pulanageswararao1851 17 днів тому +4

    మీ vedio వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపారు/చెప్పారు. ధన్యవాదాలు. ఇప్పటికైన కొందరికి ఐనా కనువిప్పు కలుగుతుందని. ఆశిస్తున్నాను .🙏

  • @krupavathig6477
    @krupavathig6477 18 днів тому +33

    సినిమా హీరోలైనా రాజకీయ నాయకులైనా వారి చుట్టూ తిరిగే వాళ్ళ జీవితం ఎప్పటికీ మారదు చివరకు జీవితం ప్రశ్నార్ధకంగా ఉంటుంది .

  • @govardhanperala6929
    @govardhanperala6929 17 днів тому +6

    Bro good message 10year nudi chustunna e message estarani good luck

  • @KannuruAnand-eb2dk
    @KannuruAnand-eb2dk 18 днів тому +33

    చాలా బాగా చెప్పారు

  • @SuryaJarajapu-ch4zq
    @SuryaJarajapu-ch4zq 15 днів тому +3

    చాలా చాలా కరెక్టుగా చెప్పారు....🔥

  • @avrd998
    @avrd998 18 днів тому +33

    Excellent Andi. I hope your letter reaches to all those innocent cinema fans

  • @TRB578
    @TRB578 15 днів тому +5

    Good వీడియో చాలా ధైర్యం ఉండాలి చేయాలంటే సూపర్ 🎉

  • @lingamwarangal6763
    @lingamwarangal6763 18 днів тому +62

    నేను ఎవడికి ఫ్యాన్స్ కాదు.... తల్లి తండ్రుల మించిన దైవం లేదు. ప్రతి రూపాయి నా కుటుంబము కోసం ఖర్చు చేసుకుంటా. 100 రూపాయల టికెట్ నీ 1000 రూపాయల పెట్టేంత ముర్కుడిని కాదు.

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 18 днів тому +8

      superb

    • @srivasudev
      @srivasudev 18 днів тому +3

      👍🙏👍

    • @anilkumard5285
      @anilkumard5285 18 днів тому +5

      నేను కూడా, ఇంత వరకు బెనిఫిట్ షో చూడలేదు, చూడను కూడా, టికెట్ ఒరిజినల్ రేట్ ఉన్నప్పుడే చూస్తాను, అది లేకపోతే OTT లో చూస్తాను

  • @abdulvajid4357
    @abdulvajid4357 15 днів тому +3

    Anna meeku salute
    Kaani me maatalu...90% public ki artham kaadu...endukante mana deshamlo uneducated public kante educated public ఎక్కువున్నారు తెలివి తక్కువ వారు...
    పొలిటికల్...అండ్ మూవీ ఫీల్డ్ రెండు మన పబ్లిక్ ను బాగా వాడుకుంటున్నారు.
    మీ లాగా మాట్లాడే వాళ్లకు ఈ 90% పబ్లిక్ మెంటల్ అన్న అనొచ్చో...ఎందుకంటే పచ్చ. కామెర్ల వారికి అందరూ ఎల్లో కన్పిస్తారంట
    వీళ్ళు మారరు కూడా...ఎందుకంటే ... తాత ముత్తాతలతొ వస్తుంది ఆచారం

  • @bhattubhadru7269
    @bhattubhadru7269 18 днів тому +19

    చాలా బాగా చెప్యారు....👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 18 днів тому +3

    సూపర్బ్ సార్ బాగా చెప్పారు. 👌🙏

  • @spkarra
    @spkarra 18 днів тому +41

    Well said,wish atleast 1% of our population gets the message

  • @rajithasrikanth1064
    @rajithasrikanth1064 13 днів тому +3

    Chala baga chepparu sir 👏👏

  • @HariPrasad-md3wb
    @HariPrasad-md3wb 18 днів тому +22

    This video is absolutely correct.

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 14 днів тому +2

    సూపర్ సార్ 👍🙏

  • @vallikrishna5312
    @vallikrishna5312 18 днів тому +27

    Wonderfully explained. Hats off to the writer ! Who ever wrote and explained, all words are the same from my mind. It's looks like some one read my mind. Surprised and amazed!! What ever is in this Common man's letter is 💯 percent True!
    Parents has to explain their kids that they are not Heros they are just Entertainers!
    We are feeling very blessed that my Parents didn't allow to watch movies and they restricted us to go to theatres.

  • @pedapudinagendra2674
    @pedapudinagendra2674 17 днів тому +4

    Chala super ga cheparu sir kani prajalu mararu

  • @bhagyalakshmi3225
    @bhagyalakshmi3225 18 днів тому +25

    Super sir Chala baaga chepparu 👌Great sir first time ilanti video chusthunna idhi andaru chusi buddhi techukovali

  • @NotAvailable67882
    @NotAvailable67882 17 днів тому +3

    Super gaa chepparu sir 👍👍👍👍👏👏👏👏🙏🙏🙏🙏

  • @santaratnam1785
    @santaratnam1785 18 днів тому +15

    నిజం sir అందరూ తెలుసుకోవాలి

  • @PulagalaSatyanarayana
    @PulagalaSatyanarayana 14 днів тому +2

    Super massage sir❤❤❤❤

  • @KORRASIMHADRI-t3h
    @KORRASIMHADRI-t3h 18 днів тому +20

    వాళ్లసలే నటులు నటించడం వాళ్లకు మాములే.మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటో దేవుని కే తెలుసు ?

  • @prasadrao884
    @prasadrao884 14 днів тому +2

    Excellent Analysis ❤

  • @akheelbinamrooakheelbinamr3123
    @akheelbinamrooakheelbinamr3123 18 днів тому +17

    Yes this is 100% correct bro

  • @SowribabuKavati
    @SowribabuKavati 14 днів тому +2

    Super message🎉🎉

  • @sudhamaniyedhoti3399
    @sudhamaniyedhoti3399 18 днів тому +43

    Exlent analysis sir

  • @jallaSatyanarayana-gs9zk
    @jallaSatyanarayana-gs9zk 18 днів тому +3

    హీరోలకు ఒకప్పుడు ఉన్నంత మంది అభిమానులు ఇప్పుడు లేరు . ఉన్న కొద్దిపాటి అభిమానులు వీరాభిమానులు గా ఉంటున్నారు. అభిమానులారా! కొత్త సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత సినిమాకు వెళ్ళండి. అప్పుడు టిక్కెట్ ధర తగ్గుతుంది. హీరోల రెమ్యూరేషన్ నేల మీదకు వస్తుంది. ఒక కుటంబానికి తండ్రే నిజమైన హీరో. ఈ వీడియో అభిమానుల కళ్ళు తెరిపించే లాగా ఉంది . వీడియో చేసినవారికి ధన్యవాదములు !

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 18 днів тому +21

    Very very good message mee samanyudi message bagundi meeru alochinchina good message elanti e message lu chala pettakani korukunta hatsap hatsap

  • @naveentej5710
    @naveentej5710 18 днів тому +24

    Correct ga chepparu

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 13 днів тому

    చాలా మంచి వీడియో ఇది చూసి అయినా అభిమానులకు కను విప్పు కలగాలని ఆశిస్తున్నాను

  • @Thanmayee.Sreedhar
    @Thanmayee.Sreedhar 18 днів тому +32

    Baga chepparandi. idi vini aina, fans maarite bavunnu.. Jai Hind

    • @mdk7416
      @mdk7416 18 днів тому +3

      వాళ్ళు మారరు సార్ కొన్ని జీవితాలు అంతే.

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 15 днів тому

    100% correct.
    చాలా చాలా బాగా చెప్పారు.‌‌ అభినందనలు.
    కేవలం సినిమా హీరోలకు మాత్రమే కాదు, రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి వెర్రి అభిమానులు ఉన్నారు. తమ నాయకుడు ఎంతటి నీచానికి దిగజారినా కూడా సపోర్ట్ చేసేవారు ఉన్నారు.
    తమ నాయకుడే సర్వస్వము అని అనుకునే వీరాభిమానులు ఉన్నారు.
    ఇంకా నేటి కాలంలో దొంగ బాబాలకు కూడా ఇలాంటి పిచ్చి అభిమానులు ఉన్నారు.‌.
    అన్ని రంగాలలో ఉన్నటువంటి ఈ పిచ్చి అభిమానులలో 50% చదువుకున్న వారే ఉన్నారు.‌‌ మరి వారి చదువు వారికి కనీస కామన్సెన్స్ కూడా ఇవ్వకపోతే, ఆ చదివిన చదువుకు సార్థకత ఏమున్నది? ఒకసారి అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.‌
    కానీ మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన దేశ స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకునే వారు ఎంతమంది?
    మనకు ఒక సంస్కృతిని ఏర్పరిచి, సంస్కారాలను, నిండు జీవితాలను ఇచ్చినటువంటి మన ఋషులను తలుచుకునే వారు ఎంతమంది? అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
    మన కన్న తల్లిదండ్రులను స్మరించుకునే వారు ఎంతమంది? అందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
    జైశ్రీరామ్ జయహో భారత్ వందేమాతరం

  • @bphanikrishna1
    @bphanikrishna1 18 днів тому +16

    Excellent brother. You are 100% correct.

  • @krishnavenimali1864
    @krishnavenimali1864 18 днів тому +24

    Super ga chepparu

  • @Sunitarao99000
    @Sunitarao99000 13 днів тому

    You are 100% Correct Sir.Meeru chala baga chepparu.Fans lo Marpu ravali.👍

  • @Durgabhavani-k
    @Durgabhavani-k 18 днів тому +16

    Yes ..baga chepparu

  • @KalivimanuDharshan
    @KalivimanuDharshan 15 днів тому

    nijanga naaki chala happy ga undi bro e video chusina tharuvatha nijanga manam marali final ga fans marali enduku intha verrithanam cha mana money vallu peddollu avuthunnaru kani manam ilane unnam mana money tho kotlu kudagadutunnaru manam chillar nayallla unnam chi telusukondi fans very good msg idi prarthi okkaru marali e video valla, thank u bro making this video.

  • @jusbegining
    @jusbegining 18 днів тому +22

    best video ever after a longtime..usefull to all so called fans..eye opener

  • @vsaradadevi8871
    @vsaradadevi8871 13 днів тому

    నా మనసులో మాట కరెక్ట్ గా చెప్పారు ఎలా చెప్పాలో తెలీదు నాకు
    బాగా చెప్పారు 🙏🙏
    ఈ పిచ్చు జనాలుకి ఎప్పడు తెలుస్తుందో

  • @lakshmiprasuna3387
    @lakshmiprasuna3387 18 днів тому +18

    SUPER GA CHEPPARU👌👌👌👌👌👌👌

  • @VinunthnaReddy
    @VinunthnaReddy 15 днів тому

    చాలా అద్భుతమైన వీడియో. ఈ వీడియో చూసి కొంత మందైన మారితే బావుండు.

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 18 днів тому +13

    Manchi vishleshana chesaru 👌👍✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🙏

  • @Raju333jn
    @Raju333jn 18 днів тому +1

    Super words, నేను ఎవడి ఫ్యాన్ కాదు సింపుల్ గా ఉండే రజినీకాంత్ ఇంకా పవన్ కళ్యాణ్ open గా ఉంటారు, పావకన్ ఎప్పుడు బిల్డుప్ కొట్టలేదు రిచ్ వ్యూ లో కనపడుతున్న కూడా ఇంకా రజినీకాంత్ సింపుల్ గా ఉంటాడు నేను హీరో అని ఎప్పుడు చెప్పలేదు. నేను సినిమా వచ్చినప్పుడే అభిమానిని, వాళ్ళు ప్రజలకి ఏమైనా చేస్తే. హీరోలు అంటారు కొంతమంది ఎం చెయ్యరు వీళ్ళని యాక్టర్స్ అంటారు. మూవీ వచ్చినప్పుడు నేను థియేటర్ కి వెళ్లకుండా కుదిరితే ప్రైమ్ నేటిఫ్లై్స్ చూస్తా తప్పా గుడ్డలు చించుకోను, ఫైనల్ గా విడి సినిమా టీవీ లో పుష్ప చూసా తప్పా ఈ సినిమా aa సినిమా కోసం థియేటర్ కి వెళ్ళలేదు