అంబేద్కర్ గొప్పతనమేంటి..? దళితుల కోసం ఆయన చేసిన కృషేంటి..? | Story Board | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 13 кві 2023
  • Watch Ntv Live Here: bit.ly/3oOwgrX
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    అంబేద్కర్ గొప్పతనమేంటి..? దళితుల కోసం ఆయన చేసిన కృషేంటి..? | Story Board | Ntv
    #ambedkar #ambedkarjayanti #ntv
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 187

  • @Nani-yz1sc
    @Nani-yz1sc Рік тому +39

    దళితులకోసం మాత్రమే కాదు. ఈరోజు ప్రతీ స్త్రీ మగవాళ్ళతో సమాణంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం అంబేద్కర్. స్త్రీ ఒక బొమ్మ కాదు అని మగవాళ్ళతో సమాణంగా భూమ్మీద అన్ని హక్కులతో బ్రతకాలనీ గుర్తించిన మొట్టమొదటి మనిషి అంబేద్కర్.bc ల ఓటు హక్కు కోసం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్.

  • @naninarayan843
    @naninarayan843 Рік тому +35

    దళితులే కాదమ్మా... నువ్వు ఈరోజు కెమెరా ముందు ప్యాంట్ షర్ట్ వేసుకుని మాట్లాడుతున్నావ్ అంటే బాబాసాహెబ్ గారి పుణ్యమే.....

  • @Ambedkarkonaseemadistrict
    @Ambedkarkonaseemadistrict Рік тому +78

    దళితుల కోసం ఎంట్రా? ఆయన మనుషులందరి కోసం కృషి చేశారు. నవ భారత జాతిపిత

    • @kondavenkatagovindaraju1539
      @kondavenkatagovindaraju1539 Рік тому

      Nuvvu labdhi pondhaevaemo. NEnu kaadhu.

    • @sumithaviator3719
      @sumithaviator3719 2 місяці тому +1

      ​@@kondavenkatagovindaraju1539 😂😂 kulam valla Low caste vallu m labam pondaaru cheppavaa😂😂

    • @sreeram6288
      @sreeram6288 2 місяці тому

      Arey bevakoof nee Intlo ఆడాళ్ళు లేరా? నీ బతుక్కి భిక్షం వేసింది ఆయన కుళ్ళు bafvcau లు తెలివిలేని దద్దమ్మలు చాలా మందే ఉన్నారు సన్నాసులు తూ మీ బతుకులు జెడ...ఆ మహానుభావుడి గురించి క్లియర్ గా తెలుసుకొని మాట్లాడారా వెధవ​@@kondavenkatagovindaraju1539

    • @sampathisurender4634
      @sampathisurender4634 2 місяці тому

      ❤❤❤​@@kondavenkatagovindaraju1539

  • @rajirajesh8912
    @rajirajesh8912 Рік тому +94

    He is not only for Dalits but for Development of entire Nation

    • @sasikanth4957
      @sasikanth4957 Рік тому +5

      Yes

    • @rakthanibaswaraj485
      @rakthanibaswaraj485 Рік тому +4

      well said brother

    • @SRIKANTHA-REDDY
      @SRIKANTHA-REDDY Рік тому

      What did he developed in India ? Except Caste system and destroyed India with Caste system and caste based reservation system

    • @okjaanu2988
      @okjaanu2988 Рік тому +3

      @@SRIKANTHA-REDDY aa reservation system kuda lekapothe meelantollu dalithulni manushullaga kuda chudaru sir anduke...dont say another word about him ok..

    • @sumithaviator3719
      @sumithaviator3719 2 місяці тому

      ​@@SRIKANTHA-REDDY 😂😂😂 yes caste system was created by Ambedkar and Hinduism also created by Ambedkar😂😂 u are very educated

  • @asaramarao9996
    @asaramarao9996 4 місяці тому +7

    జ్ఞానయోధుడు , విశ్వవిజేత డా" అంబేడ్కర్ జై భీమ్..

  • @bharatchand9753
    @bharatchand9753 Рік тому +55

    అన్ని వర్గాలకు చెందినవారు ఆయన..... ఏదో ఒక వర్గం కోసం ఆయన పోరాడలేదు.....

  • @yadaiahr4632
    @yadaiahr4632 Рік тому +13

    అప్పట్లో ఉన్న అన్ని అణగారిన వర్గాల కోసం పరితపించిన వ్యక్తి అతను కేవలం దళితుల పక్షం అనేది తప్పు ...ఇంకా దాన్ని మిగిలిన వర్గాలు గుర్తించడం లేదు....N-TV కథనం బాగుంది

  • @mynallamala
    @mynallamala Рік тому +16

    ఓం కులోన్మాది కుక్క...
    దేశాన్ని పీడిస్తున్న చీడ పురుగులు మీరు
    అంబేద్కర్ గారిని దయచేసి వాళ్ళకు పరిమితం చేయకుండి
    అతను అందరి నాయకుడు
    నీకు నాకు ప్రతి భారతీయునికి

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 місяці тому +2

    అయన రాసిన రాజ్యాంగం దేశం కోసం, దళితుల కోసం కాదు, 140 కోట్ల మందికి హక్కుల ప్రదాత, కారణ జన్ముడు, నిచ్చ నమెట్ల వ్యవస్థ ని కుప్పకూల్చాడు, 550 సంస్థనాలు ఏకీకరణ్ చేసినవాడు - జై భీమ్ 🙏🙏🙏

  • @mnagaraj6087
    @mnagaraj6087 Рік тому +6

    చాలా బాగ వివరించారు ధన్యవాదాలు

  • @ravisoljar6803
    @ravisoljar6803 Рік тому +16

    జై భీమ్...జై బాబా సాహబ్...జై RSP❤❤❤❤

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 2 місяці тому +3

    Jai BR Ambedkar garu ✊✊🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 Рік тому +11

    జై భీమ్ ✊️

  • @chakrallaashok7648
    @chakrallaashok7648 Рік тому +12

    He is national leader

  • @yallaraju4551
    @yallaraju4551 Рік тому +5

    Super andi N.t.v

  • @ganganalla6720
    @ganganalla6720 Рік тому +9

    Jai Bheem

  • @saligantiranadheer9564
    @saligantiranadheer9564 Рік тому +7

    Tqqq. Ntv

  • @bojannollaprashanth709
    @bojannollaprashanth709 3 місяці тому +2

    Jai Bheem 🙏

  • @narenderdommati5384
    @narenderdommati5384 Рік тому +13

    తాత,చాచా అని చెప్పి మాలో విషం నింపింది...ఈ విద్యావిధానం .....జై భీమ్

    • @saikrishnaracharla1302
      @saikrishnaracharla1302 Рік тому +2

      Sir ,
      Gandhi , sardar ji , subha chandrabose ,Jawaharlal Nehru ,Lal bal pal ,bhagath singh fight for the nation of all people without caste .
      Then only we get independence otherwise no india ,no constitution .
      Gandhiji universal leader ,world Nobel peace prize person .
      Gandhi ji is a great leader forever .

    • @dileeppenumatsa9277
      @dileeppenumatsa9277 Рік тому +1

      ​@@saikrishnaracharla1302 yes vallu antha goppavallay before independence after independence they showed the real faces niku inkka dought untay Google loo okka caste type chesi images chudu telusthundhi

  • @rajendramalleti7280
    @rajendramalleti7280 10 місяців тому +2

    Jai Ambedkar Jai Ambedkar I love Ambedkar

  • @mmaheshmmahesh-uv4qp
    @mmaheshmmahesh-uv4qp Рік тому +6

    Thank ntv

  • @ntramana
    @ntramana Рік тому +4

    దళితులకే కాదు అన్ని వర్గాలకి మేలు చేశారు

  • @meruguudaykumar1760
    @meruguudaykumar1760 Рік тому +2

    జాతినిర్మాతలను కేవలం ఓక మానవ నిర్మిత కులానికే పరిమితం చెయ్యడం మన మేధావులకే చెల్లుతుంది...
    రేపు మన భవిష్యతు తారలవారికి నేటి మన పాఠశాల విద్యార్థులుకి కుడా అంబేద్కర్ ఒక కులనాయకుడు అని చెప్పుకుందాం..విజయాలు మనిషిని అమరుడిని చేస్తాయి సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం.. ప్రపంచ మహామేధావి..అన్ని చెప్పిన తక్కువే అవుతుంది..అయిన ఆయన ఒక కులనాయకుడనే చెప్పుకుందాం😔😔

  • @sumalathagade3032
    @sumalathagade3032 Рік тому +1

    జై భీమ్ 💐

  • @nallaapparao69
    @nallaapparao69 Рік тому +1

    అందరివాడు.........👌👌👌👌👌👌👌

  • @surendrababunethala67
    @surendrababunethala67 Рік тому +1

    Thank you NTV❤

  • @shinedigitialworks1392
    @shinedigitialworks1392 Рік тому +3

    Aya jeevithanni chala goppaga cheppinaru sir thank you ntv

  • @mallaramraajehndhar1416
    @mallaramraajehndhar1416 2 місяці тому +1

    Prapancha medavi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️

  • @anujraganvelpula2552
    @anujraganvelpula2552 Рік тому +2

    Thank you..

  • @rameshchinta334
    @rameshchinta334 Рік тому +8

    అందరి వాడు ఆయన ఆయన ను కుదించకండి 🙏

  • @bandarumadhubabu9048
    @bandarumadhubabu9048 Рік тому +2

    Grate commentary ..NTV Jai Bheem 👍

  • @hari.d7939
    @hari.d7939 Рік тому +1

    ఆయన అందరివాడు కాని మీ లాంటి లచ్చా ఛానెల్స్ jounalistl u కావాలని okevarganiki ప్రమోట్ చేస్తరు .

  • @user-cl4le9nm7t
    @user-cl4le9nm7t Місяць тому

    JAI GOD MY BHEEM RAO AMBEDKAR GARU❤❤❤❤❤❤❤❤

  • @srinivasnakka483
    @srinivasnakka483 Рік тому +3

    జై భీమ్ 💙✊✊

  • @netharavichandra1391
    @netharavichandra1391 11 місяців тому +1

    One of the brilliant on these 🌎🌎🌎 Dr br Ambedkar jai bheem✊✊✊✊✊✊

  • @chittelamallesh3293
    @chittelamallesh3293 Рік тому +2

    జై భీమ్

  • @sadholluakash1754
    @sadholluakash1754 Рік тому +1

    J@i Bheem , Johar Ambedkar....💪💪🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊

  • @India30087
    @India30087 2 місяці тому

    అంబేద్కర్ అందరివాడు

  • @srinuvas6779
    @srinuvas6779 2 місяці тому

    Superb analysis

  • @user-kr2uq5gd2l
    @user-kr2uq5gd2l 2 місяці тому +1

    ✊🙏

  • @sureshvayya125
    @sureshvayya125 Рік тому +2

    Tqqqqqqqq
    Ntv

  • @sureshjonathan4113
    @sureshjonathan4113 Рік тому +2

    Good coverage.

  • @alekya5510
    @alekya5510 Рік тому +2

    ఈ దేశంలో మహిళలు అందరూ ambedkar గారి గురించి తెలుసుకొని మి పిల్లలకు చెప్పండి అప్పుడే దేశంలో కులం పోతుంది.

  • @vamshil.4963
    @vamshil.4963 Рік тому +2

    జై భీం

  • @shaikrahim1191
    @shaikrahim1191 Рік тому +2

    Very good concept

  • @bapujidevadas7328
    @bapujidevadas7328 Рік тому +1

    👌👍🙏🙏🙏excellent

  • @chsatishkumar5491
    @chsatishkumar5491 Рік тому +1

    Thank you NTV 😊 💓

  • @thirumales-sm7vf
    @thirumales-sm7vf 2 місяці тому

    The king of knowledge

  • @mallaramraajehndhar1416
    @mallaramraajehndhar1416 2 місяці тому +1

    🙏🏼🙏🏼🙏🏼

  • @DynamicsD365
    @DynamicsD365 Рік тому +2

    Good information

  • @happytimeas388
    @happytimeas388 Рік тому +1

    🙏 jai BR AMBEDKAR🙏

  • @jagadeeshchelimala7137
    @jagadeeshchelimala7137 Рік тому +3

    Please stop saying that ambedkar fought only for dalits he worked for whole modern india

  • @swapnashoban9921
    @swapnashoban9921 2 місяці тому

    Bharatha దేశ జాతి పీత dr. Br అంబేద్కర్

  • @PavanKalyan-jp7no
    @PavanKalyan-jp7no Рік тому +9

    Jai bheem 🔥🔥🔥🔥🔥✊✊

  • @laxminarayanameraka2896
    @laxminarayanameraka2896 Рік тому +1

    Super dataa

  • @novam2186
    @novam2186 Рік тому +2

    ❤❤❤❤❤

  • @raghu5068
    @raghu5068 Рік тому +3

    🔥🔥🔥🔥✊✊✊💪💪💪

  • @chandrasekharchelli710
    @chandrasekharchelli710 Рік тому +6

    Jai bheem

  • @naveenbabusl1842
    @naveenbabusl1842 Рік тому +5

    Thank You NTV ❤

  • @korumillipraveen13
    @korumillipraveen13 Рік тому +1

    ✊🙏jai Bheem
    ✊🙏

  • @sudheerkadiyam3324
    @sudheerkadiyam3324 Рік тому +1

    Our god❤❤

  • @prashanthacademy8513
    @prashanthacademy8513 Рік тому +2

    Jai beem ❤

  • @shivaraju5731
    @shivaraju5731 Рік тому +1

    ❤❤❤

  • @sumaanthotisumaanthoti3688
    @sumaanthotisumaanthoti3688 Рік тому +1

    🙏

  • @manu-mi3ob
    @manu-mi3ob Рік тому +3

    constitution not only for dalit all over India ki. Vivakshata nu adurukuntunna prati okkari kosam fight chesindu okka dalitula kosam kadu
    He is the National leader not dalith leader
    Kondarni kulalaku mudi veyyakandi🙏🙏

  • @nallolaganesh5379
    @nallolaganesh5379 Рік тому +5

    Jai bheem ❤

  • @Nagaraju-km3ek
    @Nagaraju-km3ek Рік тому +4

    Jai bheem🙏

  • @metlikrishna679
    @metlikrishna679 Рік тому

    జై భీమ్ ✊🙏

  • @MSB2192
    @MSB2192 4 місяці тому

    Super madam

  • @divakargorla8289
    @divakargorla8289 11 місяців тому

    Yes great man leader and political and great freedom fighters 💪

  • @rajendarmakili3574
    @rajendarmakili3574 7 місяців тому

    He is our Nation real God

  • @user-tn6xz1dk8y
    @user-tn6xz1dk8y 5 місяців тому

    జై భీమా ❤❤

  • @MaheshMahesh-gn4ih
    @MaheshMahesh-gn4ih 3 місяці тому

    My god 😢

  • @nsentertainments125
    @nsentertainments125 Рік тому +1

    Dr BR అంబేద్కర్ గారి పుట్టిన రోజు ఏప్రిల్ 14 న ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నారు ....అలాంటి ప్రపంచ మహనీయున్ని కేవలం దళితులకు మాత్రమే పరిమితం చేయడం ఇండియాలో కులగజ్జి మీడియాకు మాత్రమే చెల్లుతుంది .....నిజంగా వైశ్యులకు గాంధీజీ బ్రాహ్మణులకు నెహ్రూ ఎంతో చేశారు అంటే ఎలా ఉంటుంది !????అంబేద్కర్ గారికి మాత్రమే కులం అంటగడతారు ..... రిజర్వ్ బ్యాంక్ పరిశ్రమలు అందరికీ సమాన హక్కులు 8 గంటల పనిదినాలు ఇలా దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్.....నేను మొదటిగా భారతీయున్ని చివరగా కూడా భారతీయున్ని అని చెప్పిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vamsikrishna3921
    @vamsikrishna3921 Рік тому

    Ambedkar is father of Nation.Jai BR Ambedkar

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 Рік тому +1

    Prapamcha medhavi is my god
    Ambedkar ❤ jai bheem ❤

  • @MMahim-lh8nx
    @MMahim-lh8nx Рік тому

    Nice vedio NTV!

  • @bangarutelangana9464
    @bangarutelangana9464 Рік тому +1

    టైటిల్ ఏంట్రా ఇది అంబేద్కర్ దళితుల గురించి కాదురా చేసింది, భారత ప్రజలందరికి అయన ఒక స్ఫూర్తి అయన అందరి వాడు..

  • @k.venkat9376
    @k.venkat9376 Рік тому

    Thanks to ntv management,, ❤❤, jai bheem ❤❤❤🎉🎉🎉🎉

  • @yakannaaluri9248
    @yakannaaluri9248 Рік тому

    దళితులకు ఏంట్రా,మన అందరికి దేవుడు ర

  • @ashoknadipintiashoknadipin212
    @ashoknadipintiashoknadipin212 2 місяці тому

    అదే వంశంలో శివాజీ మహారాజ్ పుడితే ఆయన గొప్ప అదే వంశంలో అంబేద్కర్ పుడితే వారి కింద స్థాయి..

  • @RENU996
    @RENU996 Рік тому +5

    ఒక విశ్వమానవుణ్ణి దళితులకు పరిమితం చేసే Mee.. ఉద్దెసం తేటతెల్లం ..meeru mararu ..

    • @KonaseemaKobbari
      @KonaseemaKobbari Рік тому +1

      World moththam caste reservations implement cheyyaali ani oka ambedkar follower gaa naa demand.

  • @kumarKumar-tq5mw
    @kumarKumar-tq5mw Рік тому +2

    Jai bheem jai Ntv❤

  • @muthyalavenkat7216
    @muthyalavenkat7216 Рік тому +11

    Ambedkar okka ST, SC ke kadu andarikosam poradadu BC, O-BC agravanala venkibadina valakosam ipudu nivu akkada niluchundi matladutunav ante kuda and 8 hours work chestunadi kuda ayana rasinde adi gurtupetukoni mi chanal valudu kodiga chepe thapudu jagathaga cheoandi ..mundu purthiga telusukoni chepandi please..🙏🙏

  • @boyan-kz8ux
    @boyan-kz8ux Рік тому

    👍🏼👍🏼👌🏻👌🏻

  • @sathishmankali3580
    @sathishmankali3580 Рік тому +2

    Jai bhim 💪💪❤

  • @saikrishnaracharla1302
    @saikrishnaracharla1302 Рік тому +1

    So ,
    Some caste people getting schemes , free subsidies ,free money schemes .
    Some caste people getting more opportunities with less marks and less fees
    But
    Some poor caste people pay high fees ,high marks get low opportunities .
    Real discrimination now facing . Present Generations kids facing of this constitution rights . There's is no euality , there's is no value for knowledge .
    Jai freedom fighters who fight for nation without consider caste .
    Especially for Mahatma Gandhi ji .

  • @amarthimahi1825
    @amarthimahi1825 Рік тому +1

    అట్టడుగున జన్మించారు అందుకే భారత దేశం అట్టడుగున అడుక్కుని తింటుంది
    ఏమీ తెలియని వారు రాజ్యంగం రాసినందుకే మన దేశం లో ఏమీ తెలియని వారు ప్రధాని మంత్రులు ముఖ్యమంత్రి లు ఇలా పెద్ద పెద్ద స్తాయి లో ఉంటున్నరు ఎన్నో దేశాలుకు స్వతంత్రం మనకంటే వేనకాల వచ్చింది ఎంతో డెవలప్ మెంట్ చెందాయి ప్రజలు ఎంతో సంతోషంగా జీవిస్తూన్నరు మీరు ఇలానే పొగుడుతూ నే ఉండండి మనము ఇలానే అడుక్కునే బతుకుతుం
    మన దేశ తలసారి ఆదాయం ఎంతో తెలిసా సన్నసి యదవలు లార 2.3 డాలర్లు అదే అమెరికాన్ అయితే 83 డాలర్లు ఒక్కసారి అమెరికా నే కాదు చాలా దేశాలు మనకంటే చాలా ముందున్నయి మనము ఎప్పుడూ పేదరికం లో నే ఉంటాం అడుక్కునే ఉంటాం ఎందుకంటే మీ లాంటి సన్నసీ యదవలు వల్ల ఎప్పుడూ నిజం మాట్లాడరు ఆడు గొప్ప వీడు గొప్ప

  • @Viyatnam
    @Viyatnam Рік тому +1

    Simham

  • @user-vg6nw5ts7n
    @user-vg6nw5ts7n 2 місяці тому

    Jai bheem jai sanvidhan 🙏🏻🙏🏻✊🦁🦁

  • @kokkirigaddarajasekhar6116
    @kokkirigaddarajasekhar6116 Рік тому

    Jai bhim

  • @rajendraraj8757
    @rajendraraj8757 Рік тому +2

    జంధ్యం లేని శూద్ర బానిస జాతి మొత్తానికి,స్త్రీ జాతికి చేసిన సేవలూ.ఆర్టికల్ 19ప్రకారం మీరు మీడియా హౌస్ పెట్టుకునే అర్హత కూడా ఆయన భీక్షేరా బాబు.

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 6 місяців тому +1

    ముందు మీరు ఆయనను దళిత అని చెప్పటం మానండి ఆయన దళిత్ కాదు ఆయన భారత దేశ జాతి పితా అని ప్రపంచ దేశాలు పిలుస్తుంటే మనదేశం మాత్రము అయనను దళిత నాయకుడు అనే న్యూస్ చానళ్ళు అయనను దళితులు ku మాత్రమే పరిమతం చేశారు మీడియా కూడా ఆయన చరిత్రను చాలా వరకు తొక్కేశారు

  • @ashokbandi3130
    @ashokbandi3130 Рік тому +1

    First titile change cheyandi ambedkar only dalits kosamey cheyaledu...Womens, bc , sc and st and good nation kosam poratam chesadu....his not a only dalit leader his is national leader...

  • @madhusudhangantekampa3147
    @madhusudhangantekampa3147 Рік тому

    అంబేద్కర్ కొందరి వాడు కాదు ,,అందరి వాడు....

  • @narendranature9770
    @narendranature9770 Рік тому +1

    Jai bheem ✊ ayya

  • @hemanthkumarpulela8298
    @hemanthkumarpulela8298 Рік тому

    Jai Bhim 🙏🙏🙏

  • @GaliKurmaiah
    @GaliKurmaiah 11 місяців тому

    Hi

  • @borellivinod1538
    @borellivinod1538 Рік тому +1

    Anchor vaaru అంబేద్కర్ గారిని డాక్టర్ అంబేద్కర్ పిలవడం చాల అవసరం గాంధీ లాంటి వారే అయనను డాక్టరు అంబేద్కర్ పిలిచేవారు

  • @humbanjara2926
    @humbanjara2926 Рік тому

    Only దళితుల అంటారు ఎందుకు మేడం అందరికి కోసం ఫ్రిస్ట్ అందరి కోసం చేసి చివరికి దళితుల కోసం చేసిండు అసలు మీకు డిమాగ్ లేదు