కోతులగుండం జలపాతం | Monkey Waterfalls | Nellore District.

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2023
  • #vamsibudgettraveller #nallamallaforest #nelloredistrict.
    Address:- Singanapalli Village, Marripadu Mandalam, Nellore District.
    ఈ వీడియోలో చూపించిన జలపాతం పేరు కోతులగుండం జలపాతం లేదా మంకీ వాటర్ ఫాల్స్ అంటారు. ఇది బాగా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలంలో సింగనపల్లి, మరియు బాట గ్రామాలకు సమీపంలో ఉన్న నేషనల్ హైవే NH 565 జాతీయ రహదారినుండి లోపలికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో పోతే వస్తుంది. కొంచెం దట్టమైన అడవి కాబట్టి తెలిసిన వారు లేదా ఒకరికి నలుగురు కలిసి వెళ్లడం మంచిది. ఈ కోతులగుండం జలపాతం అయితే వర్షాలు బాగా పడినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది వర్షాకాలంలో మొదలుకొని సుమారుగా డిసెంబర్ చివరివరకు లేదా సంక్రాంతి పండుగ వరకు ఎంతో కొంత జలపాతం కిందకి దూకుతూ ఉంటుంది. తరువాత శివరాత్రి వరకు కింద గుండంలో నీరు దిగువకు పారుతూ ఉంటుంది వేసవికాలంలో నీరు పెద్దగా లేకపోయినా ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఈ కోతులగుండం జలపాతం దగ్గర కోతులు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మన బాగ్స్ లేదా సంచులు ఏమైనా ఉంటే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఇక్కడ పైనుండి నీరు గుండంలో పడే చోట లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరపడి నీటి గుండంలోకి దిగవద్దు.
    జై జవాన్ - జై కిసాన్.

КОМЕНТАРІ • 8

  • @lalitha8396
    @lalitha8396 6 місяців тому

    super anna 👌👌

  • @krishnaraojohnvideos3686
    @krishnaraojohnvideos3686 7 місяців тому

    Very beautiful 👌👌👌

  • @Djscollectionsofficial
    @Djscollectionsofficial 7 місяців тому

    Wow beautiful waterfall beautiful 😍12.55 extraordinary 😮vati place a adi kada😊super video vamsi garu

  • @vbhanumathi8555
    @vbhanumathi8555 6 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @neeru.6949
    @neeru.6949 6 місяців тому

    Anna car lu potaya bike pove varaku avina vammoo one KLM nadavalina wow super ga undhi Anna kani etu povalo miru chepina teliyaliga Maku podhaniki nice sharing anna 🎉🎉

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  6 місяців тому

      No neeru sister cars povu nadavalsinde 1.5 km pakka, ippudu water taggipoyayi konchem vunnayi.

  • @nallpoguvengaiah1418
    @nallpoguvengaiah1418 6 місяців тому +1

    ఊటి పండ్లు అన్న