Vijeta Written by Pebbili Hymavathi / Telugu Audio Novel Read by Radhika

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 24

  • @kmdevi4447
    @kmdevi4447 Рік тому +8

    అమ్మా రాధికా హైమవతి గారు రాసిన ఈ విజేత నవల లోనికి నీమధురాతి మధురమైన కంఠం లో ప్రతి ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నీ నవలా పఠనం మనసు ను స్పందింప చేస్తూ ఉందని నాకన్నులు చెమర్చడమే అని తెలుసుకున్న అమ్మలూ

  • @sarathsmarty
    @sarathsmarty 8 місяців тому +1

    కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అద్భుతంగా చదివిన మీకు ధన్యవాదాలు రాధిక గారు. నాకు నవలలు చదవటం చిన్నప్పటి నుంచి అలవాటు. పనుల వలన ఇప్పుడు చదివే తీరిక ఉండటం లేదు. మీరు ఆ లోటు తీర్చారు.

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  8 місяців тому

      ధన్యవాదాలు శరత్ గారు 🙏 మీరందించిన feedback నాతో మరింత ఉత్సాహాన్ని నింపింది. 💖😊

  • @rupaprathap663
    @rupaprathap663 6 місяців тому +1

    కధ చాలా బాగుంది ,మీరు చదవడం కూడా చాలా బాగుంది❤

  • @reddynavanesh8886
    @reddynavanesh8886 Рік тому +5

    Hello andi mee voice challa bagundhi Navala kuda challa bagundhi

  • @indranibannuru7734
    @indranibannuru7734 Рік тому +2

    Radhika garu.....and rachaithri garu novel superandi

  • @prasannakumar4379
    @prasannakumar4379 Рік тому +3

    Manchi hrudhyamaina navalanu vraasina haimavathigariki,
    Vinasompaina mi susvaramtho shravananandham kaliginchina radhikagariki dhanyavadhalu❤❤❤

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 Місяць тому +1

    పెబ్బిలి హైమావతి గారి "విజేత" రాధికా గళ స్పర్శతో మరింత మాధుర్యాన్ని పొంగించింది.అది ఎంతో విశాలమైన సహృదయ సామ్రాజ్యాన్ని తాకింది. మధుర భావాలు సున్నిత సుకుమార ఊహలు హైమావతిగారి సొంతం.అంతకు రెట్టింపైన శైలీవిన్యాసాలొలికిస్తూ పాఠకుల్ని చేరవేయడంలో రాధ్హిక కడు నేర్పరి అని మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా ? అభినందనలు అభినందనలు

  • @kondamurimercinakondamurim2035
    @kondamurimercinakondamurim2035 8 місяців тому +2

    Nice reading rathika, thanks.

  • @jayasreeketharaju3700
    @jayasreeketharaju3700 Рік тому +4

    Excellant story reading Radhika garu hats of to you

  • @kmdevi4447
    @kmdevi4447 Рік тому +2

    చాల రోజులు తర్వాత ఈ రోజు నీవాయిస్ వింటూ ఉంటే ఎంతో సంతోషంగా ఇంట్లో ని ముఖ్యమైన బంధువు లా మనసు కు ఎంతో దగ్గరగా అనిపించింది తల్లీ

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Рік тому

      నాకూ చాలా రోజుల తర్వాత మీ పలకరింపు ఎంతో సంతోషాన్ని ఆత్మీయతను ప్రేమను పంచిందమ్మా 💖😊

  • @ranianu1984
    @ranianu1984 Рік тому +2

    Radika garu yella unnru

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  Рік тому

      నేను బాగున్నాను రాణి గారు 💖 మీరూ బాగున్నారని తలుస్తాను 😊

  • @alekhyaeluri
    @alekhyaeluri Рік тому +2

    madam...స్టోరీ మూవింగ్ పిడిఎఫ్ లేకుండా ఆడియో స్టోరీస్ రన్ చేస్తే యూట్యూబ్ ఛానెల్ monataization అవుతుందా మేడం...ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు...నెను కూడా ఆడియో స్టోరీస్ చేయాలని అనుకుంటున్న...అందుకే మిమ్మల్ని అడిగాను నాకు సరిగా ఎవరు చెప్పడం లేదు