Ala vunnaru farhana happy ga vundandi aanni issues clear ipotai oka 10 years taruvatha chusukuntay mana badalu mana kastalu taluchukuntay manam chala great chala dati vacham anipistadi meku aantha manchi jaragalani manaspurtiga korukuntunnanu
Thank god na feeling cheppalenu morning story vault open cheyyaganecheppaleni aanandam meeru kolukuntunnaru nafavourite novel mi sweet voice lo nahappyness gurinchi ela cheppanu morning nundi viswanath gari gurinchi chala feel avutunnanu mil. Voice lo novel chala relief thank god god bless you my child
శుభోదయం ఫర్హానగారు మీ ఆరోగ్యానికి ఏం కాదు అండి. మీ గొంతులోని మాధుర్యాన్ని మాకు అందరికీ అందిస్తూ మాకు ఎనలేని సంతోషానికి గురిచేస్తున్నారు.మాకు ఇంత సంతోషాన్ని ఇచ్చిన మీరు తొందరగా కోలుకోవాలని ,మరిన్ని స్టోరీస్ మాకు ఇనిపించాలని దేవుని కోరుకుంటున్నాను.
Hi.. Farhana garu ఎలా వున్నారు.. చాలా చాలా సంతోషంగా ఉంది అనుకోలేదు ఈరోజు మళ్ళీ మీ తీయని గొంతు వినేరోజని.మీకు ఇంకా నీరసం పూర్తి గా తగ్గలేదని మీ గొంతు చెప్తుంది.ఆభగవంతునికి వేల,కోట్ల ధన్యవాదాలు.మీరు మళ్ళీ మంచి నవలతో, చక్కని ఆరోగ్యంతో మా ముందు కు వచ్చినందుకు.ఇంక రోజూ మీతో మంచి మంచి కథలు, నవలలు పంచుకుంటాం,,,🥰🥰
Hello Faranaa garu. How are you. Hope everything is fine and safe. Thank you for coming back with new story. Take care and God bless you and your family.
Farhana garu meeru Ela vunnaru . Malli meeru stories me voice tho ventunte chala santoshamga vundi. God bless you . Meeru eppudu happy ga vundali. EDI na favourite noval . Thank u
What a shocking news?? Yee madhya maa papa marriage panulalo vundi nenu update ga lenu. Amma yela vundi nee health. Take care thalli. God bless you maa 😍😍😍🤲🤲🤲
ఎలా ఉన్నారండీ ...రెస్ట్ తీసుకుంటున్నారా ..చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మీవాయిస్ లో సులోచనరాణిగారి నవల వినడం ,..మీ ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇవ్వగలరు ..ఈశ్వరునికి సదా కృతజ్ఞతలు మీ ఆరోగ్యం మెరుగుపరచినందుకు
Hi Andi malli mi voice vintunandku happy ga vundi last manalomanam ku nenu ichina reply meru chusi vundaru Karnataka lo ayurvedic medicine dorukutundi Ani number send chesanu ma tataki hops levu Ani cheppina tarvatha akkda treatment to purtiga cure ayyindi five years nnundi ayana healthy ga tirugutunnaru okkasari try cheyyandi meru ayurvedic medicine nammutaro ledo kani try cheyyandi
హాయ్ ఫర్జానా 🥰 ఎలా ఉన్నావు 🥰 ఏమై పోయావు👍 చాలా రోజులు అయ్యింది నీ స్టోరీస్ విని 👍 పోనీలే ఇప్పటికైనా వచ్చావు😀 TQ 👍 ఈ నవల నేను చదివాను🙏 ఎంత అద్భుతంగా ఉంటుందో , ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తోంది . నువు చదువుతుంటే ఇంకా ఇంకా బావుంది స్టోరీ 🙏 ఇంత అద్భుతమైన నవల సెలక్ట్ చేసుకున్నందుకు TQ 🥰🥰🥰
హలో ఫర్హాన్ గారు బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు మరి చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది పిల్లలు బాగున్నారా హైదరాబాద్ వస్తే మీ ఇంటికి రావాలి అని అనుకుంటున్న మీరు మీరు ఏమంటారు డాక్టర్ మీ ఆరోగ్యము ఏమన్నారు మీరు చదవకపోతే మాకు చాలా బాధ ఉండింది ఈరోజు చాలా సంతోషంగా ఉందని నేను చెప్పిన మాట ఏమంటారు ఓకే అండి బాయ్
Hi pharhanagaru Mee video chudagane chala happy feel ayaru Ayurvedam chala help avuthundi nenu maa babu ku vadandi Aswagandaha Athimaduram Thippatheega Sinthi Pippallu Triphala Meeku intrest vunte nenu meeku Cade Vidhanam chepthanu Memu maa babu ku Basavatharakam lo treatment eppinchamu Doctor Senthil raj apps gari daggara Dinesh ki fast ga thaggindi ni doctor garu annaru In that tvaraga nayamouthundanukoledannaru
@@lathikayarra6152 ఏమిటండీ ఇలాటి వార్త చెప్పారు.చిన్నవయసు.చిన్నపిల్లల తల్లి.ఎంతచక్కటి వాయిస్ తో మనకు ఆనందాన్ని ఇచ్చింది పాపం.చదువుతూ ఉంటే పిల్లల వాయిస్ కూడా వినిపించేది.ఎందుకు దేవుడు ఇంత చిన్నచూపు చూసాడు.ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవదేవుని ప్రార్థిద్దాము.May her soul rest in peace. information ఇచ్చినందుకు థాంక్స్ లలిత గారూ.🙏
Miss you so much farhana garu.మిమ్మల్ని మీ voice ni ఎప్పటి కి మర్చిపోలేం 😢😢
చాల సంతోషం గా ఉంది మీ గొంతు విని మేడమ్
I like your voice and listened all most al vedios
హలో ఫర్హనాగారు God bless youముందు ధైర్యంగా ఉండండి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు.మీగొంతు మీకు దేవుడిచ్చిన వరం.
Farhana garu chala chala santhoshamga undandi malli mi voice vintunte meru arogyamga undalani manaspoorthiga korukuntunnanu
Ala vunnaru farhana happy ga vundandi aanni issues clear ipotai oka 10 years taruvatha chusukuntay mana badalu mana kastalu taluchukuntay manam chala great chala dati vacham anipistadi meku aantha manchi jaragalani manaspurtiga korukuntunnanu
Get well soon Andi.
Very very happy to hear from you. God is great
Wow very very very happy to listen your voice
God bless u andi.mee age teliyadu. Meeru ekkuva badha padakunda tondaraga kolukovali amma.
హలో ఫర్హాన గారు ఎలా ఉన్నారుబాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది💐ఎన్నో రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నానుచాలా సంతోషంఎనీవే మీరు మళ్ళీ వచ్చారు🤝😍😍☺️💖💖💖💖🙏
T
అమ్మాయీ లేదండీ స్వార్గస్తురాలు అయ్యిందీ 😥
Avuna eepudu ela ansi
@@manikumarilakkoju621
Llllllllllp
Farahana elaunaru me health elaunadi me voice vinaka chala happy gaunadi God bless you
Meeku bagavanthudi asissulu vundali🙌🙌.meeru cheppe vidanam chala baguntundhi 🙏🏻
Really shocked Farhana garu.
Was not aware.
Am tearing up.
Thappakunda jayisthaaru.
Thank god na feeling cheppalenu morning story vault open cheyyaganecheppaleni aanandam meeru kolukuntunnaru nafavourite novel mi sweet voice lo nahappyness gurinchi ela cheppanu morning nundi viswanath gari gurinchi chala feel avutunnanu mil. Voice lo novel chala relief thank god god bless you my child
Yenni rojulaku nee voice ventunnamu thalli,health yelaavundi .
Chaalaa santhosham thalli
Thank you sooo....much for presenting this beautiful novel with your pleasent voice mam....
Welcome back akka
Mee voice vinadam anandamga undhi.meeru mariyu mee family eppudu happy ga undalani korukuntunnanu.
Itlu Mee sodarudu......
శుభోదయం ఫర్హానగారు మీ ఆరోగ్యానికి ఏం కాదు అండి. మీ గొంతులోని మాధుర్యాన్ని మాకు అందరికీ అందిస్తూ మాకు ఎనలేని సంతోషానికి గురిచేస్తున్నారు.మాకు ఇంత సంతోషాన్ని ఇచ్చిన మీరు తొందరగా కోలుకోవాలని ,మరిన్ని స్టోరీస్ మాకు ఇనిపించాలని దేవుని కోరుకుంటున్నాను.
Hi.. Farhana garu ఎలా వున్నారు.. చాలా చాలా సంతోషంగా ఉంది అనుకోలేదు ఈరోజు మళ్ళీ మీ తీయని గొంతు వినేరోజని.మీకు ఇంకా నీరసం పూర్తి గా తగ్గలేదని మీ గొంతు చెప్తుంది.ఆభగవంతునికి వేల,కోట్ల ధన్యవాదాలు.మీరు మళ్ళీ మంచి నవలతో, చక్కని ఆరోగ్యంతో మా ముందు కు వచ్చినందుకు.ఇంక రోజూ మీతో మంచి మంచి కథలు, నవలలు పంచుకుంటాం,,,🥰🥰
ఏమండ్డీ ఫర్హనగారు ఏలావున్నరండి ఆరో గాయ్యిము ఏలావుంథి ఓమయ్యిగాడ్ ఏ ఎన్నాళ్ళు అయ్యింది మీవాయ్యిస్సూవినీ పా ప బాబూ ఏలవున్నారండీ ఆభగవంతునికి కోడానికోడీనమస్కారములు మీఆరోగ్గ్యో ముబాగుచేసి మాముందుకూ పంపీనంథూ

స్వరీఅండి మీకుటయ్యిప్ చేసేలోపునే చేయ్యితగిలి మీకూ సకముmsg లోనేవచ్చేసింతి మీఆరోగ్యం బాుచేసిమా ముంతూకూపపినంతూకు అబాగవంతుడుకీ కొడానీకొడీనమస్కాకరములు🙏🙏🙏🙏తెలుపుకుంటున్నానుమీఆరోగ్యంముజేగర్ త్తాగాచూసూకొండిplz🤝❤️❤️❤️😘😘👨👩👧👦
🥰🙏🏻 కృతజ్ఞతలు భగవాన్ ఈమెను చల్లగా చూచినందుకు
మేడం మీరు మళ్ళీ తిరిగి చదవటం ప్రారంభించారు,గ్రేట్ చాలా ఆనందంగా ఉంది.మీరు ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
Meeru bagunnaru chala santhoshanga undi😊
Hello Faranaa garu. How are you. Hope everything is fine and safe. Thank you for coming back with new story. Take care and God bless you and your family.
Farhana garu meeru Ela vunnaru . Malli meeru stories me voice tho ventunte chala santoshamga vundi. God bless you . Meeru eppudu happy ga vundali. EDI na favourite noval . Thank u
Get well soon mam 🙏
Hi andi Iam sooo happy to see you back, god must be with u
What a shocking news?? Yee madhya maa papa marriage panulalo vundi nenu update ga lenu. Amma yela vundi nee health. Take care thalli. God bless you maa 😍😍😍🤲🤲🤲
Hi andi elavunaru chala santosamga vundi mi vahi vintunanduku
ఎలా ఉన్నారండీ ...రెస్ట్ తీసుకుంటున్నారా ..చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మీవాయిస్ లో సులోచనరాణిగారి నవల వినడం ,..మీ ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇవ్వగలరు ..ఈశ్వరునికి సదా కృతజ్ఞతలు మీ ఆరోగ్యం మెరుగుపరచినందుకు
Nammalekapothunnanu
God bless you
🙏 nice tq God bless you all the best
Farhaanaa... Welcome... Happy to hear stories in ur FENTASTIC N MESMERIZING voice....
Story chaala baghundi sister ❤❤
Wow FARHANA...WELCOME BACK ..GOD BLESS U .💐💐
స్పష్టత చాలా బాగుంది...ధన్యవాదాలు
Super Superb and nice story of super
I am so happy to hear your voice , get well soon Farhana. I will pray for you
42 year's back read chesina novel idi mam ,meeru chala baaga chaduvutunnaru.God bless you , meeru manchi ga recover avutaru.
So happy to hear your voice again
Hi andi! Happy to see you back💐💕
Very happy to hear you back farhana garu….god bless you with lot of strength and health💐💐
మీ గొంతు కోసేమే వింటునాం మీ ఆరోగ్యం బాగుండాలి
Hi Farhana garu... Very happy to listen to ur voice.🎉...god bless u🎊
Good to hear your sweet voice. Hope you are feeling well.
We are happy, you are back😍. Hope you are good and well.
Hello Sister, welcome back.
Story telling nice tq
Happy to hear your reading Hope you are getting health better and best God blessings be with you always
Get well soon
చాలా హ్యాపీ గా ఉంది
Hi Farhana garu ala unaru andi very happy andi mali me voice vintunaduku😊
Hi Farhana garu ..I'm so happy...meeru malli vachesaaru😍😍😍🤗🤗👏👏
Glad to hear your voice, hope you are doing good and recovering.
Neenu kimoes tisukonanu eppudu ok Esongati vini message chestunanu naaku 68years chaala badhecindi Gevudu Neenu chalagachutali Neenu teacher chesanu Good bless your
Me gonthu na hrudaya spandana I love your
Happy to hear your voice mam. Get well soon.
Very happy ma. How you r keep doing good.vert happy to hear your voice.
హలో ఫర్హాన్ చాలా హ్యాపీగా ఉందమ్మా మీ ఆరోగ్యం ఎలా ఉంది పిల్లలు బాగున్నారా
How ru sister...miss u and miss ur voice inni days
Hai andhi ala unaru
Health Ala undhi Chala rojulu thatavatha me voice malli maku Chala santhosam ga undhi
Kolukunaru ane asisthu 😊
Miru thondharaga kolkovali ani roju devudiki prardisthanandi 🙏🙏
Hi Andi so happy to hear your voice.... Mee health Ela vundi
So happy to hear your voice again akka how is your health we all hope for the best
Idi 9 months back video. Ippudu chusanu. Sad to hear. Ippudu ela unnaru
Chala santhoshamma
Hi Farhana garu, feeling very happy to hear you again.. you will be alright very soon. Hope for the best
Hello sister super voice,, 💐
Hi farhana garu yela unnaru how is your health. We missed your voice and stories alot. thanks for coming back.
Back to work again ❤️
Apple, beet root, carrot. Joice teesukondi
Farhana very happy to hear your voice👍🏽🙌🏽🫶🏽💐
Madam Ela unnaru,? Mee voice vintunte chala happy ga undi.kani konchem rest teesukondi .Memamdaram wait chestam ❤️
Hello sister welcome back
Hello pharana nee gontu vinapadatam ledentamma anta bagena Saritha
Hello andi mee helth condition ela undandi...
Devudi dayavalla antha bagundalani me helth thondaraga bagavvalani korukuntunna...
Koddirojulu rest tiskondi pls ...
Voice inka dull ga undi..
Pillalu bagunnara andi..
Get well soon amma...
Nice voice ❤
Good morning parhana garu.
ఎలా వుంది మీ ఆరోగ్యం.
తొందరగా కోలుకుని మీకు
ఇష్టమైన సాహితీ సేవలో పాల్గొన్నారు
అని అనుకుంటున్నా.
God bless you Amma...
Hi Farhana, how are you ? Hope now you are fine.. take care of your health..God bless you n your family
Hi Andi malli mi voice vintunandku happy ga vundi last manalomanam ku nenu ichina reply meru chusi vundaru Karnataka lo ayurvedic medicine dorukutundi Ani number send chesanu ma tataki hops levu Ani cheppina tarvatha akkda treatment to purtiga cure ayyindi five years nnundi ayana healthy ga tirugutunnaru okkasari try cheyyandi meru ayurvedic medicine nammutaro ledo kani try cheyyandi
ఎలా వున్నారు ఫర్జానా? కొంచము rest తీసుకోక పోయారా?
మే గాడ్ బ్లెస్స్ you
Miru lekapoyina mi gonthu dwara miru bratike unnaru.
Thank you very much
Hlo sister, meru sulochana mam novel's anni Audio cheyandi.
హాయ్ ఫర్జానా 🥰 ఎలా ఉన్నావు 🥰 ఏమై పోయావు👍 చాలా రోజులు అయ్యింది నీ స్టోరీస్ విని 👍 పోనీలే ఇప్పటికైనా వచ్చావు😀 TQ 👍 ఈ నవల నేను చదివాను🙏 ఎంత అద్భుతంగా ఉంటుందో , ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తోంది . నువు చదువుతుంటే ఇంకా ఇంకా బావుంది స్టోరీ 🙏 ఇంత అద్భుతమైన నవల సెలక్ట్ చేసుకున్నందుకు TQ 🥰🥰🥰
Hi andi your voice is super
హలో ఫర్హాన్ గారు బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు మరి చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది పిల్లలు బాగున్నారా హైదరాబాద్ వస్తే మీ ఇంటికి రావాలి అని అనుకుంటున్న మీరు మీరు ఏమంటారు డాక్టర్ మీ ఆరోగ్యము ఏమన్నారు మీరు చదవకపోతే మాకు చాలా బాధ ఉండింది ఈరోజు చాలా సంతోషంగా ఉందని నేను చెప్పిన మాట ఏమంటారు ఓకే అండి బాయ్
🙏🙏🙏🙏🙏🙏🙏
Hi pharhanagaru
Mee video chudagane chala happy feel ayaru
Ayurvedam chala help avuthundi nenu maa babu ku vadandi
Aswagandaha
Athimaduram
Thippatheega
Sinthi
Pippallu
Triphala
Meeku intrest vunte nenu meeku Cade Vidhanam chepthanu
Memu maa babu ku Basavatharakam lo treatment eppinchamu
Doctor Senthil raj apps gari daggara
Dinesh ki fast ga thaggindi ni doctor garu annaru
In that tvaraga nayamouthundanukoledannaru
Insta lo contact avtara please??
Hello farhana garu... Ela unnaru? Mee health bagunda? Thank god... 🙏
Meet dhaityame neeku raksha talli mee voice naaku apurupam
Take care God bless you
Hello andi bagunnara
Love you ra
Mreru chala bagundali korukuntunnanu
Hiiiiii siss Ala vunnaru ?mi health ippudu Ala vundhiiii?MI gintho vine avakasam maku kaligindhi chala happy 🤗🙌
Bagunara Malli mi gontu vinttunte chala santosamga vundi
Hi farhana sister how are you
How is your health I will prayer for you
Thank you so much
🥰❤❤❤
అమ్మాయ్ Farhana గారూ ఎలా ఉన్నారు?ఆరోగ్యం బాగుందా?అవసరమైనంత రెస్ట్ తీసుకోండి. మీ అభిమానులు ఎప్పుడూ మీరు బాగుండటం కోరుకుంటారు.జాగ్రత్తగా ఉండండి.
Sir Farhana garu swargasthulayyaru😢.
@@lathikayarra6152 ఏమిటండీ ఇలాటి వార్త చెప్పారు.చిన్నవయసు.చిన్నపిల్లల తల్లి.ఎంతచక్కటి వాయిస్ తో మనకు ఆనందాన్ని ఇచ్చింది పాపం.చదువుతూ ఉంటే పిల్లల వాయిస్ కూడా వినిపించేది.ఎందుకు దేవుడు ఇంత చిన్నచూపు చూసాడు.ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవదేవుని ప్రార్థిద్దాము.May her soul rest in peace. information ఇచ్చినందుకు థాంక్స్ లలిత గారూ.🙏
Sorry.Lathika garu.
మనలో మనం అని పెట్టిన పోస్ట్ ఇప్పుడు చదివాను.అది కథ ఏమో అని చూడలేదు.పాపం ఎంత కష్టపడిందో.ఎంత బాధపడిందో!😥
@@sudhaprabhakar3307 update video lo comments lo Farhana gari husband okari reply lo chepparu ee vishyam,appati nunchi naaku chaala bhadhaga vundhi😥.
Thank you farhana garu
Bagunara