DSC Success Story With SHIREESHA Teacher||Reading procedure for DSC||TET

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2023
  • #tsdsc2023 #aptet #apdsc #dsclatestnewstoday #dsc #tet#tstet2023
    Sirisha Madam got 13th rank 81+ marks job in 2018 DSC. Madam is a very hard worker. In this video, we have taken a DSC interview with Madam, how did you start from the basics and study to the top rank in DSC. The way madam studied in this, what are the reasons why madam got so many marks. What are the mistakes made by many DSC aspirants? These topics are discussed in this video. very useful for the DSc aspirants

КОМЕНТАРІ • 611

  • @yogendrakumarsentertainmen2549
    @yogendrakumarsentertainmen2549  8 місяців тому +11

    మేము తీసిన DSc వీడియో s
    ఈ ప్లానింగ్ dsc లో సత్తిని topper ని చేసింది
    మేము తీసిన DSc వీడియో s
    1 నా ఫెయిల్యూర్ dsc నీకు సక్సెస్ ని ఇస్తుంది
    ua-cam.com/video/QP_5FUh34Bg/v-deo.htmlsi=ZY-2Qum8cZa4KpHD
    2. Tet క్వాలిఫై కాలేదు dsc లొ జాబ్ వచ్చింది
    ua-cam.com/video/LHTY9LusSkM/v-deo.htmlsi=Ff94_fGCnfaRSSjS
    3.Non maths వాళ్ళు ఈ వీడియో చూసి cent పెట్టచ్చు
    ua-cam.com/video/cp54m29DfE8/v-deo.htmlsi=aWqwtyjEv82Phhd-
    4 Non local లొ జాబ్ ఎలా కొట్టాలి..
    ua-cam.com/video/_YjxceKaTpg/v-deo.htmlsi=65iong3snRlvL3ye
    గ్రూప్ డిస్కషన్ ఎలా చెయ్యాలి ua-cam.com/video/Lp0xcx0AWbw/v-deo.htmlsi=3oyV0fTF6nv_8rG9
    1 నా ఫెయిల్యూర్ dsc నీకు సక్సెస్ ని ఇస్తుంది
    ua-cam.com/video/QP_5FUh34Bg/v-deo.htmlsi=ZY-2Qum8cZa4KpHD
    2. Tet క్వాలిఫై కాలేదు dsc లొ జాబ్ వచ్చింది
    ua-cam.com/video/LHTY9LusSkM/v-deo.htmlsi=Ff94_fGCnfaRSSjS
    3.Non maths వాళ్ళు ఈ వీడియో చూసి cent పెట్టచ్చు
    ua-cam.com/video/cp54m29DfE8/v-deo.htmlsi=aWqwtyjEv82Phhd-
    4 Non local లొ జాబ్ ఎలా కొట్టాలి..
    ua-cam.com/video/_YjxceKaTpg/v-deo.htmlsi=65iong3snRlvL3ye
    మేము తీసిన DSc వీడియో s
    1 నా ఫెయిల్యూర్ dsc నీకు సక్సెస్ ని ఇస్తుంది
    ua-cam.com/video/QP_5FUh34Bg/v-deo.htmlsi=ZY-2Qum8cZa4KpHD
    2. Tet క్వాలిఫై కాలేదు dsc లొ జాబ్ వచ్చింది
    ua-cam.com/video/LHTY9LusSkM/v-deo.htmlsi=Ff94_fGCnfaRSSjS
    3.Non maths వాళ్ళు ఈ వీడియో చూసి cent పెట్టచ్చు
    ua-cam.com/video/cp54m29DfE8/v-deo.htmlsi=aWqwtyjEv82Phhd-
    4 Non local లొ జాబ్ ఎలా కొట్టాలి..
    ua-cam.com/video/_YjxceKaTpg/v-deo.htmlsi=65iong3snRlvL3ye
    గ్రూప్ డిస్కషన్ ఎలా చెయ్యాలి ua-cam.com/video/Lp0xcx0AWbw/v-deo.htmlsi=3oyV0fTF6nv_8rG9
    1 నా ఫెయిల్యూర్ dsc నీకు సక్సెస్ ని ఇస్తుంది
    ua-cam.com/video/QP_5FUh34Bg/v-deo.htmlsi=ZY-2Qum8cZa4KpHD
    2. Tet క్వాలిఫై కాలేదు dsc లొ జాబ్ వచ్చింది
    ua-cam.com/video/LHTY9LusSkM/v-deo.htmlsi=Ff94_fGCnfaRSSjS
    3.Non maths వాళ్ళు ఈ వీడియో చూసి cent పెట్టచ్చు
    ua-cam.com/video/cp54m29DfE8/v-deo.htmlsi=aWqwtyjEv82Phhd-
    4 Non local లొ జాబ్ ఎలా కొట్టాలి..
    ua-cam.com/video/_YjxceKaTpg/v-deo.htmlsi=65iong3snRlvL3ye

    • @narayanappagarisomasekhar9375
      @narayanappagarisomasekhar9375 7 місяців тому

      Hiii
      Bro

    • @balagatamminaidu9116
      @balagatamminaidu9116 4 місяці тому

      Sure... తప్పకుండా చేస్తాను. ఎందుకంటే నేను కూడా same ఇలాగే 2015-May-9 న జరిగిన TET Cum TRT లో 114 marks వచ్చాయి, జాబ్ రాలేదు. అలాగే ఫస్ట్ tet లో క్వాలిఫై కూడా కాలేదు. కానీ సరైన ప్రిపరేషన్ ఉంటే జాబ్ పక్కా వస్తుందని నిరూపించాను. 2018 DSC లో Success సాధించాను.

    • @poojithareddy5463
      @poojithareddy5463 3 місяці тому

      😊

  • @baburaobhaviri7927
    @baburaobhaviri7927 4 місяці тому +56

    నేను 2014 లో DSC సాధించాను.
    నన్ను చాలా మంది వీడికి అస్సలు జాబ్ రాదు అనేవారు. కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుండి భాగచదివేవాడిని కానీ నా అల్లరి చెడు తిరుగుళ్ళు చెడు సవాసాలు వలన ఎవ్వరు నమ్మేవారు కాదు. ఐతే నేను పడ్డాకష్టం నాకు మాత్రమే తెలుసు. Diet పూర్తిచేసినవెంటనే ఓ చిన్న ప్రైవేట్ స్కూల్లో చేరాను జీతం రూమ్ రెంట్ కి మాత్రమే సరిపోయేది తినడానికి ఇబ్బందిగా ఉండేది ఒక్కపూట భోజనంతో గడిపిన రోజులు కోకొల్లలు. అప్పుడే కొంచెం డబ్బులు వస్తాయని హోమ్ ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాను ప్రైవేట్ స్కూల్ లో చెప్పడం ట్యూషన్ చెప్పడం చాలా హెల్ప్ అయ్యాయి ఎలా అంటే ప్రతిరోజూ ఇంట్లో మాథ్స్ సైన్స్ సబ్జక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడిని పిల్లలు ముందు ఫూల్ కాకూడదని బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. 2012 లో DSC ముందు లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ హడావిడిలో పడి సరిగా ప్రిపేర్ అవ్వక మిస్ చేసుకున్న. ఈ లోగా బాబు పుట్టడం కుటుంబ భాద్యతలు ఇంకా జాబ్ సాధించలేను అనుకున్న. కానీ నాకు భవిష్యత్ తలుచుకుంటే భయం వేసింది. ఈసారి ఎలా అయినా సాదించాలి అనుకుని ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. బాగా చదివాను 2014 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది జనవరి 4న బాబు పుట్టాడు. కఠిన నిర్ణయం తీసుకోవాలి అనుకున్న మా ఆవిడ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని 20 రోజుల బాబుని పచ్చి బాలింతరాలు అయిన నా భార్యని వదిలేసి అవనిగడ్డ బయలుదేరారు రెండు నెలలు కోచింగ్ తీసుకున్న చదువు తప్ప దేనిగురించి ఆలోచించలేదు కనీసం నాభార్య తో ఫోన్లో కూడా మాట్లాడలేదు. DSC రాసాను రిజల్ట్స్ తొమ్మిది నెలలు తరువాత వచ్చాయి నేను నా ఫ్రెండ్ శ్రీనివాస్ తో కలసి చూసాను. నా కళ్ళలో నీళ్లు ఆగలేదు భగవంతుడా నా కష్టానికి ఫలితం ఇచ్చావా అని మనసులోనే ధన్యవాదములు చెప్పుకున్న.
    నన్ను విమర్శించే వాళ్ళు అభినందిస్తుంటే
    నన్ను ఎగతాళి చేసే నోళ్లు మూతబడుతుంటే ఆ ఆనందం వర్చించడం అసాధ్యం. కష్టపడితే కచ్చితంగా సాధించవచ్చు నాలాంటి సాధారణ అభ్యర్థి సాధించగా మీలాంటి అసాధారణ ప్రతిభ ఉన్నవారు కచ్చితంగా సాధిస్తారు. ప్లానింగ్ తో చదవండి DSC సాధించండి.

  • @sujathadharmapuri6632
    @sujathadharmapuri6632 7 місяців тому +99

    శ్రమ నీ ఆయుధం అయితే,విజయం నీ సొంతం అవుతుంది.మొదటి నుండి CLEVER కాకపోయినా ఇష్టపడి,కష్టపడి చదివితే కచ్చితంగా TOPPER అవుతారు.నా స్వీయ అనుభవం.ఇద్దరు పిల్లలు కలిగిన నేను 2017 TRT NOTIFICATION లో SA SOCIAL STATE RANK 43 సాధించి NON LOCAL UNRESERVED లో ఉద్యోగంసాధించాను .కానీ నేను 10TH CLASS,Inter,Degree అన్నీ 2nd class లో pass అయ్యాను..కసి,పట్టుదల,సహనం,ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ఆశీస్సులు వుంటే ఏదైనా సాధించవచ్చు.

  • @surendraayvid
    @surendraayvid 8 місяців тому +113

    నాకు నచ్చి గొప్ప మాట మేడం నుండి అందరు ఇంగ్లీష్, మ్యాథ్స్ చేస్తే మీకు జాబ్ వస్తది అన్నవారే కానీ, ఏ సబ్జెక్టు మీకు రాదో ఆ సబ్జక్ట్స్ మంచి మార్క్స్ వస్తే జాబ్ వస్తది అన్న మాట పర్ఫెక్ట్ సార్ 🙏. Tq mam📖. మంచి విషయాలు చెప్పారు 👏👏

  • @dhanalakshmipulapalli1243
    @dhanalakshmipulapalli1243 7 місяців тому +13

    ప్రతి విషయం మైండ్ కి చెప్పడం అనేది చాలా బావుంది...

  • @user-nk2ou3wd7x
    @user-nk2ou3wd7x 8 місяців тому +6

    Valuable Advices Tq madam

  • @devineangel1605
    @devineangel1605 6 місяців тому +4

    Really mam super very usefull qualitative discussion 👌🙏🙏🙏🙏❤❤❤❤❤ thank you so much

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 8 місяців тому +3

    Good message medam thankyou

  • @ravindargummala2222
    @ravindargummala2222 6 місяців тому +14

    మొదటగా మీకు చాలా థాంక్స్ సార్ . మమ్మల్ని మాకు మీరు గుర్తు చేస్తున్నారు మా పొజిషన్ మాకు తెలియచేస్తున్నారు .మాది తెలంగాణ
    భద్రాచలం.మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఓ డి ఎస్ సి అభ్యర్ది .

  • @samyukta9888
    @samyukta9888 6 місяців тому +13

    ధృఢ సంకల్పం నీలో ఉంటే విధిరాత కు ఎదురీది నీ తలరాతను మార్చుకోగలవు....
    ఆ ధృఢ సంకల్పమే 2018 dsc lo SGT job వచ్చేలా చేసింది....ఈ ఆయుధమే నన్ను భవిష్యత్తు లో ఇంకా గొప్ప ఆఫీసర్ అవ్వాలన్న నా కలని నిజం చేస్తుంది అని ఈ రోజుకి కూడా నేను నమ్ముతున్నాను...
    శ్రమ,అంకితభావం,ఆత్మవిశ్వాసం,పట్టుదల, positive mindset ఇవన్నీ విజయ పథ సోపానాలు..... గెలుపుకు ఆయుధాలు.....
    అన్నిటినీ పక్కన పెట్టేసి చదువుకు అంకితం అయ్యి చూడండి...తప్పకుండా విజయం మీ ఒడిలో కూర్చుంటుంది...👍🏻👍🏻👍🏻
    All d bst to all sincere serious aspirants 👍🏻God is always there with u🤗🤗🤗🤗❤️❤️

    • @ashi7606
      @ashi7606 4 місяці тому

      Meru d.ed or b.ed andi?
      Actually 2018 DSC nen kuda rasanu but nak job raledhu, DSC lo enni marks ravali madam job techukovalante ?

    • @samyukta9888
      @samyukta9888 4 місяці тому

      @@ashi7606 D Ed andi....marks cut off exam ni batti change avutay andi...every sub lo maximum marks techukovadaniki alage mana mistalekkuva lekundaa chusukunte exam manchi marks vastay👍🏻👍🏻

    • @ashi7606
      @ashi7606 4 місяці тому

      @@samyukta9888 naku 2018 tet cum trt lo 54 marks vachay andi ..nenu bc-b category....3 tet lu rasanu ippativaraku oka danlo 110 vachay, inkodanlo 90 vachay

    • @ashi7606
      @ashi7606 4 місяці тому

      @@samyukta9888 current affairs ki evi chadavali suggest cheyyandi please,nen news papers 4years nundi chadavatledhu,

  • @maheshwarisai6185
    @maheshwarisai6185 7 місяців тому +1

    Dnt worry bro kee doing well all the best

  • @maddila.naveen3699
    @maddila.naveen3699 8 місяців тому +6

    Congratulations 🎉 mam

  • @galimudikavitha6308
    @galimudikavitha6308 4 місяці тому

    Dhanyavadhamulu Gourava Medam Garulu

  • @BscDedBed
    @BscDedBed 7 місяців тому

    Thanq u for ur support sir🙏🙏

  • @shankaraiahkekkerla6870
    @shankaraiahkekkerla6870 8 місяців тому +2

    Nice message madam

  • @mythilimiryala2201
    @mythilimiryala2201 16 днів тому

    Miru cheppe vidhanam chala bagundhi. Manchi key words chepparu.

  • @varsha5605
    @varsha5605 8 місяців тому +9

    Thnk uu soooo muchhh sir ee vid kosm wait chestune unina sir nenu apdu apdu satrdy vstdaa meru apdu pedtara ani wait chestunina thnk uh soooooooooooo muchhhhhhh sir

  • @user-se3rb8ll9r
    @user-se3rb8ll9r 5 місяців тому

    Tq u mam u r telling true word everything ur information is so usefull me now

  • @chsriram1957
    @chsriram1957 7 місяців тому

    Tq for ur inspiration videos....

  • @sudhakaralluri2492
    @sudhakaralluri2492 5 місяців тому

    Tq super, continue bro

  • @user-nb1sh6ky5i
    @user-nb1sh6ky5i 6 місяців тому

    Super motivation chestunnavu thammudu

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 2 місяці тому +1

    థాంక్యూ సార్.. సక్సెస్ అయిన మేడం ను ర్యాంకర్ ను ఇంటర్వ్యూ చేసినందుకు.. మీరు మాకు ఏ సందేహాలు ఉన్నాయో అవే అడుగుతున్నారు. 🙏🙏

  • @SuryaTheja-wg6dj
    @SuryaTheja-wg6dj 12 днів тому

    Anna ippatiki nenu ee madam matalu konni vandala sarlu vinnanu chala selfconfedence vasthundi thank u so anna

  • @saivikram5702
    @saivikram5702 8 місяців тому +7

    Part -2 video kosam waiting - your videos boosting to my dsc preparation meeru ellage continue ga videos up to dsc varaku cheyandi 1 million subscribers kavali ani korukunta sir all the best sir🎉

  • @user-yd8xq1uw5f
    @user-yd8xq1uw5f 8 місяців тому +1

    Super..moral supporting vedio thanks for this

  • @shaikrajeevulla2310
    @shaikrajeevulla2310 8 місяців тому +11

    The best video sir...
    Pure inspirational for upcoming batches...
    Boosting for present aspirants...
    A big slap for those who discouraged her ..

    • @yogendrakumarsentertainmen2549
      @yogendrakumarsentertainmen2549  8 місяців тому

      Rajivulla... Hi... 🤝🤝🤝

    • @shaikrajeevulla2310
      @shaikrajeevulla2310 8 місяців тому

      @@yogendrakumarsentertainmen2549 hi sir.. ఎలా ఉన్నారు...your reply means a lot to me sir... you are such an inspiration to all dsc aspirants sir... present time lo మీరు కావాలి మా dsc అభ్యర్థులకి

    • @yogendrakumarsentertainmen2549
      @yogendrakumarsentertainmen2549  8 місяців тому

      @@shaikrajeevulla2310 🤝

  • @enugurthysailaxmi3657
    @enugurthysailaxmi3657 5 місяців тому

    Chaalaa baaga chepparu about plan

  • @user-jt8cx4bl6y
    @user-jt8cx4bl6y 8 місяців тому +3

    Chala baga motivate chestunnaru.thank u sir.❤

  • @bm_mosin3394
    @bm_mosin3394 8 місяців тому +2

    Thank you so much for your support

  • @swapnayadav1851
    @swapnayadav1851 8 місяців тому +1

    Thanq madam 🙏🙏🙏🙏🙏

  • @krishnaveni_bojjagani
    @krishnaveni_bojjagani 20 днів тому +1

    Thank you sir

  • @techie6426
    @techie6426 8 місяців тому +3

    Thakuva age lone job thechukoni,oka social responsibility ni thisukunaru greate sister

  • @user-ue6mk3pz6f
    @user-ue6mk3pz6f 8 місяців тому

    Tq so much brother maku viluvaina motivations andisthunnaru

  • @thandapraveen9485
    @thandapraveen9485 8 місяців тому +8

    Most valuable videos in DSC segment🙏🙏💐

  • @user-ez3ux9cg2r
    @user-ez3ux9cg2r 8 місяців тому +2

    Miru maaki andaga unnaru anna confident vasthundi.back ground support Leni vaariki support nilusthunnaru thank you sir.

  • @Nammu796
    @Nammu796 8 місяців тому

    Tq so much for your supported videos 🙏🙏

  • @marapasuresh240
    @marapasuresh240 8 місяців тому

    Anni videos chala bagunnai anna ..valuable information anna. thank you

  • @sandeepnanem2679
    @sandeepnanem2679 5 місяців тому

    Mdm tnq v much,,, broh tnq

  • @katrothpeena3875
    @katrothpeena3875 8 місяців тому +40

    SA Biology video kosam wait chese vallu okka like please 😊.

    • @yogendrakumarsentertainmen2549
      @yogendrakumarsentertainmen2549  8 місяців тому +4

      Ayyo చేస్తాను... యుద్దాన్ని ప్రకటిస్తున్నారు 😄😄😄🤝

    • @katrothpeena3875
      @katrothpeena3875 8 місяців тому

      @@yogendrakumarsentertainmen2549
      As well as soon cheyandi sir without coaching job kottalane kasi tho prepare avutunnam 😊.

    • @umerashaik1696
      @umerashaik1696 7 місяців тому

      Avnu bro
      SA bioscience gurinchi video cheyandi anna

    • @kalyanirameshbootu2041
      @kalyanirameshbootu2041 7 місяців тому

      Vzm dist lo unnam sir. SA biology with out coaching job kottanu sir nenu

    • @yogendrakumarsentertainmen2549
      @yogendrakumarsentertainmen2549  7 місяців тому

      @@kalyanirameshbootu2041 చాలా దూరం నాకు.. మాది అనంతపురం

  • @tharaktharak262
    @tharaktharak262 8 місяців тому

    Tq bro chala motivation ga undi...

  • @mrudupremalatha2303
    @mrudupremalatha2303 8 місяців тому

    Thank you sir for your support

  • @educationchannel384
    @educationchannel384 3 місяці тому

    Really great madam👏👏

  • @shakeershaik3229
    @shakeershaik3229 8 місяців тому

    Thank you so much sir your encouraging us

  • @rajyalakshmi934
    @rajyalakshmi934 8 місяців тому

    Thank you so much sir for giving motivation video's.

  • @mutakamanjusha701
    @mutakamanjusha701 8 місяців тому +3

    Thank you so much sir for your motivation and study analysis wait for next video

  • @ksailaja4670
    @ksailaja4670 8 місяців тому

    thanks for the valuable information sir

  • @rekhabatta5771
    @rekhabatta5771 8 місяців тому

    Sir meeru mammalni entho motivate chestunnaru thank you so much

  • @amaravathib6584
    @amaravathib6584 7 місяців тому +4

    Sir tq.after DSC we will meet brother.Bagavanthudu ,chaduvu maatrame aadharamyna oka nirupedha ammai🙏.tq for your motivation speech.

  • @geradivyavani2528
    @geradivyavani2528 8 місяців тому

    Thank you very much sir 🙏

  • @gravikiran3814
    @gravikiran3814 7 місяців тому

    Good motivation sir dsc aspirants ki, housewives ki use ayyela oka video cheyandi pls sir.

  • @govindarongali5164
    @govindarongali5164 8 місяців тому +4

    Thank you so much for your support sir... Meeru chala manchi videos chesaru kani ee video matram Naa kosame chesinattundhi sirrr .... Meeru makosam peduthunna ee effort ki🙏🙏🙏❤❤❤... Thank you sir...

  • @samabalasymala5282
    @samabalasymala5282 7 місяців тому

    T.q sir good interview

  • @sushmathumati8491
    @sushmathumati8491 8 місяців тому

    Thank you soooooo much sir,,......

  • @harikondapuram5905
    @harikondapuram5905 8 місяців тому +4

    Hi sir... good morning..super vedio

  • @girikykrl5788
    @girikykrl5788 8 місяців тому +1

    Thank u sir. Good interview.

  • @venkateshgajulapalli5584
    @venkateshgajulapalli5584 8 місяців тому

    Thanks for ur motivation vedios sir

  • @musturiramesh382
    @musturiramesh382 8 місяців тому

    Thank you so much Anna part 2 Kosam waiting

  • @ramadevibandaru3704
    @ramadevibandaru3704 7 місяців тому

    Sir ma lanti varikosm meru manchi videos chestunnaru chadavalani interst lenappudu boosting estunnaru. One negative comments chesinppudu pattinhikokandi sir. Meru elantivi videos cheyyandi

  • @jamila67
    @jamila67 8 місяців тому

    Thank you for your videos

  • @somalavamsi627
    @somalavamsi627 8 місяців тому

    Excellent guruji ❤

  • @sravanichikatla
    @sravanichikatla 8 місяців тому +7

    Naa chethiloki Android mobile vacchaka you tube lo a vedio kosam kuda inthala wait cheyyaledhu nenu ...
    Okka ee vedio kosam thappa❤

  • @nagalaxmiakavaram3155
    @nagalaxmiakavaram3155 7 місяців тому

    Thak you sir❤

  • @amaravathib6584
    @amaravathib6584 8 місяців тому

    Tq brother

  • @ksunny345
    @ksunny345 8 місяців тому

    Super undhi video sir .Tq u for kind information sir 🎉

  • @aarizsk3016
    @aarizsk3016 8 місяців тому

    Chala baga motivate chestunnaru

  • @eijigiriashok6765
    @eijigiriashok6765 2 місяці тому

    GD msg medam ❤❤

  • @VijayalakshmiNakka
    @VijayalakshmiNakka 5 місяців тому +1

    Thank you sir, SA Telugu teacher Interview kuda cheyandi sir

  • @usharam384
    @usharam384 8 місяців тому

    Tq so much sir.

  • @jyothsna9787
    @jyothsna9787 8 місяців тому +1

    Thank you sir. SA Telugu interview cheyandi sir pls

  • @seenuseenuvas5341
    @seenuseenuvas5341 8 місяців тому +3

    Tq sir

  • @bhaskarbhaskar3648
    @bhaskarbhaskar3648 8 місяців тому

    Anna maku chala chala information motivation chesthunaru

  • @chandrakalavemula6793
    @chandrakalavemula6793 8 місяців тому +3

    Hi madam super motivation thank you so much 🙏🏻

  • @js5870
    @js5870 8 місяців тому +3

    Tq so much mam for ur valuable words about success of dsc 🙏🤝👍

  • @masularajashekar6966
    @masularajashekar6966 8 місяців тому

    Nice video bro....👌👌👌👌👌

  • @AshokKumar-qe9eb
    @AshokKumar-qe9eb 8 місяців тому +1

    Tq sir🎉

  • @user-ty8he4si9j
    @user-ty8he4si9j 3 місяці тому +3

    Iam a house wife job kotti interview evalani undi . Na varaku prayathnam na bathyatha result god's decision

  • @Bb11251976
    @Bb11251976 8 місяців тому

    Thank you 🙏🏻

  • @user-uc6jq5qy8b
    @user-uc6jq5qy8b 8 місяців тому +2

    మీ non maths students video చూశాక మీ అభిమానిని అయ్యాను సార్ . ఇప్పుడు ఈ వీడియో చూశాక మేడం గారి పట్టుదల ,నాకు టైమ్ వస్తుంది ...ఇవి నన్ను ఆమెకు అభిమానిని చేసాయి.ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్.

  • @gubbalavijaykumar2939
    @gubbalavijaykumar2939 8 місяців тому +2

    Miru nijamga adrustavanthulu madam mee time lo tdp govt undedhi ippudu maku oka chethagani prabhuthwam undhi em cheyalo thelitledhu jivitham lo innirojulu emdhuku chadhivana ani anipisthundhi maa kastam sathruvuki kuda raakudadhu....... Any way tnq for doing such a great inspirational videos.... ❤

  • @vijayakrishnamurthy3883
    @vijayakrishnamurthy3883 7 місяців тому +2

    Hi madam 2006 డిఎస్సి 88 marks I got, I was also govt school student

  • @ch.ratnasirisha6748
    @ch.ratnasirisha6748 7 місяців тому +1

    I'm also DSC aspirant
    Videos continue cheyandii...

  • @seojyothsna6783
    @seojyothsna6783 8 місяців тому

    Thank you brother

  • @anantharam5380
    @anantharam5380 8 місяців тому

    Excellent sir

  • @anjurama7943
    @anjurama7943 5 місяців тому +10

    Nenu without coaching 2018 lo 11 th rank, school assistant Post kottanu, appudu nenu housewife

  • @User-gw2cu5vy1o
    @User-gw2cu5vy1o 8 місяців тому +2

    Iam waiting for dis video

  • @anusha4318
    @anusha4318 6 місяців тому

    Super sister❤

  • @shaikrasheeda2118
    @shaikrasheeda2118 8 місяців тому

    Tq sir 🎉🎉

  • @swathivlogsandstudy7541
    @swathivlogsandstudy7541 8 місяців тому +2

    Waiting Sir Next Video Kosam. Nenu Kuda Job Kotti Ela Andhariki Inspiration Ga Vundali Anukuntunna Sir.

  • @ranrock6748
    @ranrock6748 8 місяців тому

    Anna superb motivation video and video mathram movie style lo video making Chesaru , tq

  • @ramadara5363
    @ramadara5363 4 місяці тому

    Super medam

  • @m.shakunthaladevi4576
    @m.shakunthaladevi4576 3 місяці тому

    Super

  • @jhansicheepiri4607
    @jhansicheepiri4607 8 місяців тому +2

    Na dream full fill chesaru sir... Epudu anukunedani... Constable job vachina vallani kuda interview chestharu... But Dsc vallani interview cheyyaru anukunedanni..

  • @ramakrishnauyyala5557
    @ramakrishnauyyala5557 8 місяців тому +3

    Confidence ni build chasaru sir meeru you are a HERO sir.

  • @AshokKumar-qe9eb
    @AshokKumar-qe9eb 8 місяців тому +1

    Thank you so much sir your support. 🙏🙏🎉🎉

  • @Teachers_trends
    @Teachers_trends 6 місяців тому

    Good

  • @ksathwik7651
    @ksathwik7651 7 місяців тому

    Waiting for madam next video sir

  • @badamjayasree
    @badamjayasree 7 місяців тому

    Mdm garu chala baga chepparu thanku yogendra sir elanti videos peduthune undandi sir maa kosam

  • @kethiriparamesh7029
    @kethiriparamesh7029 3 місяці тому

    nice anna.

  • @kalyani_80
    @kalyani_80 7 місяців тому

    Nenu subscribe chesina bro

  • @user-yd8xq1uw5f
    @user-yd8xq1uw5f 8 місяців тому

    Tnq so much mam &sir