1ఒక్క బిట్ తో teacher అయ్యారు. DSC లో BORDER MARKS వస్తే ఇంత బాధ నా. AKRAM SIR ua-cam.com/video/3roYYn45Uq8/v-deo.htmlsi=PJhHHH18AmtwgdhW 2. B. TECH TO DSC ప్రయాణం PART 1.. LOKESH SIR ua-cam.com/video/8vJqSymlYpY/v-deo.htmlsi=2qJR-XODT0FBE4xu PART 2.. Dsc ప్లానింగ్ వీడియో -లోకేష్ sir ua-cam.com/video/I2FA2otZvzI/v-deo.htmlsi=uz0MVNaTnyAJVS09 3.4 JOB S కొట్టిన TEACHER.. S.A. MATHS SPECIAL VIDEO.. SURYA SIR Sa maths ua-cam.com/video/j_ifwRxxAmU/v-deo.htmlsi=N4kKJP5exgH16UlH 4.రెండు తెలుగు రాష్టాలలో job కొట్టిన teacher... Teashop నుంచి teacher దాక... రెహమాన్ sir ua-cam.com/video/SXCTAP3xAb0/v-deo.htmlsi=OzGFtmfM3m0V67sC 5.DSC అభ్యర్థులు కు హాస్టల్ ఫీ కట్టిన YCM channel ua-cam.com/video/w8iHqzzRfXY/v-deo.htmlsi=dhCZt-B_h_R8ySna 6. అవనిగడ్డలో వాళ్ళు నాకు హెల్ప్ చేయడం వలనే నాకు ఈ JOB.. Mastan sir PART 2 ua-cam.com/video/O1v7W7ZAP5E/v-deo.htmlsi=wmfrA3UsaZSA-Pa3 PART 1.. Dsc success story with మస్తాన్ sir. Planning video ua-cam.com/video/caHZCB4ZUhI/v-deo.htmlsi=rjRXgjK7Kovx4Zeu 8. Tet 131 కానీ DSC లో JOB రాలేదు. Ayesha madam/రెహమాన్ sir ua-cam.com/video/9J3-cq5OIGc/v-deo.htmlsi=xWQnANQBMJQqrpyC 9. TET QUALIFY కాలేదు కానీ DSC లో JOB వచ్చింది.DEVENDRA SIR ua-cam.com/video/LHTY9LusSkM/v-deo.htmlsi=LLudnnpIMlb7aE3యు 10. DSC SUCCESS STORY WITH శిరీష TEACHER. ua-cam.com/video/1GHQoQaoOkY/v-deo.htmlsi=8gZntOyhncZzqqo4 11 శిరీష teacher DSC ప్లానింగ్ VIDEO ua-cam.com/video/bZl86xTcMEU/v-deo.htmlsi=FEkovz8jlNHVTfmb 12. శిరీష madam DSC లో ఎక్కువ MARKS రావడానికి టిప్స్ ua-cam.com/video/N7Gad11e_5k/v-deo.htmlsi=d0wRAV9vpvJrgHil 13. DSC లో ఒక్క బిట్ పెట్టింటే teacher అయ్యే వాన్ని. KIRAN SIR ua-cam.com/video/QP_5FUh34Bg/v-deo.htmlsi=pZlj0bmBPSnCop8q. 14. Non maths వాళ్లకి ఈ వీడియో ఒక వరం..యోగి sir teacher జర్నీ. ua-cam.com/video/cp54m29DfE8/v-deo.htmlsi=UGGHRl-6LF9ఇజనబ్ 15 Non local లో job కొట్టిన teacher. VENKY SIR... WITH OUT COACHING ua-cam.com/video/_YjxceKaTpg/v-deo.htmlsi=Cd458BCj5t4Kh6-C 16. ఇద్దరు frds కలిస్తే DSC సింహాసనం నీదే. YOGI AND SATTI ua-cam.com/video/Lp0xcx0AWbw/v-deo.htmlsi=wcN9qD3gx7J19dZo 17. ఈ ప్లానింగ్ DSC లో సత్తి ని TOPPER ని చేసింది.2018 TET 139 ua-cam.com/video/oXl8yVJfVvE/v-deo.htmlsi=jqMrlIXs56wCpD5r 18.DSC మోటివేషన్ VIDEO. ని శాలరీ SGT DETAILS ua-cam.com/video/v_KvHcfkmtk/v-deo.htmlsi=0v-iYeuY5QJxZV-A సాయి గంగ ఇన్స్టిట్యూట్ VIDEOS 19 DSC నోటిఫికేషన్ లేకుండా JOB కొట్టిన టీచర్స్.లత MADAM/శిరీష MADAM /AYESHA MADAM. ua-cam.com/video/6uOvsn40gt0/v-deo.htmlsi=43fsXGk9UoqfCQ5u 20 ఒక అమ్మాయి జీవితం మారాలి అంటే JOB కావాలి. శ్రావణి MADAM ua-cam.com/video/6uOvsn40gt0/v-deo.htmlsi=43fsXGk9UoqfCQ5u 21.TET STATE టాపర్ ఇంటర్వ్యూ మంజుల ua-cam.com/video/TlYnyVLf_es/v-deo.htmlsi=JvgFRRI4evmmas52 22.7 days లో సిలబస్ పూర్తి చేసే వాన్ని.. రోబో రీడింగ్.. మహమ్మద్ SIR..2018 TET 143 MARKS... DISTRICT FIRST ర్యాంక్.. WITH OUT కోచింగ్ ua-cam.com/video/_rTplZwVJsU/v-deo.htmlsi=fNhd-jey18CwicNC 23. Dsc strategies for success in DSC ua-cam.com/video/LpQAPTNbHyg/v-deo.htmlsi=vQBZb2TLDLGlLnUG
Gd mng బ్రో మా friend కూడా 0.17 లో miss అయింది వీలు అయితే తనది కూడా ఒక్క వీడియో తీయ్యండి ఇప్పటికీ చాలా కష్టపడుతున్నారు నేను preparation continuousion లో ఉన్నానంటే కారణం అతనే.నిత్యం నాకు మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు
Meru ma oc candidates andariki oka manchi inspiration... Entho talent undi ekkuva marks techikoni kuda me job raledhu ante eee reservations vallane... Elanti vallaku job rakapothe govt school lo chadive pillalu oka manchi teacher ni kolpoyinatte
@@yogendrakumarsentertainmen2549arey babu 1 marks ts si civil jogulamba zone lo sc and st compared to oc tho polisthe 25 marks thakuva vachina vachindhi
2018 ts trt 1:3 verification ki velli 0.46 thedaatho job miss aindhi Next 2019 gurukula pgt job vachhindhi 0.46 lo poindhi ani chala badapaddanu But ventane gurukula ki preparation continue chesaanu pgt vachhindhi Try and try
maa husband interview cheyandi sir cent boomi ledhu, illu ledhu kanisam chadavadaniki books kuda leni samayamlo ayanaku SA biology vacchindi Idi chala mandiki use avutundemo ani nenu anukuntunnanu 🙏🙏🙏🙏
Thanks bro.. Memu kooda dsc rasinamu kada bro aa badalu kastalu manaku matramey artham avutadi. Next video s..next level vuntai enduku antey avi success videos...
@@yogendrakumarsentertainmen2549I lost in 2018 TRT SGT, 948 rank , This time should get the job, Ennunnay , emunnay kdu, Nakosam oka job undali, Dani kosam nen u chadvali, Help us in this way .
Same with me My ST friend who got 33rank went today to take appointment letter from CM and me with 17th rank becoz of OC caste is not even called for verification
@@yogendrakumarsentertainmen2549 ok sir tq sir tet ki dsc difference chepthu okka video cheyandi sir pls tet dsc syllabus almost same but dsc మహాసముద్రం లాంటిది danni yala sadinchali okka అవగాహన kaliginchandi sir nenu ఇంట్లో nunchey prepare avtunna some financial issues
Good morning sir.... Mi videos nenu regular gaa chusthanu inspiring gaa vuntay but yi video lo sir ni konchem mi questions tho yibbandhi pettinattu anipinchindhi...sir...mi maatalu mi questions avathali person ni thakkuva chesinattu anipinchindhi....
Nice video👌🏻but ilantivi chustunnappudu akkado teliyani bhayam vastundi aspirants ki intala kastapadda kuda DSC raadu emo ani teliyakundane fear zone loki vellipotam pls try to do success story oka average nunchi job ala gain cheyyali and tips ilantivi kuda cheyyani bro I'm jameela from vizag tet 110 vachai I'm preparing for SGT.
Hi madam.. I am yogi.. miru assal bayapadalsina pani ledu madam.... Tet lo 91 marks vachi job kottina video pedata madam Next non maths vallu ela chadavali aney video Ila mottam 10video s pedata madam Pls subscribe . All the best madam
ఇక్కడ మనం అందరూ పోరాడాల్సి నది ఒక్క పోస్తున్న నాదే అని కాదు . ఎమ్మెల్యే ఎంపీ mlc పోస్ట్లు fixed గా ఉండటం లేదు 175, 25 ,51 అని అలాగే మన రాష్ట్రం లో కూడా ఉదా 1,50,000 minimum పోస్టులు అంటూ ఉండాలి. మనకే ఎందుకు rationaisation మాట్లాడితే. వాళ్ళకి ఓట్లు వేసే శాతం ఎంత?? మొత్తం 65-80% పోల్ అయితే వాళ్ళకి వచ్చేది 35-51% అంటే అంత శాతం సీట్లు మాత్రమే నింపాలి rationalistion చేసి. మనమే తేరగా దొరికం , అక్కడ 0 పోస్టులు చూపిస్తున్నాడు. ఈ జలగ గాడు అలాగే డీఎస్సీ ఇస్తే వీడికి పిండం పెట్టడానికి రెఢీ గా ఉండండి
2005 dsc Lo I got 78 marks with rank 33 same I loss Teacher job for 1 bit. I saw one xyz women got only 36 marks she got job for some special reservation.. Here I have question whether school students are satisfying with there teaching..
Friends manam ee genaration kaabatti nenu yemi anukunnanu ante jagananna vaste DSC testaadani cbn sir teeyaleru ani kaani friends anthena experience is great eesari nenu aa tappu cheyanu job kaabalente baabu garu compulsary Ani ardam aindi jaganannanu nammi mosapoya malli manam mosapokudau.....
Anna just now liked n subscribed ur channel... Very very useful video... Anna sa bioscience failure or success ayna candidate di video cheyandi pls highly requested.. Present am preparing for telangana dsc nov lo exams...
Meeru yekkuva sgt వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒక సారి స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టినా వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. Especially Mathematics... Oka వేళ ఆల్రెడీ చేసి ఉంటే plz provide the link
Anna nenu oka house wife anna entlo anni panulu chesukoni chaduvukovali kani meeru entha kastapaddru raledu mari nenu chala limiited time chaduvutha sr nenu jov kottagalana anna
Sir nenu house wife ni, dsc Sgt ki prepare avtunna antha chadivina coaching centre lo daily testlu rastuntaru but Nenu ala rayalekapotunanu ani bayanga undi. e testlu yela rayalo artam kavadam ledu sir
Nenu diet first year lo vunnappudey... Online exams జరుగుతూ వున్నాయి మన బడి website👌లొ.. ఇప్పుడు ప్రతి కోచింగ్ సెంటర్ వాళ్ళు online లొ exam పెడతారు... టెలిగ్రామ్ గ్రూప్స్ లొ join అవ్వండి madam... లేదంటే క్వశ్చన్ పేపర్స్ అయ్యిన పెడతారు... చదవాలి అనే కసి ఉండాలి కానీ... Easy గా gain కావచ్చు... All the best
Anna nenu oka house wife ni, coaching ki join iyyanu anna but 24 days vellanu, untlo positions sariga leka vellalekapotunna, naaku suggestion ivvandi anna please,
మీరు తెలుగు methodolody మీద అతన్ని ప్రశ్నించారు.ఆయన answer clear గా చెప్పేదాకా ఉండకుండా cut చేసారెంటి?? భయ్యా... viewers కి కావాల్సిన సమాధానాలు దొరకట్లేదు అలా చేయటం వల్ల...స్పష్టం గా సమాధానాలు రాబ ట్టండి.అతను చెప్పే answer ని యధా విధిగా ఉంచండి.
ఆయన ఆన్సర్ చెప్పింటాడు but ల్యాగ్ అవుతాంది అని cut చేసినారు...వీడియో 1hour వున్నింటాది but అంత సేపు లేదు కదా... ఇంకో వీడియో లొ కవర్ చేస్తాము సార్... One hour వీడియో మేము పెట్టలేము కదా సార్... Any way sorry సార్... Next మిస్టేక్ లేకుండా చూసుకొంటాము సార్
Boss naku SI 257 ma cut off 258 but reserved categories ku 164 ki kuda post vachai, nenu state merit lo 301st, ante total 37000 mains rasaru,but posts vachindi 6000 rank lo vachinavalaki kuda post vachindi government job ante reservation checker game 😢😢
రాదు అనే ఫీలింగ్ ఎప్పుడు పెట్టుకోవద్దు... ని కోసం ఒక post ఎదురు చూస్తుంది మిత్రమా.. కస్టపడి ఇష్టపడి చదువు మీరు మాత్రమే సాధించగలరు... మి post.... ఎవరైనా 0తో start అవుతారు... Post ని కోసం వెయిటింగ్ లొ వుంది
నా దృష్టిలో Gk కి saparate గా ఏమి చదవేవాళ్ళం కాదు... Text books లొ కొన్ని gk కవర్ అవుతాయి.. Next shine india కరెంట్ అఫైర్స్ చదివినాము.. దానిలో depth చదివితే రిలేటెడ్ GK cover చేస్తారు... GK కి సంబంధించి 12టాపిక్స్ COVER చేసాము... మిగతాది SHINE INDIA కరెంటుఅఫైర్స్... క్లారిటీ గా చదివినాము... DSC లొ మాకు 14/20వచ్చాయి GK మహాసముద్రం so దాన్ని చదివే బదులు మన o సబ్జెక్టు s ఇంకా strong చేసుకొంటే వస్తాయి కదా అని నా అభిప్రాయం
Sir first basic level nunchi chadavandi.. ప్రతి టాపిక్ అర్థం చేసుకొని చదవండి స్కిప్ చెయ్యదు.. రాకపోతే మళ్ళీ మళ్ళీ చదవండి.. ఒక సారి చదివి 2018dsc SA maths tet and dsc.. Sgt క్వశ్చన్ paper s (maths methodology) చేయండి... మళ్ళీ maths మెథడాలజీ చదవండి... ఇంతకు ముందు చదివేకి ఇప్పుడు చదివేకి చాలా డిఫరెన్స్ వుంటాది... Next మళ్ళీ అవే క్వశ్చన్ పేపర్స్ చేయండి.... Happy గా dsc రాయచ్చు.. All the best... మేము sgt చదివాము... Upto స్కూల్ అసిస్టెంట్ BED level లొ ప్రతి సబ్జెక్టు and మెథడాలజీ చదివినాము
@@chaituprakashreddy..డిస్క్రిజ్ చేసే వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తా bro... కాని మీరు..ఏది kottagalaro మీరు మాత్రమే నిర్ణయం తీసుకోండి... వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు... Sgt or Sa? All the best
Sorry సార్.. నేను రిజర్వేషన్స్ ని రెస్పెక్ట్ చేస్తాను...74.67వచ్చినా job ఎందుకు రాలేదు అని అనుకొంటారు అని oc కాండిడేట్ కావాడం వల్ల job రాలేదు అన్నాను అంతే... మీరు అణ్యత భావించవద్దు.. Any way sorry sir
మేము dsc కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము 1 Dsc ఫెయిల్యూర్ అయ్యిన person వీడియో 2. Dsc మొదటిగా ఫెయిల్యూర్ అయ్యి next సక్సెస్ అయ్యిన person ది వీడియో 3. Non maths వాళ్ళు maths ఎలా చదివితే job వస్తాది 4.5months చదివి dsc కొట్టిన వాళ్ళ వీడియో 5. లోకల్ వాళ్ళు Non లోకల్ లొ రాస్తే వచ్చే నష్టాలు 6. Job వచ్చాక ఏ school s తీసుకోవాలి 7.last dsc లొ ఒకరికి 18 th ఇంకోరికి 19... ఎలా అలాట్ చేసారు ఇలాంటి వీడియో s కావాలి అంటే like👍 చేసి share చేసి... Subscribe చేసి వీడియో s ని ఆదరించండి... అప్పుడే మేము వీడియో s మీకు అందించగలము... Thank you
1ఒక్క బిట్ తో teacher అయ్యారు. DSC లో BORDER MARKS వస్తే ఇంత బాధ నా. AKRAM SIR ua-cam.com/video/3roYYn45Uq8/v-deo.htmlsi=PJhHHH18AmtwgdhW
2. B. TECH TO DSC ప్రయాణం PART 1.. LOKESH SIR
ua-cam.com/video/8vJqSymlYpY/v-deo.htmlsi=2qJR-XODT0FBE4xu
PART 2.. Dsc ప్లానింగ్ వీడియో -లోకేష్ sir
ua-cam.com/video/I2FA2otZvzI/v-deo.htmlsi=uz0MVNaTnyAJVS09
3.4 JOB S కొట్టిన TEACHER.. S.A. MATHS SPECIAL VIDEO.. SURYA SIR Sa maths
ua-cam.com/video/j_ifwRxxAmU/v-deo.htmlsi=N4kKJP5exgH16UlH
4.రెండు తెలుగు రాష్టాలలో job కొట్టిన teacher... Teashop నుంచి teacher దాక... రెహమాన్ sir
ua-cam.com/video/SXCTAP3xAb0/v-deo.htmlsi=OzGFtmfM3m0V67sC
5.DSC అభ్యర్థులు కు హాస్టల్ ఫీ కట్టిన YCM channel
ua-cam.com/video/w8iHqzzRfXY/v-deo.htmlsi=dhCZt-B_h_R8ySna
6. అవనిగడ్డలో వాళ్ళు నాకు హెల్ప్ చేయడం వలనే నాకు ఈ JOB.. Mastan sir PART 2
ua-cam.com/video/O1v7W7ZAP5E/v-deo.htmlsi=wmfrA3UsaZSA-Pa3
PART 1.. Dsc success story with మస్తాన్ sir. Planning video
ua-cam.com/video/caHZCB4ZUhI/v-deo.htmlsi=rjRXgjK7Kovx4Zeu
8. Tet 131 కానీ DSC లో JOB రాలేదు. Ayesha madam/రెహమాన్ sir
ua-cam.com/video/9J3-cq5OIGc/v-deo.htmlsi=xWQnANQBMJQqrpyC
9. TET QUALIFY కాలేదు కానీ DSC లో JOB వచ్చింది.DEVENDRA SIR
ua-cam.com/video/LHTY9LusSkM/v-deo.htmlsi=LLudnnpIMlb7aE3యు
10. DSC SUCCESS STORY WITH శిరీష TEACHER.
ua-cam.com/video/1GHQoQaoOkY/v-deo.htmlsi=8gZntOyhncZzqqo4
11 శిరీష teacher DSC ప్లానింగ్ VIDEO
ua-cam.com/video/bZl86xTcMEU/v-deo.htmlsi=FEkovz8jlNHVTfmb
12. శిరీష madam DSC లో ఎక్కువ MARKS రావడానికి టిప్స్
ua-cam.com/video/N7Gad11e_5k/v-deo.htmlsi=d0wRAV9vpvJrgHil
13. DSC లో ఒక్క బిట్ పెట్టింటే teacher అయ్యే వాన్ని. KIRAN SIR
ua-cam.com/video/QP_5FUh34Bg/v-deo.htmlsi=pZlj0bmBPSnCop8q.
14. Non maths వాళ్లకి ఈ వీడియో ఒక వరం..యోగి sir teacher జర్నీ.
ua-cam.com/video/cp54m29DfE8/v-deo.htmlsi=UGGHRl-6LF9ఇజనబ్
15 Non local లో job కొట్టిన teacher. VENKY SIR... WITH OUT COACHING
ua-cam.com/video/_YjxceKaTpg/v-deo.htmlsi=Cd458BCj5t4Kh6-C
16. ఇద్దరు frds కలిస్తే DSC సింహాసనం నీదే. YOGI AND SATTI
ua-cam.com/video/Lp0xcx0AWbw/v-deo.htmlsi=wcN9qD3gx7J19dZo
17. ఈ ప్లానింగ్ DSC లో సత్తి ని TOPPER ని చేసింది.2018 TET 139
ua-cam.com/video/oXl8yVJfVvE/v-deo.htmlsi=jqMrlIXs56wCpD5r
18.DSC మోటివేషన్ VIDEO. ని శాలరీ SGT DETAILS
ua-cam.com/video/v_KvHcfkmtk/v-deo.htmlsi=0v-iYeuY5QJxZV-A
సాయి గంగ ఇన్స్టిట్యూట్ VIDEOS
19 DSC నోటిఫికేషన్ లేకుండా JOB కొట్టిన టీచర్స్.లత MADAM/శిరీష MADAM /AYESHA MADAM.
ua-cam.com/video/6uOvsn40gt0/v-deo.htmlsi=43fsXGk9UoqfCQ5u
20 ఒక అమ్మాయి జీవితం మారాలి అంటే JOB కావాలి. శ్రావణి MADAM
ua-cam.com/video/6uOvsn40gt0/v-deo.htmlsi=43fsXGk9UoqfCQ5u
21.TET STATE టాపర్ ఇంటర్వ్యూ మంజుల
ua-cam.com/video/TlYnyVLf_es/v-deo.htmlsi=JvgFRRI4evmmas52
22.7 days లో సిలబస్ పూర్తి చేసే వాన్ని.. రోబో రీడింగ్.. మహమ్మద్ SIR..2018 TET 143 MARKS... DISTRICT FIRST ర్యాంక్.. WITH OUT కోచింగ్
ua-cam.com/video/_rTplZwVJsU/v-deo.htmlsi=fNhd-jey18CwicNC
23. Dsc strategies for success in DSC
ua-cam.com/video/LpQAPTNbHyg/v-deo.htmlsi=vQBZb2TLDLGlLnUG
Gd mng బ్రో
మా friend కూడా 0.17 లో miss అయింది
వీలు అయితే తనది కూడా ఒక్క వీడియో తీయ్యండి ఇప్పటికీ చాలా కష్టపడుతున్నారు
నేను preparation continuousion లో ఉన్నానంటే కారణం అతనే.నిత్యం నాకు మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు
Me videos chustunte Inka baga chadavali Ane Kasi peruguthundhi sir ..tnq for your motivation sir ..
Meru ma oc candidates andariki oka manchi inspiration... Entho talent undi ekkuva marks techikoni kuda me job raledhu ante eee reservations vallane... Elanti vallaku job rakapothe govt school lo chadive pillalu oka manchi teacher ni kolpoyinatte
Sir... Presnt రిజర్వేషన్ కి caste 1mark మాత్రమే deffirence వుంటాది.. మేము రిజర్వేషన్స్ ని respect చేస్తాం sir
@@yogendrakumarsentertainmen2549arey babu 1 marks ts si civil jogulamba zone lo sc and st compared to oc tho polisthe 25 marks thakuva vachina vachindhi
Minimum vallaki manaki 10 marks theda undhi
@@yogendrakumarsentertainmen2549But sir I got 948 Rank in 2018 TRT SGT, I lost the job.
ఇప్పుడు oc వాళ్ళకే ews వాళ్ళ use ఏకంగా 10% bc d మున్నూరు కాపు బాయ్స్ కి కష్టం
2018 ts trt 1:3 verification ki velli 0.46 thedaatho job miss aindhi
Next 2019 gurukula pgt job vachhindhi
0.46 lo poindhi ani chala badapaddanu
But ventane gurukula ki preparation continue chesaanu pgt vachhindhi
Try and try
Good... Congratulatons sir
Super
ఒక్కసారి గుంట భూమి కూడా లేని ఒక దళిత రైతు కూలీ నీ ఇంటర్వ్యూ చెయ్యండి. మరియు లక్షల రూపాయలు రైతుబందు దెంగి పోతున్న ఒక ఊరి పటేల్ లని interview చేయండి.
My wife oc but house kuda laydhu
Thanku bro antha kudaa chala valuable information isthunnaru keep doing all the best bro
🤝🤝🤝🤝
maa husband interview cheyandi sir cent boomi ledhu, illu ledhu kanisam chadavadaniki books kuda leni samayamlo ayanaku SA biology vacchindi
Idi chala mandiki use avutundemo ani nenu anukuntunnanu 🙏🙏🙏🙏
E okka video li enni doughts ni
solve chesaru anna super ❤❤
Thanks bro.. Memu kooda dsc rasinamu kada bro aa badalu kastalu manaku matramey artham avutadi. Next video s..next level vuntai enduku antey avi success videos...
వీడియో బాగుంటే share చేయండి bro...
@@yogendrakumarsentertainmen2549I lost in 2018 TRT SGT, 948 rank ,
This time should get the job,
Ennunnay , emunnay kdu,
Nakosam oka job undali,
Dani kosam nen u chadvali,
Help us in this way .
ఇప్పుడు bc లకు జాబ్ రావటం కష్టం... Oc లు ews రిజర్వేషన్ తో sc లకు వచ్చే cut ఆఫ్ marks తో bc ల జాబ్స్ బెంగిపోతున్నారు... 😔😔😔
Meeru chala mandiki inspiration kiran anna. Anyways meeru success ainaru chala happyga undi😊
Same with me
My ST friend who got 33rank went today to take appointment letter from CM and me with 17th rank becoz of OC caste is not even called for verification
Bayam vestundi sir intha talented ga unna sir ki job ralaydhu antey nenu non maths 😢 bayam వేస్తుంది😢😢😢😢😢
అలా ఏమి ఉండదు.. బాగా చదవండి
@@yogendrakumarsentertainmen2549 ok sir tq sir tet ki dsc difference chepthu okka video cheyandi sir pls tet dsc syllabus almost same but dsc మహాసముద్రం లాంటిది danni yala sadinchali okka అవగాహన kaliginchandi sir nenu ఇంట్లో nunchey prepare avtunna some financial issues
@@MamidiLavanya-m4u 👍
Namasthe sir....e Okka vdo tho chala nerchukovachu sir....positive ga think cheyali...elanti vdos marinnoo chesi maaku motivate chesthu undadndi sir....house wives kosam kosam one vdo cheyandi sir....time table ala....am ur subscriber...
Sure
Tq so much bro mee experience ni Shere chesaru
Good morning sir.... Mi videos nenu regular gaa chusthanu inspiring gaa vuntay but yi video lo sir ni konchem mi questions tho yibbandhi pettinattu anipinchindhi...sir...mi maatalu mi questions avathali person ni thakkuva chesinattu anipinchindhi....
@@xfairlégénd అయ్యో అలా ఏమి లేదు.. మా best friend that to మేము తీసిన first video... So అలా అని పించింది... అది కాక sir introvert...
I got 90% at 2006 dsc.... when I remember it feels very happy.
Nice video👌🏻but ilantivi chustunnappudu akkado teliyani bhayam vastundi aspirants ki intala kastapadda kuda DSC raadu emo ani teliyakundane fear zone loki vellipotam pls try to do success story oka average nunchi job ala gain cheyyali and tips ilantivi kuda cheyyani bro I'm jameela from vizag tet 110 vachai I'm preparing for SGT.
Hi madam.. I am yogi.. miru assal bayapadalsina pani ledu madam....
Tet lo 91 marks vachi job kottina video pedata madam
Next non maths vallu ela chadavali aney video
Ila mottam 10video s pedata madam
Pls subscribe
.
All the best madam
@@yogendrakumarsentertainmen2549 I subscribe to ur channel all the best for ur channel sir keep doing good vedios..🎉🤝😊
ఇక్కడ మనం అందరూ పోరాడాల్సి నది ఒక్క పోస్తున్న నాదే అని కాదు . ఎమ్మెల్యే ఎంపీ mlc పోస్ట్లు fixed గా ఉండటం లేదు 175, 25 ,51 అని అలాగే మన రాష్ట్రం లో కూడా ఉదా 1,50,000 minimum పోస్టులు అంటూ ఉండాలి. మనకే ఎందుకు rationaisation మాట్లాడితే. వాళ్ళకి ఓట్లు వేసే శాతం ఎంత?? మొత్తం 65-80% పోల్ అయితే వాళ్ళకి వచ్చేది 35-51% అంటే అంత శాతం సీట్లు మాత్రమే నింపాలి rationalistion చేసి. మనమే తేరగా దొరికం , అక్కడ 0 పోస్టులు చూపిస్తున్నాడు. ఈ జలగ గాడు అలాగే డీఎస్సీ ఇస్తే వీడికి పిండం పెట్టడానికి రెఢీ గా ఉండండి
Dsc అభ్యర్థుల లొ ఒక రగలే నిప్పు కణం కనిపిస్తుంది.. Any way మంచి జరగాలి అని కోరుకొంటున్నాము
I lost With 0.16 Marks
This is good effort bro. Useful for all aspirants . Success is ultimate targe 🎉
అయ్యో sir
Itlantivi vinte bayam aythadi bro 😑
@@SANGEETHA.Baindla aaa pain ఎంత వుంటాది.. అది చూడండి
@@SANGEETHA.Baindla ఆ సిట్యువేషన్ కి మనం వుండకూడదు అంటే ఇప్పుడే కష్టపడాలి అని వీడియో s చేస్తున్నాము
@@yogendrakumarsentertainmen2549 👍👍
2005 dsc Lo I got 78 marks with rank 33 same I loss Teacher job for 1 bit.
I saw one xyz women got only 36 marks she got job for some special reservation..
Here I have question whether school students are satisfying with there teaching..
అయ్యో... మి లాంటి వాళ్ళు teacher job లొ ఉండాలి
Good kiran gaaru
Super interview sir
🤝
Friends manam ee genaration kaabatti nenu yemi anukunnanu ante jagananna vaste DSC testaadani cbn sir teeyaleru ani kaani friends anthena experience is great eesari nenu aa tappu cheyanu job kaabalente baabu garu compulsary Ani ardam aindi jaganannanu nammi mosapoya malli manam mosapokudau.....
🙏
మంచి వీడియో ❤
Thank you
Padda kastam oorike podu anna.
Nana gurichi vini badhesindi.
So sad
Anna just now liked n subscribed ur channel... Very very useful video... Anna sa bioscience failure or success ayna candidate di video cheyandi pls highly requested.. Present am preparing for telangana dsc nov lo exams...
Time వుంటే చేస్తాము... All the best
@@yogendrakumarsentertainmen2549 sir elaunnaru videos cheyandi sir
Nenu kuda district 1 ranker 10th inter ded anni kuda kani dsc lo 1 mark lo job poiendi 😢😢😢
😭... All the best
Meeru sgt ki prepare avthunnara tet lo marks enni
Reply frnd
@@lakshmisagi5012 avunu madam
@@lakshmisagi5012 latest tet nenu rayaledu madam 2018 lo rasanu marks 115
Meeru yekkuva sgt వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒక సారి స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టినా వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. Especially Mathematics... Oka వేళ ఆల్రెడీ చేసి ఉంటే plz provide the link
saturday పెడతాను....
@@yogendrakumarsentertainmen2549 Tq
Excellent video... For failure s how to get success
Nenu paper 2 TET Two times pass ayanu kani DSC 5 marks tho poyendi. 😢😢😢😢
All the best
Anna nenu oka house wife anna entlo anni panulu chesukoni chaduvukovali kani meeru entha kastapaddru raledu mari nenu chala limiited time chaduvutha sr nenu jov kottagalana anna
Madam చదవడం మి వంతు... Job గురించి think చెయ్యద్దు... మీకు ఖచ్చితంగా job వస్తాది.. మి ప్రయత్నం మీరు చేయండి... All the best..
Which district
@@ramyaprayansh6369 satyasai ( అనంతపురం )
Sir i am from jammalamadugu .such a great interview,Good Information
🤝... Kiran అన్నా ది కూడా.. పెద్దపసుపుల
Bro railway lo cutoff kante 7 marks ekva vachina colourblindness vala job raledhu nenu btech chesene btech valu dsc rayali ante ela apply cheyali qualification enti
D. el. ed... Or B. ed ఐనా చెయ్యాలి bro.. Inter తర్వాత చేసే D. el. Ed chestey best... 2years course
@yogendrakumarsentertainmen2549 2 years tharuvatha ami cheyhali Anna?? Ye ye govt exams apply cheyyali?? Reply Anna memu chala poor help cheyyi Anna
Hi sir I'm new subscriber.. Thank you so much sir maku mi videos guidance isthunnaru
Super interview brother
Thank you so much
TQ bro very heart touching video
Thank you
Next evaru mistake cheyakunda vundataniki video chesamu madam
I too miss SA with 0.5 due to OC in 2002.. Rank 5
అయ్యో.. Better luck next time
Chala badaga undhi sir chepthe vintunte.
Very very useful interviews 😊😊😊
🤝
Tq sir 😢
Online tets kanna 2014 varaku jariguna tets lo content undi state anta oke roju oke paper rastaru avari talent aena ade paper lo telustadi
Avunu
Sir nenu house wife ni, dsc Sgt ki prepare avtunna antha chadivina coaching centre lo daily testlu rastuntaru but Nenu ala rayalekapotunanu ani bayanga undi. e testlu yela rayalo artam kavadam ledu sir
Nenu diet first year lo vunnappudey... Online exams జరుగుతూ వున్నాయి మన బడి website👌లొ.. ఇప్పుడు ప్రతి కోచింగ్ సెంటర్ వాళ్ళు online లొ exam పెడతారు... టెలిగ్రామ్ గ్రూప్స్ లొ join అవ్వండి madam... లేదంటే క్వశ్చన్ పేపర్స్ అయ్యిన పెడతారు... చదవాలి అనే కసి ఉండాలి కానీ... Easy గా gain కావచ్చు... All the best
@@yogendrakumarsentertainmen2549 ok sir, coaching centre valla online exams rayalante yela sir
@@Shouri-k teligram groups vuntai choodandi madam... UA-cam lo search cheyandi... Tepigram lo ina search cheyandi
@@yogendrakumarsentertainmen2549 ok thank you sir
Sir 🙏 ur great 👏👏👏 wow chala g reat atanu reddy sir nd u also
Thank you
Anna nenu oka house wife ni, coaching ki join iyyanu anna but 24 days vellanu, untlo positions sariga leka vellalekapotunna, naaku suggestion ivvandi anna please,
ఏమి కావాలో అడగండి madam
ఏమి కావాలో అడగండి madam
Inti daggara undi am chadavakuvaalo, yala chadavalo cheppandi anna please, ukg babu, papa 3 rd year anna please suggest me
@@pigirisaraswathisaru1372.. Madam first miru miku istam ina subject tho start cheyyandi... Tarwata miku artham avutadi
Ok sir chaduvutaanu, tet syllabus ki koncham cheppandi sir
Bayya i am also 0.1 lo job miss ayya😢😢😢
😭sad
Sir, mi operika great sir
Continue your preparation journey
Language pandits ni kuda interview cheyi bro'
Sir chal thanks
నేను dsc lo job కొట్టాను అన్నా tq
Congratulatons
Yogendra anna meru diet rayachoty lo chadivara?
అవును... నేను తెలుసా madam
@@yogendrakumarsentertainmen2549 telusu sir ...
Same story also me i am missing 2014 sgt job only one mark but presnt i am select and continue the job of welfare assistant job grama sachivalayam
అయ్యో...
😊😊😊😊
DSC hard worker life
Thank you sir
Same to you Social Studies 78.06 My Rank 32 Chittoor District
😭oh shit
Tq Annaya
మీరు తెలుగు methodolody మీద అతన్ని ప్రశ్నించారు.ఆయన answer clear గా చెప్పేదాకా ఉండకుండా cut చేసారెంటి?? భయ్యా... viewers కి కావాల్సిన సమాధానాలు దొరకట్లేదు అలా చేయటం వల్ల...స్పష్టం గా సమాధానాలు రాబ ట్టండి.అతను చెప్పే answer ని యధా విధిగా ఉంచండి.
ఆయన ఆన్సర్ చెప్పింటాడు but ల్యాగ్ అవుతాంది అని cut చేసినారు...వీడియో 1hour వున్నింటాది but అంత సేపు లేదు కదా... ఇంకో వీడియో లొ కవర్ చేస్తాము సార్... One hour వీడియో మేము పెట్టలేము కదా సార్... Any way sorry సార్... Next మిస్టేక్ లేకుండా చూసుకొంటాము సార్
It's me ,2018 tet lo 130. but dsc raledu.
Ayyo... All the best
Dsc lo marks anni
Boss naku SI 257 ma cut off 258 but reserved categories ku 164 ki kuda post vachai, nenu state merit lo 301st, ante total 37000 mains rasaru,but posts vachindi 6000 rank lo vachinavalaki kuda post vachindi government job ante reservation checker game 😢😢
రిజర్వేషన్స్ గురించి మేము ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడము sir
@@yogendrakumarsentertainmen2549 don't be too hippocratic andi, it will kill the real merit and talent,
Sir naku tet lo 89 maku post 70 vunnaye na tet score entha penchukovali pls cheppara
నీలాంటి వాడినే నేను కూడా...... నిన్ను చూస్తుంటే నన్ను చూసుకున్నట్టు ఉంది......
😭🙏
Super bro good
Thank you
Athanni chusthunte nannu nenu chuskuntunnatlu undhi
Chala useful video bro, tq so much
I got 126in tet bro
Tq bro... All the best
Kiran sir 🙏 nenu dsc subject telugu content method aipoindi nenu dsc sadincha galana pls yogi sir 🙏 tq but anwer sir
రాదు అనే ఫీలింగ్ ఎప్పుడు పెట్టుకోవద్దు... ని కోసం ఒక post ఎదురు చూస్తుంది మిత్రమా.. కస్టపడి ఇష్టపడి చదువు మీరు మాత్రమే సాధించగలరు... మి post.... ఎవరైనా 0తో start అవుతారు... Post ని కోసం వెయిటింగ్ లొ వుంది
Maths English ela కావాలి
Sir meru very good talent sir
Sir SA biology 10 th class varaki perfect gaa chadhivithe ok na sir.....inter syllabus kuda chadhavalaa sir please reply sir
Inter syllabus lo last time question s vachai sir...so chadavali sir
Thank you sir
Sir maku time ledu sir only 3 months vundhi memu sandinchavochaaa? Koncham reply evvara iam regular viewer sir
Sir nenu e sari tet rayaledu but last tetlo border marks unnayi dscki prepare avvala anna
Dsc ని ఎవరు లైట్ తీసుకోవద్దు... మి ప్రయత్నం మీరు చేయండి... మీరు ఎంత కష్టపడ్డారు అనే దాన్ని బట్టి మీకు dsc డిసైడ్ అవుతాది all the best
@@yogendrakumarsentertainmen2549 prayatnista anna toughga tqqq anna for rply
AP aspirants kuda
Cheppandi sir
Memu ap ney sir...
9th class new books chadavala vadha...
Sir.. సిలబస్ అయ్యిపోతే ఖచ్చితంగా ఒక సారి ఐనా చదవండి sir
Naa tet 113 marks oc but no dsc
Nadi kuda brother 1 mark tho poindi 2017 dsc
Sad... All the best
Hi.anna nenu me junior 2018 lo raledu,ippu malli prepare avutunnanu
Diet Rayachoty
Hi.. All the best...
Diet rct lo junior aaa...
Tq, anna
Marinni useful vedios cheyandi
Nenukuda non maths anna😢
I am also miss trt 2017 0.13 in social studies
అయ్యో
Naku tet lo 110 marks vochay bro nenu job thechukogalana nenu oc candidate ni gk ki yes and yes book chadevithe sarepothunda anna pls reply
నా దృష్టిలో Gk కి saparate గా ఏమి చదవేవాళ్ళం కాదు... Text books లొ కొన్ని gk కవర్ అవుతాయి.. Next shine india కరెంట్ అఫైర్స్ చదివినాము.. దానిలో depth చదివితే రిలేటెడ్ GK cover చేస్తారు...
GK కి సంబంధించి 12టాపిక్స్ COVER చేసాము... మిగతాది SHINE INDIA కరెంటుఅఫైర్స్... క్లారిటీ గా చదివినాము... DSC లొ మాకు 14/20వచ్చాయి
GK మహాసముద్రం so దాన్ని చదివే బదులు మన o సబ్జెక్టు s ఇంకా strong చేసుకొంటే వస్తాయి కదా అని నా అభిప్రాయం
@@yogendrakumarsentertainmen2549 okk thank you brother
Current affairs enni months mundu nundi chadavali
@@lakshmisagi5012 2018dsc లొ 2017 and 2016 లోవి కూడా అడిగారు so మిరే ప్లాన్ చేసుకోండి
Non local ki raste kastalu cheppa galara
100% chestanu
0.03 marks lo 2018 DSC poyindhi nadhi
So sad
Sir yet lo ekkada ekkada e topic nundi questions vastunnai anttunnaru kada Avi cheppandi sir
ఒక వీడియో లో cover chestanu
Tet
Iam also same category
So sad
Anna naku border marks vachayi dscki prapere avvala anna
Dsc కి ఖచ్చితంగా చదవండి..గట్టిగ ప్రయత్నం చెయ్... మీకు రాని సబ్జెక్టులు కాన్సంట్రేషన్ చేయండి... మి సబ్జెక్టు లు బాగా ప్రిపేర్ కాండీ
@@yogendrakumarsentertainmen2549 tqqq anna
Sir SA math method yela prepare avvali konchem cheppandi sir pls
Sir first basic level nunchi chadavandi.. ప్రతి టాపిక్ అర్థం చేసుకొని చదవండి స్కిప్ చెయ్యదు.. రాకపోతే మళ్ళీ మళ్ళీ చదవండి.. ఒక సారి చదివి 2018dsc SA maths tet and dsc.. Sgt క్వశ్చన్ paper s (maths methodology) చేయండి... మళ్ళీ maths మెథడాలజీ చదవండి... ఇంతకు ముందు చదివేకి ఇప్పుడు చదివేకి చాలా డిఫరెన్స్ వుంటాది... Next మళ్ళీ అవే క్వశ్చన్ పేపర్స్ చేయండి.... Happy గా dsc రాయచ్చు.. All the best...
మేము sgt చదివాము... Upto స్కూల్ అసిస్టెంట్ BED level లొ ప్రతి సబ్జెక్టు and మెథడాలజీ చదివినాము
@@chaituprakashreddy..డిస్క్రిజ్ చేసే వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తా bro...
కాని మీరు..ఏది kottagalaro మీరు మాత్రమే నిర్ణయం తీసుకోండి... వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు... Sgt or Sa?
All the best
@@yogendrakumarsentertainmen2549
Thnku anna
Ap Nellore lo sa social post how much sir
Official inka bayatiki raledu sir
OC అవ్వడం వల్ల జాబ్ పోయింది. వీళ్ళు ఎప్పుడు రిజర్వేషన్స్ మీద పడి ఎదవడమే.
Sorry సార్.. నేను రిజర్వేషన్స్ ని రెస్పెక్ట్ చేస్తాను...74.67వచ్చినా job ఎందుకు రాలేదు అని అనుకొంటారు అని oc కాండిడేట్ కావాడం వల్ల job రాలేదు అన్నాను అంతే... మీరు అణ్యత భావించవద్దు.. Any way sorry sir
👍🏻👌🤝🙏
#YPLTV
Sir .2tho job miss iyanu same oc
అయ్యో..
Next మళ్ళీ రాయండి... All the best
Nadi ade paristiti sir
😭
❤
Next evaru mistake cheyakunda vundataniki video chesamu sir
మేము dsc కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము
1 Dsc ఫెయిల్యూర్ అయ్యిన person వీడియో
2. Dsc మొదటిగా ఫెయిల్యూర్ అయ్యి next సక్సెస్ అయ్యిన person ది వీడియో
3. Non maths వాళ్ళు maths ఎలా చదివితే job వస్తాది
4.5months చదివి dsc కొట్టిన వాళ్ళ వీడియో
5. లోకల్ వాళ్ళు Non లోకల్ లొ రాస్తే వచ్చే నష్టాలు
6. Job వచ్చాక ఏ school s తీసుకోవాలి
7.last dsc లొ ఒకరికి 18 th ఇంకోరికి 19... ఎలా అలాట్ చేసారు
ఇలాంటి వీడియో s కావాలి అంటే like👍 చేసి share చేసి... Subscribe చేసి వీడియో s ని ఆదరించండి... అప్పుడే మేము వీడియో s మీకు అందించగలము... Thank you
Mi daggara vunna previous papers emaina share cheysthey help avthundi sir
@@sunilkumarkota2189 sir ma daggara em levu sir.. Memu 2018 dsc and tet papers book stall lo dorukutai sir
We want more videos sir plzz
మా channel లో check చేయండి
1st time rase valla ku use avutundi sir
🤝
I can understand that pain...
Yes... ఆ pain అనిబవిస్తే తెలుస్తాది bro... అస్సలు తట్టుకోలేము... Inspire అవుతారు అని వీడియో చేసాము bro
Tet com trt unttadha sir
మీ ఫోన్ నొమ్బెర్ చెప్పండి సార్
Mi number cheppandi neney call chesta
Ayanani matladanivvu anna... Nuvve Anni chepthe ayana enduku
👍🙏
Full వీడియో one hour వుంది అది అంత పెట్టలేము కదా... ఏ పాయింట్స్ పెడితే dsc వాళ్ళకి ఉపయోగమో అవి పెట్టాము..sir
@@yogendrakumarsentertainmen2549 sry bro
Me too sir 😭
Ayyo
Anna super inspiring story
Thank you... Share it... Next వీడియో next level వుంటాది
మీలాంటి వాళ్ళకే రాకపోతే నాలంటివాడికి కష్టమే అనిపిస్తుంది
అలా ఏమి ఉండదు చదవండి
Ammo, house wife ni na paristhithi ento
Plz do SA video
చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో....