ఎవ్వరినీ వదలను | Undi MLA Raghu Rama Krishnam Raju Exclusive Interview | iNews

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • ఎవ్వరినీ వదలను | Undi MLA Raghu Rama Krishnam Raju Exclusive Interview | iNews
    #raghuramakrishnaraju #rrr #raghuramaraju #ktr #jaganmohanreddy
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

КОМЕНТАРІ • 269

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 24 дні тому +61

    అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఎవ్వరిని వదలకూడదు రఘురామకృష్ణరాజు గారిగి న్యాయం జరగాలి

  • @nanich469
    @nanich469 24 дні тому +46

    జగన్ గారు అత్యంత దారుణంగా ఓడిపోవడానికి మీ ప్రభావం చాలా ఉంది మీరు చాలా వరకు సాధించారు ఇంకా సాధించగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఒకప్పుడు వైసీపీ సపోర్టర్స్ గా సిగ్గు పడుతున్నాము

    • @Dinakar80
      @Dinakar80 24 дні тому

      ఇంకా చాలా మంది చిల్లర బిచ్చగాళ్ళు ఇంకా జేజేలు జై జై లు కొడుతున్నారు మన సంకర జాతి చిల్లర కల్తీ రెడ్డి గాడి కి 😂😂

  • @riokia8595
    @riokia8595 25 днів тому +122

    రఘురాం గారికి జరిగి న అన్యాయం వింటూంటే మనసు తరుక్కు పోతూంది సర్... ఎమ్ పీ గా రికి మీకే జరిగింది అంటే మాలాంటి సామాన్య ప్రజలకు భరోసా తగ్గవచ్చు.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 25 днів тому +5

      అందునా
      పాలక పక్షం M.P.

    • @Raja_rama
      @Raja_rama 25 днів тому +10

      Same treatment to Galla Jayadev also. Idi chaalaa mandiki teliyadu

    • @sivasakamuri8
      @sivasakamuri8 24 дні тому +1

      ​@@Raja_ramaReally?

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 24 дні тому +3

      Correct 💯

    • @Raja_rama
      @Raja_rama 24 дні тому +4

      @@sivasakamuri8 yes! Saw videos. That is why he left politics.

  • @woonnaramakrishnarao5096
    @woonnaramakrishnarao5096 24 дні тому +42

    RRR Ki న్యాయం జరగాలి
    3rd degree ప్రయోగించిన ప్రతీ ఒక్కరికీ దానికి కారణము అయిన వారు ప్రత్యక్షముగా పరోక్షంగా ఉన్న ముద్దాయి లందరికి తగిన శిక్ష పడాలి అని దేముడు నీ ప్రార్ధిస్తున్నాను

  • @rsrinivas729
    @rsrinivas729 24 дні тому +36

    సేమ్ ట్రీట్మెంట్ ఈ అయిదుగురికి జరగాలి

  • @ravindrababuyarra9816
    @ravindrababuyarra9816 24 дні тому +57

    కోడెల శివప్రసాద్ గారిని క్షోభ పెట్టి చంపారు. RRR గారు ప్రాణాలను ఒడ్డి ధైర్యంగా ఎదుర్కొన్నారు. అటువంటి వారిని వంద సార్లు ఉరి తీసినా ఆ శిక్ష తక్కువే...

  • @jbrvasha5315
    @jbrvasha5315 25 днів тому +52

    మీ పోరాటం చూసి జనాలు చైతన్యం పొంది మన హక్కులను కాపాడుకోగలిగితే న్యాయం జరుగుతుంది

    • @couragecub1473
      @couragecub1473 24 дні тому +1

      Jagan and co ni arrest chesi bejawada lo praja court ki handover cheyali, public pidi guddula tho chaste future lo evadu ilanti pani cheyadu

  • @darcys7677
    @darcys7677 24 дні тому +17

    RRR గారు మీరు ఇలాగే పోరాడండి
    మీకు ప్రజలతోపాటు దైవం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను

  • @rsrinivas729
    @rsrinivas729 24 дні тому +20

    ఒక్కడిని తంతే ఎవరు కొట్టారు , ఎవరికి వీడియో చూపించారు అన్నీ బయటకు వచ్చేస్తాయి

  • @NKS1982
    @NKS1982 24 дні тому +17

    ఇప్పుడు ఆ కేటీఆర్ గాడికి ఉచ్చలు రాలుతాయి....

  • @ushanabegam5747
    @ushanabegam5747 24 дні тому +17

    సార్ మీరు చెప్పిన మాటలు వింటుంటే నాకు చాలా బాధ కలిగింది మీకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాను మీకు ధన్యవాదాలు సార్

  • @muralidhararaojampala5760
    @muralidhararaojampala5760 24 дні тому +11

    మీ మీద కుట్ర పన్నిన వారిని
    ఎవ్వరిని వదలకండి RRR గారు
    మీ వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు

  • @ssraju2874
    @ssraju2874 24 дні тому +11

    ఒక పోలీస్, ఒక డాక్టర్, ఒక న్యాయవాది, ఒక రాజకీయ నాయకుడు, కలిసి ఎంపీ గారిని ఇంత బాధ పెట్టడం మంచిదా? అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేల అనే నిజాన్ని చదువు కునే రోజుల్లో ఉపాధ్యాయులు చెప్పలేదా? చెప్పితే ఏమైతుంది అనుకున్నారా? చేసుకున్నవారికి చేసుకున్నంత. ఏ కన్ను చూడదనా ఈ విచ్చలి మీడిచి పాటు, మూడో కన్ను చూస్తుంది ఆ కన్ను దేవునిదే.

  • @balus0301
    @balus0301 25 днів тому +18

    Meeru thopu RRR Garu.
    What a clarity you have while talking.
    You are an example for the height of clarity

  • @Aadarsh856
    @Aadarsh856 25 днів тому +49

    కేటీఆర్ మీద కేసు పెట్టాలి

  • @csureshrajusuri1768
    @csureshrajusuri1768 25 днів тому +24

    Jai RRRSIR Definitely your the victory ❤Godbless you RRRSIR 🙏

  • @r.ravikumar2745
    @r.ravikumar2745 24 дні тому +7

    ఎవడిని వదల వద్దు రాజు గారు

  • @mohanraom252
    @mohanraom252 24 дні тому +6

    సార్ మీకు న్యాయం జరగాలి వాళ్లంతా జైలుకు పోవాలి❤

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 24 дні тому +13

    Jai rrr ❤❤❤❤❤

  • @ckrishna6761
    @ckrishna6761 24 дні тому +10

    Jaiho one man army RRR sir🎉

  • @rajakishorepatnayakuni2413
    @rajakishorepatnayakuni2413 25 днів тому +19

    God is there. This is called Dharma. They were so cruel people. God not only saved him but also given chance to take perfect revenge....

  • @croydon21H
    @croydon21H 24 дні тому +9

    the interviewer did a good job. there is maturity in his questions. well done

  • @avsmallikarjuna5692
    @avsmallikarjuna5692 25 днів тому +24

    Correct 100%

  • @ALL_ROUNDeR107
    @ALL_ROUNDeR107 24 дні тому +11

    రాజు గారు. గంజాయి బ్యాచ్ నీ వదలద్దు. Rakul preet నీ కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ దరిద్రుడు పీడా వదలాలి

  • @nandagopalyemineni7916
    @nandagopalyemineni7916 25 днів тому +6

    Freedom fighters ni memu chudaledu sir ,miru chesina fight history avutundi sir

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 24 дні тому +5

    Good interview with RRR GARU.🌿👍☘️🍀💐

  • @arikithotaumamaheswararao6519
    @arikithotaumamaheswararao6519 24 дні тому +5

    JAI RRR GARU SIR MERI VELLANNI VALLAKI VAGGADU SIR💯🙏

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 24 дні тому +3

    RRR ! YOUR CONTRIBUTION IS THE HIGHEST ONE TO CHANGE THE GOVT IN 2024. 🎉❤🎉❤🎉

  • @daeswar
    @daeswar 24 дні тому +8

    RRR మౌనం రక్షించని మోడీ జీ చంద్ర బాబు

  • @alwayzsree
    @alwayzsree 25 днів тому +8

    RRR going to show stars to Jaglak

  • @suryakayiram5880
    @suryakayiram5880 25 днів тому +8

    రణం రాజులేచెయాలి

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 24 дні тому +5

    RRR. GARU. SIRIS. RAJU. GARI. GRANDSON. SIRIS RAJU GARU EDUCATION IN CALIFORNIA.GOOD PERSON 🌿💐🌼

  • @suryanarayanarayi8171
    @suryanarayanarayi8171 24 дні тому +4

    R r r gaariki namasthe sehbaash

  • @damidireddy6351
    @damidireddy6351 25 днів тому +9

    Get all involved! MP ke dikku ledhu..

  • @suryanarayanarayi8171
    @suryanarayanarayi8171 24 дні тому +4

    Jai jai jai a p prajalaku prajaaswaamyaanni nilabettaaru shathakooti namaskaaraalu

  • @nagulavidasu4582
    @nagulavidasu4582 25 днів тому +7

    RRRsir గారికి న్యాయం జారగారి. పన్ను కు పన్ను.

  • @satyanarayanahanumanthu678
    @satyanarayanahanumanthu678 25 днів тому +7

    jai RRR [1st comment]

  • @abhiram9122
    @abhiram9122 24 дні тому +4

    ముందు దేవుడు ఎవ్వరినీ వదలడు రఘురాం గారు. మీకు న్యాయం జరుగుతుంది

  • @Harimohanbabukalagara
    @Harimohanbabukalagara 24 дні тому +4

    Supar rrr

  • @pushparao6922
    @pushparao6922 24 дні тому +5

    Very bad incident. No words. Save democracy.

  • @user-qr9xn6pp8l
    @user-qr9xn6pp8l 24 дні тому +4

    R R R ki Nyayam Jaragaali

  • @damidireddy6351
    @damidireddy6351 25 днів тому +4

    How do these guys get such top JOBS

  • @KUD6174
    @KUD6174 25 днів тому +6

    How does people in IPS behave so cheap and inhuman. They are disgrace on civil services.

  • @pasupuletibaburao319
    @pasupuletibaburao319 24 дні тому +4

    Jai rrr

  • @AsrinivasuluAdrinkvasulu
    @AsrinivasuluAdrinkvasulu 24 дні тому +4

    King is like this

  • @nandagopalyemineni7916
    @nandagopalyemineni7916 25 днів тому +4

    Meanti situation lo memu vunte enti Ani andaru imagine chesukuntunnaru

  • @ramakrishnaprasadsatyani6535
    @ramakrishnaprasadsatyani6535 24 дні тому +1

    Dynamic dering Leader 🎉❤RRR ji

  • @VenkatRao-pf4yx
    @VenkatRao-pf4yx 24 дні тому +3

    Raju garu good faightar
    But with in the TDP lo kuda raju garini karepaku laga thesi pakkana padesru RRR garu yemi power lekunda only MLA ganey cheythulu katti padesaru Rrr gariki chala anyayam jarighindhi
    Ippudu RRR garu noru medapaleni paristhithi ki
    Socald TDP thisukochindhi to bad to sad RRR garu😢

  • @vijayasambana730
    @vijayasambana730 25 днів тому +4

    RTT Anyayaniki vyathirekanga poratam abhinandaneeyam. Nyayam jaragalani korukuntunna

  • @suryanarayanarayi8171
    @suryanarayanarayi8171 24 дні тому +3

    R r r gaariki nyaayam jaruguthundi prajaaswaamyam vardillaali

  • @shanthareddy6632
    @shanthareddy6632 25 днів тому +6

    Vintuntene vollu gagurpodusthundi. Vallallo okkarikaina manavathvam lekapoyinda? Assalu vadalakandi Rajugaru. Intha ghoraaniki palpadina variki devudu thappakunda thagina siksha veyalani korukuntunnamu.

  • @madhavireddy448
    @madhavireddy448 23 дні тому +1

    All the best sodara.god always with you.dusta sidhana sista rashana jarugutundi

  • @vijayaranisunkara4038
    @vijayaranisunkara4038 22 дні тому +1

    మీరు చెపుతుంటెనే, మాకు చాలా బాధాకరంగా ఉంది వాళ్ళకి కూడా అలాగే చేయాలి

  • @vijayarao3420
    @vijayarao3420 22 дні тому +2

    ఎంత ఘోరం గా హింసిచించారు...ఎవరిని వదలకూడదు....చట్టపరంగా గా చర్యలు తీసుకోవాలి

  • @sarmaryn2697
    @sarmaryn2697 23 дні тому +1

    Jai Sri ram chandra babu garini jaillo petta gane anduke bhaya padi untaru babu garu meeru chala strong reaction chupinchalandi yevvarini vadalakandi feature lo ilantivi yevariki jarakkunda chudalandi Jai Hind

  • @RajeshKumar-mh2jm
    @RajeshKumar-mh2jm 24 дні тому +5

    Vallu manushila .... Chi. Raju garu meeru vallameeda Revenge terchukovdam tappuledu

  • @vvsubbarajupinnamaraju4191
    @vvsubbarajupinnamaraju4191 24 дні тому +2

    RRR Arrest and custodial torture was the beginning of YCP total damage. People understood the entire episode and voted against YCP. Still you were not given good post in this government.

  • @nandagopalyemineni7916
    @nandagopalyemineni7916 25 днів тому +3

    Bayapette gov make vaddu sir,andaru methane vunnaru miku thappakunda justice jarugutundi

  • @deepam9813
    @deepam9813 24 дні тому +3

    Pl dont spare any one in this case

  • @sudhakard1411
    @sudhakard1411 16 днів тому

    అలాగే హాస్పిటల్ లో కూడా సార్

  • @balakrishnap3612
    @balakrishnap3612 24 дні тому +1

    C M CBN sir must do justice to RRR

  • @RamakrishanrajuPakalapat-ih9rs
    @RamakrishanrajuPakalapat-ih9rs 23 дні тому +1

    Jai. Jai. Jai. R. R. R.

  • @saikumarsaripalli
    @saikumarsaripalli 24 дні тому +4

    YS JAGAN - Criminal minded politician, unfit as MLA & CM

  • @krishnaraomamidipalli3096
    @krishnaraomamidipalli3096 24 дні тому +1

    VERY GOOD SIR . EVERY BODY SHOULD GO AS PER RULES MAIN CULPITS SHOLD BE PUNISHED SIR WITHOUT FAIL. AND ALL SHOULD BE CAREFUL

  • @sree9311
    @sree9311 24 дні тому +5

    KTR worst fellow

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 24 дні тому +1

    ఒక్క L K ను వదలకూడదు RRR గారూ. దేవుడు మీతో ఉన్నాడు.

  • @KPrabhakarRao-os1nv
    @KPrabhakarRao-os1nv 24 дні тому +2

    ఈ ఏంకర్‌ ఇది వరలో Sai tv ఛానెల్‌ కి చేసి నట్టు గ ఉన్నారు(గొంతు బట్టి) మరి ఆ ఛానల్‌ మహా , మహారాజశ్రీ జైలు జగనన్న గారి paid ఛానెల్‌. !!😀😎

  • @KasivisweswarraoChalla
    @KasivisweswarraoChalla 24 дні тому +2

    Jagan Put Jail and also other's

  • @gummadiharanadh5511
    @gummadiharanadh5511 24 дні тому +1

    Video recording ye vidham ganu rabattalera.sir

  • @kumarr3201
    @kumarr3201 24 дні тому

    Katha adbhutam

  • @tchandra4129
    @tchandra4129 24 дні тому

    All must follow constitutional procedure
    Save democracy....save india ....save people .

  • @mallikarjuna6849
    @mallikarjuna6849 24 дні тому +1

    Cm Chandrababu garu nijanga nayam cheyali eppudu vallani lopala vesi kottetapudu video tiyali

  • @lakshmiappaji5325
    @lakshmiappaji5325 23 дні тому

    Aa durmaargulanu shoot cheyandi sir

  • @VijethaInfotech
    @VijethaInfotech 23 дні тому +1

    Maa Telangana prajalu kcr and ktr chapter close cheastharu

  • @sree9311
    @sree9311 24 дні тому +2

    Home minister RRR ki isthe,posaani,chi reddy ,vallaki epatike pagili poyyedi..
    Dr sudhar case lo jagan ni cherchali

  • @drnreddy7
    @drnreddy7 24 дні тому

    Sir meeru cheppinappudalla malo raktam marugutundi emitee anyayam. Siksha padakapote nyayavyavastalameeda nammakam sannagillutundi

  • @PNSSRAO
    @PNSSRAO 16 днів тому

    Unfortunately the CM and Dy CM are keeping quiet without initiating proper legal action against such officers and departments of the government.

  • @lordsun153
    @lordsun153 24 дні тому

    ఆమ్మో!!!!!!😮😮

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 24 дні тому +1

    RRR దెబ్బకి కేటీఆర్ గాడు అబ్బా అనాలి, నీచ కమినే కుత్తే లోఫర్ కేటీఆర్ గాడు, వాడిని అసలు వదల కూడదు

  • @jayaramkrishnakalidindi8579
    @jayaramkrishnakalidindi8579 24 дні тому +1

    Mp garike jarigindhi samanya manis Ela brathakagalad

  • @vamsavardhanaraoavula1750
    @vamsavardhanaraoavula1750 24 дні тому

    Super raju garu

  • @ravinanduru8215
    @ravinanduru8215 22 дні тому

    Nobody can even dare to go to YSJ even for an enquiry such is the power of him! Even after loosing is his power his security is still continuing clearly indicate his say in Indian Politics! CBN even with 14 years of Chief Ministership with Z security was put in jail without providing minimum facility considering his age and ailment as per media!

  • @sambasivaraoanne8609
    @sambasivaraoanne8609 16 днів тому

    Dear raju garu your speechs 12:37 12:38 on kammas are excellent and educative. Anebesant is authentic on karma its manifestation. You read that book .your karma of negative collections of phone data jd lakshminarayana to jaganreddy
    You purifier the karma impact than your hindu gods faith. Your political and industrial career will be excellent .my good friend somaraju who owns defense and metal industry in hyderabad. His son is a good man. You also take in his activities just like escorts ltd delhi. Sorry for open cmments. Further on bad kammas i never find

  • @nanigas7845
    @nanigas7845 9 днів тому

    Raju garu ! Though it is 3 years since you were subjected to custodian torture, neither center nor state Govt or courts have helped you, though you have had a big influence on all. It is most unfortunate. You deserve 200% justice. Can Home Minister Anitha Madam help you?

  • @singumadhunaidu4867
    @singumadhunaidu4867 24 дні тому

    Don’t leave any basteds sir

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 24 дні тому +1

    Jaggu gaadiki bokka lo veyali. CBN sir must order police action in this case..

  • @nandagopalyemineni7916
    @nandagopalyemineni7916 25 днів тому +1

    Mi lanti vallu vundabatte make Nigam telisindi sir

  • @sunithakundarapu7531
    @sunithakundarapu7531 24 дні тому

    Nyayam cheyyandi CM garu A okka adhikarini vadhalodhu

  • @user-xt1dz5wk4f
    @user-xt1dz5wk4f 24 дні тому +1

    R R R correct

  • @pathrudump2998
    @pathrudump2998 23 дні тому

    Raghu rama krishnanam raju garu. Complete AP Telangana have seen how the torcheref you, Acham naidu garu other. Leaders, poor people. Dont leave any culprit leader cbi., police l. And other fellows. Dont compramise in any fellow who tortured you all and dont come under any central govt leaders pressure. All public to know the facts and take action as per law.

  • @KPrabhakarRao-os1nv
    @KPrabhakarRao-os1nv 24 дні тому

    BRS & family believed with data on hand that they & their YCP are sure of their victory & coming to power with no hurdle. 😎😄😃

  • @user-qb4ji6ix7t
    @user-qb4ji6ix7t 24 дні тому

    Previous central government should give answer for this. Why they have failed to protect parliamentarian, what is their ulterior motive. When central government cannot protect one of their MP,how can they protect 1.4 billion people. Now The great Modi need to answer. Both congress and BJP are same in this issue.

  • @nandagopalyemineni7916
    @nandagopalyemineni7916 25 днів тому +2

    Dr sudhakar tho start indi patanam

  • @anjalianju1022
    @anjalianju1022 18 днів тому

    నిజంగా మీ పోరాటం చూస్తుంటే సామాన్యులకు కూడా ధైర్యం వస్తుందండి.ఉద్యోగ ధర్మం వదిలి రాజకీయ నాయకుల బూట్లు నాకే వెధవలకు గుణపాఠం కావాలి

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 24 дні тому +1

    Ktr, kcr not inerest anshra develop

  • @maheshvasa9325
    @maheshvasa9325 24 дні тому

    Kullipoina chattalu including judiciary who did mistakes God will give big gifts to them in future

  • @pathrudump2998
    @pathrudump2998 23 дні тому

    Now TDP, JsP and BJP are in power with full public verdict. So dont do delay in arresting the most notorious culpricts and do justice to each and every one. Keep it up as a good, sincere leaders and proove you are god gifted leaders. Dont come under any culprit leaders obligation. Those who done fraud they have to face the consequences at any cost as per law. So that no other leader will dare to fraud in future. If not you the leaders will not survive in future. You will also have to face horrible situation.

  • @user-yw1ol6xl6l
    @user-yw1ol6xl6l 23 дні тому

    RR R ..garu మీరు జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే.. మీరు సీఎంల ఫీల్ అయిపోతున్నారు

  • @sivavani7948
    @sivavani7948 24 дні тому +1

    parliament yenduku spandhinchaledho adagandiraa .speekar yemi chestunnaadu.north vallu mimmalni yentha chulakanagaa choostaaro thelusukondi.

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 24 дні тому

    This matter through all India and and a. P. State message published show for people all social media and t. V. Chanals come on sounds roads come to roads big makes sounds action take central government of India.