ఆరోజు ఆ తప్పు చేసినందుకే ఈరోజు ఇలా ఉన్నాను లేకుంటే.??

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • ఆరోజు ఆ తప్పు చేసినందుకే ఈరోజు ఇలా ఉన్నాను లేకుంటే.??

КОМЕНТАРІ • 115

  • @jyothiraj505
    @jyothiraj505 4 дні тому +11

    అంజలి వెరీ ఫెయిర్ మనసు చాలా మంచిది భర్త ని ఎలా చూసుకోవాలో తెలుసు విధేయురాలు, కల్లా కపటం ఎరుగని మంచి అమ్మాయి. ఇల్లంతా నీట్ గా ఉంచి, పిల్లలు ను జాగ్రత్త గా చూసుకుంటే చాలు. మంచి అమ్మాయి అంజలి.

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200 4 дні тому +14

    రాజు అంజలి చాలా సంతోషంగా ఇద్దరూ కలకాలం చల్లగా ఉండండి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి గాడ్ బ్లెస్ యు

  • @etv9channel908
    @etv9channel908 4 дні тому +102

    ఈ అమ్మాయి ని నువ్వు వదిలిపెట్టిన ఈ అమ్మాయి మాత్రం నిన్ను వదిలి పెట్టదు నీవు ఈమెను భరించలేక నరకానికి పోయినా నరకానికి కూడా వస్తుంది ఆడపిల్లలందరూ ముఖ్యంగా ఈమెను చూసి నేర్చుకోండి భర్తను ఏ విధంగా గౌరవించాలి భర్తను ఏ విధంగా ప్రేమగా చూసుకోవాలి గతంలో భర్త చేసిన తప్పులను మరిచిపోయి ఈ విధంగా ప్రవర్తించడం అనేది ప్రతి అమ్మాయి నేర్చుకుని సంసారాన్ని హ్యాపీగా ఉంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రమణారెడ్డి ఈటీవీ 9

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 4 дні тому +8

    తలరాతని ఎవరు మార్చలేము జరిగిపోయింది దేవుడు

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200 4 дні тому +24

    అంజలి చిట్టి కూతుర్ని చాలా బాగా చూసుకో తల్లి

  • @Hencypappa
    @Hencypappa 4 дні тому +5

    దేవుని నమ్మిన పిల్లలు ఎప్పుడు ఆలాగు చేయరు మా అక్క నీను ఎన్నటికీ విడిచి పోదు 😍😍 మా అక్క మీ వీడియోస్ లో కనిపిస్తుంది కాబట్టి మీ వీడియోస్ చూస్తున్న

  • @sunkaripraveen1661
    @sunkaripraveen1661 4 дні тому +5

    నిజంగానా నేను ఇండియాలో ఉంటే కచ్చితంగా నిన్ను సపోర్ట్ చేసేటోడ్ని ఏం చేశామన్న నేను గల్ఫ్ కంట్రీ లో ఉన్నాను ఆరోజు చాలా విధంగా నీవుగా చాలా బాధపడ్డాను కరోనా టైం లో ఎన్నో వీడియోలు ఎన్నో వీడియోలు ఒక నెల ఒక నెల నుండి వీడియోలు నువ్వు చెయ్యలేవని నేను ఎక్కువ బాధపడి ఎక్కువ శాతం అయినా అలాగే చాలా బాధపడ్డాను ఆరోజు రాజు ఆళ్లగడ్డ మంచిగా సహాయం చేసావ్ అన్న నాకు బాగా గుర్తుంది ఎన్నో డబ్బులు డబ్బులు పంచావు నేను కళ్ళారా చూశాను కిషోర్ అన్న నిన్ను చాలా మెయిల్ చేశాడు విజయ ఢిల్లీలో ఉంటది ఆమె కూడా చాలా హెల్ప్ చేసింది లిద్దరి ఎప్పటికీ మర్చిపోకు అన్న

  • @Jaswivlogs880
    @Jaswivlogs880 4 дні тому +6

    మన చుట్టే ఉంటారు మనల్ని ముంచుతారు కొందరుఅన్నా జాగ్రత్త అన్నా

  • @etv9channel908
    @etv9channel908 4 дні тому +6

    మీరిద్దరూ కలిసి ప్రతిరోజు మంచి మంచి వీడియోలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రమణారెడ్డి ఈటీవీ 9

  • @Sureshsuresh-vw9qw
    @Sureshsuresh-vw9qw 4 дні тому +5

    బాగుంటాయి మీ వీడియోస్ tq
    Life long మీ ఇద్దరు happy గా ఉండాలని కోరుకుంటున్నాను,
    God bless you

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 4 дні тому +3

    అంతె..
    మంచి వార రందరు చాలా వరకు ఇలాగే ఉంటారు.. మెల్లగా వాళ్ల కి జీవితం అర్దం అవుతుంది...అప్పుడు
    జాగ్రత్త పడతారు...
    చెడ్డ వారు ఎప్పుడైనా మంచి వారి గా మారతా రేమో ...కానీ.....
    మంచి వారు ఎప్పుడు...చెడ్డ ...వారిగా.....మారరుఇది. .... నిజం......
    మీ ఇద్దరి జోడి బాగా కలిసింది
    ఇద్దరు కల కాలం ఇలా కలిసి సంతోషం గా ఉండండి.
    God bless you Raju & anjali

  • @etv9channel908
    @etv9channel908 4 дні тому +2

    గతం గతః మీరిద్దరూ హ్యాపీగా ఉండండి బీదలకు మీకున్న దానిలో సహాయం చేయండి బ్రదర్ రమణారెడ్డి ఈటీవీ9

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 4 дні тому +3

    Nee manchi manasuku bagavanthudu eppudu thoduga untadu thammudu. Meeru eppudu happy ga untaru. Anjali pillalu ni bagane chusukuntadi. Manchi manasu

  • @Durgamidhunvolgs.
    @Durgamidhunvolgs. 4 дні тому +6

    ఇప్పటివరకు నేను ఎలాంటి మెసేజ్ కూడా మీ ఛానల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నాను ఎప్పుడు పెట్టలేదు అన్నయ్య గతం గతః ఇప్పుడున్న లైఫ్ జీవితాంతం హ్యాపీగా ఉండండి ఆ పిల్లల్ని బాగా చూసుకొని మీరిద్దరూ అందరూ హ్యాపీగా ఉండండి

  • @SDnewscommonmanijam
    @SDnewscommonmanijam 4 дні тому +3

    Super message super sir

  • @Deeksha786
    @Deeksha786 4 дні тому +4

    మీ ముగ్గురు అన్నదమ్ములు కల్మషం లేని మనుషులు

  • @Telgu899
    @Telgu899 2 дні тому +1

    జరిగిందంట మరిచిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉండండి దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది

  • @y-u-v-a-r-a-n-u-l-u
    @y-u-v-a-r-a-n-u-l-u 4 дні тому +4

    Hai annaiah Nenu Mee videos nakshatra papa putaka mundhu nuchi choostuna me videos baguntai Anjali vadhina Chala bagundhi Mee Jodi bagundhi meeru eppudu happy ga vundali

  • @DilipGaddala
    @DilipGaddala 4 дні тому +5

    Super Anna

  • @SanduriKoteswararao
    @SanduriKoteswararao 4 дні тому +3

    Anjali meeru chala beautiful ga unnaru ❤❤❤ and I think very knowledge woman

  • @vijayalakshminarra940
    @vijayalakshminarra940 4 дні тому +5

    Nijamga raju chala manchi persion

  • @sunkaripraveen1661
    @sunkaripraveen1661 4 дні тому +2

    హలో వదిన నీకు చెబుతున్న ఒకప్పుడు చాలా మంచోడు ఎన్ని చాలా విలువ సాయం చేశాడు సాంగ్ చేసిన గుణవంతుడు రాజు ఆళ్లగడ్డ నేను చెప్తున్నా మరి నా నేను కళ్ళము కూడా చూశాను కాబట్టి వీడియోలో నేను చెబుతున్న వదిన ఒకప్పుడు ముస్లిం ఒక సాలరీ అచ్చినప్పుడు లక్ష రూపాయలు వస్తుంది ప్రతినెలకు రాజు ఆళ్లగడ్డ ఎన్నో జీతాలు ఎక్కువ వస్తుంది వదిన నీకు చెబుతున్న రాజు అన్నాను ఎప్పటికీ ఇచ్చి వెళ్ళకు చాలా మంచో ఆయన అర్థం దగ్గరగా అర్థం చేసుకుంటే చాలా మా మా రాజు అన్న చాలా మంచోడు

  • @shirishapuppala6812
    @shirishapuppala6812 4 дні тому +2

    Ala andariki panchav,manchi chesav kabatte life edu life happyga undi...meeriddaru 100 years kalsi untaru nakanpistundi..anjali chala manchi ammai...😊😊ninnu vadaladu...😂😂just joke nice pair😊

  • @ghhg7849
    @ghhg7849 4 дні тому +2

    Yes❤❤❤ broter god bless you

  • @sudharani1037
    @sudharani1037 4 дні тому +3

    Raju nikuAnjali papa valla niku anni blessings vuntayi nuvvu chala maaravu❤

  • @sunkaripraveen1661
    @sunkaripraveen1661 4 дні тому +1

    రాజు అన్న మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడు అనిల్ గా ఉండాలి మీరిద్దరూ రాజు అన్న ఇటు వదినమ్మ దీవించండి అందరూ 🙏👍👍👍

  • @sunkaripraveen1661
    @sunkaripraveen1661 4 дні тому

    అవునా అన్న నిజమే అన్న నువ్వు చెప్పింది కరెక్టే నేను కళ్ళ ముంగడ జున్ను వీడియో చూశాను నీ వీడియోలు రాజు నేను కూడా నేను కూడా చూశాను విన్నాను నువ్వు చెప్పింది నిజమే అన్నా నువ్వు చాలా మంది చాలా విధంగా సహాయం చేశావు ఎన్నో డబ్బులు ఎన్నో డబ్బులు విషయంలో చాలా విధంగా సహాయం చేశావు చెప్పావు ఇది మాత్రం కరెక్ట్ అన్న నిజమే చెప్పినవ్

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200 4 дні тому +1

    రాజుగారు చాలా కరెక్ట్ గా చెప్పారండి నేను youtube ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఎలా చేయాలో ఏమో కొంచెం చెప్తారా చెప్తారా రాజు అంజలి ఎలా ఉన్నావు

  • @lalithkattubadi4142
    @lalithkattubadi4142 4 дні тому +2

    God bless you ,raju&anjali

  • @tomtom435
    @tomtom435 4 дні тому +2

    Priase the lord anjali
    God bless u thalli

  • @onetimegamer759
    @onetimegamer759 День тому +1

    Good pair🎉🎉🎉

  • @shanthireddy3842
    @shanthireddy3842 4 дні тому +1

    I'm watching your videos since 5 years brother...but never massaged you..first time msging you...everyone came to you for their promotion only brother.... they are just fake people... including Swathi...be happy with Anjali...God bless you..God bless you

  • @prabha4599
    @prabha4599 4 дні тому +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤
    Anni bane chepthav Raju bro
    Ni trading experience cheppu ela cheyyalo maku avasaram ledu
    Nenu 3 years nundi chestunna with gaps ippudu equity lo results ok unnaye nebu software employee
    Just ni learning experience chepthe nuvvu matlade vidanam heart ki tagultadi so na mistakes emanna unte naku use avutundi
    Hmm avoid cheyyu na message eppudu anthe ga
    Anyway happy ga unnav Raju adi chalu maku

  • @Mahalaxmi121
    @Mahalaxmi121 4 дні тому +1

    Meeru iddharu kalisi vuntaru life long be happy both of you

  • @jyothisiri30
    @jyothisiri30 4 дні тому +2

    Raju garu meeru chala manchi varu
    Ala ante pavan kalyan ethar pellalanu vadhilesaru ayana goppavaru mari mari meeru chala mandhiki helf chesaru meeru gopavare

  • @padmapriya509
    @padmapriya509 4 дні тому +2

    Raju, gatham gathaha. Enkaina bhaga undali anuko. Nuvvu matram pillalunanu, Anjali ni bhaga choosuko.

  • @pramilajohn5184
    @pramilajohn5184 4 дні тому +1

    9:28 god bless you raju and anjali eddaru happy ga vundandi anjli pray chesuko god both are protect you ok

  • @jayadittakavi6917
    @jayadittakavi6917 4 дні тому +4

    avnu anna nu cheppindi nijam meru hpy ga undandi

  • @MohanThota-gm7dk
    @MohanThota-gm7dk 4 дні тому +1

    Ma Raju anna ki maha Rani (Anjali sister) dorikindi ..eka chalu ..miru happy undali life long❤❤❤

  • @ranivippagunta4225
    @ranivippagunta4225 4 дні тому +1

    Anjaliye teliviga kanapadutundi money vishayamlo, Raju garu all the best

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra 4 дні тому +3

    Konni tappulu mana manchinke avutai brother adi mana rata
    Manam kastallo unnappude mana nijamaina friends evaru anedi telustundi

  • @guntupalliswathi2973
    @guntupalliswathi2973 4 дні тому +1

    Correct ga cheppav raju ... E rojullo money untene value istunnaru......lekapothe manam yentha genuine ga unna evvaru value evvaru

  • @Jasvik2k
    @Jasvik2k 4 дні тому

    True words

  • @dhanya9285
    @dhanya9285 4 дні тому +2

    Leave past bro now life in your hands be happy

  • @kumarivarigeti839
    @kumarivarigeti839 4 дні тому +1

    Anjali evariki teliyavalasina avasaram ladu manam chesi manchi manaki mana biddalaki manchi jarugutadi

  • @AmarasimhaReddygari
    @AmarasimhaReddygari 4 дні тому +2

    Nenu support chesa Aa time lo first support chesindhi nenu Raju

  • @manasasvlogsrajamahendrava404
    @manasasvlogsrajamahendrava404 4 дні тому +1

    Nice video

  • @soumyasoumya888
    @soumyasoumya888 4 дні тому +3

    Mi videos ki adds rav good 😊

  • @anushamalayanuru5536
    @anushamalayanuru5536 2 дні тому +3

    Raju గారు మీరు biggboss కు వెళ్ళండి మేము సపోర్ట్ చేస్తాం next time

  • @anuradha-fx8tt
    @anuradha-fx8tt 4 дні тому +1

    Manchi vallaki manche jaruguthundi bro.be happy

  • @jhansikatta8525
    @jhansikatta8525 4 дні тому +2

    Hi bro ela unnaru take cer ninu kuwait nuchi my name jhansi hii chippaly mare varun i love star papa good girl ❤❤❤ ammam priase the lord 🙏🙏🙏

  • @ShanthiYarlapati
    @ShanthiYarlapati 4 дні тому +8

    హాయ్ అంజలి ఎలా ఉన్నావ్

  • @rajarajeswari.k312
    @rajarajeswari.k312 4 дні тому

    Gatam gathaha antaaru kadhaa yippudu raaju nuvvu nee family tho santosham gaa vunnavu yeppudu mee yiddaru santosham gaa vundaali🙌🙌🙌🙌👍🏻

  • @PriyankaChintha
    @PriyankaChintha 4 дні тому +1

    Kastalu vastene telustundi yevaru enti anedi, kastam vaste mana venaka yevaru undaru, manam bagunte andharu mana valle

  • @jyothi_vlogs-2
    @jyothi_vlogs-2 4 дні тому

    Hi Raju thammudu nenu .4years నుండి ne channel చూస్తున్న god bless u nanna surendra ns swathi chennal kuda chusthu untanu.

  • @NehaShaik-x4p
    @NehaShaik-x4p 4 дні тому

    God bless you brother

  • @MultiTalentAmmammacreativity
    @MultiTalentAmmammacreativity 4 дні тому

    Avunu

  • @Navasraa
    @Navasraa 4 дні тому +1

    Yaemaina rayalaseema vallu kalmasham Leni manushulu

  • @suni55555
    @suni55555 4 дні тому

    Anjali meeru happy ga undandi bro

  • @amruthan7055
    @amruthan7055 4 дні тому

    Avnu anna manaku nijamaina kashtam occhhinappude naa vaallu,paraayivaallu Ane paatam osthundhi.kasta padetappudu andharu naa vaalle anukoni vaallake petta, ippudu naaku thiroid gland cancer.ippudu 00000 aiyya.kattukunnavaade 😢😢😢😢 vellipo, sacchipo Ani mentally torture petti champuthunnaadu.naa karmaaniki amma, naanna iddharu leru.

  • @kumarivarigeti839
    @kumarivarigeti839 4 дні тому

    Raju nuvu chesina manchi devudiki telusu niku telusu kani nuvvu chesinivi nuvvu cheppaku manam manchi chesta devudu manaki manchi chestadu

  • @bujjihaseena
    @bujjihaseena 4 дні тому +1

    Hi Anna & Anjali

  • @suni55555
    @suni55555 4 дні тому +1

    Bro alaanti thappu cheykapothay Anjali lanti manchi wife vachhi undedhi kaadhu

  • @rajithasai7604
    @rajithasai7604 4 дні тому +1

    Anna nv chesina manchi panule ninnu manchi stayilo undataniki karanam😊

  • @NiharikaReddySura
    @NiharikaReddySura 4 дні тому

    Anjali vacchaka mi bagundi Raju Anna 😅

  • @MultiTalentAmmammacreativity
    @MultiTalentAmmammacreativity 4 дні тому +2

    Dahana cheya daniki oka limut pettuko niku bayatalu vunnayi

  • @MARYFLORENCENAINARAPU
    @MARYFLORENCENAINARAPU 4 дні тому +1

    Raju good person

  • @sunkaripraveen1661
    @sunkaripraveen1661 4 дні тому

    గుడ్ మార్నింగ్ రాజు అన్న గుడ్ మార్నింగ్ వదిన ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది రాజు

  • @padmaushakola1522
    @padmaushakola1522 4 дні тому

    Nijanga eppudu happy ga unnaru

  • @KadapaGulabisweet5324
    @KadapaGulabisweet5324 4 дні тому

    👌👌👌👌

  • @PulagamVeeraRaghavaReddy
    @PulagamVeeraRaghavaReddy 4 дні тому

    Go To Tirupathi Now ,,,, Temple,,,Yedukondalava Stairs Ekkandi Iddaru Kalisiii,,,,,,,,,,,

  • @SDofficial-zk5sb
    @SDofficial-zk5sb 4 дні тому

    Akka please me hair oil gurichi chaypandi nadi kuda long hari kani epudu hair fall ayvuthu please

  • @masterakhiljrscientist8989
    @masterakhiljrscientist8989 4 дні тому +1

    Meeru chese vedio's natural g cheyandi

  • @movies-qq6mc
    @movies-qq6mc 4 дні тому

    👌👌😊

  • @user-hk4ix3uj2q
    @user-hk4ix3uj2q 4 дні тому +1

    It's ok annaya evvaru pathithulu kaadu andariki bad situations untaay vallu bayatapadaru but meeru everyone cheppadam valla annaya don't sad annaya inkokati once realised ayyaka evvaru bad ga vellaru but real relationship all in one expect chesthaaru annaya ala cheyanivallu adi real relation kaadu annaya carryon annaya new relation annaya good wife vachindemo bad incident valla ok na God ila set chesaaru k annaya best of luck new life

  • @rajivelakaturi
    @rajivelakaturi 4 дні тому

    Ma bandham eppudu ilage vuntundi ane positive mind tho ne vundandi antha baguntundi kastalu vellipotayi inka antha happy ga ne vuntundi anukuni life lead cheyyandi

  • @Navasraa
    @Navasraa 4 дні тому

    Wht u said is correct raju

  • @kasulajyothsna1605
    @kasulajyothsna1605 4 дні тому

    Happy ga vundandi raju❤

  • @KrishnaveniVeni-x2k
    @KrishnaveniVeni-x2k День тому

    100% correct Raju

  • @SathishH-c4h
    @SathishH-c4h 4 дні тому

    Suparga.cheppavu

  • @chennamsettygaganprem5807
    @chennamsettygaganprem5807 4 дні тому

    Ooo

  • @dhanapatro1311
    @dhanapatro1311 3 дні тому +1

    Be strong 😊

  • @preethivlogs-hf4em
    @preethivlogs-hf4em 4 дні тому +1

    Raju anna fans

  • @thotaleela1492
    @thotaleela1492 4 дні тому

    Hi

  • @majjimadhavi7236
    @majjimadhavi7236 4 дні тому

    👏👌🙏ssss😂😂😂

  • @ShanthiYarlapati
    @ShanthiYarlapati 4 дні тому

    రాజు అన్నయ్య ఎందుకు అలా కోరుకుంటారు ఎప్పుడు మంచిగానే కోరుకోవాలి కదా అందరూ మీ గురించి

  • @dhanammeesala9739
    @dhanammeesala9739 4 дні тому

    Hi anju,bro 🎉🎉🎉 chala baga chepparu broo

  • @RupaRao-h8z
    @RupaRao-h8z 4 дні тому

    Evvaru thopulu kadu raju❤

  • @Myworld57985
    @Myworld57985 4 дні тому

    Corona mudhu nuchi mi video s chustuna, miru promotion chesina anii anii chusaa but padadodu apudu chedodu kadhu machollaki last ki machey jarigidhi... Happy married life raju and anjali garuu💐💐👌👌anjali nenu telanganey ni allari 😂 maku chala nachidhii👍👍....

  • @swarnakumari9532
    @swarnakumari9532 2 дні тому

    God bless you anjali raju

  • @Honeysheyobaby
    @Honeysheyobaby 4 дні тому

    Who is hansika

  • @grigimamatha8839
    @grigimamatha8839 4 дні тому

    Anjali knee hair secret cheppu

  • @sri648
    @sri648 3 дні тому

    Good 👍

  • @mahiabhivlogs555
    @mahiabhivlogs555 3 дні тому

    Your right raju

  • @sruthimohitthoughts1588
    @sruthimohitthoughts1588 4 дні тому

    Hi Raju and anjali

  • @maheshkondila9415
    @maheshkondila9415 4 дні тому

    Hiii

  • @rishivlogsncreations
    @rishivlogsncreations 3 дні тому

    Enni problems vachinaa miru edharu kalisey undali...

  • @SevenHills-nr2kc
    @SevenHills-nr2kc 4 дні тому

    Meeru manchiga vundandi evarni pattinchukokandi ammayini baga chusukuntaru 🎉

  • @ismartkushivlogs4701
    @ismartkushivlogs4701 4 дні тому +2

    Hi Anjali

  • @Rajesh-yl3ef
    @Rajesh-yl3ef 3 дні тому

    Nice video bro