Village Raja Vlogs
Village Raja Vlogs
  • 383
  • 26 274 627
మా కొత్త ఇల్లు చూడండి.! పొలం లో మేము కట్టుకున్న చిన్న ఇల్లు చూద్దాం రండి.! My Simple House Tour.!
మా కొత్త ఇల్లు చూడండి.! పొలం లో మేము కట్టుకున్న చిన్న ఇల్లు చూద్దాం రండి.! My Simple House Tour.!
Переглядів: 61 547

Відео

30,000 రూపాయలు పెట్టి మేము కొన్న మొక్కలు చూడండి.! My simple vlog video.!
Переглядів 17 тис.9 годин тому
30,000 రూపాయలు పెట్టి మేము కొన్న మొక్కలు చూడండి.! My simple vlog video.!
బంధువులు అంత సచిపోతే బాగుంటది..! అమ్మ అలిగి వెళ్ళిపోయింది.! కూతురు వద్ద తల్లి ఉంటె తప్పు ఏంటి.!
Переглядів 29 тис.14 годин тому
బంధువులు అంత సచిపోతే బాగుంటది..! అమ్మ అలిగి వెళ్ళిపోయింది.! కూతురు వద్ద తల్లి ఉంటె తప్పు ఏంటి.!
అప్పు డబ్బులు ఇవ్వట్లేదు అందుకే తాళం పగలకొట్టి ఇల్లు తీసుకున్నం.! మంచిగా చెబితే వినట్లేదు.!
Переглядів 34 тис.16 годин тому
అప్పు డబ్బులు ఇవ్వట్లేదు అందుకే తాళం పగలకొట్టి ఇల్లు తీసుకున్నం.! మంచిగా చెబితే వినట్లేదు.!
2000 రూపాయల నా సంత చూడండి😅.! My Simple Market Unboxing
Переглядів 26 тис.16 годин тому
2000 రూపాయల నా సంత చూడండి😅.! My Simple Market Unboxing
కొన్ని లక్షలు రూపాయలు తాను తీసుకుంది.! ఈరోజు మళ్ళీ మా పరిస్థితి ఇలా అయింది.!
Переглядів 35 тис.День тому
కొన్ని లక్షలు రూపాయలు తాను తీసుకుంది.! ఈరోజు మళ్ళీ మా పరిస్థితి ఇలా అయింది.!
మీరు చెప్పింది నిజమే మేము పెళ్లి చేసుకోకుండా సహా జీవనం చేస్తున్నాం.! My simple Vlog video.!
Переглядів 34 тис.День тому
మీరు చెప్పింది నిజమే మేము పెళ్లి చేసుకోకుండా సహా జీవనం చేస్తున్నాం.! My simple Vlog video.!
పెద్ద Accidenti జరిగింది పాపం లడ్డు బైక్ తుక్కు తుక్కు ఐయింది.!
Переглядів 16 тис.День тому
పెద్ద Accidenti జరిగింది పాపం లడ్డు బైక్ తుక్కు తుక్కు ఐయింది.!
అమ్మమ్మ కి కట్టించిన కొత్త ఇల్లు చూద్దాం రండి.! Simple Village House Tour.!
Переглядів 59 тис.14 днів тому
అమ్మమ్మ కి కట్టించిన కొత్త ఇల్లు చూద్దాం రండి.! Simple Village House Tour.!
అమ్మమ్మ కి కొత్త ఇల్లు కట్టిస్తున్నాం.! ఇప్పుడు ఉన్న గుడిసె పీకేశాం.!
Переглядів 27 тис.21 день тому
అమ్మమ్మ కి కొత్త ఇల్లు కట్టిస్తున్నాం.! ఇప్పుడు ఉన్న గుడిసె పీకేశాం.!
అందరూ నాకే నీతులు చెప్తున్నారు.! చాల రోజుల తర్వాత పొలానికి వెళ్ళాను.!
Переглядів 25 тис.21 день тому
అందరూ నాకే నీతులు చెప్తున్నారు.! చాల రోజుల తర్వాత పొలానికి వెళ్ళాను.!
వామ్మో పెద్ద గొడవ ఊరు మొత్తం దద్దరిల్లింది.! My Simple Vlog Video.!
Переглядів 29 тис.Місяць тому
వామ్మో పెద్ద గొడవ ఊరు మొత్తం దద్దరిల్లింది.! My Simple Vlog Video.!
మంచి అమ్మాయి అనుకున్న తనకు కూడా లవ్ స్టోరీ ఉంది.! ఈరోజే బయటపడింది నేను షాక్
Переглядів 71 тис.Місяць тому
మంచి అమ్మాయి అనుకున్న తనకు కూడా లవ్ స్టోరీ ఉంది.! ఈరోజే బయటపడింది నేను షాక్
అంజలి కోసం కొత్త పట్టీలు తీసుకున్నాను.! my Simple Vlog Video.!
Переглядів 25 тис.Місяць тому
అంజలి కోసం కొత్త పట్టీలు తీసుకున్నాను.! my Simple Vlog Video.!
చిన్న పెళ్ళాం నన్ను చాల మార్చేసింది.! చాల రోజుల తర్వాత పాప తో వీడియో చేశాను.!
Переглядів 33 тис.Місяць тому
చిన్న పెళ్ళాం నన్ను చాల మార్చేసింది.! చాల రోజుల తర్వాత పాప తో వీడియో చేశాను.!
నేను చేసిన తప్పు వల్లే ఈరోజు ఇలా.! మీరు కూడా చేయకండి.!
Переглядів 22 тис.Місяць тому
నేను చేసిన తప్పు వల్లే ఈరోజు ఇలా.! మీరు కూడా చేయకండి.!
లడ్డు ఇల్లు అమ్మేస్తుంది.! మళ్ళీ జీవితం లో కష్టపడి ఎదగాలి.! Village Raja vlogs
Переглядів 30 тис.Місяць тому
లడ్డు ఇల్లు అమ్మేస్తుంది.! మళ్ళీ జీవితం లో కష్టపడి ఎదగాలి.! Village Raja vlogs
మొదటిసారి అంజలి ని ఇంత కోపం గా చూడటం.! కొన్ని పనులు మన చేతిలో ఉండవు కదా.!
Переглядів 29 тис.Місяць тому
మొదటిసారి అంజలి ని ఇంత కోపం గా చూడటం.! కొన్ని పనులు మన చేతిలో ఉండవు కదా.!
పొలం లో చేసిన వింత భోజనం.! గుమ్మడికాయ చికెన్.! My special lunch on Garden.!
Переглядів 46 тис.Місяць тому
పొలం లో చేసిన వింత భోజనం.! గుమ్మడికాయ చికెన్.! My special lunch on Garden.!
మాకు పెళ్లి అయి సంవత్సరం అవుతుంది.! ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా .!
Переглядів 48 тис.Місяць тому
మాకు పెళ్లి అయి సంవత్సరం అవుతుంది.! ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా .!
మొదటిసారి మా తోట లో కూరగాయలు కోస్తున్న ఎన్ని వచ్చాయో చూడండి.! vegetables harvesting video.!
Переглядів 37 тис.Місяць тому
మొదటిసారి మా తోట లో కూరగాయలు కోస్తున్న ఎన్ని వచ్చాయో చూడండి.! vegetables harvesting video.!
చివరకు ఎం అవుతుందో చూడాలి.! చాల కష్టపడుతున్నాం.! Village Raja Vlogs.!
Переглядів 23 тис.Місяць тому
చివరకు ఎం అవుతుందో చూడాలి.! చాల కష్టపడుతున్నాం.! Village Raja Vlogs.!
పిల్లలతో మా దీపావళి సెలబ్రేషన్.! తను కూడా ఉంటె చాల బాగుండేది.!
Переглядів 31 тис.Місяць тому
పిల్లలతో మా దీపావళి సెలబ్రేషన్.! తను కూడా ఉంటె చాల బాగుండేది.!
పాపం అంజలి లేదు మా దీపావళి షాపింగ్ వీడియో.! My Simple Diwali shopping Vlog video
Переглядів 27 тис.Місяць тому
పాపం అంజలి లేదు మా దీపావళి షాపింగ్ వీడియో.! My Simple Diwali shopping Vlog video
ఇప్పుడు మా వరుణ్ ని కూడా ఇవ్వమని అడుగుతున్నారు.! My Simple Vlog Video.!
Переглядів 73 тис.Місяць тому
ఇప్పుడు మా వరుణ్ ని కూడా ఇవ్వమని అడుగుతున్నారు.! My Simple Vlog Video.!
దీపావళి కి అంజలి కి నేను ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్.! Deepawali Gift un boxing video.!
Переглядів 24 тис.Місяць тому
దీపావళి కి అంజలి కి నేను ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్.! Deepawali Gift un boxing video.!
పిల్లలు వద్దు అని గొడవ చేస్తుంది.! My Simple Vlog Video.!
Переглядів 34 тис.Місяць тому
పిల్లలు వద్దు అని గొడవ చేస్తుంది.! My Simple Vlog Video.!
దయచేసి మా ఛానల్ లో తన గురించి తన ఛానల్ లో మా గురించి మాట్లాడకండి.! facts of my Youtube channel.!
Переглядів 44 тис.Місяць тому
దయచేసి మా ఛానల్ లో తన గురించి తన ఛానల్ లో మా గురించి మాట్లాడకండి.! facts of my UA-cam channel.!
ఆ రోజు తల్లి లేకున్నా పిల్లలను కాపాడను.! ఈరోజు విశ్వాసం లేకుండా వెళ్లిపోయాయి.!
Переглядів 43 тис.2 місяці тому
ఆ రోజు తల్లి లేకున్నా పిల్లలను కాపాడను.! ఈరోజు విశ్వాసం లేకుండా వెళ్లిపోయాయి.!
కొత్తగా ఇల్లు చూసాము అంజలి కి బాగా నచ్చింది.! Village House Tour.!
Переглядів 35 тис.2 місяці тому
కొత్తగా ఇల్లు చూసాము అంజలి కి బాగా నచ్చింది.! Village House Tour.!

КОМЕНТАРІ

  • @NarendarKatteboina
    @NarendarKatteboina 21 годину тому

    నిన్ను చీర లో చూస్తుంటే నాకు మూడ్ వస్తుంది

  • @AAAliyaAlli2024
    @AAAliyaAlli2024 День тому

    అది ఇళ్ళు కాదు జొన్న పిట్టలు కూర్చోకుండా కాపలా కోసం ఏర్పాటు చేసుకున్న మచ్చు ( గుడిసె )

  • @Sarithavlogs22
    @Sarithavlogs22 День тому

    👌👌👌

  • @dattemjyothi9945
    @dattemjyothi9945 День тому

    God bless you

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 День тому

    కొత్త జంట హనీమూన్ కి బాగుంటది ఆ ఇల్లు😂😂😂

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 День тому

    Manchi pillavinbavundi nee selaxan ok sarduku povali okpillau jagrarta ok nuvvu chinna pillavi meevaru echepite ade vinali cheyali ok ok god bless you all the best namaste from vizag

  • @somethingspecialchanel4864
    @somethingspecialchanel4864 День тому

    Rain vosthy strong ga vuntundha andi and nice vedio

  • @vtfschoolofficial8185
    @vtfschoolofficial8185 День тому

    Sir 5 lacks oka own house kavali sir mee place's emina vunte cheppandi 😭😭😭😭🔥

  • @pavankumartumu7983
    @pavankumartumu7983 2 дні тому

    Hi thumbnail design kavala chayataniki maaku istara

  • @vijayalakshmid3999
    @vijayalakshmid3999 2 дні тому

    అలా కూరగాయలు చెట్లకు వదిలె కన్నాఎవరికన్నా ఇస్త మందికద

  • @leo_vrdg1153
    @leo_vrdg1153 2 дні тому

    Mee sontha illu n parents interview chey choodam papam

  • @leo_vrdg1153
    @leo_vrdg1153 2 дні тому

    Emo Raju bale padathavu anni. Inka nee athmaki telusutundhile le k na but kids jagratha

  • @umamanasa6000
    @umamanasa6000 2 дні тому

    Hi Anna nice house

  • @lakshmimurali7704
    @lakshmimurali7704 2 дні тому

    నాకు నేతి బీర సీడ్స్ కావాలి

  • @gaddingbuvaneswararao8585
    @gaddingbuvaneswararao8585 2 дні тому

    Nenu dungathanam chesetha

  • @rahulsky-mj9ey
    @rahulsky-mj9ey 3 дні тому

    anjali nuvvu pregnancy na ఎప్పటికి కన్నా పండు లాంటి కొడుకు puttali నీకు nuvvu amayakaraalivi నీకు davudu manche chestadu

  • @hemalathal6054
    @hemalathal6054 3 дні тому

    Alaga inti meedaku theegalu allincha vaddu. Danger. Snakes theegallo dakkuntayi. Me illu maree chinna ga vundi. Evayina krura janthuvulu and dushta manavula valana danger vuntadi. Secured ga vundali illu.

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 3 дні тому

    అలా పొలం లో చీదు వుంటే పాములు వుంటాయి పొలం గట్టు అంత గడ్డి లేకుండా క్లీన్ గా వుంచుకోవాలి

  • @mohanamohanasundari5835
    @mohanamohanasundari5835 3 дні тому

    😭

  • @mohanamohanasundari5835
    @mohanamohanasundari5835 3 дні тому

    5835

  • @chandinisundaraneedi2856
    @chandinisundaraneedi2856 3 дні тому

    Nice

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 3 дні тому

    చాలా అలవాటు ఉన్న వారు అలా పోలాల లో అడవుల్లో ఉండగలరు... నువ్వు జాగ్రత్త అంజిలి

  • @jyoti.k6973
    @jyoti.k6973 3 дні тому

    Mi hair tips chepara

  • @suprajam4121
    @suprajam4121 3 дні тому

    Don't go alone and don't stay alone in the,field always go with someone

  • @radhabhaskar467
    @radhabhaskar467 3 дні тому

    పైన గడ్డి తో కప్పండి....చుట్టూ నియర్ గా బొక్కలు లేకుండా చూసుకోండి.....పొలం లో కదా...ఇబ్బంది..❤

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 3 дні тому

    కొంచెం హైట్ లో కట్టుకోవాలి బాగుంటుంది

  • @Nammikaruchulu
    @Nammikaruchulu 3 дні тому

    సబ్స్క్రయిబ్ చేసానండి మీరు సబ్స్క్రయిబ్ చెయ్యిండి ప్లీజ్ న్యూ ఫ్రెండ్ ❤

  • @Nammikaruchulu
    @Nammikaruchulu 3 дні тому

    సబ్స్క్రయిబ్ చేసానండి మీరు సబ్స్క్రయిబ్ చెయ్యిండి ప్లీజ్ న్యూ ఫ్రెండ్ ❤

  • @Nammikaruchulu
    @Nammikaruchulu 3 дні тому

    మీ ఇల్లు సూపర్ సూపర్ సూపర్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Durga-x9i
    @Durga-x9i 3 дні тому

    గడ్డి చాలా ఉంది మొక్కల చుట్టూ ఒక మనిషిని పెట్టీ గడ్డి మొత్తం పికియ్యండి మికు కురాగాయాలు చాలా చక్కగా వస్తాయి అమ్మొ కొనవచ్చు మిరు అద్రుష్టమంతులు ఆ మాత్రం పొలం ఉంది ❤❤❤🎉🎉🎉🎉

  • @Durga-x9i
    @Durga-x9i 3 дні тому

    ❤❤మొక్కలకు నిళ్ళు బాగా పొయ్యండి చుట్టూ గడ్డి లేకుండా చుసుకొండి ప్రతి రోజూ విడియో చెయ్యండి మొక్కల యి వంటల యి ❤❤🎉🎉🎉🎉

  • @Nagamani-f4e
    @Nagamani-f4e 3 дні тому

    Akka puvvulu, gaajulu bottu pettukora meeru

  • @niyarishi
    @niyarishi 3 дні тому

    Anna pichi mokalu pikeyandi

  • @khursheedzaina9916
    @khursheedzaina9916 3 дні тому

    Nippu kollu penchukondi 🐍 ravu

  • @khursheedzaina9916
    @khursheedzaina9916 3 дні тому

    Malle puvvulu tu mamidi kayalu kullli potai

  • @SillySrinu
    @SillySrinu 3 дні тому

    మీ vedios చాలా బాగుంటాయి and me content Chala బాగుంది కానీ మీ videos ki thumbnails బాగాలేవు కావున నేను మీకు మంచి thumbnails అతి తక్కువ ధరకే ఎడిటింగ్ చేసి ఇస్తాను మీకు ఇష్టం ఉన్నట్లయితే please message me ❤

  • @ShaheenSk-w5l
    @ShaheenSk-w5l 3 дні тому

    Anjali garu mi hair chala bagundi .hair growth tips chepandi

  • @RajaniPattimi
    @RajaniPattimi 3 дні тому

    Pamulu vasthae pichi thalli.

  • @ChandravatiRaju-en7rl
    @ChandravatiRaju-en7rl 3 дні тому

    Naaku ila undatam ishtam kaani naa mogudu western goy

  • @sriramasairam1475
    @sriramasairam1475 3 дні тому

    Tamata pachadi cheyandi

  • @dsumalatha6312
    @dsumalatha6312 3 дні тому

    ఎగ్ పఫ్ చేయి బారతి బాగుంటుంది

  • @dsumalatha6312
    @dsumalatha6312 3 дні тому

    Super Barathi

  • @g.b6190
    @g.b6190 3 дні тому

    Daggara daggaraa pettesaru mokkalu distance pettandi peddaithe kashtam mokkalaki

  • @rb18-p7c
    @rb18-p7c 3 дні тому

    Ammu very good red soil,super,

  • @rajireddy2743
    @rajireddy2743 3 дні тому

    Musabani ki shubhkamnaen Di

  • @revathithota6767
    @revathithota6767 3 дні тому

    Hi Raju

  • @sanniboyina_hemalatha
    @sanniboyina_hemalatha 3 дні тому

    అలా కాకుండా గడ్డి తో కప్పు కోవాలి చుట్టూ నీట్ గా చేసుకుని పాము 🐍🐍🐍 లు రాకుండా జాగ్రత్తలు కూడా చాలా అవసరం కనుక బాగా చేసుకో పగలంతా చే లో ఉండి రాత్రి కి ఇంటి కి వెళ్ళండి 🍅🍅🍅 నా కు కొన్ని పంపండి

  • @malathiappleutubechannel6629

    బాగున్నాయి మొక్కల పూల మొక్కలు బాగున్నాయి

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 дні тому

    Malle polu emo gaani paamulu maatram vastayi Malle polu vasanaki

  • @shravani.ts.7308
    @shravani.ts.7308 3 дні тому

    కడిగి తినండి పాములు కొరుకుతయి ఒక video lo chusam