Madanuni Thandriki - Annamayya Sankeerthana (మదనుని తండ్రికి - అన్నమయ్య సంకీర్తన) with Lyrics

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • మదనుని తండ్రికి - అన్నమయ్య సంకీర్తన (Madanuni Thandriki - Annamayya Sankeerthana)
    Singer & Composer - Y V S Padmavathi garu;
    (Courtesy - TTD & Sri Venkateswara Recording Project)
    Lyrics -
    మదనుని తండ్రికి మజ్జనవేళ
    పొదిగొనీ సింగారపు భోగములెల్లాను
    పడఁతుల నవ్వులెల్లా పైనంటుకొన్నట్టు
    కడలేక పొగడొందెఁ గప్పురకాపు
    నిడివిఁ గల్పవృక్షము నిండాఁ బూచినట్టు
    కడుఁ దెల్లనై యమరెఁ గప్పురకాపు
    సుదతుల చూపులు సొరిది పైఁగప్పినట్టు
    పొదిగొని జొబ్బిలీని పుణుఁగుకాపు
    అదన నల్లగలువలట్టె ముంచుకొన్నట్టు
    పొదలెఁ దిరుమేనను పుణుఁగుకాపు
    అలమేలుమంగ వురమందుండి యనురాగము
    కులికినట్టు పన్నీరుఁ గుంకుమకాపు
    యెలమి శ్రీ వేంకటేశుఁడిన్ని సొమ్ములు నించుక
    కొలువెల్లా నిండుకొని కుంకుమకాపు

КОМЕНТАРІ • 11

  • @manojkumarreddy7954
    @manojkumarreddy7954 19 днів тому +2

    Govinda GOVINDA GOVINDA🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 19 днів тому +1

    🙏🙏🙏

  • @user-rh9yu2jq4x
    @user-rh9yu2jq4x 19 днів тому +1

    Sri hari narayana

  • @streddys
    @streddys 19 днів тому +1

    గోవింద గోవింద గోవింద

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 19 днів тому +1

    Om NamO Narayani Namaha..🙏🙏🙏🙏🙏🙏🙏🙏Namo Annamaiah..

    • @BijjamBrothers
      @BijjamBrothers  19 днів тому

      ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 19 днів тому +1

    Om Namo Venkateshaya 🙏 Om Namo Annamayya 🙏

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 19 днів тому +3

    Om Namo Venkatesaya🙏🙏🙏 swamivarini; Abhishekasevalo; Very beautifulga verninchina beautiful Keerthana; Abhinandanalu🙏 Madhuramga sungby Padmavati Garu; Om Sri Alamelu Manga Venkateswara Swaminey Namaha🙏🙏🙏

    • @BijjamBrothers
      @BijjamBrothers  19 днів тому

      ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏