Muddula Rayamallu Latest Folk Song | ముద్దుల రాయమల్లు | Telugu Folk Songs 2022 | Burra Sathish

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Muddula Rayamallu Latest Folk Song | ముద్దుల రాయమల్లు | Telugu Folk Songs 2022 | Burra Sathish
    #MuddulaRayamallu #LatestFolksongs #OneMediaEt
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Burra Sathish ( One Media Et Private Limited )
    Song: Muddula Rayamallu Latest Folk Song | ముద్దుల రాయమల్లు
    Lyrics: Burra Sathish 9908906724
    Singer: Laxmi
    Music: G.L Namdev
    Direction & Choreography: Ashok Boge
    Dop & Editing: Harish Patel

КОМЕНТАРІ • 1,6 тис.

  • @sureshpeddada6793
    @sureshpeddada6793 3 роки тому +19

    ఎన్నిసార్లు..చూసానో లెక్కలేదు..కదల కుండా expressions... చాలా చక్కగా చేస్తున్నారు..cute

  • @praveenkumarguggilla5827
    @praveenkumarguggilla5827 3 роки тому +22

    లక్ష్మీ నీ వాయిస్ తో నన్ను డాన్స్ చేయించేటట్లు ఉన్నావ్ కాదు డాన్స్ చేసా కూడా. నీ expressions నీ స్మైల్ సూపర్...........
    ఆల్ ది బెస్ట్ 💐💐💐💐

  • @srinivasmootapelli2933
    @srinivasmootapelli2933 4 роки тому +42

    ఎంత చెప్పిన తక్కువనే ఈ పాటకు ఈ టీమ్ అందరికి ధన్యవాదాలు మంచి ఫీల్ ఉన్న పాట

  • @koyyalapunnambabukoyyalapu981
    @koyyalapunnambabukoyyalapu981 4 роки тому +12

    అన్న నమస్తే.🙏🙏🙏
    సతీష్ అన్న మీకు ముందుగా కృతజ్ఞతలు
    మా నాన్న పేరు రాయమల్లు. తన పేరు మీద చాలా అందమైన పాట రాసారు
    అది వింట్టుంటే మా నాన్న జ్ఞాపకాలే చాలా సంతోషంగా ఉంది అక్క లక్ష్మీ చాలా బాగా పాడారు తనకు కృతజ్ఞతలు.
    మరోసారి మీ టీం అందరికి నమస్కారం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendhars8556
    @rajendhars8556 4 роки тому +14

    "పేరూమీద నీ పేరూమీద ఉన్నాదాన్ని మనసువడ్డ సిన్నాదాన్ని" Supper Lines 👌
    మీ డాన్స్ చూస్తే ఎదుటివాళ్లకు ఊపు వస్తుంది మల్లు ఎక్కడున్నాడో కానీ నేనైతే ఇక్కడే ఉన్న ..Laxmi🌷

  • @erikillanarasaiah
    @erikillanarasaiah 5 років тому +35

    ఈ పిల్ల నాతో డాన్సు చేయించేలాగుంది 💙
    నాందేవ్ మ్యూజిక్ సూపర్ 💙

  • @naveenkumarn63
    @naveenkumarn63 5 років тому +154

    పాట విన్నంత సేపు, ఆ రాయమల్లు నేనే అన్నంత feel వచ్చింది నాకు, i love this song very much

  • @babuenjapuri9668
    @babuenjapuri9668 2 роки тому +2

    లక్ష్మి గారు మీకు సినీమా ఛాన్స్ రావాలి

  • @singershivaji8549
    @singershivaji8549 5 років тому +6

    పల్లెటూరు జానపదం లాగా చాలా బాగుంది పాట సూపర్ చాలా బాగుంది విన్నకొద్దీ వినాలనిపిస్తుంది .... సతీష్ అన్నా లిరిక్స్ 👌👌 & సింగింగ్ వీడియో ఎడిటింగ్ మ్యూజిక్ సూపర్....

    • @SaiKumar-lf9ju
      @SaiKumar-lf9ju 5 років тому +1

      I want combination of you and Laxmi

    • @singershivaji8549
      @singershivaji8549 5 років тому

      @@SaiKumar-lf9ju ok Anna Tq tq 🙏🙏🙏🙏🙏

  • @srinivasyadavavula4511
    @srinivasyadavavula4511 3 роки тому +2

    Laksh garu ide song rojuku 100 sirlu chusthanu song and your,s expretions are so good tq sister👍💐💯💯👍

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 5 років тому +68

    గీ అక్షరాలు పక్క
    పల్లేటూరీ మట్టీ కుసుమాల బావ మరదలు సరసాల పాటలు మన లక్ష్మీ ఎమన్న సూపర్ హ నీ స్వరం సారూ మ్యుజీక్ ఉకే రీపిట్ వింటున్నాం

  • @gaddamprashanth5530
    @gaddamprashanth5530 4 роки тому +9

    బుర్ర సతీష్ గారు excellent....mee పదప్రయోగం, ప్రాస చాలా బాగుంది. లక్ష్మి గారు పాటకి ప్రాణం పోశారు

  • @శ్రీనుకోరుట్ల
    @శ్రీనుకోరుట్ల 5 років тому +31

    లక్ష్మీ పాట అదుర్స్ నేను సౌది నుండి చూస్తున్నాను నువ్వు పాడిన పాట విని అంత సేపు నన్ను నేనే మరిచిపోయా చాలా బాగా పాడావ్ నువ్వు ఇంకా ఎన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @MAHESH_THUDUM
    @MAHESH_THUDUM 5 років тому +27

    సతీష్ అన్న నువ్ రాసే ప్రతి పాట మనసుకు పూదోటలెక్కుంటది
    ఏదో తెలియని మంచి కిక్కుంటది
    లక్ష్మీ గారు మీ గొంతు మంచి స్వరాలను వొలికిస్తే
    మీ మోములో నవరసాలు పలికిస్తే
    ఆ పాట కెవ్వు కేక పుటించకుండ ఎలా ఉంటది చెప్పు....
    సలాం సతీష్ అన్న పాటలకు.....

  • @manoharchoudari7121
    @manoharchoudari7121 5 років тому +23

    లక్మీ గారు మీ స్వరం బాగుంటుంది తెలంగాణ పాటలలో ఈ జానపద సంగీతం చాలా ఆనందించబడుతుంది.

  • @b.rameshbabu3860
    @b.rameshbabu3860 4 роки тому +1

    Sathish. Anna rata..... Laxmi gari Pata..... Supper.. Enta bagundo..... Enta spastanga padaro matallo cheppalenu very nice voice... Sister

  • @madasrajeshwargoud4281
    @madasrajeshwargoud4281 5 років тому +64

    లక్ష్మక్క ని వాయిస్ సూపర్ సాంగ్ వెంటే మస్తుగుంది

  • @anilkumarchinthakunta3305
    @anilkumarchinthakunta3305 4 роки тому +1

    Ekdhum voice nd namdev anna music extrodinaryyyyy,e....pilla voice kekaaa

  • @dattathreyak1439
    @dattathreyak1439 5 років тому +11

    Superb 😍😍😍
    Music matram peaks 👌👌👌

  • @rammohanraoachari4192
    @rammohanraoachari4192 4 роки тому +5

    ఈ పాట గురించి మాటల్లో చెప్పలేను.... ఎంత బాగుందో.... Lyrics, music, voice అద్బుతంగా ఉన్నాయి..

  • @ashokdekka168
    @ashokdekka168 5 років тому +154

    యూట్యూబ్ హీరో హిన్ ఈ పిల్ల
    సూపర్

  • @govindaraobongu3731
    @govindaraobongu3731 4 роки тому +2

    సాహిత్యం చాలబాగుంది లక్ష్మీ గారి హావభావాలు ఇంకా బాగున్నాయి రోజుకు ఒక్కసారైనా ఈ సాంగ్ చూడకపోతే నాకు పొద్దు పోదు

  • @surendara3085
    @surendara3085 5 років тому +65

    బుర్ర సతీష్ అన్న లిరిక్స్ చింపేసావు అన్న పాట చాల బాగుంది👌👌👍

  • @RAVIDURGAM9
    @RAVIDURGAM9 4 роки тому +16

    ఈ తెలంగాణలో ఏముందో కానీ ఏమీ పాటలు వస్తున్నాయి. తెలంగాణ పాటె కదా లైక్

  • @gugulothunaveen4067
    @gugulothunaveen4067 5 років тому +11

    లక్మి గారు మీరు పాట పడినంక రాకుండా ఉంటాడా రాయమల్లు......😊😊
    మీ ఎక్స్పరెషన్ superb

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 5 років тому +4

    lyrics గానీ గాత్రం మరియు video చేసిన విధానం simple గా, బాగా నచ్చింది. Simply Superb
    Burra Satish గారు , keep it up .

  • @nanduthota8195
    @nanduthota8195 5 років тому +11

    Lachimi....ni paatatho, ni abhinayam tho nannu akattukunnavu anthulenantha!!! Superrrrr 👌👌👌😘😘😘💋💋💋

  • @killojayanth2837
    @killojayanth2837 4 роки тому +1

    మాది అరకు వెళ్లి జనంగుడ నేను రోజు ఈ పాట వినకపోతే నాకు ఆ రోజు గడవదు సూపర్ సాంగ్....

  • @sureshgoudnimma7958
    @sureshgoudnimma7958 3 роки тому +6

    I listened this song more than 100 times ..every time it is look like new song..and creating good feelings.. thank you very much the team

  • @rajeshrodda4762
    @rajeshrodda4762 4 роки тому +1

    Mamuluga levu expressions 👌👌👌❤️❤️❤️😘😘😘😘😘

  • @shivadasari7387
    @shivadasari7387 5 років тому +6

    Manassu ku thaakela padina laxmi gariki na dhanyavadhalu🙏 osm song

    • @rajasekharraja9779
      @rajasekharraja9779 5 років тому +1

      Shiva Dasari 💪💪💪💪💪💪💪🤞🤞🤞🏾🤞🤞🤞🤞🤞👊👊👊👊👊👊👌👌👌👌👌👌👏👏👏👏👏👏👄👄👄👄👄👄💣💣💨💨💨👠👠👠👠👠👠💍

  • @applestudiolaxman3374
    @applestudiolaxman3374 3 роки тому +2

    పాట చాలా బాగుంది లక్ష్మీ గారి యాక్షన్ పేస్ లో ఎక్స్ప్రెషన్స్ సూపర్

  • @p.bhixambhixu1456
    @p.bhixambhixu1456 5 років тому +136

    లక్ష్మి గారు చాలా చక్కగా పాడతారు ఎక్స్ప్రెషన్ కరక్ట్ చూపిస్తారు స్మైల్ ఇంకా సూపర్

    • @Lucky-oh4yk
      @Lucky-oh4yk 3 роки тому +2

      Ur smile and expressions too good laxmi gaaru am listening to ur songs every day

  • @chinnadandi1326
    @chinnadandi1326 4 роки тому +10

    Song and music, singer, camera, editing, choreography, detection everyone fantastic superb I love my songs

  • @harshadancemaster4872
    @harshadancemaster4872 5 років тому +6

    Sathish Anna Ni Lyrics Super Anna. Laxmi expression Killing.......
    Super Hit Rayamallu........

  • @raghuraghava5295
    @raghuraghava5295 5 років тому +3

    Enni sarlu chusina chudanipistundhi
    Super Song
    nice Acting
    Laxmi gaaru super expression 😍😍😍😍😍

  • @nknaveen3593
    @nknaveen3593 5 років тому +4

    you tube lo na 1st comment
    laxmi superbb ni voice ki fida andaru ippati varaku you tube lo chala songs vinna ni voice pyki evaru raru all the best inka future undhi film industry lo chance vastadhi
    nilanti singer dhorikinandhuku mi team vallu chala lucky

    • @nknaveen3593
      @nknaveen3593 5 років тому

      mi writer ki music directir ki kuda 🙏🙏🙏

  • @srinivasyadavavula4511
    @srinivasyadavavula4511 3 роки тому

    Enni sarlu vinna malli malli vinali anpistundi hatt,s off you Lakshmi sister tq💯💯🌹🌹💐💐👍

  • @ramur6264
    @ramur6264 5 років тому +934

    జానపద పాటలు ఇష్ఠాపడేవాళ్ళు ఒక like... కొట్టండి....👌👌👌👍👍👍

  • @venkateshshanigarapu8376
    @venkateshshanigarapu8376 8 місяців тому

    simply superb xprestions and నా గొంతుకి నేను దాసోహం❤❤❤❤❤

  • @pathepuramss99suda65
    @pathepuramss99suda65 5 років тому +40

    సూపర్ బాగుంది పాటలో నీ expressions బాగున్నాయి నీవు ఇంకా చాలా మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @Chinnari-279
    @Chinnari-279 5 років тому +2

    Super లచ్చిమీ... మీకు నేను పెద్ద అభిమానిని.... మీ dance, voice super

  • @nanibhojannaofficial250
    @nanibhojannaofficial250 5 років тому +29

    ఈ పాటకి లిరిక్స్ ఒకెత్తైతే..
    నీ యాక్టింగ్ మరో ఎత్తు..
    God Bless You Beta..
    ... nice Dop&ఎడిటింగ్

    • @singerlaxmidasa6087
      @singerlaxmidasa6087 5 років тому +2

      Thank u mamayya

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 5 років тому +2

      నిజమే
      నాకూ lyrics గానీ గాత్రం మరియు video చేసిన విధానం simple గా, బాగా నచ్చింది. Simply Superb
      Burra Satish గారు , keep it up .

    • @ramnaveena143kalthi4
      @ramnaveena143kalthi4 5 років тому

      Noice song yaar

  • @nandhu819
    @nandhu819 3 роки тому +8

    XPRESSIONS Queen ❤️❤️❤️❤️

  • @nageshkumarnaik
    @nageshkumarnaik 5 років тому +11

    Lovable expressions keep rocking

  • @dcbsongs8304
    @dcbsongs8304 4 роки тому +1

    పదాల కూర్పు వాటి మధ్య బానీల చేర్పు వాటికి జత కలిసిన లక్ష్మి భావాల నేర్పు....వర్ణించ వశం కావడం లేదు...

  • @narsimhach8487
    @narsimhach8487 5 років тому +3

    super expression పాట విన్నంత సేపు, ఆ రాయమల్లు నేనే అన్నంత feel వచ్చింది నాకు

  • @anjibabuofficial6899
    @anjibabuofficial6899 3 роки тому +3

    Super song Lachakka 👍👍👍

  • @himagirimanuwada5216
    @himagirimanuwada5216 5 років тому +9

    Elanti songs ki kondaru enduku dislike kodatharo artham kadu..
    what a beautiful song this is...

  • @shivamaram6340
    @shivamaram6340 5 років тому +23

    laxmi garu song and ur expression sooooo buatiful am big fan of ur voice

  • @pothularaju7445
    @pothularaju7445 5 років тому +75

    నా పేరు రాయమల్లు మాది సిద్దిపేట సాంగ్ కేక చాలా చాలా బాగుంది అన్న గారు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinivasathram2608
    @srinivasathram2608 4 роки тому

    జానపద పాటలలో నువ్వు ఒక్కదానివే సూపర్

  • @jhonstefen9655
    @jhonstefen9655 5 років тому +5

    Abba yennirojulu vinna vinalanipisthundi super ga tune chesaru

  • @vijay.tvijay.t9618
    @vijay.tvijay.t9618 3 роки тому

    Ninnu first time monna jagadevpeta lo live la chusina ur song too good akkadavachindhi....song

  • @ManishaManisha-ub7jl
    @ManishaManisha-ub7jl 5 років тому +12

    Wow Super Laxmi Akka Ni songs Anni Super 👌👌👌👌👌👌😍😍😍😍

  • @srinivasyadavavula4511
    @srinivasyadavavula4511 3 роки тому +2

    Burra Satish anna your ,s lyrics are superb hatt,s off you bro and my sister Lakshmi voice is awesome sister all the best tq👍💐💐💯💯

  • @crazyshalini6466
    @crazyshalini6466 4 роки тому +8

    Voice, song, face expressions super

  • @ramakrishnasramakrishna7221
    @ramakrishnasramakrishna7221 4 роки тому

    లక్ష్మి గారు మీ పాట ఎన్ని సార్లు విననో నాకే తెలువదు,డాన్స్ ఇంత సింపూల్ గా ఉంది కానీ మీ ఎక్సుప్రేషన్ తో చంపేశారు నిజంగా
    నాకు వాస్తవంగా జానపదాలు ఇష్టం ఉండదు కానీ మీ పాటతో నా మైండ్ బ్లాంక్ ఐనది,మనస్ఫూర్తిగా చెపుతున్నాను,మీరు సూపర్

  • @ramakrishnanomula602
    @ramakrishnanomula602 4 роки тому +50

    జానపద పాటలు అంటే చాలాఇష్టం మీకు like👍👍

  • @sriharikadamanda3283
    @sriharikadamanda3283 Рік тому +1

    తన హావ భావాలతో మరో సాయి పల్లవిని చూపించింది.
    ఈ అమ్మాయికి మాంచి భవిష్యత్ ఉంటుంది.

  • @sharankumar6167
    @sharankumar6167 3 роки тому +4

    Expression lovely.....

  • @ranjitgoud3737
    @ranjitgoud3737 4 роки тому +1

    అక్క ఇ పాట నికెఅంకితం మల్లి మల్లి వినాలనిపిస్తుంది

  • @YelleshTarak
    @YelleshTarak 5 років тому +7

    లక్ష్మీ సాంగ్ పాడితే ఆ పాటకే అందం వస్తుంది సూపర్ సాంగ్ లక్ష్మీ

  • @sandeepduddu7497
    @sandeepduddu7497 4 роки тому +1

    song chala bagundi writer garu...vinasompuga me kalam ki ammai gonthu oka andam

  • @ranjeethb7150
    @ranjeethb7150 5 років тому +6

    Song lyrics nice
    Laxmi your expressions is flammable
    Keep rock...

  • @kameramondaiah2326
    @kameramondaiah2326 3 роки тому

    పల్లెటూరు వాళ్ళ మనుషుల కదిలించే పాట థాంక్యూ సో మచ్ వెరీ నైస్

  • @tirlangirajesh7310
    @tirlangirajesh7310 4 роки тому +5

    Singer laxmi ke like kottandi

  • @arjunsaiprasad1234
    @arjunsaiprasad1234 4 роки тому +1

    Super lakashmi

  • @raghuvaran._.57
    @raghuvaran._.57 4 роки тому +7

    Akka face expressions killinggggggggggg

  • @kodipellirajashekhar2363
    @kodipellirajashekhar2363 3 роки тому +1

    Nee voice super 👌 song Kuda super dance keka puttistunnv 👏ee song pancktionlo upestundi

  • @chinnadegala6506
    @chinnadegala6506 3 роки тому +4

    Lakshmi Garu always Ultimate
    for the Telangana Folk songs 💐

  • @mrajesh7996
    @mrajesh7996 11 місяців тому

    E song lo miru ichhina expressions..telugu heroines kuda ivvaleru...
    Super...

  • @pulibebbuli7751
    @pulibebbuli7751 5 років тому +5

    laxmi nuvu keka paikostav kanabaduthundi neelo futurelo kalustaa

  • @bejjankisudhakar782
    @bejjankisudhakar782 5 років тому

    Ekkadi nundi words creat avuthaayi medam Mee gonthu nundi kirraaaaack song kee pit up 🕺🕺🕺🕺💪👍👌💐

  • @kiranmedipally3295
    @kiranmedipally3295 5 років тому +13

    మళ్ళీ చంపేసావ్... లక్ష్మీ... ని వాయిస్తో

  • @rainiabhinay7922
    @rainiabhinay7922 5 років тому +1

    Highlight music Anna
    Music director gaaru great job Andi.

  • @badrikanna4517
    @badrikanna4517 5 років тому +5

    Ni expressions chusthe na maradal gurthocchindhi po super...

  • @malleshchinthakindhi5615
    @malleshchinthakindhi5615 4 роки тому +2

    ఈ పాట వింటే నాకు నా మర్ దల్ గురుతు కోచి ందీ

  • @victory737
    @victory737 4 роки тому +21

    లక్ష్మీ, నీ వాయిస్ తో ఊపేస్తున్నావ్ యూట్యూబ్ ను I like your voice

    • @victory737
      @victory737 4 роки тому +2

      లక్ష్మీ నీ acting keka!

    • @divyabudidha5525
      @divyabudidha5525 3 роки тому +1

      @@victory737 super song

  • @kalyanrao9728
    @kalyanrao9728 5 років тому +2

    Jai burra Satheesh anna SUDHEER anna Yuvasena manakondur 🙏🙏🙏🙏🖌🖌🖌🖌

  • @madhuvenkatsriyadav5880
    @madhuvenkatsriyadav5880 5 років тому +4

    Laxmi gari voice always supar
    Song very nice bro.......

  • @srinivasyadavavula4511
    @srinivasyadavavula4511 3 роки тому +2

    Satish annA lyricks super anna hatt,s off you bro tq💯💐🌹🌹

  • @warangal_everythingofficial
    @warangal_everythingofficial 5 років тому +25

    Singing ante oka goppa talente kavali Adhi andhariki vundadhu

  • @RushiVattikulla
    @RushiVattikulla 2 місяці тому

    Lakshmi garu miru pade janapadalu ante chala super yendukante miyokka explogings dance chala chala super.

  • @tarivijendar3728
    @tarivijendar3728 5 років тому +4

    Musical super bayya

  • @nanibabukurukuri8180
    @nanibabukurukuri8180 5 років тому +1

    వామ్మో ఎం సాంగ్ రా నాయనా మాములుగా లేదు మరి కిఱక్ మైండ్ బ్లోయింగ్ అబ్బో స్ఫర్బ్ చితకబాదారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @raajashekkar2605
    @raajashekkar2605 5 років тому +3

    Superbbbbb Sathish Annaaa

  • @boremramyaramya3233
    @boremramyaramya3233 2 роки тому

    My favorite singer laxme garu me exprestion spr anni sarlu chusthano me videos spr

  • @vivek_rajput_0001
    @vivek_rajput_0001 5 років тому +22

    *ముద్దుల రాయమల్లు పాట*
    పల్లవి : ఆరు అడుగుల అందగాడా ..
    ఊరు మెచ్చిన సెందురూడ...(ఆరు)
    పేరుమీద నీ పేరు మీద ఉన్నాదాన్ని మనసూవడ్డా సిన్నాదాన్ని
    ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు నీకోస మెదురు చూసి కాయలు కాసే కళ్ళు
    ఎట్టా ఉన్నవురో నా ముద్దుల రాయమల్లు నను మాయజేసి గుండెలొ గుచ్చావు ప్రేమ ముల్లు...
    1) అర్రే అవ్వల్ దర్జా పీరి ఎక్కి నువ్వూ ఆడుతుంటే
    ఆ దూల కాడ దుమ్మూరేపే పాట వాడుతుంటే
    నా ప్రాణామంతా నీరు గారి నీమీదాలిపాయె
    ఈ కొంటే వయస్సు ఎన్ని మాటలు జెప్పిన వినదాయే
    సిన్నబోయే అరెరె సిన్నాబోయే కన్నే ఈడు ఎన్నెలోలే రారా తోడు
    ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు
    నీకోస మెదురు చూసి కాయలు కాసే కళ్ళు
    ఎట్టా ఉన్నవురో నా ముద్దుల రాయమల్లు నను మాయజేసి గుండెలో గుచ్చావు ప్రేమ ముల్లు...
    2) ఆ అల్లనేరెడు సెట్టూకింద కళ్ళూ కళ్ళు గలిసే
    ఆ మూల మలుపు ముచ్చా టంత గల్లీ మొత్తం తెలిసే
    అరే కల్లూ మండువ లోన పిల్లగ కనుసైగే జేసీ
    నువు కారడ్డాలే ఆడినావు ప్రేమలో పడేసి ...
    ఉండాలేని అబ్బ ఉండాలేని గడుసు తనం బండాలాయె పడుసు తనం
    ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు
    నీకోస మెదురు చూసి కాయలు కాసే కళ్ళు
    నువ్వెట్టా వున్నవురో నా ముద్దుల రాయమల్లు నను మాయజేసి గుండెలో గుచ్చావు ప్రేమ ముల్లు...
    3) గా గట్టూ మీదికెల్లి వోంగ వట్టీనావు సేయి
    మనం సెట్టా పట్టాలేసి తిరిగినాము పగలు రేయి
    నా నుదుటన బొట్టైతవని ఎంతో కలగన్న
    ఏ తోడు లేని దాన్నిర ఒంటరిగా మిగిలున్న
    పచ్చాబొట్టు పిలగ పచ్చాబొట్టు వేసూకున్న పదిలంగ నిను దాసుకున్న
    ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు
    నీకోస మెదురు చూసి కాయలు కాసే కళ్ళు
    ఎట్టా ఉన్నవురో నా ముద్దుల రాయమల్లు నను మాయజేసి గుండెలో గుచ్చావు ప్రేమ ముల్లు...
    నువ్వెక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు
    నీకోస మెదురు చూసి కాయలు కాసే కళ్ళు
    నువ్వెట్టా ఉన్నవురో నా ముద్దుల రాయమల్లు నను మాయజేసి గుండెలో గుచ్చావు ప్రేమ ముల్లు...
    రచన : బుర్ర సతీష్
    గానం : లక్ష్మీ
    సంగీతం : G.L. నాందేవ్

    • @vivek_rajput_0001
      @vivek_rajput_0001 5 років тому

      అన్న గారు మీ పాటకి మూలకున్న ముసల్ది కూడా లేసి ఆడేటట్టు ఉంది అన్న పాట...పాట లో అచ్చు తప్పులు ఉంటే మన్నించు
      Anna no words to describe about this song ...any how superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song and super singing... Anna one day definitely I will meet you

    • @mr.prakashreddie240
      @mr.prakashreddie240 4 роки тому +1

      Bro ela bro idhi possible.ne ooopikaku na congratulations.

    • @vivek_rajput_0001
      @vivek_rajput_0001 4 роки тому

      @@mr.prakashreddie240 Anna thanks for compliment....edho ala song vinagaane raayaali anpinchindhi ,idhe kaadhu a song ayina baagunte raayaali anpisthadhi

    • @mr.prakashreddie240
      @mr.prakashreddie240 4 роки тому

      Ninnu mechukovali ante matalu saripovu bro.

  • @snagiya2260
    @snagiya2260 4 роки тому

    లక్ష్మీ మేడమ్ గారు నీ పాట నా గు౦డెలో కు౦చు కొని౦ది మేడమ్ ఇప్పటికీ ఎప్పటికీ సుాపర్ 👌👌👌👌 కువైట్

  • @srimudiraj8634
    @srimudiraj8634 5 років тому +38

    లక్ష్మి నీ సాంగ్ అదుర్స్

  • @thalapallyharikrishna4379
    @thalapallyharikrishna4379 4 роки тому

    Laxmi Akka paduthe keka untadhi Thana style super expression osm

  • @maheshavari7139
    @maheshavari7139 5 років тому +4

    Super song 👌👌

  • @nimmalakrishna3861
    @nimmalakrishna3861 4 роки тому

    Chala Baga undhi song ... Assalu enni sarlu vinna inkaa vinalanipistundhi.....😘😘😘

  • @laxmanmudhiraj3014
    @laxmanmudhiraj3014 5 років тому +5

    Akka manchi song's padandi. E song me Voice ki saripotedhu. U r voice super akka

  • @venukrishnasuddala6826
    @venukrishnasuddala6826 4 роки тому +1

    Rayamallu ma chinnamna peru..😍😍

  • @prasadrdxymalla
    @prasadrdxymalla 5 років тому +4

    Good lyrics and Kathi feelings by Laxmi

  • @yadagiriallapuram9637
    @yadagiriallapuram9637 5 років тому

    Exllent singing & performance laxmi garu. Song vintunnathasepu aa rayamallu nenena anipinchindi

  • @jrajuraju4017
    @jrajuraju4017 4 роки тому +3

    Suparsong

  • @mamathayadav2264
    @mamathayadav2264 5 років тому

    Super lyrics akka Super song eppatikI 100 times vina song