Lyrics: నూతన హృదయము నూతన స్వభావము నూతన ప్రారంభం నాకు దయచేయుము చెదరిన బ్రతుకును పగిలిన గుండెను నలిగిన మనస్సును నూతన పరచుము యేసు నీవే నన్ను సృజియించిన వాడవు నా బలహీనతలన్ని యెరిగియున్నావు రాతి గుండెను నాలో తీసివేయుము అతి మెత్తని హృదయము దయచేయుము 1. జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను శుద్ధజలమును నాపై వెదజల్లుము హిమము కంటెను తెల్లగా కడిగివేయుము 2. నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను నీ శరణు కోరువారిని త్రోసివేయవు కృపగల మహాదేవ నన్ను మన్నించుము సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును
Dear Sir, I request you to please add an English translation to the song for the understanding of the Non-Telugu community. My sincere wishes to the whole team for the wonderful song. It was well pictured and directed. The beauty of the song was carried very well, sir. 🙏🏻🙏🏻🙏🏻
ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితి సరిగ్గా ఈ పాటే 🥺🥺 ఇంత అద్భుతంగా పాటను రాసెంత జ్ఞానం లేదేమో కానీ😔😔 నా హృదయ మొర మాత్రం కచ్చితంగా ఇదే😭😭😭... పాట మొదటి నుండి చివరి వరకు కన్నీళ్లు ఆగలేదు😪 .... చాలా కృతజ్ఞతలు అన్నయ్యా 🙏🥲🥲🥲🥲.... ఆ white రుబ్బెన్ చూసాక నిజంగా నా మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది🤍... Thanks to almighty God 🙏🙇🏻♀️✝️
#మార్పుకోరుతున్న గీతం.. దారితప్పుతున్న నేటి తరం యువతకు బ్రతుకుదిద్దుకోమని నేర్పుతున్న పాటగా మారిఒప్పుకున్న నాటి తరం తప్పిపోయిన కుమారుడి సాక్ష్యాధారమైన వాక్యానుసార వాస్తవ జీవిత కథకు మూలం. అక్షర వాస్తవాన్ని రచించి అనుభవ జీవనాన్ని చూపించి అభినవ స్వరాగాన్ని వినిపించి అనుకరణ లేని సంగీతాన్ని మదించి ఆధ్యాత్మిక భావనలో ఆలోచనాత్మక గీతమిది. అసలైన తెలుగు క్రైస్తవ సంగీత సంకలనమిది. కాలక్షేపానికి కాదిది..రక్షణకార్యానికి చలనమిది. పాపపు జీవితాన్ని కదిలించి పశ్చాత్తాపాన్ని కలిగించి గతాన్ని క్షమించి పరిశుద్దజీవితాన్ని ప్రసాదించే ప్రభువైన క్రీస్తును పరిచయం చేస్తూ.. అపవాది చేయించే అపరాదాన్ని ఆక్షేపించిన గీతమిది. నా విశ్లేషణ అతిశయోక్తి కాదు. ఆలకిస్తే అర్థమవును మీకు..
That scene when sister taking the ribbon 🎀 towards her..waaw and the music and the lyrics at that scene was really lovely and divine.. İ enjoyed every bit of the lyrics..it made me cry.
Ribbon concept is very nice.. she asked only to tie it to the gate but all the way of the entrance the ribbons were tied.. it shows how the father willing to forgive and accept us.. God's unconditional love.. Praise God for this beautiful song
Praise the lord అన్న నేను విదేశాల్లో ఉన్నాను ఇండియా వచ్చేలా సెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అన్నయ్య ముస్లిం సోదరుల నుంచి నాకు ఏమి హానీ జరగకుండా ప్రేయర్ చేయండి అన్నయ్య ఇండియా వచ్చేలా ఆఫీస్ వాళ్లకి మంచి మనసు కలిగేలా ప్రేయర్ చేయండి అన్నయ్య
Those ribbons are more like GOD rejoicing in heaven when we submit ourselves to him and leave the world..... very beautiful The video showed the glimpse of what it is when going to him in heaven💝💫
In the journey as a believer or backslider, the LYRICS are so TRUE and EVIDENT, if you remember yourself each time you reached out to the MERCIFUL AND GRACEFUL FATHER. tears run down to me how faithful god( ni sharanu koru varini throsi veyavu) is when I look back to my past days till today. THANK YOU FOR THE SONG ANNA🤗. God bless you and remind and keep ourselves stand firm even more with this kind of LIVING LYRICS. GOD BLESS YOU even more than you ask, think or imagine.
Mostly the lyrics are marvelous! I suggest the people who don't know how to pray,should sing this song. What an absolute heart touching lyrics! 🙌well written.
Praise the Lord Joel Kodali Anna... Just now finished praying for this song and.. What a gracious Father God he is..He Gives A new Heart, New Character and New Beginnings to us... ఈ పాట కొరకై తండ్రి దేవునికి వందనాలు... హృదయ స్థితి మార్చాగలిగే ఆ గొప్ప దేవునికే మహిమ 🥳
Anna I am so Strengthened by this song, when I was in a similar situation in my life in the past, God brought me closer to him, I saw this song link in a group . God is strengthening many people through these songs THQ so much Anna God Bless You
Praise the Lord ".Nuthana Hrudayamu Nuthana Swabhavamu ,Varamulanu Danamuga iche Devudu.Mana kanta Viluva tana viluva nichina Devudu." "Hrudayamulanu Antharangamulanu Parisilinchu Neethi gala Devudu".Yesu.Wonderful Sir!.Hey.
Wow....an eye opening song for a backslider believer to come back to God …A Leading song for His presence...Praise God dear brother Joel anna... sister God bless you ..screen play, amazing camera movements, 5* pro editing ,calm and spirit filled Lyrics...what not a true heart beat of every believer...GOD bless all who are building His amazing kingdom with their talents...
చాలా chakka ga చేశారు sister,, women అయిన ఇలాంటి బానిస్తవం నుంచి ఎలా బయట పడాలి ,,పడ్డారో చాలా బాగా చూపించారు అండి... మీకు నా వందనాలు ,,దేవునికి స్తోత్రం మహిమ ఘనత కలుగును గాక
Ana good morning 🌞 I think this song made by a antho madii life ela ne vntudi life lo some time I hop e song enka God ki mana sol ne attache chsthudi ani edi chla mandii ki oka blessing ga vndale ani korukontuna in Jesus name 💯🙏👑🥳
Praise the LORD 🙏 Blessed Blessed Blessed 🙌 I love this song very much my prayer song 🙌😇🥰 Every lyric relates to me 🥺🥺🥺 thank you So much for sharing again with new video may it reach many more 🙌🙏
Wow ...., super lyrics.. Thanks for composing this wonderful song, I wish God bless the total team who worked for it and wishing many more life changing songs from u.... 👏👏🙏
Praise God.Wonderful Song Sir.Beautiful Singing by Sister.Video beautiful.Himamu kanna Tellaga Cheyagala Sarva Sakthi gala Devudu Yesu.Wonderful New Song Sir.
Oh my goodness !! 👌👍💝 Repentance and Born again.. A profound concept well suited to the present scenario prevailing around .. Yesterday was no drugs day !! Great idea releasing at the apt timing 👍The blessed daughter Dolly ' s befitting performance is outstanding with exact body language matched to the lyric.. Awe-inspiring depiction , composition , lyric..song , voice , tune , style of singing and fabulous picturisation 👌💝💐 Glory to God 🙏Best wishes and regards to Nani , and team ! Good job !!👏👏👏💐💐 God bless🙏
Such a blessed Song 🎵 beautifully presented by the whole team, Joel Anna is such a blessed child of God and is truly a blessing to the Telugu Christian community across the World ❤ God bless entire team.
What a beautiful concept to understand the prodigal son's life Anna. It's very apt to our Christian life that it's never too late to return to God. Very wonderful heart touching video song Anna ❤️ and kudos to the entire team for this beautiful video song 🙏
Lyrics:
నూతన హృదయము నూతన స్వభావము
నూతన ప్రారంభం నాకు దయచేయుము
చెదరిన బ్రతుకును పగిలిన గుండెను
నలిగిన మనస్సును నూతన పరచుము
యేసు నీవే నన్ను సృజియించిన వాడవు
నా బలహీనతలన్ని యెరిగియున్నావు
రాతి గుండెను నాలో తీసివేయుము
అతి మెత్తని హృదయము దయచేయుము
1.
జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని
పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని
నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను
హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని
నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక
వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను
శుద్ధజలమును నాపై వెదజల్లుము
హిమము కంటెను తెల్లగా కడిగివేయుము
2.
నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని
నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని
నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని
నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను
నీ శరణు కోరువారిని త్రోసివేయవు
కృపగల మహాదేవ నన్ను మన్నించుము
సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును
సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును
ua-cam.com/video/NoTn3IpUtlQ/v-deo.html
Naa Priyudaa Paapavimochakudaa latest edited Subscribe channel Praise the lord 🙏
Waited for this song since years
Finally 👏👏
Thank you Joel kodali anna
Lyrics and music is just ooosssm
Superb 😇😊
Dear Sir,
I request you to please add an English translation to the song for the understanding of the Non-Telugu community.
My sincere wishes to the whole team for the wonderful song. It was well pictured and directed. The beauty of the song was carried very well, sir. 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord brother 🙏
నా గతం అంత కూడా దేవుని ప్రేమ సంతకాలే ఉన్నాయి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను వివరించుట అసాధ్యము అది అనుభవించిన వారే తప్ప వేరే వారికి తెలీదు......
ఈ మద్య కాలం లో ఇంత మంచి పశ్చాతాపం పాట నేను వినలేదు. అతి సున్నితమైన హృదయ లోతుల మెత్తని ఆంశం... నాకయితే
ఆల్ టైం గ్రేట్ సాంగ్... ఇది....
ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితి సరిగ్గా ఈ పాటే 🥺🥺
ఇంత అద్భుతంగా పాటను రాసెంత జ్ఞానం లేదేమో కానీ😔😔 నా హృదయ మొర మాత్రం కచ్చితంగా ఇదే😭😭😭...
పాట మొదటి నుండి చివరి వరకు కన్నీళ్లు ఆగలేదు😪 ....
చాలా కృతజ్ఞతలు అన్నయ్యా 🙏🥲🥲🥲🥲....
ఆ white రుబ్బెన్ చూసాక నిజంగా నా మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది🤍...
Thanks to almighty God 🙏🙇🏻♀️✝️
"Hrudayamu Nindi Unna daaninibatti Noru matladuthundhi."100℅ .Evidential Truth.Bible.Wonderful.Sir.
❤
#మార్పుకోరుతున్న గీతం..
దారితప్పుతున్న నేటి తరం యువతకు
బ్రతుకుదిద్దుకోమని నేర్పుతున్న పాటగా
మారిఒప్పుకున్న నాటి తరం తప్పిపోయిన కుమారుడి సాక్ష్యాధారమైన వాక్యానుసార వాస్తవ జీవిత కథకు మూలం.
అక్షర వాస్తవాన్ని రచించి
అనుభవ జీవనాన్ని చూపించి
అభినవ స్వరాగాన్ని వినిపించి
అనుకరణ లేని సంగీతాన్ని మదించి
ఆధ్యాత్మిక భావనలో ఆలోచనాత్మక గీతమిది.
అసలైన తెలుగు క్రైస్తవ సంగీత సంకలనమిది.
కాలక్షేపానికి కాదిది..రక్షణకార్యానికి చలనమిది.
పాపపు జీవితాన్ని కదిలించి
పశ్చాత్తాపాన్ని కలిగించి
గతాన్ని క్షమించి
పరిశుద్దజీవితాన్ని ప్రసాదించే
ప్రభువైన క్రీస్తును పరిచయం చేస్తూ..
అపవాది చేయించే అపరాదాన్ని ఆక్షేపించిన గీతమిది.
నా విశ్లేషణ అతిశయోక్తి కాదు.
ఆలకిస్తే అర్థమవును మీకు..
Wonderful and encouraging. Thank you brother.
🔥🔥🔥🔥
Wonderful Brother awesome
That scene when sister taking the ribbon 🎀 towards her..waaw and the music and the lyrics at that scene was really lovely and divine..
İ enjoyed every bit of the lyrics..it made me cry.
Awesome. Depicted God's love for all who desperately need to experience once again
Ribbon concept is very nice.. she asked only to tie it to the gate but all the way of the entrance the ribbons were tied.. it shows how the father willing to forgive and accept us.. God's unconditional love.. Praise God for this beautiful song
Praise the lord అన్న నేను విదేశాల్లో ఉన్నాను ఇండియా వచ్చేలా సెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అన్నయ్య ముస్లిం సోదరుల నుంచి నాకు ఏమి హానీ జరగకుండా ప్రేయర్ చేయండి అన్నయ్య ఇండియా వచ్చేలా ఆఫీస్ వాళ్లకి మంచి మనసు కలిగేలా ప్రేయర్ చేయండి అన్నయ్య
Sure Nissi. Will be praying
@@JoelKodali ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ నా పెరు నాని అన్న it's ok అన్న
Noothana Hrudayamu Noothana Swabhaavamu
Noothana Praarambham Naaku Dayacheyumu
Chedarina Brathukunu Pagilina Gundenu
Naligina Manassunu Noothana Parachumu
Yesu Neeve Nannu Srujiyinchina Vaadavu
Naa Balaheenathalanni Yerigiyunnaavu
Raathi Gundenu Naalo Theesiveyumu
Athi Metthani Hrudayamu Dayacheyumu ||Noothana Hrudayamu||
Jeevamunu Vadulukuni Velupalaku Ne Paaripothini
Paapamulo Bhogamunu Aashinchi Ne Mosipothini
Naa Deham Naa Hrudayam Vyasanamuthone Nindipoyenu
Heenamugaa Digajaari Ghoramugaa Ne Krungipothini
Ninnu Vidachi Ne Kshanamainaa Brathukaleka
Venuthirigi Nee Chenthaku Vacchuchunnaanu
Shuddha Jalamunu Naapai Vedajallumu
Himamu Kantenu Thellagaa Kadigiveyumu ||Noothana Hrudayamu||
Naa Paapam Aparaadham Naanundi Dooramu Cheyuduvu Ani
Naa Bhayamu Avamaanam Bidyamunu Tholaginchi Vethuvani
Naa Gathamu Gnaapakamu Nee Madilo Ika Daachukovu Ani
Ninnerigi Dhairyamugaa Nee Mundu Ne Nilabadiyunnaanu
Nee Sharanu Koruvaarini Throsiveyavu
Krupagala Mahaadeva Nannu Manninchumu
Sadaa Kruthagnatha Sthuthulu Neeke Arpinthunu
Sarva Mahima Prabhaavamu Neeke Chellunu ||Noothana Hrudayamu||
Those ribbons are more like GOD rejoicing in heaven when we submit ourselves to him and leave the world..... very beautiful
The video showed the glimpse of what it is when going to him in heaven💝💫
Wonderful, Excellent Song 🎉 Joel Garu.
In the journey as a believer or backslider, the LYRICS are so TRUE and EVIDENT, if you remember yourself each time you reached out to the MERCIFUL AND GRACEFUL FATHER.
tears run down to me how faithful god( ni sharanu koru varini throsi veyavu) is when I look back to my past days till today.
THANK YOU FOR THE SONG ANNA🤗.
God bless you and remind and keep ourselves stand firm even more with this kind of LIVING LYRICS.
GOD BLESS YOU even more than you ask, think or imagine.
ప్రైస్ ది లార్డ్ సిస్టర్చాలా చాలా బాగాఉంది చాలా మీనింగ్ ఫుల్ గాడ్ బ్లెస్స్ యు,
Mostly the lyrics are marvelous! I suggest the people who don't know how to pray,should sing this song. What an absolute heart touching lyrics! 🙌well written.
Please Forgive me My EVERLASTING LOVINGLY HEAVENLY FATHER ALMIGHTY LORD JESUS CHRIST HOLYSPIRT AMEN HALLELUIYAH 👏🏻
Praise the Lord Joel Kodali Anna... Just now finished praying for this song and.. What a gracious Father God he is..He Gives A new Heart, New Character and New Beginnings to us... ఈ పాట కొరకై తండ్రి దేవునికి వందనాలు... హృదయ స్థితి మార్చాగలిగే ఆ గొప్ప దేవునికే మహిమ 🥳
God bless you uncle l like this song
పాట మరియు లిరిక్స్ చాలా చాలా బాగుంది... రిబ్బన్ కాన్సెప్ట్ ఇంకా బాగుంది కొత్తగా .....😍😇❤❤🩹❣
Akka super exllent lovely super wonderful song my heart ❤️ touching 😭😭😭😭 chala bagha paadaru God bless you
Nuthanamainavi. . . Nuthanamainadi . . . Nuthanam. . . . Vinuthanam. . . . Yesunu cherukunna chaalu . . . Anthaaaaaa nooooooooothaanam
Anna I am so Strengthened by this song, when I was in a similar situation in my life in the past, God brought me closer to him, I saw this song link in a group . God is strengthening many people through these songs THQ so much Anna God Bless You
Praise the Lord ".Nuthana Hrudayamu Nuthana Swabhavamu ,Varamulanu Danamuga iche Devudu.Mana kanta Viluva tana viluva nichina Devudu." "Hrudayamulanu Antharangamulanu Parisilinchu Neethi gala Devudu".Yesu.Wonderful Sir!.Hey.
Wow....an eye opening song for a backslider believer to come back to God …A Leading song for His presence...Praise God dear brother Joel anna... sister God bless you ..screen play, amazing camera movements, 5* pro editing ,calm and spirit filled Lyrics...what not a true heart beat of every believer...GOD bless all who are building His amazing kingdom with their talents...
Thank you andi
లాస్ట్ లో ఆ దారి అంతా రిబ్బన్స్ కట్టి తన బిడ్డ పైన ఉన్న ప్రేమను తెలిపిన విధానం నాకు చాలా బాగా నచ్చింది
Praise The Lord
Rati hrudhayam teesi athi methani hrudhayam eyyu yesayya
Padhe padhe e song vintunnanu annaya 🥺
Very nice song
Super song Brother.... Oka doubt Copyright enduku claim chestaaru...Why Strictly prohibited... I don't know.. other people ok..But .............
What a wonderful song, Thanks Brother, Praise God
Love the ribbon story ♥️ love it Ankitha and of course Joel anna makes the best music ♥️
చాలా chakka ga చేశారు sister,, women అయిన ఇలాంటి బానిస్తవం నుంచి ఎలా బయట పడాలి ,,పడ్డారో చాలా బాగా చూపించారు అండి... మీకు నా వందనాలు ,,దేవునికి స్తోత్రం మహిమ ఘనత కలుగును గాక
Bagundhi
Devuniki sthotramu. Chala arthavantamaina song. Devudu deevinchunu gala. Amen
Beautiful song god bless you all team
Praise The Lord Joel Anna ✝️
Me Rojantha Album Spotify Lo Chala Miss Avthunanu Anna Plz Mali Upload Cheyandi
Chala chala gaya Anna song
life cheng lyrics sir
❤️
Its for me because if God accept me or not is my question. But now I believe he again accept me
Praise the lord❤❤
Waiting for the song...may holyspirit touch nd work hearts of everyone who listens to this
ua-cam.com/video/0rZ2QMVpzr8/v-deo.html Ee Song Good Sir
Awesome heart touching may God bless you all praises to Jesus amen
Amazing song sister ....very wonderful and meaning full lyrics ,we have feel the presence of Holy spirit...all glory to God 🙏
బాగుండే పాట చేయడం చాలా కష్టము. మీకు అభినందనలు. దేవునికే మహిమ 💙
Ana good morning 🌞
I think this song made by a antho madii life ela ne vntudi life lo some time I hop e song enka God ki mana sol ne attache chsthudi ani edi chla mandii ki oka blessing ga vndale ani korukontuna in Jesus name 💯🙏👑🥳
chala bagundi song or voice
May God bless you Akka and Annaya really its amazing daily vuntunnanu
His only god for all ,prise the lord.... please pray for me
Super akka
Song from LECHINADU ....Old is gold
Elage anekamandhi vunnaru preyar cheddam varikosam
This song feels like iam praying to God with the exact lyrics.. heart touching song .. God bless you ♥️
Devuni krupanu pondhukune adhbuthamaina paschaaththaapa geetham 🙏🏻🙏🏻🙏🏻 Praise the Lord 🙏🏻
😢 Y E S - L O R D . 🥺
nenu e pata yeppudu Vidudala avuthundhi anii entoo vechi chusanu . Vidudala ayyindhi sambaraluu haddu dattayiiiii Devuniki mahima kallugunu gakka amen !
NOTE : Love forever 💕Joel sir 🥳🥳
Praise the LORD 🙏
Blessed Blessed Blessed 🙌
I love this song very much my prayer song 🙌😇🥰 Every lyric relates to me 🥺🥺🥺 thank you So much for sharing again with new video may it reach many more 🙌🙏
Can you please give download option
Jesus love still never hurts .
Waiting Anna
Jesus
Wow ...., super lyrics.. Thanks for composing this wonderful song, I wish God bless the total team who worked for it and wishing many more life changing songs from u.... 👏👏🙏
Awesome song Amen
Praise God.Wonderful Song Sir.Beautiful Singing by Sister.Video beautiful.Himamu kanna Tellaga Cheyagala Sarva Sakthi gala Devudu Yesu.Wonderful New Song Sir.
Superb sister. 👍👍👏👏...Locations excellent ..
Where is it. ??
AMEN praise the lord Glory to God 🙏🏻🙏🏻🙏🏻
anna awesome లిరిక్స్ చాలా చాలా బాగుంది
Super song God bless you
praisethaLoRDwownicesong
అద్భుతం
Oh my goodness !! 👌👍💝 Repentance and Born again.. A profound concept well suited to the present scenario prevailing around .. Yesterday was no drugs day !! Great idea releasing at the apt timing 👍The blessed daughter Dolly ' s befitting performance is outstanding with exact body language matched to the lyric.. Awe-inspiring depiction , composition , lyric..song , voice , tune , style of singing and fabulous picturisation 👌💝💐 Glory to God 🙏Best wishes and regards to Nani , and team ! Good job !!👏👏👏💐💐 God bless🙏
Thank you!
Glory to god
Super lyrics sir
All praise to GOD ALMIGHTY 🙏🙏🙏
I listened this song 2to 3 yrs back...
TEARS IN MY EYES WHEN LISTING THIS SONG, THANKYOU
Lyrics chala bagunnayi anna chala e song chala bagundi
Special Thanks To - Sarin Golla
I am blessed
Glory to Jesus....!!
Such a blessed Song 🎵 beautifully presented by the whole team, Joel Anna is such a blessed child of God and is truly a blessing to the Telugu Christian community across the World ❤ God bless entire team.
Heart touching song, lyrics, music and beautiful singing! God Bless your team
What a beautiful concept to understand the prodigal son's life Anna. It's very apt to our Christian life that it's never too late to return to God. Very wonderful heart touching video song Anna ❤️ and kudos to the entire team for this beautiful video song 🙏
Perfect music🎶
Nice song
Wow super song
It's really really amazing may God bless you
HALLELUJAH 🥰🥰! Such an awesome song Anna ❤️
super brother
Nice 😭🔥
Wow... It's just a peaceful cry out to GOD and reunited our relationship with our HEAVENLY FATHER.. Great composition.... Glory to GOD
Wow,.. amazing song.. wonderful lyrics and beautifully sang Ankita..may this touch many lives..
Right way of repentance you presented anna...with the help of God....there is no words in existence to about him...
Super undi song
Praise the Lord Babu Nice Song heart touching God bless your family and Ministry Babu
Waiting !
My spirit was asking Lord, eventually Cleans my Heart when I'm listening the Song ! Heart Melting Song ❤
Akka ❤️❤️
Waiting
Ankitha sissy, you did so well 🎀
Praise the lord amen