OC , BC , SC , ST Caste లు Convert అయితే ఏ RESERVATION లు వర్తిస్తాయి? - Suprime Court judgements

Поділитися
Вставка
  • Опубліковано 13 чер 2021
  • ----------------------
    • RESERVATION అవసరమా ?? ...
    ----------------------
    (Part - 2)
    BC - C లోకి వస్తె నష్టాలేంటి?? వాటితో పాటు... లాభాలు ఎంటి?
    *క్రైస్తవులకు reservation లు అవసరం లేదా?
    సమాజంలో నిజంగా జరిగేది..ఎంటి?
    ఒళ్లు గగుర్పొడిచే అద్భుతమైన వివరణ
    ----------------------
    • IPC (INDIAN PENAL CODE...
    ----------------------
    మతోన్మాదులకి దిమ్మ తిరిగే... చట్టాలు
    IPC (INDIAN PENAL CODE) , HINDHU MARRIAGE ACTS, ADOPTION REGULATION ACTS - TRUTH & FALSE తెలుసుకోండి.
    ----------------------
    • OC , BC , SC , ST Cast...
    ----------------------
    OC, BC, SC, ST ........ ( BC C ఇవ్వరు)
    Caste లు Convert అయితే ఏ RESERVATION లు వర్తిస్తాయి? - Suprime Court judgements.

КОМЕНТАРІ • 608

  • @allaganeshkumar7412
    @allaganeshkumar7412 3 роки тому +54

    సూపర్ అన్న చాలా బాగాచెప్పారు మీ వాయిస్ కూడా చాలా బాగుంది

  • @prabhuu7456
    @prabhuu7456 Рік тому +10

    అన్న బాగా చెప్పారు ఇది అందరూ తెలుసుకునే లాగా భారతదేశం అంతా తెలియాలి అందర్నీ ఈ విధంగా ధైర్య వస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు

  • @vrjcreativethings3581
    @vrjcreativethings3581 3 роки тому +16

    Thanks you Bro
    చాలా విలువైన సమాచారాన్ని చెప్పావు
    ఇప్పుడే నీ ఛానెల్ ని మొదటిసారి చూసాను
    నువ్వు ఇంకా మరిన్ని వీడియోలు చేసి వీక్షకులకు తోడుగా ఉండాలి 👏👏👏👏👍👍👍👌👌👌👌🙏🙏

  • @ravim7649
    @ravim7649 3 роки тому +56

    చాలా మందికి CAST మీద అవగాహన లేదు మీరు బాగా అర్థం అయినట్లు చెప్పారు. ధన్యవాదాలు🙏👍😀👌

  • @emmanuelraju6234
    @emmanuelraju6234 3 роки тому +41

    ముందు రిజర్వేషన్ లు మత ప్రాతిపదికన ఇస్తున్నారా లేక కుల పాతిప్రదికన ఇస్తున్నారా అని సమాచార హక్కు చట్టము క్రింద కేంద్ర దేశవ్యవహారాల శాఖను ప్రశ్నిస్తే అసలు రంగు బయట పడుతుంది!

    • @pramanaiah6196
      @pramanaiah6196 2 роки тому +5

      Yes

    • @RajKumar-tr5hj
      @RajKumar-tr5hj 7 місяців тому

      Kulam puttindhi Hindu lo ne kadha

    • @rajasekharreddy-1
      @rajasekharreddy-1 4 дні тому

      ​@@RajKumar-tr5hjchese Pani batti kullalu vachayi ,Mari chiristian & muslims okala church ki inkovallu ,okala maseed ki inko muslims enduku vellaru

  • @ashash-fo5oo
    @ashash-fo5oo 2 місяці тому +5

    రాజ్యాంగం చదవని ప్రతి ఒక్కలు కూడా చాలా చక్కగా మాట్లాడతారు
    బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు క్రైస్తవ మతంలోకి మారలేదు
    మతం వ్యక్తిగతం అయినప్పుడు
    కులం కూడా వ్యక్తిగత విషయమే కదా మరి అలాంటప్పుడు రిజర్వేషన్లు ఎందుకు
    రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తి మెసేజ్ చేయొచ్చు కదా అలాంటప్పుడు ఎందుకు పార్సిల్ చూపించండి

    • @swamySFX
      @swamySFX 18 днів тому +1

      evadi prayojanalanu evadu vadaludu bayya....andulo kuda vanni thokkestunnaru annatu chupistaru but cast system rajyamgam nunchi tiseyyandi ante tiyyaru.swatantram vacchi inni samvatsaralu atina inka resevations inti bro....income base paina prathi variki reservations evvali kani cast base anti bayya...venkabadina varu a kulam lo leru

  • @DanDan-pk8nz
    @DanDan-pk8nz 3 роки тому +16

    వివరించి చెప్పినందుకు వందనాలు బ్రదర్

  • @ashash-fo5oo
    @ashash-fo5oo 2 місяці тому +3

    అగ్ర కులాలలో కూడా పేదలు ఉన్నారు కదా కాబట్టి పేదరికం బట్టే రిజర్వేషన్ ఇవ్వాలి కానీ కులాలు బట్టు మతాలు పట్టు కాదు కదా అలాంటప్పుడు ఆర్థిక స్తోమత బట్టి రిజర్వేషన్ ఇవ్వండి

  • @rehamansheksha
    @rehamansheksha 3 роки тому +61

    మతం అన్నది పూర్తీగా వక్తిగతం ఎవరు ఏ మతం అయిన స్వీకరించవచ్చు మతం మారితే కోటీశ్వరులు అయిపోరు తమిళనాడు govt తప్పుగా తీర్పు ఇచ్చిందని నా అభిప్రాయం

    • @yuvayuvi8726
      @yuvayuvi8726 3 роки тому +2

      Yes dro

    • @jayapaulreddymotatireddy
      @jayapaulreddymotatireddy Рік тому +3

      Tamil Nadu court always give wrong Judgement

    • @sumannama9211
      @sumannama9211 5 місяців тому +2

      No one will stop u... U can change ur religion any time.... But Schedule caste is given only for hindu... Sikh and Buddhist.... Other than this religion if u convert ur social status is changed.. According to presidential order 1950.. More powerful than court...

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k 3 місяці тому

      మతం మారె హక్కు తో పటు బాధ్యత తీసుకోవాలి మతం మారితే కులం ఉండదు మైనార్టీ అవుతారు

  • @rasasavara5727
    @rasasavara5727 3 роки тому +16

    బ్రదర్, కులాల గురించి మతాల గురించి రిజర్వేషన్స్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.

  • @ashokbashipaka7500
    @ashokbashipaka7500 3 роки тому +18

    Good message part 2 kosamu vating bro

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 3 роки тому +20

    మంచి క్లారిటీ ఇచ్చారు బ్రదర్ థాంక్యూ థాంక్యూ బ్రదర్

  • @sathishreddy0978
    @sathishreddy0978 3 роки тому +19

    Thankyou brother.
    మంచి క్లారిటీ ఇచ్చారు.
    మా ఊరిలో ఒక RSS కి చెందిన వ్యక్తి మద్రాస్ కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చెలరేగిపొతున్నాడు.వాడికి ఈ మెసేజ్ వెంటనే షేర్ చేశాను.
    ధన్యవాదాలు బ్రదర్. దేవుడు మిమ్మును దీవించును గాక......🙏🙏🙏🙏

  • @nirmalacandy5390
    @nirmalacandy5390 3 роки тому +13

    మీరు ఇచ్చిన మెసేజ్ నాకు చాలా బాగా నచ్చింది నాలుగు సంవత్సరాలుగా నేను ఎంతో మంది అధికారులతో టీచరు దగ్గర చాలా చెప్పాను కానీ ఎవరూ పట్టించుకోలేదు మా పాప పేరు ఎలిజిబెత్ రాణి అని పెట్టిన కారణంగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇయ్యలేదు స్టడీ కోసం బీసీ సర్టిఫికెట్ తీసుకు రమ్మన్నారు మధ్యవర్తి కి డబ్బులు ఇచ్చి చూపించవలసి వచ్చింది.

  • @Abhilashsandepaga
    @Abhilashsandepaga Рік тому +2

    సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు అందుకు మీకు వందనాలు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 3 роки тому +12

    వందనాలు బ్రదర్. చాలా బాగా చెప్పారు

  • @naveenesala2453
    @naveenesala2453 3 роки тому +15

    మతం అనేది ఒక నమ్మకం
    మన జీవితంలో నమ్మే ప్రతి విషయానికి క్యాస్ట్ మరుస్తే ఇక దేశం బాగుపడ్డాటె

  • @patinadhikumar1484
    @patinadhikumar1484 28 днів тому +1

    Anna chala chakkaga cheppavu.maku ardhamainatlu cheppavu. Thank you

  • @maheshgoggilla6345
    @maheshgoggilla6345 3 роки тому +11

    Nenu sc Anna devuni gurinchi tekusukuna job vachina raka poina eepudu bc c loki vellthanu god bless u

    • @thrallofjesus
      @thrallofjesus 7 днів тому

      @@maheshgoggilla6345 nenu alredy bc c tikunna

  • @shankarbuttadi7718
    @shankarbuttadi7718 2 роки тому +7

    చాలా బాగా చెప్పారు brother. దేవుడు నిన్ను దివించును గాక.

  • @padmadharmaji1896
    @padmadharmaji1896 3 роки тому +9

    ఛాలా బాగా వివారంగా chepparu 🙏🙏🙏 brother

  • @kiranguvera589
    @kiranguvera589 3 роки тому +34

    Sir nenu sc caste but naku cristianity loki marchukovalante avitundha na age 23 years and maa family motham reservations rakapoina avasaram ledhu naa certificates lo hindu ani unte honest ga anipinchatledhu kabatti part 2 kuda full awareness ivvagalaru thank you praise the lord

    • @joshuagundala6417
      @joshuagundala6417 3 роки тому +3

      Brother. Tappakunda avutadi. First meru velle Church lo Community Certificate tesukondi istaru daani tho meeseva lo apply cheyyandi ayipotadi. Me nundi me further generations anni BC-C ga untundi.. Naadi kuda BC-C ye.

    • @kprasad1064
      @kprasad1064 3 роки тому

      @@joshuagundala6417 community means baptism certificate na leka verena

    • @joshuagundala6417
      @joshuagundala6417 3 роки тому +1

      @@kprasad1064 Community Certificate Separate ga untundi. Usual ga Sangam Certificate antaru.

    • @Mamatha267
      @Mamatha267 3 роки тому +7

      Thanks annayya manchi information icharu. Am also sc-c ika ee panilo untanu. At least na biddaki anni cristian ga undali. Devude anni samakurchi thanani chadivisthadu

    • @shivatelugutechdudes6532
      @shivatelugutechdudes6532 3 роки тому +1

      @@Mamatha267 haha Jai goree

  • @thirumaniyesuraju7729
    @thirumaniyesuraju7729 3 роки тому +15

    నేను మీ తదుపరి వీడియో కోసం ఎదురు చూస్తున్నాను ...........🙏

  • @limmakaramulu4143
    @limmakaramulu4143 Рік тому +2

    Praise the Lord anma gaaru manchi gaa explain chesaru, part 2 realise cheyyu anna waiting...

  • @samueldadi7766
    @samueldadi7766 3 роки тому +42

    థాంక్యూ బ్రదర్ చాలా క్లారిటీ గా చెప్పారు

  • @chittibabugurram7790
    @chittibabugurram7790 3 роки тому +26

    బాగా క్లియర్ గా చెప్పారు. మీ లాగా ఎవరు చెప్పలేదు..
    నేను SC C .ఇప్పుడు BC C లోకి మారబోతున్న ను.🙏🙏🙏

    • @maheshgoggilla6345
      @maheshgoggilla6345 3 роки тому +1

      Devudu neeku thoduga untadu bro

    • @VamsiSpeaks
      @VamsiSpeaks 2 роки тому +1

      if u are really loving jesus, u should not have any castes and consider yourself as a general category human

    • @ramapuramsam
      @ramapuramsam Рік тому +1

      Sir plz 🙏 one doubt me

    • @sujji28suji59
      @sujji28suji59 Рік тому

      Brother meeru BC c lo maarinara Ela confirm ga cheppandi plz

    • @chandu6654
      @chandu6654 Рік тому

      Anna miru ala chenge ainaru maku cheppandi

  • @lydiasudhir2559
    @lydiasudhir2559 3 роки тому +19

    Nice explanation sir as Christian s we don’t want any reservations we want to be called as OC s because our God is king of kings and lord of lords

    • @vijayanand492
      @vijayanand492 2 роки тому +2

      Yes brother,we are true christians

    • @Vicky-br3cw
      @Vicky-br3cw Рік тому +3

      Good sir please educate pastord there are 250000+ pastors in Telugu States please educate them 90% are still Hindu Sc in certificates for the benefits of reservations please guide and motivate them in the name of god

    • @jaffanyam8326
      @jaffanyam8326 Рік тому

      100 percentage right brother

  • @suresh.savara9886
    @suresh.savara9886 Рік тому

    మతోన్మాదులు అజ్ఞానంగా వ్యవరిస్తు,నాన ఇబ్బందులు గురి చేస్తున్నా తరుణంలో-
    క్రైస్తవులకు రాజ్యాంగ పరమైన హక్కులు ఏమిటో చాలా చక్కగా వివరించారు.
    థ్యాంక్యూ బ్రదర్

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 Рік тому +3

    వందనాలు బ్రదర్ 🙏 చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు 👌👍💐

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 Рік тому +3

    All Glory to God. Christianity is not the religion. It is the way to go to the Heaven through Jesus Christ what is written in the Bible. Thank God . Brother you have given a very good description about cast and reservations. Thank you. God bless you.

    • @Vicky-br3cw
      @Vicky-br3cw Рік тому +1

      Bhagavad Gita 9:18
      Krishna Says " I am the Supreme Goal of all living beings, and I am the Only Sustainer, Master, Witness, Abode, Shelter, and Friend.I am the way, I am the truth,the truth and the life.i am the father of universe without beginning and end, the origin of all, and the cause of all causes.”
      He the only sustainer of our sins miru tappu padutunaru nijam teluskondi please read Bhagavad Gita Krishna always bless you abundantly
      Thank you
      Hari bol🙌
      Jai shree Ram 🙌

    • @drb.sreenivasnaik6842
      @drb.sreenivasnaik6842 Рік тому +1

      Bible clearly says Lord Jehovah is God of gods,Bible is historical

  • @yesupadamdarla8390
    @yesupadamdarla8390 3 роки тому +5

    అద్బుతంగావివరించారు సార్ నమస్తే‌🙏

  • @ashokkumarkorukonda2592
    @ashokkumarkorukonda2592 3 роки тому +6

    Good information.
    You gave good clarity on caste and religion and effect of conversions on reservations.
    Many of our Christian leaders do not have even basic knowledge on this subject of caste and religion and reservations.
    Next time in part 2, you please bring out relavant articles and previous cases dealt by Supreme Court.
    There is a case pending in Supreme Court since 2004 filed along with Ranganath Misra and Mandal commission reports to treat Dalit Christians equivalent to SCs in reservations. Please talk about this subject also.
    Excellent job you are doing.
    Keep doing good service to Dalit Christians. 👍

  • @VRamakrishna-ou2gk
    @VRamakrishna-ou2gk 3 дні тому

    ప్రైస్ ది లార్డ్ మిత్రమా
    ప్రభు దీవెనలు మీలో ఉండే అనేక రకమైనటువంటి వాస్తవ వీడియోలు చేసి ప్రజలకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
    అన్నగారు పైన ఒక మిత్రుడు మెసేజ్ పెట్టినట్లుగా మీ వీడియో చాలా బాగుంది మీ వాయిస్ కూడా కరెక్ట్ గా అందుతుంది ప్రజలకు
    నిజమే అన్న ఇది కూడా నా డౌటు మతానికి కులానికి రిజర్వేషన్ కి సంబంధం ఏమిటి
    లౌకిక వాదంతో ముందుకు పోవాలి కదా అన్న
    జై భారత్
    జై భీమ్
    ❤❤

  • @bropramod9477
    @bropramod9477 3 роки тому +6

    Praise the lord brother 🙏
    ✝️👍✝️
    God bless you

  • @puliprasad3516
    @puliprasad3516 Рік тому +2

    చాలా బాగా వివరించారు.Sir thankq. Good information.

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 3 роки тому +9

    Praise the LORD Brother..
    Good massage &Explanation.,,✍️

  • @karunasagar5884
    @karunasagar5884 2 роки тому +2

    Brother, very very nice & perfect explanation. What you is true reality. Impressive analysis and information with supporting evidences. All the best.

  • @vamshikrishnakanikarapu462
    @vamshikrishnakanikarapu462 3 роки тому +8

    Good topic, very useful sir 👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chepalaveerababu7763
    @chepalaveerababu7763 3 роки тому +2

    వందనాలు బ్రదర్... సత్యాన్ని తెలుపినందుకు...

  • @maheshmarapaka6680
    @maheshmarapaka6680 2 дні тому

    Praise the Lord 🙏

  • @asolomonraju
    @asolomonraju 2 роки тому +7

    Very good message. Caste & religion are different and it should not be linked up as our nation is secular. The citizens of India can opt any religion as per his faith. But his cast ever be changed.Reservations are basing on castes as per constitution, not as per religion. The govt. should realise it and do justice to SCs.

    • @VamsiSpeaks
      @VamsiSpeaks 2 роки тому +1

      who said there is no relation between castes and religions? castes only exist or dominantly exist in hinduism only. because in that religion only caste was invented. christians does'nt have any caste system.

    • @trinathreddy1611
      @trinathreddy1611 Рік тому

      The team of Indian intellectuals under

    • @trinathreddy1611
      @trinathreddy1611 Рік тому

      The team of Indian intellectuals under the chairmanship of the super Indian intellectual and the first Law Minister of India, Bhimrao Ramji Ambedkar, made a herculean exercise for drafting the Constitution for this vast land comprising of 560 independent nations (!!) prior to the formation of the UNION OF INDIA, and it was approved, accepted on 26-11-1949 for implementation from 26-01-1950, which we are celebrating as the Republic Day for Indian Union!! Every individual citizen of this country including lakhs of Lawyers, practising Law professionals/Advocates, jurists including junior most civil judge to the seniormost supreme court judge, CJI, are very well aware that the reservations in every field in Indian Republic should be terminated after FIFTEEN YEARS OF THE IMPLEMENTATION OF THE CONSTITUTION! Can any one answer the shameful social system of continuing the DIVIDE AND RULE brutal culture in this vast land comprising of more than 2000 caste segments, without annulling the segregation of the citizenry by disbanding and banning the caste names in this backward social set up after 26-01-1965?? It is shameful for a guy who is possessing assets and properties worth thousands of crores and still competing with the fellowmen by robbing the food from their bowls by claiming the status of SC, ST, OBC and the newly invented EBC!! Is it not a shameful life? The constitution should be amended TODAY, for removing the caste and religion based reservations for the citizens who are in government service and other comfortable positions and are living a life of MIDDLE CLASS INDIAN CITIZENS AND ABOVE!!

  • @joshuagundala6417
    @joshuagundala6417 3 роки тому +3

    Chaala baaga chepparu anna. Ea Vishayam chaala mandiki telidu. I'm. Also a BC-C Candidate. Chaala mandiki avagahana ledu Avagaahana unna valaki Ekkada reservation potado ani BC-C Certificate Cheyinchukovatledu but idi maarali. Live for Christ and believe in him not in the Reservation. Thank you

    • @AJTECH45
      @AJTECH45 2 роки тому

      Hloo bro number isthara I want to talk with you about BC c certificate

  • @mkumarraja2930
    @mkumarraja2930 Рік тому +2

    మీకు ప్రభువు యొక్క నామమున వందనాలు బ్రదర్ చాలా చక్కగా చెప్పారు. దీనిని అందరూ అవగాహన కలిగి ఉండాలి.

  • @premarajutadepalli4296
    @premarajutadepalli4296 3 роки тому +3

    Thank you brother,good clarity given.praise the lord.

  • @bsekhar981
    @bsekhar981 3 роки тому +4

    సూపర్ clarification brother.. ఈ సూచన కూడా పరిగణించగలరు...BC-C అంటే హరిజనులు హిందుత్వ నుండి క్రిస్టియనిటీ లోకి మారిన వారికి వర్తించే కోటా (converted from Harijan Community అని Caste Certificate లో వ్రాస్తారు !!)

  • @Raj-gi9qp
    @Raj-gi9qp Рік тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ క్యాస్ట్ గురించి చక్కగా వివరించారు మాకు తెలిసిన ఇలా వీడియో చేయలేకపోయాం మీరు చేసినందుకు ధన్యవాదాలు

  • @sujathabonigala565
    @sujathabonigala565 3 роки тому +3

    Good message brother part -2 kosam waiting

  • @balarajuyadala618
    @balarajuyadala618 3 роки тому +4

    Good information thank you

  • @narenderchary3845
    @narenderchary3845 2 роки тому +5

    దేవుడ్ని నమ్ముకున్న వారికి ఇలొకం తో పనెంటి మహిమా గళదేవుడు అన్ని ఆయన్నే చుసుకుంటడు మతం మనిషి నీ మని‌షినీ విడగొడుతుంది ఆధ్యాత్మికం అందరినీ కలుపుతుంది జై హింద్

  • @embadiashok831
    @embadiashok831 2 роки тому +1

    Chaala baaga chepparu brother thanks for your good information

  • @INDIAN-lk4lu
    @INDIAN-lk4lu 3 роки тому +3

    Caste ki religion ki andhuku mudipettaru dini store cheppandi anna.mi video s chala use full ga vuntunnai thanks anna

  • @godsgrace5364
    @godsgrace5364 3 роки тому +4

    Useful information Anna thank u

  • @nagendrabanavath3776
    @nagendrabanavath3776 3 роки тому +2

    Praise the lord anna... waiting for part2.. each point clear ga explain chesaru.. glory to God.

  • @rameshhanok4755
    @rameshhanok4755 3 роки тому +3

    Praise the Lord brother
    Good message and very clear explanation.Thanks

  • @ashokvutukuri9722
    @ashokvutukuri9722 3 роки тому

    Praise the lord
    Namasthe baba ambedkar ji thanku brother

  • @jesusmypsalmpraveenatejas2529
    @jesusmypsalmpraveenatejas2529 3 роки тому +8

    Insightful message anna...pls make soon part 2 waiting anna😊 very helpful👏

  • @vijayanand492
    @vijayanand492 2 роки тому +1

    Very good information brother.GOD Bless You.

  • @suneetaorisi7936
    @suneetaorisi7936 2 роки тому +2

    Good explanation bro, got a clarity on this

  • @uumessh4530
    @uumessh4530 Рік тому +1

    Praise the Lord

  • @ramanapenumala7884
    @ramanapenumala7884 3 роки тому +2

    Brother very good clarification, thank you ...

  • @yashyash1642
    @yashyash1642 3 роки тому +3

    Tq brother for your information..

  • @jyothiyerramala6156
    @jyothiyerramala6156 3 роки тому +2

    Thanku brother good message to describe about these castes problems

  • @gaddamsheebarani1824
    @gaddamsheebarani1824 3 роки тому +4

    Nice explanation brother

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 3 роки тому +4

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @Paulsonprince
    @Paulsonprince 3 роки тому +5

    Excellent💯 information brother... Thank you❤❤... All glory to God

  • @ravipalaparthi3017
    @ravipalaparthi3017 3 роки тому +1

    Praise the lord Anna 🙏🙏🙏

  • @rajesh6029
    @rajesh6029 3 роки тому +7

    Anna.....K A Paul Garu గురించి ఒక video చేయండి అన్న.... ఆయన ఒక్కపుడు గొప్ప పాస్టర్ గారు కదా..... కానీ ఇపుడు ఇలా ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టారు.. ఎందుకు ఇలా మారి పోయారో ఒక వీడియో లో క్లారిటీగా చెప్పు అన్న ప్లీజ్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @volivavoli1475
    @volivavoli1475 3 роки тому +2

    Thank you so much brother....chala clear ga na doubt clarify chesaru

  • @sudhakarnindrasudhakarnind9240
    @sudhakarnindrasudhakarnind9240 3 роки тому +7

    Praise the lord 🙏 Sir

  • @rajeshkalapala3372
    @rajeshkalapala3372 3 роки тому +2

    Good information brother thank you so much 😊

  • @bahujanasamajtvchannel2755
    @bahujanasamajtvchannel2755 3 роки тому +1

    సూపర్ సూపర్ బ్రదర్ యాక్సిడెంట్ మెసేజ్ ఈ వీడియో

  • @user-Ravindra5050
    @user-Ravindra5050 3 роки тому +3

    Good message brother 🙂.

  • @vijayv9157
    @vijayv9157 3 роки тому +2

    Nice clarification...👍

  • @venkatesswarluvenky5204
    @venkatesswarluvenky5204 3 роки тому +3

    బ్రదర్ కచ్చితంగా మన రాజ్యాంగాన్ని గౌరవించాలి

  • @moshemutyala.3915
    @moshemutyala.3915 3 роки тому +3

    Excellent information brother.Thank you so much.

  • @HaiCandy
    @HaiCandy 2 роки тому +1

    Brother miru chala baga chepparu. But BC'S, OC'S ki matramay matha marithy BC C ivvanappudu aa rule andariki okayla vunchali kada. Malli SC ki ivvadam enduku. Rajyagam rachinchinappati nundi SC'S reservation's pondutunnaru. Ippatiki istunnaru. caste change cheyyadaniki lenappudu evvariki changing option ivvakudadhu kada. Edayna mana సమానత్వాపు హక్కు.

  • @sangeethababukorivi1996
    @sangeethababukorivi1996 3 роки тому +5

    Sc hindu ani vunnapudu SC Christian ani vunte baguntadi kadhaa kulam maradhu kadha gvt Ala chesthe baguntadi....bagaa poor ga unnavaliki kuda chadavataniki upayogam vuntadi like st vala lagaa (my thought )

    • @LOVEGOSPEL-official
      @LOVEGOSPEL-official  3 роки тому

      SC Christian...ivvaru... Adhi ledhu... Brother.
      BC C matrame istaru

  • @danielbabu3556
    @danielbabu3556 3 роки тому +7

    Praise the lord

  • @johnpaul1404
    @johnpaul1404 Рік тому +1

    Yes Thank you Brother

  • @PrAnand
    @PrAnand 3 роки тому +1

    మరీ అన్యాయం కాకపోతే క్రిస్టియన్స్ కి రిజర్వేషన్ 1 పర్సంటే, అది కూడా అమలు కావడం లేదు, ఎందుకు అమలు జరగడం లేదు, బీసీసీ లు ఆ వన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఎలా పొందాలో తెలియడంలేదు వాటి పైన కూడా ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్

  • @pastorsamuel9524
    @pastorsamuel9524 3 роки тому

    Bro . Chaala bhaaga vivarincharu thanks praise the lord

  • @naveenakumari816
    @naveenakumari816 3 роки тому +1

    Praise the Lord... anna.

  • @jacobvara4372
    @jacobvara4372 3 роки тому +1

    చాలా ఓపికగా చెప్పారు, మీకు వందనాలు, 2015 Petition Pai ,2016 లో సుప్రీం కోర్టు తీర్పు దళిత క్రైస్తవులకు అనుకూల మైన తీర్పు ఇచ్చింది కదా!, మతం మారినా కులం మారదని. మరి అది ఒక వ్యక్తికి సంబంధించినదా!, అందరికీ వర్తిస్తుందా!, ఒకవేళ ఒక వ్యక్తికే వర్తిస్తే, మరి మద్రాస్ హై కోర్టు తీర్పు కూడా ఒక వ్యక్తికే ఇచ్చినట్లు కదా!. మన దళితుల్లోనే కొంతమంది దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా మీడియా ముందుకు వస్తున్నారు. మీరు చాలా క్లారిటీ గా చెప్పారు. ధన్యవాదాలు. 🙏

  • @hifengineering7266
    @hifengineering7266 2 роки тому +1

    Very Good msg brother

  • @bhaskararaopalla5775
    @bhaskararaopalla5775 3 роки тому +3

    Nice information sir 👍🙏

  • @g.hannahgrace6287
    @g.hannahgrace6287 2 роки тому +1

    Tq bro.memu Bc.c ga change cheskunnam hinduvulugs pilavsbadatsm istsm leka msri ituvsnti vaari paristhithi enti m4

  • @gracekuram5261
    @gracekuram5261 3 роки тому +1

    Thank you for clarifying brother 👌👍🙏

  • @esthersfood9789
    @esthersfood9789 3 роки тому +4

    Praise the Lord bro
    God jesus Almighty bless you

  • @vinodbabu7696
    @vinodbabu7696 3 роки тому +1

    Good analysis brother.

  • @dasannagarisuresh5224
    @dasannagarisuresh5224 3 роки тому

    TQ brother Sending to all
    Waiting for next video
    God bless you

  • @rameshmotam801
    @rameshmotam801 Рік тому

    Thank you brother chalo Baga super Chhapra చాలామందికి ఈ విషయాలు తెలవదు కానీ మీరు చాలా బాగా చెప్పారు

  • @isaackhandavalli167
    @isaackhandavalli167 7 днів тому

    U r right bro.India is secular state.your analysis is good.our Government has not take correct decession .

  • @gangarajunagulapalli9383
    @gangarajunagulapalli9383 3 роки тому

    Praise the Lord brother mi ponu nenbar pillz brother

  • @shalemraju3770
    @shalemraju3770 Рік тому

    Good information brother. Thank you.

  • @ramakrishnatallurit7077
    @ramakrishnatallurit7077 3 роки тому +2

    బ్రదర్ చాలా ఉపయోగకరమైన విషయాలువివరంగా చెప్పినారు మీకు నా ధన్యవాదాలు,👍👌👌💐💐💐💐👍

  • @RameshBabu-bx1vs
    @RameshBabu-bx1vs 3 роки тому +1

    Gud analisation brother

    • @RameshBabu-bx1vs
      @RameshBabu-bx1vs 3 роки тому

      Sc vallu christien loki velitey caste maarchi tokkeystunnaru

  • @balarajuyadala618
    @balarajuyadala618 3 роки тому +3

    Good brother

  • @peterbeerelli9219
    @peterbeerelli9219 6 місяців тому

    Super sir super ga explaine chesaaru🙏

  • @rajuj5258
    @rajuj5258 3 роки тому

    Good brother super clarity, please don't waste time for 2 nd vedio

  • @muralialluri7868
    @muralialluri7868 3 роки тому +11

    Next video thondharaga chesi upload cheyandi brother

    • @narayanarao193
      @narayanarao193 3 роки тому

      Brother B-B cast now I had convert in to Christan what is my reservation --???

    • @solomonraju3561
      @solomonraju3561 3 роки тому

      @@narayanarao193 same