Hindenburg Research: హిండెన్‌బర్గ్ నివేదికపై వినిపిస్తున్న ఆ ప్రశ్నలేంటి? వాటికి జవాబులు దొరుకుతాయా?

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో చేసిన ఆరోపణలేంటి? ఆ నివేదికపై వినిపిస్తున్న ప్రశ్నలేంటి? నివేదికలో ఆరోపణలకు మాధవి పురి ఏమన్నారు? సెబీ ఏం చెప్పింది? సుప్రీం కోర్టుకు సెబీ ఏం చెప్పింది?
    #HindenburgReport #SEBI #Adani
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 49

  • @user-hy6jn5si1u
    @user-hy6jn5si1u 27 днів тому +10

    కంచే చేను మెసింది అన్నట్లు ఉంది SEBI and NSE

  • @ga7128
    @ga7128 27 днів тому +8

    ఆరోపణలను ఎవరూ పట్టించుకోరు

  • @varmaspace
    @varmaspace 27 днів тому +5

    Power of Modi.... Gujju.Loot as much as you can!

  • @raviuppe7324
    @raviuppe7324 27 днів тому +7

    Shut the false propaganda, if she wants to do fraud she can do it in thousands of crores why should she done only for 2CR😂

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 27 днів тому +3

    😂😂 joker research, powerd by pappu gang😂

  • @Krishna-zd7bf
    @Krishna-zd7bf 27 днів тому +4

    Hidden barge lo chopevanni hidden.

  • @vijayveda7943
    @vijayveda7943 27 днів тому +18

    భరత దేశాన్ని బ్రిటన్ ఎలా దోచుకుంది చెప్పండి రా మీ ఛానల్ లో......😂

    • @Srisri9950
      @Srisri9950 27 днів тому +4

      అవును ఆ విషయం తో పాటు పేదలను బానిసలు గా భావించి దేశ సంపద అంతా ఆడానికి ఇస్తూ బూడిద దేశ ప్రజలకి ఇస్తున్న మన కరెంట్ లేదని పెళ్ళాం చే వదిలే బడిన భక్తుడు ను గురించి కూడా చెప్పాలి

    • @irfanmunna2229
      @irfanmunna2229 27 днів тому

      BBC British India nu elaa dochu kundo vandala articles lo cheppindi battai.....prabutwalaku oodigam chesey media ku alavatu padi BBC credibility ni question chestunnava??

    • @vijayveda7943
      @vijayveda7943 27 днів тому +1

      @@irfanmunna2229 perulone vundhi......Inka netho discussion waste of time

    • @prabhakarfscm
      @prabhakarfscm 27 днів тому

      Vaadu oka EP gaadu chebite nee lanti TP gaadi anandam

    • @Tank.3d
      @Tank.3d 27 днів тому

      @@vijayveda7943 అవును బ్రో .. whatsapp యూనివర్సిటీ లో చదువుకున్న అంధ బత్తాయి లతో డిస్కషన్ చేసి టైమ్ వేస్టే చేస్కో కూడదు ...

  • @BS-dx2il
    @BS-dx2il 27 днів тому +4

    రాహుల్ ఖాన్ కి మి బ్రిటీష్ లో కూడా సభ్యత్వం ఉంది కని ఒక్క సారి కూడా మీరు న్యూస్ ఇవ్వలేదు ఎందుకు బీబీసీ బ్యాన్ భారత్

    • @ramulugouri5768
      @ramulugouri5768 22 дні тому

      మీ వాఖ్యలు ఎలా వున్నాయి అంటే, మీ నాన్న ఎందుకు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు అని అడిగితే, నాకు సినిమా టికెట్ ఎందుకు దొరకలేదు అన్నాడట వెనకట ఒకడు మీలాగే.
      సబ్జెక్టు మీద అవగాహన ఉంటే సబ్జెక్టు మీద మాట్లాడండి.
      సరే, మీరు మాటలడిందే తీసుకుంటే,
      1. రాహుల్ ఖాన్ అనే వాడు భారత చట్టసభలలో లేడు.
      2. ఒక వెళ్ళ రాహుల్ గాంధీని ఉద్ధేశించి అన్నట్లైతే, అతను లోక్సభ లో అపోజిషన్ లీడర్, అపోజిషన్ లీడర్ తప్పు చేసినట్లయితే, అతనిని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేసే అధికారం లోక్సభ స్పీకర్ కి ఉంది. అలా జరగలేదు అంటే ఏమిటి అర్థం.
      3. మీ దగ్గర సరియిన ఆధారాలు, రుజువులు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు లేదా రాయకూడదు అని మీకు తెలియకపోవడం శోచనీయం.
      4. మీలాంటి వాక్యతల వాఖ్యలు బిబిసి వారు చూసి, ఇంకా ఇంత తెలివితక్కువ గా మాట్లాడేవారు భారత దేశంలో వున్నారా అని అనుకునే అవకాశం వుంది కాబట్టి, ఇక నుండి తులనాత్మకంగా పరిశీలించి వాఖ్యలు రాయగలరు.

  • @Mallikarjuna_Chowdhary
    @Mallikarjuna_Chowdhary 27 днів тому +10

    Western Country's propaganda videos Cheyyadam lo BBC minchina varu leru

  • @Rj07531
    @Rj07531 27 днів тому +2

    As long Modi / BJP is the power no scam against be proved

  • @sanjuflightxr1
    @sanjuflightxr1 27 днів тому +3

    ma Indians ki alanti chetta propaganda reports avasaram ledu..

  • @blackshadow-q6w
    @blackshadow-q6w 27 днів тому +1

    Ban BBC in india

  • @user-bala686
    @user-bala686 27 днів тому +2

    That is the modi illusion 😅

  • @anilkumarkatakamsetty9603
    @anilkumarkatakamsetty9603 27 днів тому +1

    First BBC look into the protests and Violence that taking place in Britain now a days

  • @apparaodasari2453
    @apparaodasari2453 27 днів тому +2

    అదాని కంపెనీని... కాకులు or గద్దలు కాపాడుతున్నాయా???!!!

  • @livingstonecon
    @livingstonecon 27 днів тому +3

    అదానికి,మాధవికి, అంబానీకి, అందరు దేశం కోసం ప్రేమ వుంటే ఆస్తులు జాతీయం చేయండి,అప్పుడే నిజమైన భారత దేశ స్వాతంత్ర్యం?😮😉 నేను సిద్ధం

    • @naveentechtuts9338
      @naveentechtuts9338 27 днів тому +1

      Ne ellu ne asthilu ne sampathadana jathiyam chey 😂😂

  • @jaa1812
    @jaa1812 27 днів тому

    Pleaee advise whether Hidenberg is Indian research Co or European vested interest company. Why Hindenberg not done any resesrch or not disclosed any of European failed or insolvency comanies or European? Why they have not make public or warn the investores or interested public example in case of Lehmann Bros? Or please think whether Hindenberg is involved in Black mailing or some some Indian or foreign individuals or comanies making Hindenbrg to do such false allegations to confuse Adani or Indian market conditions.

  • @gopsrams4976
    @gopsrams4976 27 днів тому

    stock marlet lo pettandi adukku tinanadi

  • @ptvratan007
    @ptvratan007 25 днів тому

    This Magic of BJP party

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 21 день тому

    Corporate Chors

  • @vp2097
    @vp2097 27 днів тому

    Hindenburg pedda maniplater...🎉🎉

  • @veeruroyal4965
    @veeruroyal4965 26 днів тому

    George Soros india stock market crash kaledu ani birthday chesukoledu anta.

  • @kolagati
    @kolagati 27 днів тому +4

    BBC is becoming a parrot now a days.

  • @ashokdev9403
    @ashokdev9403 26 днів тому

    Hamburger 😂 didn't get any proper response from indian .... still poking India with his step father Soros

  • @janijani2597
    @janijani2597 27 днів тому

    Sebi meedha anumanam yeantta mandhi ki undhi
    Central government adhinam lo undea niga samastalu meedha anumanalu yeakkuva gaa bjp party adhikaram lo unnapudea vastunnai yeavaru manage cheastunnaro andhariki tealusu

  • @Prashu-D
    @Prashu-D 26 днів тому

    మీ బీబీసీ న్యూస్ అన్నీ దేశ వ్యతిరేకులా కోసమే..

  • @sopangiramjee9220
    @sopangiramjee9220 27 днів тому

    Bharat Prajaluu Sampada Doouchcunnaa Mathoonmadulalu B J P Government's Leader's Including R S S Brother's And Corporateers Gujarat Dongalu Bharat Desanekee Venue Pootudaruluu 🩴🤣🤣🤣

  • @rambabubolla9994
    @rambabubolla9994 27 днів тому

    Why are you don't play Britan religious problem's you are also anti Bharat . Hindenburg is the black mailing company. First remember it