Burning Topic : హైడ్రానెవడ్రా ఆపేది? | HYDRA Teams Demolish Illegal Constructions - TV9

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @VaraPrasad-cd8sz
    @VaraPrasad-cd8sz 2 місяці тому +381

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సిఎం సార్, ఎవడి అబ్బ సొమ్ము అని ఆక్రమణలు చేస్తారు, ఆక్రమణలు చేసేవారిలో గుండెల్లో భయం పుట్టాలి
    చాల చాల మంచి నిర్ణయం.

    • @Ranjith_747
      @Ranjith_747 2 місяці тому +8

      వాటికి పర్మిషన్s ఇచ్చిన ఆఫీసర్స్ నీ అరెస్టు చేసి, అప్పుడు చెయ్యాల్సింది.

    • @gnaneswararaoburagadda333
      @gnaneswararaoburagadda333 2 місяці тому +2

      Cm గారు చూడండి,చాలా చోట్ల రాజకీయ నాయకులు లాయర్లు పెద్ద వాళ్ళు ఉండవచ్చు

    • @chivareshbabu898
      @chivareshbabu898 2 місяці тому +1

      mari middle class people advances ela istaaru? builder em loss kaadu.....middle cass people loss avutaaru

    • @ambadasshastri5993
      @ambadasshastri5993 2 місяці тому

      E kulchi vetalu nama mstranga chestara leda yogi gari laga continue chestara chudali, akrama kattadala vallaki ammudu pokapote telangana prapancha charitra lo nilichi potundi,

    • @saij910
      @saij910 2 місяці тому +2

      Meru me life lo oka land kuda konaledu kavach…budiga real world knowledge ledu…first adi kabja land ani decide chese system ravali…ledante konnavalle loss avtaru..that is common people

  • @nakkasudarshanmudiraj3666
    @nakkasudarshanmudiraj3666 2 місяці тому +205

    రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా ధైర్యం కార్యక్రమం చేస్తున్నారు హెట్సప్

    • @nazeerahmed9097
      @nazeerahmed9097 2 місяці тому

      Good cm

    • @bbalu6534
      @bbalu6534 2 місяці тому +2

      Nice paean cm

    • @Damu446
      @Damu446 Місяць тому

      మంచి పని చేస్తుండు సారు.

    • @karthik-x7m
      @karthik-x7m Місяць тому +1

      ade dhairyam tho permissionlu ichina adhikarulanu kuda deentlo include cheste inka manchidi

  • @ahanyaa215
    @ahanyaa215 2 місяці тому +381

    ఇలా చేయడం వల్ల మీరు ఎప్పటికి చరిత్రలో గుర్తుండిపోతారు రేవంత్ గారు

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 2 місяці тому +8

      Yess❤❤

    • @SJB74
      @SJB74 2 місяці тому +3

      Yes, కాని రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి, ఈ operation కి శుభం కార్డ్ వేసేస్తారు. ఇది కూడా ఆరంభ శూరత్వం లాగానే మిగిలిపోవచ్చు.

    • @bharathn6958
      @bharathn6958 2 місяці тому

      Nee bondha...
      He is just scaring real estate people , so they will give him money when he demands...
      Same done by previous govt...
      All CM's are big scammerrs.. projecting like thet are doing something good.... it is just stunt to scare real estate syndicate to black mail more money....
      Because of this, small & medium real estate people will get effect & their customers who invested money by taking loans..

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 2 місяці тому

      ​@@SJB74అంతె గ

    • @sanjayduttdutt8719
      @sanjayduttdutt8719 Місяць тому

      What Good is there in hydra yeh govt bolti woh govt galat Kari woh govt bolti yeh govt galat Kari .loss kiska common man ka jo registration Karva Kay land kharida USka kya kuch log bank loans lekay land khareedkay business lagaye lekin bas hydra is good bewaqoof log

  • @vinodchary9629
    @vinodchary9629 2 місяці тому +164

    నేను కాంగ్రెస్‌ను ద్వేషిస్తున్నాను కానీ హైదరాబాద్‌కు రేవంత్ మంచి నిర్ణయం 😊

    • @WalterWhite-i9i
      @WalterWhite-i9i 2 місяці тому +3

      only revanth reddy is good person.

    • @Abhishek-zl7dg
      @Abhishek-zl7dg Місяць тому

      దేశం లో ఏదైనా మంచి జరిగిందంటే అది కాంగ్రెస్ వల్లే....బ్రిటిష్ వాళ్ళు నెగటివ్ జీడీపీ లో మనల్ని వదిలేసి వెళ్తే అపటి నెహ్రూ పటేల్ మన్మోహన్ పీవీ నర్షిమం లాంటి గొప్పొల వల్లే....ఏదో కొందరి అవినీతి వల్ల కాంగ్రెస్ చరిత్ర మారదు.....

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 2 місяці тому +146

    సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు సూపర్ 👌

  • @SuperSnreddy
    @SuperSnreddy 2 місяці тому +140

    కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కొనసాగించక పోయినా పర్వాలేదు కానీ హైడ్రా బృందాలను మాత్రం రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాం జై రేవంతన్న🎉🎉🎉

    • @mulkallamahesh1810
      @mulkallamahesh1810 Місяць тому +5

      Manchi kamet

    • @sk-jw5jd
      @sk-jw5jd Місяць тому +2

      6 గ్యారంటీలు ఇవ్వలేకనే ఈ డైవర్షన్ టెక్నిక్స్ అంటున్నారా?

  • @viswaksenareddy
    @viswaksenareddy 2 місяці тому +227

    ఇది మంచి నిర్ణయం కానీ పర్మిషన్ లు ఇచ్చిన వాళ్ళని చెప్పు తెగేటట్టు కొట్టాలి 😢

    • @satyendranathponna8357
      @satyendranathponna8357 2 місяці тому +5

      Both are respinsible

    • @yadagirig772
      @yadagirig772 2 місяці тому +2

      permission ichinavarini dismis cheyali.

    • @NageswarraoD
      @NageswarraoD 2 місяці тому +1

      Main bGovt officers ni arrest cheyali

    • @kodavallarajeshchowdary6882
      @kodavallarajeshchowdary6882 2 місяці тому +1

      Ichhina vallani kodathe emi vastundi
      Konna middle class vallu e papam lekunda nasanam avutunnaru
      I lanti lafangi alochena leni Chief minsiters valls

    • @saijackson99
      @saijackson99 2 місяці тому

      💯/💯

  • @vakalapurisrinivas4091
    @vakalapurisrinivas4091 2 місяці тому +464

    నేను కాంగ్రెస్ కి వ్యతిరేకం కానీ రేవంత్ గారు తీసుకున్న నిర్ణయం అభినందన తెలియజేస్తున్నాం జై హింద్

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 2 місяці тому +2

      Yess😂

    • @chivareshbabu898
      @chivareshbabu898 2 місяці тому +3

      mari advances ichina middle class people money back ela istarru?

    • @vamshikrishnareddypinnapur8573
      @vamshikrishnareddypinnapur8573 2 місяці тому +4

      Kani anna 1/3 hyderabad kali avthadi. Asalu mosam chesi ammina valaki shiksha? Permission echina govt official ki enquiry? Telavaka konavalaki matram e tanta?

    • @naresh9998.k
      @naresh9998.k 2 місяці тому +6

      కొన్ని రోజులే అన్న.. అదొక ప్లాన్

    • @abhilashsoma4674
      @abhilashsoma4674 2 місяці тому +3

      I saport revanth Reddy

  • @kittugoud8265
    @kittugoud8265 2 місяці тому +240

    ఫస్ట్ సూరారం చెరువులో మల్లా రెడ్డి గాడు కట్టిన కట్టడాలను కుల్చాలి

    • @mahendermahi6682
      @mahendermahi6682 2 місяці тому +1

      Sssss

    • @Krishna-sl1zt
      @Krishna-sl1zt 2 місяці тому +2

      Bro nenu suraram ey 😁

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 2 місяці тому

      Yess😢😢

    • @Barathindiea
      @Barathindiea 2 місяці тому

      Next అందరూ పోతారు భాయ్ కొంచం ముందు వెనక

    • @SJB74
      @SJB74 2 місяці тому

      This is preliminary action before Suraram. Adhi hit list lo Vundhi

  • @ChittiBhanshi
    @ChittiBhanshi 2 місяці тому +52

    సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారు ఈ వీడియో చూస్తే నాకు పులకరించిపోతుంది హైడ్రా హైడ్రా జై హైడ్రా

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 2 місяці тому +127

    Hyderabad విశ్వ నగరం గా మార్చాలంటే ఇది ఇలా కొనసాగించ వలసిందే

    • @Ranjith_747
      @Ranjith_747 2 місяці тому +2

      ముందు ఆ permissions ఇచ్చిన officers నీ అరెస్టు చేసి అప్పుడు పడగొట్టాలి.

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 2 місяці тому

      Yess

  • @mallikarjunk962
    @mallikarjunk962 2 місяці тому +71

    కూకట్పల్లి నియోజకవర్గం లో
    సుమారుగా 30 నుండి 40 చెరువులు. ప్పుడ్చి దొర బాబు అనుచరులకు అమ్ముకోవడం.జరిగింది.అనేక.ఇండ్లు కట్టుకోవడం జరిగింది ఆ చెరువులను. గుర్తించి. కట్టడాలను
    తొలగించి. భవిష్యత్తులో కూకట్పల్లి
    ప్రాంతం లో వున్న బోర్బావులు ఎండి పోకుండా చూడవలసిందిగా
    హైడ్ర కమిషనర్ గారిని కోరుచున్నాను. ఈలాంటి
    స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ
    ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి. గారికి
    ధన్యవాదాలు

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 2 місяці тому

      Yess😢😢

    • @Evilperson_2.O
      @Evilperson_2.O 2 місяці тому

      మధ్యతరగతి ప్రజల సంగతేంటి.revnue vallu రికార్డులు మార్చి అమ్మేస్తే.వాటిని సామాన్యులు కొంటె.😂😂😂

  • @muthyampundareekam3261
    @muthyampundareekam3261 2 місяці тому +258

    మొదట నాగార్జున గారిN కన్వెన్షన్ కూల్చి ప్రభుత్వ నిజాయితీ నిరూపించుకోవాలి

    • @gabbarsingh4727
      @gabbarsingh4727 2 місяці тому +12

      Sare bro...10gey iga

    • @rajeshbajjuri8515
      @rajeshbajjuri8515 2 місяці тому +2

      10 min short film chestadu .. lekka fix😂

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy 2 місяці тому

      Yevadythe yem andi , inka support chese vallaki budhi ledhu ,kastapadi oka house katukovadaniki middle class vallu jeevitham saripothundhi ani vuna , yedho okati cheptharu
      Inka nagarjuna aythe yem yevadubaythe yemi, ayna vallaki ilantivi antha side income lantidhi lendi

    • @FamilyFunctions-md5tz
      @FamilyFunctions-md5tz 2 місяці тому

      True.

    • @sureshtirunagiri7086
      @sureshtirunagiri7086 2 місяці тому +3

      Good decision C.M garu Remove all illegal constructions
      Good action by Hydra

  • @nellivamshi4849
    @nellivamshi4849 2 місяці тому +64

    హైడ్రా ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి విస్తరించాలి ప్రభుత్వాస్తులు అనగా ప్రజల ఆస్తులు కాపాడాని భావితరాలకు అందించాలి. జై రేవంత్ రెడ్డి గారు

  • @chandraiahch6854
    @chandraiahch6854 2 місяці тому +41

    ముఖ్యమంత్రిగారు ...మీకు పాదాభివందనాలు...
    చెరువులను చెరభట్టిన కబ్జా నా కొడుకుల భరతం పట్టే ఆలోచన తలుక్కున మెరిసినందుకు ❤❤❤❤

  • @satyagun1
    @satyagun1 2 місяці тому +67

    ఏదో ఒకటో రెండో కూల్చగానే మనం సంబర పడవద్దు. పెద్ద పెద్ద తలకాయలు ఆక్రమించినవి ఎన్నో ఉన్నాయని అనేక సార్లు వార్తల్లో వచ్చింది. అన్నింటిని కూల్చి మన చెరువుల్ని రక్షిస్తే మంచిది.

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 2 місяці тому

      Yess❤❤

    • @VidyasagarGaddala-rg5hv
      @VidyasagarGaddala-rg5hv 2 місяці тому

      Yes bro , BUT is it possible by revanth,?
      Pedda. pedda thalakayalu Kattinavi. Koolcha ledu .
      Phone tapping ,kaleswaram yenduku cool ayinay ? Yevaru apinaru .
      No answer .

    • @Haridharcheedella
      @Haridharcheedella 2 місяці тому

      Don't discarage

  • @krishnakotla6157
    @krishnakotla6157 2 місяці тому +72

    పెర్మిషన్ ఇచ్చిన అధికారుల ఇండ్లను మొదట కూల్చేయాలి

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 2 місяці тому +1

      😂😂😂😂
      అంత డ్రామా అన్న

  • @dorirajkumar8350
    @dorirajkumar8350 2 місяці тому +85

    రేవంత్ సార్ పరిపాలన సూపర్

    • @kashinath92463
      @kashinath92463 2 місяці тому +1

      బొంగు 0.1% కూడ పని చేయలేడు

  • @Bloxartgamingroblox
    @Bloxartgamingroblox 2 місяці тому +29

    నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిని కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన పని నచ్చింది

  • @KastapaddaBro
    @KastapaddaBro 2 місяці тому +38

    రేవంత్ రెడ్డి వేరే విషయాలు పక్కన పెడితే ఒక మంచి నిర్ణయం ఇది

  • @chvenkateswarareddy4380
    @chvenkateswarareddy4380 2 місяці тому +32

    శభాష్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి

  • @yugendersherla8636
    @yugendersherla8636 2 місяці тому +120

    అసెంబ్లీ లో..ఈ దానం గాడు హైడ్రా అంటే..విపత్తులకోసం తెచ్చిన చట్టం అనుకున్నాడు..అందుకే నిచ్చనలకు,కుర్చీల కు డబ్బుకావాలి..అంటున్నాడు..కానీ.. గోడ కూల్చే దాకా తెలియలే వాడికి కబ్జాల మీద ఉక్కుపాదం కోసమని😂😂😂

    • @vakalapurisrinivas4091
      @vakalapurisrinivas4091 2 місяці тому +2

      😂😂😂😂😂

    • @SitaraniKondepudi
      @SitaraniKondepudi 2 місяці тому +2

      😂😂

    • @ggrakhee2287
      @ggrakhee2287 2 місяці тому +4

      🤣🤣🤣education neglect chesthey anthey subject undadu ami undadu

    • @jdprasad2489
      @jdprasad2489 2 місяці тому +7

      Yes. ఎవడిని వదలకూడదు. ఆరంభ శూరత్వం కాకూడదు.

    • @gorigerajesh9601
      @gorigerajesh9601 2 місяці тому +2

      😂😂

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 2 місяці тому +15

    హైడ్రా నిర్ణయం మంచిదైనా దానికి ఒక నిభందన పెట్టాలి.ముందుగా అక్కడ బిల్డింగ్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులను పట్టుకుని వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి.అమాయకంగా ఆ బిల్డింగ్స్ ప్లాట్స్ కొన్నవారందరికీ ప్రస్తుత విలువ ప్రకారం డబ్బు వాపస్ ఇవ్వాలి.అప్పుడు కబ్జాలను నిర్మొహమాటంగా కూల్చేయాలి.అప్పుడే చేసిన పనికి న్యాయం,విలువ వుంటాయి.రేవంత్ రెడ్డిగారు ఈ విషయంలో తప్పకుండా ఆలోచన చెయ్యాలి.

    • @mogallarambabu5595
      @mogallarambabu5595 2 місяці тому

      నిజం చెప్పారు👍👍🙏🙏😂

  • @bandarivenkateshwarlu6268
    @bandarivenkateshwarlu6268 2 місяці тому +8

    రేవంత్ రెడ్డి గారు మంచి పని చేశారు sir Mee ఆలోచన బాగుంది

  • @GKiran-ix1ix
    @GKiran-ix1ix 2 місяці тому +21

    చదార్ఘాట్ ఘాట్ (మలక్పేట్) దగ్గర్లో, మరియు మూసరం భాగ్ బ్రిడ్జి తరువాత ఉన్న మూసి ప్రాంతం (towards uppal) ఉన్న మూసి నది చాలా కబ్జాకు గురవుతుంది.

  • @raoGaru-s2c
    @raoGaru-s2c 2 місяці тому +19

    రేవంత్ రెడ్డి గారు అమీన్పూర్ లో మహా ఘోరం అంతా మోసాలే మీరు ఎవరు మాట వినదు దయచేసి ఇలాగే మీరు మంచిగా పరిపాలించ

  • @Kimyun-oq9qy
    @Kimyun-oq9qy 2 місяці тому +43

    New face of congress Great improvement and implementation

  • @justride4305
    @justride4305 2 місяці тому +24

    నాకు తెలిసి రాజుల కాలం లో 1562 మంచి నీటి చెరువులు ఉండేవి తెలంగాణ లో😢😢

  • @krishnakonugganti707
    @krishnakonugganti707 2 місяці тому +71

    నేను కృష్ణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, నేను గతంలో ఎన్నో చెరువులు శిఖం భూములు వెలికి తీసిన కానీ ఏ పై అధికారి ఆ భూ ఆక్రమ దారులను ఏమీ చేయలేదు...

    • @Kimyun-oq9qy
      @Kimyun-oq9qy 2 місяці тому +5

      @@krishnakonugganti707 sir Indian politics are very dirty politics sincere officers mana degara Pani cheyadam Chala kastam

    • @krishnakonugganti707
      @krishnakonugganti707 2 місяці тому +1

      @@Kimyun-oq9qy YES CORRECT 💯

    • @forthebrightsocietykrm2803
      @forthebrightsocietykrm2803 2 місяці тому +1

      Excellent sir ❤

    • @forthebrightsocietykrm2803
      @forthebrightsocietykrm2803 2 місяці тому

      Because many higher position grade officers corrupted

    • @vijayarao3420
      @vijayarao3420 2 місяці тому +2

      ఇప్పుడు govt కి ఇన్ఫర్మేషన్ ఇవండీ sir 🙏

  • @rameshreddy4628
    @rameshreddy4628 2 місяці тому +33

    వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులు రాజకీయ నాయకుల కొంపలు కూల్చండ్డి.దమ్ముంటే

  • @buddesudershan8580
    @buddesudershan8580 2 місяці тому +16

    Very good Decision. C.M. సార్.
    చాలా మంచి పని.

  • @sandeepdeekonda9950
    @sandeepdeekonda9950 2 місяці тому +37

    This iam not except Congress govt, now good work from revanth anna

  • @raoGaru-s2c
    @raoGaru-s2c 2 місяці тому +8

    రేవంత్ రెడ్డి గారు దానం నాగేందర్ తో ఓవరాక్షన్ ఎక్కువైంది

  • @satyanarayanabontha1238
    @satyanarayanabontha1238 2 місяці тому +33

    Good decision by Govt we all must welcome 💐💐🙏

  • @ramagopalj5686
    @ramagopalj5686 2 місяці тому +6

    దానం నాగేంద్ర గారు బీదలని ముందు పెట్టి భూములు ఆక్రమిస్తారు - ఒకప్పుడు పీజేఆర్ గారి దగ్గర డ్రైవర్ - ఇప్పుడు ఎన్ని ఆస్తులు కూడబెట్టారు

  • @bknaresh1106
    @bknaresh1106 2 місяці тому +24

    ఎందుకు కట్టారు రా మరి తెలవదా తప్పు అని ఇలా కట్టడం వల్లనే హైదారాబాద్ వర్షల టైం లో మునుగుతుంది

  • @kadevendisrinivas1871
    @kadevendisrinivas1871 2 місяці тому +5

    చాలా మంచి నిర్ణయం సీఎం గారు మీ వెనక్కి తగ్గదు కబ్జాదారుల కోరల్లో హైదరాబాద్ సిటీ కూరుకుపోయింది కబ్జాదారుల కోరల్లో నుంచి హైదరాబాద్ను విడిపించండి వీటికి పరిమిషన్ ఇచ్చిన అధికారుల విషయంలో కూడా మీరు సరైన బలమైన నిర్ణయం తీసుకోవాలి

  • @sridevisrinivas7804
    @sridevisrinivas7804 2 місяці тому +32

    సరైన governence jarugutundi,salute Ravanth government

    • @poornakakumanu8625
      @poornakakumanu8625 2 місяці тому

      Ramoji film City padakottamanu... appudu telisiddi

  • @RajeshwariRajeshwari-u7w
    @RajeshwariRajeshwari-u7w 2 місяці тому +11

    కబ్జాల నుండి హైదరాబాద్ చెరువులను కపడుదం ప్రజల జీవితాలను కాపడుడుదం
    జై రేవంత్

  • @thearjunrajeshreddy
    @thearjunrajeshreddy 2 місяці тому +12

    Aishwarya layout, manikonda
    Chitrapuri new project, manikonda
    Malkam cheruvu
    Manikonda cheruvu
    Khajaguda cheruvu
    Nectar gardens, durgam cheruvu
    Gutla Begumpet cheruvu, madhapur
    Sunnam cheruvu
    Kamuni cheruvu
    Timmidikunta cheruvu, n convention
    Mullakathuva cheruvu
    Mundikunta
    Gachibowli pond
    Khajaguda lake,
    Mushkin cheruvu
    Neknampur lake
    Ibrahim cheruvu
    Shah hatim cheruvu
    Langer houz cheruvu
    Bairagiguda cheruvu
    Timber lake
    Batula cheruvu
    Sheikpet cheruvu

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 2 місяці тому +17

    మగాడు మొనగాడు సీఎం

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 місяці тому +14

    కబ్జాలు జరగకూడదు అని సతుల సమేత భగవంతుని కి....ప్రార్ధనలు...

  • @raosview3136
    @raosview3136 2 місяці тому +13

    ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్న సంబంధిత అధికారులు లేరా.. వాళ్లనేం చెయ్యాలి...

    • @rajenderjadhav7412
      @rajenderjadhav7412 2 місяці тому

      Good question

    • @kashinath92463
      @kashinath92463 2 місяці тому

      అధికారుల చెరువు గట్టు మీద బొంద పెట్టలి😅😅😅😅

  • @jungariravi3094
    @jungariravi3094 2 місяці тому +32

    మా ఏరియాలో కూడా చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జాలు చేశారు దయచేసి ఈ హైడ్రా మా జిల్లాకి వస్తే బాగుండు

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 2 місяці тому +3

    ఈ దేశములో ఉన్న ఉన్నతమైన వారు అధికారులను ఆసరచేసుకొని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న వాటిని మరియి వివిధ ప్రజాప్రతినిధులు వారు ప్రజాప్రతినిధి కాని ఆ తరువాత సంపదను ప్రభుత్వాలు స్వాధీనము చేసుకోవాలి.
    అదే విధంగా ఏసీబీ వారికి చిక్కిన వారు ఏ ఓదాలో ఉన్న వారైన వెంటనే డిస్మిస్ చెయ్యాలి.
    జై రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
    కాని దీనితో ఈ బుల్డోజర్ల్ కు తను పదవిలో ఉన్నంత వరకు కొనసాగించాలి.
    జై భారత్ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్

  • @veerayarakaraju
    @veerayarakaraju 2 місяці тому +10

    చాలా మంచి నిర్ణయం తీసుకున్న సీఎం గారు దీనిపై ఎంతవరకు ముందుకెళ్తారు అనేది ప్రశ్న అర్థకం, సూరారం వద్ద కబ్జా చేసి కట్టిన మల్లారెడ్డి బిల్డింగ్ ని ఏం చేస్తారు కబ్జాలన్నీ టిఆర్ఎస్ హయాంలోనేజరిగింది జరిగింది.

  • @etv9channel908
    @etv9channel908 2 місяці тому +3

    రేవంత్ రెడ్డి గారు ప్రజల తరఫున మీకు ఒక పెద్ద సెల్యూట్ లాంగ్ లీవ్ ఫర్ పబ్లిక్ అండ్ గాడ్ బ్లెస్స్ యు

  • @yadavrao5459
    @yadavrao5459 2 місяці тому +14

    Wow, nice.

  • @TheSoulOfWind999
    @TheSoulOfWind999 Місяць тому +2

    Super 🎉CM Sir 🎉🎉🎉🎉

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 2 місяці тому +20

    Good work Revanth anna ,mimmlni future generations ayina baaga chesaaru anukuntu,present badhaga unda vachchu.

  • @nehakeerthu
    @nehakeerthu 2 місяці тому +7

    Very good decision, also focus on govt officers who approved these layouts...

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 2 місяці тому +12

    కూల్చే వారే కోర్టు లో స్టే తెప్పించి, బేర సారాలు నడిపే అవకాశం వుంది. ఇప్పుడు శ్రీరంగానితులు చెప్పే వారంతా గత ప్రభుత్వాలలో కూడా పని చేశారు.

  • @lakshmikamepalli2773
    @lakshmikamepalli2773 2 місяці тому +1

    ❤❤🎉

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 2 місяці тому +8

    Hydra Revanth ordered occupied, Trespassers, 🚜Builders Bulldozers treatment👮🔴. Save the Justice. Ranganathan🎉Hydra.

  • @nirmalvlogs730
    @nirmalvlogs730 2 місяці тому +2

    Telangana టోటల్ హైడ్రా మిషన్ చేస్తే బాగుంటది

  • @prudhviraj2559
    @prudhviraj2559 2 місяці тому +3

    మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను ఎమ్ చేయాలి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి Місяць тому +2

    రామోజీ ఫిల్మ్ సిటీలో వేల ఎకరాలు కబ్జా చేశాడు దాన్ని వదిలి పెట్టకండి ముఖ్యమంత్రి గారు 🙏 జై నా తెలంగాణ

  • @sureshmudiraj7641
    @sureshmudiraj7641 2 місяці тому +9

    అనుమతి ఇచ్చిన అధికారులను జైల్లో పెట్టాలి. వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తి చేయాలి. వెరీ గుడ్ సీఎం గారు.

  • @nagalapallipitambarrao5767
    @nagalapallipitambarrao5767 Місяць тому +1

    Manchi Pani chesaru C.M sir

  • @gabbarsingh4727
    @gabbarsingh4727 2 місяці тому +16

    Super Revanth Reddy garu.....MutaMestri lo Chiranjeevi ni chusinattu undhi.....

  • @naregudamreddy4560
    @naregudamreddy4560 2 місяці тому +8

    నేను కాంగ్రెస్ కు ఆపోజిట్ కానీ రేవంత్ రెడ్డి చేసే ఎక్సలెంట్ భయపడకు జనాలు నీతో ఉన్నారు ఇండియాలో సెకండ్ సిఎం ఆఫ్ ఇండియా బుల్డోజర్ సిఎం

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 2 місяці тому +21

    Jai HYDRA 👍

  • @nagarajumestri
    @nagarajumestri 2 місяці тому +4

    ఎన్ని రోజులకు మంచి పని చేశారు అనిపిస్తుంది

  • @chandrareddy9502
    @chandrareddy9502 2 місяці тому +2

    చెరువులు, కుంటలు ఉండాలి. వాటిని సమ్రక్షించాలిసిన బాధ్యత ప్రభుత్వానిదే.

  • @sudhakarreddy8074
    @sudhakarreddy8074 2 місяці тому +12

    Super govt Revanthanna

  • @KJRao-xy2qc
    @KJRao-xy2qc 2 місяці тому +1

    God bless you and your family sir

  • @krishnahere
    @krishnahere 2 місяці тому +2

    Real Goverment work is like this very very nice c.m.

  • @DurgaPrasad-g6d
    @DurgaPrasad-g6d 2 місяці тому +1

    Good Decision CM Revanth

  • @JRR-hf3tb
    @JRR-hf3tb 2 місяці тому +9

    ప్రాణం పోయే రోజు వస్తుంది ఏమో కానీ CM రేవంత్ రెడ్డిఅన్న మీద అభిమానం మాత్రం తగ్గదు. Jai ravanthreddy ✊

  • @ramanaiahsarikonda7779
    @ramanaiahsarikonda7779 2 місяці тому +1

    1st time in history. Don't stop continue.

  • @patlollavinaykumar818
    @patlollavinaykumar818 2 місяці тому +6

    Nagarjuna convention halls

  • @SrinuKommarajulasrinu
    @SrinuKommarajulasrinu 2 місяці тому +1

    హ్యాట్సాఫ్ సీఎం రేవంత్ సార్

  • @gokugopala1984
    @gokugopala1984 2 місяці тому +5

    dabbulunnolu illegal ga extra floors lepi, adhikarulaku mamulu ichi chala regi pothunnaru, chuttu pakkana chinna illu unna variki gali veluthuru leka jeevithantham ibbandi padalsi vastundi ... set backs kooda vadaladam ledu, adigithe, kotlu petti sthalam kondi ila vadileyataniki kaadu ani eduru matladutunnaru ... inka kontha mandi teliviga illu survey ayipoyi tax vesaka, kinda unna parking ni chinna rooms ga marchesi addeku ichestunnaru ... ila enno ...jarugutunnayi

  • @vangayadagiri4108
    @vangayadagiri4108 2 місяці тому +2

    వనపర్తి జిల్లాలో వందల వేల ఎకరాలు అక్రమానికి గురైన

  • @venu9998
    @venu9998 2 місяці тому +4

    But how did they got the permission in the first place. Before you implementation of HYDRA commissioner and Govt should have punished the officers who approved the building plan and given Occupancy certificate. It should start from office not from the Destroy..

  • @srisailamd4785
    @srisailamd4785 2 місяці тому

    Ravanth Anna super Anna dam super ❤

  • @rajugaddam2561
    @rajugaddam2561 2 місяці тому +2

    మొత్తట్లనే పరిమిషన్ ఇవ్వకుండా వుంటే ఆ బిల్డియర్ కొని కోట్ల రూపాయలు నష్టా పోయేవాడు కాదు కదా హ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కొన వాలు కూడా రోడ్ నా పాడారు కథ మరి హ పాపం ఎవరిది హ కుటుంబాలు వాలు ఆత్మ అత్యలు చేసుకుంటే ఆ దానికి బాద్యులు ఎవరు టౌన్ ప్లానింగ్ వాలు మోతాటి నుంచి చూస్తూ ఏమి చేశారు

    • @Shivagaru
      @Shivagaru 2 місяці тому

      అనుమతులు ఇచ్చిన అప్పటి గవర్నమెంట్ ని అడుగు

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 2 місяці тому +9

    ఇప్పుడు మీరు కూల్చితే నష్టపోయేది అమాయకులైన కొనుగోలుదారులా? అనుమతి ఇచ్చినవాళ్లు, రిజిస్టర్ చేసినవాళ్లు, బిల్డర్స్ / రియల్టర్స్ ని కూడా బాద్యుల్ని చెయ్యండి..

  • @bhavanraj7810
    @bhavanraj7810 2 місяці тому +1

    16:47 Ranganaath sir pl durgammmmma cheruvu plaDUTGAMMMM CHERUVU IN JUBLI HILLLS

  • @srini7865
    @srini7865 2 місяці тому +9

    ఇది కేవలం ఒకటి రెండు నెలలు నడుస్తాది.. ఇలాగే గత ప్రభుత్వం కూడా మొదలుపెట్టి చల్లబడిపారు..

    • @santhoshreddy5390
      @santhoshreddy5390 2 місяці тому +2

      Correct sir, idi just normal people's meeda ne chupistaru Pedda valla nundi money muttagane antha challa padutharu😢

    • @shivanallamothu7982
      @shivanallamothu7982 2 місяці тому +1

      Gatham ye government ilantivi cheyaledu.... Okkati kuda kulchaledu....

  • @sateeshkumar851
    @sateeshkumar851 2 місяці тому

    Super cm garu

  • @RKdreamhomes
    @RKdreamhomes 2 місяці тому +9

    పేద మధ్య తరగతి వాళ్ళ ని కాదు
    ..
    తిమిలింగలాలు అనకొండ ల సంగతేంటి

    • @gabbarsingh4727
      @gabbarsingh4727 2 місяці тому +1

      Sulli ga.....ucha aagatle.....pelli avagane pilalu pudthara... wait chey

    • @Dheeraj0909
      @Dheeraj0909 2 місяці тому

      Chala Pedda Houses,colonies padagottaru.. Baaga chesthunnaru

  • @bavisettyssrini7914
    @bavisettyssrini7914 2 місяці тому

    Great Ranganath ji

  • @prabhakarreddygaddam3700
    @prabhakarreddygaddam3700 2 місяці тому

    PERMISSION ICHINA OFFICER NUNDI AMOUNT RECOVERY CHEYYALI

  • @eshwar123ful
    @eshwar123ful 2 місяці тому

    Great Reventh sir...😊

  • @KuntalaRajeshwar
    @KuntalaRajeshwar 2 місяці тому +1

    C.M. రేవంత్ రెడ్డిగారు మికొనమస్కరం

  • @thotasrinivas6778
    @thotasrinivas6778 2 місяці тому

    Chala manchi nirnayam

  • @PJAVArtsCreations
    @PJAVArtsCreations 2 місяці тому +2

    నేను బీఆర్ఎస్ కార్యకర్తను అయిన కూడా రేవంత్ రెడ్డి ప్రభత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.

  • @kondapallynaveen-m4e
    @kondapallynaveen-m4e 2 місяці тому +1

    Super ranganath sir kabja chesetolu alochinchali

  • @KoteswarPalivela
    @KoteswarPalivela 2 місяці тому +2

    ఎలాగైనా పాపం పెదవారికి ఏదొక దారి చూపించాలి

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 2 місяці тому +1

    ప్రజా పక్షాన నిలిచిన నాయకుడి విధివిధానాలు ఈరకంగా ఉంటాయి పరిపాలన దక్షత ప్రజాక్షేమం ప్రజల ప్రాపర్టీని కాపాడే దశగా దిశగా కొనసాగడం అంటే ఇది, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రయాణం చేసే అటువంటి ఆఫీసర్స్ అంటే ఇలా ఉండాలి గుడ్ జై రేవంత్ రెడ్డి

  • @GaneshKumar-qh2ze
    @GaneshKumar-qh2ze 2 місяці тому +1

    మంచి నిర్ణయం రేవంత్ అన్న గారు ❤❤❤

  • @jatavathchanti
    @jatavathchanti 2 місяці тому +1

    హైడ్రా ను రాష్ట్రం దేశం మొత్తం విస్తరించాలి

  • @ChinaRaju-hp8pq
    @ChinaRaju-hp8pq Місяць тому +1

    ఇలా రాష్ట్రమంతటా అన్ని అక్రమ కబ్జాలు ఉన్నాయి మొత్తం రాష్ట్రమంతటా అన్ని జిల్లాలలో పట్టణాలలో కూడాఒక్కపల్లెటూర్లలో కూడా అక్రమాలు కట్టడాలు కట్టారు వాటిని కూడా కూల్చివేయడం లోప్రభుత్వ సర్కారుకూడ
    కూల్చివేయడం వల్లకట్టడాలు ఉన్నాయి వీటిని కూల్చడం కూడా ఈ ఈ ప్రభుత్వం పూజ చేస్తే మరీ ప్రభుత్వానికి మళ్లీ ప్రభుత్వం గెలిపించే అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వం చేస్తున్నదే మంచి పని అక్రమ కట్టడాల రూపంలో కూడా కట్టారు వీటిని కూల్చడం లో కూడా సర్కారు మంచి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాన్ని కాపాడిన శభాష్ శభాష్ రేవంత్ రెడ్డి సీఎం గారు

  • @pillivenuyadav5068
    @pillivenuyadav5068 2 місяці тому +1

    రంగనాథ్ సార్ మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. ఇవాళ అధికారం ఉన్నోళ్లకు కూడా ఇట్లనేనా. లేకుంటే వాళ్లకు వేరైనా. ఎవరికైనా ఒకటే శిక్ష. కూల్చివేత అని ఆశిస్తున్నాను.

  • @BALARAJU-hv7ps
    @BALARAJU-hv7ps 2 місяці тому +1

    సీఎం గారు ఇలాగే చేయండి ఎవ్వడిని వదలకండి మిమ్మల్ని ఎప్పటికి మరచిపోరు ప్రజల ఆస్తులను కాపాడినందుకు ప్రజలు గుండెల్లో పెట్టు కుంటారు

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 2 місяці тому +1

    నిజమైన ప్రజాస్వామ్యం ఇప్పుడు మొదలు అయింది జై హైడ్రా 😂

  • @Toknow100
    @Toknow100 2 місяці тому +1

    హైడ్రానీ సృష్టించి చరిత్రలో నిలిచిపోయారు రేవంత్ రెడ్డి గారు

  • @HussainKhan-l6q
    @HussainKhan-l6q Місяць тому

    Kotha parbutum
    Kaptan super 💯 sir

  • @nanikondaparthi8302
    @nanikondaparthi8302 2 місяці тому +1

    Super sir telangana lo kabja ina cheruvulni kuda ilane rakshinchandi