Nadendla Manoher Sudden Inspection In Governament Hospital | Nadendla Manoher| Cloud Media
Вставка
- Опубліковано 3 лип 2024
- Watch :Nadendla Manoher Sudden Inspection In Governament Hospital | Nadendla Manoher| Cloud Media
Welcome to Cloud Media, your go-to destination for captivating interviews, exclusive conversations, and up-to-the-minute news updates. As a prominent UA-cam channel, we are dedicated to bringing you a diverse range of content featuring celebrities, famous personalities, politicians, and a primary focus on political discussions.
At Cloud Media, we understand the importance of staying informed and engaged in the world of politics. Our team of dedicated journalists and interviewers work tirelessly to bring you thought-provoking discussions, insightful analyses, and in-depth interviews with influential individuals from various fields. From renowned actors and musicians to prominent politicians and public figures, we aim to provide you with unparalleled access to their unique perspectives and experiences.
Our channel acts as a platform for intellectual discourse, where we delve into critical issues, explore different viewpoints, and facilitate conversations that shed light on the complexities of our modern society. We strive to present balanced and well-researched content, ensuring that viewers are presented with a comprehensive understanding of the political landscape.
In addition to our engaging interviews, we keep you updated with the latest news developments from around the globe. We understand the significance of timely information, and we curate and deliver daily news updates to help you stay informed and empowered. Whether it's breaking news or in-depth analysis of current events, our aim is to provide you with accurate and reliable news coverage.
At Cloud Media, we believe that knowledge is power, and we are committed to fostering an informed and engaged community. We encourage open dialogue and invite you to join the conversation by leaving your comments, sharing your thoughts, and suggesting topics for future discussions. Your participation and feedback are invaluable to us as we continue to grow and evolve.
So, if you're passionate about politics, interested in hearing from influential figures, and eager to stay up-to-date with the latest news, subscribe to Cloud Media today. Join us on this exciting journey as we explore the intersection of politics, culture, and society, and strive to make a meaningful impact in the world of digital media.
--- Following Tags And Hashtags Are Search Engine Purpose Only --
Super sir రాబోయే 5 సంవత్సరా లు పరిపాలన ఇలాగే చేయండి తరువాత elections లో కూడా మా ఓటు మీకే వేస్తారు ❤❤
Ila chesthene jagan ki 11 seats ichadu
Ara babu meru enkaa marara
A vurdi sir ekkada
A vurdi sir
సిగ్గుండాలి!
ఇంకా బేదురింపులేనా!?
మీరు మారరా!?
మీకు నచ్చక పోతే govt ని పాడగొట్టేస్తారా!
ప్రజల సొమ్ము బొక్కటానికే పుట్టార్రా!?
సార్ మన పరిపాలన ఇలానే కొనసాగితే మరో 6నెలల్లో వైసీపీ భూ స్థాపితం 😂
Already jalaga mohini akka gunta lo undi 😊
అదేంటి వదిన కదా అక్క అంటావ్ ఎంటి @@Harsha1073
నాదెండ్ల మనోహర్ అన్నయ్య సక్రమంగా డ్యూటీ చేస్తున్నారు హ్యాట్సాఫ్ అన్నయ్య జై నాదెండ్ల మనోహర్ అన్నయ్య జై పవన్ అన్నయ్య జై జనసేన
మూడ్నాళ్ళ ముచ్చట కాగూడదు.
Manohar anna rajya paripalana chala arogyamu tho kudina andamutho vardillu chunadi jaihind🎉
కంగ్రాట్స్ సార్ మీరు ఎప్పుడు ఇలానే పేదవాళ్ళు కోసం పని చేయాలనీ కోరుకుంటున్నాను 🎉
Wait for some time
Proud of u
పడకేసిన govt ఆల్ సర్వీస్..... మేలుకోవాలి
💐💐💐💐 ప్రతి మంత్రి, ఉన్నతాధికారులు వ్యవస్థలను రెగులర్ గా పర్యవేక్షణ చేస్తే బాగుపడతాయి.
perfect
Lost government లో మొద్దు నిద్ర పోతున్నారు. పనిమీద జ్యాస లేదు.
మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నాదెండ్ల మనోహర్ గారూ
ఒకే ఒక్కడు సినిమా చూసినట్టు ఉంది సార్. మీకు మీ నాయకుడు కి నమస్కారం. జై జనసేన జై హింద్ ✊
మనోహర్ విసిటింగ్ అదిరింది
ఇలా ఉండాలి మంత్రి అంటే
పదవీ
ప్రజలకూ సేవ చేయడం కోసం
అంతే కానీ
డాబు /దర్పం ప్రదర్శించటానికి కాదు అని నిరూపించారు
పవన్ ఒక వ్యక్తిని నమ్మాడు..... అంటే... అతని కాపబిలిటీస్ ఇలాగే ఉంటాయి మరీ
జనసేన
కూ
వన్నె తెచ్చే నేత.... మనోహర్
మీలాంటి బాధ్యతగల మంత్రులు కావాలనే ఆంధ్ర ప్రజలు కోరుకున్నారు అద్భుతం చేస్తున్నారు ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు
అన్ని కార్యాలయాలలో ఇలానే SUDDEN CHECKING చెస్తేభయం పెరిగి, బాధ్యతగా ఉద్యోగం చేస్తారు 🙏🏿
ఆకస్మికంగా వెళతే అసలు సమస్యలు.. కనిపిస్తాయి.. 👌🏼 గ్రేట్ జాబ్ సార్.. 🙏🏼
సూపరండి, ప్రజానాయకుడు ప్రజల కోసం
ఇది కథ ఒక ఎమ్మెల్యే బాధ్యత సార్ నా శిరస్సు వంచి నీ పాదాలకి నా వందనాలు ఎమ్మెల్యే అంటే అదేదో హోదా కాదు ఒక బాధ్యత మీలాగా ప్రతి ఒక్కరూ అనుసరించాలి ఇది కథ జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై నాదెండ్ల మనోహర్
YOU'RE COMMENT EXLENT BRO🎉🎉🎉🎉
Super రేషన్ వాళ్ల నే కాకుండా హాస్పిటల్ లో కూడా మంచి గా వుండాలని చూస్తున్నారు భగవంతుడు మీ ఫ్యామిలీ నీ మంచి గా bless చేయాలని కోరుచున్నాను
గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్టల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ఇలాగే చెక్ చేయాలి సార్ 🙏🙏
మోనోహర్ సార్ మీరు పైకి మెత్తగా కనపడతారు కానీ డ్యూటీ ఎక్కుతే సింహం లాగ గర్జిచిస్తున్నారు సూపర్బ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Calm people always workaholic nice each mla should be like this
మాకు మీలాంటి నాయకులు కావాలి...
గడిచిన 5 సంవత్సరాలలో ఏ రోజూ కూడా మా తెనాలి వైసిపి MLA ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ నీ తనిఖీ చేసి అధికారులను పరిగెత్తించింది లేదు.అభివృద్ధి అంటే నాదెండ్ల మనోహర్...మనోహర్ అంటే అభివృద్ధి.ఈ రోజుకి మా తెనాలి లో కొంతైనా అభివృద్ధి జరిగిందంటే అది ఆయన హయాం లోనే.
Ycp ఉన్నప్పుడు అప్పటి హెల్త్ మినిస్టర్ ఎయినాడు అటెండ్ అయినట్టు leydu. ఇప్పుడు ఒక్కకరికి పగులుతోంది
Nice jokes
@@tarun.psai1999 Ok joke kani alla video ఒక్కటి పెట్టరా చాలు
మంత్రి ఏవడో ఎవరికి తెలుసు
@@tarun.psai1999నీలాంటి యదవలేరా,, భూమికి భారం,, తొందరగా చచ్చిపో
@@tarun.psai1999evadu nuvvu nee ammo,chello hospital lo vunte. Alageatladuthava..anname thintunnava
ప్రభుత్వ అధికారులు వారు పని చేస్తున్న ప్రదేశం శుభ్రంగా ఉండేటట్లు, వారి సీట్ లో ఎనిమిది గంటలు ఉండేలా చూడండి sir. ప్రతి మంత్రి వారానికి ఒకరోజు ఒక జిల్లాలో పర్యటించాలని మనవి
చాలా ఓపిగ్గా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు, సున్నితంగా హెచ్చరించారు, మీరు ఇలాగే చేస్తే రాష్ట్రం లో ఉన్న ప్రతి ఆసుపత్రి అద్భుతంగా తయారు అవుతుంది.
నెల రోజుల తరువాత మళ్ళీ ఒక సారి మంత్రి గారు సందర్శించాలి.
మీ పరిపాలన ఎంతో ఆనందంగా సంతోషంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న అందుకు నేను చాలా సంతోషంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను సార్.
Sir ఇలాంటి నాయకుని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎలాంటి అవినీతికి త్రోవ ఇవ్వొద్దు 🙏🙏🙏ముక్యంగా హాస్పిటల్ లో work చేసేవారిమీద ద్రుష్టి పెట్టండి sir ✌️👍👍
నాదెండ్ల గారు! మీరు చాలా చక్కగా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. మన దేశం లో ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేయరు. అదే మన దౌర్భగ్యం. మంచి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని చూసి ప్రతీ డిపార్ట్మెంట్ లో absorb చేసి బాగు చేయించండి. ప్రజలు కూడా ప్రశ్నించే విధంగా ఉండాలి. అలా ఉండాలంటే మనం కూడా డిస్ప్లైన్ గా ఉండాలి.😊
💐💐💐💐ఎక్సలెంట్ 👍💐మనోహర్ గారు, బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రజలు కూడా బాగుండాలి, ప్రజలు సహాయం సహకారం ఉండాలి. 👍💐
నాదెండ్ల మనోహర్ గారికి అభినందనలు....ఒకే ఒక్కడు సినిమా చూస్తున్నట్లు వుంది... మిమ్మల్ని ఆదర్శంగా మిగిలిన వారు తీసుకోవాలని మా కోరిక...మీ ప్రభుత్వానికి తిరుగు లేదు.....
మనోహర్ gariki వందనం అందరు elage checking chestu vunte vyavastalu సక్రమంగా పనిచేయడానికి అవకాశం వుంటుంది 🎉
తెలంగాణలో పది సంవత్సరాల నుండి ఒక్కరు కూడా హాస్పిటల్స్ చెక్ చేసిన వాళ్లే లేరు... బాగా తిని తొంగోవడమే ... మీరు గ్రేట్ సార్ 🙏🙏
హెల్ప్ డెస్క్స్ ఏర్పాటు చేయండీ...
రైస్ గోడౌన్ అక్రమాలు బయట పెట్టారు, గ్రేట్ సర్
ప్రజల అవసరాలు తీర్చడం, అవసరమైన సౌకర్యాలు కల్పించడం కన్నా...నాయకులకి...వేరే ఎజెండా ఉండకుండా ఉంటే...జీవితకాలం ..ప్రజలు మనసులో దేవుడిలా కొలుస్తారు.
పోయినసారి ఎలక్షన్ ల వరకూ...ఆంధ్రా ప్రజలు...ఎకౌంట్ లో వేసే బిచ్చం కోసం ఆశపడి.. వెధవలను మంత్రులుగా చేసుకునే దుస్థితి లో ఉన్నారు అని...అనుకునేవాడిని.. కానీ...మొన్నటి ఎలక్షన్ లలో...దేశంలోనే...అద్భుత మెచ్యూరిటీ చూపించి...మంచి నాయకులను ఎన్నుకున్నారు.. ఇప్పుడు...నాయకులు...అద్భుత పాలన స్టార్ట్ చేసారు..
❤️❤️❤️🇮🇳🇮🇳❤️🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️
ఇలాగే మీకు ధన్యవాదాలు సార్ రోజు లేదా నెలకు ఒకసారైనా విజిట్ చేసి ప్రతి ఒక్కరి పేదలను కాపాడాలని కోరుకుంటున్నాం❤
ఇలాంటి మంత్రి లు ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుండేది
Sir ఇక్కడ మీరు first time... వాళ్ళు కాదు.. అందుకని క్షమించడం.. అనవసరం
సార్ మీరు చేస్తున్న ఈ ఆకస్మిక తనిఖీల వలన ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి సెల్యూట్ సార్
మనోహర్ సార్ మీరు చాలా చక్కగా చేస్తున్నారు డ్యూటీధన్యవాదాలుఇలాంటి ఆకస్మిక తనిఖీలు మీ ఊహకు తప్ప మరెవ్వరికి తెలియకుండా ఇలాంటి తనిఖీలు చేస్తే ముందు పరిపాలనచాలా బాగుంటుంది ఎవరి కర్తవ్యం వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు లంచాలకు తావు లేకుండాఎవరికి భయము పడకుండా ఇలాంటి తనిఖీలు ఎవరికి వాళ్లు ఎమ్మెల్యేలు ఎంపీలుఇలాగ డ్యూటీ చేస్తే నిజంగా థాంక్స్ హ్యాండ్సప్
We r very happy to see real ministers like u sir after long years in AP 🙏 we are all proud of you sir TQ sir
Suprising visits by sri Nadendla is remarkable
ఒకే ఒక్కడు లా వున్నారు...great man.super..now ap people's so, happy.
కొత్తలోనేకాదు ఎల్లాప్పుడు ఇలానే వుండాలి. నెక్స్ట్ టైమ్ అందరికీ నోటీసీలివ్వండి. పెనాల్టీలు వెయ్యాలి.
మీరు ఇలాగే చేయాలి రియల్ గ్రేట్ జై జనసేన జైహింద్
మంచి పనులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది...ప్రజలు సహకరించాలని...నా మనవి
wonderful Mr Minister
Good job Sir, please support the doctors working there , please see that hospitals should get medicines , and medicines should not be misused. Thank you Sir. Hope this type of inspections and support to doctors should be continued.
ఇలాంటి మంచి నాయకుడిని 10 సంవత్సరాలు దూరంగా పెట్టారు తెనాలి ప్రజలు నాదెండ్ల మనోహర్ గారు మీకు మా పిఠాపురం దత్తాత్రేయ స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి
ఔరా! ఆంధ్రుల పౌరుష మొక సోడా గ్యాస్ వంటిది. . అన్నాడు ఒక మహానుభావుడు. కాబట్టి ఈ కూటమి పరిపాలన, పర్యవేక్షణలు ఆరంభ శూరత్వంలా కాకుండా ఈ ఐదు సంవత్సరాల పాలన కాలం మొత్తం ఇలాగే జాగ్రత్తగా, అభివృద్ధి చేస్తూ పరిపాలించినట్లయితే మరొక 10 సంవత్సరాల పాటు ప్రజల మన్నన పొందగలుగుతారు.
Super sir. మేము కోరేది ఇటువంటి పాలనే. ఇది ఇలాగే 5 years continue కావాలి.
నాదెండ్లగారు తెలుగులో మాట్లాడితే అందరికి అర్ధమవుతుంది
bro we should speak english only to say smoothly....telugu lo matladithe pedardhalu thistharu....he is doing correctly
వాలు తెలుగులో చదివి పాస్ కాలేదు తెలుగులో మాట్లాడడానికి
అసలు ఆయన తెలుగులో మాట్లాడాలని సూచిస్తున్న మీకు మధ్యలో ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా మాట్లడగలుగుతానని మీ గుండె మీద చెయ్యివేసి నిజం చెప్పండి.కొన్ని దశాబ్దాలుగా ఆఖరుకు ఒక్క అక్షరముక్క చదువుకోని మారుమూల అడవిప్రాంతాలవాళ్ళు సైతం ముసలమ్మలు, తాతలు ఆంగ్లపదాలు ఉపయోంచకుండా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం తెలుసా? మాటలు ఎన్నైనా చెప్పొచ్చు.
Market లో 30days ఇంగ్లీష్ నేర్చుకోండి అని book దొరికితే.. కొనుక్కో Mr..
Doctors thone English lo matladindi, remaining antha Telugu ne ga.
నాదెండ్ల మనోహర్ గారు మీరు సూపర్ సార్ మంత్రి అంటే మీరే మెంతులు మీలాగే ఉండాలి మంత్రులు అయ్యాక అసలు మనిషి రోజుల్లో రెగ్యులర్ గా మీరు ప్రతి స్పాట్ కి వెళ్లి పాయింట్ టు పాయింట్ చాలా బాగుంది సార్ హ్యాట్సాఫ్ యు
మంత్రులు mla లు తరచు ప్రభుత్వ హాస్పిటల్స్ విసిట్ చెయ్యాలి
ఎన్నాళ్ళ నుండో ఇలా చేయాలి అని కోరుకున్నారు.. జనసేనాని అండతో ప్రజా ప్రభుత్వ పాలన చూస్తున్నాం. జై జనసేన✊👍 #Megacult4Janasena
The visual I am dreaming all these years.. Finally seen in reality. Congratulations Manohar sir.. We welcome you heartily. 🙏🙏🙏
Salute sir, I appreciate you. People expect this kind of ruling
Have to be checked and inspected all the schools, colleges, and hospitals .super sir
మనోహర్ గారు చాలా సంతోషంగా వుంది మీరు దగ్గర ఉండి ప్రతి విషయం ను కులంకుశం తెలుసు కొని చాలా బాగా చేయస్తునారు # ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని సౌకర్యాలు ఇస్తున్న గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళు ప్రత్యేకంగా క్లినిక్ నడుపుకొని కేసుల్ని వాళ్ల క్లినిక్ తీసుకెళ్తున్నారు దీని మీద మీరు దృష్టి సారించి గవర్నమెంట్ హాస్పిటల్ పురోగతి చేస్తారని మరిమరి కోరుతున్నాం # మెరుగైన వైద్యం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉండే వైద్యులు స్వలాభం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే చూసుకుంటున్నారు దీనిపై మీరు ప్రత్యేక దృష్టి సారిస్తారని ఇది నా ఇది నాకు నా వ్యక్తిగతంగా జరిగిన చాలా సుదీర్ఘ అనుభవం 🙏 ఆంధ్రప్రదేశ్ యొక్క పురోగతి ఆపలేరు 🙏🙏🙏🙏
చక్కగా సలహా ఇచ్చారు సార్, ప్రస్తుతం వైసిపి పాలనలో నిధులు లేవు కదా సార్, పర్యవేక్షణ చెయ్యండి సార్ అని వాళ్ళకి వైద్యం ఎలా చెయ్యాలో చెప్పద్దు, అది వాళ్లకు తెలుసు, పని చెయ్యకుండా తప్పించుకునే వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం, అది కలెక్టర్ కావచ్చు, స్వీపర్ కావచ్చు, ఈ చిన్న ఉద్యోగస్తులు చెయ్యరు లేదా చేసి హాస్పిటల్ లో పని చేసి మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు, లేదా చులకనగా మాట్లాడుతారు, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు బాగా రేట్లు తీసుకుంటున్నాయి ఇలాంటివి ఆయా పర్యవేక్షణ అధికారులు నిజాయితీగా చేసేలాగ ప్రభుత్వం పట్ల కొద్దిగా భయం బాధ్యత ఉండే లాగ చూడాలి, మీరు కూడా వైసిపి లాగ చేసి చెడు పేరు తెచ్చుకోవద్దు, అందరూ కామెంట్లు మంచిగానే పెడతారు కానీ తరువాత వోట్ వెయ్యరు, కాసేపు జిందాబాద్ కొట్టించుకుందామని చూస్తే జనాల్లో వ్యతిరేకత నిదానంగా తయారవుతుంది అంతే డబ్బానే అని, అలాంటి ఉదాహరణ మనం చూశాం, అధికారుల్ని ఎలా వర్క్ చెయ్యాలో ఇన్స్ట్రక్ట్ చెయ్యండి వాళ్ళని పనులు మాన్పించి తిప్పుకోవద్దు, సలహా గానే తీసుకోండి ఎందుకంటే మంచి పాలన కావాలి కదా అందరికీ....
సార్ నాదెండ్ల గారు నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి తనిఖీ చేయండి సార్..
మంచి పరిపాలన sir 🙏🙏
Supar Sir🎉
నాకు ఓటు వేసే అవకాశం వచ్చే ప్రతి ఎన్నికల్లో నా ఓటు జనసేన కే నా ఈ ప్రాణం ఉన్నంత వరకు
నాదెండ్ల మనోహర్ గారు మీరు రాబోయే కాలం మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి డిపార్ట్మెంట్ ఇలాగే చెకింగ్ చేసి ప్రజల ఆర్తిని ప్రభుత్వ ఆర్సిని కాపాడతారని కోరుకుంటున్నాం థాంక్యూ సార్
This is how ministers should work, how did BRS/TRS, Congress doing in TS ?
Everything was hyped, now all is down, scams increased like hell.
నాదెండ్ల మనోహర్ గారు బాగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ స్ట్రిక్ట్ గా ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయిస్ వోట్ వెయ్యరు
కానీ మిగిలిన ప్రజలు వేస్తారు.
మనోహర్ గారు ప్రభుత్వ ఉద్యోగుల/డాక్టర్ల స్థాయి/ విలువ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంప్లాయీస్ ఖచ్చితంగా అతని చర్యలను హర్షిస్తారు, గౌరవిస్తారు
Well done sir.appudappudu visit cheyyandi sir. Vaallaki bhayam vuntundi.
Nadendlagaru doing good job, seems like a good doctor, keep doing this sir, highly appreciated
Good question for all good👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
This is what we are expecting sir ...hats off sir ... daily involvement in the public service the great thing
ఇలా ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతారు సార్? మొదట హాస్పిటల్స్ కి ఒక గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అందరికీ పంపించండి ఎలా మెయింటైన్ చేయాలి. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఎక్కడ సర్దుకోవాలి అని. ఆ తర్వాత ఆకస్మిక తనిఖీలు చేయండి.
శభాష్ సార్
Super sir ilavuntey prathi nayakudu desam prajalu bavuntar great sir
Memu vesina vote ki value vachindhi ani garwam ga feel avuthunnam sir
నాదెండ్ల మనోహర్ గారికి అభినందనలు ఇది ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్కరు మినిస్టర్ కలిసి అందరూ కూడా విధులు సక్రమంగా జరిగేటట్లు గాడిలో పెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది
Love you Sir.. God bless you
మెయిన్ గా, సిబ్బంది కూడా సహాయం సహకారం చేలా ముఖ్యం. వాళ్ళు కూడా సౌకర్యం గా ఉండే విధంగా, బాధ్యత ముఖ్యం. 👌ఎక్సలెంట్ మనోహర్ గారు, ప్రతి హాస్పిటల్ DM&హోం ఇన్స్పెక్షన్ ఉండాలి ప్రతి 6 మంత్స్ ఒక సారి. ఎవరు ఐతే బాధ్యత ఉండదో వాళ్ళు ను సస్పెండ్ చేసి జీతం ఆపండి. 👌👍💐
అందరూ మినిస్టర్స్ వారి శాఖకు సంబదించి అన్ని వర్క్స్ వీక్లీ ఒక్కో డిస్ట్రిక్ట్ చెక్ చెయ్యాలి. అలాగే అత్యవసరమైనవి వెంటనే చేపించి అవి కంప్లీట్ అయ్యాక ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియచేయాలి. Good work sir హ్యాట్సాఫ్ sir
Sir, I am very happy to seethe monitoring system done by you sir, excellent keep it up sir, I really appreciate your approach sir,
Really Superb Sir, We need this type of Super Vision in all the sectors. This is what we are expecting from the Leaders. Keep Rocking Sir.. Jai JanaSena...
✌️హాండ్స్ అప్ మనోహర్ గారు బాగుంది సార్ 👌🚲
Sir, if every minister is like this, the Government institutions and Government employees may automatically, set right, quality services can be available..tq Minister Sir..🎉setting model
Hats off sir .... super sir , please arrange sudden visit to Tuni govt hospital also.
Sir great leader..
సూపర్ సార్.. ఇది ఆరంభశూరత్వం కాకుండా తరచూ చెక్ చేయండి..మీరు చెప్పేవి అన్నీ చేయడానికి డబ్బులు ఇవ్వడం కూడా మరవకండి..కమిట్మెంట్ ఉండాలి.. అది మీకు మాకు రక్ష... ఆలోచన ఉంటే చాలదు ఆచరణ కూడా కావాలి కదా!! I appreciate your job..and wish the circumstances may change good❤
I'm so happy to see such leaders like #Manohar Sir. We are proud to say that we are Janasainik s.🎉🎉❤
Good inspection sir.
We want this type of responsible leaders. Thank you sir.
Good job sir 🙏🙏
Poor people కి నిజమైన ట్రీట్మెంట్ ఇప్పుడు అందుతుంది sir
Ministers should visit continuously all hospitals, schools , food godowns, hotels and municipalities.
Wonderful MLA sir
కూటమి ప్రభుత్వం లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు నీతి నిజాయితీ నిబద్దతతో ముందుకు నడవాలి అని కోరుకుంటున్నా. జై పవన్ కళ్యాణ్. ..❤❤❤
Good job sir 💯
Doing great work sir.
అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ లు ఆకస్మికంగా తనిఖీ లు చేయండి సార్ 🙏🙏🙏
ప్రజలు పట్ల, పరిపాలన పట్ల అవగాహన వున్న విద్యా వంతులైన్ ఇలాంటి వారు మంత్రులు గా వుంటేనే రాష్ట్రము బాగుపడుతుంది
Very good observation sir
Nice inspection sir
Jai janasena ❤❤super sir
Ippati varaku andaru adikaram darapam chupincharu ,kani meru chala baga me duty chestunnaru hatsup 🎉sir
అన్న గతంలో నాయకులు చెత్త అన్న. పాపం వీళ్ళు ఏం చెయ్యగలరు but బయం వుండాలి. మీరు always right అందుకే పవన్ అన్నతో ఇన్ని సవంత్సరాలు మీరు వున్నారు. జై hind
That sanitary inspector must be dismissed. Very lazy doctors and staff in govt hospitals.
Good administration 🎉🎉
సార్ మీరు ఇలాగే కంటిన్యూ చెక్ చేసుకుంటూ వెళ్ళండి, 🙏🙏🌹🌹❤️❤️
Naku thelese epudu varaku kuda oka mla gorment hospital ki vachi ela check cheyadam Frist time chusuthuna sir ...next 5 years kuda Mee gorment vasuthundhi sir ...pakka ela ap motham mla lu velli ela check chesethey e gorment mali vasuthundhi sir pakka ...tq so much sir