Santhu be strong ra, nee channel tappakunda vastundy ra, ఏదో cheyyali ani kastapadutunnav nee కష్టాన్ని devudu చూస్తున్నాడు neeku anta మంచె jarugutundy, ayina extra ఒక channel undadum manchide ra, all the best❤
చాలా బాగా చెప్పావురా అందరికీ అర్థమయ్యేలాగా నువ్వేమీ బాధపడకు రా మళ్లీ మన పాత ఛానల్ మనకి వచ్చేస్తది లేరా సంతు నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండు ఇలా బాధగా ఉండకు రా మేము చూడలేకపోతున్నాము
హాయ్ అండి నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది దీపావళి రోజు మా బాబు కాంగ్రెస్ కాలుస్తున్న వీడియో పెట్టాను ఆ వీడియో కి స్ట్రైక్ పడింది వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు
నాకు ఇంకా మౌంటెన్ అవ్వలేదు అయినా కూడా చాలా బాధనిపిస్తుంది అలాంటిది నువ్వు ఇంకా ఎంత బాధ పడతావు నేను అర్థం చేసుకోగలను నేను మా బాబు తో అలానే వీడియో పెట్టాను

మాధురి టెక్ ఛానల్ ని ఒక ఆమె ఉంది తనని మీరు కాంటాక్ట్ అవ్వండి తను మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడేమో
లోకులు పలు కాకులు అవేమీ పట్టించుకోవద్దు. బీ happy ❤❤
అవును అక్క నిజమే స్ట్రైక్ వేస్తారు అస్సలు క్రాకర్స్ చిపించుద్దు అంటారు 😢..
Akka badha padaku nv badha paduthe baggaledu eppadiki happy ga smile face tho undalli akka
Don't worry sister me channel malli meku back vasude 😊 Bad comment ne vadelayade valu alana ataru we are with u Don't worry sister 😊
Subscribe
Vaaram rojulu channel vastundi🎉🎉🎉
సిస్టర్ సేమ్ నాది కూడా నీదే పొజిషన్ నా చానల్ కూడా ఆగిపోయింది పొద్దుటి నుంచి బాధపడుతున్నాను
చాలా బాగా చెప్పావురా అందరికీ అర్థమయ్యేలాగా నువ్వేమీ బాధపడకు రా మళ్లీ మన పాత ఛానల్ మనకి వచ్చేస్తది లేరా సంతు నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండు ఇలా బాధగా ఉండకు రా మేము చూడలేకపోతున్నాము
Elane happy ga undu akka sare na manchi ga inspiration quotes chepthavu andariki good
Santhu Badha padaku ra
I no that pain'
హాయ్ అండి నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది దీపావళి రోజు మా బాబు కాంగ్రెస్ కాలుస్తున్న వీడియో పెట్టాను ఆ వీడియో కి స్ట్రైక్ పడింది వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు
Anna nade semu prabulamu
Avunu akka ha video nenu chusanu...malli enduku kanipinchatpedu ani alochisthunna.... don't worry akka
నాకు ఇంకా మౌంటెన్ అవ్వలేదు అయినా కూడా చాలా బాధనిపిస్తుంది అలాంటిది నువ్వు ఇంకా ఎంత బాధ పడతావు నేను అర్థం చేసుకోగలను నేను మా బాబు తో అలానే వీడియో పెట్టాను
ఏమైంది అమ్మ
Akka thappkunda vasthundhi akka mana chaneel
బాధపడకు సంతు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది
Evaru emanna pattichukokuakkaka akka... Manaku antha manchi jaruguthundi ok akka
Back vachesthundi santu...same konni channels ki diwali videos youtube delete chesi open chesaru channel don't worry.
ప్లీజ్ మెసేజ్ కి రిప్లై ఇవ్వరా నా కష్టం పంచుకోవడానికి కూడా ఒకరు ఉన్నారు అని అనుకుంటాను
Akka. Nuvvu. Badapadaku. Akka. Appudu. Santhosamga. Undali. Ma. Saport. Untundi. Meeku.
Super 🎉🎉🎉🎉🎉❤❤❤❤
Supper ❤❤❤
All' the best santhu god bless you ❤
నా ఛానెల్ అలాగే వచ్చింది 9 రోజులు కి మల్లి వస్తుంది
నా తో మాట్లాడాలంటే నాకు నంబరు పెట్టాండే నేను చెప్తాను నీరూ బాత పడకండి
ఏం చేయాలో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్
Akka road medha kukkalu chala moruguthai pattinchukovaddhu
😢😢అక్క ఫీల్ అవ్వకు..
Akka msg ki rpl evvatleyru
Evaru emanna pattichukokuakka
బాధపడకు రా చానల్ కచ్చితంగా వస్తుంది
Badha padaku akka nvvu
Akka badhapadaku thappakunda channel vastundi
New channel name
Hi akka na channel ke kuda strike vachende akka inka two week's taruvatha vastunde atta akka
Same ma children's videos
ꜱᴀᴍᴇ ᴍᴀ ᴄʜɪʟᴅʀᴇɴ ᴠɪᴅᴇᴏꜱ ᴋɪ
Akka badhapadakandi miku memu unnamuu I'm Padma srd
Sister badha padakandi
Meeku subscribers enthamandhi undevallu andi old chanelo
165k
Subscribed 😊
All the best
Hi akka
Nv ni over acting
Hi akka