ప్రకృతి జీవనం| BLikeBindu

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 239

  • @BLikeBINDU
    @BLikeBINDU  3 дні тому +62

    అందరికీ నమస్కారం 🤗🙏🙏. అక్కడ తోటలో పని ఎక్కువ అవడం వలన వీడియో తీయడం వీలు కుదరలేదు . నేను తీసినంతలొ ఎడిట్ చేసి ఇవాళ పెట్టాను . రేపటి నుండి ఒక వారం రోజులు అక్కడే ఉండబోతున్నాము . మేము వెళ్ళాక నాకు వీలయినంత ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉండేలా వీడియోస్ చేసి పెడతాను.అలాగే ఇవాళ వెళ్లే హడావిడిలో ఉన్నాను కాబట్టి వెంటనే రిప్లైస్ ఇవ్వలేకపోతే దయచేసి అర్ధం చేసుకోగలరు అని రిక్వెస్ట్ చేస్తున్నాను . ధన్యవాదములు .మీ అందరికీ ముందుగానే 'ముక్కోటి ఏకాదశి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు 🙏🙏

    • @Ishan.99
      @Ishan.99 3 дні тому +1

      Meeku memantey gouravam and respect ❤❤❤ alaage maaku meerantey istham,oka special person.........ee kaalam lo meela entha edhigina odhigi undey vaallu chala thakkuva....mana youtube viewers Andhariki vykunta ekadashi wishes.......ganga,sharadha ,kashi...., lucky,mango❤❤❤❤

    • @gowthamorton
      @gowthamorton 3 дні тому +1

      ​@@Ishan.99 meeeru chepindhi nijame andie....
      Mdaaam entho manchi manishi ...😊
      I respect her so much😊
      It feelz lik ...mdaaam... Is a CLASSIC person of modern TIMES 💚💚💚💚

    • @rajulapatichaitanya6780
      @rajulapatichaitanya6780 3 дні тому +1

      Same to u bindu akka

    • @SindhujaChitti-o6u
      @SindhujaChitti-o6u 3 дні тому +1

      Hai akka

    • @shreyareddy6271
      @shreyareddy6271 3 дні тому

      Thank you bindu gaaru, okasari Avacado Tree update ivvara, like enni years ayyindhi fruits vachaya.. Etc.. Thank you in advance...❤❤❤❤

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 3 дні тому +10

    చక్కని అందమయిన ప్రకృతి కల్మషము లేని మూగ జీవులు వాటి సావాసం మనసుకు ఎంతో ఆహ్లాదం

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      అవునండీ నిజంగా ఎంత కష్టం ఉన్నా ప్రకృతి లో ఉంటూ వాటిలో సమయం గడిపితే అన్నీ మర్చిపోతాము అండీ 🤗🙏

  • @coolcaptain3166
    @coolcaptain3166 День тому +1

    మానవుడు పైనున్న అంతరిక్షాన్ని చూసి ఎంతో అద్భుతంగా ఉంది అనుకుంటాడు,, కానీ అదే అంతరిక్షంలో భాగమైన అందమైన అత్యద్భుతమైన మన భూ మండలాన్ని (Earth) ప్రకృతిని కోటానుకోట్ల జీవరాశులను దేవుడు మన కోసం ఏర్పాటు చేసినా (టెక్నాలజీ మాయలో పడి) మనం ఆస్వాదించలేక పోతున్నాం, చాలా బాధాకరం...

  • @arunagavarraju2802
    @arunagavarraju2802 3 дні тому +6

    Andamaina siryodayyanni andichina meeku
    Thank you so much ❤

  • @working_mom_and_2_kids
    @working_mom_and_2_kids 3 дні тому +4

    Hi Bindu,
    ఈసారి సంక్రాంతి పండగ నీతో కలిసి చేసుకోవాలి అని ఉంది.
    ప్రతి సంవత్సరం మన ఛానెల్ సంక్రాంతి వీడియో అస్సలు మిస్ అవకుండా చూస్తాము నేను నా పిల్లలు.
    ముందస్తు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      హాయ్ అండీ 🤗🙏నమస్తే థాంక్యూ సో మచ్ అండీ , మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు అండీ

  • @sridharmamidala19
    @sridharmamidala19 3 дні тому +3

    మీ ఓపిక కి శత కోటి వందనాలు

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      ప్రతీ రోజూ ఇక రేపు ఏమీ చేయకూడదు అనుకుంటాము అండీ. మళ్ళీ ఉదయం 5 గంటలకు మెలకువ రాగానే చక చకా లేచి అటూ ఇటూ తిరుగుతూ పని చేస్తూనే ఉంటాము , మా మీద దయచేసి దేవుడు మాకు ఇంకా శక్తిని ప్రసాదిస్తూనే ఉన్నారు . 🤗🙏

    • @sridharmamidala19
      @sridharmamidala19 2 дні тому

      @BLikeBINDU మీకు మీ దంపతుల కి ఆ దేవుడు ఆశీస్సులు మా అభిమానాన్ని తోడుగా నిలిచి మీరు మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్న మీ ఆత్మీయ మిత్రుడు శ్రీధర్

  • @nreddy2230
    @nreddy2230 23 години тому

    Lovely life Bindu gaaru.

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 3 дні тому +4

    Sankranti subhakanshalu bindu mi ku mi variki mi ammayiki andariki god blees you

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      థాంక్యూ సో మచ్ అండీ , ,మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండీ 🤗🙏😍

  • @PadmavathiDamodara
    @PadmavathiDamodara 3 дні тому +1

    Thanks akka vlog pettinanduku meeku veelukakapoyina parvaledu Meeku chetaninatha teesi pettandi Mee vlog chooste ammanu choosi nantha hai ga untundi nenu Mee video kosam eppudu eduru choostu untanu

  • @user-ed2fi8sj5e
    @user-ed2fi8sj5e 3 дні тому +1

    After watching this video, I went into my childhood days with my grand parents at my village... Morning Radio news(no mobile or TV) with breakfast and watching nature (Chicken, Cows. Buffalo's, Birds and fields..)... missing those days..... I am very jealous....

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      నిజంగా అండీ ఇప్పుడివన్నీ ఒదిలించుకుందాము అన్నా ఒదిలించుకోలేని స్థితిలో ఉన్నాము . ఇవేమి లేనప్పుడే ఎంతో హాయిగా ఉండేవాళ్ళము . ఆ రోజుల్ని మర్చిపోలేకే అండీ ఏరి కోరి ఎంతో కష్టపడి మళ్ళీ మరీ అంత కాకపోయినా కొంతైనా అలా జీవించేలా ఏర్పాటు చేసుకున్నాము🤗🙏

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji 3 дні тому +2

    ❤❤❤❤
    Drink chese vallu andharu ceddavallu kadhu. Cheyyani vallu andharu manchivallu kadhu.❤❤❤❤

    • @gowthamorton
      @gowthamorton 3 дні тому +1

      @@rameshbabu-ug1ji ha haaaa... 1000 prcnt i agrreee wit u mr

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +2

      డ్రింక్ చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు అని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు అండీ . కానీ డ్రింక్ చేసినప్పుడు మాములుగా కాకుండా ప్రవర్తన భిన్నంగా ఉంటుంది . ఆ రోజు రాత్రి కిషన్ కాకా వచ్చినప్పుడు తలుపు కొట్టకుండా లేదా నన్ను బిగ్గరగా పిలవకుండా calm గా మెల్లిగా కిటికీ కర్టెన్ కొంచెం పైకి లిఫ్ట్ చేసి ఉంటే బయట నుండి కిందకు వంగి కర్టెన్ కింద నుండి లోపలికి చూస్తూ ఉన్నారు . అసలెంత దడుచుకున్నాను అంటే. ఆ రోజు నేను కాకుండా కొంచెం భయపడే స్వభావం ఉన్న వేరే ఎవరున్నా గుండె ఆగి పోయేవారు . అదే వ్యక్తి పొద్దున్న మాములుగా ఉన్నప్పుడు నాతొ మాట్లాడవలసి వస్తే అలా కిటికీ కర్టెన్ నుండి తొంగి చూసేవారు కాదు . ఆయన చాలా అమాయకుడు అయినా తాగిన సమయంలో ఆయన ప్రవర్తన భయం కలిగించింది కదా అండీ అందుకే తాగిన వారు ఎంత మంచివారైనా తాగి ఉన్న సమయంలో వాళ్ళ మాటలు, చేతలు వాళ్ళ కంట్రోల్ లో ఉండవు అందుకే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అండీ .

  • @Manaworlds1430
    @Manaworlds1430 3 дні тому +1

    శుభరాత్రి బిందు గారు. సూపర్ వీడియో

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      శుభరాత్రి అండీ ..థాంక్యూ సో మచ్ 🤗🙏

  • @raghava-xt5jd
    @raghava-xt5jd 3 дні тому +1

    I'm big fan of you Akka.... mimmalni yeppudu choosina yedoka fresh feeling vuntundi naaku

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ మా రాఘవా 🤗🙏బాగున్నావని తలుస్తాను . నీకూ మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ..థాంక్యూ సో మచ్ మా

    • @raghava-xt5jd
      @raghava-xt5jd 2 дні тому

      @BLikeBINDU please share your contact number Akka

  • @ramakumarchalasani4034
    @ramakumarchalasani4034 3 дні тому +1

    Namaskaram andi Bindhu, the way you edit your videos exceptional.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్కారం అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ . నిజంగా నేను ఎడిట్ చేసేటప్పుడు ఏ భావనతో తో చేస్తానో ఆ భావనను ఎవరైనా వ్యక్తపరిచినప్పుడు నాకు పర్లేదు నేను బాగానే ఎడిట్ చేశాను అని సంతోషం అనిపిస్తుంది అండీ . నాకు వీడియో ని అందంగా తీయడం దానిని అర్ధవంతంగా ఎడిట్ చేయడం అంటే చాలా ఇష్టం .

  • @NiranjanBommidi
    @NiranjanBommidi День тому

    Bindu garu, can please let me know the basmati rice flavor plant name.And also Borosil kettle with infuser online link. I tried to check online but didn't find good quality one

  • @eshwarin5053
    @eshwarin5053 3 дні тому +2

    I am eagerly waiting for your video ma'am ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ నమస్తే 😍🤗🙏

  • @surya_gamer2394
    @surya_gamer2394 День тому +1

    Hai bindugaru me form house ekkada hyd ki near by undha cost one ekara entha cost undhi

  • @rgtalks8864
    @rgtalks8864 3 дні тому +2

    Hi bindu garu.advance happy Sankranti. 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ నమస్తే థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @lakshmich4058
    @lakshmich4058 3 дні тому +1

    మీకు కూడా ముక్కోటిఏకాదశి శుభాకాంక్షలు

  • @srinivasaraopolavarapu4200
    @srinivasaraopolavarapu4200 2 дні тому +1

    Meeku Sankranti subhakankshalu nana.e saari gobbemmalu kooda pettandi maa. Temple ghosaala lo Aavu peda techhi pedtunnanu ra.. positive energy anpistundi... video Aasanthamu baavundi ...eppudu meeru alaa santhoshamu ga vundadi maa 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ ...🙏🤗ధన్యవాదములు. మీకూ మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు అండీ .నేనూ గొబ్బెమ్మలు పెట్టాలని అనుకున్నాను . కానీ ఇక్కడ కొంచెం పని జరుగుతుంది . ఇంటి ముందు అంతా చోటు లేకుండా ఇసుక వేశారు అండీ . థాంక్యూ సో మచ్ అండీ

  • @lattimanju6210
    @lattimanju6210 2 дні тому +1

    Very very lucky to you very very hardworking person great

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @AnanthaNirajakshi
    @AnanthaNirajakshi 3 дні тому +1

    Hii bindu garu how are you and your family members andi lucky and mango is so cute mukkoti ekadashi subakankshalu and advance happy sankranti andi nice nature

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ నమస్తే 🤗🙏అందరమూ బాగున్నాము అండీ. ధన్యవాదములు

  • @raghuveergutta6073
    @raghuveergutta6073 День тому

    Hai madam, what is the name of the plant with Basmati flavour?

  • @lakshmidevi5756
    @lakshmidevi5756 2 дні тому +2

    Ma'am i have 3 request.. 1. Could you please tell me where did you buy the radio and does it run only on battery?
    2. Kindly make your food habits vedio in the city..
    3. In one of the vedio you shared about a lady who sent so many desi seeds.. could you please either share her details or tell me the Vedio name i will look into it.. thank you in advance

    • @ItsmeAbhayram1920
      @ItsmeAbhayram1920 2 дні тому +1

      Swaroopa gari midhe thota ani search cheyandi

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      నమస్తే అండీ 🤗🙏ఆ రేడియో ను నేను అమెరికా నుండి మా వాళ్ళు వస్తున్నప్పుడు తెప్పించుకున్నాను అండీ . పాత కాలం రేడియో లా ఉంది బాగుంది అని తెప్పించుకున్నాను . అది ఒకసారి ఛార్జ్ చేసుకుంటే కొన్ని గంటల పాటు నడుస్తుంది అండీ . నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ కొన్ని ఉన్నాయి అండీ . healthy ఫుడ్ అనే playlist లో ఉంటాయి . వాటిని మీరు ఇంతకుముందు చూసి ఉండకపోతే ఇప్పుడు చూడగలరు . అవునండీ కింద వారు చెప్పినట్లుగా స్వరూప గారి దగ్గర తీసుకున్నాను . ua-cam.com/video/TkIJEK1_TVY/v-deo.html

  • @Babjifrvlogs
    @Babjifrvlogs 3 дні тому +2

    సూపర్ అక్క

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      థాంక్యూ సో మచ్ మా 🤗🙏

  • @usham1784
    @usham1784 2 дні тому +1

    Hi Bindu mam, can you pls share the link of the jar (detox drink)

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🙏🤗అది నేను కొని 5 ఏళ్ళు అయిపోతుంది అండీ . నేను కొన్నది అమెజాన్ లో ఇప్పుడు చూస్తే లేదు . వేరే సైట్ లో వెతికితే ఇది దొరికింది . same అదే క్వాలిటీ ఉంటుందో లేదో అండీ మరీ . myborosil.com/products/carafe-w-infuser-black

  • @Udaymar06
    @Udaymar06 3 дні тому +1

    హాయ్ bindu గారు, నైస్ వీడియో 👍👍🤗🤗

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      హాయ్ ఉదయ్ గారు ...నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ 🤗

  • @gurralasrinivasarao9997
    @gurralasrinivasarao9997 3 дні тому +2

    Hai bindu garu Ela vunnaru mee video chuste haayiga relax ayyipotam 1:18

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ

  • @VijayMiddi
    @VijayMiddi 3 дні тому +1

    Hi Bindu Garu ekadashi sankranthi subhakankshalu

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్

  • @sukkaseshureddy6374
    @sukkaseshureddy6374 3 дні тому +1

    Hello amma super episode..maku eppudu alanti Jeevan vidhanam vastundi ani anipistundi mi videos chusinappuduuu❤😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హలో అండీ నమస్తే థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏తప్పకుండా మీరు కూడా మీరు కోరుకున్న జీవితం జీవిస్తారు అండీ

    • @sukkaseshureddy6374
      @sukkaseshureddy6374 2 дні тому

      @BLikeBINDU thank you so much 💓 but naku 50 years vachesai emoooo

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      Emandi ippudu 50 years ante nothing andi. 50 ante still young ane ardham. Okappudu 40s loki raagane leni vayasu meeda vesukuni peddarikam techukunevaru. 50 is nothing andi. Meeru khachitamga cheyavachu. Poni peddha area kakunda chinna place ni matrame enchukuni ayina cheyavachunu andi.

    • @sukkaseshureddy6374
      @sukkaseshureddy6374 День тому

      @@BLikeBINDU thank you so much 💓 💖 amma. Super nuvvu assaluu. Antha busy lo opikaga reply istavu ra ..thank you very much for everything ❤️

  • @kondurualekyaalekya2151
    @kondurualekyaalekya2151 3 дні тому +2

    Hlo bindu garu meeku kuda sankranthi shubakankshalu

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్

  • @surya_gamer2394
    @surya_gamer2394 День тому +1

    Me form house ki near by land unte cheppandi

  • @vijayachandragiri2067
    @vijayachandragiri2067 3 дні тому +6

    Hii Bindu..nice video morning to night varaku mee lifestyle bagundi😊

    • @gowthamorton
      @gowthamorton 3 дні тому +1

      @@vijayachandragiri2067 🌛

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ నమస్తే థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

    • @gowthamorton
      @gowthamorton День тому +1

      @@BLikeBINDU ✨

  • @rudrarajukishore
    @rudrarajukishore 3 дні тому +1

    Hello Bindu, can you please let us know where you bought the radio, any online links will help

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హలో అండీ నమస్తే 🤗🙏US అమెజాన్ సైట్ లో వింటేజ్ రేడియో అని సెర్చ్ చేయగలరు . మీకు ఫస్ట్ పేజీ లోనే ఇది కనిపిస్తుంది . మీ వాళ్ళు అక్కడి నుండి వస్తున్నప్పుడు తెప్పించుకోవచ్చు ,

  • @vgouthamkumar
    @vgouthamkumar 3 дні тому +1

    నమస్తే బిందు గారు ఎలా వున్నారు పొలం లో princess vine plant నాటండి చాలా అందంగా వుంటుంది

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      గౌతమ్ గారు నమస్తే అండీ 🤗🙏మేము బాగున్నాము అండీ . మీరు కూడా బాగున్నారని భావిస్తున్నాను , మీ కామెంట్ చూసి గూగుల్ లో టైపు చేసి చూశాను అండీ , తీగ నిజంగానే చాలా అందంగా ఉంది తప్పకుండా తెచ్చి పెడతాను . థాంక్యూ సో మచ్ అండీ

  • @ravikavitha709
    @ravikavitha709 3 дні тому +2

    Miru vanta chese vidhanam naku chala istam

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @sandhyasandhya5144
    @sandhyasandhya5144 2 дні тому +1

    Hi
    Nature ni chla enjoy chasam😊😊😊😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ నమస్తే థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @sudhakar6704
    @sudhakar6704 3 дні тому +1

    👏 bindhu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ సుధాకర్ గారు ఎలా ఉన్నారండీ ...బాగున్నారని ఆశిస్తున్నాను మీకూ మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 🙏🤗

  • @lotus4276
    @lotus4276 День тому

    Hi bindu hat's off bindu beautiful video

  • @usham1784
    @usham1784 2 дні тому +1

    eroju meeru video lo vanta ki use chesina utensils links petandi mam..pls

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      soapstonecookware.in/ ఇది చూడండి ఇందులో తీసుకున్నాను . కానీ మీరు కొనాలి అనుకుంటే సైజు సరిగ్గా చూసుకుని మరీ తీసుకోండి . మళ్ళీ తప్పుగా ఆర్డర్ చేస్తే ఇబ్బంది పడతారు .

  • @venkateshvenkatesh3614
    @venkateshvenkatesh3614 3 дні тому +2

    Super video madam

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @anjalidasari2697
    @anjalidasari2697 2 дні тому +2

    Hiiiii akka Ela vunnaru super vlog ❤❤❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      హాయ్ మా అంజలీ 🤗🙏మేము బాగున్నాము మా . మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను . నీకు చిన్నూ బాబుకు సంక్రాంతి శుభాకాంక్షలు . 😍❤😍🤗

    • @anjalidasari2697
      @anjalidasari2697 2 дні тому

      Bindu akka love u alot

  • @gowthamorton
    @gowthamorton 3 дні тому +3

    7:35 ..... 🤣🤣🤣🤣...
    But adi ok mdam .... Nenu kuda jan one and hbds cheskonu😅
    Kaaaani meeee hbd date ainaaaa chepachu kadhaaa mdaaaam ...maaaaku...
    I mean date n month ...
    🙂
    Plz nxt vdo lo aina...lekunte... E cmmnt ki repli gaa ainaaa meee hbd date cheptaar aneee Praaaadhistunaaaaaa 😍🥰😋😃🥳😏😘😁😀😉🙂😎🐉🌴🍀☘️🦜💚

  • @sristerling4516
    @sristerling4516 3 дні тому +2

    Please share the radio link

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      మీరు అమెజాన్ US సైట్ లో vintage radio అని సెర్చ్ చేయండి. మీకు ఈ రేడియో కనిపిస్తుంది అండీ .మీ వాళ్ళు వస్తుంటే తెప్పించుకోవచ్చు 🤗🙏

  • @srilakshmi5972
    @srilakshmi5972 3 дні тому +2

    Bindu garu.. Meeru oka matti poyyi poga gottam petti kattinchukondi, raachippalo inka matti paatralo kattela poyyi meeda vandina vantala ruchi veruga vuntundi. Inka vegetables organic vi aithe inka cheppalkara ledu, chaala chaala ruchiga vuntaai. Videos cheyataaniki kuda baguntundi

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      కట్టిస్తాను అండీ 🤗🙏ఎప్పటి నుండో అనుకుంటున్నాను . కానీ నేనుకున్న విధంగా చేయాలి అంటే చెరువు లో మట్టి తేవాలి. ఈసారి తెచ్చి చక్కగా పొయ్యి చేసి అలకాలి అండీ .

  • @swathiannam
    @swathiannam 3 дні тому +2

    Inni youtube channel lo me video kosam wait chesthu untanu bindu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ 🤗❤🙏

    • @swathiannam
      @swathiannam 2 дні тому

      @@BLikeBINDU life lo okkasaraina kalavalanundi andi

  • @bharathinare9088
    @bharathinare9088 3 дні тому +6

    మేకలు వద్దు బిందు గారూ మేకలు గన్నేరు , తప్ప అన్ని మొక్కలుతినేస్తాయి ముళ్ళకంపలు కూడా తింటాయి.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      అలాగే అండీ తీసుకురాను . ఒకే ఒక్క మేకను వీటన్నింటితో పాటు పెంచుకుందాము అన్నీ కలిసి ఉంటాయి కదా అనుకున్నాను అండీ . మీరు ఇంత చెప్పారు కదా ఇక తీసుకోను అండీ . 🤗🙏

  • @Shanvibadugula
    @Shanvibadugula 3 дні тому +2

    Bindu akka, Drawft Kobbari chetlu ekkada thesukunnaru.. if possible share detail

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      ఆ కొబ్బరి చెట్టు 7 ఏళ్ల క్రితం అభయాంజనేయ నర్సరీ లో తీసుకున్నాము మా

  • @Jacky624k
    @Jacky624k 3 дні тому +3

    Mari mekhalani teesukuntaaraa Bindu gaaru,work ayyakaa😊😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      మేకలు కాదండీ ఒకే మేక శారద గంగా వాళ్లతో పాటు ముద్దుగా పెంచుకోవడానికి మాత్రమే అండీ . కానీ మళ్ళీ దానికి పిల్లలు పుడితే అన్నింటిని పెంచలేను . అందుకే పెంచాలని ఉన్నా ఆలోచిస్తున్నాను అండీ 🤗🙏

  • @sailajaahobila5089
    @sailajaahobila5089 3 дні тому +5

    Basmati rice flavor vuna aa chetu peru anti andi.

  • @routhurameshnaidu7839
    @routhurameshnaidu7839 3 дні тому +3

    Weekly magazine la ilaa vacchi alaa vellipotaru Bindu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      😅😅భలే పోల్చారు అండీ . .థాంక్యూ సో మచ్ అండీ 😍🤗❤🙏

  • @RamaChandra-m6p
    @RamaChandra-m6p 3 дні тому +1

    Hi madam
    Mango ki sunflower seeds hull tho saha peduthunnaru. adi chaala hard shell kada Mari daniki aruguthunda?? manam nanabetti lopala ginja matrame thintam kada

    • @madhavidegapudi08
      @madhavidegapudi08 2 дні тому +1

      Avi voluchukoni thintayandi. It's fascinating to see how they peel. Beautiful creatures.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +2

      నమస్తే అండీ 🤗🙏కింద మాధవి గారు కరెక్టే చెప్పారు అండీ . అవి తేలిగ్గా ఒలుచుకుని తినేస్తాయి . వాటి ముక్కు చాలా వాడిగా ఉంటుంది .సునాయాసంగా ఒలుచుకుని తినేస్తాయి . మనం వాటిని పెంచుకుంటున్నాము కాబట్టి మనం ఏమి పెడితే అవి తింటాయి . అదే అవి సహజంగా అవి ఉండాల్సిన చోటులో దేశంలో ఉండి ఉంటే అవి రోజంతా సంచరిస్తూ ఇలాంటివి రకరకాలు తింటాయి అండీ . వాటికి అడవిలో ఎవరూ ఉడికించి ఇవ్వము కదా!వాటికి స్వతహాగా పచ్చివి అరాయించుకునే శక్తి ఉంటుంది అండీ

    • @madhavidegapudi08
      @madhavidegapudi08 2 дні тому

      @BLikeBINDU naaku moodu kukkalu vunnayandi. Ok roju evaro daggara prigina mango lanti bird Maa balcony lo vacchi naa chethilo kurchindi. 21 days penchanu.oka roju mid might Maa kukka meda pattesindi.two seconds lo pranam poyindi.a bird ki penchinavallu abby wings ani Peru petti kaliki metal ring kuda vesaru. Mee mango ni chusinappudu abby gurthuku vachhi kallo neellu thiruguthayi. Am still recovering from this incident.

    • @RamaChandra-m6p
      @RamaChandra-m6p 2 дні тому

      @@BLikeBINDU chala baga vivarana iccharu 🙏

  • @ramkrishna-yw5bx
    @ramkrishna-yw5bx 3 дні тому +1

    గుడ్ ఈవెనింగ్ మేడం మీ ల్యాండ్ ఎన్ని ఎకరాలు నేను కూడా వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాను మీ వీడియోస్ మంచిగా ఉంటాయి

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      అది 3 ఎకరాల 17 గుంటలు అండీ ..థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @SriDikshitha-gg6ms
    @SriDikshitha-gg6ms 3 дні тому +2

    Hi Bindu Garu koncham mee redio details cheppandi pls

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ నమస్తే 🤗🙏అమెజాన్ US సైట్ లో వింటేజ్ రేడియో అని వెతకండి ..ఈజీ గా కనిపిస్తుంది . అమెరికా నుండి ఎవరైనా వస్తుంటే తెప్పించుకోగలరు .

  • @gayathridevi6943
    @gayathridevi6943 3 дні тому +2

    Hello akka nenu kuda me la soap stone vi use cheyali anukuntunanu so please link provide cheyandi clay pots inka soap stone vi bayata manchivi teliyatledhu

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      హలో మా ఇది చూడు soapstonecookware.in/ కానీ కొనేముందు సైజు జాగ్రత్తగా చూసి తీసుకో మా . వీళ్ళు కర్ణాటక వాళ్ళు ప్రోడక్ట్ నేను ఓ 3 సార్లు ఆర్డర్ చేశాను . ప్రతీ సారి మంచిగానే పంపారు . 🤗

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati 3 дні тому +1

    నీకు, సచిన్ గారికి ముక్కోటి ఏకాదశి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రా బిందూ. సచిన్ గారు మంచి వీడియో గ్రాఫర్ 😍👌. సూర్యోదయాస్తమానాలు , పువ్వులు,పక్షులు ఎంత అద్భుతంగా చూపిస్తారో.. పైన ఇల్లు ఎంత వరకు అయిందమ్మా..ఈమధ్య అప్డేట్స్ ఏమీ చూపించలేదు. వూరికే ఇంట్రెస్ట్ కొద్దీ అడిగాను.. గంగ అల్లరి బాగా చేసేది కదా..కాశీ చాలా నయం గంగ కన్నా గంగ బాగా అల్లరి పిల్ల.😂😂❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗😍🙏.ధన్యవాదములు అండీ . మీకూ మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు అండీ . పైన ఇల్లు పూర్తయింది అండీ . ఇంకా వైరింగ్ చేయించలేదు . అయ్యో మీరు ఏదైనా అడగొచ్చు అండీ .ఆమ్మో గంగ అల్లరి మామూలా అండీ😅అవునండీ సరిగ్గా చెప్పారు . గంగ తో పోలిస్తే కాశీ అత్యంత బుద్దిమంతుడు.గంగ ఇప్పటికీ మారలేదు .అప్పట్లో గంగ అల్లరిని మనం అందరం బాగా ఆస్వాదించేవాళ్ళము . 🤗😍🙏

  • @Jacky624k
    @Jacky624k 3 дні тому +3

    Cows shed ready avvadaniki inka enta time padutundi Bindu gaaru ❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      ఇంకొంచెం టైం పడుతుంది అండీ . ముందు ఒక ప్లాన్ అనుకుని చేస్తూ ఉండగా కొంచెం ప్లాన్ మారింది భవిష్యత్తుకు అనుకూలంగా మార్చవలసి వచ్చింది . చక్కగా సంక్రాంతికి పూర్తవుతుంది అని ఆశ పడ్డాము . కానీ ఆలస్యం అయింది అండీ 🤗😍🙏

  • @gowthamorton
    @gowthamorton 3 дні тому +3

    I juzt hv to Think about it 😁

  • @PadmavathiDamodara
    @PadmavathiDamodara 3 дні тому +1

    Maadi vizag akka meeru Ela unnaru

  • @sriharidande6675
    @sriharidande6675 22 години тому

    5 layer farming start chesaaraa meeru

  • @satyavathiduvvapu6243
    @satyavathiduvvapu6243 3 дні тому +1

    హాయ్ బిందు గారు ♥️♥️♥️♥️♥️♥️

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ నమస్తే 🤗🙏😍

  • @dhanalakshmik777
    @dhanalakshmik777 3 дні тому +1

    Kaasi babu ki inka ulavalu naanabetti rubbi veyyochanukuntaa andi maa chinnappudu kode dhoodaliki roju rubbi pette vaallamandi

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ , 🤗🙏అలాగే తప్పకుండా పెడతాము అండీ . అవునండీ నేనూ చూశాను పందెపు ఎడ్లకు ఉలవలు ఉడకబెట్టి పెడతారు ,

  • @lathasomnath
    @lathasomnath 3 дні тому +2

    ❤❤❤❤ur videos remind me of my childhood day listening to the radio and eating simple food with family members 😍😍😍😍😍always a pleasure to see u on screen andi ❤I keep waiting for ur videos as soon as they flash on my screen . Lots of love 🥰

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      ధన్యవాదములు అండి 🙏🤗🙏

  • @sarisari7466
    @sarisari7466 3 дні тому +2

    Hi akka yala unaru me vedeo kosam waiting akka

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ మా బాగున్నాము మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను 🤗🙏

  • @ramkrishna-yw5bx
    @ramkrishna-yw5bx 3 дні тому +2

    Good evening madam

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      శుభ సాయంత్రం అండీ 🌹

  • @janakimammu1848
    @janakimammu1848 3 дні тому +2

    E village akka bagundhi akka

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      థాంక్యూ సో మచ్ మా . .ఇది మెదక్ జిల్లాలో మా 🤗

  • @borapydithalli536
    @borapydithalli536 3 дні тому +3

    హాయ్ అక్క ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ మా థాంక్యూ సో మచ్ ❤❤❤🤗😍🙏

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 3 дні тому +1

    Bindu mam namasthe meeru oka video total ga telangana slang lo voice chepandi plzzzzz kothaga undi andi mee voice aa mekala athanitho matladutunte....

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗🙏నేను అచ్చమైన/స్వచ్ఛమైన తెలంగాణా మాట్లాడగలను అండీ.ఇంట్లో మేము ముగ్గురమూ మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా తెలంగాణానే మాట్లాడుకుంటాము . ఇక్కడ మాములుగా అందరితో అలాగే మాట్లాడతాను . కానీ వీడియోస్ లో మాత్రం ఏ యాస లేని నార్మల్ ఫార్మల్ తెలుగు మాట్లాడుతూ ఉంటాను . వీడియో లో ప్రత్యేకించి యాస మాట్లాడాలి అంటే కొంచెం conscious అయిపోయి సరిగ్గా రాదు అండీ . అయినా మీరన్నారు కాబట్టి ప్రయత్నిస్తాను . మన తెలుగు భాష చాలా గొప్పది ఇన్ని రకాల యాసలు ఉన్నాయి ప్రతీ యాస అద్భుతం .

  • @durgabhavani8152
    @durgabhavani8152 3 дні тому +2

    I like you akka ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      థాంక్యూ మా ...😍❤🤗

  • @sreedevipathala707
    @sreedevipathala707 3 дні тому +1

    Madam kettle link pedatara

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      myborosil.com/products/carafe-w-infuser-black ఇది చూడండి

  • @arunadatla6059
    @arunadatla6059 3 дні тому +2

    Rathri aithe nenu mee farm lone unnattu anukuni vedio lone bhayapaduthunna enduko bindu , meeridhare undataniki bhayameyada, avasaram aithe .evaranna daggara lo palukuthara

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗🙏మాకు అలవాటు అయిపొయింది అండీ .ముందు భయం ఉండేది ఇప్పుడు అలవాటు అయిపోయింది. రాత్రి అయితే అటు ఎవరు వస్తారు అండీ ఎవ్వరూ ఉండరు పలకడానికి .

  • @vardhandoddi3805
    @vardhandoddi3805 3 дні тому +1

    Hi sister subhash palekar gaaru meeting jaruguthundhi kada sister meeru velthunnara

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ 🤗🙏వెళ్లలేకపోతున్నాను అండీ

  • @rettapallidev8751
    @rettapallidev8751 3 дні тому

    Bindu garu how many acers is your farm land

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗🙏అది 3 ఎకరాల 17 గుంటలు అండీ .

  • @lakshmich4058
    @lakshmich4058 3 дні тому +1

    అంత night meeru vasthunte naku bhayam vesthondi
    Early ga farm house ki vachheyandi

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      అవునండీ ఒక్కోసారి మాకు అలాగే భయం అనిపిస్తుంది . త్వరగా వద్దాము తను ఆఫీస్ నుండి వచ్చేసరికే 10 అవుతుంది . పోనీ మరుసటి రోజు బయలు దేరి వద్దాము అంటే డే వేస్ట్ అవుతుంది , అందుకే ఈ మధ్య శుక్రవారం రాత్రే వచేస్తున్నాము అండీ . కానీ దారిలో ఎవరు ఆపినా బండి మాత్రం ఆపకూడదు . నెమ్మదిగా రావాలి అని మాత్రం అనుకుంటూనే వస్తున్నాము , థాంక్యూ సో మచ్ అండీ మా గురించి ఆలోచించినందుకు . 🤗🙏

  • @gowthamorton
    @gowthamorton 3 дні тому +1

    14:39 ... 😂... The Snoop Dogg n Lukki seeeemz to b BAD BOIS FOR LIFE 😎
    kind enemies fr lif alzo ...
    Mdaaam... Oka saari mee god ki Praaadhhana cheiandi ...thoze two bois frens avaaliiii ane😂 emantaaaru😊
    I think meeeru oka Crore saaarlu pradhinchina kuda ... Aaa two bois ilaaaane vuntaaaru.... I think ur supreme being cant change taaaat 🥳🥳🥳🥳🥳🥳🥳🌛😈😎🐉

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      ఏదో ఒక రోజు వాళ్లే ఫ్రెండ్స్ అవుతారులే గౌతమ్ . ఇవాళే కొంచెం స్నూపీ లక్కీ ని దగ్గరకు రానిచ్చింది. ఒకవేళ ఫ్రెండ్స్ అవ్వకపోయిన నేను దాని గురించి బాధపడను . విడి విడిగా ఇద్దరినీ ప్రేమగా చూసుకోగలను. లక్కీ కన్నా ముందు నుండే స్నూపీ ఉన్నాడు . వాడికి నచ్చినట్లుగా హాయిగా వాడు ఉంటే చాలు . మనం బలవంతంగా ఎవరితోనూ స్నేహం చేయించలేము. ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది . ఇంకోసారి గాడ్ అదీ ఇదీ అన్నావో

    • @gowthamorton
      @gowthamorton День тому +1

      @@BLikeBINDU 🦖🦖🦖🦖
      Meeeru laast lo aninaa sentence ki konchm clear ga vivarana ivvandi... 🦖🦖🦖🦖
      Adhe...inko sari god adi idi annaavo ....anee anaaaru gaa...
      Daani gurinchi ....
      R u serios r am i ... 🌛
      If ure serios mdaaam....
      Then .... WHI SO SERIOUS ?! ....
      then i tell .....
      LETS PUT A SMILE ON THAT FACE 😎.....
      thaaank u mdaaam.... 🦜🦜🦜🦜💚

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      No not at all serious gowtham. Just like how I talk to lucky Sarada Ganga

  • @AnuradhaR-kc7mg
    @AnuradhaR-kc7mg 3 дні тому +1

    Kettle link pettara

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      myborosil.com/products/carafe-w-infuser-black ఇది చూడండి కానీ నేను ఈ వెబ్సైటు లో కొనలేదు అండీ . 5 ఏళ్ల క్రితం అమెజాన్ లో కొన్నాను .

  • @madhurakavinagalakshmi4166
    @madhurakavinagalakshmi4166 3 дні тому +2

    హాయ్ బిందు గారు, ఎలా ఉన్నారు

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ నమస్తే 🤗🙏బాగున్నామండీ మీరు బాగున్నారని ఆశిస్తున్నాను

  • @shanthireddy3842
    @shanthireddy3842 День тому

    Bindu garu Namasthe andi..
    Meera te ma iddari pillalaki chala istam...6years,9 years.. i want to give surprise for them..we want to visit your form.. please can I?

  • @kavithab3094
    @kavithab3094 3 дні тому +2

    Hi Bindhu garu how are u

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗🙏బాగున్నాము అండీ మీరు బాగున్నారని ఆశిస్తున్నాను

  • @suprajam4121
    @suprajam4121 3 дні тому +2

    Hi Bindu family

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ బాగున్నారా 🤗🙏

  • @jyothidasar3352
    @jyothidasar3352 3 дні тому +2

    Hi bindu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హలో అండీ నమస్తే 🤗🙏

  • @VaniJ-f6d
    @VaniJ-f6d 3 дні тому +2

    Hi Andi

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హలో అండీ నమస్తే 🤗🙏

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 дні тому +3

    మీరు ఒకసారి ఓ గుడి గురించి వీడియో చేసారు ఆ గుడి నిర్మాణం పూర్తి అయ్యిందా అండి

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      పూర్తయ్యింది నిత్య పూజలు కూడా జరుగుతున్నాయి కూడా అండీ బగళాముఖీ అమ్మవారి ఆలయం అండీ . పూర్తయ్యాక కూడా చూపించాను అండీ 🤗🙏

  • @varalaxmi1722
    @varalaxmi1722 3 дні тому +1

    Hiii Bindhu garu ela unnaru

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ అండీ 🤗🙏బాగున్నాను ..మీరు బాగున్నారని ఆశిస్తున్నాను

  • @ravikavitha709
    @ravikavitha709 3 дні тому +2

    Fist wiew n fist com enti reply cheyandi sis plz

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ . .థాంక్యూ సో మచ్ 🤗😍🙏

  • @Pinks8008
    @Pinks8008 3 дні тому +1

    Night travel cheyakandi sister

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      అవునండీ మాకూ భయంగానే ఉంటుంది అండీ . కానీ తప్పడం లేదు . శనివారం వస్తుంటే రోజు వేస్ట్ అవుతుంది . ఇక్కడ పనులు ఆలస్యం అవుతుంది అని ముందు రోజు రాత్రే వచేస్తున్నాము . చాలా జాగ్రత్తగా వస్తాము అండీ . చాలా చాలా థాంక్స్ అండీ మా మేలు కోరి మా కోసం ఆలోచన చేసినందుకు ధన్యవాదములు 🤗😍🙏

  • @MounikaMouni-c5w
    @MounikaMouni-c5w День тому

    Hi aka ela unaru

  • @SandhyaPuvvada
    @SandhyaPuvvada 2 дні тому +1

    Pandal మొక్క
    , బిందు గారు, మీరు అన్నది? Correct ఏనా?

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗🙏 సారీ ఆ పదాన్ని నేను సరిగ్గా ఉచ్ఛరించలేదు. ఆ మొక్క పేరు Pandan అండీ .

    • @SandhyaPuvvada
      @SandhyaPuvvada 2 дні тому

      అయ్యో, sorry ఎందుకూ! Nursery లో అడగాలి కదా, అందుకు

  • @sowjanyateluguvlogs
    @sowjanyateluguvlogs 3 дні тому +2

    Hi akka❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      హాయ్ మా 🤗🙏

  • @telugufoodieeofficial6905
    @telugufoodieeofficial6905 2 дні тому +1

    ❤❤❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 2 дні тому +1

    మేడం గారు అది ఎక్కడ.., ఏ ఊరు????

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗🙏ప్రైవసీ రీత్యా ఊరి పేరు చెప్పలేను.అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నాను . 🙏 ఇది మెదక్ జిల్లాలో ఉంది అండీ .

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 дні тому +1

      @@BLikeBINDU సరే సరే మేడం నేను అర్దం చేసుకోగలను. మనసుకి చాలా బాగా నచ్చింది మేడం మీ ప్రాంతం.., ఫాం హౌస్..,మీ జీవన విధానం అందుకే అడిగాను. ఓకే.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      @ 🤗🙏🙏🙏

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 дні тому

      @@BLikeBINDU నాది శ్రీకాకుళం జిల్లా మేడం.నేను కూడా హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను.

  • @tejo5012
    @tejo5012 3 дні тому +1

    Background music marchandandi it sounds so sad .

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      అలాగే అండీ 🤗🙏

  • @PatelPatel-tl3np
    @PatelPatel-tl3np 3 дні тому +1

    🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ . .థాంక్యూ సో మచ్ 🤗🙏

  • @irajeshewerraohuaweinova3424
    @irajeshewerraohuaweinova3424 3 дні тому +1

    🎉🎉

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @ravikavitha709
    @ravikavitha709 3 дні тому +2

    Hi sis

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ మా 🤗🙏

  • @mandalasiri272
    @mandalasiri272 3 дні тому +2

    Hii akka

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ మా నమస్తే 🤗🙏

  • @krishnasatishnuni6418
    @krishnasatishnuni6418 3 дні тому +2

    సూర్యోదయాలు... సూర్యాస్తమయాలని shoot చేసేది ఎవరండి.. మీరా.. సచిన్ గారా

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      ఇద్దరమూ తీస్తాము అండీ .... ఇవాళ ఈ వీడియో లో తీసింది మాత్రం ఆయనే అండీ 🤗🙏

  • @PROGAMING77181
    @PROGAMING77181 3 дні тому +3

    Hi bindu garu
    How are you
    Mee farm lo monkeys vasthe video cheyyandi please
    Actually animals lo monkeys ante chala ishstsm
    Yemi anukokandi bindu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      హాయ్ గౌసియా గారు . నమస్తే అండీ 🤗🙏మీరు బాగున్నారని ఆశిస్తున్నాను , మంకీస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండీ . కానీ నేను కల్లో కూడా అవి మన పొలం దగ్గరకు రాకూడదు రా దేవుడా అనుకుంటాను అండీ . కోతులు వచ్చాయి అంటే మొత్తం నాశనమే . రైతులు అందరూ కోతుల వల్ల పంట నష్టపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అండీ . కోతులు రావడం అంటూ జరిగితే నేను వీడియో లో పెట్టడం అటుంచి అసలక్కడ ఇంకేమి ఉండదు అండీ . అన్నీ ఆపేయాల్సి ఉంటుంది . మేము కోతులొస్తాయేమో అని భయపడుతూ ఉంటాము అండీ .

    • @PROGAMING77181
      @PROGAMING77181 2 дні тому

      Oh ok.ok
      Sorry bindu garu
      ​@@BLikeBINDU

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 2 дні тому +1

    నమస్కారం బిందు గారు
    మీరు బాస్మతి వాసన వచ్చే మొక్క పేరు ఏదో చెప్పారు కదండీ. ఆ పేరు అర్థంకాలేదు అండి. నేనూ తెచ్చుకుందామని అనుకుంటున్నాను. ఇంకోక్కసారి చెప్పగలరా అండి?

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому +1

      నమస్కారం అండీ 🤗🙏దాని పేరు pandan మొక్క అండీ

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 дні тому

      ​@@BLikeBINDUపాండన్ మొక్క...ooh Thanks to reply madam😊🙏🏼

  • @RV-pi1zi
    @RV-pi1zi 2 дні тому +1

    మేకలు వద్దు.... గొర్రెలు చాలా బెటర్ పొట్టేలు పిల్లలు ఉంటే పెంచండి కలుపు లేకుండా తినేస్తాయి.. మొక్కల జోలికి వెళ్లవు.. పెంచటం కూడా చాలా easy పొలం పెన్సింగ్ లోపలే ఉంటాయి...

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 дні тому

      నమస్తే అండీ 🤗🙏 నాకు వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకోవాలని ఎప్పటి నుండో కోరిక అండీ . గొర్రె అయినా మేక అయినా ఒకటే పెంచితే పాపం డల్ అవ్వొచ్చు . పోనీ జోడి తెద్దాము అంటే అవి పిల్లల్ని ఈనితే నేను అన్నింటిని పెంచలేను . పోనీ ఎవరికైనా ఇచ్చేద్దామా అంటే వాళ్ళు వాటిని పెంచాక చంపడానికి అమ్మేస్తారు. అందుకే ఎన్నో సార్లు తెచ్చి పెంచుకోవాలి అన్నా మళ్ళీ ఆ ఆలోచన మానుకుంటాను అండీ . మేకలు ప్రతీ మొక్కను తింటాయి నిజమే అండీ . బయట వెళ్లే మేకలు కూడా మన ఫెన్సింగ్ లో వాటికి అందిన ప్రతీ మొక్కని తినేస్తూ ఉంటాయి . కానీ తినే వాటిని మద్యలో ఆపలేక తిననిచ్చే దాన్ని . వాటిని పొమ్మని తోలలేను . అలాగే అండీ పెంచుకోవాలి అనుకున్నప్పుడు మీ సూచనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను . ధన్యవాదములు అండీ