ఉత్తరాది అంతా శివలింగాలను చేతితో తాకవచ్చు ఆడవాళ్లు కూడా అభిషేకాలు చేసుకోవచ్చు. కాశీలో కేదార్ ఘాట్ లో ఉన్న కేదార్నాథ్ ని ఇప్పటి కీ ముట్టుకోని ఇస్తారు అందరినీ, ఈమధ్య కాశీ విశ్వేశ్వరుని మాత్రం ఒక ప్రత్యేకమైన సమయంలోనే స్పర్శ దర్శనం ఉంటుంది. మురుడేశ్వర్, గోకర్ణం(కర్ణాటక) లో కూడా శివలింగాన్ని చేతితో తాక వచ్చు.
Asta vinayayakulu kuda darsinchandi Rama garu adbhutamaina anubhuthi Parli vaidyanath ki 20 km duramlo ambe jogai ani oka ammavari puratana aalayam undi chalamahima gala ammavaru. Chala bagundi aalayam akkadi manushulu kuda chaala snehanga untaru Aa aalayame chala different nga undi Ee madhya ne memu Maharashtra anta oka pedda trip vesamu 15 days marachi poleni anubhuti 🙏🙏
అమ్మ నిజం గా 15years back మేము vellina ట్రిప్ గుర్తు చేసారు... Just నిన్ననే పండరి పూర్ విఠలేశ్వరుణ్ణి గుర్తుచేసుకున్నాను, నా ఫీలింగ్స్ మళ్ళీ మీ మాటల్లో విన్నాను. 🙏.
Jaarkhand...vidhanad jyooti linga
Nenu bandhar vellinappudu kuda anthe.. Happy ga anipinchindhi.. Malli velli chudali anipinchindhi... Rendoo sari eppudu velthanoo.. Anipistundhi... Naku aayana vigraham inkaa kallalone untundhi...
Excellent darshanam ramagaru vintunte chala anandam vesindi._ Vijaya laxmi
చాలా బాగుంది మీరు చెప్తుంటే ఇప్పుడే చూడాలని వుంది
Amma chala jyothirilangalu thakavachu
Vishnu ni take స్థలం పండరి పూర్ ఒక్కటే అనుకుంటా
Namasthe Rama garu meeru padaripuram gurinchi chepthunte naaku chusi vachinantha anandam kaligindi thank you so much
ఉత్తరాది అంతా శివలింగాలను చేతితో తాకవచ్చు ఆడవాళ్లు కూడా అభిషేకాలు చేసుకోవచ్చు. కాశీలో కేదార్ ఘాట్ లో ఉన్న కేదార్నాథ్ ని ఇప్పటి కీ ముట్టుకోని ఇస్తారు అందరినీ, ఈమధ్య కాశీ విశ్వేశ్వరుని మాత్రం ఒక ప్రత్యేకమైన సమయంలోనే స్పర్శ దర్శనం ఉంటుంది. మురుడేశ్వర్, గోకర్ణం(కర్ణాటక) లో కూడా శివలింగాన్ని చేతితో తాక వచ్చు.
సూపర్
స్వయంభువుగా వెలసిన శి 25:50 వ లింగాలని తాక వచ్చు కానీ ప్రతిష్ట చేసిన లింగాలని మాత్రం తాకరాదు.
Tq tq tq chala chala bavundhi
చత్తీస్గడ్ కాదండి, ఝార్ఖండ్ లో ఉంది వైద్యనాథ్ దామ్
Asta vinayayakulu kuda darsinchandi Rama garu adbhutamaina anubhuthi
Parli vaidyanath ki 20 km duramlo ambe jogai ani oka ammavari puratana aalayam undi chalamahima gala ammavaru. Chala bagundi aalayam akkadi manushulu kuda chaala snehanga untaru
Aa aalayame chala different nga undi
Ee madhya ne memu Maharashtra anta oka pedda trip vesamu 15 days marachi poleni anubhuti 🙏🙏
Na college velle darilo undi nenu eppudu parli lo digedanni train very intresting
Avunu madam. Memu kuda vellam andi baguntundi. Aa temple venaka vasaraa lo peddha marri chettu untundi Dani lo siddha purushulu untaru ani antaru.
అమ్మ నిజం గా 15years back మేము vellina ట్రిప్ గుర్తు చేసారు... Just నిన్ననే పండరి పూర్ విఠలేశ్వరుణ్ణి గుర్తుచేసుకున్నాను, నా ఫీలింగ్స్ మళ్ళీ మీ మాటల్లో విన్నాను. 🙏.
Recently we visited పండరిపూర్. It is a one of the famous temple in Maharashtra.. Near pune
Eshanyam lo unnadi asalaina vaidhya nath jyotirlinga adishankaarachya swamy ravanasurudi anaavallu ikkadunnai adishankaarachya chepparante ade nijam manam parli darshan tappem kadu kani vaidhya nath jyotirlinga mathram jharkhand Deoghar lo undi
Memu mumbai lo vunta mandi,shirdi chaala times vellamu pandarpur Meeru cheppaka vella pani vundi
🙏
Namaste madam. Pandering puramlo temple lo wheel chair allow chestara.
Ramma gahru mi mu solapur me mimu mi video custata mu andi miru solapur vastuna ante niyu degarundi cupedtunti andi dika chala unayplesas cuseti
Ama meeru. akkadidaka vellaru kollapuru. Mahalaxmi. Ammavaru. dagaraku vellaleda 🙏🏻🙏🏻