TELUGU BHASHA DINOTSAVAM

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • #adikavinannayauniversity #nationaleducationpolicy #nannayanewstv #astavadhanam #తెలుగు #mahilaastavadhanam #sathavadhani #sathavadhaniaparnan #sathavadhaniaparna #teluguliterature #telugupoems #teluguvelugu #mahilaavadhanulu #telugu

КОМЕНТАРІ • 61

  • @user-hw7hl7ff3p
    @user-hw7hl7ff3p 5 днів тому +1

    Chala chakkaga chepparu medam garu

  • @gujjulavenkatanagireddy6461
    @gujjulavenkatanagireddy6461 Місяць тому +2

    Super excellent speech Telugu number one number one

  • @manikumarimatti301
    @manikumarimatti301 Рік тому +1

    ఎంతో చక్కగా చెప్పావమ్మా!
    చాలా బాగుంది.

  • @asanthoshkumar9463
    @asanthoshkumar9463 12 днів тому

    Good speach madam telugu people think again by listen this speach

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 Рік тому +1

    అద్భుత మండి ,చక్కని మంచి మాటలు

  • @logisasaianudeep3558
    @logisasaianudeep3558 15 днів тому

    Excellent speech

  • @gowriperam1125
    @gowriperam1125 15 днів тому +1

    చాలా చక్కగా మాట్లాడుతున్నారు మేడమ్

  • @padmakrishna1
    @padmakrishna1 16 днів тому +1

    Excellent 👌 speech

  • @enggarshad83
    @enggarshad83 2 роки тому +2

    తెలుగు భాష గురించి బాగా చెప్పారు మేడం

  • @asvprasad8223
    @asvprasad8223 3 роки тому +2

    అద్భుతం, God bless you

  • @soyamyaqub9052
    @soyamyaqub9052 3 роки тому +2

    దేశ భాషలందు తెలుగు లెస్స 👍

  • @venkateswarareddykondreddy5861
    @venkateswarareddykondreddy5861 3 роки тому +8

    తెలుగు భాష ఘోష వినే నాధుడే లేడు
    ఆంగ్లమే అన్నింటికీ మిన్నగా భావించడం
    తెలుగుకువారికి పట్టిన దౌర్భాగ్యం

    • @omom7834
      @omom7834 3 роки тому

      అలా అనుకుంటున్నారు కానీ ఆంగ్లం ప్రపంచ భాష కాదు.. కానీ మన వెధవలకు అర్ధమవటం లేదు..

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol Рік тому

      ముందు రాజకీయ నాయకులు సినిమా నటుల మీద బాధ్యత ఉంది తెలుగు భాష గొప్పతనం తెలియచేయడం. కానీ వాళ్ళే ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. వాళ్ళని చూసి ప్రజలు నేర్చుకుంటున్నారు. యథా రాజా తథా ప్రజా. ఆంధ్ర లో ప్రభుత్వ తెలుగు మాధ్యమం బడులని మూసివేయడం అనే నిర్ణయం చాలా దురదృష్టకరం.

  • @seshadrisofa
    @seshadrisofa 2 роки тому +1

    అద్భుతం

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 3 роки тому +2

    జనని,జన్మ భూమి ఎలా గొప్ప లో, మాతృభాష కూడా అలాగే ఎంతో గొప్ప ది.మన మాతృభాష లేకపోతే మనం ఆత్మ గౌరవం కోల్పోతాం.మన దేశంలో నే మనకు గౌరవం ఉండదు.మనము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతక వలసిన దౌర్భాగ్యం వస్తుంది.

  • @muralikrishnaprasad1631
    @muralikrishnaprasad1631 3 роки тому

    Great. Mee avadhanam Kuda chusanu,Chala bagundi

  • @Tirutej2017
    @Tirutej2017 5 років тому +3

    chala baga mataladaru..

  • @pullabhotlalakshmimahathi9764
    @pullabhotlalakshmimahathi9764 3 роки тому +1

    Hi aunty chala baga matladutunnaru

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 Рік тому

    మన తెలుగు భాష తెలుగు వెలుగు

  • @boyasunkanna8592
    @boyasunkanna8592 16 днів тому

    Meeru nijanga telugu nelanu bashanu ranjimpa chese Saraswathi thalli meeru

  • @strustme1002
    @strustme1002 4 роки тому +1

    🙏🙏🙏

  • @gourimohan7519
    @gourimohan7519 3 роки тому +1

    Chala rojula ku oka manchi Telugu kapade varini chusthunna,

  • @rockbalu5910
    @rockbalu5910 2 роки тому

    Super madam

  • @naraharidrona2308
    @naraharidrona2308 3 роки тому +2

    Saraswati devi matladinatlunnadi

  • @mathevenkat9283
    @mathevenkat9283 2 роки тому +1

    చాల అద్భుతంగా మాట్లా డుతునవు మేడం

  • @kruparao1
    @kruparao1 3 роки тому

    Good

  • @sowjanyachaturvedula4897
    @sowjanyachaturvedula4897 Рік тому

    చాలా బాగుంది అపర్ణ.ఎలా ఉన్నావు?

  • @msreekumar27
    @msreekumar27 4 роки тому

    అమ్మా బాగా చెప్పారు

  • @gujjulavenkatanagireddy6461

    Maa Gunde chappudu Telugu very very Telugu very super

  • @yesbhadra6696
    @yesbhadra6696 3 роки тому

    1948 udhyamamu dorala-razakarla dhurmargala meedha,
    1948 lo jarigina poratamulo Andhra vallu kooda unnaru, asalaina Telangana poratamu adhi okkatey Telangana Sayudha Poratamu, enthamandhi Telangana varu unnaro antha mandha Andhra varu palgonnaru, Andhra varu Anhdra Mahasabhalani petti chaitanyavanthulani chesau, Andhra CPI vallu vachi poratamu nerparu, Andhra vidhyavanthulu grandhalaya odhyamamu chesaru, telugu thammullaki sahayamu kosamu ani, charithra vismarinchi vakrinchi tharuvatha donga udhyamalu cheyincharu badugu balaheena sabbanda vargala chetha dhurmargamaina doragallu donga kathalatho goonda profs gallani, donga rachayithalani reporterlani journalistlani etc thayaruchesi murkhulaina prajalameedha rakshasa kullalani vadhili pettinatlu vadhili petti rechagottaru. Phalitham baguchesina Andhra vari meedha padi edchi varivi kajesi varini tharimi veyadam
    1952-58 oka donga udhyamamu (marathi, kannada vari dabbu hyd lo dhochi varini tharimina udhyamamu)
    1969 udhyamam dorala rajakeeyamu kosamu,
    2000-9 udhyamamu dorala-razakarla rajakeeyamu kosamu.
    Telangana lo settle ayina Velamalu (Dongalu) TBJP= Telangana lo settle ayina Velamalu (Dongalu) TRS= Razakarla MIM= Bakara YSRCP. Vote for BSP or Congress
    ee Velama dongaladhi kooda okappudu Andhraney, 1940s lo andhra nunchi vachi telangana loni dorala (deshpathi, deshastha, patel gallu) meedha poradaru, akkadaey settle ayipoyi doralaga maripoyaru......

  • @Tirutej2017
    @Tirutej2017 5 років тому

    Madam chala chala baga mataladaru...
    meru teacher aaa

    • @msreekumar27
      @msreekumar27 4 роки тому

      వారు అవధానం చేశారు. Know her. Let others know. Aparna garu

  • @godavaridelta1
    @godavaridelta1 3 роки тому +1

    మాకు ఇంగ్లీష్ కావాలి. ప్రపంచం అంతా తిరగటానికి పనికి రాని తెలుగు సం స్క్రు తం మాకెందుకమ్మా? సైన్సు చదువుకు పనికి రాని తెలుగు మాకెందుకమ్మా. దానిని పెంటలో పడెయ్యి. మాకు ఇంగ్లీష్ కావాలి. english english English .

    • @srujanasree4674
      @srujanasree4674 3 роки тому +1

      మీకు తెలుగు నచ్చినప్పుడు సైన్స్ లో కామెంట్ రాయాల్సింది మీ పేరు కూడా ఏ వైరస్సో అని మార్చుకోండి 🔥

    • @godavaridelta1
      @godavaridelta1 3 роки тому

      @@srujanasree4674 తిట్ల దండకం, అనుకుంటా.

    • @athramsrinivas3440
      @athramsrinivas3440 3 роки тому

      మీ లాంటి వల్ల కోసం ఒక "బ్రహ్మాస్త్రం" తయారు చేశాను మీకు దమ్ముంటే " ఆంగ్లాన్ని" కాపాడుకోండి చూద్దాం

    • @godavaridelta1
      @godavaridelta1 3 роки тому

      @@athramsrinivas3440 నీ లాంటి పిచ్చోళ్లు కట్టే పిచ్చుక గూళ్లు, బ్రహ్మాస్త్రాలు, విశ్ణా స్త్రాలు, శి వాస్త్రాలు, అన్ని అస్త్రాలు కట్ట కట్టి పెట్రోలు పోసి, పెంట కుప్పలో పోగు పెట్టి నిప్పంటించి చానాళ్లయింది, వెళ్లి వాటి బూడిదను వెతుక్కో.

    • @athramsrinivas3440
      @athramsrinivas3440 3 роки тому

      @@godavaridelta1 డైలాగ్ బాగుంది దీన్ని బాగా గుర్తు పెట్టుకో,రాముడు లంకకు పోయేంత వరకు రావణుడు మస్త్ ఎగిరిండు నేను తోపు తురుమును అని కానీ ఏమైంది.ధర్మం ఒడినట్టు కనిపిస్తది కానీ ఓడదు దాని పునఃస్థపించే వాడు కావాలి...ధర్మం సత్యం....మీ లాంటి వాళ్లకు మళ్లీ ఒకసారి అర్థమయ్యేలా చేస్తా