నిర్గుణోపాసన /సగుణోపాసన గొప్పదా? *శివుడు ఎలా అవుతారు? *కర్మ ఫల త్యాగము Swamy Antarmukhananda speaks

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ • 20

  • @veenabadugu5902
    @veenabadugu5902 3 роки тому +1

    miru vislesinche vidhanam exlent andi..guruvu garu🙏🙏

  • @suneethakumari6482
    @suneethakumari6482 Рік тому

    Ananthakoti aathma pranamalu gurudeva. Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste.

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 3 роки тому

    Dhanyavadamulu guruvugariki🙏🙏🙏

  • @t.d.prasuayogadan7292
    @t.d.prasuayogadan7292 4 роки тому +3

    Atma-pranams to poojya -guruj...,
    "సత్సంగత్వే నిస్సంగత్వం,
    నిస్సంగత్వే నిర్మోహత్వం,
    నిర్మోహాత్వే నిశ్చలచిత్తం,
    నిశ్చల చిత్తే జీవన్ముక్తిహి "
    అనే ఆది శంకరుడి వాక్యాలకు, మీరు యోగంతో లయిస్తూ చేసిన వివరణకు ప్రణామాలు.
    మనసు అంతర్ముఖమైనపుడే, ఈ "ప్రాపంచిక-విషయాలనుండి, జీవుడు నిర్లిప్తుడై..., చిత్తం శాంతించి జీవన్ముక్తుడౌతాడు."
    అలాగే
    "సగుణోపాసన -నిర్గుణోపాసన"
    "సర్వం ఖల్విదం బ్రహ్మ "
    నేను ఏమి చేయను..., అందరిలో భగవంతుణ్ణి చూస్తాను, అందరికి మంచి చేస్తాను...., అంటూనే..., గుళ్ళు, గోపురాలు..., తిరిగేవాళ్లను విమర్శిస్తూ...ఏ సాధనచే కూడా సాధ్యం కానీ..., నిర్గుణోపాసన చేస్తున్నామనే చెప్పే సాధకుల కన్నా...., సగుణోపాసన చేసే సాధకులే గొప్పవారని మీరు చెప్పిన విషయాలద్వారా అర్థమవ్వడమే కాకుండా, సగుణ-నిర్గుణోపాసన ల గురించి
    కూడా మాకు సుష్పష్టమైంది
    గురూజీ.
    శాస్త్రజ్ఞానం పెద్దన్న -గురువు తండ్రి......,
    "సాధనలేని శాస్త్రజ్ఞానం, శాస్త్రజ్జ్ఞానం లేని సాధన రెండూ రాణించవు అంటూ..., ఆ రెండింటికి వున్న సంబంధాన్ని చెబుతూనే...., సాధకుడు తన గురూపదేశానికి (తన సాధనకు), వేదాంత సారాన్ని వడబోసి చెప్పే
    గురు వాక్యాలను జోడిస్తే..., సాధనకు ఓ పరిపూర్ణత సిద్దిస్తుందనే సత్యాన్ని..., తమ భోద ద్వారా మాకు అవగతమయ్యేలా చేసిన పూజ్య గురుదేవులకు వినమ్ర ప్రణామాలు. అంతిమంగా మీరు చెప్పిన విషయాలు..., "ఎక్కడ మనసు-ప్రాణం పుడతాయో, యోగసాధనచేత.., ఆ స్థానానికి(తురీయానికి) చేరినప్పుడే శాంతి, అంతేకాని...
    కేవలం 'ఓం శాంతి శాంతి శాంతిః '
    అన్నంతమాత్రాన శాంతి రాదు కదా....,.".
    It is a highlight (👌👌👌) conclusion for this episode, guruji. Heartful pranams for this fabulos explanation..., guruvugaaru.
    🙏🙏🙏

  • @pulipativenkaiah2428
    @pulipativenkaiah2428 4 роки тому

    Beautiful clarification PoojyaGurudeva.🙏🙏🙏🙏🙏

  • @satchidanandaroopam
    @satchidanandaroopam 4 роки тому

    Om sri Gurubhyoo Namaha...

  • @srinivasrachakonda4718
    @srinivasrachakonda4718 4 роки тому +1

    Om namo guru BYO namaha

  • @balachandruduatmakuru6412
    @balachandruduatmakuru6412 3 роки тому

    Gurichi mee vidiyo luchachisthanu meditetionlo chesthunnanunenu.mee sellno thelupandi guruji.

    • @ANTARMUKHANANDACHANNEL
      @ANTARMUKHANANDACHANNEL  3 роки тому

      Namaskaram Bala garu, meeru upa desam teesukunnara? Lekapote ee info follow avvandi.antarmukhananda.org/How-learn-Siddha-Yogam.html

  • @shivakumarshivu9823
    @shivakumarshivu9823 4 роки тому

    Athma namaskaram gurudeva

  • @kongimohan5609
    @kongimohan5609 Рік тому

    🙏🙏🙏

  • @AjayKumar-ul6wd
    @AjayKumar-ul6wd 7 місяців тому

    🕉️🕉️🕉️

  • @mohanaraovandana3514
    @mohanaraovandana3514 4 роки тому +1

    🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹🙏

  • @madhuravasantham1119
    @madhuravasantham1119 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @patcharurajeswari5884
    @patcharurajeswari5884 4 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathichalavadi4359
    @padmavathichalavadi4359 4 роки тому

    🙏🙏🙏🙏💐