Kiran Prabha garu, Many thanks for presenting the biography of a truly inspirational woman. She choose her destiny. Her achievements are no less than any Nobel Peace prize winner. A 12 year old, choosing her destiny and working towards the destiny of women to come for generation. Every woman, every person should thank her. I am sharing a few incidents (చణుకులు) from her life. బులుసు సాంబమూర్తి గారిని "ఆంధ్ర గాంధి", "మహర్షి సాంబమూర్తి" అనేవారు. కొల్లాయి కట్టి, గాంధీ మార్గంలో నడుస్తూ, అతి నిరాడంబరముగా, స్వాతంత్ర్య సమర దీక్షలో పాల్గొనేవారు. 1926 లాహోర్ కాంగ్రెస్ లో పూర్ణ స్వరాజ్యం ప్రతిపాదించిన మొదటి వ్యక్తి. 12 ఏళ్ల అమ్మాయి గుమ్మిడిదల దుర్గాబాయిని (తరువాత దుర్గాబాయి దేశ్ ముఖ్) ప్రభావితం చేసి స్వాతంత్ర్య సమరంలోకి దింపిన వ్యక్తి, బులుసు సాంబమూర్తి గారు. అయితే ఆయనకి వాక్చాతుర్యం తక్కువ. ఆయన ఏమి చెప్పినా, కొంత నవ్వు వచ్చేది. ఒకసారి సభలో దుర్గాబాయమ్మగారి గురించి చెప్పబోతూ, ఇలా అన్నారు: "నేను కాకినాడలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూంటే, ఎవరో ఒక అమ్మాయి తలుపు చాటునుంచి చప్పట్లు కొట్టింది. నేనూ ఆసక్తితో చూసి దగ్గరకు వెళ్లాను. నేను లోపలికి వెళ్లగానే ఆ అమ్మాయి తలుపు వేసింది". ఇది వినగానే వేదిక పైన ఉన్నవాళ్లు కంగారు పడటం, వేదిక కింద ఉన్నావాళ్లు ఆసక్తి పెంచుకుని వినటం జరిగింది. "అప్పుడు, దుర్గాబాయి, తన వంటి మీద ఉన్న నగలన్నీ తీసి నాకిచ్చి, స్వాతంత్ర్య సమర యుద్దానికి విరాళమని చెప్పింది" అన్నారు. అందరూ హమ్మయ్య అని గాలి పీల్చుకున్నారు. అలాగే, "ఆంధ్ర మహిళా సభ" ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తూ - "ఈ సభకు దుర్గాబాయి తల్లి లాంటిదైతే, నేను తండ్రిలాంటి వాడిని" అన్నారు. సభికులందరూ ఘొల్లున నవ్వారు. --- -- ముళ్ళపూడి వెంకటరమణ గారు తమ ఆత్మ కథలో వ్రాసుకున్న విషయం - రమణ గారు నాలుగైదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి అమ్మగారు ఆంధ్ర మహిళా సభకు వెళ్తూ, కొంత ఆశ్రయం పొందుతూ ఉండేవారు. ఉదయాం తల్లులకు రెండు ఇడ్లీలు ఇస్తూ ఉండేవారు. రమణ గారి అమ్మగారు పిల్లవాడికి ఆ రెండు ఇడ్లీలు పెట్టి తను పస్తు ఉండేవారు. ఒకసారి వంటవాడిని ఇంకో రెండు ఇడ్లీలు పెట్టమని అడగితే వంటవాడూ కొంచెం గట్టిగానే చిరాకుపడ్డాడు. అటునుంచి వెళ్తున్న దుర్గాబాయమ్మ గారు ఇది గమనించి, "ఇక నుంచి పిల్లలున్న తల్లులకి ఇంకో రెండు ఇడ్లిలు పెట్టాలని" వంటవాడికి ఆర్డరు వేశారు. దుర్గాబాయమ్మగారు ప్రతి విషయాన్ని గమనించి, పట్టించుకుంటారనటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇలా ఆశ్రయం పొందినవారెందరో.
Hello sir... I would like to write about durgabai deshmukh... But didn't get complete information about her... As no one write a book for her... I only know hindi and English languages... I can't understand your video content... But appreciate for your work and ask for help... Plz help me to write for her... You can give me in english language. Plz sir
విశ్లేషణ అద్భుతం సార్
Many thanks for your effort.Very great inspirational woman life.
Kiran Prabha garu,
Many thanks for presenting the biography of a truly inspirational woman. She choose her destiny. Her achievements are no less than any Nobel Peace prize winner. A 12 year old, choosing her destiny and working towards the destiny of women to come for generation. Every woman, every person should thank her.
I am sharing a few incidents (చణుకులు) from her life.
బులుసు సాంబమూర్తి గారిని "ఆంధ్ర గాంధి", "మహర్షి సాంబమూర్తి" అనేవారు. కొల్లాయి కట్టి, గాంధీ మార్గంలో నడుస్తూ, అతి నిరాడంబరముగా, స్వాతంత్ర్య సమర దీక్షలో పాల్గొనేవారు. 1926 లాహోర్ కాంగ్రెస్ లో పూర్ణ స్వరాజ్యం ప్రతిపాదించిన మొదటి వ్యక్తి.
12 ఏళ్ల అమ్మాయి గుమ్మిడిదల దుర్గాబాయిని (తరువాత దుర్గాబాయి దేశ్ ముఖ్) ప్రభావితం చేసి స్వాతంత్ర్య సమరంలోకి దింపిన వ్యక్తి, బులుసు సాంబమూర్తి గారు. అయితే ఆయనకి వాక్చాతుర్యం తక్కువ. ఆయన ఏమి చెప్పినా, కొంత నవ్వు వచ్చేది.
ఒకసారి సభలో దుర్గాబాయమ్మగారి గురించి చెప్పబోతూ, ఇలా అన్నారు:
"నేను కాకినాడలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూంటే, ఎవరో ఒక అమ్మాయి తలుపు చాటునుంచి చప్పట్లు కొట్టింది. నేనూ ఆసక్తితో చూసి దగ్గరకు వెళ్లాను. నేను లోపలికి వెళ్లగానే ఆ అమ్మాయి తలుపు వేసింది". ఇది వినగానే వేదిక పైన ఉన్నవాళ్లు కంగారు పడటం, వేదిక కింద ఉన్నావాళ్లు ఆసక్తి పెంచుకుని వినటం జరిగింది. "అప్పుడు, దుర్గాబాయి, తన వంటి మీద ఉన్న నగలన్నీ తీసి నాకిచ్చి, స్వాతంత్ర్య సమర యుద్దానికి విరాళమని చెప్పింది" అన్నారు. అందరూ హమ్మయ్య అని గాలి పీల్చుకున్నారు.
అలాగే, "ఆంధ్ర మహిళా సభ" ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తూ - "ఈ సభకు దుర్గాబాయి తల్లి లాంటిదైతే, నేను తండ్రిలాంటి వాడిని" అన్నారు. సభికులందరూ ఘొల్లున నవ్వారు.
---
--
ముళ్ళపూడి వెంకటరమణ గారు తమ ఆత్మ కథలో వ్రాసుకున్న విషయం - రమణ గారు నాలుగైదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి అమ్మగారు ఆంధ్ర మహిళా సభకు వెళ్తూ, కొంత ఆశ్రయం పొందుతూ ఉండేవారు. ఉదయాం తల్లులకు రెండు ఇడ్లీలు ఇస్తూ ఉండేవారు. రమణ గారి అమ్మగారు పిల్లవాడికి ఆ రెండు ఇడ్లీలు పెట్టి తను పస్తు ఉండేవారు. ఒకసారి వంటవాడిని ఇంకో రెండు ఇడ్లీలు పెట్టమని అడగితే వంటవాడూ కొంచెం గట్టిగానే చిరాకుపడ్డాడు. అటునుంచి వెళ్తున్న దుర్గాబాయమ్మ గారు ఇది గమనించి, "ఇక నుంచి పిల్లలున్న తల్లులకి ఇంకో రెండు ఇడ్లిలు పెట్టాలని" వంటవాడికి ఆర్డరు వేశారు.
దుర్గాబాయమ్మగారు ప్రతి విషయాన్ని గమనించి, పట్టించుకుంటారనటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇలా ఆశ్రయం పొందినవారెందరో.
Extrardinary efforts from child Durgabaai we cannot thiink how she visulised such brave ideas Hats off to her vison& Bravery
Inspirational Sir. Thanks for sharing this valuable information
Good narration. ThanQ Sir.
thank you!
Hello sir... I would like to write about durgabai deshmukh... But didn't get complete information about her... As no one write a book for her... I only know hindi and English languages... I can't understand your video content... But appreciate for your work and ask for help... Plz help me to write for her... You can give me in english language. Plz sir
DD COLONY