యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి యుందును.

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024
  • 20.10.2024
    జీవ జల ఊటలు
    కీర్తనలు 5:1
    యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.
    Give ear to my words, O LORD, consider my meditation.
    కీర్తనలు 5:2
    నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.
    Hearken unto the voice of my cry, my King, and my God: for unto thee will I pray.
    కీర్తనలు 5:3
    యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
    My voice shalt thou hear in the morning, O LORD; in the morning will I direct my prayer unto thee, and will look up.

КОМЕНТАРІ •