అక్క మీరు చాలా బాగా చెప్తున్నారు అక్క నేను కూడా చాలా రోజులనుండి ఎదో ఒక పని చేద్దామనుకుంటున్నాను కానీ దైర్యం చేయలేక పోతున్నాను సొంతంగా చిన్న కిరాణా షాప్ పెట్టాలనుకుంటున్నాను కానీ ఎందుకో భయం అక్క నాకు ఇద్దరు ఆడపిల్లలు బయటకు వెళ్లి జాబ్ చేద్దామనుకుంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కిరాణా షాప్ తో పాటు చీరలు కూడా పెట్టుకోవాలి అనుకుంటున్నాను కానీ నా పని సక్సస్ అవుతుందో లేదో అని భయం
Hii akka చాలా బాగా చెప్తున్నారు అక్క నేను టైలరింగ్ షాపు పెట్టుకున్నాను అక్క ఐదుగురికి అయితే వర్క్ ఇవ్వ గలుగుతున్నాను. కరోనా టైం లో టైలరింగ్ షాపు క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆలోచించే క్రమంలో వేస్టేజ్ అనే అవకాశం వచ్చింది అక్క వేస్టేజ్ అవకాశాన్ని పట్టుకొని వర్క్ చేస్తున్న అక్క ఇప్పుడు నెలకి లక్ష రూపాయలు తీసుకుంటున్న అదే కాకుండా 13 లక్షల టాటా నెక్సన్ ఆటోమేటిక్ కారు కూడా తీసుకున్నాను. ఫారిన్ టుర్ థాయిలాండ,గోవా,ఆగ్రా కూడా వెళ్ళొచ్చాను. వందల వేల మందికి మంచి లైఫ్ ఇస్తూ నేను మంచి లైఫ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థాంక్యూ వేస్టేజ్. థాంక్యూ అక్క.my Self Srilatha more details contact.8919901844
Ada maga kadhu sampadhana lekapothe avvarinina henanga chustharu I am a housewife sampadhana lekunte kattukunna barthaku athaku andhariki chulakanaga kanipistham Avari support lekunna bathakagalam ani ardhamina rojuna manaki respect, value untadhi 🎉
Chala bagundakka me vedieo nenu 1st time chusthunnanu but NW right time lo me vedieo naku dorikindi nenu yedo oka work cheddam Ani adagatam anukotam intlo support cheyyakapovatam valla chala deprission undipoyanu me vedieo tho chala qtns ki answer dorikayi akka thnks
వ్యాపారం చేయమంటే ఉద్యోగాలు ఇస్తామంటారు కానీ ఫోన్ నెంబర్లు ఎవరు అడ్రస్ లేవు చూసిన వాళ్ళు ఏమని పిచ్చవాలా నాకు లాగా సొంత వ్యాపారం చేసుకున్న ప్రోత్సహిస్తున్న కూడా బాగుంటది దయచేసి సహాయం చేయగలరా😢😢😢
నేను టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నాను నాకు ఏమీ తెలియదు. అయినా సరే నేను సొంతంగా ఇంటికాడ వ్యాపారం పెట్టుకున్నాను ఎదుటివాడు బాగుంటే చూడలేదు కదా అందుకే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే సోప్స్ ఆయిల్ ఇంకా నా దగ్గర ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చెప్పండి మా వీధిలో పలికే గట్ట చెబుదామంటే నా దగ్గర కొనుక్కుంటే నేనెక్కడ బాగుపడిపోతాను అనేసి అని ఎవరు తీసుకోరు దూరంగా వెళ్లి అమ్మడానికి హెల్త్ బాగుండ లేదు అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నాకు అలాంట ఆడవాళ్ళని ప్రోత్సహించండి
అక్క నేను వేస్టేజీ చేస్తున్నాను అక్క నేను 4 హెల్ప్ చేయాలని హోప్స్ నా హోప్స్ వేస్టేజ్ చేయడం వల్ల నలుగురికి హెల్ప్ చేయాలన్న హోప్స్ నెరవేరుతుందని అనుకొని వేస్టేజ్ మొదలు పెట్టాను ఇప్పుడు ఇప్పుడు 9000
మీరు చెప్పింది నిజం అప్పట్లో ప్రతి ఒక్కరూ ఎంతోకొంత సొంతంగా సంపాదించేవారు కానీ నేను సంపాదిస్తున్నాను అహంకారం చూపించేవారు కాదు,ఆత్మవిశ్వాసంతో ఇంట్లో తనవంతు పాత్ర నిర్వహిస్తున్నాను అనే సంతోషంతో జీవించేవారు అందుకే ఆ రోజుల్లో self emplovment అనే ప్రత్యేకించి ఎక్కడ వినిపించేది కాదు కానీ మహిళలు ఎప్పుడు గ్రీట్
@@bhavanigare8594 మీరు ఏదైనా చేయాలి చేయగలను మీలోని ధైర్యం మీ సంకల్పం చాలా బాగున్నాయి అయితే అది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అవ్వాలి కానీ ఎవరి గుర్తింపు కోసం ఎవరో ఇచ్చే విలువ కోసము కాకూడదు అప్పుడే మీరు చేస్తున్న ఆ పని నీకు సంతృప్తిని సంతోషాన్ని ఇస్తుంది మీరు తప్పకుండా జీవితంలో ఒక గొప్ప విజయాన్ని సాధిస్తారని మీ పిల్లలకు మీరు ఒక స్ఫూర్తిగా మారతారని మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్
Madam 2000 tho food vi kakunda vere business ideas cheppandi plzzz like scrub business, pen making paper plate alantivi 2. Or 3k lopu investment tho unte cheppandi plzzzzzzz
Wrong thumbnail kadu ఆడవాళ్లకు సంపాదన లేకపోతే భర్త నుండి చులకన. నీకు ఏం తెలీదు ఇంట్లో ఉంటావు అంటారు భర్త ని పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే అది సమాజంలో చులకన అవుతుంది
నా పేరు పావని నేను సొంతంగా హోమ్ మేడ్ సోప్స్ ఆయిల్స్ తయారు చేస్తున్నాను సొంతంగా నేనొక్కదాన్నే ఇంటికాడ తయారు చేస్తాను నాకు ఎవరైనా సహాయం చేయగలరా ప్లీజ్ సహాయం అంటే డబ్బులు కాదండి ఎవరైనా కొనుక్కుంటారా అంశాన్ని అడుగుతున్నాను
అక్క మీరు చాలా బాగా చెప్తున్నారు అక్క నేను కూడా చాలా రోజులనుండి ఎదో ఒక పని చేద్దామనుకుంటున్నాను కానీ దైర్యం చేయలేక పోతున్నాను సొంతంగా చిన్న కిరాణా షాప్ పెట్టాలనుకుంటున్నాను కానీ ఎందుకో భయం అక్క నాకు ఇద్దరు ఆడపిల్లలు బయటకు వెళ్లి జాబ్ చేద్దామనుకుంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కిరాణా షాప్ తో పాటు చీరలు కూడా పెట్టుకోవాలి అనుకుంటున్నాను కానీ నా పని సక్సస్ అవుతుందో లేదో అని భయం
Same situation sis cloud kitchen
Start cheyandi
Adaite adi avtundi
Clme
Same situation
1000 peti vestige lo join avvandi sister
ఎస్ అక్క ఎంత మంచి భర్త అయినా మనకంటూ ఒక సంపాదన ఉండాలి అక్క అప్పుడే విలువలు ఉంటాయి
Mee videos chusi business chesina vallatho video cheyyandi mari kondariki insperation avutundi andi
Hii akka చాలా బాగా చెప్తున్నారు అక్క నేను టైలరింగ్ షాపు పెట్టుకున్నాను అక్క ఐదుగురికి అయితే వర్క్ ఇవ్వ గలుగుతున్నాను. కరోనా టైం లో టైలరింగ్ షాపు క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆలోచించే క్రమంలో వేస్టేజ్ అనే అవకాశం వచ్చింది అక్క వేస్టేజ్ అవకాశాన్ని పట్టుకొని వర్క్ చేస్తున్న అక్క ఇప్పుడు నెలకి లక్ష రూపాయలు తీసుకుంటున్న అదే కాకుండా 13 లక్షల టాటా నెక్సన్ ఆటోమేటిక్ కారు కూడా తీసుకున్నాను. ఫారిన్ టుర్ థాయిలాండ,గోవా,ఆగ్రా కూడా వెళ్ళొచ్చాను. వందల వేల మందికి మంచి లైఫ్ ఇస్తూ నేను మంచి లైఫ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థాంక్యూ వేస్టేజ్. థాంక్యూ అక్క.my Self Srilatha more details contact.8919901844
మీరు చెప్పింది కరెక్ట్ అక్క నేను కూడా టైలరింగ్ చేస్తా మనము కూడా ఏదైనా వర్క్ చేస్తేనే విలువ ఉంటది అక్క
నాకు ఏదో ఒకటి పనిచేయాలని ఉంది అక్క కానీ ఏం జాబ్ చేయాలో ఎలా చేయాలో ఎక్కడ చేయాలో అర్థం పల్లెటూరులో ఆడవాళ్ళ పరిస్థితి అంతే
టైలేరింగ్, మగ్గం వర్క్,బెస్ట్ వర్క్స్
Same
Chala correct ga chepparu akka nenu face chestunna problems ni🎉
Very nice chala important points chepparu madam tq
Welcome to my channel sister share this video's
Super akkaya gaaru👍👏👏
thank you, sister. Share this video.
Ada maga kadhu sampadhana lekapothe avvarinina henanga chustharu
I am a housewife sampadhana lekunte kattukunna barthaku athaku andhariki chulakanaga kanipistham
Avari support lekunna bathakagalam ani ardhamina rojuna manaki respect, value untadhi 🎉
Chala chala correct chepparu sister😂😂
Chala baga chepparu
Chala bagundakka me vedieo nenu 1st time chusthunnanu but NW right time lo me vedieo naku dorikindi nenu yedo oka work cheddam Ani adagatam anukotam intlo support cheyyakapovatam valla chala deprission undipoyanu me vedieo tho chala qtns ki answer dorikayi akka thnks
Good information
Tq andi share this videos
Meru chala chepparu nenu gajula shop pettalanukuttunnau chinnaga emyna tips cheppara
Thank you so much for helping the society. God bless you 🙏
Welcome andi 🤝🤝share this video’s
బాగా చెప్పారు మేడం థాంక్యూ
Welcome sister share this video's
వ్యాపారం చేయమంటే ఉద్యోగాలు ఇస్తామంటారు కానీ ఫోన్ నెంబర్లు ఎవరు అడ్రస్ లేవు చూసిన వాళ్ళు ఏమని పిచ్చవాలా నాకు లాగా సొంత వ్యాపారం చేసుకున్న ప్రోత్సహిస్తున్న కూడా బాగుంటది దయచేసి సహాయం చేయగలరా😢😢😢
Nenu chala kastam lo unna akka naku halp chayydi alla sampadincli chappandi please Akka
Yes madam🙏🙏🙏🙏
Share this videos andi
👌👌👌 Good information Akka
Meeru. Chala. Baga. Chappinaru. Thanks
Super ga chepparu akka
Tq sister share this videos
Supar Baga Chepparu
నేను టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నాను నాకు ఏమీ తెలియదు. అయినా సరే నేను సొంతంగా ఇంటికాడ వ్యాపారం పెట్టుకున్నాను ఎదుటివాడు బాగుంటే చూడలేదు కదా అందుకే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే సోప్స్ ఆయిల్ ఇంకా నా దగ్గర ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చెప్పండి మా వీధిలో పలికే గట్ట చెబుదామంటే నా దగ్గర కొనుక్కుంటే నేనెక్కడ బాగుపడిపోతాను అనేసి అని ఎవరు తీసుకోరు దూరంగా వెళ్లి అమ్మడానికి హెల్త్ బాగుండ లేదు అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నాకు అలాంట ఆడవాళ్ళని ప్రోత్సహించండి
Santhalo sales cheyandi
Meeru cheppindi chalaa nijam
అక్క నేను వేస్టేజీ చేస్తున్నాను అక్క నేను 4 హెల్ప్ చేయాలని హోప్స్ నా హోప్స్ వేస్టేజ్ చేయడం వల్ల నలుగురికి హెల్ప్ చేయాలన్న హోప్స్ నెరవేరుతుందని అనుకొని వేస్టేజ్ మొదలు పెట్టాను ఇప్పుడు ఇప్పుడు 9000
Hi meru akada untaru akka
Members thisukuravali antunnaru vestage lo
Kani vestage lo products a memberstho konipiyali antunnaru
Hi akka meru ekkada vuntaru
Yes sister meru cheppenavanni 💯 parsant correct thank you sister
Welcome sister
14:51 14:51 14:51 14:51 @@anithareddyofficialchannel830
Chala baga cheparu enka amaina vunte chepandi
Ok 👍 share this videos
మీరు చెప్పింది నిజం అప్పట్లో ప్రతి ఒక్కరూ ఎంతోకొంత సొంతంగా సంపాదించేవారు కానీ నేను సంపాదిస్తున్నాను అహంకారం చూపించేవారు కాదు,ఆత్మవిశ్వాసంతో ఇంట్లో తనవంతు పాత్ర నిర్వహిస్తున్నాను అనే సంతోషంతో జీవించేవారు అందుకే ఆ రోజుల్లో self emplovment అనే ప్రత్యేకించి ఎక్కడ వినిపించేది కాదు కానీ మహిళలు ఎప్పుడు గ్రీట్
నేను chesanu
Ok sister
Naku iddharu chinna aada pillalu valani vadhili job cheyadaniki venuka choose valu evaru leru vala security plus earning kavali em cheyalo theliyadhu kani meerannatu earn cheyakapothe bhartha ki kuda chulakane kani chestunna inti paniki viluve ledha nenu kuda na kala meedha nenu nilabadali nilabadathanu nijanga andaru aadavalaki paadhabhivandanalu meeku kuda ilane andariki dhyryanni evandi 🙏🙏
@@bhavanigare8594 మీరు ఏదైనా చేయాలి చేయగలను మీలోని ధైర్యం మీ సంకల్పం చాలా బాగున్నాయి అయితే అది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అవ్వాలి కానీ ఎవరి గుర్తింపు కోసం ఎవరో ఇచ్చే విలువ కోసము కాకూడదు అప్పుడే మీరు చేస్తున్న ఆ పని నీకు సంతృప్తిని సంతోషాన్ని ఇస్తుంది మీరు తప్పకుండా జీవితంలో ఒక గొప్ప విజయాన్ని సాధిస్తారని మీ పిల్లలకు మీరు ఒక స్ఫూర్తిగా మారతారని మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్
హ అవును కానీ జాబ్ చేసే వాళ్లకు కూడా ఇక్కడ విలువ లేదు అండి.మన ఇంట్లో వాళ్లకు 1 స్ట్ మన మీద బెస్ట్ ఇంప్రెస్ లేకపోతే మనం ఏం చేసినా వృథా కదా mam
Mee vedios baguntai
Tq share this videos
Super 😍
అక్క మీరు చెప్పేది 100% కరెక్ట్ బట్ కొంచం మ్యాటర్ లో కీ త్వరగా రండి ఈ మాటలు విని విని లైఫ్ అంత విసుగు వస్తుంది
Ok sister 🤝
Explanation super.
Supper Akka
Tq very much sister share this video's
Hi akka
Hii sister welcome to my channel
Super akka
Meeru chesina business videos cheyyandi 🙏
Anitha Reddy offcel channel Loki velandi nenu chesuthuna business ideas naku telishina business gurinchi Challa videos chesanu chudandi
S
మీరు అందరికీ తెలిసిన విషయాలు చెబుతున్నారుఅసలు విషయం చెప్పట్లేదుఅందరి పెద్దవాళ్లు చేసిన పనులే అవికొత్త విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి
మేడం గారు మీరు సేపీనా మెసేజ్ మాకు సలానచ్చింది నేనుకూడా యూట్యూబ్ స్టాటిసేయాలనుకున్నాను నేనుకూడా మీకులాగా సేయగలనా మేడం మిగయిడ్స్ సలాబాగుంది సూపర్ మేడం మీఫోన్ నెం ఎవగారు
మీపోన్ నెం బార్ మాదగ్గర లేదు అక్క మిమల్ని ఎలాసంప్రదింసాలి 🙏
Madam
2000 tho food vi kakunda vere business ideas cheppandi plzzz like scrub business, pen making paper plate alantivi 2. Or 3k lopu investment tho unte cheppandi plzzzzzzz
Chala Baga chepparu akka supar
Super akka
Tq sister
అనిత గారు బాగా చెప్పారు
Correct chepparu ladies kuda sampadistene viluva
Yes 👍 sister share this video's
Super nice ra my dear Chelli
రాంగ్ థంబ్ నైల్ ఆడవాళ్లు కి సంపాదన లేకపోతే చులకన అవరు, ఇంట్లో భర్త పిల్లలు ని బాగా చూసుకోకుండా రోడ్డు ఎక్కితే చులకన అవుతారు.
Wrong thumbnail kadu
ఆడవాళ్లకు సంపాదన లేకపోతే భర్త నుండి చులకన. నీకు ఏం తెలీదు ఇంట్లో ఉంటావు అంటారు
భర్త ని పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే అది సమాజంలో చులకన అవుతుంది
Super mam
అక్క చాల బాగా చేప్పుతున్నరు అక్క నాకు కూడా ఏదో ఒకటి చేయాలి అని ఉంది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు అక్క ప్లీజ్ అక్క ఏదో ఒకటి చెప్పు అక్క
I, m misses srinu
Akka super Meeru
Tq share this videos sister
👍👍👍
🖐️🤝 share this video sister
Good video akka.
నేను చేయాలి అనుకుంటున్న
Nenu bussiness cheyali anipisthundhi money ledu kani chesthanu Ane nammakam undhi madam thakkuva money tho chestha edaina idea chepandi
Yes akka how earring money
Adavallu house wife antey 0 ga chustunnaru 💯 correct ga cheppaaru
అని talen tsts vunayi. కానీ నాకు teliviledhu ..మే vide lu bgunayi
సూపర్ చాలా బాగా చెప్పారు superb
అక్క ఫుల్ వీడియో ఏ నెంబర్ పెట్టుకుంటే వస్థది అక్క నాకు క్లారిటీ ఎవ్వు
అక్క ఇది 100% నిజం
Tq sister share this videos
True words akka
Akka nanu kuda kothaga you tube ki join aiyanu kakapothe naku anthaga telidu Dani gurinchi aina sare konni video upload chesanu vatini surch chesi chusi edaina mistek unte telicheyyandi plz alage mi ashassulu Naku eppudu undali na channel subscribe kuda cheiyandi plz
Very good Masage madam
Chala Baga cheparende
Meru products ni market variki entha profit vesukutaru for customer sale of the product.
Madam super
Tq andi share this video
Naku manchi plan chepu akka
Ok 👍
Avunu sister
Good sajeshan
నాకు ఎదో ఒక సొల్యూషన్ చెప్పు అక్క
It's true
Tq sister share this video's
Aani mutyalanti maatalu chepaavu chelli😊❤😂😢😮😊😅
Tq sister share this videos
@@anithareddyofficialchannel830 ok
ఇంట్లో కాలిగా వుండి ఏమి చేయాలో అర్థం కాదు
కరెక్ట్
U tube kosam
Video cheyandi
Superamma
Good explanation,
Very good Masage madum
Super mam nice taking
Super akka Baga cheperu
Part time job
No investment
No age limit
100% trusted
Forever ha
@@sravanisrinivas406 ha yes
Nenu kuda intlo untu business cheddam ani chala try chestunnanu..but em cheyalo teliyatledu edaina salaha ivvagalaru
Nenu challa videos chesanu chudandi sister Ok all the best 👍👍
Ok akka
Avunandi meru chapindi correct
హాయ్ అక్క
Hi Akka
Hi appadalu gurinchi chapandi places
Hi akka meru ekkada vuntaru
Akka Mani Sampati chedam Chala custom ga Undi
Yes madam
Naku yadaina salaha ivandi madam
Hi
Hi Akka❤
hello sister
🙏🙏🙏
Akka nenu chestanu naku e pani kavali
Avunu
Welcome to my channel sister tq share this videos
Na Peru krishnaveni mavari Peru srinivasulu
కానీ పెద్దగా చదువు బాగా లేదు
Akka, naku, help, kavale
Super ga chepparu akka నేను kooda ami ayina cheyali అనుకుంటూ ఉన్నా kaani cheyyalaka unna akka
నా పేరు పావని నేను సొంతంగా హోమ్ మేడ్ సోప్స్ ఆయిల్స్ తయారు చేస్తున్నాను సొంతంగా నేనొక్కదాన్నే ఇంటికాడ తయారు చేస్తాను నాకు ఎవరైనా సహాయం చేయగలరా ప్లీజ్ సహాయం అంటే డబ్బులు కాదండి ఎవరైనా కొనుక్కుంటారా అంశాన్ని అడుగుతున్నాను
Yes currect sister
Share this videos