Це відео не доступне.
Перепрошуємо.

కవిత అరెస్టు వెనుక ఏం జరిగింది? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 14 бер 2024
  • ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 2,3 тис.

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 5 місяців тому +553

    ❤ ప్రతి విషయం అర్థం అయ్యే రీతిలో చెప్పినందుకు తులసి చందు గారికి ధన్యవాదాలు❤ శుభరాత్రి❤

    • @arao2038
      @arao2038 5 місяців тому

      కవిత దేవత..! అగ్నిలో వేసిన కవిత దహించుకోపోదు..! నీళ్లలో వేసినా కవిత మొనగాడు..! కవిత నిప్పు !!
      మీరు ఇలాంటి చావుకబారు వీడియోలు చెయ్యకండి.. 11 నెలల క్రితం చేసిన ఇదే వీడియో ని మళ్ళి అప్లోడ్ చేసావ్.. కవిత ఇచ్చిన నాలుగు రూపాయల చిల్లర కోసం కవితని నీతిమంతురాలిగా చూపించాలని చూస్తున్నావ్.. కానీ తెలంగాణా సమాజం మొత్తానికి తెలుసు కవిత లిక్కర్ స్కాములో ప్రధాన నిందుతురాలని.. కవిత అరెస్ట్ అవ్వాలని 100కి 90మంది తెలుగు వాళ్ళు కోరుకుంటున్నారు.. అసహ్యించుకునేలా వీడియోలు చెయ్యకండి.. జర్నలిజం విలువలను పోగొట్టకండి.. నేను ప్రవీణ్ సర్ అభిమానిని అయినప్పటికీ కవిత విషయంలో బీజేపీ చేసింది కరెక్ట్ పనే.. దీనికోసమన్న ఈసారి నేను బీజేపీ కి వోట్ వేస్తా ..
      మీరు ఇంకా కవితను దేవతలాగా చూపించాలని చుస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటారు..

    • @arao2038
      @arao2038 5 місяців тому +35

      కవిత ఆస్తులు జప్తు చెయ్యాలి...

    • @thokalasaidulu4288
      @thokalasaidulu4288 5 місяців тому +5

      Good explanation.

    • @ChinnuVicky-zx6ul
      @ChinnuVicky-zx6ul 5 місяців тому +8

      half explanation

    • @SAUMANAS1982
      @SAUMANAS1982 5 місяців тому

      ​@@arao2038aa

  • @jagannathjamadagni
    @jagannathjamadagni 5 місяців тому +206

    మీ వార్తలో పూర్తి నిజం లేదనిపిస్తోంది. కొన్ని విషయాలు తెలిసికూడా చెప్పలేదని నా భావన...

  • @btandavakrishna1908
    @btandavakrishna1908 5 місяців тому +69

    మనవారకు వస్తే రూల్స్ గుర్తుకు వస్తాయి

  • @rangamannariskala982
    @rangamannariskala982 5 місяців тому +65

    తులసి చందు కే నాగేశ్వర్ వీళ్లిద్దరూ ఎప్పుడు విమర్శలే వీళ్ళ జన్మ వీళ్ళ కడుపులో ఏమో బీజేపీ అంటే మంట పైకి తటస్తులు లాగా యాక్షన్ చేస్తూ ఉంటారు జనాల్ని పిచ్చోళ్లను చేస్తుంటారు వాళ్లు నిజాన్ని అబద్ధం గాను అబద్ధాన్ని నిజంగాను అటు ఇటు తిప్పి ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తుంటారు

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 5 місяців тому +138

    విదేశీయులకు అమ్ముడుపోయిన తులసి అక్క నీకు నమస్కారాలు
    విదేశీయులు పెట్టే మలం కు చాలా అలవాటు పడ్డావు
    భారతదేశానికి మేలు చేయకున్నా పర్వాలేదు కీడు మాత్రం చేయకు అక్క
    నిజాన్ని నిర్భయంగా మాట్లాడు
    అది ప్రతిపక్షం వాళ్ళు చేసిన అది ప్రభుత్వం వారు చేసిన తప్పును తప్పుగానే చూపించు
    నీకు మనస్సాక్షి ఉంటే దేశం గురించి మంచిగా ఆలోచించు
    జైశ్రీరామ్ భారత్ మాత కి జై
    మేరా భారత్ మహాన్

    • @yuvatalks8531
      @yuvatalks8531 4 місяці тому +1

      అలా చెప్తుంటేనే అన్నా మీరు ఇలా అంటున్నారు ..

    • @smdalthafsmdalthaf5155
      @smdalthafsmdalthaf5155 4 місяці тому +6

      ​@@yuvatalks8531miru entha malam tiskunnaru bro donga parties nunchi😅

    • @user-bq1kz2nu6w
      @user-bq1kz2nu6w 4 місяці тому +4

      @@smdalthafsmdalthaf5155 , Pointing this issue does not mean that whatever BJP is doing is wrong. Support BJP, but at the same time , should accept the mistakes of the party that which we are supporting . Anyway such large National party's cannot run truly in every aspect and political party's plays politics that there is no surprise in it . Anyway no point in speaking so cheaply with dirty words.

    • @qusrooahmed879
      @qusrooahmed879 4 місяці тому +2

      First Complaint given by delhi pcc president to governor about this liquor scam, governor asked cbi to look at that matter.. If kavitha arrest is correct than kejriwal arrest is also correct.. whats wrong in it?? Will rahul stand by his own delhi congress president or supports kejriwal??

    • @arunl24698
      @arunl24698 4 місяці тому +4

      Yes bro..eeme journalism Ani eeme ki nacchinadi cheptadi

  • @sankarsanjeev4918
    @sankarsanjeev4918 5 місяців тому +198

    నువ్వు కూడా నేను మంచిదాన్ని అని అనుకుంటావు కానీ ఎవరు నిన్ను మంచి దానిని నమ్మరు అదే దౌర్భాగ్యము

    • @A-by2kb
      @A-by2kb 4 місяці тому +1

      Correct 😀

    • @hariraju9252
      @hariraju9252 4 місяці тому

      😂😂😂😂

    • @ydv3474
      @ydv3474 4 місяці тому

      😂😂😂😂

    • @karthikreddy6258
      @karthikreddy6258 4 місяці тому +4

      మన వాళ్ళు ఏ తప్పు చేసిన అది BJP మీద తోసెయ్యాలి మన తులసి అక్క టార్గెట్ అదే🙄🤦‍♂️

    • @rajudhana5554
      @rajudhana5554 4 місяці тому

      Correct😂😂😂😂

  • @muralisix
    @muralisix 5 місяців тому +301

    కవితని అరెస్టు చేయడానికి ఇదే సరిఅయిన సమయం ఎందుకంటే శాంతిభద్రతల సమస్యలు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు ! ED చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిది !

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. 4 місяці тому

      Election stunt drama.. for MP election s

    • @JBKBharat
      @JBKBharat 7 днів тому +1

      Ime Congress party journalist bro ime pani enthasepu BJP ni Modi ni tappuga chupindam matrame

    • @muralisix
      @muralisix 4 дні тому

      @@JBKBharat నిజమే సోదరా ఈ మె కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకున్నా బిజెపి కి వ్యతిరేకంగా పనిచేస్తుంది ! దేశం లో కాంగ్రెస్ పార్టీ ని నడిపించే విదేశీ శక్తుల కోసమే ఈవిడ పనిచేస్తోంది!

  • @nayanthreshul6126
    @nayanthreshul6126 4 місяці тому +41

    ఒక విషయాన్నీ ఇంత పక్కదోవ పటించే విధంగా చెపుతున్నావు అంటే నువ్వు 👌👌👌అక్కో నువ్వు సూపర్ అక్క

  • @2019kumar
    @2019kumar 4 місяці тому +22

    బిజెపి పై ఎంత విషం కక్కాలనుకున్న అది నిరుపయోగం... బిజెపి పాలిత రాష్ట్రాలలో మద్యం పాలసీ వేరే పార్టీల మద్యం పాలసీలను పరిశీలిస్తే బిజెపి వ్యతిరేకులకు బట్టలూడి పోతాయి.
    అవినీతికి కొమ్ము కాసే ఎవరైనా మోడీ బారిన పడాల్సిందే..
    ఎంత ఏడ్చినా బిజెపి విజయాన్ని ఎవరు ఆపలేరు...
    400 వైపు పరుకేడుతున్న బీజేపీని అపే దమ్ము ఎవరికి లేవు.. కారణం ప్రజల ఆమోదం..
    ప్రజలకు స్పష్టం గా తెలుసు ఎవరు స్వార్థ పేరులో ఎవరు కాదో...
    దేశాన్ని తాకట్టు పెట్టే పార్టీలను నాయకులను వారికి కొమ్ముకాసే చెంచా గాళ్లను ప్రజలు భూస్థాపితం చేయటం నిర్ణయం ఐపోయింది..
    సెక్యులర్ ముసుగు లేసుకుని ఓ వర్గ్గాని వెనకేసుకొచ్చి దేశాన్ని రెండుగా చీల్చాలి అని చూసే స్వయం ప్రకటిత మేధావులకు మోడీ/బిజెపి అంతు పట్టని విషయం.
    జై మోడీ
    జై బిజెపి
    జై శ్రీ రామ్
    భారత్ మాతాకి జై
    జై భారత్...

    • @SR-td1my
      @SR-td1my 4 місяці тому +4

      Yes bro

    • @karthikreddy6258
      @karthikreddy6258 4 місяці тому +2

      True

    • @karthikreddy6258
      @karthikreddy6258 4 місяці тому +4

      మన వాళ్ళు ఏ తప్పు చేసిన అది BJP మీద తోసెయ్యాలి మన తులసి అక్క టార్గెట్ అదే🙄🤦‍♂️

    • @santhoshananthula8917
      @santhoshananthula8917 4 місяці тому +1

      గుడ్ మ్యాటర్ బ్రదర్

    • @JBKBharat
      @JBKBharat 7 днів тому

      Ime Congress party journalist bro ime pani enthasepu BJP ni Modi ni tappuga chupindam matrame

  • @nds4704
    @nds4704 5 місяців тому +393

    అసలు కవితక్క నిజం చెప్పేస్తే సరి 😂 భయమెందుకు?

    • @saikumardeva
      @saikumardeva 5 місяців тому +31

      Appudu nijam ga ne jail potadi permanent ga

    • @abtherukh2092
      @abtherukh2092 5 місяців тому +21

      Appudu life long jail lone bathukamma aadukuttundhi

    • @arao2038
      @arao2038 5 місяців тому +15

      కవిత ఆస్తులు జప్తు చెయ్యాలి...

    • @sdniru1050
      @sdniru1050 5 місяців тому +5

      అందరూ మీడియా లో వచ్చే వార్తలు నమ్ముతున్నారు కానీ అవి అన్నీ రాజకీయ పార్టీ కి ఎందుకు వత్తాసు పలుకుతుంది.. ప్రజలు wts up మీడియా వార్తలు నమ్మతే ఇలాగే ఉంటుంది... సాయిబాబా అనే ప్రిఫెసర్ గారికి అన్యాయం గా 10సంవత్సరాలు శిక్ష పడిన తర్వాత.. నిర్దోషి అని తేలింది... ఇది రాజకీయం కోసం.. ఆడుతున్న నాటకాలు బీజేపీ పార్టీ, మోదీ మైండ్ game

    • @varanasidurga5551
      @varanasidurga5551 5 місяців тому

      TMIXTURE CHANNEL LO CLARITY GA CHEPPARU LIQUOR SCAM GURINCHI

  • @ReddyReddy-kp2vr
    @ReddyReddy-kp2vr 5 місяців тому +236

    అవినీతి కీ వ్యతిరేకంగా పాలిటిక్స్ లో కి వచ్చిన కేజ్రీవాల్ ఇలాంటి లిక్కర్ పాలసీ తెచ్చడాంటే ఏమనాలి?...

    • @MyCollectionz
      @MyCollectionz 5 місяців тому +19

      Politics lo munigipoyadu ankovali

    • @Vishwambhara
      @Vishwambhara 5 місяців тому +16

      11500 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ లో కేవలం బీజేపీకే 6000 కోట్లు పైగా వచ్చాయంటే ఎంత నికార్సైన పార్టీనో అర్థమౌతుంది.

    • @saikrishnanationalist3729
      @saikrishnanationalist3729 5 місяців тому +10

      ​@@Vishwambharaబ్రదర్ దాదాపు 17 నుంచి 18 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది... ఆ బిజెపి ప్రభుత్వానికి ఎంత మంది నాయకులు ఎంత మంది కార్యకర్తలు ఇంతమంది అభిమానించే ప్రజలు ఉన్నారో తెలుసా... ఒక కోటి మంది అభిమానులు ఉంటే మనిషికి 2000 ఇచ్చిన రెండు వేల కోట్లు అవుతుంది.. అది గమనించండి మీరు... కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేయడం... 1960 నుంచి ఉంది... 🤷‍♂️🤷‍♂️

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      ​@@saikrishnanationalist3729ledhu brother 13 states lo bjp undhi. 3 states lo congress undhi. Migatha 13 states regional parties chethilo unnai.

    • @saikrishnanationalist3729
      @saikrishnanationalist3729 5 місяців тому

      ​@@simmavijayAs of December 2023, the alliance governs 17 Indian states and union territories. The official ideology of the BJP is integral humanism, first aliance tho saha

  • @lakshmojit2844
    @lakshmojit2844 4 місяці тому +19

    Rubbish... ఇంజనీరింగ్ చేసి, బ్రతుకమ్మ ఆడి... this is how Thulasi Chandu has to defend Kavitha

  • @umamohan2346
    @umamohan2346 4 місяці тому +12

    బిజెపి పార్టీ వల్ల దేశానికి నష్టం లేదు. MODI ji మంచి పనులే చేస్తున్నాడు.
    కాంగ్రెస్ పార్టీ వల్ల దేశానికి నష్టమే జరిగింది . అభివృద్ధి లేదు.

    • @JBKBharat
      @JBKBharat 7 днів тому

      Ime Congress party journalist bro ime pani enthasepu BJP ni Modi ni tappuga chupindam matrame

  • @rajashekarnethamyakala764
    @rajashekarnethamyakala764 5 місяців тому +197

    ప్రతిదీ రాజకీయం అంటూ కేంద్రం మీద నెత్తివేయడం బాగా అలవాటు అయింది జనాలకి.. జనాలని ఎలా బురిడీ కొట్టియలో ఈ సో కాల్డ్ ఛానెల్ లో చూడొచ్చు

  • @SURE542
    @SURE542 5 місяців тому +503

    అరెస్టు చేస్తే ఒక... చేయకపోతే ఒక
    మీడియాకు రెండు నాలుకలు

    • @user-bd1gq2nn4j
      @user-bd1gq2nn4j 5 місяців тому +3

      2021 nundi Inka ennirojulu peekutaru Ed CBI it sannaulu salry teskoni final charge sheet veyakunda ..peekaneku unnara..case teledaka salary ivvadu bugga galaki

    • @nikhilpitti3957
      @nikhilpitti3957 5 місяців тому

      he communist dongamundaku pani pata laydu. రెండు నాలుకలు

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po 5 місяців тому

      అరెస్టు లేదు, గాడిద గుడ్డూ లేదు.
      ఇది BJP political drama.
      Election funds దండిగా dimand చేసి... తరవాత ఏమీ లేదు పాపం నిర్దోషి అని విడుదల చేస్తా రు. చూస్తూ ఉండండి..
      దండుకుని వదిలేస్తారు

    • @rajeshpapani
      @rajeshpapani 5 місяців тому +7

      ​@@user-bd1gq2nn4jdesham lo ee okka case unda yendi?😂ED, CBI officers ki retirement,vere case ki transfers untayi.

    • @chinthalamahesh8627
      @chinthalamahesh8627 5 місяців тому

      😂😂😂😂అవును

  • @chandrasekharpatibanda2052
    @chandrasekharpatibanda2052 5 місяців тому +66

    Tulsi gariki yentha muttindo

    • @randomfcuk
      @randomfcuk 4 місяці тому +6

      Idi correct ga chepparu 😂

  • @saikumar.b268
    @saikumar.b268 4 місяці тому +15

    వాహ్ వాహ్......... ఒక తప్పు లో వారి తరుపున వారిని సమర్డించే లక్షణం తెలివి నిన్ను చూసి నేర్చుకోవాలి.... ఆక్ తు

  • @muralisix
    @muralisix 5 місяців тому +568

    ఇప్పుడు కవిత ని అరెస్టు చేసింది లిక్కర్ స్కాం లో కాదు మనీ లాండరింగ్ కేసు లో కనుక వారెంట్ కూడా అవసరం లేదు! బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసమే అరెస్టు చేసేటట్లయితే అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిఉంటే అత్యధికంగా ప్రయోజనం ఉండి ఉండేది !! అయితే అప్పుడు అరెస్టు చేసి ఉంటే అధికారం ,శాంతి భద్రతలు వాళ్ళ చేతుల్లో నే ఉన్నాయి కనుక రాష్ట్రం అగ్నిగుండం లా మారి ఉండేది ! ఇప్పుడు శాంతి భద్రతల సమస్య ఉండదు ! అందుకే బిజెపి/ED బాధ్యతాయుతంగా వ్యవహరించిందని చెప్పవచ్చు !

    • @user-cn1he2cr7m
      @user-cn1he2cr7m 5 місяців тому +38

      aa vishyam tulasi chandru gariki anipinchadu..

    • @Balu00088
      @Balu00088 5 місяців тому +7

      Assembly election mundu chesi unte BRS vallu anta congress ke vele vallu kani bjp ke velle vallu kadu assala south lo bjp gelvadam impossibile adhi kuda telangana lo 60seats nlg Khammam warangal mbngr lo bjp light

    • @varadasheshu54
      @varadasheshu54 5 місяців тому +13

      correct reply ji

    • @RR-Pocham
      @RR-Pocham 5 місяців тому +8

      Well said

    • @vishalvarma1095
      @vishalvarma1095 5 місяців тому +10

      Mari ma jaggadini epudu educhukeltaru

  • @kumarpavan284
    @kumarpavan284 5 місяців тому +44

    Thataki gurinchi soorpanaka chebuthundhi

    • @gayatri250
      @gayatri250 5 місяців тому +8

      Ramayana Kalam lo soorpanaka ela untundo ane doubt chinnappati nundi vundedi kani ee tulsichandu nu chusaka naa chinnanati koriki teeripoindi thank s madam gaaaaaru. (Tulsichand)

    • @ydv3474
      @ydv3474 4 місяці тому +1

      😂😂😂😂😂

    • @karthikreddy6258
      @karthikreddy6258 4 місяці тому +2

      మన వాళ్ళు ఏ తప్పు చేసిన అది BJP మీద తోసెయ్యాలి మన తులసి అక్క టార్గెట్ అదే🙄🤦‍♂️

  • @karthikreddy6258
    @karthikreddy6258 4 місяці тому +85

    మన వాళ్ళు ఏ తప్పు చేసిన అది BJP మీద తోసెయ్యాలి మన తులసి అక్క టార్గెట్ అదే🙄🤦‍♂️

    • @namakamledhudhora2117
      @namakamledhudhora2117 4 місяці тому

      Central government BJP dhega bro

    • @maheshmahi8106
      @maheshmahi8106 4 місяці тому

      ​@@namakamledhudhora2117aa bhayam kuda lekunda liquor scam chesaru. Vallu kooda bjp meeda toseddam ane prepare ayye chesaru

    • @kondalpeddi1196
      @kondalpeddi1196 4 місяці тому +5

      దీని టార్గెట్ bjp

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 4 місяці тому

      ​@@namakamledhudhora2117ante BJP ne kutra cheisndi amtaava? ED cental chetilo untada😂😂. Kejrawal patti ginja aythe endhuku vaalaki support cheyaledu. అడిగిన దానికి answers ivale ane kada tehaar ki pampaaru
      Leda ee akka channel ni emi cheyatle ana?.. ఇలాంటి anti channels velalo unaayi. Avani patinchukuntaraa enti

    • @namakamledhudhora2117
      @namakamledhudhora2117 4 місяці тому

      @@santhoshkumarsanthu6305 adhe bro nenu chepphedhi avariki adikaram untundho varu prathipaksham avinithi bayataku thistharu and vice versa

  • @rajuvadlakonda100
    @rajuvadlakonda100 5 місяців тому +14

    Nee thelivi sooper, journalist neutral ga news cheppali ... Party lu base chesukuni kadu ....

  • @donaldtrump7665
    @donaldtrump7665 5 місяців тому +407

    ఒక మహిళ లిక్కర్ రంగంలో అది కూడా ఢిల్లీ స్థాయిలో రాణిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ women empowerment అంటారు ఛీ 🤗🤗🤗👍

    • @Shiva_Kanumella
      @Shiva_Kanumella 5 місяців тому +23

      🤣🤣🤣

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 5 місяців тому +10

      కవితక్క,,,, నిప్పు కనికలా ,బయటికి వస్తుంది

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 5 місяців тому +7

      కవితక్క మీద తప్పుడు ఆరోపణలు, కవితక్కా నిప్పులా తిరోగివస్తరు

    • @Shiva_Kanumella
      @Shiva_Kanumella 5 місяців тому +28

      @@prakashmalyala3632 urike arrest cheyaru evidence lekunda

    • @kashinath92463
      @kashinath92463 5 місяців тому

      ​​@@prakashmalyala3632 కవిత పతివ్రత😅😁😃😀😄

  • @karamchetiramachandrudu9976
    @karamchetiramachandrudu9976 5 місяців тому +104

    Kcr తొత్తు ఛానల్

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 місяці тому

      She is the liquor queen don of india kalvakuntla kavitha, the daughter of kcr and sister of ktr, the family which is known to be the biggest thieves India had ever seen before, she is the liquor mafia lady who had an FIR launched against her for saying that Kashmir was forcefully and illegally occupied by India. Pandits showed their anger and she later changed her stance and acted like an oscar star in the parliament by throwing dog biscuits for pandits in the parliament, people who did not follow the news of her fir ate those biscuits and felt happy.. She and her family are India's greatest and most ruthless political opportunists. Careful of this guy who is the friend of kalvakuntla family. AAP plus BRS (TRS, Velama Caste politics) plus AIMIM (Owaisi, Arab Muslim) will be the worst and most poisonous and dangerous ghatbandhan that will be a great threat to indian democracy.

  • @karthikreddy6258
    @karthikreddy6258 4 місяці тому +4

    ఒకరు ఏడుస్తున్నారు అంటే నవ్వు వస్తుంది అంటున్నరు అంటే వాళ్ళు తెలంగాణకు ఎంత అన్యాయం చేసారో 😮😒

  • @the52winpottumuthu79
    @the52winpottumuthu79 5 місяців тому +1

    మీ news వినేకంటే, మిమ్ముల్ని చూస్తుంటే నే చాలా బాగా ఉంటారు 💐💐💐

  • @sandamanyam6075
    @sandamanyam6075 5 місяців тому +107

    నీదీ నిజమైన జర్నలిజం కాదూ ఆత్మ విమర్శ చేసుకో అక్కా

    • @SURESHKUMAR-rl1um
      @SURESHKUMAR-rl1um 5 місяців тому +2

      ha😂😂

    • @ShivaKumar-nf2oh
      @ShivaKumar-nf2oh 5 місяців тому +4

      😂😂😂😂
      Telugu news channels okati correct cheputhundhaaa😂😂

    • @Bruceleee3
      @Bruceleee3 5 місяців тому

      Adhi jaragadhamma

    • @karthikreddy6258
      @karthikreddy6258 4 місяці тому

      మన వాళ్ళు ఏ తప్పు చేసిన అది BJP మీద తోసెయ్యాలి మన తులసి అక్క టార్గెట్ అదే🙄🤦‍♂️

  • @Rao7789p
    @Rao7789p 5 місяців тому +17

    Ktr నువ్వు RRR అరెస్టు కు అనుమతి ఇచ్చి తప్పు చేశాడు అప్పుడు తప్పు అనిపించ లేదా ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి నెప్పి కలిగింధా .

  • @sudhaarakalabjp3015
    @sudhaarakalabjp3015 5 місяців тому +3

    సిస్టర్ మీరు చెప్పింది అంత బాగానే వుంది కానీ ప్రతిసారి బీజేపీ నీ దోషగా మీ మాటలతో చెపుతున్నారు ఇదేం బాగాలేదు సిస్టర్

  • @babyandmommychannel-byivan6530
    @babyandmommychannel-byivan6530 4 місяці тому +1

    You are absolutely true. Hatsoff to the clarity that you have n the intelligence you possess and the way you putfirward for our understanding

  • @krishnadarsi5731
    @krishnadarsi5731 5 місяців тому +32

    Nuvvu Journalist? How much you got for fake analysis

  • @arao2038
    @arao2038 5 місяців тому +45

    కవిత ఆస్తులు జప్తు చెయ్యాలి...

  • @lankasrinivas243
    @lankasrinivas243 4 місяці тому +2

    ఈ లెక్క లో చూస్తే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ నుంచీ వచ్చిన వాటాలో మోడీ , అమిత్థా నీ కూడా ఉతికి ఆరేయలి కదా

  • @srikanth1blr
    @srikanth1blr 5 місяців тому +6

    . Why and how women empowerment in liquor ? Can you make video on that please ? What is your opinion women empowerment in liquor . Pls make one video on that

  • @mnagaraj6087
    @mnagaraj6087 5 місяців тому +207

    ఇది పెద్ద విషయం కాదు కేసిఆర్ ను కాళేశ్వరం విషయంలో అరెస్ట్ చేసి తన శీలాన్ని బీజేపీ నిరూపించుకోవాలి

    • @Aaum-dq3jc
      @Aaum-dq3jc 5 місяців тому +14

      Electoral Bonds sangati enti
      Himanta Biswa Sharma - Sharada Scam sangati enti

    • @arkcreations3489
      @arkcreations3489 5 місяців тому +10

      ​@@Aaum-dq3jcso.kcr ni odileyaddam antava

    • @riokia8595
      @riokia8595 5 місяців тому +5

      ఇది అసలయిన కరప్షన్ ప్రోజెక్ట్ నిర్మాణం రైతులకు వ్యవసాయ సంబంధిత గునుక అరెస్టు చేయటం సబబం

    • @kr8958
      @kr8958 5 місяців тому

      Jai Thaithipa

    • @balajipandya9761
      @balajipandya9761 5 місяців тому

      National herald scam lo italy bar sonia, pappu ni bokkalo veyali😂

  • @sajjagangadhar5064
    @sajjagangadhar5064 4 місяці тому +4

    ప్రతి సారి ఎలక్షన్ టైమ్ లో, కెసిఆర్ కుటుంబం ఆంధ్ర వాళ్ళ పెత్తనం అని ప్రతి సభలో చైప్పి, ప్రజలను రెచ్చగొట్టి, తెలంగాణ ప్రజలు నమ్మి, 10 సంవత్సరం లు పాలించారు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమి చైస్తారో చూడాలి.మీ తెలంగాణ భాగవతం ఢిల్లీ దాక వెళ్ళింది.
    ఈ టాపిక్ గురించి వీడియో చైయ్యండి.

  • @mallaiahbathini9661
    @mallaiahbathini9661 Місяць тому +1

    మెడం మన బారత దేశములో ప్రతి ఆఫిసులోRSS కార్యకర్తలు ఉన్నంటు అనుమానం మెడం లేకుంటె ప్రభుత్వల కంటే ముందే తెలిసి పోతున్నాయి బీజేపీ వాల్లకి

  • @sagiribabu8332
    @sagiribabu8332 5 місяців тому +94

    CBI, ED గురించి గణాంకాలు బాగానే సేకరించారు. 2014కు ముందు ప్రతిపక్షం పై తక్కువ కేసులు పెట్టారు అన్నారు ఎందుకంటారు? అధికారపార్టీ మంచితనమా? లేక ప్రతిపక్షంలోని వారిపై దాడులు చేసే అవకాశం లేక పోవటమా?

    • @varanasidurga5551
      @varanasidurga5551 5 місяців тому +4

      SUPER DIALOGUE CHEPPU TO KOTTINATTU CHEPPARU.

    • @deelipkohli6535
      @deelipkohli6535 5 місяців тому +3

      Point e

    • @mypassage1478
      @mypassage1478 5 місяців тому

      Option B

    • @ydv3474
      @ydv3474 4 місяці тому +1

      🤣🤣🤣🤣🤣 superr point 🤣🤣🤣🤣

  • @Antisecularpronational
    @Antisecularpronational 5 місяців тому +124

    'ఆరోపనలు' కాదు మేడం. 'ఆరోపణలు'... 'న'... కాదు... 'ణ'...
    'వాల్లు'... కాదు మేడం.. 'వాళ్లు'... 'ల' కాదు 'ళ ' మీకు పుణ్యం ఉంటుంది. తెలుగు సరిగా పలికితే 🙏🏼

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 5 місяців тому +8

      NTR గారు..కూడా...కొన్ని పదాలు...పలకలేదు.
      Eg..ప్రతిజ్ఞ...అనే...పదం....😂

    • @lakshmansunke6158
      @lakshmansunke6158 5 місяців тому

      Abbo Telugu bagane vachu..neeku..thokkalo comment

    • @mystic-tunes
      @mystic-tunes 5 місяців тому

      entha kali ga unnav ra puka asalu vishyam ni vadili e sullakayi vishyalu niku mind ki vachinanduku hatsoff

    • @godoggyruler9116
      @godoggyruler9116 5 місяців тому

      She's a kuku fm mode

    • @arao2038
      @arao2038 5 місяців тому +4

      కవిత ఆస్తులు జప్తు చెయ్యాలి...

  • @TheUttesh
    @TheUttesh 4 місяці тому

    100% పర్ఫెక్ట్ గా చెప్పారు అక్క ఇందులో ఒక్క శాతం కూడా తప్పులేదు జరిగింది జరిగినట్లుగా చెప్పారు, కెసిఆర్ కుటుంబమే తెలంగాణ ద్రోహులు

  • @AnilKumar-ck8kc
    @AnilKumar-ck8kc 4 місяці тому +1

    మెయిన్ కాండిడేట్ ఆంధ్రప్రదేశ్ నుండి arrest😂అయినా వాళ్ళు చిన్న వాళ్ళు

  • @nrdcho
    @nrdcho 5 місяців тому +95

    అరెస్టు చేసిన చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం వందే తప్పు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల్లో ఎవరు అవినీతిపరులు కాదు కాబట్టి ఎందుకంటే వాళ్ళ అందమైన స్వచ్ఛమైన నిజాయితీపరులు మనం మేడం గారు చెప్పినట్లు 60 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ 100 scams ఉంది కాబట్టి నిజాయితీ గవర్నమెంట్

    • @venkatasubrahmanyamj2811
      @venkatasubrahmanyamj2811 4 місяці тому +1

      Yes so many scams in upa 2G ADARSH COAL COMMONWEALTH etc but efficient leader could arrest any person &recover any amount. Police unable to catch thief us inefficient. Leader unable to prove these scams what may call

    • @ydv3474
      @ydv3474 4 місяці тому

      😂😂😂😂

  • @13138472434
    @13138472434 5 місяців тому +33

    Ni Moham ..money laundering case lo arrest chesaru😊

  • @pradeepm8567
    @pradeepm8567 5 місяців тому +5

    Ee news vachinna daanni ati tippi itu tippi bjp ki negative gaa spread cheyyali vah 😂😂, ee news melanti vaalla andariki evaro okare script istunnaremo ani naa doubt lekapothe andaru copy paste videos chestunnaru, allegation vachindi kavitha meeda daanni kuda bjp ki ruddutunnaru ante artam ayyindi anti bjp ani 😂😂😂 ee news vachina ide teeru

  • @muralisix
    @muralisix 5 місяців тому +72

    కవితని అరెస్టు చేయకపోయినా మోడీ డౌన్ డౌనే!కవితని అరెస్టు చేసినా మోడీ డౌన్ డౌనే!! ప్రపంచంలో ఎవడికి కడుపొచ్చినా మోడీ డౌన్ డౌనే 😂😂 అయ్యా మోడీ గారూ మీది గుండె కాదు బండరాయి ఆ బండరాయి బాగుండాలయ్యా🙏😉

    • @kalyanakumarbatta3461
      @kalyanakumarbatta3461 5 місяців тому +3

      నిజం చెప్పారు

    • @saideekshith1349
      @saideekshith1349 5 місяців тому +5

      E particular journalis against to modiji...

    • @Ramking7262
      @Ramking7262 5 місяців тому

      మోడీ ఒక బ్రాండ్,
      దాన్ని RSS వాడుకుంటున్నారు, ప్రజలకు ఒరిగేది ఏమి లెదు బొక్క.

    • @vangalaharinathreddy9691
      @vangalaharinathreddy9691 5 місяців тому +3

      super ga chepparu

    • @karthikreddy6258
      @karthikreddy6258 4 місяці тому +2

      అరెస్ట్ చేయకపోతే చెయ్యలేదు అని చేస్తే పొలిటికల్ స్టంట్ అని 🤔🙄

  • @gemexpertforgems5637
    @gemexpertforgems5637 5 місяців тому +10

    100% మీరు చెప్పింది అయిందిగా.......washing powder nirma

  • @mallikarjunarao5204
    @mallikarjunarao5204 5 місяців тому +2

    Thulasi Chandu garu u have explained the subject very clearly and neatly

  • @neerajneerjakshalu1287
    @neerajneerjakshalu1287 5 місяців тому

    నన్ను కూడా బిజెపిలో చేరమన్నారు , వ్యతిరేకించినందుకు, మా ప్రాంతంలో వర్షాలు లేకుండా చేశారు. కవితక్క వ్యతిరేకించినందుకు ,అరెస్ట్ చేస్తున్నారు.
    మా కవితక్కకు ఎన్ని నోటీసులు పంపిన విచారణకు హాజరు కాము.
    స్కాములు చేయడం మా కవితక్క జన్మ హక్కు.

  • @karthikchaitanya7710
    @karthikchaitanya7710 5 місяців тому +95

    Kavitha ante padhyam ankunava kadu madhyam 😂

  • @RAMADEVI-jf9tp
    @RAMADEVI-jf9tp 5 місяців тому +10

    Akka appudu arest cheyakapothe seatla kosam cheyaledu annaru ipudu chesthe malli idokati em cheyamaru mari.

  • @gattumanjunath8512
    @gattumanjunath8512 5 місяців тому

    ఏ పార్టీ అయితే ఏంటి ,విచారణ మీ లాంటి వాళ్లను అడగకుండా చేయరాదు అని చెప్తూన్నారు great

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Місяць тому

    మహిళలకు ప్రభుత్వం కని, ప్రైవేట్ వ్యవస్థలు ,సంస్థలు కానీ, ఏదైనా పనిచేయమని బాధ్యత అప్పగిస్తే, ఎంతో నిజాయితీ తో ఎంతో నైపుణ్యంతో మరెంతో సహనంతో నిర్వహిస్తారు. ఆకాశములో సగం మహిళ. ప్రకృతీ స్వరూపిణి మహిళ. పురుషాధిక్య సమాజం ఈ విషయం గుర్తించకపోవడం దురదృష్టకరం. ఇంకా ఆడపిల్లలు ఏడుస్తూనే వున్నారు.బాధలకు గురి అవుతున్నారు. ఆడపిల్లలు అందరూ నిండుగా నవ్వే మంచిరోజులు రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినోభవంతు. సత్యమేవ జయతే. జై శ్రీరామ్.

  • @haribabuneerukonda2899
    @haribabuneerukonda2899 5 місяців тому +33

    ఇంతకాలం కొంచం అర్థకానట్టు వున్నా విషయం. మీ ఎక్సప్లయిన్ తో బాగా అర్థమైంది 🙏

  • @madhusudhangantekampa3147
    @madhusudhangantekampa3147 5 місяців тому +52

    ఇన్ని రోజులు అరెస్టు చేయకుండా ఇప్పుడు అరెస్టు చేయడం ఎలక్షన్ డ్రామా

    • @ArvindReddy-cm7uv
      @ArvindReddy-cm7uv 5 місяців тому +1

      Planning anna planning undali kada , so koncham time pettindi

    • @crusiesmith4146
      @crusiesmith4146 5 місяців тому +7

      ​@user-hf3rf1rc8m
      bongu em kaaduh....
      prati daaniki time untadhi....
      ED 3 times notice icchindi.....appudey Delhi ki poyuntey.....appudey arrest ayedhi
      JAI THAITAKKA

    • @kashinath92463
      @kashinath92463 5 місяців тому +1

      నిజమా

    • @user-dz8er5bi7n
      @user-dz8er5bi7n 5 місяців тому +3

      ​@@crusiesmith4146 correct cheparu

    • @user-dz8er5bi7n
      @user-dz8er5bi7n 5 місяців тому +1

      ​@user-hf3rf1rc8mనీకు బుర్ర లేదు అని అర్థం అవుతుంది

  • @haranathg532
    @haranathg532 5 місяців тому +15

    She is liquior queens

  • @varas999
    @varas999 5 місяців тому +36

    Before 2014 Beauti parlour nadupukune kavitha rent house lo vundi.. present vela kotlu peti own house ela katukundi.. one of the biggest thief of india

    • @venkatbanda5904
      @venkatbanda5904 5 місяців тому +1

      Not even Kavitha bro.. u know MP santhosh his father ravinder Rao in karimnagar he has earned crores and properties 😮😮

  • @shankarchowdaryn
    @shankarchowdaryn 4 місяці тому +1

    కవిత అంటే పద్యం అనుకున్నానే .. మద్యం మా!😂

  • @Darlingtwets
    @Darlingtwets 5 місяців тому +1

    Nuvvenni cheppina end of the day... Jayaho MODI ✊

  • @MrDongry
    @MrDongry 5 місяців тому +22

    వాళ్ళు... దేశం కోసం కష్టపడలేదు

  • @ajithreddy2137
    @ajithreddy2137 5 місяців тому +8

    Let us take a moment and appreciate Thulasi garu for making us understand such complicated topics in simple terms & language, lets not forget she always reports news as it is but not take sides or modify for masala,there are only few journalists like her so lets support her so that she brings more facts & truths to us,thank you mam!

  • @vijayasaradhi4034
    @vijayasaradhi4034 4 місяці тому

    జై తెలంగాణ..
    కానీ వ్యాపారం మాత్రం ఆంధ్రా వాళ్ళతోనే చెయ్యాలి..✊🏻

  • @mahaboobjani7946
    @mahaboobjani7946 5 місяців тому

    You are 100% right madam
    Cbi & Ed.cases on Opposition Leaders are heavy as 95% you explained with last ten years Cases with examples Tq for your
    Data explanation.

  • @Janmabhoomi-Kosam
    @Janmabhoomi-Kosam 5 місяців тому +8

    మీరు చక్కని వేగంతో వివరించారు మరియు సమస్యను చక్కగా వివరించారు. నా పట్టు ఏమిటంటే, కవిత మరియు వైసీపీ బృందం లాబీయింగ్ ద్వారా కంపెనీని పాడు చేసి, వైసీపీ నగదు మాత్రమే మద్యం అమ్మకం ద్వారా వచ్చిన నగదును కూడా ఈ స్కామ్‌లో పెట్టుబడి పెట్టింది. వీరు దోషులు మరియు ఇప్పుడు ED నిర్వహణను నేను అభినందిస్తున్నాను మరియు ఇతరులను కూడా అరెస్టు చేయాలని నేను భావిస్తున్నాను.

  • @user-zj6eh2ck4w
    @user-zj6eh2ck4w 5 місяців тому +6

    Detailed liquor scam very nice to commmonpeople understand thanks sister' tulasi chandu

  • @karthikreddy6258
    @karthikreddy6258 4 місяці тому +2

    తీహార్ జైలుకి తైతక్క 😂😂

  • @Dheerajkatroth
    @Dheerajkatroth 5 місяців тому +3

    👌👌 akaa mi ru cheparu Kavitha rechipiendhi brs prtiy kiy chipa kudu thapadu

  • @Tdragon147
    @Tdragon147 5 місяців тому +55

    మేడం గారు , ఎలెక్టోరల్ bonds EC అనౌన్స్ చేసింది దానిపై వీడియో చేయండి.

    • @discipliesforjesus111
      @discipliesforjesus111 5 місяців тому +2

      3 వారము క్రితమే
      సుప్రీమ్ కోర్టు మాస్టర్ స్ట్రోక్ అని మేడం ఒక video చేశారు చూడండి

    • @LahariMathyala
      @LahariMathyala 5 місяців тому +3

      Anni parties ki unnaye Electoral bonds.... Epudu avadu donation evvadu direct ga inka... Back door nunch estharu lekka undadu inka... SBI lo 11000 crores add iyyaye inka eppati nunchi avadu... Eppati nunchi inka lekka undadu inka...

  • @gajendrahariharraopotharaj9037
    @gajendrahariharraopotharaj9037 5 місяців тому +8

    Thulasi Chandu.. you’re anti BJP.. cheste enduku chesaru.. cheiiakapothe enduku cheialedu.. I watched all her videos.. ending statement is always against BJP.. looks like she has some obsession.. may god bless her with mental health and peace.. 😀😀

  • @jadenivenkatesh5072
    @jadenivenkatesh5072 4 місяці тому

    You are my favourite Journalist
    Tulasi Garu.... Keep it up

  • @user-rh8gs1eg3k
    @user-rh8gs1eg3k 5 місяців тому

    కర్ర విరగ కూడదు పాము చావకూడదు, మీ వార్త విశ్లేషణ అలాగే ఉంటది.
    1st హాఫ్ ఒక వైపు సపోర్ట్ చేస్తారు, 2nd హాఫ్ ఇంకో వైపు సపోర్ట్ చేస్తారు , కానీ అసలు ఏది తప్పు ఏది ఒప్పు అని తేల్చారు, ఇది ఒక టైపు అఫ్ జర్నలిజం.

  • @shiva-sk8nq
    @shiva-sk8nq 5 місяців тому +17

    తెలంగాణ నిరుద్యోగుల శాపం ❤❤😂

  • @dineshbabuboora
    @dineshbabuboora 5 місяців тому

    ఇపుడు కవిత ఆపొసిషన్, కానీ కేసు ఫైల్ అయ్యే నాటికీ తాను గవర్నమెంట్ లోనే ఉన్నారు, మరి ఎలా ఇలా అంటారు. మీ డేటా లో చూపించినట్టు 2004 - 2014 రాష్ట్రాల గోవెన్మెంట్ లోనే ఉన్నవారి మీదనే కేసులు పెట్టారు,, కేజ్రీవాల్ మీద కూడా అయన గవర్నమెంట్ లో ఉన్నపుడే కేసు పెట్టారు, అయన ఆపొసిషన్ లో ఉన్నపుడు కాదు. మీ లెక్కలు నిజం గా అర్ధం కాలేదు. సారీ !

  • @prathapanisarayu7651
    @prathapanisarayu7651 5 місяців тому

    కవిత అంటే పద్ధ్యం అనుకున్నారా. మద్యం నీ అవ్వ తగ్గేది లేదు 😅😅😅😅

  • @vdayakar8576
    @vdayakar8576 5 місяців тому +12

    Tholasakka ninnethukupoi palasthenalo vadileste bagumtumdi tholasakka

  • @P.venkateswaraRao
    @P.venkateswaraRao 4 місяці тому

    ఒక ఇంటర్వ్యూలో కవిత గారిని చానల్ వారు అడిగిన ప్రశ్న ,మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మొట్టమొదటి నిర్ణయం ఏం తీసుకుంటారు అని అడిగారు ?. కవిత గారి సమాధానం, రాష్ట్రంలో మద్యం పూర్తిగా బంద్ చేస్తాను అని చెప్పారు. (అందుకే రాబోయే పది సంవత్సరాల బిజినెస్ ముందే చేసారు)😂

  • @mohanaraometta2922
    @mohanaraometta2922 5 місяців тому +1

    Yes 100% correct 💯 mam

  • @rajanpingali
    @rajanpingali 5 місяців тому +11

    known story
    The way you are reading is feeling that you are trying to understand which is boaring
    Practice to come to point in short

  • @mkgamerz6010
    @mkgamerz6010 5 місяців тому +12

    Liquor policy chala bagundi... Kavita shall be given Bharat Ratna.

  • @yousufaz
    @yousufaz 4 місяці тому

    కవిత గారు ఈ కుంభకోణం లో ఉన్నారు...
    అరెస్టు చేయడం, సమయ సందర్భంగా జరిగింది.

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 4 місяці тому

    Your a investigation journalist great analysis and observed with proof.

  • @saisinformation4347
    @saisinformation4347 5 місяців тому +52

    BJP BRS ఆడుతున్న డ్రామా ఎలెక్టోరల్ బాండ్స్ విషయం చర్చ జరగకుండా..divert plan

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 5 місяців тому +5

      100% true. Mana kasai journalists lantollu vunanta varaku desam bagupadadu😢

  • @naveennaveen-ne9bs
    @naveennaveen-ne9bs 5 місяців тому +3

    ninnu kuda ado oka roju bokka lo vestharu le

  • @raghavendrarao9897
    @raghavendrarao9897 5 місяців тому +1

    Clarity and coolness with which you have narrated the matter is really super madam. Thank you

  • @pruthviraj5247
    @pruthviraj5247 5 місяців тому

    Finally Telangana people satisfaction level 📈📈📈

  • @rohiththeekinam2295
    @rohiththeekinam2295 5 місяців тому +12

    Eme problem ento
    Kavitha manchidi ani cheppali anukundemo

  • @smartsmart6502
    @smartsmart6502 4 місяці тому

    కేంద్రం లో గవర్నమెంట్ మారితే ఈపుడ్డున్న కేంద్ర నాయకులు అందరూ అపుడు జైలకి వెళ్తారు. ఎవరు అధికారం లో ఉంటే వాళ్ళదే గా బలం

  • @nazeereye2667
    @nazeereye2667 5 місяців тому

    గోవా లో సీబీఐ AAP ఖర్చులు cash లో కాకుండా చెక్కుల ద్వారా చేశారని తేల్చారు

  • @Veera_VNRM
    @Veera_VNRM 5 місяців тому +6

    I agree with you , but not corrupted poloticians

  • @veerakishore8046
    @veerakishore8046 5 місяців тому +5

    ఇంత అర్థవంతంగా ఎవరు చెబుతారు మేడం ఈ రోజుల్లో మీకు మీరే సాటి...🙌🤗

    • @ravip857
      @ravip857 5 місяців тому

      ఇది వక్రీకరించి చెపుతున్నది

  • @kakcoa2475
    @kakcoa2475 5 місяців тому

    చూస్తూంటే అరవింద్ కేజ్రీవాల్ పై నమ్మకం సన్నగిల్లుతుంది .....
    అందరూ రాజకీయ నాయకులు వలే ఆయన కూడా అతీతం కాదు అనిపిస్తుంది.....

  • @akshith1091
    @akshith1091 5 місяців тому +9

    జై లిక్కర్ స్కామ్ రాణీ

  • @RamPrasad-qe2zl
    @RamPrasad-qe2zl 5 місяців тому +3

    100% correct a lot hard work behind

  • @SuperSuspiria
    @SuperSuspiria 4 місяці тому +1

    If there is any party which can think from country first perspective, its the BJP only and its leader Modi. India is such a complicated country that one size fits all politics wont work for sure. Even if BJP is engaging in vendetta policy and arresting politicians who have committed mistakes, its good for common public. Majority of Politicians are corrupt to core and country's prosperity is secondary to them.

  • @rambabulaggala3692
    @rambabulaggala3692 5 місяців тому

    Kcrతో కలిసిన వారు ఎవరైనా సరే సంకనాకీ పోవాల్సిందే, అయనని నమ్ముకున్న తెలంగాణ ప్రజలతో సహా..

  • @khadeerricky1720
    @khadeerricky1720 5 місяців тому +29

    Washing powder Nirma
    Bjp join avuthi no cases chinna logic
    Ricky 369

    • @balajipandya9761
      @balajipandya9761 5 місяців тому

      National herald scam..pappu, italy bar sonia, land scam wadra family..washing powder 😂

  • @Urs1nlysree
    @Urs1nlysree 5 місяців тому +6

    Very Good Analysis Appreciate your efforts Thulasi Garu.

  • @bondadaumamaheswari5804
    @bondadaumamaheswari5804 5 місяців тому

    wonderful analysis Tulasi. God bless u.

  • @majeedchintu609
    @majeedchintu609 5 місяців тому

    తప్పు చేసినవాడు ఎవడైనా శిక్ష అనుభవించాలి కానీ బ్యాంక్ లకు లోన్స్ ఎగొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళ సంగతి ఏంటి ??

  • @bhanusentertainment7927
    @bhanusentertainment7927 5 місяців тому +7

    M chestam medam mana desham ala undi

  • @indiansoldier8198
    @indiansoldier8198 5 місяців тому +5

    Modi election Drama started ... upto washing powder nirma 😂😂😂

    • @garuda536
      @garuda536 4 місяці тому

      ఇస్లాం వాళ్ళకి అన్ని reverse lo అర్థం avuthaye

  • @neelaharish9034
    @neelaharish9034 5 місяців тому +1

    ఎంపీ ఎలక్షన్లో స్టంటు మాత్రమే ఇది. ఒకటి bjp లో కలుస్తుంది కవిత. లేదా ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ అవుతుంది. మొదటిది జరుగుతే వాషింగ్ పౌడర్ నిర్మా 🤣🤣🤣🤣