Great job done by Sakshi TV - అబద్ధాలతో పబ్బం గడుపుకోవాలన్న PK బండారం బయటపెట్టిన సాక్షికి అభినందనలు

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 583

  • @user-t1m3b
    @user-t1m3b День тому +321

    పరిస్థితి మరియు సందర్భం ఏమైనప్పటికీ అతను పెద్ద అబద్ధాలకోరు, అతను అబద్ధాలకోరు మాత్రమే కాదు, చీప్ ఫెలో కూడా.

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 День тому +270

    ఎపి ప్రజల దరిద్రం కాకపోతే వీడి ఏంది DCM ఏంటి బాబోయ్. అనుభవించండి రా 😮😮

    • @SreenivasuluKuppe
      @SreenivasuluKuppe 20 годин тому

      బాగా చెప్పావు బాసు దరిద్రుడు అయిన త కష్టార్జితాన్ని తనకు తోచినంత ప్రజలకు సహాయం చేశాడు.మన తుగ్లక్ ఎంగిలి మెతుకులు కాకులకు విధిలించాడా.ఇప్పుడు చెప్పు ఎవరు పనికి మాలినోదు మాజీ సిఎం మా ,ఇప్పుడు ఉన్న డీసీఎం మా

    • @Jjagadeesh1986
      @Jjagadeesh1986 18 годин тому +1

      2019 to 24 alane cm ni annaru bayataku radu ani

    • @laxmanraojommala9865
      @laxmanraojommala9865 14 годин тому

      Correct

    • @nirmalanimmy5543
      @nirmalanimmy5543 9 годин тому

      SSLC ki knowledge lopinchindhi

    • @kalyansurya1215
      @kalyansurya1215 9 годин тому

      2019 to 24 same feeling

  • @Badboy2025-bgm
    @Badboy2025-bgm День тому +226

    అన్న ఆ pk sir నీ అలానే మాట్లాడనివ్వు అప్పుడే ఆయన కేరక్టర్ మొత్తం ap ప్రజలకి తెలుస్తుంది

    • @prameelagaddam2936
      @prameelagaddam2936 День тому +5

      Yes

    • @prameelagaddam2936
      @prameelagaddam2936 День тому +5

      Yes

    • @Jagan1718
      @Jagan1718 День тому +10

      Gorrelu pk em cheppina nammutaru bro ..

    • @muralimohanaraoeatalapaka6736
      @muralimohanaraoeatalapaka6736 День тому +4

      వాడు అబద్దం చెప్పినప్పుడు మనం నిజం చెబితే కదా ప్రజలు తెలుసుకునేది.

    • @Badboy2025-bgm
      @Badboy2025-bgm День тому +3

      @muralimohanaraoeatalapaka6736 నిజం కూడా చెప్పాలి అన్న pk sir తప్పులు మాట్లడినప్పుడల్ల matladanivvali అవి మనం అతనిని కరెక్ట్ Chesko ani matram చెప్పకూడదు అంటున్న

  • @mohammadnazeeruddin2912
    @mohammadnazeeruddin2912 День тому +206

    ఏక్సిడెంట్ అయిన రోడ్డు నేను చూశాను అక్కడ రోడ్డుపై గుంతలు లేవు.మీడియా వాళ్ళు కూడా చూపారు.

    • @NaniPotta
      @NaniPotta День тому

      Nuvvu chusava lanjakoduka ra Neku nenu chupistha nadhi ah area east godavari

    • @Manikanta-n8p
      @Manikanta-n8p День тому +6

      Thanks Sir

    • @plshtnrpmm6951
      @plshtnrpmm6951 21 годину тому

      Sodhi apu needhi kkd rjy Or surround ye oru cheppara. Naadhi samarlakota adb road last 5 years lo entha worst ga undo telusa

    • @NaniPotta
      @NaniPotta 21 годину тому

      @plshtnrpmm6951 oray lanjakodaka ye area rani paragathi clg hunman temple rly stn matam center sai baba gudi ysr fake qtrs pittapuram velle road lanjakodaka nuvvu chepina area vochi kodatha vigneswara hall jayalaxmi hal vijaya lodge nuvvu cheppu ye place ki Ravali vochi kodatha number petu

    • @dvspavankumar1993
      @dvspavankumar1993 18 годин тому +1

      ​@@plshtnrpmm6951ite proof Pettu ra banisa kukka😂😂😂

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 День тому +154

    జై వైస్సార్ జై సాక్షి టీవీ జై Dr. ప్రదీప్ సర్ ❤

    • @nikhilneela
      @nikhilneela 18 годин тому

      ఎస్, పెట్టండి డిజేలు, కొట్టండి చప్పట్లు, వేయండి ఈలలు, చల్లండి పూవులు...sakshi is yscrp mouth piece. అలాంటి లెఫూట్ మీడియా ఛానెల్ నీ వీడు పొగడడం, దానికి ఈ బెవకూఫ్ గాడు జై కొట్టడం... సరిపోయింది 😂😂😂

  • @reddygs-co9ud
    @reddygs-co9ud День тому +56

    విద్య లేనివాడు వింత పశువు..
    pk ఒక వింత పశువు… ఒక రాష్ట్రానికి dcm అయ్యుండి ఆ రకంగా మాట్లాడడు అంటే ఏమి అనుకోవాలి?

  • @veerakiran3086
    @veerakiran3086 День тому +131

    ఆరోజు తెలంగాణలో సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ రోడ్లు సరిగా లేవని ఎందుకు అనలేదు ఆంధ్ర లో ఏమి జరిగినా జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు

    • @psreasy
      @psreasy День тому +8

      Tg vallu tantharu

    • @vijayalakshmichoppa2063
      @vijayalakshmichoppa2063 21 годину тому

      Please verify, last 5.years 2019 to 2024 accident, s due to our roads,people of Ap never forgets.

    • @sammidiashokreddy6060
      @sammidiashokreddy6060 6 годин тому

      Package pavala, Lanja koduku, pagati veshagadu cinema dialogue lu Donga Lanja koduku pavala gaadu

    • @veerakiran3086
      @veerakiran3086 5 годин тому

      @@vijayalakshmichoppa2063 అంటే అంతకు ముందు 2014 నుంచి 2019 దాక చంద్రబాబు రోడ్ ల మీద మంచిగా కార్పెట్ వేసి పూలు చల్లి పెట్టాడా మరి అంత గొప్పగా వేసిన రోడ్ లు ఏమయ్యాయి
      ఇప్పుడు ఉండేది కూటమి ప్రభుత్వం అయినా ఇప్పుడు రోడ్ ల మీద యాక్సిడెంట్లు కి కారణం జగన్ అయితే 2019నుంచి 2024 వరకు జరిగిన యాక్సిడెంట్ లకు చంద్ర బాబు కారణం అంతేనా
      అయినా అక్కడ జరిగిన యాక్షిడెంట్ కి కారణం రోడ్ గుంతలు ఉండటం అని ప్రజలను తప్పు దారి పట్టిస్తూ చనిపోయిన వారిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు ఈ మైండ్ లేని పవన్ కళ్యాణ్ tv లో క్లియర్గా కనపడుతుంది అక్కడ రోడ్ కి ఏ రిమార్క్ లేదు కనీసం అధి చూసి అయినా మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమైనా ట్వీట్ చేశాడా నేను తప్పుగా పెట్టాను ఇక్కడ రోడ్లు బాగున్నాయి వైసిపి నీ తప్పుగా అన్నాను యాక్సిడెంట్ జరగడానికి కారణం వైసిపి పాలన కాదు నా పిచ్చి చేష్టలు యూత్ ను రెచ్చగొట్టే మాటలు అని చేయరు ఎందుకంటే వీళ్ళకి తెలిసింది రెండే రెండు ఒకటి జగన్ న్ లేకుండా చేయడం రెండు ప్రజలను పిచ్చోళ్ళని చేయడం

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika 22 години тому +44

    సార్ సాక్షి దినపత్రిక నా హృదయపూర్వక అభినందనలు 💐🌹🎉🙏🎉🎉🎉🎉🎉🌹🌹🌹🎈🎈🎈🎈🎈💐💐💐💐

  • @satishmudda4635
    @satishmudda4635 День тому +44

    చదువు సంధ్య తెలియనివాడు

    • @nrajkumar01
      @nrajkumar01 21 годину тому +2

      Chadhuvu u Sandhya leni vaadu PK Sir

  • @GugulothVenkatram
    @GugulothVenkatram День тому +71

    Pk నే బాధ్యత వహించాలి

  • @ambatia3531
    @ambatia3531 День тому +57

    జనాలు అబద్ధాలకు అడుగులు వతుతారు......

  • @T.sandyaRani
    @T.sandyaRani День тому +146

    సంధ్య దియేటర్ లో పుష్ప 2 సినిమా చూడటానికి వచ్చిన మహిళ తొక్కిసిలాట లో చనిపోతే అల్లు అర్జున్ గారు పై కేసు పెట్టారు మరి గేమ్ చేంజర్ సినిమా చూడటానికి వచ్చి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు రామ్ చరణ్ పై కేసు పెట్టి అరెస్ట్ చెయ్యాలి గా అంటే అల్లు అర్జున్గారు కి ఒక నాయ్యం రామ్ చరణ్ కి ఒక నాయ్యమా

    • @Manikanta-n8p
      @Manikanta-n8p День тому +6

      Yes correct sister

    • @1980-OmN
      @1980-OmN 23 години тому +2

      its true

    • @annapurnach2289
      @annapurnach2289 22 години тому +1

      Avunandi correct✅ chepparu

    • @phanikumar817
      @phanikumar817 21 годину тому +3

      Adi tokkisalata, idi oka accident. Meeru mararu

    • @SudhakaranV-wx7kd
      @SudhakaranV-wx7kd 20 годин тому +1

      R​@@phanikumar817 re pk gadi matalu veni valla power chupinchu poiyaru piki

  • @venkaiahpottabathina2658
    @venkaiahpottabathina2658 День тому +52

    డాక్టర్ గారు ఆ ఎక్సిడెంట్కి PK ఆ వాక్యలు చేయటం వలనె ఆ యువకులు చని పోయినారు Pk మాటలు పాటించారు

  • @venkuk4834
    @venkuk4834 День тому +51

    ఆరంజ్ సినిమా తో స్నేక్ బాబు జీవితం ఛిద్రమైంది....

  • @sdvlogsandsdplants6843
    @sdvlogsandsdplants6843 День тому +40

    Frist of all అయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు అని మరచి పోయారు ఇక నిజం నిప్పు లాంటిది చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు డాక్టర్ గారూ

  • @mareppamallepogu1732
    @mareppamallepogu1732 День тому +46

    వాడేమి ప్రజల నుండి వచ్చిన నాయకుడు కాదు వాడేమి మాట్లాడిన అవగాహన లోపం స్పష్టంగా కనపతుంది evm నునుండి వచ్చిన కొంచమైనా అవగాహన పెంచుకోవాలి కదా వీడేం నాయకుడో ఎవ్వరికి అర్ధం కాడు

  • @sravyareddy8527
    @sravyareddy8527 День тому +33

    Sakshi has been doing really an awesome job for the last couple of months 👏 👏👏

  • @akulagopinath9715
    @akulagopinath9715 23 години тому +26

    M.L.A అంటే పూర్తి full form తెలియని వాళ్లు ఈ పిల్ల జనసేనా బ్యాచ్, ఇలాంటోడు dy cm అవడం మన ఖర్మ,

  • @M.s-c9h
    @M.s-c9h День тому +46

    బాధ్యత గల DCM మాటలు చిల్లర వెధవలు మాట్లాడే లాగా ఉన్నాయి

    • @SrinivasMidithipati
      @SrinivasMidithipati 22 години тому

      వాడు చిల్లర గాడే సార్

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 День тому +35

    Good 💯 job, 👍 Correct 💯👍 Well Explained Gentleman 💯👍, Hatsof Gentleman,

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju День тому +345

    పవన్ కళ్యాణ్ పరమ వెస్ట్ గాడు

  • @ShivaBethapuri
    @ShivaBethapuri День тому +53

    హాయ్ అన్న బాగున్నారా

  • @SarahSarah-y3m
    @SarahSarah-y3m День тому +33

    Sakshi 💯 stright farward truth speaking great readers great channel sakshi👌👌👌💐💐💐💐

  • @BabuRunkana
    @BabuRunkana День тому +42

    పావలా గాడు శ్రీ రంగ నీతులు చెప్పడం వరకే వాదు చెయ్య డు

  • @veturiRajani-gx3nv
    @veturiRajani-gx3nv День тому +36

    Yes yes yes

  • @Bhaskar-85
    @Bhaskar-85 День тому +21

    Election ముందు 35వేలు మంది మహిళలు మిస్ అయ్యారు అని పవన్ కళ్యాణ్ చెప్పినపుడు ఇపుడు రియాక్ట్ అయినట్లు సాక్షి అపుడు కూడా రియాక్ట్ అయ్యి ఆ విషయాన్ని తప్పు అని సాక్ష్యం బయటకు తెచ్చి ఉంటే జగనన్న కు ఎంతో మేలు జరిగి ఉండేది

  • @haribabu9255
    @haribabu9255 День тому +40

    JAI YSR ❤❤❤❤❤

  • @LalamSekhar-x7g
    @LalamSekhar-x7g День тому +27

    జై పావలా

  • @ssmurthy7717
    @ssmurthy7717 День тому +14

    అన్న జనాలు గొర్రీలు అన్న అందుకే పావల గెలిచాడు

  • @anitaanita7592
    @anitaanita7592 День тому +8

    Excellent msg echaru sir meru

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 День тому +14

    అయ్యో మీరు ఏ యుగం లో వున్నారు.కూటమి ఏం చెప్పినా గుడ్డిగా నమ్మే మూర్ఖులు ఆంధ్రా లో వున్నారు.వాళ్ళు సాక్షి నే నమ్మరు.

  • @muralimohanreddy336
    @muralimohanreddy336 23 години тому +10

    Yes sir . Worrest his behavior

  • @KrishnaPremi-c7m
    @KrishnaPremi-c7m День тому +26

    అది పుట్టుక ధర్మమండి

    • @Rkr-y9s
      @Rkr-y9s День тому +4

      Exactly 💯💯💯💯

  • @HarijanaA-j7x
    @HarijanaA-j7x День тому +12

    సార్ ప్రదీప్ సార్ గారు అతని స్తాయి అంతలేదు ఎవరిపుణ్యానో 20 సీట్లు వచ్చాయి అది ఆయన క్రెడిట్ కాదు అధికారము డిసియం పదవి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఉంది ఈపీకేకు మీ పుణ్యమా అని మీనుండి 80 శాతం హైలెట్ అవుతున్నాడు రీయల్ గా పాత సినిమాల్లో ఎన్టీఆర్ పక్కన రేలంగీ మాడాటైప్ ఈపీకే ది బాబుపక్కన
    అతని గురించి మీలాంటోల్లు మాట్లాడితే మీస్తాయితగ్గుతుందీసార్

  • @fan2ysr
    @fan2ysr День тому +28

    5:13 మ్యాటర్ ఇక్కడనుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ❤

  • @akbarbasha38
    @akbarbasha38 День тому +15

    తెలంగాణ లో ఒక్క ప్రాణం పోతే 2 కోట్లు ఇప్పించారూ రేవంత్ రెడ్డి గారు మన ఆంధ్ర ప్రదేశ్ లో 2 ప్రాణాలు పోతే 10 లక్షలు మాత్రమే ఇది మన పరిస్థితి yeni కోట్లు ఇచ్చిన yeni కోట్లు ఇచ్చిన పోయిన ప్రాణం తిరిగి రాదు

  • @prakashbabu3678
    @prakashbabu3678 23 години тому +9

    చెప్పులు కుట్టే అతనికి లక్ష రూపాయల ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రాణం పోయిన వారికి ఇచ్చిన ఐదు లక్షలు ఇవ్వడం సబబేనా, లేక ప్రచారం కోసం మాత్రమే చెప్పులు కుట్టే అతనికి లక్ష రూపాయల ఇచ్చారా.

  • @bheemasenareddybodepadu5532
    @bheemasenareddybodepadu5532 День тому +18

    ప్రదీప్ అన్న గారు సావాస దోస్త్ చేస్తున్నాడు కాబట్టి అవి ఆలోచనలే వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి

  • @vijaykrishnapotluri2220
    @vijaykrishnapotluri2220 21 годину тому +4

    వాళ్ళకు వార్తలలో ఉండటం ముఖ్యం తప్ప మరో ధ్యాస లేదు. మార్పు వస్తే మంచిదే!

  • @anjireddyvaka7077
    @anjireddyvaka7077 День тому +16

    Superb

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 22 години тому +8

    జై జగనన్న ❤❤❤❤❤❤❤❤❤

  • @MsRavi1976
    @MsRavi1976 День тому +7

    అదే 2 లక్షల పుస్తకాల జ్ఞానం

  • @venkateswarareddygatla
    @venkateswarareddygatla 22 години тому +7

    Good analysis pradeep

  • @khaderbashabasha3281
    @khaderbashabasha3281 День тому +20

    Hai bro 🎉

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda День тому +16

    J. YSR❤❤❤❤❤🎉

  • @pothireddychandrasekharred7808
    @pothireddychandrasekharred7808 День тому +9

    Package star

  • @jmrth
    @jmrth День тому +14

    4:11 😂😂😂😂 గ్రేస్ మార్క్స్ తో పాస్ అయిన వాడు యూత్ కి దిశానిర్దేశం చేస్తాడా

  • @rammaiahvinnakota8463
    @rammaiahvinnakota8463 День тому +8

    2 లక్షల పుస్తకాలు చదివిన పరిజ్ఞానం

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 День тому +7

    Namaste sir good analysis sir

  • @sumthingbojjas3586
    @sumthingbojjas3586 День тому +12

    ఉపమ సంసార జీవితం చిద్రమైంది కదా...
    దాని గురించి ఆలోచన రానట్లుంది....
    వాడి పిల్లల్ని సోషల్ మీడియాలో ఎవరో వెగ్గాళ్ళు మాట్లాడితేనే గుండె తరుక్కుపోయింది అని వాపోయాడు...
    అవతల వాళ్ళ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఈ pk గారడి వల్ల...

  • @vsrinu5950
    @vsrinu5950 День тому +11

    AP కర్మ pk

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo День тому +7

    Dr c p Reddy sir namaste
    Punchprabakar kanna
    Mee videos baguntunnayi

  • @Vvvvvv-jt4ce
    @Vvvvvv-jt4ce 13 годин тому +1

    excellent video

  • @svratnam4808
    @svratnam4808 День тому +4

    దయచేసి గమనించగలరు, అతను అన్నమాట "నువ్వూ రెడ్డి వాడూ రెడ్డి"అన్నాడు, మళ్ళీ ఒకసారి వినండి!

  • @bushanchowdry540
    @bushanchowdry540 23 години тому +3

    Pradeep sir have a nice day,

  • @jetlineslines7842
    @jetlineslines7842 День тому +7

    Pavan kalyan బ్రతుకు అబద్దాలు బ్రతుకు

  • @nirmalanimmy5543
    @nirmalanimmy5543 9 годин тому

    Exactly nijam ga saakshi channel eswar gariki Danyavadhalu superb journalisum

  • @SGV673
    @SGV673 День тому +9

    Your shirt is good!

  • @bonelarajeshrajesh8492
    @bonelarajeshrajesh8492 День тому +2

    Game changer move story about pawan Kalyan wiin 2024 election that story

  • @YChamdhaswari
    @YChamdhaswari 23 години тому +4

    జై జగన్ అన్న 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @BharathKali1986
    @BharathKali1986 День тому +5

    Good work Reporter ji roads are good in that place. And who ll pay 7.2 crores fine for stopping the ship Doctor ji?

  • @narasimhareddy8374
    @narasimhareddy8374 22 години тому +3

    Supper anna

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru8508 22 години тому +2

    Namaste brother

  • @veerakiran3086
    @veerakiran3086 День тому +6

    రామ్ చరణ్ ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడా డా

  • @srinukadali8080
    @srinukadali8080 22 години тому +2

    వాడి గురించి మాట్లాడటమే బొక్క వాడొక అజ్నని అది వాడికి తెలుసు పిత్రే గాళ్ళకు తెలిసీ నటిస్తారు 😂😂😂

  • @sreecreation944
    @sreecreation944 20 годин тому +1

    Well said Bro nice video

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi783 День тому +3

    Good Pradeep bhai

  • @CharanSai-db3hu
    @CharanSai-db3hu День тому +4

    ఒక వీడియో చూసాను అన్న ఒకతను సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ హెడ్ అంట 25 లో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఆయనకి ఒక ప్రాబ్లం వస్తే చంద్రబాబు నాయుడు గారికి నాలుగు రూపాయలు ఖర్చుపెట్టి ఒక ఈమెయిల్ పంపించాడంట దానికి చంద్రబాబు నాయుడు స్పందించి సహాయం చేశారంట. 2005లో సీఎం ఎవరన్నా

    • @annapurnach2289
      @annapurnach2289 22 години тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 Darunamandi Chi thpu chi thpu chi thpu abaddalu abaddalu abaddalu abaddalu abaddalu dopideelu dopideelu dopideelu dopideelu dopideelu dopideelu

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 2 години тому +1

    జై జగన్ అన్న మంచి పరిపాలన చేసి చూపించాడు

  • @chravi3951
    @chravi3951 День тому +2

    సూపర్ సార్ pk గాడికి పగిలిది సార్ 2029 కి వాడు వాడి యా్రిపుకి మాటలు

  • @prasannaratna6802
    @prasannaratna6802 День тому +1

    Yes ur correct andi

  • @malikarjunaaripineni8290
    @malikarjunaaripineni8290 День тому +4

    Sir good evening

  • @bhaskarhastala6369
    @bhaskarhastala6369 День тому +3

    Good 👍👍👍👍👍

  • @seenu9574
    @seenu9574 20 годин тому

    ఆయనకు బుద్ది జ్ఞానం ఉంటే గా సర్, ద్వేషం తో రగిలి పోయేవాడికి ఏమి కనబడదు డాక్టర్ గారు

  • @nenu_inthe
    @nenu_inthe День тому +2

    డాక్టర్.ప్రదీప్ గారు తానా మీద ఒక వీడియో చెయ్యండి

  • @b.ankireddy4416
    @b.ankireddy4416 День тому +1

    Good 💯

  • @MallusrinevasulureddyReddy
    @MallusrinevasulureddyReddy 22 години тому +2

    Jaijagan

  • @ramakrishnamuddana8346
    @ramakrishnamuddana8346 20 годин тому

    డీసీఎం బ్యాచ్ చాలా దారుణం చెలరేగిపోతున్నారు 🔥

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 23 години тому +1

    ఇంత కాలానికి ఏదో ఒక వార్త వేసేరన్న మాట

  • @padmasreebalachandar7071
    @padmasreebalachandar7071 20 годин тому

    True sir

  • @psreasy
    @psreasy День тому +2

    Ippudu game changer hero vachhi palakarinchara lledu.

  • @rajeevreddykalli8128
    @rajeevreddykalli8128 День тому +5

    First like first comment

    • @SGV673
      @SGV673 День тому +1

      No, I'm first! Check

  • @potturuvenkataramesh1549
    @potturuvenkataramesh1549 День тому +1

    At last you have recognised sakshi news channel is unbiased and that's great news for everyone who is searching for the truth. I guess this video will go a long way to attract the people for reading sakshi

  • @nishaburkahouse8943
    @nishaburkahouse8943 14 годин тому

    Sir 🙏🙏🙏🌹

  • @rajubabub1229
    @rajubabub1229 День тому +2

    👌

  • @bujjis3
    @bujjis3 19 годин тому

    హాయ్ ప్రదీప్ అన్న నమస్తే

  • @VinodkumarVarikuti-el3oo
    @VinodkumarVarikuti-el3oo День тому +4

    ❤❤❤

  • @medhavulu5486
    @medhavulu5486 День тому +2

    🔥 👏 👍

  • @rajendrakommathoti2704
    @rajendrakommathoti2704 20 годин тому

    హాయ్ ప్రదీప్ అన్న

  • @sailajabeeram6500
    @sailajabeeram6500 День тому +2

    👍

  • @RavichandraChintz
    @RavichandraChintz 18 годин тому +1

    Road .. 6 lane work jaruguthundhi.. 2022 nundi
    Adhee chala veganga..dhanni dhaya chesi thappu pattakandi

  • @mramu9787
    @mramu9787 6 годин тому

    నోరు తెరిస్తే అపద్దాలు pk

  • @erreddy9
    @erreddy9 День тому +3

    Dr prdeep some one put high court this cases because DCM message of youths

  • @siddusiddusiddu6778
    @siddusiddusiddu6778 День тому +3

    Hi Anna jai Jagan Anna 🎉❤❤❤❤

  • @RajaraoGundala-d2y
    @RajaraoGundala-d2y 22 години тому

    NTV,10TV, TV9 ఇంకా అనేక చానల్స్ ఉన్నాయి ఆ చానల్స్ అన్ని ప్రజలకొరకు, ప్రజల పక్షాన ప్రచారాలు చెస్తే నైనా మంచి అనేది, న్యాయం అనేది బ్రతికి ఉంటుంది 😨

  • @rajashekarreddy8587
    @rajashekarreddy8587 День тому +2

    👍👌👍👌👍

  • @NRS_GAMER_YT
    @NRS_GAMER_YT 21 годину тому

    Hai brother super✅✅✅

  • @krishnaboddakayala2853
    @krishnaboddakayala2853 День тому +2

    good jabu anna

  • @dorepallisreekanth4750
    @dorepallisreekanth4750 17 годин тому

    AP, Telangana లలో ఒక పార్టీ కి వంత పాడే నీ లాంటి వారు చాలా మంది తయారయ్యారు, మీ పైత్యాన్ని, మీ పార్టీ సిద్ధాంతాలు బలవంతంగా ఇతరులు మీద రుద్దే ప్రయత్నాలే తప్ప ఇంకేం కాదు, నీ లాంటి వారు అన్ని పార్టీలకు ఉన్నారు

  • @shoaibhussain3224
    @shoaibhussain3224 20 годин тому

    ఆని గురించి చర్చింటము వెస్ట్ వెస్ట్ ఫెలో P K ❤❤❤❤