ఒక పగటి్వేషగాడు సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగితే 1500 మంది పోలీసులు ఇద్దరు కాబినెట్ మంత్రులు పలువురు mla లు కాపలా కాశారుకాదా మరి ఇక్కడ బందొబస్తు ఎందుకు పెట్టలేదు అయ్యా చంద్రబాబు గారు చెప్పండి
గోదావారి పుష్కరాల్లో చంద్రబాబు కళ్ళముందు 31 మంది తొక్కిసలాటలో చనిపోతే షూటింగ్ లో పాల్గొన్న చంద్రబాబు తిరుపతి తొక్కిసలాట చనిపోయిన వాళ్ళను పరామర్శించడం అసాస్యపదంగావుంది . ఏ విధమైన నైతిక విలువ వుంది చంద్రబాబు
ఏనాడు ఆయన్ని వెంకయ్య చౌదరి అన్నారో అప్పుడే వీళ్లకు శాపం మొదలు అయ్యింది. అందుకే ఆ కులస్తుడు చైర్మన్ గా అయ్యిన తరువాత ఇలా జరిగింది. ఇది మొదలు స్వామి వారి కోపానికి
ఈ పాప ప్రక్షాళన కోసం, సనాతని వేంకటేశ్వర స్వామి మెట్ల నీ శుభ్రం చేయాలి. లడ్డుని అవహేళన చేసిన పెద్దలు పక్షాత్తాపం చెందాలి. వాళ్ళు నియముంచుకున్న మసాలా నాయలకులని తీసెయ్యాలి. అనవసరంగా కొందరిని బాధ్యులని చేస్తున్నారు. ఇక్కడ అందరినీ తీసెయ్యాలి!!!!!
అయినా దేవుడు మాటి మాటికీ వాళ్ళ కే అవకాశం ఇస్తున్నాడు.. బహుశా.. ఈ పాపిస్ట్లు.. దుర్మారుగుల దురాఘతాలకు ఆ దేవ దేవుడు కూడా భయపడి పారిపోయాదేమో.. ఈ జాతి నశిస్తే తప్ప ap వెర్రి గొర్రెలకు విముక్తి లేదు..😢😢😢
వాడు ఎవడో రామచంద్ర యాదవ్ అంట. తిరుపతి లో మాట్లాడుతున్నాడు నిన్న జరిగిన సంఘటన కూ జగన్ కారణం అంట, ఎందుకు అంటే వైకుంఠ దర్శనం ని 10 రోజులు ఎందుకు పెట్టాడు అని వాగుతున్నాడు, జగన్ సీఎం గా ఉన్న 5 ఇయర్స్ లో వైకుంఠ దర్శనం 10 రోజులు కల్పించారు కానీ yee ఒక్క సంఘటన కుడా జరగలేదు. జగన్ తెచ్చిన చాలా చట్టాలను టీడీపీ వచ్చాకా తీసేసారు అలాగె వైకుంఠ దర్శనం ని ఒక్క రోజుకే పరిమితం చేయవలసింది
రామనాథం గారు వాళ్లు రేపు పొద్దున్నే మళ్ళీ మాట్లాడగలరు మీరు ఇలాంటి భ్రమలో ఉండకండి ప్రత్యర్థుల గురించి రేపు పొద్దున్నే మాట్లాడుతారు జగనన్నప్పుడు ప్రధాని తగలబెట్టింది వీళ్లే దానిని తోసేయ్యాలనుకుని జగన్ మీదకి వాళ్లకి అది వెన్నతో పెట్టిన విద్య ఇక మాట్లాడలేరు అనుకోకండి రేపు పొద్దున్నే మాట్లాడుతాడు మల్ల
రామనాథం సర్ వైఎస్ఆర్సీపీ చేతగాని లీగల్ టీమ్ మరియు ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకోడ. విశాఖ పట్టణం ఒక తాగుబోతు డాక్టర్ రోడ్లో రచ్చ చేస్తే సుమోటోగా తీసుకోరా,సీబీఐ ఎంక్వయిరీ కూడా వేసరుగా, మరీ ఇప్పుడు ఎందుకు వ్యవస్థలు ఎందుకూ సార్.
Sir, లడ్డు పాపం వదలదు. సాక్షాత్తు కలియుగ దైవం నీ రాజకీయాలకు వాడారు. ఈ పాపం పోదు ఈ జన్మలో. ఇలా పాపలు చేసుకుంటూ పోతే, వీళ్లు ఈ జన్మలో అశ్వధ్మమా లా చావకుండా నికృష్టపు జీవితం గడపాల్సి వస్తుంది.
AI కి పితామహుడు అయిన చంద్రబాబు గారు ఇలాటి ఊసుపోని కబుర్లు చెప్పడంవింతగా వుంది. ఇప్పుడు వచ్చే పుష్కరాల గురించి ఆలోచించడం మంచిది. ఇదివరకు 30, మంది చనిపోయారు.
చనిపోయిన భక్తులకు గాయపడిన భక్తులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు గారు ప్రకటించి ఉంటే అందరూ ఆయన్ని మెచ్చుకొని ఉండేవారు. అలా కాకుండా వచ్చేమో పోయావా అన్నట్లుగా పర్యటనలు ఉంటే ప్రజల నుండి పూర్తి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికైనా మానవతాదృక్పథంతో చనిపోయిన వారికి నష్టపరిహారం ప్రకటిస్తే కొంతలో కొంత మెరుగ్గా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు
ఏమిటో అసలు చంద్రబాబు గారు ఉంటేనే అన్నీ ప్రకృతి వైపరీత్యాలు, తొక్కిసలాటలు లాంటివి జరిగి ఎంతో కొంత జన నష్టం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడూ. దేముణ్ణి రాజకీయాలు లోకి తెచ్చి వాడుకుంటే ఇలాంటి వార్నింగ్స్ ఇస్తూనే ఉంటాడు.
Mr Ramanath, I really appreciate your proper response on the incident and Mr Chandrababu Naidu crime records including Pushkaralu 29 death history and present 7 ttd devotees .
100 మంది రావణాసురుడు లో కలిస్తే ఒక్క చంద్రబాబు నాయుడు సార్ దానికి తోడు ప్యాకేజీ కుక్క కూడా ఇంకా అందరం రాష్ట్రం సంక నా కాల్చింది రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు ఒక్క ఈనాడు ఒక tv5 ఒక్క ఆంధ్రజ్యోతి
పుష్కరాలలో ప్రజలు చనిపోవడం ఫస్ట్ టైం.. తిరుమలలో తొక్కిసలాట. ముసుగులో లాఠీ చార్జ్ చేసి ఇంతమంది ని చంపేయడం ఫస్ట్ టైం.. బడమేరు పొంగి..విజయవాడ లో 70 మందిని పొట్టన పెట్టుకోవడం....విభజిత ఆంద్రప్రదేశ్ లో ఫస్ట్ టైం. ఒక రాజకీయ నాయకుడు ఇరుకు సందుల్లో రాజకీయ సభ లు పెట్టి గుంటూరు, కందుకూరు లాంటి చోట్ల ప్రజల్ని చంపేయడం ఆంద్రా లో ఫస్ట్ టైం.... అల్ప జీతాలతో పనిచేసేచిరుధ్యోగులకి డబుల్ జీతాలు ఆశ పెట్టి అందలం ఎక్కగానే.. టోటల్ ఉధ్యోగుల నోట్లో మట్టికొట్టడం..ఏపీ లో ఇదే ఫస్ట్ టైం..😂😂😂😂😂😂
పుష్ప సినిమా సంఘటనలో అర్జున్ ని జైలుకి పంపారు...రాజమండ్రి, గుంటూరు, కందుకూరు, తిరుపతి... తొక్కిస లాటల్లో ఎన్నో ప్రాణాలు పోయాయి.. ఎవరిని జైలుకు పంపాలి...
ఇదే చంద్ర బాబు నాయుడు గారు 2004 లో కృష్ణ పుష్కరాల్లో పనివాళ్ళు పరంజా విరిగి పడి 4గురు చనిపోతే, వైఎస్ఆర్ ని మీకు పరిపాలన చేత కాదు రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. ఇప్పుడైనా చంద్ర బాబు గారు నైతిక విలువలు పాటించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.😢
ఒక పగటి్వేషగాడు సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగితే 1500 మంది పోలీసులు ఇద్దరు కాబినెట్ మంత్రులు పలువురు mla లు కాపలా కాశారుకాదా మరి ఇక్కడ బందొబస్తు ఎందుకు పెట్టలేదు అయ్యా చంద్రబాబు గారు చెప్పండి
Especially train లో భజనలు చేసుకుంటూ వచ్చింది, మెట్లు కడిగినోడు, ఇప్పుడు మొరగాలి.
జగన్ గారిని ప్రతి విషయం లో ఆ దేవ దేవుడు కాపాడుతున్నాడు, thanks గాడ్
100%
God bless you jagan anna
God 🙏🙏🙏🙏 bless Jagan Anna and his 3🎉
గోదావారి పుష్కరాల్లో చంద్రబాబు కళ్ళముందు 31 మంది తొక్కిసలాటలో చనిపోతే షూటింగ్ లో పాల్గొన్న చంద్రబాబు తిరుపతి తొక్కిసలాట చనిపోయిన వాళ్ళను పరామర్శించడం అసాస్యపదంగావుంది . ఏ విధమైన నైతిక విలువ వుంది చంద్రబాబు
జగన్ అన్నను అన్యాయం గా బద్నామ్ చేసినందుకు కుటమి కి దేవుడే శిక్ష వేసాడు జై జగన్
శిక్ష సామాన్య ప్రజలకు పడింది. అసలైన దుర్మార్గులు బాగానే ఉన్నారు అండి😢😢
విద్యుత్ స్తంభాలకు లైటింగ్ సిస్టం వేస్తే అది ఫోటో తీసి మార్ఫింగ్ చేసి ఆ ఏసుసిలువ స్తంభాన్ని వేశారు అని కుశారు
బీ.ఆర్. నాయుడు ని టీటీడీ చైర్మన్ చెయ్యటమే దరిద్రం. ఆదరిద్రమే ఈ భక్తులకు చుట్టుకుంది.
ఈ ప్రభుత్వంలో రోజు దురదృష్టకరసంఘటనలే ఖర్మ .
LEG
😂జగన్ హయాంలో జరిగితే జగన్ తప్పు, వీడి హయాంలో ఏమైనా జరిగితే అధికారులు తప్పు👌🤣😝😆
❤❤❤❤
My 70 Years Age lo Elanti Bad News Vinuta 1st Time.
@pulliahnaidu7486 s
దరిద్రుల పాలనా కు బలి పశువులు ఐనా ప్రజలకు rest in peace
తొక్కిసలాట నాలుగు చోట్ల జరిగింది మరి నాలుగు చోట్లా ఒకే DSP వున్నాడా?
రేపు మా గుంటూరులో బొల్లి తాత వస్తున్నాడు అంటా నిన్నటి నుండే 500 మంది పోలీసుల పైనే ఉన్నారు
ఆ రాధా స్వామి గాడు ఎక్కడ 😡😡😡😡😡
Church and mosque daggara visham chimmutuntadu
Vadini kukkani kottinatlu kottadu
ఆ స్వామి గాడి ని
ఈ 6మంది లో వాడు ఉంటే బాగుండేది
ఇంతకు ముందు గుంటూరులో అనుకొంటాను,, చీరల పంపిణికి కూడా తొక్కిసలాట కూడా ఈ విధంగానే జరిగింది కదా 🤔
Sir తిరుపతి లడ్డు మీద ఏంత రాజకీయ చేశారు. సాక్ష్యాత్తు ఆ కలియుగ దైవం నే అవమానించారు. ఖర్మ ఎవరిని పెట్టదు
😎రావాలమ్మా రావాలి లడ్డు విషయంలో మీడియా ముందు తెరిచిన ప్రతి ఒక్క మౌత్ రావాలి.🙏👌😎
unna pallu udatayemo ani bayam
మొహమాటం ఎందుకన్నా! మొరిగిన ప్రతి కుక్క రావాలి!
Especially train లో భజనలు చేసుకుంటూ వచ్చింది, మెట్లు కడిగినోడు, ఇప్పుడు మొరగాలి.
Ante laddu kalti cheyatam correct antaaraa ?
@@dk1901నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే సుప్రీంకోర్టు సబ్మిట్ చేయమంది కదా.🤔🤔
లడ్డు నాణ్యత విషయంలో వేంకటేశ్వర స్వామి కి కోపం వచ్చింది. ఆ దేవ దేవుడికి ఆగ్రహం తెప్పించింది.
ఏనాడు ఆయన్ని వెంకయ్య చౌదరి అన్నారో అప్పుడే వీళ్లకు శాపం మొదలు అయ్యింది. అందుకే ఆ కులస్తుడు చైర్మన్ గా అయ్యిన తరువాత ఇలా జరిగింది. ఇది మొదలు స్వామి వారి కోపానికి
మాకు సిగ్గే లేదంటే ,ఇంకా నైతికత ఎలా వుంటుంది సార్ ????
చంద్రబాబు గారు బి.ఆర్ నాయుడు గారిని ఏమి అనలేక ఒక మామూలు మహిళా జేఈవో ను పబ్లిక్ గా అవమానించారు
మహిళా JEO రెడ్డి అందుకు తిట్టివుంటాడు
లెగ్ మహిమ.
టీటీడీ కి మరో లెగ్ వచ్చింది
😂😂😂😂
0. 5 నాయుడు
@narendrareddypalempnreddy4188 s
🙏ఇప్పుడు జరుగుతున్న అన్ని ఘటనలకి కారణం జగన్🙏అంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన సంఘటనలు అన్నిటికీ కారణం చంద్రబాబునాయుడు అన్నమాట.🤔
ఈ పాప ప్రక్షాళన కోసం, సనాతని వేంకటేశ్వర స్వామి మెట్ల నీ శుభ్రం చేయాలి.
లడ్డుని అవహేళన చేసిన పెద్దలు పక్షాత్తాపం చెందాలి.
వాళ్ళు నియముంచుకున్న మసాలా నాయలకులని తీసెయ్యాలి.
అనవసరంగా కొందరిని బాధ్యులని చేస్తున్నారు.
ఇక్కడ అందరినీ తీసెయ్యాలి!!!!!
Excellent analysis sir
కలుషిత ఆత్మలు. మురికి మనసులు.
మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు.
అయినా దేవుడు మాటి మాటికీ వాళ్ళ కే అవకాశం ఇస్తున్నాడు.. బహుశా.. ఈ పాపిస్ట్లు.. దుర్మారుగుల దురాఘతాలకు ఆ దేవ దేవుడు కూడా భయపడి పారిపోయాదేమో.. ఈ జాతి నశిస్తే తప్ప ap వెర్రి గొర్రెలకు విముక్తి లేదు..😢😢😢
వాడు ఎవడో రామచంద్ర యాదవ్ అంట. తిరుపతి లో మాట్లాడుతున్నాడు నిన్న జరిగిన సంఘటన కూ జగన్ కారణం అంట, ఎందుకు అంటే వైకుంఠ దర్శనం ని 10 రోజులు ఎందుకు పెట్టాడు అని వాగుతున్నాడు, జగన్ సీఎం గా ఉన్న 5 ఇయర్స్ లో వైకుంఠ దర్శనం 10 రోజులు కల్పించారు కానీ yee ఒక్క సంఘటన కుడా జరగలేదు. జగన్ తెచ్చిన చాలా చట్టాలను టీడీపీ వచ్చాకా తీసేసారు అలాగె వైకుంఠ దర్శనం ని ఒక్క రోజుకే పరిమితం చేయవలసింది
Yerri yadavaluaku burra untekada siggulejunda publicity chestuntaduemi chandro
tuppu vadilinchandi vidiki
వీడికి పిల్లలు పుడితే దానికి జగనే కారణం అంటాడు
Siggu saram ledhu
Vadoka vedhava
ఏదైనా వాళ్ళు మాట్లాడ గలుగుతారు ఆ ఛానల్ కు కానీ ఆ పత్రికాలకు కానీ సిగ్గు లజ్జ ఏమి లేవు సొంత ప్రయోజనాలే ముఖ్యం రాష్ట్ర ప్రయోజనం అవసరం లేదు
ఏం చెబుతాం రాంనాధ్ గారూ, ఈ చంబా ని ఎంత తిట్టినా తక్కువే 🤔మోస్ట్ వరెస్ట్ సీఎం ఇన్ ఇండియా!!!
Yes
😢😢😢
Good Analysis 💯👍, Well Explained Gentleman 💯 Hatsof Sri Ram Nath, Garu,
😂విజన్ 2047 ,2025లో ఏం జరుగుతుందో తెలియదు నీకు ,విజన్ 2047.🤦😂😆🤣
😂😂
*సారు ఈ ఇష్యూ ఎంత తొందరగా డైవర్ట్ చేస్తే అంత మంచిది అని ఆలోచిస్తూ ఉంటారు ఈ పాటికే*
😁😆😀😃🤣😂😅😆😁😄😃😀😉😆
రామనాథం గారు వాళ్లు రేపు పొద్దున్నే మళ్ళీ మాట్లాడగలరు మీరు ఇలాంటి భ్రమలో ఉండకండి ప్రత్యర్థుల గురించి రేపు పొద్దున్నే మాట్లాడుతారు జగనన్నప్పుడు ప్రధాని తగలబెట్టింది వీళ్లే దానిని తోసేయ్యాలనుకుని జగన్ మీదకి వాళ్లకి అది వెన్నతో పెట్టిన విద్య ఇక మాట్లాడలేరు అనుకోకండి రేపు పొద్దున్నే మాట్లాడుతాడు మల్ల
Good analysis Mr.Ramnath.
రామనాథం సర్ వైఎస్ఆర్సీపీ చేతగాని లీగల్ టీమ్
మరియు ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకోడ. విశాఖ పట్టణం ఒక తాగుబోతు డాక్టర్ రోడ్లో రచ్చ చేస్తే సుమోటోగా తీసుకోరా,సీబీఐ ఎంక్వయిరీ కూడా వేసరుగా, మరీ ఇప్పుడు ఎందుకు వ్యవస్థలు ఎందుకూ సార్.
Sir, లడ్డు పాపం వదలదు. సాక్షాత్తు కలియుగ దైవం నీ రాజకీయాలకు వాడారు. ఈ పాపం పోదు ఈ జన్మలో. ఇలా పాపలు చేసుకుంటూ పోతే, వీళ్లు ఈ జన్మలో అశ్వధ్మమా లా చావకుండా నికృష్టపు జీవితం గడపాల్సి వస్తుంది.
True bro
ఆ పాపం అమాయక ప్రజలు బలి అయ్యారు
అల్లు అర్జున్ పైన అంతమంది స్పందించారు, భక్తులు పోతే స్పందించరా
తిరుమల ని అడ్డం పెట్టుకొని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఐదు సంవత్సరాల్లో పనిష్మెంట్ ఉంటది దేవుడు చూస్తాడు
కర్మ కరక్టేగా సార్ ...!చావుల ముఖ్యమంత్రి ఈయన ప్రజల మరణాలను బలిగా కోరుకుంటున్నట్లుంది.
Super explanation sir
PK is a cheap star .. he wont speak now
కనీసం వెంకయ్య చౌదరి మీద కఠిన చర్యలు తీసుకోనే ధైర్యం
చంద్రబాబుకి ఉందా, ??? తన కులం కాబట్టి ఏమీ చర్యలు ఉండవు 😂😂😂
తిరుమల లో ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు . ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సియం అనుకుంటున్నారు, అని పిస్తోంది.
దేవుడు ని అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దగ్గర లో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది రామనాథ్ గారు...
కల్తీ లడ్డు రాజకీయం తో మీ పతనం స్టార్ట్ . pk సనాతన రాజకీయం.br నైయున్ని అరెస్ట్ చేయాలి. Br నాయుడు రాజీనామా చేయాలి.
Good Ram nath Garu
అంటేయ్ చైర్మన్. ఏమి e o, జె e o వెంకన్న చౌదరీస్ ది emi తప్పు లేదు అని సీబీన్ selavicharu, స్వామి ఏడుకొండల వెంకన్న ఇక మీరు చూసుకోవాలి emi చేయాలి అనేది
Good analysis sir
Really Really good news
AI కి పితామహుడు అయిన చంద్రబాబు గారు ఇలాటి ఊసుపోని కబుర్లు చెప్పడంవింతగా వుంది. ఇప్పుడు వచ్చే పుష్కరాల గురించి ఆలోచించడం మంచిది. ఇదివరకు 30, మంది చనిపోయారు.
మీరు చూడండి దీనికికూడ జగనే కారణమనే కథలు వండివారుస్తారు.వారు నిజంగా దేవుడని నమ్మితే తప్పుడు సాహసాలు చేయరు.ఖర్మ ఇంకా వెంటాడుతుంది
మీరన్నట్టు tdp ఇక జీవితంలొ ఈ విషయంలో మాట్లాడటానికి లేకుండా పరిష్కారం దొరుకినట్లె
కూటమి కుట్రలో సామాన్యులు బలి అవుతున్నారు
మరో జలియన్వాలాబాగ్
ఒక సినిమా ఫంక్షన్ కోసం మంత్రులను కాపలా పెట్టింది...శ్రీ వారి భక్తులను గాలికి వదిలేశారు...
చనిపోయిన భక్తులకు గాయపడిన భక్తులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు గారు ప్రకటించి ఉంటే అందరూ ఆయన్ని మెచ్చుకొని ఉండేవారు. అలా కాకుండా వచ్చేమో పోయావా అన్నట్లుగా పర్యటనలు ఉంటే ప్రజల నుండి పూర్తి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికైనా మానవతాదృక్పథంతో చనిపోయిన వారికి నష్టపరిహారం ప్రకటిస్తే కొంతలో కొంత మెరుగ్గా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు
RAMANATH ANNA SUPER
ఏమిటో అసలు చంద్రబాబు గారు ఉంటేనే అన్నీ ప్రకృతి వైపరీత్యాలు, తొక్కిసలాటలు లాంటివి జరిగి ఎంతో కొంత జన నష్టం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడూ. దేముణ్ణి రాజకీయాలు లోకి తెచ్చి వాడుకుంటే ఇలాంటి వార్నింగ్స్ ఇస్తూనే ఉంటాడు.
దేవుడి దెబ్బ కూటముల గుంపుకు బాగా తగిలిచారు
Super ramnath garu
అర్థరాత్రి బ్లూ ఫిలిం వేసే బీఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ ఇతే ఇలాగే ఉంటోంది.
ప్రజల్ ప్రాణాలు కు విలువ లేదు.
No water, No food in the park since morning...miserable
Mr Ramanath, I really appreciate your proper response on the incident and Mr Chandrababu Naidu crime records including Pushkaralu 29 death history and present 7 ttd devotees .
అన్ని బాగా జరిగితే బాబు గారి విజినరి అని పొరపాటు జరిగితే అధికారులది అవుతుంది.
Br naidu ni arrest cheyyali 👍💯
ఇప్పుడైనా చేస్తారు జగన్ అధికారంలో లేకపోవడం వల్ల ఎవర్ని జరుగుతుంది అని అంటారు
100 మంది రావణాసురుడు లో కలిస్తే ఒక్క చంద్రబాబు నాయుడు సార్ దానికి తోడు ప్యాకేజీ కుక్క కూడా ఇంకా అందరం రాష్ట్రం సంక నా కాల్చింది రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు ఒక్క ఈనాడు ఒక tv5 ఒక్క ఆంధ్రజ్యోతి
💯 bro
Br naidu meeda police kesu pettali. Ekkado chanipothe Allu arjun meeda kesu pettaru. Idhi kuda alage cheyyali.
Good anolosis sir
నాలుకతో తప్పుడు ఆరోపణలు కుదరదు కానీ గాడిదది వుంటే ఏమైనా అనవచ్చు
God is great ramnath garu venkateswara swamey to pettukunte elage avutundi beware of Lord venkateswara swamey
ఇపుడు కూడా జగన్ పెట్టిన 10రోజుల వైకుంఠద్వార దర్శనం తిరుపతిలో టోకెన్లు ఇచ్చే పద్దతి వల్లే జరిగిందట.
దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడ!!
సనాతన స్వాముల వారు ఏమి తున్నారో
దుప్పటి సీఎం
సనాతన్
గేమ్ చేంజర్
ఇక బైటకు రాడు
మీడియా ముందుకు రాడు
చీబిన్ మీద స్వామికి కోపం వచ్చింది అందుకే ఇ అరిష్టం
Game Changer mida pettina sraddha 10% kuda dini mida pettaledu..m
CBN palanalo anni chavule
మనుషుల ప్రాణాలంటే విలువే లేదు వీళ్లకు .
పుష్కరాలలో ప్రజలు చనిపోవడం ఫస్ట్ టైం..
తిరుమలలో తొక్కిసలాట. ముసుగులో లాఠీ చార్జ్ చేసి ఇంతమంది ని చంపేయడం ఫస్ట్ టైం..
బడమేరు పొంగి..విజయవాడ లో 70 మందిని పొట్టన పెట్టుకోవడం....విభజిత ఆంద్రప్రదేశ్ లో ఫస్ట్ టైం.
ఒక రాజకీయ నాయకుడు ఇరుకు సందుల్లో రాజకీయ సభ లు పెట్టి గుంటూరు, కందుకూరు లాంటి చోట్ల ప్రజల్ని చంపేయడం ఆంద్రా లో ఫస్ట్ టైం....
అల్ప జీతాలతో పనిచేసేచిరుధ్యోగులకి డబుల్ జీతాలు ఆశ పెట్టి అందలం ఎక్కగానే..
టోటల్ ఉధ్యోగుల నోట్లో మట్టికొట్టడం..ఏపీ లో ఇదే ఫస్ట్ టైం..😂😂😂😂😂😂
Jai ys Jagan Jai YSR CP 🎉
Nobody can do anything to them except GOD .
ఆక్చవల్ గా ఆన్లైన్ లో టికెట్స్ నీ కూడా మేనేజ్ చేస్తున్నారు అన్పిస్తుంది.
ఆమెవరో ఉండే హైదరాబాద్ లో ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఏడ్చుకుంటూ 😂
పుష్ప సినిమా సంఘటనలో అర్జున్ ని జైలుకి పంపారు...రాజమండ్రి, గుంటూరు, కందుకూరు, తిరుపతి... తొక్కిస లాటల్లో ఎన్నో ప్రాణాలు పోయాయి.. ఎవరిని జైలుకు పంపాలి...
Jai jagan anna
TDP has no ethics Ram
CBN ఎప్పుడైనా కరెక్ట్, అధికారులదే తప్పు, ఆ అధికారులకి తెలియకుండా గెల్చాడ ఏంటి, అనుభవించాల్సిందే
100% CBN and his Government fail
విజయవాడ వరదలు situation కూడా same CBN వలన ఎప్పుడు నష్టాలే అభివృద్ధి 0
అవును చేసిన పాపాలు ఎప్పటికీ వదలవు. పోలీసు డిపార్ట్మెంట్ నీ సరైన రీతిలో పెట్టలేదు. ఇది టీటీడీ చైర్మన్ మానిటరింగ్ లోపమే
అందుకే దేవుడు కూడా చూసి శిక్ష వేస్తాడు
Karma gift… but at the same time I felt sad to the families lost their family member. Rip
Glad that they didn't say because of Jagan.. shameless creatures
ఇదే చంద్ర బాబు నాయుడు గారు 2004 లో కృష్ణ పుష్కరాల్లో పనివాళ్ళు పరంజా విరిగి పడి 4గురు చనిపోతే, వైఎస్ఆర్ ని మీకు పరిపాలన చేత కాదు రాజీనామా చేయమని డిమాండ్ చేశారు.
ఇప్పుడైనా చంద్ర బాబు గారు నైతిక విలువలు పాటించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.😢
దేవుడితో పెట్టుకుంటే నాశనం ...
విజన్ 2047
Divert politics sir endukante prajallo agrham unnadi
పోతారు.... అంతా పోతారు 😂
Having accountability, responsibility and credibility is not that easy than stealing credits and making publicity