Janasenani speech about alliance with TDP party in Varahi Yatra| KKalyaan Dileep Sunkara|PawanKalyan

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 2,1 тис.

  • @saikiranm2007
    @saikiranm2007 Рік тому +895

    మా జనసేన సోదరులకు ఒకటే చెబుతున్నా , కల్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా మనం ఆయన వెంట నిలపడాలి. జగన్ గారికి ఉన్న మైనారిటీ వోట్ బ్యాంక్ గురించి కూడా మనం ఆలోచించాలి . ఆవేశ పడితే మొదటికే మోసం వస్తుంది. ఆలోచన తో అడుగు వెయ్యాలి మనం. మన ప్రత్యర్థి బలమైన వాడు అయినప్పుడు మనం పొత్తు పెట్టుకోవడం తప్పు లేదు. రావణుడు రాముడు కన్నా బలమైన వాడు , అలాంటి రాముడికె హనుమంతుడు, సుగ్రీవుడు, వనరసైన్యం సహాయం అవసరం అయ్యింది . జై శ్రీరామ్

    • @entertainmentmedia-dv1xw
      @entertainmentmedia-dv1xw Рік тому

      ua-cam.com/video/kwejsl2EUW8/v-deo.html
      cm pawan

    • @obulpathi9217
      @obulpathi9217 Рік тому +20

      Ramudu ki saham cheysindi ramudu kanuka , ikkada pk banisa karunudu kata correct pk ku ...adaramam vipau nilabadda pk ku duroydanudu doriki natlu cbn dorikadu ...pk chivariki karnudi la povatam kayam ...tappadu ...wait and see ...

    • @nagisettikrishnatulasi6068
      @nagisettikrishnatulasi6068 Рік тому +10

      ​@@obulpathi9217meeku enduku kandi badha

    • @raaa8600
      @raaa8600 Рік тому +3

      ​@@nagisettikrishnatulasi6068 social media kudaa pothhu pettukundaa TDP thoo

    • @raaa8600
      @raaa8600 Рік тому +5

      ​@@obulpathi9217 karnudu anthaa loyalist kadoo ee pk gadu..
      Just SHIKANDI anthey...
      SHIKANDI thoo saripoodu em chestam...better option ledu polchadaniki

  • @chandramohan8023
    @chandramohan8023 Рік тому +614

    "నన్ను పాలించేవాడు నాకన్నా నిజాయితీ పరుడై ఉండాలి"👌 జై జనసేన ✊✡️

    • @obasavaraju4796
      @obasavaraju4796 Рік тому +8

      Nijayithi na adekkada undi

    • @kishoreKumar-rh9bp
      @kishoreKumar-rh9bp Рік тому +5

      undi undi le

    • @Dasu.ChatagopamDasu.Sing-ut7zv
      @Dasu.ChatagopamDasu.Sing-ut7zv Рік тому

      Nuvundedi.. Telanganalo kadaraaaa anai

    • @chandramohan8023
      @chandramohan8023 Рік тому +9

      @@Dasu.ChatagopamDasu.Sing-ut7zv అరే తమ్ముడు, మన పాలకుల వలన నేనే కాదు నాలా వేల మంది ఆంధ్రా వాల్లు తెలంగాణా లో బ్రతుకుతున్నారు. చాలా మందికి ఓటు ఆంధ్రా లో ఉంది. అయినా పాకిస్థాన్,ఇండియాలా మాటాడుతావేంట్రా తమ్ముడు.

    • @gamingsasiyt2464
      @gamingsasiyt2464 Рік тому +3

      Ante CBN nijayathi parudu antaru

  • @ichiru2712
    @ichiru2712 Рік тому +81

    అన్న మీరు టీవీ ఛానల్స్ లో జనసేన తరుపున స్పొకె పర్సన్ గా మాట్లాడిటే బాగుంటుంది
    మీ లాంటి పవర్ ఫుల్ గా మాట్లాడె అండ్ సబ్జెక్టు టూ సబ్జెక్టు మాట్లాడే వాళ్ళు జనసేన కీ కావాలి

    • @nelaturiisrael
      @nelaturiisrael Рік тому

      Kaani ilanti vallani Pawan encourage cheyyadu till 2029 varaku

  • @venkateshsayagonda7836
    @venkateshsayagonda7836 Рік тому +152

    నేను 6 సంవత్సరాలు cpm పార్టీ లో పని చేశాను, కానీ పవన్ కళ్యాణ్ cm కావాలని మా ఊర్లో నేను 50 మంది తో కలిసి జనసేన లో చేరడం జరిగింది

    • @veerubandaru
      @veerubandaru Рік тому +1

      🙏👌

    • @venkateshsayagonda7836
      @venkateshsayagonda7836 Рік тому +1

      @@veerubandaru 🤝

    • @haripindi4481
      @haripindi4481 Рік тому +1

      ❤️❤️❤️❤️❤️

    • @venkateshsayagonda7836
      @venkateshsayagonda7836 Рік тому +4

      @Rajesh 2024 election లో భాగంగా మొదటి రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కి cm పదవి ఇవ్వాలి, జై జనసేన, జై జై జనసేన
      🔥🔥... 🔥🔥

    • @bobbydesala5059
      @bobbydesala5059 Рік тому

      Great 🤝

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 Рік тому +14

    పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల చాలా అవగాహన ఉంది. జనసేన కార్యకర్తలు ధైర్యంగా serious గా జనసేన పార్టీ ఓటు వేసేలా ప్రచారం మొదలు పెట్టాలి . వేరే పార్టీ తో పొత్తు ఉంటేనే గెలుస్థాము అనే ఆలోచన మనలో నుంచి తీసి వేయాలి. బూత్ స్థాయి లో ఆఖరి ఓటు పడే వరకు నిలబడి ఉండే కార్యకర్తలు తయారు కావాలి.. ఆ సంసిద్ధత ఉంటే జనసేన పార్టీ కి 40 seat's వస్తాయి అనుకుంటే 70 seat's కూడా రావచ్చు... దానికి మన కోసం పని ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలి. ఒక్కసారి అవకాశం కోసం గట్టిగా ఓటు వేసేలా గోదావరి జిల్లాల నుంచే మొదలు కావాలి.

  • @ntr9884
    @ntr9884 Рік тому +126

    ఈసారి నా ఓటు జనసేనాకి మాత్రమే..... ఈ
    ప్రపంచంలో నా ఓటును కొనే అంత ధనవంతుడు ఎవ్వడు లేడు... సేనా నా ఓటు నీకే... జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్న... ✊️❤🔥

  • @manjunath777dhoni
    @manjunath777dhoni Рік тому +193

    వ్యూహం సేనానికి వదిలేయండి...... భావి తరాల భవిష్యత్తుకోసం మనవంతు మన పని మనం చేద్దాం...... ఈసారి జనసేన జెండా ఎగరేద్దాం....... జై జనసేన

  • @kalyanc9279
    @kalyanc9279 Рік тому +188

    బతికిన చచ్చిన ఊపిరి ఉన్నంత వరకు పవన్ అన్నతోనే ❤

    • @dkr2319
      @dkr2319 Рік тому +2

      Evadiki use bro😂

    • @srihari7225
      @srihari7225 Рік тому +4

      @@dkr2319 Dengey bey maa istam ...evdiki use antaa

    • @rajand1806
      @rajand1806 Рік тому +2

      O sari chacchipora

    • @srihari7225
      @srihari7225 Рік тому +2

      @@rajand1806 Nv em aina 10 sarlu chastava...evadu aina puttaka oka sare chastadu raa lawdee

    • @Reddy231
      @Reddy231 Рік тому

      ​@@dkr2319 నీ అమ్మ మొగుడికి రా chavata

  • @sainambula9128
    @sainambula9128 Рік тому +33

    10సంవత్సరాలైనా సరే చెక్కు చెదరని ప్రేమ, అభిమానంతో మీకు అన్నయ్య మీ ఎంత కర్ణుడికి కవచకుండలాలు లాగా జనసేనకి అండగా ఉన్నారు జనసైనికులు...💗💗

    • @Bhooshanoo7
      @Bhooshanoo7 Рік тому +1

      JSP kevalam Jana sainikulu mathrame migiledi 😂 , seats matram doubt

  • @vemaanil6710
    @vemaanil6710 Рік тому +115

    మీరు అ లా చిన్నపిల్లల్ని బుజ్జగించినట్టు చెప్తుంటే నాకు కంటతడి ఆగట్లేదు అన్న. గుండె బరువైపోతుంది, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఎన్నో త్యాగాలు చేసి మన కోసం నిలబడే విధానాన్ని చెప్తుంటే.. నిజంగా పాదాభివందనాలు అన్న నీకు 🙏

    • @LaxminarayanaAnumol
      @LaxminarayanaAnumol Рік тому +5

      Emi tyagam chesadu, vadu CM avvalani tirugutunnadu

    • @srilakshmitirumalasetty7563
      @srilakshmitirumalasetty7563 Рік тому +4

      ​@@LaxminarayanaAnumolmundhu respect ivvu. Aayana society ki manchi cheyadaniki vasthunnadu. Mundu adi telsuko😊

    • @venkataramanak8264
      @venkataramanak8264 Рік тому

      @@srilakshmitirumalasetty7563 CBN ni CM cheyataniki tirugutunnaru kadha with ful respect.

    • @srilakshmitirumalasetty7563
      @srilakshmitirumalasetty7563 Рік тому +1

      @@venkataramanak8264 neku cheppada verevallakodam thiruguthunnanani. Nelanti vaallu spread chesi asalu value lekunda oka mataki power lekunda chesthunnaru. Ninna speech lo janasena ki me maddhathu ivvamani cheppindi me chevulaki ekkada.

    • @nirmalpriya5570
      @nirmalpriya5570 Рік тому

      ​@@srilakshmitirumalasetty7563 abboo cha

  • @sankarprasadam820
    @sankarprasadam820 Рік тому +48

    కళ్యాణ్ దిలీప్ గారు మీరు జనసేన పార్టీకి సేవ చేసే సమయం ఆసన్నమైంది మీరు మీ యొక్క కార్యక్రమాలన్నీ ముగించుకొని పవన్ కళ్యాణ్ గారితో వారాహి యాత్రలో పాల్గొనాలని ఒక అభిమానిగా కోరుకుంటున్నాం జై 0:21 హింద్ జై జనసేన❤❤❤

  • @Govind0792
    @Govind0792 Рік тому +147

    అన్న గారు మీరు కూడా తొందరగా జనసేన పార్టీలో యాక్టీవగా పనిచేయాలని కోరుకుంటున్నాను

    • @Govind0792
      @Govind0792 Рік тому +2

      @vinodkumar-xg4zv బ్రదర్ మీరు చూసారా

    • @ambatvijay793
      @ambatvijay793 Рік тому +1

      @@Govind0792 eh rojullo evidences undavu.
      Actions batti ardam chesukovadamey

    • @sreedharam6138
      @sreedharam6138 Рік тому

      @vinodkumar-xg4zvmg 😂

    • @sathishnani4869
      @sathishnani4869 Рік тому

      Ala aithe Pawan is TDP paid artist 😅😅😅

    • @maliyambakameyumalai4241
      @maliyambakameyumalai4241 Рік тому

      ​@vinodkumar-xg4zvma..g

  • @ravindrakatta2851
    @ravindrakatta2851 Рік тому +58

    తెలుగు రాష్ట్రంలో మంచి వాక్చాతుర్యంవున్న కొంతమందిలో నువ్వు ఒక్కడివీ... @కళ్యాణ్ దీలిప్ సుంకర

  • @rameshv6051
    @rameshv6051 Рік тому +24

    చాలా గొప్పగా చెప్పారు కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వటం ఈ రాష్ట్రానికి అవసరం.

    • @omnamo4645
      @omnamo4645 Рік тому +3

      Ok bheemlanayak, ok gabbarsing, oka vakeelsab . Avanni cinemalu ra . Reel hero is not real hero. Update avvandra.

    • @Chandra250234
      @Chandra250234 Рік тому +1

      😂😂😂

    • @seeandenjoy6157
      @seeandenjoy6157 Рік тому

      Assalu ok garu one side ga velthe chala kastam ap lo with CBN tho vellali

  • @satyamurthyg8302
    @satyamurthyg8302 Рік тому +235

    జెన్యూన్ గా ప్రజల కోసం పని చేసే నాయకుడు . భారతదేశం లో . ముక్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలోఎవరయ్యా అంటే ఒక్క పవన్ కళ్యణ్ మాత్రమే ఇదీ అందరూ గర్వించదగ్గ విషయం ప్రజలకు ఇప్పుడు తెలిసింది .

  • @sathishp878
    @sathishp878 Рік тому +203

    నా తరపు నుండి ఈ ఎలేచ్షన్స్ కి నేను వేయించే ఓట్లు 15 ఇంకా పెరుగుతాయి ,,జై జనసేన❤❤

    • @anilreddy.n
      @anilreddy.n Рік тому +5

      Mundu nee intlo vaallu vesthara anedi aalochinchu. Gaali comments yevadaina chesthadu 😂

    • @Gkiran-y4c
      @Gkiran-y4c Рік тому +4

      Ni otu nuv vey sarigga

    • @sankarmaddili3423
      @sankarmaddili3423 Рік тому

      👌👌👌👌👏👏👏

    • @Gowthamreddy-rb3jt
      @Gowthamreddy-rb3jt Рік тому +2

      I am Great Fan of Pawan Kalyan....But i will vote to YS JAGAN ANNA....
      BENEFITS OF VOTING YS JAGAN ANNA :
      - HE IS GREAT LEADER
      - HE IS DOING GREAT HELP TO POOR PEOPLE
      - HE IMPLEMENTED LOT OF WELFARE SCHEMES
      - HE KNOWS THE PAIN OF FARMERS
      - HE IS DEVELOPING POLAVARAM PROJECT
      SO ALL JENASENA FRIENDS....LETS VOTE TO YS JAGAN WITH 175 SEATS PAKKA..
      PAWAN KALAYAN IS A GOOD ACTOR....BUT HE IS NOT FIT FOR POLITICS....WE ALL KNOW HE IS PACKAGE STAR

    • @erraja7140
      @erraja7140 Рік тому

      Superb brother ❤Jai Janasena

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli Рік тому +51

    జై జనసేనా జై భీమ్ జై భారత్

  • @jvb2601_knl
    @jvb2601_knl Рік тому +7

    నెలకు అన్ని వేలు, ఇన్ని వేలు ఇస్తాము అనే పద్ధతికి స్వస్తి చెప్పి, నెలకు అన్ని వేలు సంపాదించుకునే వ్యవస్థ మీకు కల్పిస్తాము అనే ప్రభుత్వాలు కావాలి.
    ఉచితంగా ఇచ్చే ప్రతీ పైసా తిరిగి ప్రజలపైనే భారం పడుతుంది. ఒకరికి ఉచితంగా ఇవ్వాలంటే మరొకరిపై భారం వేయాల్సిందే..! విజ్ఞులు ఆలోచించగలరు.

  • @janasenanicults
    @janasenanicults Рік тому +4

    Wait చేస్తున్నాం అన్నయ్య మీ స్పీచ్ వినడానికి...

  • @Nagaraju-hv6es
    @Nagaraju-hv6es Рік тому +14

    పాలేరు నాని గురించి ఫుల్ వీడియో చేయి అన్నయ్య.

    • @srisrikanth8701
      @srisrikanth8701 Рік тому

      వాడి గురించి అవసరం లేదు టైం బొక్క .

  • @kumarbabunandyala6260
    @kumarbabunandyala6260 Рік тому +73

    హలో సైనికులారా ముఖ్య విజ్ఞప్తి మన పవన్ కళ్యాణ్ గారిని హీరోలా చూడటం మానేసి మన నాయకుడి లా చూడండి ప్రజలను కలుస్తాకి వారాహయాత్ర చేస్తున్నారు ఆయన కాన్వాయ్ కి మన బైకుల ద్వారా ఎటువంటి ఆటంకం కలగకూడదు ప్రజలతో కలిసేలాగా మనమే చక్కటి స్పేస్ ఇవ్వాలి బాగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు సెల్ఫీల కోసం ఆయన షేక్హెండ్ కోసం ఆయన ఇబ్బంది పెట్టకూడదు జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🤝🤝✊️✊️✊️

  • @saisanthoshinipabbireddyka9894
    @saisanthoshinipabbireddyka9894 Рік тому +81

    ఇలాంటి మహోన్నత్తుడు ఒకరు మన జెనరేషన్ లో ఉండడం మన అదృష్టం.... జై janasena

  • @satyanarayanamurthybiruda9734
    @satyanarayanamurthybiruda9734 Рік тому +22

    ❤ సుంకర కళ్యాణ దిలీప్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సోదరా నిత్యం ఆనందంగా జీవించు గాక.🎉 జై జనసేన.

  • @krishnarjunakrishanarjuana4144
    @krishnarjunakrishanarjuana4144 Рік тому +13

    పవన్ కళ్యాణ్ గారు కోసం పని చేయాలి.. అయన నిజాయితి గల నాయకుడు.

  • @chandrasekharannavarjala4490
    @chandrasekharannavarjala4490 Рік тому +73

    I am talking with people around me and trying to motivate them to understand the facts . It's my responsibility. My support to JENASENANI 😊✊✊

    • @madhavitagala9376
      @madhavitagala9376 Рік тому +2

      👍I too doing same thing

    • @chandrasekharannavarjala4490
      @chandrasekharannavarjala4490 Рік тому

      @Rajesh00007 bro lets be wise
      mana JSP ki good number of MLAs unte we can demand. CM position gurinchi PAWAN Anna choosukuntaru ...manam MLAs gelichela choodam that's it

    • @dasivinodhkumar8672
      @dasivinodhkumar8672 Рік тому +1

      Vision ento cheppakunda vote yela vestaru.. neutral people..

  • @mahanagaraju3688
    @mahanagaraju3688 Рік тому +83

    సార్ కళ్యాణ్ నమస్తే అండీ మరి జనసేన అత్యంత సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి డిబేట్స్ కానీ రాజకీయ చదరంగం గాని చాలా చక్కగా జన సైనికులకు అలాగే ఓటర్లకు ప్రతి ఒక్కరికి వివరించడం చాలా సంతోషం పార్టీ బలోపేతం కోసం ప్రతి రోజు ప్రతి సంవత్సరం ఆవిర్భావం గాని ప్రారంభమవుతుంది తప్ప ప్రజల్లో చుకునే విషయంలో వెనుకంజలో ఉందని నా అభిప్రాయం బీసీల కోసం మీటింగులు గానీ సమావేశాలు గానీ జరగట్లేదు అలాగే సమావేశాలు గానీ జరగట్లేదు వారికున్న ఇబ్బందుల కోసం రిపోర్టు తయారు అవ్వట్లేదు వాటర్ మార్పు రావాలంటే ముందు వారి సమస్యలపై ప్రయాణం చేయాలి ప్రభుత్వం చేయవలసిన పనులు మనం రోడ్ వీటిలోనూ గుర్తుకు చిత్రంలోనూ అన్యాయాన్ని ప్రశ్నించే విషయంలోనూ ప్రజా నాయకులు ప్రజా ఉద్యమ నాయకులు చేసుకుంటూ తరతరాలుగా వస్తున్నారు కానీ మనం చేయవలసింది పార్టీని బలోపేతం చేసి ప్రజలకు మీలాంటి మేధావులు సార్ కి వస్తున్నారా లేదా అనేది చాలా నాకు అనుమానంగా ఉంది సలహాదారులు అసలు పది సంవత్సరాల నుంచి మనం ప్రజల్లో ఓట్ బ్యాంక్ అనే విధంగా పెంచుకున్న అభిమానాన్ని మనం ఎలా సంపాదించుకొన్నామని బలంగా నమ్ముతున్నాను పొత్తుల విషయానికొస్తే బీసీ ఎస్సీ ఓటింగ్తో మాత్రమే మనం ముందు గలగలతో బిసి ఎస్సి లో అనేక అపోహలు ఉన్నదాన్ని మీరు అందరు గమనించి ఉంటారు కానీ అది పూర్తిగా అపోహలను తొలగించే విషయంలో వెనకబడి ఉందని నేను నమ్ముతున్నాను మార్పు అనేది వస్తే మీరు భక్తుల కోసం మాట్లాడవలసిన అవసరం మనకు ఉండదు మన పార్టీకి ఉండదు మన నాయకుడికి ఉండదు జనసేన లో పని చేస్తున్నటువంటి నాయకులు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నారు అనేది ఒకసారి గమనిస్తే చాలా బాగుంటుంది ఉదయ జిల్లాలో మనం పట్టణ చూపించుకుంటే ఎలా మనం ముందుకెళుతోంది మరి మిగతా జిల్లాల్లో ఏ విధంగా కార్యక్రమాలు కార్యాచరణ ఏ విధంగా పార్టీపై పని చేస్తున్నారని ఇది అది మీరే గమనించండి ఆ లోపం నాయకులు వెనుక పోవడమా లేకపోతే కార్యకర్తలు పనిచేయుట మా లేకపోతే పార్టీలో పని చేస్తే మాకేంటి అని భయంతో నాయకులు ఫుల్ టైం వర్క్ చేసి బీసీలను ఎస్సీలు ను కార్యకర్తలుగా గాని ఓటర్లు మార్పు తీసుకొచ్చే విషయములను ఏం జరుగుతుందో తమరు ఆలోచించి మీలాంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి వారి సమస్యల పట్ల మాట్లాడండి గాని పదే పదే నేను ధైర్యవంతుని లేకపోతే నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగి అని పదే పదే అదే విషయాలపై చర్చించి వేదాలు వర్ణించడం వలన వాటర్ లో మార్పు రాదు అని నేను భావిస్తున్నాను ప్రజలకి ఏ విధమైన నష్టం జరుగుతుంది లేకుంటే ఉద్యోగ అవకాశాలు నేను ఎలా కల్పించగలరు తాను మీ మీ సమస్యలపై నేను ఈ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము అనే విషయాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గానీ పార్టీ అధ్యక్షులు గాని ఎందుకు చెప్పలేకపోతున్నారని ది ఇప్పటికీ ప్రజలకి ఓటర్ల కి అర్థం కాని విషయంగా మిగిలిపోతుంది పది సంవత్సరాల సమయం చాలా ఎక్కువ సమయం దోచుకున్న నాయకులే జైలుకెళ్లిన నాయకులే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అంటే మరి మన నీతి నిజాయితీ నిబద్ధత కార్యకర్తలు అయితే మన ఓటు బ్యాంకు శాతం ఎంత పెరగాలో మీరు గమనించగలరు అని నేను మనవి చేసుకుంటున్నాను తప్పులేమన్నా ఉంటే మీరు మరల నాకు వివరణ ఇవ్వచ్చు అని కోరుతున్నాను ఇట్లు చింతా మహా నాగరాజు

  • @lalussl720
    @lalussl720 Рік тому +35

    నమస్తే అన్నగారు,jai janasena

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 Рік тому +13

    మంచి సమాచారం తెలిపారు ధన్యవాదాలు సార్
    జై జనసేన

  • @avinash7728
    @avinash7728 Рік тому +2

    Hats off Mr. Kalyan , You are a wonderful speaker. The way you motivate people, for their good, is much appreciated. I am not from your state, i am not a fan of PK, but still since long, i follow your channel, slowly you are making me a fan of PK. Hope for the best and better govt to be formed in AP.
    Jai Hind !!!

  • @maryadaramanna471
    @maryadaramanna471 Рік тому +23

    మొన్న జరిగిన MLC ఎన్నికల్లో పోటీ చేసి ఉంటె , మన బలం తెల్సి ఉండేది ...ఒక్క సీట్ వచ్చినా bargaining కెపాసిటీ పెరిగి ఉండేది ...జనాలు సభలకి వచ్చేస్తే సీట్లు పెంచేసి సీఎం ని చేసేయ్యరు

  • @Ssdc-ez1zh
    @Ssdc-ez1zh Рік тому +15

    మీ భాషా పరిజ్ఞానం అభినందనీయం 👌

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy Рік тому +175

    జనసేనాని వ్యక్తి కాదు "బలమైన శక్తి

    • @Gkiran-y4c
      @Gkiran-y4c Рік тому +4

      Pellillu chesukoni pothhulu pettukoni sakthi vantham aindi gaa

    • @nirmalpriya5570
      @nirmalpriya5570 Рік тому +2

      Avuna 10 years chesthunamu ga yentha sakthi cheppu kodani s....

    • @govardhanreddy8800
      @govardhanreddy8800 Рік тому

      Ee నాకొడుకులకు ఎన్ని సార్లు చెప్పిన,,, cheppu చూపించిన మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు 🤣🤣

    • @govardhanreddy8800
      @govardhanreddy8800 Рік тому +2

      @@nirmalpriya5570 2024. లో చూపిస్తాం రా వైసీపీ akka

    • @naveenkumar-yl3pm
      @naveenkumar-yl3pm Рік тому +1

      ​@@nirmalpriya5570nee pani nv chusukomma Google ki velli adugu official ga number one 420 Jail jagan reddy ani vastundi official ga and number one richest CM in India 😂😂😂😂😂😂

  • @narendrababu176
    @narendrababu176 Рік тому +6

    జనాలు వస్తున్నారు కదా అని అతి నమ్మకానికి, అత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఉండాలని చిన్న ఆశ సార్.

  • @manikyarao5910
    @manikyarao5910 Рік тому +3

    You are the BEST POLITOCAL ANALYST in AP.
    Keep going Dileep.

  • @yadalasanthi7780
    @yadalasanthi7780 Рік тому +57

    4.18 lakhs are subscribers are the voters for Pawan Kalyan sir.....♥️😍♥️😍♥️😍♥️😍

    • @abjmyacc
      @abjmyacc Рік тому +17

      I'm subscribed but not a pawan's voter 😊

    • @sukeshrock4065
      @sukeshrock4065 Рік тому +17

      Am subscribed but am a YCP voter.
      So all subscribers aren’t janasena voters…Grow up Pilla Pitra!

    • @Babulu-sk7uz
      @Babulu-sk7uz Рік тому +8

      Nenu PK kii vote veyyanu.....But I subscribed this channel because I love dillep sir speech

    • @entertainmentmedia-dv1xw
      @entertainmentmedia-dv1xw Рік тому

      ua-cam.com/video/kwejsl2EUW8/v-deo.html
      pawan cm

    • @MaheshGavirneni
      @MaheshGavirneni Рік тому +4

      I am the subscriber, but I can’t tell for sure that I vote to Pawan. It depends on the alliance. If the ticket is given to Janasena candidate in my constituency in alliance, then I will vote Janasena. Jai Chandrababu, Jai TDP..

  • @devak1318
    @devak1318 Рік тому +17

    I will never bother about alliance or non-alliance, I believe in Pawan Kalyan Sir and follow him.... That's it, I am very clear ..

  • @dontfollow104
    @dontfollow104 Рік тому +70

    Na first vote janasena ku veyabothunna ane feeling undhi chudu.. Chala thrilling ga undhi.. Feeling proud

    • @AnilKumar-lv7qy
      @AnilKumar-lv7qy Рік тому +1

      You are great

    • @dontfollow104
      @dontfollow104 Рік тому +1

      @KRamu-fu9pl kamalapuram, kadapa

    • @dontfollow104
      @dontfollow104 Рік тому +1

      @KRamu-fu9pl poti cheyakunte vote veyanu.. 2029 ki vesta.. Eppatikaina sare na first vote janasena ke...

    • @agastya3583
      @agastya3583 Рік тому +1

      @@dontfollow104 good bro TDP ku matram veyyaku

    • @dontfollow104
      @dontfollow104 Рік тому +1

      @@agastya3583 Pavan Kalyan vachi ISIS terrorist ku veyamanna vesesta bro. Blind ga believe avutha Kalyan Anna ante..

  • @palbvr6811
    @palbvr6811 Рік тому +3

    చాలా బాగా చెప్పారు, నా ఆలోచన విధానంతో సరిపోయింది..... 💙

  • @naveendwarampudi
    @naveendwarampudi Рік тому +10

    Pawan kalyan garu for sure will be the striking force, kingmaker and king for 2024 elections. Mark my words he will become a legendary politician in the coming future.

  • @JanasenaMarkapuram6580
    @JanasenaMarkapuram6580 Рік тому +9

    మీ విశ్లేషణ బాగుంది అన్న, ❤❤❤

  • @babudharmendra4354
    @babudharmendra4354 Рік тому +31

    This time we support Janasena.... jai Janasena....

  • @janasenadgpyouth
    @janasenadgpyouth Рік тому +20

    Jai janasena brother
    thank you❤️ supporting janasena party anna

  • @saivindhyakrish8158
    @saivindhyakrish8158 Рік тому +1

    We love you anna

  • @dhanunjayay9291
    @dhanunjayay9291 Рік тому +6

    అన్న ఆలోచనలతో మరియు మీలాంటి ఉన్నత ఆలోచనలతో
    ముందుకు పోవడం మా కర్తవ్యం🙏👍

  • @ramananogongati2673
    @ramananogongati2673 Рік тому +5

    2014 నుంచి మీ వీడియో లు చూస్తునాను
    One of the best video

  • @yenamalavenkateshulu713
    @yenamalavenkateshulu713 Рік тому +7

    Jai janasena Jai Pawan Kalyan super speech Dhileep sir

  • @gollavilliramakoteswararao8743
    @gollavilliramakoteswararao8743 Рік тому +15

    అన్నా దిలీప్ అన్నా పవన్ అన్నగారికి అనుక్షణం అండ దండ అందిస్తున్న మీయొక్క కృషికి

  • @sunnyy63
    @sunnyy63 Рік тому +21

    Am a fan of jr.ntr but in politics I do support janasena because of pk's vision 🔥🔥

    • @venkateshs6297
      @venkateshs6297 Рік тому +4

      Nenu kuda jr.ntr fan kani politics lo jalaga ki correct mogudu PK anna

    • @mbr3160
      @mbr3160 Рік тому +3

      We'll Said Brother's

    • @dasivinodhkumar8672
      @dasivinodhkumar8672 Рік тому +1

      Emi anukoku ... koddiga vision entoo cheppalagara...vaste emi chestadoo...nenu ayana speech lo yeppudu vinaledhu.. yeppudu kuda college students ki motivational speaker lagaane cheputhunnadu..madyalo battalu udadeesi kodatha , thantha , gonthupisiki champesta elanti words vinnanu..thappa ..CM aithe emi chestado eppati varaku vinaledhu...

    • @sunnyy63
      @sunnyy63 Рік тому

      @@dasivinodhkumar8672 so first ithe ah speech anni vinu bro and society lo jarige issue piena athanu react avuthuna vidhanam chudu bro,,,, naku nachindhi neku nachaka povachu,,,andhari thinking oke la vudnadhu ga,,,,but up to me he is best when compared to rest.🙃

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 Рік тому +1

    DILEEP GARU your support to JANASENA is very much required. It's our request to continue the support to JANASENA. Nobody is there who can speak better than you

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 Рік тому +63

    వస్తారు కానీ ఓట్లు వెయ్యడం లేదు .అదే సమస్య

    • @syamkumar2123
      @syamkumar2123 Рік тому +5

      You don't worry bro ee sari vote bank baga peruguddi.. public nammadaniki konchem time paduthundi...ippudu 10 yers tharvatha aa vakasam vachindi,prajalu nammuthunnaru... jai janasena jai janasena jai janasena

    • @nhrao55
      @nhrao55 Рік тому +1

      Otu veste gani ap prajalaku telustundi.

    • @luckylo9410
      @luckylo9410 Рік тому +1

      Vote evvaroo oorike veyyaru daniki oka rate untundi

    • @madagalasrinu2807
      @madagalasrinu2807 Рік тому +1

      Ippdu kachitamga ote vestaru

    • @narasingaraokampara5663
      @narasingaraokampara5663 Рік тому +1

      Vachina prati okkadu vote vestaru.

  • @deepthichebrolu4803
    @deepthichebrolu4803 Рік тому +9

    I fail to understand why national media deliberately ignore pawan kalyan garu.

    • @srinidega230
      @srinidega230 Рік тому

      Because he is crap, and most unstable person

  • @rajujaijanasenajaibabugedd8114

    జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై కళ్యాణ్ దిలీప్ అన్న

  • @basheersayyed0075
    @basheersayyed0075 Рік тому +5

    మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు తో ఉండాలి బహిరంగ రాజకీయలోకి రావాలి అని కోరుకుంటున్న

  • @challasubhakar200
    @challasubhakar200 Рік тому +8

    కళ్యాణ్ దిలీప్ గారు మీరు చెప్పింది 100 పర్సంట్ కరక్ట్

  • @haribanoth3745
    @haribanoth3745 Рік тому +13

    ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు న్యాయం వైపు ఉంటారని ఆశిస్తున్నాం 🙏🙏❤️ జై జనసేన ✊✊

  • @ksphanikumar5409
    @ksphanikumar5409 Рік тому +64

    Anna, విషయం ఏంటంటే,151 seats ఉన్నా YCP, ఒక్క seat కూడా లేని జనసేన ని target చెయ్యడం విడ్డురం గా ఉంది 🙄

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 Рік тому +7

      Ante future lo kuda janasena ki oka seat kuda radani telisthe target cheyaremo

    • @harikrishna5666
      @harikrishna5666 Рік тому

      Ycp attacking based on plan

    • @Jaireddy90
      @Jaireddy90 Рік тому +3

      😂😂😂😂😂edi full joke bro single gane vastham ane dhammu undha ? Straight question

    • @luckynaidu7378
      @luckynaidu7378 Рік тому +1

      ​@@Jaireddy90 potthulo vachhina sare galiche dhammu meku vunda?

    • @Jaireddy90
      @Jaireddy90 Рік тому +1

      @@luckynaidu7378 ante miru ela vachina geliche dhammu undi bro kani mee matalo pothulu sure a ga

  • @iambossify
    @iambossify Рік тому +4

    Good to see you brother after a long time.,

  • @dulamd1763
    @dulamd1763 Рік тому +9

    మనం చేసే పనిలో సత్య ధర్మం న్యాయ నీతి నిజాయితీ ఉంటే తప్పక గెలుస్తాం

  • @dass1315
    @dass1315 Рік тому +4

    పవన్ రావాలి పాలనా మారాలి అందరూ కలిసి రండి పవన్ కళ్యాణ్ దారిలో నడుద్దాం జై జనసేన అధినేత

  • @veenavani7991
    @veenavani7991 Рік тому +4

    నమస్తే 🙏 చాలా రోజులకు విశ్లేషణ 👍

  • @hemrajbathula7204
    @hemrajbathula7204 Рік тому +12

    Jaii Janasena ✊

  • @naidupaila2696
    @naidupaila2696 Рік тому +5

    Ok anna navatu nenu krushi chestanu jai janasena ✊✊✊

  • @mypassion2988
    @mypassion2988 Рік тому +1

    🌺🌺🌺JAI JANASENA 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @posibabu6774
    @posibabu6774 Рік тому +5

    మీరు చెప్పింది 100/ కరెక్ట్

  • @maddalisrivenkateswararao5762
    @maddalisrivenkateswararao5762 Рік тому +42

    వైసీపీ గురించి పక్కన పెడితే,
    టిడిపి కూడా వారాహీ ప్రభంజనాన్ని గమనించి భాద్యతాయుతంగా వ్యవహరించ గలరని ఆశిస్తున్నాను.

    • @bsnprasad8997
      @bsnprasad8997 Рік тому +6

      మన అన్న చిరంజీవి మీటింగులకి కూడా జనం వచ్చారు. ఓట్లు వేశారా.
      వచ్చినోళ్లంతా ఓట్లు వేస్తే బాగానే ఉంటది.

    • @allabakshushaik9576
      @allabakshushaik9576 Рік тому +3

      ​@@bsnprasad8997 జనం ఏరోజు రాలేదు బ్రదర్ జనాలు వచ్చేది వేరు ఓట్లు వేసేది వేరు

  • @knnaresh3761
    @knnaresh3761 Рік тому +4

    Mee video kosame waiting Anna

  • @kunchasivasiva4462
    @kunchasivasiva4462 Рік тому +7

    అన్న సూపర్ గా చెప్పావు జై జనసేన

  • @search4suri
    @search4suri Рік тому

    Super Bro, very much motivated Speech.

  • @balumahiderananthu-4146
    @balumahiderananthu-4146 Рік тому +1

    Hi anna I'm from Telangana
    We like you anna
    Jai pspk

  • @bhaskarallavarapu
    @bhaskarallavarapu Рік тому +31

    అన్నయ్య నీవు చెప్పునటే పవన్ అన్న కోసం పాటు పడతాం

    • @kotaridas1523
      @kotaridas1523 Рік тому

      మా చంద్రబాబు తో పొత్తు లేదా

  • @kolanagababu9693
    @kolanagababu9693 Рік тому +10

    ఈ కుటిల రాజకీయాల నుంచి బయట పడాలంటే కేవలం ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యం. జనసేన పార్టీ సోషల్ మీడియా లో మాకు భాగస్వామ్యం కల్పించండి. మేము ప్రజలను చైతన్య పరుస్తాం.జై జనసేన జై భీమ్.అలాగే పేర్ని నాని కుక్క వాగుడు వాగుతున్నాడు అలాంటి వాళ్లకు కూడా బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది.

  • @harikrishnapasupuleti8655
    @harikrishnapasupuleti8655 Рік тому +7

    Keep going on brother....🙏🙏

  • @moramadimohan4746
    @moramadimohan4746 Рік тому +1

    Pspk ❤❤❤❤

  • @karnatisrinivasareddy160
    @karnatisrinivasareddy160 Рік тому +2

    అన్నా! చంద్ర బాబు నమ్మ దగిన వ్యక్తి కాదన్న. మనం ఒంటరిగా పోటీచేస్తేనే ,2024లో కాకపోయినా 2029లోనైనా మనం తప్ప కుండా అధికారంలోకి వస్తాం.

  • @Redd841
    @Redd841 Рік тому +4

    Jai jenasena 🇮🇳🙏🙏🇮🇳🇮🇳

  • @vemaanil6710
    @vemaanil6710 Рік тому +13

    Hafsoff అన్న. ప్రతి ఒక్క అంశాన్ని నిసితంగా వివరించి చెప్తున్నారు 🙏మీకు జనసేనాభివందనలు

  • @prasads.v.r2219
    @prasads.v.r2219 Рік тому +21

    దిలీప్ సుంకర గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి ప్రజా యాత్ర సందర్భంగా కత్తిపూడి చాలా చక్కటి ఉపన్యాసం ప్రజలకూ ఇచ్చినాడు వారి ఉపన్యాసం పై మీ విశ్లేషణ చాలా బాగుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్

    • @Gowthamreddy-rb3jt
      @Gowthamreddy-rb3jt Рік тому

      I am Great Fan of Pawan Kalyan....But i will vote to YS JAGAN ANNA....
      BENEFITS OF VOTING YS JAGAN ANNA :
      - HE IS GREAT LEADER
      - HE IS DOING GREAT HELP TO POOR PEOPLE
      - HE IMPLEMENTED LOT OF WELFARE SCHEMES
      - HE KNOWS THE PAIN OF FARMERS
      - HE IS DEVELOPING POLAVARAM PROJECT
      SO ALL JENASENA FRIENDS....LETS VOTE TO YS JAGAN WITH 175 SEATS PAKKA..
      PAWAN KALAYAN IS A GOOD ACTOR....BUT HE IS NOT FIT FOR POLITICS....WE ALL KNOW HE IS PACKAGE STAR

    • @srinivas739
      @srinivas739 Рік тому

      I am huge fan of y s jagan mohan Reddy
      In reality he is not suitable to politics why because he forgot
      Every year job calendar,
      Madhyapana nishedam,
      30 lakhs houses
      Note:- he give only documents with out complete houses to poor people. So many etc.,
      That's why he is not fit to rule our state..so my dear ycp friends, this time we should vote to janasena forcefully
      Jai jagan

    • @Gowthamreddy-rb3jt
      @Gowthamreddy-rb3jt Рік тому

      @@srinivas739 Its Good to Know you are YS JAGAN Garu Fan...!!
      But Mr.Srinivas i really love the way u given review....But sometimes educated people like u trap with wrong info.
      Recently he given lakhs of houses for Poor People
      He is completing Polavaram proj
      Amma Vadi is great scheme for poor people...My workers in our Farm house literally told he get good money from ysrcp schemes in Andhra
      Kindly dont consider PK as politician...he is just a broker to earn money for himself in the name of political agenda....This is business for Him.

  • @lavanyasankar7281
    @lavanyasankar7281 Рік тому

    Mee bhaasa, knowledge.. delivery, straight forward nature... Mukhyam ga vyangyaasthralu adbhutham sir

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 Рік тому

    Wonder ful advice great speech good talk sincere service appreciable personality sunkaragaru
    Hats off to you and your great work thank you so much🙏🙏🙏

  • @anjibabu6058
    @anjibabu6058 Рік тому +5

    Advance happy birthday అన్నయ్య ముందుగా మీకు అయోమయంలో క్లారిటీ లేని కొద్ది మంది ప్రజలకు క్లుప్తంగా క్లియర్ గా వివరించినందుకు thankyou అన్నయ్య

  • @bollamchandu1260
    @bollamchandu1260 Рік тому +8

    నాకూ చాలా సంతోషంగా ఉంది ఏకడో పుస్తకాల్లో చదివన, సినిమాలో చూసిన, కథల్లో విన్నా గొప్ప గొప్ప నాయకులు, దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించిన గొప్ప యోధులను నా నిజా జీవితంలో చూస్తా అని అనుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ లాంటి వారిని చూస్తున్నపుడు, ఆయన ఉన్న నేల మీద ఉన్నడుకు, ఆయన తెలుగు వారు ఏనాందుకు చాలా సంతోషంగా చాలా గరవపడుతున్నాను నా కల తిరినటూంది.India లాంటి దేశంలో tranparent రాజకీయాలు చేయడం అనేది ఆ దేవుడు దిగి వచ్చిన సాధ్యం కానిది.
    కాని పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిస్ట తో, పట్టుదలతో, పట్టూ వదలని విక్రమార్కుడిలా నిరంతరం clean policticts కోసం ఎన్ని అవరోధాలు వచ్చిన బలంగా నిలుచొని ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి కోరిక పవన్ కళ్యాణ్ గారు CM అవలి ఆనే. బానుంది కానీ పవన్ కళ్యాణ్ గారు CM అవ్వలి అంటే మీరు చేయవలిందల్లా
    1. అందరూ పవన్ కళ్యాణ్ గారు అంటే మన జనసేన పార్టీ కి vote వేయాలి.
    2. జనసెన కార్యకర్తలు, నాయకులు అందరూ మిరు నిలుచున్న చోటా
    A. నువ్వు 1st వార్డ్ కౌన్సిలర్స్ గా గెలవాలి
    B.నువ్వు 1st సర్పంచ్ అభ్యర్థి గా గెలవాలి
    C. నువ్వు 1st కార్పొరేటర్ గా గెలవాలి
    D. నువ్వు 1st MLA గా గెలవాలి
    E. నువ్వు 1st MLC గా గెలవాలి.
    F. నువ్వు 1st MP గా గెలవాలి.దయచేసి జనసెనా నాయకులు, కార్యకర్తలు 1st మిరు పొటి చేస్తున్న ప్రదేశాలలో మిరు ఎలా గెలవలో ఆలోచించండి. మీ మీ నియోజకవర్గాల్లో మిరే మా MLA,MP, వార్డ్ కౌన్సిలర్స్, సర్పంచ్ అనీ ప్రజాలో నమాకన్ని పెంచుకోండి.
    1st మిరు అందరూ గెలిస్తే automatic ga పవన్ కళ్యాణ్ గారు CM అవ్వతారు.ఎవడో మనకీ CM పదవీ ఎవ్వవలసిన అవసరం లేదు. 1st మిరు గెలిస్తే మీ బలం చూసుకొని ఆయనే CM.ప్రతీవాడు పొత్తులు, పథకాల గురించి వద్దు మనకీ . మనం మన జగాలో ఎలా గేలవలో ఆలోచించండి చాలు.
    Plan was very clear janasena and TDP పొత్తు ఉంటది BJP కలిస్తే కలుస్తాడి లేదా లేదు ok.మొత్తం 175 నియోజకవర్గాలు
    ఆంధ్రా వాళ్ళు తెలివేన వాల్లగ కనబడే తెలివి తక్కువ జనాలు కాబట్టి.
    1. YCP ఒక 65 నియోజకవర్గాలు గెలుస్తుంది.
    2. మిగిలినవి 175-65 = 110.
    3. జనసేనకి ఒక 55 to 60 వచ్చిన (ex:take 57)
    4. TDP ఒక 45 to 50 వచ్చిన (ex: take 47).
    5. BJP ఒక 5 to 10 వచ్చిన (ex: take 6).So, YCP ki 65. మన కూటమికి 110. కూటమిలో జనసేనా ఆధిక్యంలో ఉంది కాబట్టి CM mana Pawan Kalyan గారే.కనుక దయచేసి మీరు కూటమి,CM candidate గురించి ఆలోచించడం మానేసి మనం మన నియోజకవర్గంలో ఎలా గెలవలో ఆలోచించండి.మనకీ still chance ఉండి జనాసేన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి.
    ఇట్లు: jenasena అభిమాని చందు from Telangana

    • @rameshkumarvakati2511
      @rameshkumarvakati2511 Рік тому

      You don't know about CBN
      Some of the candidates come from TDP
      Some contest as rebels
      How come out of 60 how JSP
      Going to win 57 ?

  • @suryakeerthi5817
    @suryakeerthi5817 Рік тому +14

    జై జనసేన ❤️

  • @srisriwriters1234
    @srisriwriters1234 Рік тому

    Thank you sir...

  • @AmaruCollections
    @AmaruCollections Рік тому

    Anna meeru Super...full josh vasthundi mee videos vinte please post more videos till elections ok anna

  • @srisrinivas4030
    @srisrinivas4030 Рік тому +4

    Namasthe anna 🎉🎉

  • @megacreations6954
    @megacreations6954 Рік тому +10

    జై జనసేన జై భీమ్ జైహింద్

  • @dass1315
    @dass1315 Рік тому +4

    సార్ మీరు సూపర్ సూపర్ సార్ మీరు అందరూ కలిసి రండి పవన్ కళ్యాణ్ గారి దారిలో నడుద్దాం జై జనసేన

  • @apparaomatta7593
    @apparaomatta7593 Рік тому +1

    Excellent Sir...All the best Sir..

  • @babajivipparthi7735
    @babajivipparthi7735 Рік тому +1

    Sunkara Pavan meating ki Janum full Votes nill

  • @phanibhushansarma2671
    @phanibhushansarma2671 Рік тому +1

    Intha knowledge pettukuni .
    Pk ni like cheyyatam yenti Sunkara.

  • @mkengineering7586
    @mkengineering7586 Рік тому

    Thanks anna meeru eppudu elage motivesen
    Cheislni korukuntu
    Jai janasena

  • @nirudyogiandhrapradesh8431
    @nirudyogiandhrapradesh8431 Рік тому +5

    మంచి ప్రేరణ ఇచ్చావ్ బ్రో... జన సైనికులకే కాదు... యువత అందరికీ సరైన మార్గదర్శనం కూడా చేశారు.

  • @venkatshuvema2618
    @venkatshuvema2618 Рік тому +4

    Ji jana sena ji Kalyan anna

  • @saipolavarapu9240
    @saipolavarapu9240 Рік тому +14

    Jai janasena

  • @sekhar4983
    @sekhar4983 Рік тому

    hatsoff anna.....well said with examples.....#supportJSP #VOTEFORJSP

  • @BB.Trolls
    @BB.Trolls Рік тому +5

    మీ వాక్చాతుర్యానికి. 🙏👏🏻

  • @juvalljuvall5232
    @juvalljuvall5232 Рік тому +9

    Jai JANASENA Jai pspk ❤️

  • @pasupuletibalaji5400
    @pasupuletibalaji5400 Рік тому +8

    Jai janasena ❤❤❤jai PSPK

  • @harikrishna-ho7vv
    @harikrishna-ho7vv Рік тому +33

    తెలుగుభాషలో నాకు నచ్చినా మూడే మూడు నినాదలు జై హింద్.... జై భీమ్... జై జనసేన...చావబోయే ముందు మాట్లాడే ఆవకాశం ఉంటే నేను చెప్పాదాల్చుకునే మూడు ముక్కలు ఇవే... ✊️

    • @musalaanandababu3618
      @musalaanandababu3618 Рік тому +1

      Well said

    • @harikrishna-ho7vv
      @harikrishna-ho7vv Рік тому

      @@hariprasaddk8272 😊

    • @obasavaraju4796
      @obasavaraju4796 Рік тому +1

      Entra idedo vere lokam laagundi

    • @Gkiran-y4c
      @Gkiran-y4c Рік тому

      Evarra mirantha pichhollani live lo chusthunna

    • @harikrishna-ho7vv
      @harikrishna-ho7vv Рік тому

      @Rajeshకవి బిహారీ లాల్ హరిత్ తొలిసారిగా 1946లో ఢిల్లీలో కవిత్వం ద్వారా జై భీమ్‌ను ఉపయోగించారు. పద్యం యొక్క సాహిత్యం:
      సమాజం యొక్క దేశభక్తిలో సమాజంలోని యువత అందరూ కలిసికట్టుగా ఉండాలి,
      భారతదేశంలోని ప్రతి మురికివాడలో జై భీమ్ నినాదాన్ని ఎత్తండి. ఒక వ్యక్తి మరొకరిని 'జై భీమ్' అని సంబోధిస్తే, అవతలి వ్యక్తి కూడా అతని చిరునామాకు 'జై భీమ్' లేదా 'సప్రేమ్ జైభీమ్' (ప్రేమతో జై భీమ్) అని చెబుతాడు. జైభీమ్ అనేది సాధారణంగా వ్యక్తిగతంగా లేదా సమాజం ముందు, ఫోన్ ద్వారా, వచనాల ద్వారా మొదలైనవాటిలో ఉపయోగించబడుతుంది. జై భీమ్ అనే పదాన్ని అంబేద్కర్ అనుచరుడైన బాబు ఎల్ఎన్ హర్దాస్ రూపొందించారు. భీమ్ విజయ్ సంఘ్ కార్యకర్తల సహాయంతో బాబు హర్దాస్ ఈ శుభాకాంక్షలు తెలియజేసారు.జై భీమ్ అనేది అంబేద్కరిస్టులు, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూర్తితో బౌద్ధమతంలోకి మారిన వారు ఉపయోగించే ఒక గ్రీటింగ్ పదబంధం .జై భీమా అంటే "భీమాకు విజయం" లేదా "డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరకాలం జీవించండి". , ఇది మతపరమైన పదబంధంగా మాత్రమే పరిగణించబడుతుంది. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, వామపక్షాలు, ఉదారవాదులు మరియు భీమ్‌రావ్ అంబేద్కర్ పట్ల గౌరవానికి చిహ్నంగా ఇది శుభాకాంక్షల పదంగా పిలువబడుతుంది.

  • @cmann9952
    @cmann9952 Рік тому +1

    Janasena 15 seats and tds 160 is fine for alliance