Це відео не доступне.
Перепрошуємо.

వరలక్ష్మీ వ్రతం పూజా విధానం సులువుగా అర్థమయ్యేలా

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024

КОМЕНТАРІ • 190

  • @Hindulibrary
    @Hindulibrary  Рік тому +33

    అందరికీ నమస్కారం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినందుకు ధన్యవాదాలు. వ్రతకల్పం చూసి చదువుకోవడం రాని వాళ్లకోసం ,నేను మంత్రాలు ,అష్టోత్తరం, వ్రత కథతో సహా ఒక వీడియో అప్లోడ్ చేశాను .ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింకు క్లిక్ చేయండి.
    ua-cam.com/video/fsiyM0to2lw/v-deo.html

    • @ganuruchi5616
      @ganuruchi5616 11 місяців тому +2

      Pasupu tho chesukunna Ganapathi Ni em cheyyali

    • @Hindulibrary
      @Hindulibrary  11 місяців тому

      మరునాడు పూలు ,పత్రి ,నిర్మాల్యం తో పాటు కలిపేయాలి అండి

    • @SudhaKalyani-wk9uu
      @SudhaKalyani-wk9uu 3 місяці тому

      Oofsifsdddgdg8
      Oo
      O​@@ganuruchi5616

    • @user-kl7ph6hz4h
      @user-kl7ph6hz4h 14 днів тому

      Ela kalupali akka ardam kaledu akka

  • @Beautywithme-l1v
    @Beautywithme-l1v 20 днів тому +7

    Entha baga chesaru annte na rendu kallu saripovadam ledu... chudadaniki antha baga chesaru ....oka 100 sarallu chusi vuntanu mi video. ..esari illane chesanu nenu na doubts anni clear ayipoyi akka thanku ❤

    • @Hindulibrary
      @Hindulibrary  20 днів тому +1

      Thank you for your comment maa.keep watching😊

  • @shrigowri4259
    @shrigowri4259 День тому +1

    Chala baga cheparu. Thank you andi.

  • @srilakshmipothula3832
    @srilakshmipothula3832 Рік тому +29

    పూజా విధానం బాగా తెలియజేసే అమ్మ తెలియని వారికి ఉపయోగపడుతుంది అమ్మవారి నిన్ను చల్లగా చూడు గాక

  • @sandhyapavanimitthinti-uk5pv
    @sandhyapavanimitthinti-uk5pv 11 місяців тому +3

    Pooja vidhanam chaala manchiga vivarincharu Amma🤝

    • @Hindulibrary
      @Hindulibrary  11 місяців тому

      Tq ma, ఇంకా పూజకు సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి చూడండి

  • @karumanchisuni7199
    @karumanchisuni7199 11 місяців тому +2

    Chala videos chusa amma a video naku clarity ga ardamkaledhu.meeru chala clear ga chepparu amma chala thanks

    • @Hindulibrary
      @Hindulibrary  11 місяців тому

      Thank you andi. మంత్రాలతో సహా ఒక వీడియో పెట్టాను. అలాగే ఇంకా పూజకు సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి. ఛానల్లోకి వెళ్లి చూడండి😊🙏🏼

  • @RajuRaju-qv2xb
    @RajuRaju-qv2xb Рік тому +8

    Chala baga explain chesaru akka teliyani vallaki chala upayoga padutundi❤

  • @chappnaaapalnaidu4906
    @chappnaaapalnaidu4906 11 місяців тому +3

    Chala baga chepparu thank you so much amma

  • @shanmukhag9477
    @shanmukhag9477 3 дні тому +2

    Chala baga Chepparu

    • @Hindulibrary
      @Hindulibrary  3 дні тому

      Thank you andi

    • @shanmukhag9477
      @shanmukhag9477 2 дні тому

      @@Hindulibrary mam naku purnam burelu cheidam radhu kachitamga avvi chesi pettala pls cheppandi

    • @Hindulibrary
      @Hindulibrary  2 дні тому

      @@shanmukhag9477 మీకు మొదటి సారి పూజ చేయించినప్పుడు, ఏవి వాయనం గా ఇప్పిస్తే తర్వాత కూడా అవే ఇవ్వాలి .కొందరు కుడుములు ఇస్తారు. కొందరు బిళ్ళ కుడుములు ఇస్తారు. ఎవరి ఆనవాయితీ వారిది.

  • @user-sn6gh7dx7v
    @user-sn6gh7dx7v 11 місяців тому +2

    Nenukotthaga cheyalanukuntunna baga cheparu andi

    • @Hindulibrary
      @Hindulibrary  11 місяців тому

      Tq andi. ఇంకా పూజకు సంబంధించిన చాలా వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి మీకు ఉపయోగపడతాయేమో చూడండి

  • @suseelaraghu-fv6jw
    @suseelaraghu-fv6jw Рік тому +2

    Chala bags chepparandi

  • @arunakumariyerramsetti5444
    @arunakumariyerramsetti5444 14 днів тому +1

    Puja chalaa baagaa chesaramma🙏🙏🙏🙏👌👌👌👌💐

    • @Hindulibrary
      @Hindulibrary  14 днів тому

      Thank you andi. ఇంకా పూజకు సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి చూడండి

  • @poojajavvadi4727
    @poojajavvadi4727 Рік тому +2

    Super ga chepparandi

  • @BShivani-j1d
    @BShivani-j1d 10 днів тому +2

    Naku 2021 lo marriage aindi nenu ee year vratam start cheyavacha

  • @ssubhalakshmi2164
    @ssubhalakshmi2164 Рік тому +1

    Chala chala baga cheparu chala santhosham
    🙏🙏🙏👌

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому +1

      Thanq andi,inka related videos unnay chudandi

  • @nagisettysupriya4849
    @nagisettysupriya4849 Рік тому +2

    Chala baga cheperu akka thank you🌹

  • @GangaratnamUdatala-js8bz
    @GangaratnamUdatala-js8bz Рік тому +2

    Chala baga cheparu tq so much

  • @hasavenkata880
    @hasavenkata880 11 місяців тому +2

    Chala baga chepparu 🙏🏻

  • @ushapinninti2084
    @ushapinninti2084 8 днів тому +1

    Chala bhaga chepparu sister

  • @kurakuladeepa2038
    @kurakuladeepa2038 Рік тому +2

    Chala Baga cheparu

  • @rusha6948
    @rusha6948 Рік тому +2

    Chala Baga chepparu

  • @ramachandra4745
    @ramachandra4745 Рік тому +2

    chala bagunfi akka

  • @yatirajulasuryanarayana4825
    @yatirajulasuryanarayana4825 16 днів тому +2

    అమ్మ మీ పూజ చాల బాగా చేశారు నేను కుడా ఈ ఇయర్ ఇలానే చేసుకుంటాను.
    అమ్మ మీరు పసుపుని నేల పైన పాదం ఉంచి రాసుకున్నారు. క్రింద ఏదయినా క్లాత్ ఉంచాలి కదా? ఇది ఒక్కటే na డౌట్. 🙏🙏🙏

    • @Hindulibrary
      @Hindulibrary  16 днів тому +1

      అవునండి పసుపు రాసుకునేటప్పుడు కింద క్లాత్ కానీ పీట కానీ వేసుకోవాలి .నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది.

    • @yatirajulasuryanarayana4825
      @yatirajulasuryanarayana4825 16 днів тому

      @@Hindulibrary థాంక్స్ ఫర్ రిప్లై ఓం శ్రీ మాత్రేనమః

    • @Hindulibrary
      @Hindulibrary  16 днів тому +1

      Tq andi. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి చూస్తూ ఉండండి

  • @lathagangalatha8926
    @lathagangalatha8926 Рік тому +1

    TQ Amma Baga chaparu ma

  • @suchitrakoripelli1325
    @suchitrakoripelli1325 9 днів тому +1

    Pooja baga chesaru..chala simple ga..kani amma garu thamalapakulu revars ga pettaru okasari chudandi...thodima ammavari side undali..🙏🙏

    • @Hindulibrary
      @Hindulibrary  9 днів тому

      మనం ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు తొడిమలు మన వైపే ఉండాలని అంటారు కదండీ

  • @lakshmikamineni2499
    @lakshmikamineni2499 6 днів тому +2

    Lakshmi devi photo ekkada pettukovalandi , pooja gadi moosesi akkada peeta vesi pettukovachha andi please cheppandi

    • @Hindulibrary
      @Hindulibrary  6 днів тому

      పూజగది మూసేసే కంటే దాని పక్కగా కొంచెం స్థలం ఉన్న పర్వాలేదండి అక్కడైనా పెట్టుకోవచ్చు

  • @lkjihgfedcbaaa
    @lkjihgfedcbaaa 11 місяців тому +2

    Mam వరలక్ష్మి వ్రతము mundu roju guruvaram puja saman devudi patalu clean cheyocha anda manam pasupu gourammanu cheskuntam kada adi ప్రతి మంగళవారం శుక్రవారం continue cheyala ledu kotha ga cheyali ah

    • @Hindulibrary
      @Hindulibrary  11 місяців тому

      ముందు రోజు చేసుకోవచ్చు అండి. పసుపు గౌరమ్మ గురించి అయితే నాకు తెలియదు ఎందుకంటే మేము రాతిదే వాడతాము.

  • @satyavani9256
    @satyavani9256 17 днів тому +1

    Bagachesaru

  • @umasubha4781
    @umasubha4781 28 днів тому +1

    Nenu chestanu ilage thanku.❤

    • @Hindulibrary
      @Hindulibrary  28 днів тому

      Tq andi.ఇంకా పూజ videos ఉన్నాయి chudandi.

  • @priyapriya2921
    @priyapriya2921 Рік тому +3

    Akka neanu gatha sanvacharam photo petti pooja chesukunanu eppudu 2nd time ammavari ni ready chesi petukovali ani anukuntunanu neanu petukovacha lleda plz reply akka iam waiting for your comment

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి చూడమ్మా. కొంతమంది ఆనవాయితీ లేదు పెట్టుకోకూడదు అంటారు. అలాంటి సెంటిమెంట్ లేకపోతే పెట్టుకోవచ్చు.

  • @user-yn2zk6fr8i
    @user-yn2zk6fr8i 3 дні тому +2

    Vayanamlo ememi ivvalandi pls cheppandi🙏

    • @Hindulibrary
      @Hindulibrary  2 дні тому

      వరలక్ష్మి వ్రతంలో ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్లు వాయనం ఇచ్చుకుంటారండి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి ua-cam.com/video/8e3CKgukjWE/v-deo.html

  • @muralasettidorababudorabab821
    @muralasettidorababudorabab821 Рік тому +2

    Thanks amma.

  • @MounikaUppada-cs7xs
    @MounikaUppada-cs7xs 8 днів тому +1

    Hi andi first time varalakahmi vratam chesetappudu puttinti vallu gold khusu and saree pettala

    • @Hindulibrary
      @Hindulibrary  8 днів тому

      అది మీ ఆనవాయితీని బట్టి ఉంటుందండి. చాలామంది అయితే ,పుట్టింట్లో పూజ చేసుకుంటే, అత్తింటి వాళ్ళు కాసు, చీర తీసుకొస్తారు.

  • @rusha6948
    @rusha6948 Рік тому +2

    Tq for giving information 🤗

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      Keep watching for more useful videos😊

  • @malleshsabhvath8541
    @malleshsabhvath8541 5 днів тому +1

    Ma pelli 2020 ayendhi memu appudu ratham cheyale mem e ratham cheyavacha

    • @Hindulibrary
      @Hindulibrary  5 днів тому

      2020 లో వరలక్ష్మీ వ్రతానికి ముందు అయ్యిందా, తర్వాత అయ్యిందా అండి పెళ్లి

  • @jamunadurgam7465
    @jamunadurgam7465 Рік тому +3

    Ammavariki samarpinchina prasadalu em cheyali amma

  • @kurakuladeepa2038
    @kurakuladeepa2038 Рік тому +1

    Maranadu ki rendu rojulu aeipothundi kada mari rendva roju ammavarine kadilencha kodadu kada

  • @colorfullucky_2214
    @colorfullucky_2214 Рік тому +3

    👌🙏🙏

  • @ravitejapanuganti2083
    @ravitejapanuganti2083 День тому +1

    ఆ కాలుష్యం ఏం చేస్తాం ఇంటికి కట్టుకోవాలా ఏం చేయాలి

    • @Hindulibrary
      @Hindulibrary  23 години тому

      మీరు ఏమి అడిగారో అర్థం కాలేదండి

  • @vijaysaihari
    @vijaysaihari Рік тому +2

    🙏🏻🙏🏻🙏🏻👌

  • @user-qd9yp3ty1c
    @user-qd9yp3ty1c 13 днів тому +1

    పిటకం మీద క్లాత్ వెయ్యాలి అండి

    • @Hindulibrary
      @Hindulibrary  13 днів тому

      మేము వెయ్యమండి. చెక్క పీట కాబట్టి పసుపు రాసి, బొట్లు పెట్టి, పైన బియ్యం పోసి, దాని పైన కలశం పెడతాను.

  • @KanakameenakshiVarada
    @KanakameenakshiVarada 7 днів тому +1

    Kalasaniki ammavari face pettavachandi pls coment cheyadi

    • @Hindulibrary
      @Hindulibrary  7 днів тому +1

      ఈ వీడియో చూడండి మీ అనుమానం తీరుతుంది ua-cam.com/video/TaJVZXBgqMs/v-deo.html

    • @KanakameenakshiVarada
      @KanakameenakshiVarada 7 днів тому +1

      చూశాను అండీ అర్ధమైంది. ధన్యవాదాలు

    • @Hindulibrary
      @Hindulibrary  7 днів тому

      @KanakameenakshiVarada పూజకు సంబంధించి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి చూడండి థాంక్యూ

  • @Teju650
    @Teju650 Місяць тому +1

    Amma manam ammavariki vesee gold manam vesukunede veyalaa ledante kotthavee vadalaa amma

    • @Hindulibrary
      @Hindulibrary  Місяць тому

      @@Teju650 స్తోమత ఉంటే అమ్మవారికి విడిగా కొత్తవి వేయవచ్చు అండి .లేదంటే మనం వేసుకునే వాటిని ,పసుపు నీటిలో క్లాత్ ముంచి ,శుభ్రపరిచే అమ్మవారికి వేయవచ్చు.

  • @satishsagivarma5718
    @satishsagivarma5718 11 місяців тому +1

    🙏🙏🙏

  • @villagevlogs928
    @villagevlogs928 Рік тому +1

    Chala baga chesaru cheparu madi rjy daggara memu illage chesukuntam varalakshmi vratam

  • @SathiniSathish
    @SathiniSathish 7 днів тому +1

    Pasupu tho chesina vinayakudi plate pakkana pettaruga tharvatha m chesaru

    • @Hindulibrary
      @Hindulibrary  7 днів тому +1

      ఆ బియ్యం దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి ఇవ్వాలి. గణపతిని మర్నాడు పత్రి పూలు తీసేటప్పుడు వాటితో కలిపి నీళ్లలో కలిపేయాలి.

    • @SathiniSathish
      @SathiniSathish 7 днів тому +1

      @@Hindulibrary tq andi

  • @gchinnappagchinnappa2894
    @gchinnappagchinnappa2894 23 дні тому +1

    Poja aipoyaka kobbarikayanu m cheyali

    • @Hindulibrary
      @Hindulibrary  23 дні тому

      దాన్ని కొట్టి ప్రసాదంగా పంచి పెట్టవచ్చు. లేదా ఏదైనా తీపి పదార్థం చేసుకోవచ్చు. లేదంటే నీళ్లలో కలిపి వేయవచ్చు అండి.

  • @user-pv1zh3ki1t
    @user-pv1zh3ki1t 11 місяців тому +1

    Pooja ki enni naivedhyalu pettavachhu clear ga reply ivvandi

    • @Hindulibrary
      @Hindulibrary  11 місяців тому

      అది మన ఓపికను బట్టి ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఒకటి లేదా మూడు లేదా ఐదు లేదా తొమ్మిది పెట్టుకోవచ్చు

  • @sathishdadigari4346
    @sathishdadigari4346 7 днів тому +1

    Akka Prasadalu comment lo petandi names tho saha please

    • @Hindulibrary
      @Hindulibrary  7 днів тому

      బూరెలు
      గారెలు
      పరమాన్నం
      పులిహోర
      దద్దోజనం
      చలిమిడి, వడపప్పు
      పులగం( దీన్ని బియ్యం లో, కొంచెం పెసరపప్పు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి వండుతారు. దీన్ని మా వైపు అత్తెసరు అని కూడా అంటారు)
      అప్పాలు, పాల కాయలు (బియ్యప్పిండిలో బెల్లం కరిగించిన నీళ్లు పోసి ముద్దలా కలిపి చిన్న చిన్న వడల్లా చేస్తే అప్పాలు అంటారు. వాటినే పొడుగ్గా చేస్తే పాల కాయలు అంటారు)
      నానబెట్టిన శనగలు
      పానకం

  • @p.venkat1232
    @p.venkat1232 11 місяців тому +1

    Amma naku oka dought ammavariki gold matrame veyyala?? Lekunte imitation gold vesukovacha ante vaddanam leni vallu untaru kadha sooo andhuku aduguthunnanu

    • @Hindulibrary
      @Hindulibrary  11 місяців тому

      మన దగ్గర ఉన్నంతవరకు గోల్డ్ వి వేయడమే మంచిదండి. లేనప్పుడు వేరే ఏదైనా వేయవచ్చు. గాజుల మాల పూలమాల కూడా వేసుకోవచ్చు.

    • @p.venkat1232
      @p.venkat1232 11 місяців тому

      @@Hindulibrary thanks amma

  • @Satya-lw3yb
    @Satya-lw3yb Рік тому +2

    Toralu mundu chesukovachcha andi

  • @priyankarameshpriyanka2800
    @priyankarameshpriyanka2800 Місяць тому +1

    Ammavariki nagalu kotthadi vatine pettala akka

    • @Hindulibrary
      @Hindulibrary  Місяць тому

      కొత్తవి ఉంటే పెట్టుకోవచ్చు. మనం వాడినవి అయితే, పసుపు నీటిలో క్లాత్ ముంచి తుడిచి అప్పుడు వేయాలి.

  • @Deeksha_vlogs784
    @Deeksha_vlogs784 Рік тому +1

    Memu eppudu kalasam pettaledhu ipudu petukovacha

  • @user-gh8jh4hr8k
    @user-gh8jh4hr8k 12 днів тому +1

    Petam yepudu kadapali chepandi

    • @Hindulibrary
      @Hindulibrary  12 днів тому

      శనివారం ఉదయం కదపాలి. వివరంగా కావాలంటే ఈ వీడియో చూడండి లింక్ ఇస్తాను.

    • @Hindulibrary
      @Hindulibrary  12 днів тому

      ua-cam.com/video/MtIAa-AMD8c/v-deo.html

  • @user-qi5we3tb6k
    @user-qi5we3tb6k Рік тому +1

    Nadaggara ammavari vigraham ledu appu kalasampaina Pooja cheyala

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      అవునండి అన్ని కలసానికే చూపించాలి .నీళ్లు లాంటివి వేసేటప్పుడు డైరెక్ట్గా వేయకుండా ఒక ప్లేట్ పెట్టుకుని కలసానికి చూపించి ప్లేట్లో వేయాలి

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      మంత్రాలు కథతో సహా ఇంకొక వీడియో పెట్టాను అండి అవసరం అయితే చూడండి

  • @PadmaGudala-uq3jk
    @PadmaGudala-uq3jk 23 дні тому +1

    Marriage kani pilalu kuda cheyocha varlakshmi varatam

    • @Hindulibrary
      @Hindulibrary  23 дні тому

      లక్ష్మీ పూజ చేసుకోవచ్చు అండి. కానీ తోరం కట్టుకుని, వ్రతం చేసుకోవాలంటే పెళ్లి అయిన వాళ్లే చేయాలి.

  • @shailajamachana7140
    @shailajamachana7140 Рік тому +1

    Kalasam meedi kobbari kalyani emi cheyali andi

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      దాన్ని కొట్టి ముక్కల్ని ప్రసాదంగా పంచి పెట్టవచ్చు లేదంటే ఏదైనా తీపి పదార్థం చేసుకోవచ్చు చట్నీలో కూరల కోసం వాడకూడదు

  • @user-yn5ze2zm6u
    @user-yn5ze2zm6u Рік тому +1

    Puja I payaarka kobbarikaya Ela kottali

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      మనం నైవేద్యం సమర్పించేటప్పుడు ,కొబ్బరికాయ కూడా కొట్టి ,దాన్ని కూడా పెట్టి అప్పుడు చూపించాలి.

  • @santhadevi2602
    @santhadevi2602 Рік тому +1

    Amma, varinipettukovachu

  • @kurakuladeepa2038
    @kurakuladeepa2038 Рік тому +1

    Manam rendu Potala Puja aiepoyaka ammavari pitani adhe roju kadipe vacha

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      ఆరోజు శుక్రవారం కాబట్టి కదపకూడదండి. మర్నాడు ఉదయం పూజ చేసిన తర్వాతే కదుపుకోవాలి .శనివారం రెండవ రోజు అయినా కూడా మనకు ఒక రోజు పూర్తయినట్టే లెక్క వస్తుంది, కాబట్టి శనివారమే కదుపుకోవాలి.

  • @kurakuladeepa2038
    @kurakuladeepa2038 Рік тому +1

    Chala Mandi adhe roju kadilestharu kada

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому +1

      Sukravaram kada kadilinchakudadu,and night finish avvakundaa okaroju poorti avvadu

  • @pushpathanu4622
    @pushpathanu4622 Рік тому +1

    Amma manam vesukne gold ammavariki puja time lo medalo veyochha

  • @user-kl7ph6hz4h
    @user-kl7ph6hz4h 14 днів тому +1

    Akka kalusham lekunda puja ela cheyyali malli ammavari అలంకరణ ela chesukovali akka nenu frist time puja chesukuntunna akka plz reply maa

    • @Hindulibrary
      @Hindulibrary  14 днів тому

      కలశం ఆనవాయితీ లేకపోతే, అమ్మవారి ఫోటో గాని, చిన్న విగ్రహం కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు .అమ్మవారిని చీరతో అలంకరించాలి అనుకుంటే ,నేను బ్లౌజ్ పీస్ తో చీర కట్టిన వీడియో ఉంది. లింక్ షేర్ చేస్తాను ,ఒకసారి చూడండి. అక్కడ కలశానికి బదులుగా చెంబులు పెట్టుకొని తయారు చేయవచ్చు.

    • @Hindulibrary
      @Hindulibrary  14 днів тому

      ua-cam.com/video/8MNiqZAutg0/v-deo.html

    • @user-kl7ph6hz4h
      @user-kl7ph6hz4h 14 днів тому

      @@Hindulibrary
      Akka miru kalusham lo కోబరికాయ pettaru kada nenu kuda alane pettala kalusham anavaethi ledu kada కోబరికాయ ku baduluga chembu pettavacha akka miru posaru kada biyyam m cheyali akka tnx akka na doubt ni clear chesaru nenu frist time nomu nochukuntunnanu tnx maa🥰 plz reply me maa

    • @Hindulibrary
      @Hindulibrary  14 днів тому

      @user-kl7ph6hz4h పైన కొబ్బరికాయ కి బదులుగా చిన్న చెంబు పెట్టుకో మా. నువ్వు కలశం పెట్టడం లేదు కాబట్టి కింద బియ్యం పొయ్య వలసిన పని లేదు. హైట్ సరిపోవడానికి ఏదైనా గిన్నె పెట్టుకో చాలు.

    • @Hindulibrary
      @Hindulibrary  14 днів тому

      @user-kl7ph6hz4h ఆల్ ద బెస్ట్ అమ్మ .బాగా చేసుకో. మంత్రాలు చదవడం కష్టంగా ఉంటే, నేను మంత్రాలతో సహా ఇంకొక వీడియో చేశాను .లింక్ ఇస్తాను అది చూసి చేసుకో.

  • @Satya-lw3yb
    @Satya-lw3yb Рік тому +1

    Evening kuda same cheyyala andi puja next day kuda same ilane cheyyala pls reply

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      సాయంత్రం ఇంత ప్రాసెస్ అవసరం లేదండి షోడశోపచార లేదంటే పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది .ఈ రెండో కూడా ఎలా చేసుకోవాలో నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అవసరమైతే అవి చూడండి

    • @Satya-lw3yb
      @Satya-lw3yb Рік тому +1

      Thanks Andi reply ichcharu

    • @Satya-lw3yb
      @Satya-lw3yb Рік тому +1

      Ammavarini pette pita mida mundu roju evening pasupu rasi botlu pettukovachcha andi leda eppudu puja cheste aroje rayala andi

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      A roje chesukunte manchidi andi

    • @Satya-lw3yb
      @Satya-lw3yb Рік тому

      @@Hindulibrary thanks andi 🙏

  • @sathishdadigari4346
    @sathishdadigari4346 7 днів тому +1

    Pala kaya antey

  • @jyothikandu2911
    @jyothikandu2911 Рік тому +1

    Amma lakshmi devi ki pooja chesetappudu pakkana narayana swamy ni pettalani antaru kadha mari miru dhani gurinchi cheppaledhentandi

  • @fashionworld4427
    @fashionworld4427 11 місяців тому +1

    Meeru use chestunna book enti andi

    • @Hindulibrary
      @Hindulibrary  11 місяців тому

      వరలక్ష్మి వ్రతకల్పం అంటే ఎక్కడైనా దొరుకుతుంది అండి

    • @Hindulibrary
      @Hindulibrary  11 місяців тому

      నేను ఇంకొక వీడియోలో మంత్రాలు కదా అష్టోత్తరాలు అన్ని చదివి వినిపించా. అవసరమైతే అది చూడండి కామెంట్స్ లో పిన్ చేశాను

  • @medisettichinnibabu964
    @medisettichinnibabu964 Рік тому +1

    🙏🙏

  • @mounikamanda9386
    @mounikamanda9386 Рік тому +1

    Nanu new married nanu Pooja chasukovacha amma

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      చేసుకోవచ్చమ్మ

  • @ashokpidamarthi4085
    @ashokpidamarthi4085 Рік тому +1

    Kobbari Kaya kottavadda

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      మనం నైవేద్యాలు సమర్పించే ముందు కొబ్బరికాయ కూడా కొట్టుకుని నైవేద్యాలతో పాటు పెట్టి దేవునికి చూపించాలి .వీడియోలో చెప్పానండి ఆ విషయం కాకపోతే కొట్టడం చూపించలేదు.

  • @Rajani34
    @Rajani34 Рік тому +1

    Hi meedhi a vuru

  • @kubireddikrishnaveni3782
    @kubireddikrishnaveni3782 Рік тому +2

    మనంతల మనం బుక్ చదువుకోవచ్చా అమ్మ

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому +1

      చదువుకోవచ్చు అండి. అందరికీ పూజారులు వచ్చి చేయాలంటే కుదరదు కదండీ.

  • @mounikamanda9386
    @mounikamanda9386 Рік тому +2

    Ma anthama chasava valu kadhu

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому +1

      పర్వాలేదు అమ్మ.చేసుకుంటే ఏమవుతుందో అని భయంతో కాకుండా, దేవుని మీద నమ్మకంతో, భక్తితో చేసుకో. అంతా మంచే జరుగుతుంది.

  • @nareshvallapu1068
    @nareshvallapu1068 Рік тому +3

    Chala Baga cheparu

  • @suseelaraghu-fv6jw
    @suseelaraghu-fv6jw Рік тому +1

    Chala bags chepparandi

    • @Hindulibrary
      @Hindulibrary  Рік тому

      ఈరోజు మంత్రాలతో సహా ఇంకొక వీడియో పెట్టానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి

  • @madapathilakshmi4238
    @madapathilakshmi4238 Рік тому +1

    Chala Baga chepparu

  • @BShivani-j1d
    @BShivani-j1d 10 днів тому +1

    Naku 2021 lo marriage aindi nenu ee year vratam start cheyavacha

    • @Hindulibrary
      @Hindulibrary  10 днів тому

      2021లో శ్రావణ మాసానికి ముందు మ్యారేజ్ అయితే గనుక, ఇది నాలుగవ సంవత్సరం అవుతుంది. కాబట్టి ఐదవ సంవత్సరం చేసుకోవాలి .ఒకవేళ శ్రావణం వెళ్లిపోయిన తర్వాత మ్యారేజ్ అయి ఉంటే గనుక, ఇది మూడవ సంవత్సరం అవుతుంది కాబట్టి చేసుకోవచ్చు.

  • @mahik6035
    @mahik6035 Рік тому +2

    🙏🙏🙏