- 353
- 1 501 666
Hindu library
India
Приєднався 28 чер 2023
అందరికీ నమస్కారం. నా పేరు శిరీష .మన హిందూ పురాణాలలోని కథలను, చాలామందికి తెలియని కొత్త విషయాలను, మన సంస్కృతి సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయతను, పూజా విధానాలను మీకు తెలియజేయడం కోసం ఈ ఛానల్ మొదలు పెట్టాను. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
Відео
నరక చతుర్దశి ,దీపావళి రోజుల్లో చేయాల్సిన పనులు
Переглядів 899 годин тому
నరక చతుర్దశి ,దీపావళి రోజుల్లో చేయాల్సిన పనులు
ధన త్రయోదశి రోజు తప్పక చేయాల్సిన పనులు
Переглядів 6916 годин тому
ధన త్రయోదశి రోజు తప్పక చేయాల్సిన పనులు
నవరాత్రి మొదటి రోజు కుదరకపోతే ఇలా చేసుకోవచ్చు
Переглядів 3421 день тому
నవరాత్రి మొదటి రోజు కుదరకపోతే ఇలా చేసుకోవచ్చు
లలితా సహస్రం చదివేటప్పుడు చేస్తున్న తప్పులు
Переглядів 32121 день тому
లలితా సహస్రం చదివేటప్పుడు చేస్తున్న తప్పులు
లలితా సహస్రాని కి సమాన ఫలితం ఇచ్చే స్తోత్రం మూడే నిమిషాల్లో
Переглядів 60 тис.21 день тому
లలితా సహస్రాని కి సమాన ఫలితం ఇచ్చే స్తోత్రం మూడే నిమిషాల్లో
శ్రీశైలంలో నవరాత్రుల్లో అలంకరించే నవదుర్గా రూపాలు#shorts
Переглядів 5121 день тому
శ్రీశైలంలో నవరాత్రుల్లో అలంకరించే నవదుర్గా రూపాలు#shorts
విజయవాడ దుర్గమ్మ ఆలయ రహస్యాలు ,నవరాత్రి అలంకరణలు
Переглядів 5028 днів тому
విజయవాడ దుర్గమ్మ ఆలయ రహస్యాలు ,నవరాత్రి అలంకరణలు
పీఠం కలశం లేకుండా నవరాత్రి పూజ సులభంగా చేసుకునేలా
Переглядів 212Місяць тому
పీఠం కలశం లేకుండా నవరాత్రి పూజ సులభంగా చేసుకునేలా
కొత్తగా చేయాలనుకునే వారి కోసం సులభమైన పద్ధతిలో నవరాత్రి పూజ
Переглядів 353Місяць тому
కొత్తగా చేయాలనుకునే వారి కోసం సులభమైన పద్ధతిలో నవరాత్రి పూజ
పితృ పక్షాలు అంటే ఏమిటి ?పితృ పక్షాల్లో తర్పణాలు ఎందుకు ఇవ్వాలి?
Переглядів 21Місяць тому
పితృ పక్షాలు అంటే ఏమిటి ?పితృ పక్షాల్లో తర్పణాలు ఎందుకు ఇవ్వాలి?
కాణిపాకం కంటే ముందే గణపతి స్వయంభుగా వెలసిన క్షేత్రం
Переглядів 23Місяць тому
కాణిపాకం కంటే ముందే గణపతి స్వయంభుగా వెలసిన క్షేత్రం
షోడశోపచార పూజా విధానం (నిత్య పూజా విధానం)
Переглядів 1 тис.Місяць тому
షోడశోపచార పూజా విధానం (నిత్య పూజా విధానం)
వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతారు ?ఎలా కట్టాలి?
Переглядів 80Місяць тому
వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతారు ?ఎలా కట్టాలి?
వినాయక చవితికి వాడే 21 రకాల పత్రి వివరాలు
Переглядів 55Місяць тому
వినాయక చవితికి వాడే 21 రకాల పత్రి వివరాలు
వినాయక చవితి వ్రత కథ ,పిల్లలకు అర్థమయ్యేలా
Переглядів 37Місяць тому
వినాయక చవితి వ్రత కథ ,పిల్లలకు అర్థమయ్యేలా
శ్రావణ పూర్ణిమ రోజు ఇలా హయగ్రీవ పూజ చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది
Переглядів 362 місяці тому
శ్రావణ పూర్ణిమ రోజు ఇలా హయగ్రీవ పూజ చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది
అమ్మవారి కోసం రెండు రకాల గాజుల మాలల తయారీ విధానం
Переглядів 352 місяці тому
అమ్మవారి కోసం రెండు రకాల గాజుల మాలల తయారీ విధానం
వరలక్ష్మీ వ్రతం తర్వాత వచ్చే సందేహాలకు సమాధానాలు
Переглядів 3602 місяці тому
వరలక్ష్మీ వ్రతం తర్వాత వచ్చే సందేహాలకు సమాధానాలు
వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి
Переглядів 2652 місяці тому
వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి
Sri mathre Namaha 🙏🌺🙏
🙏🏼
Tq madam
Welcome andi.Follow for more videos
ఈ శ్లోకాలు అన్ని డిస్క్రిప్షన్ లో పెట్టమని అడిగారు .సో నేను యాడ్ చేశాను. అవసరమైన వాళ్ళు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు .అలాగే 14వ శ్లోకంలో చిన్న మిస్టేక్ కూడా ఉంది. రెండవ లైన్ లో పాశ హస్తా, పాశ హంత్రీ అని చదవాలి. నేను పొరపాటున పాశ యంత్రీ అని చెప్పాను. అది సరి చేసుకోండి.sorry for the mistake.
Display లో pettandi madam garu
Ok andi
Madam garu chala thanks andi Maali chala varaki theliyani vishalu chepthunnaru nenuo kathala bini maa 6years papa ki chepthu annam thinipistunna,padukopeduthunnanu
Thank you so much andi. ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడే అంత కష్టపడి పురాణాలు వెతికి చేసిన వీడియోలకు ప్రతిఫలం దక్కినట్లు అనిపిస్తుంది.
Indruni vahanam thella yenugu kadha madam meeru tella Gurram annaru
తెల్ల ఏనుగుని ఐరావతం అంటారండి. దానితోపాటు ఉచ్చైశ్రవం అనే తెల్లని గుర్రం కూడా ఉంది.
శ్రీ మాత్రే నమః 🪷🪷🪷🙏🙏🙏🙏🙏
🙏🏼
Maa laanti chadavadaaniki ranappudu meeru andinchina slokalu entho viluvinavi.tq. sri mathre namaha
Thank you andi
Hi nejamgane mana korikalu theruthaya andi ante Meru last lo chepparu kada manam nammakam tho six times parayanam chesthe mana korikalu theruthai ani poojari eccharu ani annaru kada please reply pettandi
అమ్మవారి మీద నమ్మకంతో చేయండి జరుగుతాయి
ఇ లాటి పిచ్చి సలహాలు ఇవ్వకండి చదవ గల వాళ్ళు మొత్తం 183 శ్లోకాలు చదువుతారు అదే సంతృప్తి
నేను చదవలేని వాళ్ళ కోసం, సమయం లేని వాళ్ళ కోసం కదండి చెప్పాను. చదివే వాళ్ళని మానేయమని చెప్పలేదు కదా.
Timelekapithenamskaram. Better.
చదవడం వల్ల తప్పేమీ లేదు కదండి. చదివామన్న తృప్తి ఉంటుంది కదా.
Om SHREE Maathre Namaha.
🙏🏼🙏🏼🙏🏼
God bless you💖💖
🙏🏼
Tq ma🎉
😊
OM SHREE MATHRE NAMAHA
🙏🏼🙏🏼🙏🏼
Om Shree Lalitha DEVI YE NAMAHA
👍
ఇంత చక్కటి విషయమును అందరితో షేర్ చేసుకునేందుకు మీకు సహస్ర అభివందనములు
😊🙏🏼
ధన్యవాదములు అమ్మ తక్కువ సమయంలో ఇంత మంచి అమ్మవారి శ్లోకాలు చెప్పినందుకు మీకు ధన్యవాదములు అమ్మ
👍😊
🙏🙏🙏🙏🙏🙏
Om.sri matre namaha chala bhaghundhi
Tq andi
చాలా బాగుంది ధన్యవాదములు సమయము తక్కువ ఉన్నప్పుడు చదువు కోవచ్చు
👍😊
Thankyou.
👍
నాకు ఒక Doubt అండి.... వేదాలు అనేవి వ్యాసునికి ముందు లిఖిత రూపంలో లేదు అని అంటారు కదా... మరి మన కొన్ను పురాణ కథల్లో వేదాలు అపహరించారు అని చెప్తారు ఎందుకు
వేదాలు ముందు నుంచి ఉన్నాయండి. వ్యాసుల వారు వాటిని అందరికీ అర్థమయ్యేలా నాలుగు భాగాలుగా విభజించారు.
What is mean by yogan aunty
హోమం చేస్తారు కదా అలాంటిది
Pasa hasta, pasa hantra ani undali
👍
బావుంది అండి, ఆ శ్లోకం కూడా.చెప్పాల్సింది
లలితా సహస్రం లో మొదటి శ్లోకంలో అమ్మవారు ఎలా పుట్టారు ఎందుకు పుట్టారు అన్నది చెప్పారు (చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యతా).2-13 వరకు అమ్మవారి రూపాన్ని వర్ణిస్తారు. 13-33 వరకు బండాసురుడు తో చేసిన యుద్ధమే ఉంటుంది.
@@Hindulibrary Tq అండి
Time lenappudu okey slokanni 108 times chadivithey baguntundhi kadha
అది మీ ఇష్టం అండి. ఈ శ్లోకాలు మనలోనే ఉన్న అమ్మవారి శక్తిని తెలియజేసే క్రమంలో ఉంటాయి. ఒక గురువుగారు వీటిని ఇలా కూర్చి ఇచ్చారు.
🙏🏻🙏🏻
🙏🏼
Sri mathre namaha 🙏 ♥️
🙏🏼
ఇలాంటివి చెప్పకూడదు. ఫలితాలు బాగా రావాలంటే కస్టపడి chadavaalsinde
సమయం లేనప్పుడు ,మొత్తం చదవడం రానప్పుడు ఉపయోగపడుతుందని చెప్పానండి. సమయం ఉంటే పూర్తిగా చదివితేనే మంచిదని కూడా నేను వీడియోలో చెప్పాను.
16 aksharala namalanni kalipi stotram chesesaru ....
16 అక్షరాల నామాలు ఇంకా చాలా ఉన్నాయి కదండీ
ఇలా సగం సగం చదివే బదులు టైం పెట్టుకొని పూర్తిగా చదివితేనే తృప్తిగా వుంటుంది, టైం వున్నప్పుడే చదివితే బాగుంటుంది
నేను కూడా చెప్పాను కదండీ. టైం ఉన్న వాళ్ళు తప్పకుండా పూర్తిగా చదువుకోమని. ఉద్యోగాల రీత్యా బిజీగా ఉండే వాళ్ళు, చదవడం సరిగ్గా రాని వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందని పెట్టాను.
దుర్గ ద్వాత్రింస నామావళి చదువు కొండి టైం లేకపోతే ఇలా సగం సగం తృప్తి ఇవ్వాదు.పెద్దవాళ్ళు చెప్పారు.నేను అదే చేస్తాను
ఇది నేను సృష్టించింది కాదండి. మా గురువుగారు ఇచ్చారు
@@Hindulibrarybagundi. Vimarsa rupini Laithambika. Yilanti vimarsalani thattukune sakthi kuda aa thalli ye meeku anugrahinchu gala. 🙏🙏🙏
@@radhavaranasi7741 Thank you so much andi 😊
Sri matrenamaha thanks amma
🙏🏼
Tq అమ్మ శ్రీ మాతా
🙏🏼
పంచముఖ రూపాలకు చెప్పిన వివరణ చాలా బావుంది...
👍🙏🏼
Sorry madam , letter jump ayyindi ....Tq very much madam once again !! 🤝🙏🌹🙏👍
Follow for more videos andi
Tq fery much madam !! 🤝🙏🌹🙏👍
👍
Jai mata di
🙏🏼
Srimarthanamaha🎉🙏
🙏🏼
🙏🙏🙏👌👌👌👌👌👏👏
Thank you andi
Tq amma
🙏🏼
Thank you very nice
U r welcome
Aadharam ? Ekkada vundi ?
మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఒక దేవి ఉపాసకులు అయిన గురువుగారు ఇచ్చారు ఇది.
Tq. Amma
👍
అమ్మ మా అమ్మ జగత్తు అంతటికీ అమ్మ
🙏🏼
Om sri matre namaha 🙏🙏🙏
Madam garu chala baga chepparu....tq andi....na doubts avarini adagala anukunedhanini kan.....aa Lalitha అమ్మవారే నాకు మిమ్మల్ని chupincharandi.....ఫస్ట్ టైమ్ కుంకుమ పూజ చేసుకునే వారు ఎప్పుడూ చేసుకోవాలి అండి
@@SathiniSathish మీకు కుదిరితే రోజు చేసుకోవచ్చు అండి
నేను ఆ గుడి చూసే వరకు అమ్మవారి విగ్రహం అలా ఉంటుంది అనుకునే వాడిని అండి😅
Haa,nenu kudaa😊
ఉపవాసం చేస్తారు madam.
చేయగలిగిన వాళ్ళు చేయాలండి
Laxmi ganapathi ప్రతిమలు ఉన్నాయి .laxmi అమ్మవారికి పూజ చేయవచ్చా madam.plz rply me
చేసుకోవచ్చు అండి