పిఠాపురం లో ఏమేమి చూడాలి ఫ్రీ రూమ్స్ వివరాలు Pithapuram Temples Information Free Rooms East Godavari

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Hello Friends in this video i will show pithapuram local temples like Padagaya Kshetram and 10th Shakti Peetham Sri Puruhutika shakti peetham , Sri Kunthi Madhava Temple one of the Pancha Madhava Temples. Sri Pada Srivallabha Santhanam birth Places of Sri Pada Srivallabha. Pithapuram Local Temples History . Pithapuram Local Tour. how to get free rooms at pithapuram temples. East Godavari Trip Hindu TEMPLES guide
    Temples Guide Whatsapp : 8247325819
    Welcome to Hindu Temples Guide
    హిందూ టెంపుల్స్ గైడ్ :
    Hindu temples guide site :
    www.hindutemple...
    Fb page : / templesguide
    UA-cam : / templesguide
    App : play.google.co...
    టెలిగ్రామ్ గ్రూప్ : t.me/hindutemp...

КОМЕНТАРІ • 143

  • @చక్రవర్తులహరిత

    మా ఊరి లో ఉన్న దేవాలయాల మీద యింత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు

    • @SANTHOSHKUMAR-lx7vw
      @SANTHOSHKUMAR-lx7vw Рік тому

      రాజమండ్రి నుండి ఎంత దూరం ఉంటుంది

  • @rameshcashew9911
    @rameshcashew9911 2 роки тому +5

    నేను చిన్నప్పుడు పిఠాపురం లో మీరు స్థలాలు చూపించటం వల్ల నా చిన్ననాటి సంగతులన్నీ గుర్తొస్తున్నాయి మీరు ఈ వీడియో చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది నేను చిన్ననాటి సంగతులన్నీ వేసుకున్నట్లు థాంక్స్

  • @agrvarma2506
    @agrvarma2506 3 роки тому +14

    రాజచంద్ర గారు చాల మంచి విషయం తెలిపారు. చాల సంతోషం.

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 3 роки тому +12

    నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చింది మా ఊరు దెవాలయాలు మిరు విడియో ద్వారా ప్రజలకు తెలియచెసినందుకు. ధన్యవాదాలు 🙏

  • @vamshichakilam3258
    @vamshichakilam3258 3 роки тому +4

    కుంతీ మాధవ స్వామి వారి గురించి పూజారి వారు చెప్పిన వివరం చాలాబాగుంది🙏

  • @madugundusomasekhar440
    @madugundusomasekhar440 3 роки тому +4

    చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని అందంచారండీ రాజాచంద్ర గారు

  • @pavanikrovi4414
    @pavanikrovi4414 25 днів тому

    మా పిఠాపురం లో దేవాలయాలు 🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻

  • @remopasila5700
    @remopasila5700 Рік тому +1

    Jai Gurudev Datta Avadhoota swamy🙏🙏🙏

  • @krishnayarramsetti7962
    @krishnayarramsetti7962 3 роки тому +5

    వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్

  • @rajukolnati2990
    @rajukolnati2990 3 роки тому +5

    This is what I want..... thank you.... Jai Sri Ram 🙏🙏🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 роки тому +5

    🙏🏻🙏🏻🙏🏻👌 బాగా చూపించారు పిఠాపురం చాలా బాగుంటుంది పిఠాపురం శక్తి పీఠం దత్త పీఠం ఉంది తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి

  • @kanuridurgarao9767
    @kanuridurgarao9767 3 роки тому +1

    దత్త పీఠం వరకు వేళాం కానీ సమయం సరిపోలేదు కానీ మీరు చుపించీనందు చాలా చాలా ..... సంతొషం ఉంది

  • @parvathymn1265
    @parvathymn1265 3 роки тому +6

    Sreeguru datta sri sreepada seevallabayanamaha I am fortunate to visit This place sevaral times.the arrangements are very good and we feel comfortable for stay and concentrate on the lord through out our stay.god bless all of us

  • @raghavarao2678
    @raghavarao2678 3 роки тому +2

    చాలా ప్రయోజనకరమైన వీడియో పంపారు.ధన్యవాదాలు..

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju 3 роки тому +3

    Yess we can stay completely at this satram near Lord Venugopala temple.

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 3 роки тому +28

    నా స్వగ్రామం లోని దేవాలయాల గురించి తెలియ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మరి అష్టా దశ శక్తి పీఠాలలో ఒక పీఠం శ్రీ పురూహితీక అమ్మవారి గురించి చెప్పలేదు.

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 роки тому +2

    We r happy the way of Invitation extended by Smt. Sowjanya, Executive Officer . Thanks to EO madam for giving Good information

  • @srinivasaraosiddireddy129
    @srinivasaraosiddireddy129 3 роки тому +3

    రాజా చంద్ర గారు చాలా మంచి విషయాలు తెలియ చేసినారు ధన్యవాదములు .అయితే ఒక్కొక్క దేవాలయానికి ఎంతెంత దూరం ఉంటుంది అన్నది కూడా తెలియ చేయగలరు

  • @gandhamnagaramakrishna5593
    @gandhamnagaramakrishna5593 3 роки тому +2

    Good information 🤝
    Video chala bagundhi 👌🙏

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju 3 роки тому +1

    It's very nice message. I visited twice this Phitapuram on Mahalaya Pakasham days.on two names I also remitted money for Annadhanam. Next visit I can stay with my wife for 3 or 4 days to spend good time in this Shkestram. Th. Q. 🌹🙏🏻🌹JAYA GURU DATTA.

  • @shankarlicdo4632
    @shankarlicdo4632 3 роки тому

    గుడ్ జాబ్ రాజా గారు.... మీరు ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు చేయాలి అని, మన జిల్లా లో, మన రాష్ట్రం లోనే కాకుండా, దేశం లోని ప్రముఖ దేవాలయాల గురించి మంచి వీడియోలు తెలుగులో అందరికీ అర్ధమయ్యే విధంగా రూపొందించే శక్తి సామర్ధ్యాలను, దానికి కావలసిన సంపదలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...
    🙏🙏🙏🙏🙏🙏

  • @sharadachereddy5252
    @sharadachereddy5252 3 роки тому

    మంచి సమాచారం ఇస్తున్నారు. థాంక్యూ 🙏🙏👍

  • @satyakumari5223
    @satyakumari5223 3 роки тому +2

    Thank you for
    Very good information and we feel happy to see the Swamy temple. 🙏🙏🙏

  • @hariprakash6137
    @hariprakash6137 Рік тому

    Thank you for the information nenu 1 st jan ki vellutjunnanadi

  • @ravikrishnasegu2291
    @ravikrishnasegu2291 3 роки тому

    Sri guru datta jai guru datta
    Sri paada sri vallbhava swamiye namaha om namah sivaya
    Thank you sir

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 3 роки тому +3

    శ్రీ పాద రాజాం శరణం ప్రపద్యే🙏🙏🙏

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching 3 роки тому +3

    Great information 🙏🙏

  • @balakrishnasabinedi2817
    @balakrishnasabinedi2817 3 роки тому +2

    Useful information all devoties🙏🙏🙏

  • @narasimha.peesapatisiddhu5057
    @narasimha.peesapatisiddhu5057 3 роки тому +3

    Ttd tirumala Tirupati devasthanam Sri padmavathi sameta venkateswaraswaami swami devalayam kuda vundi . A yokka devaalayaanni chupinchuntee bagundedi.

  • @rpo2007
    @rpo2007 3 роки тому +1

    శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
    శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 3 роки тому +1

    good information. thnk you brother ...

  • @ashanara4439
    @ashanara4439 3 роки тому +5

    రూమ్స్ గురించి సరిగా చెప్పలేదు లాస్ట్ టైం మేము రూంలు విషయంలో చాలా ఇబ్బంది పడ్డాము

    • @SANTHOSHKUMAR-lx7vw
      @SANTHOSHKUMAR-lx7vw Рік тому

      రాజమండ్రి నుండి ఎంత దూరం ఉంటుంది

  • @vijayaprasadmamidi1609
    @vijayaprasadmamidi1609 3 роки тому +1

    Thank you very much sir

  • @subhadrammach5347
    @subhadrammach5347 2 роки тому

    Naa janmasthali Peetikapuram gurinchi chupisthunte , na a chinnappati Padagaya snanalu,daivadarsanaalu, kunthimadhavuni darsanam, pogadapoolu erukovadam modalainavanni gurthosthunnayi. 6-10-2023 Nadu Sripada Srivallabha devasthananni, Srikukkuteswara Swamy devasthaananni darsinchukune adrustam kaligindi. Eemadhya Kunthi Madhavinni darsinchaledu. A koratha meeru theercharu.. dhanyawadamulandi.🙏🙏🕊️🕊️

  • @nichenametlagangadharagupt913
    @nichenametlagangadharagupt913 3 роки тому

    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @prabhasanyasi4788
    @prabhasanyasi4788 2 роки тому

    Very happy sir thank u very much

  • @r.s.nmurty9934
    @r.s.nmurty9934 3 роки тому +2

    పూజలు నిర్వహిస్తున్నారు accomodation ఏన్ని రోజులు ఇస్తారు కాటేజ్ amount ఎంత పే చేయ వలసి వస్తుంది దయచేసి చెప్పకొరుతున్నను

  • @shaikchistykhaleeftulla
    @shaikchistykhaleeftulla 3 роки тому

    Welcome to Pithapuram ..
    Pls visit Datatreyya temple,Padhagaya shetram etc

  • @naveenkumar-fm2tb
    @naveenkumar-fm2tb 7 місяців тому

    Namaskaram anna. TIRUMALA lo darshanam Aina enni hours lopu laddus teesukovali..

  • @MenneniVijayaKumar
    @MenneniVijayaKumar 3 роки тому +2

    Thank you Sir

  • @TheScorpio1938
    @TheScorpio1938 3 роки тому +1

    జై గురు దత్త 🙏🙏🙏

  • @singaiahpandalaneni2608
    @singaiahpandalaneni2608 3 роки тому +1

    Very good information thank you sir

  • @shaikchistykhaleeftulla
    @shaikchistykhaleeftulla 3 роки тому

    Tq very much team & Your telecosting the video about temples in Pithapuram ..Pls guide to viewers in your video .. how to reach particular temple of location like RTC,Railway information..

  • @balakishan3218
    @balakishan3218 3 роки тому

    Thanks sir(jai guru datta)

  • @arunkumarmudhiraj7130
    @arunkumarmudhiraj7130 Рік тому

    మేము ఈ బుధవారం శ్రిపదవల్లభ మరియు కుక్కుటేశ్వర ఆలయం సందర్శించాలని అనుకుంటున్నా. మాకు రూములు ఏమైనా దొరుకుతాయా.

  • @madhavgundra7098
    @madhavgundra7098 3 роки тому +1

    Great brother 👏👏
    Love from kolanka 😍

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 роки тому +2

    Sir
    Shakthi pitam
    Chupaledhu?

  • @jaganch367
    @jaganch367 Рік тому

    sri datta saranam mama

  • @suryakeerthimaruvada1455
    @suryakeerthimaruvada1455 3 роки тому

    ధన్యవాదాలు 🙏

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 3 роки тому +1

    Jai Sri guru datta

  • @kurmadasadapa1382
    @kurmadasadapa1382 4 місяці тому

    పాదగయ పిఠాపురo లో నా శ్రీమతి మరియు నారెండవకుమారుడు కరోనా విషపుకోరలలో చిక్కుకొని 2-8-2020 మరియు 5 - 8 -2020 సంవత్సరంలో పరమ పదించారు వారికి తెలుగు సంవత్సరపంచాంగం ప్రకారం పిండ ప్రదానం చేయాలి కావున ఆగష్టు మొదటి వారంలో పిండ ప్రధానం చేయుటకు ఒక రూమ్ కావాలి మేము ఇద్దరం దర్శించి పంతులుగారిని కలసి పిండప్రధానం చేయుటకు అవకాశం కల్పించ ప్రార్థన.

  • @sudhakarjogimahanti3499
    @sudhakarjogimahanti3499 3 роки тому

    Oomme srisairam gurudatta namha oomme puruhootika kukuteswara swamy namha saranan oomme kuntimadhava swamy namha panch madhava sawmy namha sudhakar jogimahanti kakinada egdt ap Sri yuvaranjani kala vedika founder and organizer antha baagundali jayhoo new startup bharath 5.8.2021

  • @nandakumar-gn7db
    @nandakumar-gn7db Рік тому

    దేవస్థాన వెబ్ సైట్ అడ్రెస్ చెప్పండి.
    రూమ్ కావాలి.

  • @shalini25106
    @shalini25106 2 роки тому +1

    Where is this place, how to goto temple please give information

  • @nagarajyamtokala7620
    @nagarajyamtokala7620 3 роки тому

    Thanks brother 👏👏

  • @supriyadesu5660
    @supriyadesu5660 3 роки тому

    Om sri guru dattatreyaya namaha

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 роки тому +1

    ఓం నమశ్శివాయ🙏

  • @ashanara4439
    @ashanara4439 3 роки тому

    జై గురు దత్త

  • @TiruBheema
    @TiruBheema 26 днів тому

    Numbers correct ga petandi lift cheyadame ledu and switch off vastunayi

  • @vijayaraghavannarasimha9566
    @vijayaraghavannarasimha9566 3 роки тому

    Jay wale Darshan gas ki dhanyvad

  • @bobbanani5586
    @bobbanani5586 2 роки тому

    Jai Guru Datta 🙏💐

  • @subbarajasomesula4514
    @subbarajasomesula4514 3 роки тому

    Om Namah shivaya

  • @RagavendarGoud112
    @RagavendarGoud112 4 місяці тому

    Bhaiya Pinda pradanam channel entha karchu

  • @bhargav7770
    @bhargav7770 3 роки тому +2

    Good job sir

  • @Varalakshmitangella-kj3dz
    @Varalakshmitangella-kj3dz 7 місяців тому

    దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా!

  • @surathpriya7795
    @surathpriya7795 Рік тому

    Eekafa undhi ee temple. Ee district.

  • @satyanarayanapolisetty8894
    @satyanarayanapolisetty8894 3 роки тому +4

    Hindu temples🕌 guide 🙏

  • @sarasaumadevi4072
    @sarasaumadevi4072 3 роки тому

    Jaya guru datta Sri guru datta

  • @sudhakarjogimahanti3499
    @sudhakarjogimahanti3499 3 роки тому

    Sri padha Sri vallbha gurudatta sairam namha saranam sj

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju 3 роки тому

    Th. Q. If posible send details of various Poojas, Archanas to Lord Datta. & Ammavaru. We delight to perform these, peacefully. Also send the details of accommodation etc. 🌹🙏🏻🌹JAYA GURU DATTA.

  • @nag2367
    @nag2367 3 роки тому +2

    Good video

  • @rajeswarichadalavada7102
    @rajeswarichadalavada7102 2 роки тому

    Temple ki vochi kuda rooms teeskovacha sir.tommarrow velthunnam pls tell me

  • @sreenivasuluyadlapalli8069
    @sreenivasuluyadlapalli8069 3 роки тому +3

    ఈ ఛానల్ రోజు రోజు కి అభివృద్ది చెంది భక్తులు కి ఎంతో ఉపయోగపడుతుంది
    యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @FamousTv-hy4lx
    @FamousTv-hy4lx 3 місяці тому

    Anni chupincharu Kani asalaina sakti peetam sista karanala Verdi lo undi adi chupinchaledu

  • @prasadraokankati4928
    @prasadraokankati4928 3 роки тому

    Om namashivaya

  • @gt-rd7fw
    @gt-rd7fw Рік тому

    Pada Gaya lo sradda karmla cheya vacha...

  • @simhaiahgannoji1780
    @simhaiahgannoji1780 3 роки тому +1

    Aanna... Turup. Godhavari, gilla..... Temulls.. Mottam... Petuu

  • @pradeepabhoopathiraju6185
    @pradeepabhoopathiraju6185 2 роки тому

    Ippudu kuda kukuteswar temple open upto 1pm yena andi afternoon open undadha? We want to visit

  • @srisirihandloomsarees
    @srisirihandloomsarees 3 роки тому

    Ohhh god ...I am in pitapuram

  • @Shekar148
    @Shekar148 3 роки тому

    Om namah shivayah

  • @ddraju888
    @ddraju888 3 роки тому +3

    ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @gayathrisarma5664
    @gayathrisarma5664 3 роки тому

    Maku l1 darshanam kavali anukuntunna tirumala lo yavarini sampradinchali

  • @lifesciencelearners-nandin6280
    @lifesciencelearners-nandin6280 3 роки тому

    Sripadha rajam Sharanam Prapadhye.

  • @maheshmuthyapu3036
    @maheshmuthyapu3036 3 роки тому

    Good annnna

  • @srigurusatsang
    @srigurusatsang 3 роки тому +1

    Very nice keep it up

  • @vijayalakshmipr3007
    @vijayalakshmipr3007 3 роки тому

    Venkateshwara Swami Gudi, Kumaraswami Gudi gurunchi cheppaledu meeku teliyava

  • @veeruveeru6550
    @veeruveeru6550 3 роки тому

    Good

  • @chintu6253
    @chintu6253 3 роки тому +1

    🙏🙏

  • @arjunkulkarni2044
    @arjunkulkarni2044 2 роки тому

    🙏🙏🙏...

  • @varshithalaxmireddy6696
    @varshithalaxmireddy6696 3 роки тому

    Om

  • @panchaksharipaty8776
    @panchaksharipaty8776 3 роки тому

    🙏

  • @nanduriramalakshmi6198
    @nanduriramalakshmi6198 3 роки тому

    Shri gopalbaba gari vachhinappudu nuchi pitapuram development ayyidi

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 3 роки тому

    Why named as Kukkuteswara?

  • @manishmr70
    @manishmr70 2 роки тому

    Use hindi And English for non Telugu users🙏🙏

  • @ramarao3891
    @ramarao3891 3 роки тому

    Video bavundee algy busstand entha duram rally wAy station nude entha duram lords siva sakthi petam history cheppy undavalasendee

  • @sathyanarayana7396
    @sathyanarayana7396 3 роки тому

    Sp

  • @durgak9122
    @durgak9122 3 роки тому

    I have sent ₹2000 for అన్నదానం ఈ dint get receipt

    • @TemplesGuide
      @TemplesGuide  3 роки тому

      Evariki pampincharu

    • @durgak9122
      @durgak9122 3 роки тому

      @@TemplesGuide online transfer to bank

  • @narasimulugoud29
    @narasimulugoud29 3 роки тому

    Hi
    Bro

  • @kesanakurthiuma53
    @kesanakurthiuma53 3 роки тому +2

    EDI ma pithapuram

  • @srinivasnodagala1722
    @srinivasnodagala1722 2 роки тому

    Manasuku hai ga undhi ee video chusthunte