దుర్దినములు రాకముందే - సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే - ఉగ్రత దిగిరాకముందే (2) స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు|| సాగిపోయిన నీడవంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది (2) తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారికోసం (2) పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు|| రత్నరాసులేవి నీతో కూడ రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2) యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ (2) తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||
దుర్దినములు రాకముందే - సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే - ఉగ్రత దిగిరాకముందే (2)
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు||
సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
తెరచి ఉంది తీర్పు ద్వారం
మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు||
రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసు క్రీస్తు ప్రభువు నందే
ఉంది నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||
1kkm lo😊😊😊😊😊LL
@@seshamchandu743 d
3:25
❤❤
Amen✝️✝️✝️
యేసు క్రీస్తు ప్రభువు నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్🙏🙏🙏
Challa bagundi song 👌👌👌👌🙏🙏🙏🙏☦️☦️☦️☦️
Price the Lord chala mandi jiveetalu. E song Dwaraga antagano swastata kalugutundi entagano jiveetalu maratae
praise the lord jesus
యేసయ్య నామమున మహిమ కలుగును గాక ఆమెన్
Hii I'm Christian I love jesuss😘😘😘
ఇ సాంగ్ పడి న అన్నయ్య గారు కి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సాంగ్ పాడిన
Nice song brother prasie the lord chala Baga padaru
Amen 🙏🙏🙏
Praise the lord brother
Prise the Lord 🙏
Praise the lord
Nice song Super Ameen
Super song prise the lord brother🙏🏻 god bless u more
Glory to God Jesus 🙏❤❤❤
Love you yesayya 💓🥰 nice song 💓🥰
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Liriks
Praise the lord 🙏🙏🙏
Hallelujah praise lord super good song
Shalom 🎉❤🤩🥰🤝👏🙏👌🙇♀️
Nice song
Anna song chala bagaudi thanks Anna
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
Praise the lord good song
Baagundhi baagaa paadaaru
Praise god❤
Praise Lord
Super song anna✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙
Praise the Lord Jesus
Supersonic
Amen
Shalom brother nice song
Praise the Lord anngaru
💐♥️♥️ praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brother nenu problem s unnanu nakosamu prayer chestara
Good song 😊
Super song 😘😘😘🙏jeues
👏👏👏👏👏💖💖💖💖💖🥰🥰🥰🥰🥰
ప్రైస్ ది లార్డ్
Nenu padutunna badhalu sramalu enka bharinchalenyya dayachysi nanu kapdu nayan
Ni pakshamuna dhevudu vunnadu ni bharam ayana midha veyyu god bless you
@@prabugospeltv845 amen sthotram halleluya
ప్రైజ్ గా డ్
🙏🙏👏👏👌👌👌👌
🥰👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Size
J
🙏🙏🙏🙏
Praise the lord
Nice song
Praise the lord good song
యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్
Amen
@@BonangimadhavaraoBonangimadhav ww w2wwet tree e they t tut ur ethnicity eye 22 we 2
Beybil.ante.teliyali.batasari
Praise the lord
Nice song
Very nice song
nice song