Sadanand garu namaste andi. Bagundandi mee interview. Anni chakkaga chepparu. Mee interviews chalavaraku choosanandi. Patalu kooda chala baga padutunnaru. First pata nenu choosanandi scenes. Aa pata click indi. Ilane chakkati videos theestu mammalni navvistu meeru mee family members andaru santhoshamga undalani na thandri lord sivani vedukuntunnanu
సదన్నగారు నిర్మాత యాక్టర్ దర్శకుడు కథారచయిత అన్నీ తానై అద్భుతంగా యూట్యూబ్. హాస్యనటులు నేను సదన్న అభిమానిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కవులు కళాకారుల సమావేశంలో సదన్నగారి అనుభవాలు చెప్పించగలను
సదన్న నీ ఇంటర్వను చుసిన అన్న నీవు చాలా భాద అనుభవించావు నిన్ను ఆ దేవుడు చల్లగా చూడమని కోరుకొంటాను నీ కామెడీ షాట్ ఫీలిమ్స్ అన్ని చూస్తున్నాను ఇక మీదట చూస్తూనే ఉంటాను జైహింద్
R S నంద గారు! మీతో చంద్రవ్వ గారు చేసిన ఇంటర్యూ చాలా అంటే చాలా బాగుంది, చాలా విషయాలు తెలిశాయ్, మరిన్ని మంచి వీడియెాలు సినిమాలు షార్ట్ ఫిలింమ్స్ చేస్తు, మీకు మంచి భవిష్యత్తు ఏర్పడాలని మనస్పూర్తిగా కోరుతున్నాను, మీ షార్ట్ ఫిలింమ్స్ చాలా చూశాను...Y Umamaheswara Rao Hyderabad...
చాలా బాగుంది మీ వీడియో.. ఇతర ఛానెల్స్ లో చెప్పిన విషయాల్ని మళ్ళీ వినడం కూడా ఆనందంగా ఉంది.. సదన్న సింప్లీసిటీ.. టాలెంట్ తో తప్పక గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడని ప్రగాఢ నమ్మకం.. తెలంగాణ భాష కు బ్రాండ్ అంబాసిడర్ గా సదన్న ని ఇప్పటికే గుర్తిస్తున్నారు.. మున్ముందు మరిన్ని సినిమాలలో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మనసావాచా కోరుకుంటూ శుభాభినందనలతో... డాక్టర్ మిత్ర
సదనన్నా, మీరు నాకన్నా వయసులో చిన్నవారు అయినా కళారంగంలో మిన్నైనవారు. మీరు సృష్టిస్తున్న హాస్యం హృదయాలను రంజింపచేయడమే కాదు సందేశం రూపంలో కూడా బాగుంటున్నాయి. మీరు శతవిధాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మీ కొత్త కొత్త షార్ట్ సినిమాలు కోసం ఎదురుచూస్తుంటాం.
సదానందమే మా ఆనందం మీరు మంచిగా నవ్విపిస్థారు సాన సంతోష మైనది మీ ముచ్చట్లు చూసి మరిన్ని పిట్ట సైన్మాలు, పెద్ద సైన్మాలు చేసి మీరు బాగుం డాలి మాకు నవ్విపియాలి ఇగ పోతున్నా సాదన్న సెలవు
Nandha inthavaraku chusindhi veru ippudu oka ethu gods grace with you forever god bless you once again thank you bro I'm your fan that means not a cealing table wall pedestal fan I'm anandha fan. Keep it up go ahead bro loka Samantha sukinobhavanthu 🎉🎉🎉🎉🎉
సదన్న నేను నువ్వంటే మాకు చాలా అభిమానం నీ వీడియోలు సాయంత్రం కాంతాడు ఇంటికొచ్చి ఫస్ట్ నీ వీడియోలే చూస్తుంటానా ఆ తెలంగాణ యాస ఆ భాష మాట్లాడడం అది నీకే సాధ్యం ఎప్పటికీ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అన్నా
Sadanna ninnu chusthey manasu ku yentho santhoshamu kalugu thundi Naku . God bless you & ur family members 💯% ur Great person sadanna .
తెలంగాణ స్లాంగ్ మాట్లాడేది మా సదన్న ఒక్కడే...
ఇది imp ఇది నిజం
ఇది నిజమైన తెలంగాణ కల్మషం లేని తనం, తెలంగాణ మనుషులు సదన్న లాగే ఉంటారు, సదన్న మీరు చాలా గ్రేట్...V6 ఛానల్ వారికి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు thankyou.
0
@Odelu Arkala
సదన్నా! నీ గొంతు చాలా మధురంగా ఉంది. నీ పాట చాలా బాగుంది. గొంతులో మాధుర్యం బాగుంది.
చంద్రక్క super chesinav interview
పరశీలన నే నా గురువు 👌👌👌
Sadanand garu namaste andi. Bagundandi mee interview. Anni chakkaga chepparu. Mee interviews chalavaraku choosanandi. Patalu kooda chala baga padutunnaru. First pata nenu choosanandi scenes. Aa pata click indi. Ilane chakkati videos theestu mammalni navvistu meeru mee family members andaru santhoshamga undalani na thandri lord sivani vedukuntunnanu
Very very naice సదన్నా.. నీకు మంచి ఫ్యూచర్ ఉంది
అన్న మది ఆంధ్ర ప్రదేశ్ కడప మి వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం మీ వీడియో ప్రతి ఒక్కటి చూస్తాను సాధన్న నికు 🙏
సూపర్ ఆఖ నీ మాటలు
సదన్న నువ్వు సూపర్ 👌👌
సదన్న సూపర్ చాలా బాగుంది. 👌
Meru chala baga songs padutharu, action , smile Anni chala bagunnai anna
నీట్ మనిషి....సదన్న
చాలా బాగుదండి. సదన్న గారు మొత్తం interview చూసా అలానే సినిమాల్లో మంచి అవకాశాలు రావాలని కోరుతున్న 🙏🏻🙏🏻
1
Hii 😍
సద్దన్నా గరుంచి ఎప్పుడో interview చెల్సిఉండే..chala
సదన్న చంద్రవ్వ సూపర్ వీడియో ❤️❤️❤️❤️👌👌👌👌
ఇండస్ట్రీ కి మరో బ్రహ్మానందం మా సదయ్య sir....
😅ాపటా😅ాపాా😅❤టలపలపపపాాటఆాట
సదన్న సూపర్ సూపర్ అన్న
Chandravva language is super with sadanandam and I enjoy a lot your discuss I appreciated both are.
Nuvvu super anna..devudu ninnu vunnatha shikaralu cherchalani korukuntunna💐💐
సదన్న సినిమా లలో చేయాలి అవకాశాలు రావాలి 😍అని దేవున్ని వేడుకుందాం 🙏🙏
చంద్రవ్వ నీవు సూపర్ గా చేసినవి యాక్షన్
సదన్న పాట కూడా సూపర్ 👌🏻👌🏻👍🏻👍🏻
సదన్నగారు నిర్మాత యాక్టర్ దర్శకుడు
కథారచయిత అన్నీ తానై అద్భుతంగా
యూట్యూబ్. హాస్యనటులు
నేను సదన్న అభిమానిని
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కవులు కళాకారుల సమావేశంలో
సదన్నగారి అనుభవాలు చెప్పించగలను
నీ మనసు ఏంత మంచిదో సదా అన్న
v6 chanel ki prathyaka dhanyavadhamulu
సదన్న ❤😍
Sadhana nuvvu hard worker anna super
నందంగారు మీ షార్ట్ ఫిలిమ్స్ అన్ని చూస్తాను,
అన్నా మీ ఇంటర్వ్యూ అద్భుతమైనది
సదన్న నీ ఇంటర్వను చుసిన అన్న నీవు చాలా భాద అనుభవించావు నిన్ను ఆ దేవుడు చల్లగా చూడమని కోరుకొంటాను నీ కామెడీ షాట్ ఫీలిమ్స్ అన్ని చూస్తున్నాను ఇక మీదట చూస్తూనే ఉంటాను జైహింద్
Supar,sadana❤🎉
Sadhanna nuvu super anna ni voice very super ni Dialogue's Baguntayi brother👍🙏🙏🙏
R S నంద గారు! మీతో చంద్రవ్వ గారు చేసిన ఇంటర్యూ చాలా అంటే చాలా బాగుంది, చాలా విషయాలు తెలిశాయ్, మరిన్ని మంచి వీడియెాలు సినిమాలు షార్ట్ ఫిలింమ్స్ చేస్తు, మీకు మంచి భవిష్యత్తు ఏర్పడాలని మనస్పూర్తిగా కోరుతున్నాను, మీ షార్ట్ ఫిలింమ్స్ చాలా చూశాను...Y Umamaheswara Rao Hyderabad...
చాలా బాగుంది మీ వీడియో.. ఇతర ఛానెల్స్ లో చెప్పిన విషయాల్ని మళ్ళీ వినడం కూడా ఆనందంగా ఉంది.. సదన్న సింప్లీసిటీ.. టాలెంట్ తో తప్పక గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడని ప్రగాఢ నమ్మకం.. తెలంగాణ భాష కు బ్రాండ్ అంబాసిడర్ గా సదన్న ని ఇప్పటికే గుర్తిస్తున్నారు.. మున్ముందు మరిన్ని సినిమాలలో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మనసావాచా కోరుకుంటూ శుభాభినందనలతో... డాక్టర్ మిత్ర
Ii use
F
👌👌👌
Sipar👌👌👌షధాన్న
Sadhanna nuvu song's kuda baaga Paaduthunnav super brother God bless you🙏🙏🙏
పాట పాడిన మీ గొంతుకి ఫిదా సదన్నా...🤗🙏💐
Good సదన్న దేవుడు ఎప్పుడు నీతోడు vuntadu
Sadanna ur great when ever am in pressure i will watch ur videos and get relief even my whole family all the best and keep going
Very good ni vedio regular ga chustanu thank you
చాల బాగుంది. సదన్న🌹👌👌👌👌👌👌👌👌👌🌹
Awesome interview........very nice person anipinchindi sadannagaru.
Super👌👌👌 anna mee comedy ante naaku chaala istam
Super సదన్న నీ యాస కు నీ పదాలు డెలివరీ సూపర్
సదనన్నా, మీరు నాకన్నా వయసులో చిన్నవారు అయినా కళారంగంలో మిన్నైనవారు. మీరు సృష్టిస్తున్న హాస్యం హృదయాలను రంజింపచేయడమే కాదు సందేశం రూపంలో కూడా బాగుంటున్నాయి. మీరు శతవిధాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మీ కొత్త కొత్త షార్ట్ సినిమాలు కోసం ఎదురుచూస్తుంటాం.
రియల్ మీరు గ్రేట్
Super video sadana😂
Super Anna gaaru👏👏👏
సూపర్ అన్న
Nice tone good song
Sadanna you are very good man❤
Ur really Great Singer . U become a good singer .
Jai సదన్న
మీ వీడియోలు చూసి మేము మా బాధలను మరచిపోయి మేము సంతోషంగా నీ యొక్క సీరియల్ చూసే వాళ్ళం ధన్యవాదములు
Sadanna voice superrrr
తెలుగు నేలలో నాకు తెలిసినంత వరకు స్వచ్చమైన తెలుగు మూలాలు(పదాలు) తెలంగాణాలోనే కనిపిస్తాయి, కొన్ని ఉర్దూ జాతీయాలు మినహా!
Eddru super super, yavarikey like kottali?
Sadanandam sir meeku pedda fan ni meeru great sir
అసాధారణ ప్రతిభ సదన్న సొంతం. అభినందనలు.🎉
Fan of sadanandam
😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤chandravvaa❤❤😂😂😂😂
అన్న నీ ఇంటర్వ్యూ లో కూడా ఒక మెసేజ్ ఉన్నది ధన్యవాదాలు
Supar,rs,nandha,godblessyou🎉
లాస్ట్ కామెడీ 👌🏻👌🏻సూపర్ 😂
Sadhanna super 👌
Best comedy actor 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super ann
పెండ తట్ట ఎపిసోడ్ సూపర్ ! అన్న,,😂😂😂😂
మై ఫేవరెట్ కమెడియన్ సదన్న
Nice human being sir meeru
Super Anna నువ్వు నెంబర్ వన్ హీరో Anna
మట్టిలో మాణిక్యం మన సదన్న❤❤
అన్న మీ కామెడీ సూపర్ అన్న
22
సదన్న గారు THANKYOU.
Nice sadanaa
Entry scene lo aithe okarikokar kalusthunnam ani theliyanette chesthundhi chandhravva.. 🤣🤣
అన్న ni మంచి తనమే నిగెలుపు 👌👌👌👌👌
Niv super sadhanna🙏🙏🙏
about Mass mahaRaj Raviteja Anna❤37:18
సదానందమే మా ఆనందం మీరు మంచిగా నవ్విపిస్థారు సాన సంతోష మైనది మీ ముచ్చట్లు చూసి మరిన్ని పిట్ట సైన్మాలు, పెద్ద సైన్మాలు చేసి మీరు బాగుం డాలి మాకు నవ్విపియాలి
ఇగ పోతున్నా సాదన్న సెలవు
Super akka👌👌👌v6 chanal super
Anna meeru singer ga chala super.God bless you
Meeru Chala great sir👌👌👌👌
సదానంద గారు all రౌండర్ 👌 వాయిస్ బాగుంది. పాటలు చాలా బాగా పాడుతున్నాడు. సదన్నా మీ family ని పరిచయం చేస్తే బాగుండు.
Super interview
Super sadhanna👍
Nandha inthavaraku chusindhi veru ippudu oka ethu gods grace with you forever god bless you once again thank you bro I'm your fan that means not a cealing table wall pedestal fan I'm anandha fan. Keep it up go ahead bro loka Samantha sukinobhavanthu 🎉🎉🎉🎉🎉
Super sadhana
Sir ur really great sir 👌👌👌👌👌😊🙂🙂🙂🙂
Very good video
Really best interview
Supperb multiple talented
గడుసు పోరడు all time hit
Superb anna meeru,v all r with u bro
Very good Anna
సదన్న నేను నువ్వంటే మాకు చాలా అభిమానం నీ వీడియోలు సాయంత్రం కాంతాడు ఇంటికొచ్చి ఫస్ట్ నీ వీడియోలే చూస్తుంటానా ఆ తెలంగాణ యాస ఆ భాష మాట్లాడడం అది నీకే సాధ్యం ఎప్పటికీ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అన్నా
Very nice interview..
A self made best actor, more better than.cinema aritists
Good acter
Very GOOD conversation.
SIDDAIAH B BANGALORE