సుశీల // అది గానమా కాదు గంధర్వ గానము, అది కంఠమా కాదు నారదుని కంఠము, అది గాత్రమా కాదు తుంబురుని గాత్రము, అది రాగమా కాదు స్వర్గలోక రాగము, అది ఆలాపనా కాదు దేవలోక ఆలాపన, అది సంగీతమా కాదు నాగలోక సంగీతము, అది శృతియా కాదు యక్షగాన శృతి, అది లయయా కాదు కిన్నెరలోక లయ, అది తాళమా కాదు కింపురుషలోక తాళము, అది శ్రావ్యమా కాదు వీనుల విందు రస పసందు, అవి సంగతులా కావు దేవేంద్రలోక సంగీతాలు, అవి పాటలా కావు అమర లోక పాటలు, అవి పద్యములా కావు చంద్రాలోక పద్యములు, అవి సరిగమలా కావు మకరంద మాధుర్యములు, మధుర గాయని గానకోకిల సుశీల పాలు - తేనెల జంట,మాధుర్య గీతాల మావి చిగురు పంట, మళయ మారుత చందన రవళి, తెలుగు వారి మోహన మురళి, మయూరాలు నర్తించు గాన మాధురి,శిశువులు పశువులు ఫణీంద్రములు మైమరచి తన్మయత్వము నొందు రసప్రవాహిని,నాదబ్రహ్మ నిజస్వరూపము, సరస్వతి మాత అరుదైన రూపము, ఆంధ్రుల అపూర్వ నిత్య నూతన నవ నవోన్మేష శ్రవణానంద సారస్వతము !!
సుశీల గారి అంతటి సుమధుర మైన, శ్రావ్య మైన గాయని ఇప్పటి వరకు రాలేదు ఇక రాదు కూడా! ఆమె తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషలోలోనూ అంతే పాపులర్ గాయని! ఆమె తెలుగు వారు కావడం మనకెంతో గర్వకారణం! ఆమెకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే!
All south Indians are very proud to have p. Susheela. As Singer. It is cent present correct to say she is lata. Mangashkar of south India. It is true in all respects. There are gems from count less movies. She belongs to all south Indians of Telugu. Kannada. Tamil. And malayalam So great every body believes she belongs to their language. Such is her greatness. May god give heeling and healthy life
p.suseelam madhuramin patalu istapadanivallundaru BHARATHA RATNA Ravalsi na suseelammaku ivvakunda PEELA GONTHU LATHAMANGESHKAR KI Icharu . Lathamengeskar ne NORTH INDIAN SUSEELAMMA ANALI
సుశీల //
అది గానమా కాదు గంధర్వ గానము,
అది కంఠమా కాదు నారదుని కంఠము,
అది గాత్రమా కాదు తుంబురుని గాత్రము,
అది రాగమా కాదు స్వర్గలోక రాగము,
అది ఆలాపనా కాదు దేవలోక ఆలాపన,
అది సంగీతమా కాదు నాగలోక సంగీతము,
అది శృతియా కాదు యక్షగాన శృతి,
అది లయయా కాదు కిన్నెరలోక లయ,
అది తాళమా కాదు కింపురుషలోక తాళము,
అది శ్రావ్యమా కాదు వీనుల విందు రస పసందు,
అవి సంగతులా కావు దేవేంద్రలోక సంగీతాలు,
అవి పాటలా కావు అమర లోక పాటలు,
అవి పద్యములా కావు చంద్రాలోక పద్యములు,
అవి సరిగమలా కావు మకరంద మాధుర్యములు,
మధుర గాయని గానకోకిల సుశీల పాలు - తేనెల
జంట,మాధుర్య గీతాల మావి చిగురు పంట, మళయ
మారుత చందన రవళి, తెలుగు వారి మోహన మురళి,
మయూరాలు నర్తించు గాన మాధురి,శిశువులు
పశువులు ఫణీంద్రములు మైమరచి తన్మయత్వము
నొందు రసప్రవాహిని,నాదబ్రహ్మ నిజస్వరూపము,
సరస్వతి మాత అరుదైన రూపము, ఆంధ్రుల అపూర్వ
నిత్య నూతన నవ నవోన్మేష శ్రవణానంద సారస్వతము !!
Sir .. I am so delighted seeing such post on Susheela Amma. In my life I like the most is her voice only. The greatest creation of god
సర్ మాటల్లేవ్ మీ సాహిత్యానికి, అభిమానానికి 🙏🙏🙏
నిజమే తెలుగు వారు గర్వించదగ్గ మహిళామరీచి నిరాడంబర గా ఉండే స్త్రీ ఆమె అపూర్వ గాన కదంబరి
Great information sir 😊
Suseelamma legendary singer,if she was born in north India she would have got BharathaRathna.. Satyanandam Visakhapatnam
.
@@sundarimudigonda8830 p.suseelam madhuramin patalu istapadanivallundaru BHARATHA RATNA Ravalsi na suseelammaku ivvakunda PEELA GONTHU LATHAMANGESHKAR KI Icharu
Please suseela select chesina 25 songs pettandi list super singer suseela garu Number. 1 ONEsinger inthe world
దక్షిణ భారత Nighting Gale p. సుశీల గారికి Dada Saheb Phalke Award ఇవ్వక పోవడం దురదృష్టకరం
Dada Saheb Falke award is small in front of Suseelamma.,
Very good info about
Smt. Suseela. Thanks.
Susilamma gari puttinagram poorvotharalu vvarincharu
Alage miparichayam vvaristhe thelusukuntam
Sir nmasthe
My favourite voice s suseelamma
The best singer of India
ఆ 25 పాటల జాబితా చిన్నప్పుడు నేను చూసాను sir
A songs talapadi please.
A songs talapadi please
She is great singar
Suseelamma gari gatram enni years nundi vinna vanne taggadu. Legendary singer
My favourate Singer
P.Suseelamma.
What a beautiful singer she is ? We all admire her and hope she will lead rest of her life with happiness and healthy.
సుశీలగారు పాడనంటే పాడను అని భాదపడినది Sr NTR డ్రైవర్ రాముడులోని "గ్గుగ్గుగ్గగుడెసుందీ మమ్మమ మంచముందీ'' అనే పాట,చక్రవర్తీ సగీతం.ఇదిపాడి చానళ్ళాపాటు భాధపడ్డారట.స్యయంగా ఇంటర్వూలో చెప్పారు,మీరిది చర్చించలేదు
Nice
Susilamma garu 😊
Awesome
Good Info..
Wonderful singer
Nice sir
Good
తెలుగు, తమిళం మాత్రమే కాకుండా మలయాళం మరియూ కన్నడ చిత్రరంగాల లో కూడా సుశీల గారు చాలా పేరు పొందారు.
Nice info
Gd one
Susheelamma songs vinte rogaalu jabbulu thaggipothai
Janakamma gurinchi cheppandi
Ok definitely
p.suseelam madhuramin patalu istapadanivallundaru BHARATHA RATNA Ravalsi na suseelammaku ivvakunda PEELA GONTHU LATHAMANGESHKAR KI Icharu
Ganakokila susila
super
Nice information
She is a legendary super singer.
Sir namasthe
Suseelamagari biopic
Prasthavinchandi
Ok we will plan to explain
Super
She sang in Kannada too
Old cinema poster program chaide
dhesam garvinchathagga gayini.
సుశీల గారి అంతటి సుమధుర మైన, శ్రావ్య మైన గాయని ఇప్పటి వరకు రాలేదు ఇక రాదు కూడా! ఆమె తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషలోలోనూ అంతే పాపులర్ గాయని! ఆమె తెలుగు వారు కావడం మనకెంతో గర్వకారణం! ఆమెకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే!
సార్ గారు ఆ పాట లింక్ పెడతా1రా
Great Actress
Not great actor she is a great singer
Mahadbutham suseelamma
Noce
Ayya...meeruvrasina paata... shusheelama gaari tho vinipincha vachhu kadaa..last varaku choosing Chala disappoint ayyaanu..than q..sir.
Gana Samrajni Telugu kokila
Anduke old songs aanimutyalu antaru.
Janaki gari kosam kuda cheppandi... Vivaramga
Avunu mana janaki amma gurunchi kuda cheppandi.....
Yes
😊
I. Mean. Long. And healthy life
All south Indians are very proud to have p. Susheela. As Singer. It is cent present correct to say she is lata. Mangashkar of south India. It is true in all respects. There are gems from count less movies. She belongs to all south Indians of Telugu. Kannada. Tamil. And malayalam
So great every body believes she belongs to their language. Such is her greatness. May god give heeling and healthy life
p.suseelam madhuramin patalu istapadanivallundaru BHARATHA RATNA Ravalsi na suseelammaku ivvakunda PEELA GONTHU LATHAMANGESHKAR KI Icharu
. Lathamengeskar ne NORTH INDIAN SUSEELAMMA ANALI
Telugu anti, susheela garu
Manase andala brindavanam patalo sangeeta swaralu sarigamalundadam valana apata chala istamga padukonedanni.kani naku sangeetham radhu.nerchu kovalanukunnanu kani nerchukolekapoyanu.aina gani eppudo chinnapu pdina asangeeta swaralani eppatiki marachipolenu. Paduthote okka thappukooda rakunda vachesthuntai.
Nice
Nice
Nice
Nice
Nice
Nice
Nice
Nice
Nice
Nice