Chalaki Chanti Interview Part -2 | Anchor Shiva | Jabardasth | iDream Trending

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 47

  • @shivuduvakiti5488
    @shivuduvakiti5488 2 місяці тому +7

    😊 చంటి అన్న నీకు అంత మంచే జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను..🙏

  • @Ravindra2023-t5n
    @Ravindra2023-t5n 2 місяці тому +97

    Chanti anna UA-cam channel pettali ani yentha mandhi korukuntunnaru ????

  • @Tejureddy999
    @Tejureddy999 2 місяці тому +28

    చంటి చాలా వీక్ అయ్యినట్లున్నాడు...పాపం వాయిస్ కూడా చాలా నీరసం గా వుంది ....దేవుడు ,నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా మంచి చేయాలని చంటి బాగుండాలని కోరుకుంటున్నా .... దేవుడున్నాడు

  • @nani4410
    @nani4410 2 місяці тому +9

    చంటి అన్న నువ్వు మళ్ళీ extreme come back ఇవ్వాలని ఆ ఈశ్వరుడిని కోరుకుంటున్నాను ❤❤❤🎉🎉

  • @jenasaikiran2615
    @jenasaikiran2615 2 місяці тому +2

    Anna okapudu nuv echena antha comedy aa timing, ne matalu vere level anna .mali meru comeback evalani heartfullga korukuntun na .

  • @sreenathbv5586
    @sreenathbv5586 2 місяці тому +2

    Physic also play major role in our life

  • @finbrave
    @finbrave 2 місяці тому +1

    meru cheppinattu, thelisi thelvaka noru istam vachi nattu vade valla tho chaala ibbandhi and manalni peacefull ga undanivvaru

  • @Ramanakv5202
    @Ramanakv5202 2 місяці тому +13

    బిగ్ బాస్ లఫుట్ షో

  • @dspdspdsp333
    @dspdspdsp333 2 місяці тому +7

    ఒక్కటి చంటి అన్న. నిజాలు ఎప్పుడు మనిషిని ఆర్ట్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి నీ మాటలు కూడా ఆర్ట్ చేశాయి. సమాజం లో ఎలా వుండాలి చెప్పినందుకు నేను చాలా ఆర్ట్ అయాను. నేను నా జీవితం అంతా ఈ మీ ఇంటర్వేవ్ గుర్తు పెట్టుకొని నడచుకుంటాను అన్న. మంచి వారికి ఎప్పుడు మంచె జరుగుతూ ది అన్న. మీ రోజు అంటూ ఒక్కటి ఉంటుంది. దానికోసమే మీరు వెయిట్ చేయండి.

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 2 місяці тому +2

    Correct ga cheparu

  • @chinnauchinna1945
    @chinnauchinna1945 2 місяці тому +3

    Well said bro i agree with you n God bless you abundantly with good health and wealth and happiness Anna get well soon

  • @venkatapatimvenkatapati
    @venkatapatimvenkatapati 2 місяці тому +3

    Chanti anna❤❤

  • @VudutaShiva
    @VudutaShiva 2 місяці тому +4

    Baga chepparu chnti garu

  • @chandra1160
    @chandra1160 2 місяці тому +4

    At 13:37 I think🤔 Sudheer అనుకుంటా మన మంచి కోరే వాళ్ళే ఇలా చెప్పేది.. ఇండస్ట్రీ లో బజన చేయకపోతే కష్టం అన్న నువ్వు కొట్టాలి అని...🤔🤔

  • @srisailamgoud9117
    @srisailamgoud9117 2 дні тому

    100% వాస్తవం చంటి అన్న

  • @shaiksubhahan-z2i
    @shaiksubhahan-z2i 2 місяці тому +2

    Anna manchi speech

  • @Ravindra2023-t5n
    @Ravindra2023-t5n 2 місяці тому +12

    Chanti anna UA-cam channel pettu anna please

  • @vsanthosh2367
    @vsanthosh2367 2 місяці тому +2

    Your are the great comedyan anna

  • @Ramanakv5202
    @Ramanakv5202 2 місяці тому +10

    మరి రాఘవ ఎలా పనిచేస్తున్నాడు ఇన్నేళ్లు గా , కొద్దిగా ఆలోచించండి చంటి.

  • @sailucky-ed4qx
    @sailucky-ed4qx 2 місяці тому +7

    UA-cam channel pettu bayya mem unnam support cheyadaniki 😊🔥🔥

  • @PullaSumaSunil
    @PullaSumaSunil 2 місяці тому +3

    Exactly

  • @balaiahchimmi3673
    @balaiahchimmi3673 2 місяці тому +20

    చంటి అన్న నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో అన్న

  • @yerrasrinivas722
    @yerrasrinivas722 2 місяці тому +1

    ఒకానొక దశలో మీ స్కిట్ కోసం జబర్దస్త్ చూసేవాళ్ళం.

  • @ladiescorner9284
    @ladiescorner9284 2 місяці тому +3

    You tube channel pettu anna memanta support chestam❤

  • @NagarajKatraj
    @NagarajKatraj 2 місяці тому +8

    Maro Rakesh master loading

  • @keshavayoutubechannel7531
    @keshavayoutubechannel7531 2 місяці тому +3

    Big boss lo వెళ్తే వాళ్ళు payment chestaru kada mari రూపాయి లేదు అంటాడు లొఫర్

  • @pvsp5661
    @pvsp5661 2 місяці тому +1

    Chanti anna

  • @RajeshKunchala-y3j
    @RajeshKunchala-y3j 2 місяці тому +2

    Meeru kalisi oka skits chesi youtube lo upload cheyandi UA-cam pisalu vastayi

  • @yerrasrinivas722
    @yerrasrinivas722 2 місяці тому +1

    చంటి.. వయస్సులో మీకన్నా పెద్ద వాడిగా మీకు నాదొక సలహా. నచ్చితే ఆచరణ చేయండి. ఎందుకంటే మీలా ట్యాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి, అన్యాయం జరగకూడదు.
    మిమ్మల్ని మీరు తగ్గించుకోనవసరం లేదు. కానీ, మిమ్మల్ని ఎవరైనా ఆపినప్పుడు పై వాళ్ళను అడగాలి. కనీసం మీకు యేక్సిస్ ఉన్న ప్రొడక్షన్ వాళ్ళని. అడగక పోవడం వలన మీ పై వచ్చిన రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయి అయి అది నిజమని నిర్ధారణకు వచ్చేస్తారు.

  • @rameshgoud7007
    @rameshgoud7007 2 місяці тому +1

    Chanti anna manchiki rojulu kaavu

  • @chidvilasch6249
    @chidvilasch6249 2 місяці тому

    Hyper aadi adi😂

  • @mahendardonthamalla8727
    @mahendardonthamalla8727 2 місяці тому +1

    veedike koncham thala pogaru akoo famous ana balupu..bayata okasari kalisi selfie aduguthe show chesindu [busy unte verey kali una time loney]...bayata fans dagara ne show ok...jabardasth lo chese valu nduku barinchutharu ne balupu...respect evadam osthe ani osthay #chalakichanti

  • @srinivasreddyalluguvalli9989
    @srinivasreddyalluguvalli9989 2 місяці тому

    Chanti 😂

  • @ramakrishna2823
    @ramakrishna2823 2 місяці тому

    చంటి,రాఘవ ఇద్దరూ జబర్దస్త్ కు రెండుకళ్ళు.ఒక కన్ను పొడుచుకున్నారు వారు

  • @SrinuK-q2m
    @SrinuK-q2m 2 місяці тому +1

    😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏👌👌🤩🤩🤩

  • @subhashininamburi8132
    @subhashininamburi8132 2 місяці тому +3

    Don't use raa raa raa in front of media we respect anchor Shiva.

  • @pratigadu
    @pratigadu 2 місяці тому

    Chanti bro i can feel ur ur pain... but ur voice seems like u have druk n gave the interview ... sorry its my personal feeling ..hope u will come back soon

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 2 місяці тому +1

    Evaraina money apu thisukunte male thirige ivande.nijanga avasaram unde apuadigithe melante vala evaru ivaru

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 2 місяці тому

    Chalamandhe friends money thisukuntaru male ivaru

  • @VeerbhadraraoGanji
    @VeerbhadraraoGanji 2 місяці тому

    Ninnu jabardasth lo chudaalani vunnadi malli

  • @kvenkatesh-kt2jn
    @kvenkatesh-kt2jn 2 місяці тому +1

    Over action vaddu

    • @chidvilasch6249
      @chidvilasch6249 2 місяці тому +1

      Fake account evaru bro nv Ila fake account pettukoni comment Ila comment pettav ayte nve ikada villain😂😂

  • @tmk7832
    @tmk7832 2 місяці тому +1

    justifying indiscipline, what a joker he is

    • @chidvilasch6249
      @chidvilasch6249 2 місяці тому +1

      Fake account evaru bro nv Ila fake account pettukoni comment Ila comment pettav ayte nve ikada villain😂😂