Drone camera సహాgift ఇంతఖరీదైనGift లా?విదేశాలనుంచి నేనందుకున్న బహుమతులు|Abroad subscribers gifts

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024

КОМЕНТАРІ • 707

  • @ragamshivaprasad5672
    @ragamshivaprasad5672 Рік тому +2

    Amma డబ్బు ఉన్న ఆన0ద0 వేరు ఇ0త మంది అబిమానం పొ0దిన మీరు చాలా అదృష్ట వ0తులు వారు ప0పిన gift lu mee meeda unna abhimanani chuputhu unnayi amma me channal. Chusthu unnatha sepu chala happy ga annipusttudi. Amma meeku nayyakka pada bi vaddanalu

  • @dhanalakotanaveen1513
    @dhanalakotanaveen1513 Рік тому +2

    నమస్కారం అమ్మ regular ga మీరు పెట్టిన videos చూస్తాను చాలా బాగుంటాయి ఎవరో ఏవేవో కామెంట్ లు పెడతారు వాటిని పట్టించుకోకండి అమ్మ మిమ్మల్ని chusi ఆడవాళ్లు చాలా నేర్చుకోవాలి ఆడవాళ్ళకి కట్టు బొట్టు కుటుంబం నీ చూసుకునే తీరు అందరిని సంతోషంగా ఉంచే తీరు ఇవన్నీ నాకు చాలా నచ్చుతుంది మా ఇంట్లో కూడా ఇలానే కలిసిమెలిసి ఉంటాము మీరు పూజ చేసే విధానం అన్ని నచ్చుతాయి అమ్మ 🙏

  • @baddaashok244
    @baddaashok244 Рік тому +5

    ఆనందం నిలయంలో దేవాలయం లా వుంది మీ కలల సౌధం అమ్మా. ఈ సౌధం వెనుక మీ దంపతుల కృషి చాలా వుంది. అందరికీ కోరికలు వుంటాయి కానీ అందరూ వాటిని అందుకోవటం లో సఫలీకృతం కాలేరు. దేవుని ఆశీస్సులు వుంటేనే మన కోరికలు నెరవేరుతాయి. మీకు మా శుభాకాంక్షలు.

  • @thekrishnareddy1783
    @thekrishnareddy1783 Рік тому +71

    మేము మీ గృహ ప్రవేశం చూసి సంతోషించాము అమ్మ మేము తిరుపతి లో ఉంటాం అతి తోందరగా తిరుపతి లో ఇళ్ళు కట్టుకొవాలని దీవించండి అద్భుతమైన విషయం ఏమిటంటే నేను తిరుపతి అంటున్నాను మీరు అలా స్వామి ని చూపించడం జరిగింది

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 Рік тому +35

    అమ్మ 🙏🏻గిప్టులన్నీ👌👌👌ఆనంద నిలయానికి అవసరమైన వే. మీరన్నమాట అక్షరాల నిజం. ఎలాంటి మనస్తత్వం వున్న వాళ్లకి అలాంటి వారే కనెక్టు అవుతారు. 🙏🏻🙏🏻🙏🏻

    • @vimalavlogs4104
      @vimalavlogs4104 Рік тому

      ఇది నిజము అండి

    • @rajikab9845
      @rajikab9845 Рік тому

      Namaskar🙏 Amma gift chala bagundi👌🏿👌🏿 Amma Chala face dalga Undi take care

  • @ramaphanitirumalasetty7128
    @ramaphanitirumalasetty7128 Рік тому +4

    పరిచయాలు పరిమళాలు వెదజల్లుతున్నాయి అమ్మ మీ‌గ్రృహంలో... మీరు అన్న మాట వాస్తవం.. ఒక గూటి పక్ష్యూలం... ఒక లా
    ఆలోచిస్తాం ....

  • @mandlarenuka99
    @mandlarenuka99 Рік тому +135

    ఆమెకి అన్ని గిఫ్ట్లు పంపే బదులు ఆమె పేరు చెప్పి పేదవాళ్లకు దానం చేయండి ఆమెకి పుణ్యం మీకు పుణ్యం

    • @hrt6812
      @hrt6812 Рік тому +34

      Videos pettadam ok, Malli valla gifts chupinchi Malli oka video petti a gifts anni exhibition petti, asalu enni idols kavali oka intiki? Asalu pampevallu nijamgaaa money ekkuvaithe entho mandhi annam nillu leka eduatunte alanti vallki help cheyyakunda ila waste chestunte em cheyyalemu, at least gift receive chesikunna vallu calm ga Anna vundali ilativi encourage cheyakandi mi videos konni chustam, mirante honorable, plz ilativi encourage cheyakandi, think cheyandi Miku evaru cheppalsina avasaram ledhu

    • @SriLakshmi-xx1mc
      @SriLakshmi-xx1mc Рік тому +17

      @@lakshmirvn5861 idhi nenu 2 years mundhey cheppanu...chesina prathi prathi video tisi upload chesi...malli mitho panchukovalani santhosham..ani chepatam
      Papam tindi Leni anadha vikalangulu
      Unnaru...okka puta tindi pedithey akka akka antu entho swatchamaina Prema tho mana daggarakichestaru..
      Dayachesi ilanti vallaku elagu youtube lo money chala vasthundhi adhi veella script and businesses laaga...so...villu encourage chesthuney untaru ivanni
      Ilanti vallaku gift lu ichebadhu anadha pillalanu vrudhulanu chudandi..🙏🙏🙏🙏

    • @Lavanyasambangi19-
      @Lavanyasambangi19- Рік тому +2

      Miru enduku chusthunnaru andi videos time weast annaruga manam cheylenidi aa amma chesthundi anthe kani ado okala okati manasu bada pette Wright's levu andi

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 Рік тому

      💯🙏

    • @saradamudili3886
      @saradamudili3886 Рік тому

      Baaga chepparu

  • @m.v.ramani5471
    @m.v.ramani5471 Рік тому +8

    అమ్మ నీకు వచ్చిన బహుమతులు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి చూడడానికి మా రెండు కళ్ళు సరిపోలేదు చాలా ఆనందంగా ఉంది బహుమతులు చాలా బాగా సెలెక్ట్ చేశారు చాలా సంతోషం మీ ఛానల్ ద్వారా మాకు అందరికీ మాకు తెలియని విషయాలు మంచి మంచి విషయాలు తెలుపుతూ మీరు ఎల్లపుడు నిండు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @udayalakshmicherukuri3111
    @udayalakshmicherukuri3111 Рік тому +24

    అమ్మా చాలా సంతోషం వేసింది మీ మంచితనం మీ దైవ చింతన మిమ్మల్ని సదా కాపాడుగాక

    • @SriLakshmi-xx1mc
      @SriLakshmi-xx1mc Рік тому

      Nijamga daiva chintana untey assalu videos photos kanisam snanam chesi tala lo duvvena kuda pettakudadhu and asalu aa dhrusti kuda undandh...
      Burra peti think cheyandi andaru
      UA-cam channel avidaki oka business laga..money vasthundhi..anthey

    • @sowjanyanallamilli2101
      @sowjanyanallamilli2101 Рік тому

      @@SriLakshmi-xx1mc yes

  • @crazyboys_89
    @crazyboys_89 Рік тому +7

    అమ్మ మీ గృహప్రవేశం వీడియోస్ అన్ని చూస్తున్నాం చాలా బాగున్నాయి అమ్మ.అమ్మ మేము తొందరలో ఇల్లు కట్టుకోవాలి అని అసర్వదించండి

  • @rajeek3487
    @rajeek3487 Рік тому +8

    వసుదైక కుటుంబ మీది చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మ గ్రృహప్రవేశం విశేషాలు అన్నీ చక్కగా మాకు చూపించినందుకు ధన్యవాదాలు వీడియో చూస్తున్నంతసేపు మేము అక్కడే ఉన్నామనే అనిపించింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁💐💐💐💐💐💐💐💐💐💐💐🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @sarithapatha1680
    @sarithapatha1680 Рік тому +2

    Amma,gifts chalabaga unayi amma.chala chala santhoshanga undi,nenu teacher job chestunanu,lesiure time mee videos chusutu untanu,i time maa colleagues madam mee Amma videos chusutu Nara e roju ami wisheshalu Ani aduguthuntaru ,mee grihapravesh am gurichi cheputay ,meemali ni function ki invite cheyaleda Ani joke chesaru but I told them maa Amma videos are big invitation,and gift for me Ani chepanu.because your video's are very special , inspiration, motivational and many more for me ,i feel very happy and pleasant maa i a watch your video's.because i have much stress, pressure with my work inside and outside.so thank you very much Amma.

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 Рік тому +1

    అమ్మ మీరు చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే chalamandi మీరు కుటుంబ సభ్యులము మీతో మాట్లాడుతూ ఉంటే మీ వీడియో చూస్తూ ఉంటే మా అమ్మతో గడిపినట్లు అమ్మతో మాట్లాడినట్లు అనిపిస్తుంది నీ వీడియో చూస్తూ ఉంటే ఎన్ని బాధలు మర్చిపోతామా అమ్మ నాకు మీ దగ్గరకు వచ్చి అదృష్టము లేదు మిమ్మల్ని కలవాలని చాలా ఉంది అమ్మ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇల్లు మొత్తం ఒక్కసారి చూపించండి 🙏🙏🙏💐💐💐🥰🥰

  • @titanjakka1714
    @titanjakka1714 Рік тому +43

    అమ్మ ఎంతో ప్రేమగా పంపించిన గిఫ్ట్ లు చాలా బాగున్నాయి అమ్మ 💗

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 Рік тому +2

    అమ్మా గిఫ్ట్ లు చాలా బాగున్నాయి సంతోషం గా ఉంది కానీ అంత పెద్ద గిఫ్ట్ లు ఇచ్చుకొలేని దాని కానీ మీకు ఆ సోమేశ్వరుని అశ్శీసులు ఆ మావుళ్ళమ్మ దయ ఉండాలి అని కొరుకునేమన్సు మాత్రమే ఉంది అమ్మా

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 Рік тому +26

    Gifts mastu unnay అమ్మ కానీ నేను gift పంపలేదు అమ్మ 🤭🤭 మీరు ఎపుడు ఇట్లాగే నవ్వుతూ నవ్విస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలి అమ్మ 🙏

  • @lifeisbeautifulsareesexclusive

    దేవతా మూర్తుల విగ్రహాలు చూడటానికి రెండు కళ్ళు చాలలేదు అంటే నమ్మండి అమ్మా.
    మా జన్మ ధన్యం 🙏.
    మీ ఇల్లు చూస్తుంటే మీ శ్రమ ,అభిరుచి మరియు మన సంస్కృతి సాంప్రదాయాలకు మీరు ఇచ్చే విలువ కళ్ళకు కట్టినట్లు చూపించారు మా.
    అరవింద్ గారి దగ్గర నేను కూడా విగ్రహాలు తీసుకోవాలి అనుకుంటున్న అండి.కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అండి.

  • @garlapati9494
    @garlapati9494 Рік тому +19

    నమస్తే అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము మీ వీడియో చాలా బాగా నచ్చింది మీ గిఫ్ట్ కూడా బాగా నచ్చినవి కాఫీ కప్స్ సూపర్ గా ఉన్నాయి

  • @swaruparani7652
    @swaruparani7652 Рік тому +8

    అందరూ echina gifts chala chala bagunnai amma, me devudi room full iepothadi amma, meru aa devulaki puja chesi maku kuda chupiyandi memu kuda happy ga feel avutham, May God Bless all your family members amma 🙏

  • @mahalakshmid8686
    @mahalakshmid8686 Рік тому +1

    Amma,mee gifts Anni chala chala baagunnayi,maaku kuda choopinchnanduku , thank you amma.chala happy ga anipinchindi amma,gifts choosthunte.

  • @kvvsnarayana8581
    @kvvsnarayana8581 Рік тому +16

    చాలా సంతోషంగా ఉందిఅమ్మ ☺️ నా కళ్ళల్లో ఆనందభాష్పాలు vachaya

  • @korukoppulasumalatha5460
    @korukoppulasumalatha5460 Рік тому +2

    Amma gariki gifts pampnandhuku chala santhoshanga undhi...alage chinna chinna channels vallaki kuda Ila edho oka gifts pampinchi koncham vallaki kuda help chesi support ga undandi...endhukante vallu u tube dhvarane Kontha mandhi Annam thintunaru...soo china china Chanels vallaki kuda edho oka chinna gifts aina pampinchandi 🙏

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 Рік тому +2

    anni bagunnay ammaa. nenu em ivvalekapoyinandhuku badha ga vundhi. meeru always happy ga vundalani korukovadam thappa em ivvalenu thallii..🙏

  • @jhansicreativeideas5555
    @jhansicreativeideas5555 Рік тому +12

    మీ గిఫ్ట్సనీ మీమల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది మేడం

  • @nvskantham6658
    @nvskantham6658 Рік тому +3

    బహుమతులన్నీ చాలా చాలా బాగున్నాయి జయగారూ .మాటలలో చెప్పలేనంత గా బాగున్నాయి .అందరి మనసులనూ గెలుచుకున్న మీకు తగిన బహుమతులును భగవంతుడు మీ అభిమానులు ద్వారా అందించాడు జయ గారూ .ఆనందానికి లో మీ దంపతులకు ఎల్లవేళలా ఆనందంగా,ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు జయగారూ .

  • @smadhavilatha5758
    @smadhavilatha5758 Рік тому +8

    You're not only youtuber but also one of the member of our family
    That is also most important member

  • @kalyanidesampeta3273
    @kalyanidesampeta3273 Рік тому +19

    👆👌👌👌👌👌Amma, each and every gift is too good and beautiful, Amma, thank you so much sharing with us ,and very happy to see all gifts, be happy always Amma, Namaste. 👍🙏

  • @surekhachalla8455
    @surekhachalla8455 Рік тому +1

    Jaya garu...mee vachina gifts choosi chaala happy ga vunnanu....meeku devuni anugraham chaala vundi...

  • @panugantisuma4361
    @panugantisuma4361 Рік тому +5

    Amma beautiful gifts 🙏. Devalayamlo demulu andaru unnaru Amma. Yekado temple ki velakaraledhu. Mana elle pedha devalayam. Andulo meru appa sivaparvathula untaru Amma 🙏. Nijamga na manasulo mata chepenu. Thapuga yena ante nannu kshminchindi Amma 🙏🙏❤️

  • @jalledavijaya6769
    @jalledavijaya6769 Рік тому +1

    chala santhosham ga vundhi amma .meeru eppudu elage happy ga,vundalani korukuntunamu amma

  • @_Priyanka_235
    @_Priyanka_235 Рік тому +1

    అమ్మ లేని వారు అమ్మ చెప్పిన మాటలు మిస్ అవుతున్నారు అన్ని బాధ పడే వారికి మీరు దేవుడు మాకు యిచ్చిన అమ్మ....నా స్వభావం ఆలోచన అన్ని మీ ల ఉంటాయి అమ్మ...ప్రియాంక

  • @pinakiniswamy3920
    @pinakiniswamy3920 Рік тому +1

    Enno UA-cam gifts un boxing vedios this is the most adorable and divine gifts. I am overwhelmed by seeing this beautiful & fabulous gifts madam

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 Рік тому +1

    Gifts annee chaalaa baagunnaayi Amma 😊 meeru maalo okatigaa kalisipooyaru Amma 😊 chaalaa santhosham 😊
    Hare Krishna ❤️🙏❤️

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Рік тому +2

    గిఫ్ట్ లు చాలా బాగున్నాయి. రామ్ పరివార్ సెట్ చూసినకొలది చూడాలని పంపిస్తుంది👌👌

  • @b.a.anuradha4275
    @b.a.anuradha4275 Рік тому +1

    Gifts anni chalabavunnai andi A1 andi meeru andaru Ananda Nilayam lo santoshamga undalani korukuntunnanandi .

  • @gasna3264
    @gasna3264 Рік тому +2

    అమ్మ వీడియో సూపర్ amma👌👌👍మీ మంచి మనసుకో ఎవరైనా ఫిదా అవ్వాసెండేయ్ మీ అల్లచనలు hatsap అమ్మ 👌👌👍👍😍😍

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 Рік тому +14

    నిజంగా వాటిని చూస్తూ ఉండిపోవాలని వుంది 👌👌👌👌👌🌸🌸🌺🌹🌼❤️🌸👏✊🤝🙏🏻🙏🏻🙏🏻

  • @badampetasandhyarani6c762
    @badampetasandhyarani6c762 Рік тому +1

    Love you Amma mee matalu vinte naku nannu nenu marachi antha kastam aina marachi positive ga vuntunnanu naku vunna health issues kuda solve ayyai love you maa congratulations👏👏 Amma

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 Рік тому +1

    🙏 నమస్తే అమ్మ ఆనంద నిలయం ఒక దేవాలయం అందులో కొలువుతీరిన మీరు ఒక పరిపూర్ణ స్త్రీ మూర్తి అమ్మ. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా అమ్మ ....!! పరమశివుడు అంతటివాడే మిమ్మల్ని మేఛీ మీ అభిమానులు చేతుల మీదగా ఆనంద నిలయానికి పయనమయ అక్కడ కొలువుతీర వలసినదిగా దేవ దేవతలకు ఆజ్ఞాపించినట్లు గా ఉండమ్మా ఆ విగ్రహాల నీటిని చూస్తుంటే...!! మావుళ్ళమ్మ తల్లి జిల్లెళ్ళ ముళ్ళ అమ్మ ఆశీర్వాదం అమ్మ నీలాంటి అమ్మ మాకు లభించటం ఇంత మంచి వీడియోలతో మమ్మల్ని ఆనందింప చేస్తున్న మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ ఆశీర్వాదం మాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు అమ్మ.🌺🙏🙏🙏🙏🙏💐💐💐💐💐♥️♥️♥️♥️♥️🌺

  • @sunitareddy6270
    @sunitareddy6270 Рік тому +1

    Meru aa gifts ni permanent ga intlo oka place lo set chesi video cheseppudu red kaluva puvvulu petti ready cheyali Andi..chala chala baguntay

  • @anitamanne6095
    @anitamanne6095 Рік тому +3

    Amma gifts chala Bagunnai 💐 chala happy ga vundhi

  • @deepikakotmirkar5806
    @deepikakotmirkar5806 Рік тому +1

    NAMASKARAM Amma chalabagunnai gift

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs Рік тому +1

    ఎంత అందంగా ఉన్నారో స్వాములందరు 🙏🙏🙏 మీరన్నట్టు అలా చూస్తూ ఉంటే చాలు అనిపిస్తుంది mam ♥️♥️

  • @momsmagichand
    @momsmagichand Рік тому +1

    Namasthe Amma. Asalu Aravind gari dwara n Sunitha garu dwara gift meeku pampinchochu anni idea ne super amma. Vallaku meeru ante entha abhimanam annadi chaala santhoshanga undi Amma. Manasunte margam dorukuthundi annatuga anipinchindi. Meeru nijanga adrushtavanthulu Amma. Choosthunna maake kadupunindi poyindi. Meeru manasu entha nindipoyindi annadi Mee matallo maaku cheppatam chaala great Amma. Meeru eppudu santhoshanga undali. Andarni elage inspire chesthu undali Ani korukuntunnanu. Thanks for sharing all these. I Feel very relaxed after watching ur vedios Amma n also Sandhya vedios. Really ur subscriber gifts r feast to my eyes. Ram parivaram choodagane chaala ascharyapoyan Amma nenaythe. Inka Edo matladali ani anipisthundi kaani chaala peddadaypithundi . Nenu kuda chaala emotional ga feel ayyan Amma. Eduti vari manasu geluchukovatam antha easy kadu Amma.

  • @manjuberelli5546
    @manjuberelli5546 Рік тому +5

    Memu chinna gift kooda pampinchalekapoyaam amma!!!really we love u all 💚💜💚💜
    Meeru maa family talks lo yeppudoo vuntoone vuntaaru
    Especially mee navvu ❤
    Mee humble ga vunde maata teeru 🌸🌻

  • @bevaravaralakshmi1623
    @bevaravaralakshmi1623 Рік тому +112

    U re a brand ambassador of Telugu culture mom

  • @venkataramanaiah5840
    @venkataramanaiah5840 Рік тому +1

    Eppudayina entaku mundu potladukunevallam kani meevidiyolu chusaka ento vorpu vastundi edikada amma ante 👏👏👏👏👏

  • @syamalaallamraju2230
    @syamalaallamraju2230 Рік тому +1

    మీపట్ల వారికి ఉన్న అభిమానం ప్రదర్శించిన విధానంచాలాబాగుందమ్మా

  • @narenderdandempally9343
    @narenderdandempally9343 Рік тому

    Chala ....proud ga undhi madam ..idont no why cineindustry lo ...actress soundarya ni ippatiki manam thaluchukuntam ..kada
    .madam miru kuda youtube ...lo 100yrs kante ekkuvane gurthu chesukuntam mimmalini ..miku inka 100yrs ilane navvuthu undataniki God miku energy ivvali Amma garu ..

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 Рік тому +5

    Amma meeru intha Mandi manasulu ,manchi manushulanu sampadinchukunnaru..vaariki maa namaskaralu...andariki ilanti adrustam radu..super maa..

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 Рік тому +2

    Hi jayanand garu. Gifts 🎁 mee manasuki taggattuga unnai, chala bagunnai, coffee ☕️ cups, dry fruits cups variety ga bagunnai. Mimmalni andaru ista padadaniki mee matateeru,elagundalu cheppatam, matalloni maduryam, vintunte manasu prashantanga untundi. Mee family members andaru naku chala istam.🙏

  • @kavithareddy8547
    @kavithareddy8547 Рік тому

    Amma namasthe naaku meeku vachina gifts kante inthamandi abhimanam kanipisthundi....meeru chala lucky....Amma,,, thankyou

  • @satyabhadri
    @satyabhadri Рік тому

    Aunty పండగలో miss అయ్యిన vedios anni chusesa
    Function vedios ఛాలా bagunnay aunty
    ఛాలా ఆనందం ga anipinchindi
    Tq so much
    Love you aunty, uncle, sandhaya, ramya, pillalu, Attammalu, mavayyagarulu, each and every one
    Mi pyna గోవిందుని asissulu eppedu ఉండాలి

  • @vasantalatav1818
    @vasantalatav1818 Рік тому +7

    Super amma very nice video.👌👏👏🙌🙌🙌🌹💐and soooooo precious gifts from subscribers.
    Really we love a lot amma. No words to say. That is God's gift for you and uncle garu. Stay blessed.🙏🌹🙏🌹🙏🌹

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 Рік тому

    Nijamga vijayamma, meedi janmajanmala punyam. Mimmalni chusi endaro maa kutumbam kuda ilane undali ani korukuntunnaru, undataniki prayathnisthunnaru. Meeru mee pillalu enthomandiki aadarsam.

  • @drsailaja9982
    @drsailaja9982 Рік тому

    Ammaa , namastey
    Ee vayassuloo kooda . Enthoo nerputhoo...
    Unnaithamaina karyakramam gruhapravesam enthoo ganangaa nirvahinchaaru
    Mee samayspurti kee, samanvayaniki, oorpu ki..ivee naa namassumanjali🙏

  • @padmasoorishetty4628
    @padmasoorishetty4628 Рік тому +1

    Congratulations Amma 💐💐💐💐Meemu mee vedios daily miss kakunda chustam 🤩.mee vedios kosam daily waiting 🤩Amma Mee function vedios Ani chala bagha njoy cheisam. Mee illu chala bagha vundi.meemu kuda mee laga kotukovalani vundi.bless me plz🙏🙏🙏💐💐💐

  • @SNSTUDIOS18
    @SNSTUDIOS18 Рік тому +30

    Home 🏡 tour cheyandi Amma

  • @padmajyothi8874
    @padmajyothi8874 Рік тому +2

    Chala happy ga undi akka, intha Mandi abhimanuluni sampadinchukunru akka, ధన్యులు అక్కా

  • @munni388
    @munni388 Рік тому +1

    Amma melanti amma dorakatam me pillala adhrustam..........vache janamalo naku meru amma ga ravali

  • @krishnavenikolar7795
    @krishnavenikolar7795 Рік тому +1

    మీ గిఫ్ట్ లన్ని చాలా బాగున్నాయి.

  • @deepika_koki
    @deepika_koki Рік тому +1

    Maa intlo kuda andariki telusu...mee videos andaru chustam...

  • @tejaswithap1214
    @tejaswithap1214 Рік тому

    Gifts chala super ga unnayi. Rama parivaram highlight.

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 Рік тому +2

    అమ్మ గిఫ్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి.👌రామ్ పరివారంలో హనుమంతులవారు కూడా ఉన్నారా అమ్మ.

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 Рік тому

    నమస్తే అమ్మ ఈరోజు వీడియో చాలా స్పెషల్ మీరు మహాలక్ష్మి అమ్మవారు మీరుచాలా చాలా బ్యూటిఫుల్ గా మీ ఫేస్ లోఆనందం కనిపిస్తుంది👌👌👍👍👏💛🙏🙏

  • @kamalkavlogs
    @kamalkavlogs Рік тому

    Amma mee videos chustunte meetho matladutunnatlu anipistundi,gift anni superga vunnayi amma.mimmalni kalavalani vundi amma.

  • @sunandhajavvaji6916
    @sunandhajavvaji6916 Рік тому +2

    అమ్మ మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా గిఫ్ట్ స్వీకరించాము వాళ్లు రావడమే పెద్ద గిఫ్ట్

  • @vellampallijyothi6574
    @vellampallijyothi6574 Рік тому +1

    Mee gifts chala bagunnai, elephant s chala bagunnai.

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Рік тому +1

    Gifts superb and Pampinchinavalla selection super meeru vatini mount chesi choopinchinappudu inka happy feel avuthamu Jayagaru 👌👌👌👌👍🤗🎉

  • @padmasriharini
    @padmasriharini Рік тому

    Amma entha Prema meru panchuthunnaru kabatti meru pondhuthunnaru .Amma meru chala lucky Amma no words about you me premaku and your subscriber s Prema ku no words.Amma Prema ante ne no words

  • @kalyaniu2494
    @kalyaniu2494 Рік тому

    Amma nenu me prathi vedio chusthuntaanu kaani eppudu comment lo pettaledu Amma nenu santhanam kosam chusthunnanu naku edina pooja margam cheppandi. Meeru chese poojalu anrhaku minchi mee bhakti nijam ga naaku chala chala istam🙏🙏

  • @rajasreeinturi7415
    @rajasreeinturi7415 Рік тому

    Entha apurupam ee sneham aa prema antha pampina gifts roopam lo kanpisthu vundi Jaya garu 🙏🍀💜🍀🙏

  • @appalanaidu3360
    @appalanaidu3360 Рік тому +1

    Namaste Amma chala bagunnai gift lu E gifts annintini aala maintenance chestharu oka video cheyyandi amma.

  • @vsudha2769
    @vsudha2769 Рік тому

    Amma miru matladevidhanam miru chupinchina giftlu naku chala anandanichae me mu kuda 10/2/2023 lo gruha pravesa chesukuntunnamu maku kuda mi anthati anandam evvalani a devunni korukuntunnanu jai sai ram

  • @ramakoya1232
    @ramakoya1232 Рік тому +1

    Hi Sister
    Really very beautiful gifts.
    Me gifts chustunte chala happy ga undhi sister.

  • @kalyanikatukam8962
    @kalyanikatukam8962 Рік тому

    మన కుటుంబసబ్యులతో కలిఉండడానికి ఒక్కోసారి కుదరదు మరి మీరేమో ఇంతలా బాగా చూసుకోవడం బయటివారిని కూడా అలానే చూడడం ఎవరివల్లా కాదు అలాంటి సద్గునం మీకు ఉండడం మీకు దేవుడిచ్చిన వరం

  • @chukibaby
    @chukibaby Рік тому +1

    Sooper spl ga elephants beautiful 😍 🤩 congratulations 🎊 👏 💐 decoration chesaka video pettanndi mee intiki set avuthavi avvi e main attraction..even I wanna buy those type of elephants.....and home too....

  • @_Mochi_88
    @_Mochi_88 Рік тому

    Chala baga bugundi me video amma veeru ante enduko Chala estham avuthundi naku mee mattalu kani meeru me vidhanam Chala baga naku nachuthunai plz 🙏 nanu kuda ashirvadham evandi , nenu kuda house thisukovali kudharatham ledu , thisukunte meelaga home 🏡 nithu ga pettukovali thank you amma.

  • @s.jyothi6993
    @s.jyothi6993 Рік тому +1

    chala bagunnai amma gifts

  • @NenumeKarthik
    @NenumeKarthik Рік тому +1

    Gifts super sa upper unaee Amma ❤️ chala baughandi amma video specially drone and vinakaya అమ్మా

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 Рік тому +1

    Mee manchi manasuki tharkanam jayammagaru.
    Meeru inka baaga edagalani manasa vaacha korukuntunnanadi.
    Stay blessed 😍💕😂🙏🏻👏

  • @sowjithota1214
    @sowjithota1214 Рік тому

    Amma meru anta manchi gifts tesukunnarante meru anta goppa vyakti,, anta goppa alichana vunnavaru ani ardam. U deserve that gifs. Memu alano ami pampala. Vallu pamparu chala chala happy ma

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Рік тому

    Miku alanti gift pampaleka pothunanu Amma kani mi face lo anandham santhoshani mathram chusi nenu kuda gift pampinchanu Ane anukuntuna Amma miru elage appudu happy ga undali Amma 🎉❤️❣️🎉

  • @sushmithamuthyala1976
    @sushmithamuthyala1976 Рік тому

    Hi amma bhakti tv lo o maa youllamatemple choose thameru guruthukocharu gifts super function chala bhag jarigidhi Ane vedios chusamu 👌kani Kali place loo bojanalla vedio chudalladhu

  • @madurikrishna3419
    @madurikrishna3419 Рік тому +1

    AllGifts are fine

  • @happyhoneyvlogs2813
    @happyhoneyvlogs2813 Рік тому

    Amma ma side nundi meeku abhinandanalu pampam gifts em pampaedu.em anukokandi amma.meeru em anukunna Anni jaragalu meeru me family mana subscribers families andaru baagundali ani koruiuntunnam

  • @athivabyradhika
    @athivabyradhika Рік тому

    పూజా విగ్రహాల కోసం అరవింద్ గారినీ కాంటాక్ట్ చేశాను అండి.ఆయన రెస్పాండ్ అవ్వడం లేదు

  • @Kumaridulam
    @Kumaridulam Рік тому

    Meereppudu inta ananadamga mee Ananda Nilayam lo vundalandi. Stay blessed always with good health and happiness in your life.

  • @shimaraju6148
    @shimaraju6148 Рік тому

    Amma renukumar conract ivvandi. Ayan ni adigj taravata ok anti evandi. Nenu Malaysia nundi mee yokka every video follow avutanu. Same goes to yr divine 2 diamonds yr daughters.

  • @Maadhulatha
    @Maadhulatha Рік тому +2

    Wow beautiful gifts amma 🙏 temple me House lo ne undi anipistundi 🙏🙏🙏👌🌹

  • @sandhyaseelam1162
    @sandhyaseelam1162 Рік тому +5

    Hello andi , I recently got hooked up with your videos . I commend your energy , your positivity , your hobbies . Very inspiring . I like your uchharana while chanting VSN and regret not focusing on my Telugu. I am primarily from Hyderabad but currently settled down in US. I like bheemavaram greenery and ambience . I like your brass collection , decor, your witty ness with your extended family . Love your new house and it’s my dream to have a similar one . Expecting lot more videos from you. God bless your two beautiful girls !

  • @kavyasree21
    @kavyasree21 Рік тому +4

    Gifts anni chala bavunnayi Amma❤️ Gifts tho patu mana subscribers Prema enka chala bavundi 😍 really we are blessed to be your subscribers Amma😍 Me dhaggara Ela undali ani life ethics chala nerchukuntunnam Amma❤️ Love you...!!

    • @gayathri9997
      @gayathri9997 Рік тому

      👌👌👌👌👌👌👌👌👌😍🙏

  • @chittitg5096
    @chittitg5096 Рік тому

    Gifts chala bagundhi
    Mee daivabakthi manchithananiki manchi parithosikam e gifts

  • @akhilseelam5102
    @akhilseelam5102 Рік тому +2

    These gifts shows how precious person amma, very happy maa

  • @janardanamsuvarchala2822
    @janardanamsuvarchala2822 Рік тому +2

    అబ్బ ఎంత బాగున్నాయో విగ్రహాలు సూపర్

  • @pillisarala5207
    @pillisarala5207 Рік тому +6

    Hi amma all gifts are really very nice amma with this you think how much we are loving you daily we wait to your video amma 🙏🏻🙏🏻🌹🌹❤❤

  • @pmadhuri1711
    @pmadhuri1711 Рік тому

    Meru andaru bagundali anukuntaru kabati meku ila inthamandi abhimanam prema undi. Meru uncle epudu happy ga undali, manchi matalu chepali

  • @vijayalakshmi-ts5sy
    @vijayalakshmi-ts5sy Рік тому

    గిఫ్ట్స్ అన్నీ కూడా సూపర్ అమ్మా...నేను,మా ఫ్రెండ్ కూడా మీ subscribers అమ్మా..మేం కలిసినా, ఫోన్ చేసుకున్నా మీ వీడియో ల గురించి తప్పకుండా మాట్లాడుకుంటూ ఉంటాం

  • @vijayavijji78
    @vijayavijji78 Рік тому

    Superb Gifts Amma chala bavunnai me mate bangaram me subscribers andaru chala manchi vallu me manasu la ga

  • @radhakonda3514
    @radhakonda3514 Рік тому +2

    Excellent gifts amma... chala chala bagunnay