Super Star ⭐ krishna Double Action Abhinayam Powerful Mass Real Hero Amayakudu ga krishna garu Adbuthamyna Action super Star Krishna gariki super Star Krishna gare sati Prekshakula nu satisfaction chesina alrouder Action Hero
చివరికి రామరాజ్యం లో రక్తపాశమా? అన్నటైటిల్ నిర్ణయం చేశారు... అలాగే అంతంకాదిది ఆరంభం.. చిత్రం హిందీలో మేరీ సువాజ్ సునో పేరిట కృష్ణ గారే నిర్మించారు.. కొన్నాళ్లు ప్రదర్శించిన తరువాత చిత్ర ప్రదర్శన ను ప్రభుత్వం నిషేధం విధించింది.. అయితే పద్మాలయా సంస్థ ఈ విషయాన్ని కోర్ట్ లో సవాల్ చేసి ఒకసారి సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత చిత్ర ప్రదర్శన ఆపేహక్కు ప్రభుత్వానికి లేదని వాదించి సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి ప్రదర్శన అవకాశాన్ని పొందిన చిత్రం మేరీ అవాజ్ సునో భారత దేశంలో నే సంచలనం సృష్టించింది... కృష్ణ గారి సినీ చరిత్రలో ఇదొక మైలురాయి... వి.ఆర్. తోట...
రెండు పాత్రల మధ్య ఉన్న వేరియేషన్ ఆద్యంతం సమర్ధవంతముగా చూపించే శక్తి రామారావు గారికే ఉంది. మిగిలిన యాక్టర్స్ మధ్యలో గందరగోళం పడిపోయి ఒక రోలు లో చేయవలసిన యాక్షన్ రెండో రోల్ కి చేస్తారు
పౌరాణిక చిత్రాల్లో రెండు పాత్రలు ఈజి గా చెయ్యొచ్చు..పాత్రల స్వభావం ప్రజలకు ముందే తెలుసు. కానీ కృష్ణ గారు ఎంతో క్లిష్టమైన తండ్రి ఇద్దరు కొడుకుల పాత్రలు కుమారరాజ చిత్రంలో చాలా గొప్పగా నటించారు...అద్భుతంగా మెప్పించారు. ప్రేక్షకులు ఎంతగానో అభిన్సందిచారు.
కృష్ణ గురించి ఏ విషయం చెప్పినా ఇంకా ఇంకా వినాలనుటుంది, థట్ ఈజ్ కృష్ణ.
Super star always super star
YES YES YES YES YES YES YES YES YES YES YES YES
Yes
Chala chala thanks.ma superstar krishnagari gurinchi chepthunte inka vinalani vundi.
Anduke naku Superstar KRISHNA ante naku Pranam. Nenu 1972 lo puttanu.
NARASIMHAMURTHY RAJAHMUNDRY
ఎన్టీఆర్ ,ఏఎన్నార్. లాంటి ఉద్ధండుల తో కలసి పనిచేసిన హీరో మా కృష్ణ గారు.
Super Star ⭐ krishna Double Action Abhinayam Powerful Mass Real Hero Amayakudu ga krishna garu Adbuthamyna Action super Star Krishna gariki super Star Krishna gare sati Prekshakula nu satisfaction chesina alrouder Action Hero
, చా లా మంచి మనిషి కృష్ణ గారు
Jai superstar krishna 💗
Krishna garu is Legend for Telugu industry. Proud to be superfan of super star..
Superstar Krishna holds the record for maximum number of dual and triple role films (total of 30) in TFI
All time RECORDS superstar achieved. No one can't reach this records
Krishna gari gurimchi entha cheppina thakkuve
Telugu cine parisramalo tirugu Leni hero Krishna garu
Krishna..is excellent..hero
simhasanam,manavudu danavudu, andarikante monagadu miss ayyayi
Inka Chala movies vunnavi. Kumara raja 3 roles, super movie.
Doctor Cine Actor, Simhasanam, Andarikantey Monagadu, Siripuram Monagadu, Agniparvatam, Manavudu Danavudu...dual role movies
మానవుడు దానవుడు శోభన్ బా బు
Kumara raja also. Manavudu danavudu krishnadi kuda vundi.
asla ntr , anr, kamalhasan , rajanikanth, chiranjeeve pedhapottugaalu ankuntaru chalamandhi kaani vallake Babu lanti hero mana superstar Krishna and sangathi chalamandhi teleedi.
@@pisaraso580kumar raja, siripuram monagadu tipple role movies.
Jai Super Star Krishna..🙏
Only. Superstar
Krishna. Garu🆗🆗🆗🆗🆗🆗🆗🆗
One n only SUPER STAR KRISHNA.....
1980s biggest Industry hit Simhsanam miss chesaavu
simhasanam superhit movie in 1986
చివరికి రామరాజ్యం లో రక్తపాశమా? అన్నటైటిల్ నిర్ణయం చేశారు... అలాగే అంతంకాదిది ఆరంభం.. చిత్రం హిందీలో మేరీ సువాజ్ సునో పేరిట కృష్ణ గారే నిర్మించారు.. కొన్నాళ్లు ప్రదర్శించిన తరువాత చిత్ర ప్రదర్శన ను ప్రభుత్వం నిషేధం విధించింది.. అయితే పద్మాలయా సంస్థ ఈ విషయాన్ని కోర్ట్ లో సవాల్ చేసి ఒకసారి సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత చిత్ర ప్రదర్శన ఆపేహక్కు ప్రభుత్వానికి లేదని వాదించి సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి ప్రదర్శన అవకాశాన్ని పొందిన చిత్రం మేరీ అవాజ్ సునో భారత దేశంలో నే సంచలనం సృష్టించింది... కృష్ణ గారి సినీ చరిత్రలో ఇదొక మైలురాయి... వి.ఆర్. తోట...
Kondaveeti simhamtho potipadi chatikilapaddadi Antamkaadidi Aarambam#
Good information bro
Ramarajyamlo ' Raktapatama' Raktapasama' chivaraku rakta patamga vuncharu' Movie flop#
@@satyanarayanasarma982 antham kadidi arambham superhit movie,, award movie,, ayina hero krishna channel lo neekendu ku sarma.. krishna abhimanulu ninnu thidatharu,,SAHASAVANTHUDU NTR MOVIE THO POTIPADDA KUMARRAJA BLOCK BUSTER
@@chadaramjaganmohanrao3393 Neeku teliyani vishyam cheppaliga' satyachitra banner Lo vachhina Kumar raja hittaaaaaa? Davudaaaaaaaa
What about manavudu danavudu movie sir
All time RECORD on my superstar name
రామరాజ్యంలో రక్తపాతం ఈ సినిమా చాలా ఇష్టం నాకు
TFI king no 1 always
super information
Ever green Hero Super star Krishna, long live Hero Krishna
బంగారు కాపురం మిస్ అయింది.
KRISHNA GARI RECORDS CHALA UNNAYI TOLLYWOOD LEGENDARY HERO,,, DADASAHEBPALKE AWARD RAVALI,, JUNIOR CANDIDATE RAJANIKICHARU,,
Manavaudu danavadu
A complete perfect darreing hero krishnagaru
Legend Superstar Krishna
What about Kumara Raja and. Pagapattina simham (
That movies triple role
JAI,SUPAR,STAR,KRISHNA,GARU
Block,white cenemalo baguntaru 1966lo okcenema adhi gudachari116 thappulu chepakandi meeru ayana abhimani ani ardamouthundi
Gudachari cenemalo athidhi role ayna soban babu natana super
kennemanasulu kooda 66 loney release ayyindi
Manavudu Danavudu cinema marchipoyaru.
Great vedio sir tq
Make vedio on why raghavendra Rao not directed Krishna after vajrayudam sir
Agniparvatam hit Avagane Tarvata teesina movie " Vajrayudam --Flop-
@@satyanarayanasarma982
Sir vajrayudam not flop sir
Agni parvatam
Pachani kapuram
Palnti sinham
Surya Chandra
Vajrayudam 1985 successful movies
@@abeorameo2846 Bro " Vajrayudam Movielo song Tappa Movielo chinnapilla character over Ayyindi' Cinima Running Ledu-----
@@abeorameo2846 Sobhan voorikisoggadu' Chiranjeevi Raktasinduram' Krishna Vajrayudam oke timelo Rjy vadda shoot chesaru#
@@satyanarayanasarma982 tq so much sir valuable information
Nee mukham block buster movie SIMHASANAM Miss chesevu chusuko
Manavudu danavudu
Simhasanam
Doctor contRactor
Marichinaru
త్రిబుల్ రోల్ ****
యుద్ధం,అందరికంటే మొనగాడు, సింహాసనం, ట్రిపుల్ రోల్ లో బంగారు కాపురం,సిరిపురం మొనగాడు,కుమార్రాజ,పగబట్టిన సింహం,
ADAVI SIMHALU Kuda super hit Ra gutle
Adavisimhalu' Superhit Annavu Ante neekenta ciniparignanam vundo makardmaindi# Amayakudaaaaaaaa---
@@satyanarayanasarma982 adavisimhalu block buster...
Flop Ani chepppaana' Nammara sannasi#
Yuddam movie kooda Hit Anela vunnavu" Appatlo As movie I vikalangulu Annaru#
@@satyanarayanasarma982 eraa ninnu emaina wrong word use chesi thittenaa... Mari sannasi eenti...
Satiate lenivaadu, action ye raani vaadu, satta chatadam yenti, Eemanchi
All in all ssk made 25 double roles and 7 triple role movies.
ua-cam.com/video/hO85Zl9OThQ/v-deo.html
TENALI NEWS 25/10/2020 :! బుర్రిపాలెంలో.! సూపర్ స్టార్ కృష్ణ ఇంటిని.! ఒక లుక్కేద్దామా.!
Sankarawam kuda
రెండు పాత్రల మధ్య ఉన్న వేరియేషన్ ఆద్యంతం సమర్ధవంతముగా చూపించే శక్తి రామారావు గారికే ఉంది. మిగిలిన యాక్టర్స్ మధ్యలో గందరగోళం పడిపోయి ఒక రోలు లో చేయవలసిన యాక్షన్ రెండో రోల్ కి చేస్తారు
పౌరాణిక చిత్రాల్లో రెండు పాత్రలు ఈజి గా చెయ్యొచ్చు..పాత్రల స్వభావం ప్రజలకు ముందే తెలుసు. కానీ కృష్ణ గారు ఎంతో క్లిష్టమైన తండ్రి ఇద్దరు కొడుకుల పాత్రలు కుమారరాజ చిత్రంలో చాలా గొప్పగా
నటించారు...అద్భుతంగా మెప్పించారు. ప్రేక్షకులు ఎంతగానో అభిన్సందిచారు.
After Jamal, Vikram okna bye
Meeru Kumar raja chusi cheppali kadandi.... Krishna garu excellent
After kamal and Vikram sorry typing mistake
Anr iddaru mitrulu duel roles ki first and best