కోల్కతా డాక్టర్ కేసు పై మొదటిసారి స్పందించిన ప్రభూజీ . |

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024

КОМЕНТАРІ • 227

  • @bhagyamb5398
    @bhagyamb5398 17 днів тому +51

    కరెక్ట్ గా చెప్పారు. ఈ రోజు ఈ పరిస్తితి కి సినిమా లు సీరియల్ యే 100% కారణం

  • @gkanchanareddy8858
    @gkanchanareddy8858 15 днів тому +14

    ప్రభుజీ🙏🏻.
    బాల్యములో పిల్లలను దేవాలయాలకు తీసుకెళ్తే దేవాలయాల్లో పూజలు తప్ప జ్ఞానబోధ దొరకటం లేదు.ఆధ్యాత్మిక బోధనలు ,సనాతన భారతీయ విలువలు పిల్లలకు దేవాలయాల్లో బాల్యము నుండి గురువులు బోధిస్తే మన సంస్కృతి , సంప్రదాయాల పట్ల పిల్లలకు గౌరవం ఏర్పడుతుంది.ఇలాంటి అరాచకాలు జరిగే అవకాశం ఉండదు. ప్రతీ దేవాలయంలో జ్ఞానబోధ రోజూ జరగాలి. పూజారుల విధులు మారాలి. పిల్లలను గుడి కి తీసుకెళ్తే జ్ఞానం దొరకటము లేదు తీర్థ ప్రసాదాలు తప్ప.భక్తులకు పూజారుల ఆధ్యాత్మికబోధనలు రామాయణ, భారత,భాగవతాలు ఇతిహసాలెన్నో ప్రతీ దేవాలయములో బోధించాలి. తప్పకుండా సమాజములో మంచి మార్పులు జరుగుతాయి .

    • @neerajareddy936
      @neerajareddy936 15 днів тому

      Yes,let's wait for that day😊

    • @gsandeep7369
      @gsandeep7369 13 днів тому

      Intlo parents yemi cheppara amma sanathana dharmam patinchali mundu smt subhaashini thirupathi.

  • @SaradaVemakoti-sq2sk
    @SaradaVemakoti-sq2sk 15 днів тому +16

    పురుష, స్త్రీ యొక్క నియమాలు చక్కగా వివరించారు ప్రభుజీ. మీ ప్రభావంతో కొంతైనా మార్పు రావాలని ఆ కృష్ణ పరమాత్మ నీ వేడుకుంటూ 🙏

  • @user-rk5hi9fc5m
    @user-rk5hi9fc5m 17 днів тому +40

    సీతమ్మ తల్లి లక్ష్మణుడిని కొడుకుల చూసింది లక్ష్మణుడు సీతమ్మని అమ్మలా చూశాడు ప్రస్తుత సమాజంలో కూడా ఇలాంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరి మనసులో ఉండాలి గురువుగారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

    • @srilakshmi7346
      @srilakshmi7346 17 днів тому +7

      ఉండదండి గవర్నమెంట్ ముందుకు రావాలి, స్త్రీలని తక్కువగా చూపించే సినిమాలని, సీరియల్స్ ని బ్యాన్ చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అప్పటివరకు స్త్రీలు నా బలైపోతూ ఉండవలసినదే. ఫారిన్ కంట్రీస్ లో ఇలాంటివి మనం చూడడం ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ చాలా strict గా ఉంటుంది. ఇప్పటికైనా మన మంత్రులు ముఖ్యమంత్రులు కళ్ళు తెరుచుకుంటే రాబోయే తరపు ఆడపిల్లల్ని రక్షించుకోవచ్చు

  • @sanjaykumarreddykarri7627
    @sanjaykumarreddykarri7627 16 днів тому +6

    మీరు చెప్పింది నిజం గురూజీ చాలా చక్కగా చెప్పారు.🙏🙏🙏

  • @chandralekhavidya7030
    @chandralekhavidya7030 17 днів тому +19

    చాలా చక్కటి ప్రసంగం ముందుగా ప్రభుత్వం మారాలి మనచట్టం మారాలి విద్యావిధానం మారాలి తర్వాత తలిదండ్రులు మారాలి అప్పుడే మానవతా విలువలు రక్షిం పబడతాయి.

    • @jakkampruthviraj6485
      @jakkampruthviraj6485 16 днів тому

      మొట్టమొదట మీరు మారండి మీ దినచర్యను మార్చుకోండి అప్పుడు అందరూ ఆటోమెటిక్ గా మారుతారు

  • @MURTHY861956
    @MURTHY861956 16 днів тому +7

    అద్భుత ప్రవచనం. ఆరోగ్యకరమైన సమాజానికి ఈయన చెప్పేది చాలా అవసరం. కానీ ఇప్పుడు అది దాదాపు అసంభవం.
    I appreciate Idream team and the anchor for a beautiful interview.
    చూడండి ఈ పిల్లలు ఇద్దరూ అందంగా వయసులో ఉన్నారు కానీ ఇద్దరిలో సనాతన ధర్మం మీద గౌరవం ఉంది, పాటించారు కాబట్టి ఏవిధమైన అసభ్యత లేకుండా ఎంత ఆనందంగా ఉందో ఇదొక ఉదాహరణ.

    • @phanikumar3476
      @phanikumar3476 14 днів тому

      ఏదీ అసంభవం కాదు బ్రో

  • @shailajaramesh1426
    @shailajaramesh1426 17 днів тому +11

    తల్లి,తండ్రులని కొట్టే కొడుకులు,కన్నవారికి చెప్పకుండా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనే కొడుకులు,వాళ్ళ స్వార్థానికి పిల్లలనీ బలిచేసే కన్నవారిని,తల్లి తండ్రులని అవసరానికి వాడుకునే పిల్లలనీ నేను చూశాను.మొత్తానికి చెడ్డవాళ్ళే బాగున్నారు.అలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు.ఇది నిజం.మంచి వాళ్ళు బాధ పడుతున్నారు. ఇక ఈ సమాజం ,ఈ మనుషులు మంచిగా మారరు

  • @user-wp6fd3ox4n
    @user-wp6fd3ox4n 17 днів тому +7

    100%చక్కగా చెప్పారు.. 🙏🙏🙏

  • @JyothiSarella
    @JyothiSarella 17 днів тому +5

    చాలా మంచి మాటలు చెప్పారు గురూజీ 🙏

  • @sabbaravi1911
    @sabbaravi1911 18 днів тому +14

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే...!
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే....!

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 16 днів тому +7

    స్వామీజీ కి ధన్యవాదములు. Good మెసేజీ. Tv వారికీ thanks.

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 17 днів тому +5

    చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ.మళ్ళీ పాత కాలం నాటీ రోజులు వచ్చేస్తే ఎంతో బాగుణ్ణు.సినిమాలు తీసే వాళ్ళు,సీరియల్స్ తీసే వాళ్ళు కూడా డబ్బు కోసం కాకుండా సామాజిక బాధ్యత తో సినిమాలు తీయాలి అప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. లేడీ లని విలన్స్ గా తీసే దుష్కృతి మారాలి. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి.

  • @pandariella8952
    @pandariella8952 17 днів тому +3

    Good speech 🙏🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ...

  • @pavani961
    @pavani961 17 днів тому +2

    మీ స్పందన కోసం మే wait చేశాను గురువు'గారు ...... ఈ విషయం పై ఆధ్యాత్మిక గురువులు సంపదన కోసం చాలా ఎదురు చూసాను.

  • @sharadhasrinivas4072
    @sharadhasrinivas4072 17 днів тому +4

    ప్రభుజి హరే కృష్ణ
    ప్రభుజి మీరు మాట్లాడింది 100% కరెక్ట్ కానీ అది ఎవరు వినరు దాన్నిబట్టి నేను నా ఆలోచన ఏం వచ్చిందంటే
    స్కూల్లో ఎల్కేజీ నుంచి మహాభారతం అండ్ భగవద్గీత గురించి లెసన్స్ పెడితే అప్పుడైనా జనాలకి అర్థమవుతుందేమో
    హరే కృష్ణ ప్రభుజి

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 17 днів тому +6

    50 సం నుండి మనం మనుషులని అధ్యాత్మ కం నుంచి దూరం చేసారు .. ఏ విషయాన్ని కూడా accept chese trend వచ్చేసింది

  • @Venkatesh-m2h
    @Venkatesh-m2h 17 днів тому +4

    గురూజీ ఎక్స్లెంట్ గా చెప్పారు గురువుగారు

  • @umadasettiumadasetti9380
    @umadasettiumadasetti9380 18 днів тому +4

    Chala correct ga chapparu guruji
    Hare Krishna,🙏🙏

  • @kattamurimalleswararo4422
    @kattamurimalleswararo4422 17 днів тому +3

    హరే కృష్ణ ప్రభు జి మీరు చెప్పే ప్రతి విషయం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు వింటే ఇలా జరగదు ప్రభు జి

  • @srinivaasvenkat
    @srinivaasvenkat 18 днів тому +10

    It's time to ban films which r making illegal scenes, item songs and abusive dialogues against woman. Every men has responsibility to ban this films.

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 14 днів тому +2

    మంచి దారిలో నడవవలసి వస్తుందని మతాలు మారటం.ఆయా మతాలలో ఎవరినయినా చంపేయవచ్చు,ఎవరినయినా నరికేయవచ్చూ,తిట్టవచ్చు, కొట్టవచ్చు.ఎందరినయినా చేసుకోవచ్చు,ఎప్పుడయినా వదిలేయవచ్చు,మనకు పుట్టిన చ్చస్తే నాకేంటి?బ్రతికితే నాకేంటి? లాభం.అనేదోరణి మనకు పాశ్చాత్య దేశాల నుండి వచ్చి ఇక్కడ వే ల్లూనుకొనిపోయి వుంది.ప్రత్యేకించి స్త్రీలనే అనకూడదు,కానీ ఇప్పుడు ఈ దుర్మార్గపు పోకడలకు చాలావరకు స్త్రీలే కారణం , ఏమిటి అంటే బట్టల వేషధారణ చూడండి. ఊదా: నైటీ అనేది. దాని పేరులోనే వుంది ,రాత్రి మాత్రమే ధరించేదని,కానీ ఈరోజు 40% రాత్రింబవళ్ళు నైటీలతోనే దర్శనమిస్తున్నారు.నేనెప్పుడూ రెడీ అన్నట్లు.వీధుల్లో తిరుగుతూ,ఏవేవో చేష్టలు చేస్తూ కుర్రముండకొడుకులకు పిచ్చెక్కేటట్లు ప్రవర్తన ఇవన్నీ మనం ప్రతిరోజూ చూడట్లేదా?కొందరు స్త్రీలను పిలిచేటప్పుడు అమ్మా అని పిలిస్తే ,వెంటనే రియాక్ట్ అయి ఏరా నేను నీకు అమ్మలగా కనిపిస్తున్నానా?అని అంటున్టే,ఇక సమాజo ఎటు వెళ్తున్నట్లు?.దాని అర్థం ప్రతి వారిని మేడం అని అంటే దానిలో చాలా గూడార్థం ఉంది,అమ్మతనం కనిపిస్తుందా? అవకాశమిస్తే పైన చేయికూడా వేయొచ్చు,అని చెప్పకనే చెబుతోంది సమాజం.యధా రాజా ,తథా ప్రజా అంటారు.ఇప్పుడు రాజులు లేకున్నా ఆస్థానంలో రాజకీయ నాయకులు వున్నారు.పోనీ వాళ్ళు సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలి,అంటే నేను దానికి అనుగుణంగా ప్రవర్తించటం న్యాయo అని ఎవ్వడైనా ఆలోచిస్తున్నాడా?వాడి పెళ్ళ్ళానికో, పిల్లకో అపకారం జరిగినప్పుడు ఏడుస్తాడు.మన పెద్దలు ,ఋషులు, మునులు మానవులు తమ జీవితాన్ని ఎలా మలచుకోవాలో రామాయణ,మహాభారతాలు ద్వారా ఎన్నో సూచనలిచ్చారు.వాటివైపు ఎవడైనా తొంగిచూస్తున్నాడా?అదేమంటే అది మతం అని వెధవ వాదనలకు దిగుతున్నారు.అసలు రామాయణం,మహాభారతం వ్రాసిన రోజుల్లో మతాలనేవి ఉన్నవా?ఒక్క మాటతో చెప్పాలంటే సనాతన భారతీయ ధర్మాన్ని అనుసరించే వారిని అందరూ అనుసరిస్తే సమాజం ఎందుకు బాగుపడదు?దీనిపైన ఎంత చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం పూరించినట్లె.జై సనాతన ధర్మ.
    జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @sadasiva999.
    @sadasiva999. 14 днів тому +1

    ఎడ్యుకేషన్ మారాలి స్వామీజీ 🙏🙏🙏🙏❤️❤️👌👌👌👌👍👍👍👍

  • @abhiram8893
    @abhiram8893 13 днів тому

    చాలా కరెక్ట్ గా చెప్పారు గురువుగారు సౌదీలో లాగా నలుగురు ముందు పెట్టి ఉరి తీయాలి అవసరమైతే కాళ్లు చేతులు నరికి వదిలేయాలి మీలాంటివారు ఉండబట్టే కొద్ది గొప్ప ధర్మం నడుస్తుంది ఆ దుర్మార్గులకి కచ్చితంగా శిక్ష పడాలి గవర్నమెంట్ అందుకు నిర్ణయం వెంటనే తీసుకోవాలి వారిని ఉరితీయాలి అనేది ప్రజలుగా మా మనవి

  • @medamsoundarya7694
    @medamsoundarya7694 4 дні тому

    Correct ga chepparu ,e rule fast ga ravali ...Hare krishna guru ji..

  • @SaradaVemakoti-sq2sk
    @SaradaVemakoti-sq2sk 15 днів тому +3

    వినాశకాలే విపరీత బుద్ధి.. అనే నానుడిని బట్టి, ఆ పరంధాముడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. తగిన శిక్ష తప్పకుండా తప్పించుకోలేరు ఎవరూ కూడా. దేనికైనా సమయం రావాలి.

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 18 днів тому +2

    Chala baaga correct ga chepparu prabhuji 🙏🏻🙏🏻
    Harekrishna 🙏🏻

  • @srinagalakshmi964
    @srinagalakshmi964 17 днів тому +1

    Hare Krishna Prabhu ji
    Very well said, tq🙏🏻🙏🏻🙏🏻

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 16 днів тому +1

    హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి.

  • @BJRvlogger
    @BJRvlogger 16 днів тому +2

    ఈ స్వాములు స్పందిస్తే ఎంత, స్పందించక పొతే ఎంత ఏమైనా చేస్తారా 🙏🙏

  • @BRAINVITA2023
    @BRAINVITA2023 18 днів тому +7

    హరే కృష్ణ..🙏🙏🙏

  • @chandrakalas-zl5qr
    @chandrakalas-zl5qr 18 днів тому +4

    Super 👏👏👏prabhuji, 💯 correct ga chepparu, 🙏🏻

  • @Twpkofficial
    @Twpkofficial 15 днів тому

    Yes correct ga Chepparu Prabhu ji

  • @Leelarekala
    @Leelarekala 12 днів тому

    Chala Baga chepparu guruvugaru 🙏

  • @nagalakshmi-fp1ou
    @nagalakshmi-fp1ou 9 днів тому

    Chala baga message echaru Guruvu garu

  • @phanikumari7753
    @phanikumari7753 17 днів тому +1

    Correct chepparu. Swamiji

  • @raghavendrasalvadi6493
    @raghavendrasalvadi6493 13 днів тому

    Chala baaga chepparu guruji

  • @srinivaasvenkat
    @srinivaasvenkat 18 днів тому +5

    First of all Indian law should. change and maintain strict sections on cruelty persons

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 17 днів тому

    హరే కృష్ణ 🌺🙏🙏🌺
    Wonderful message గురువు గారు 🌺🙏🙏🌺

  • @raghavendrasalvadi6493
    @raghavendrasalvadi6493 13 днів тому

    Your speech is inspirational guruji

  • @ManoramaPattnaik-y9q
    @ManoramaPattnaik-y9q 17 днів тому

    Absolutely 💯 correct. Wonderful information Prabhuji.Freedom within the limits everyone has to follow.

  • @Praveenareddy.G.N.
    @Praveenareddy.G.N. 11 днів тому

    Hare krishana prabhuji 🙏
    Pranamalu prabhuji🙏🙏🙏
    Chala baga cheparu, nijam cheparu prabhuji🙏🙏🙏

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 17 днів тому +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🌹🙏🌹

  • @SriharikaSiriginedi
    @SriharikaSiriginedi 2 дні тому

    Correct ga chepparu yetuvanti siksha vesina andaru chustundaga cheyali

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 16 днів тому +1

    కోర్ట్ లు వెంటనే కఠిన శిక్ష లు వేయాలి.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 16 днів тому

    Useful వీడియో. ధన్యవాదములు.

  • @vramalaksmi7770
    @vramalaksmi7770 13 днів тому

    Good message for society gurooji,,

  • @muniswaroopl8368
    @muniswaroopl8368 12 днів тому

    Very nice Guruji

  • @JothiAnji-q7e
    @JothiAnji-q7e 3 дні тому

    Chala manchi vishayalu chepyaru gurugi

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 17 днів тому +1

    యిలాంటి వెదవలని ఏం చేస్తాడు దేముడు...❤స్వామి

  • @hymavathithulluru552
    @hymavathithulluru552 17 днів тому +1

    Than k u guru .Hare krishna

  • @vishakhakasbe8509
    @vishakhakasbe8509 7 днів тому

    Swamiji chala correct ga cheppyaru , ippudu spirituality zero aipoindi , schools colleges niche malli start cheyyali , mana desam chala goppadi (in the past ) Rushulu Munulu undevaru

  • @mounikakaduluri5459
    @mounikakaduluri5459 3 дні тому

    Exactly prabuji

  • @tlakshmi5107
    @tlakshmi5107 14 днів тому

    Chala baga chepparu guruji

  • @lalithasettipalli9421
    @lalithasettipalli9421 14 днів тому

    Guruji you said right
    Miru na manasuloni alochanule chepparu

  • @haranathraju9311
    @haranathraju9311 15 днів тому

    గురువు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, తప్పుని బలంగా చెప్పాలి.

  • @KeerthiKota-s3m
    @KeerthiKota-s3m 17 днів тому

    Chala chala baga chepparu 🙏 probujji tq so much

  • @vgodavari123
    @vgodavari123 17 днів тому +1

    Right sir

  • @tadojulavanya3340
    @tadojulavanya3340 17 днів тому +1

    Correct guruji🙏🙏🙏🙏🙏🙏

  • @manjulabaikanchi1368
    @manjulabaikanchi1368 17 днів тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Perfectly said
    Guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @PushpaPriyaK.R
    @PushpaPriyaK.R 16 днів тому

    Guruji Mee ee video chaala viluva kaladi..meeku sathakoti namaskaramulu.

  • @swapnasarvade6323
    @swapnasarvade6323 15 днів тому

    Super super 👌 about girls

  • @KSharadha-i5r
    @KSharadha-i5r 17 днів тому

    Thank you 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏👏

  • @sanrek8877
    @sanrek8877 10 днів тому

    Atleast he didn't said leave them alone god will punish him in next life sort of things. I respect your suggession guruji.

  • @VandanaPolepeddi
    @VandanaPolepeddi 17 днів тому

    Chala baga chepparu❤

  • @tarakimuppana4045
    @tarakimuppana4045 17 днів тому

    Chala manchi vedio.Andaru e video chusi amalu cheste samajamu baguntundi.

  • @UmaMummidi
    @UmaMummidi 15 днів тому

    గురువుగారు 🙏👌👌👌👌👌👍👍👍👍 బాగాచెపారు చపాయలే

  • @SathammaSathamma-op2xb
    @SathammaSathamma-op2xb 13 днів тому

    Danyavadalugprabugigaru

  • @meenakumari-bn7jj
    @meenakumari-bn7jj 13 днів тому

    Prabuji chala chala baga Chappaqua very Very good.

  • @bsrinivas245
    @bsrinivas245 17 днів тому +1

    Correct prabhujii

  • @anithakumra
    @anithakumra 16 днів тому

    Hare Krishna prabhuji

  • @user-hq9wv7kd4z
    @user-hq9wv7kd4z 12 днів тому

    Guru ji mimmalni minchina guruvulu unnaru mi kante munde doctor ki nyayam jaragali haddula gurinchi baga chepparu

  • @saradavellanki4639
    @saradavellanki4639 17 днів тому

    Chaala baaga chepparu prabhu ji🙏

  • @BhargaviYerroju-u8i
    @BhargaviYerroju-u8i 17 днів тому

    Super prabhuji correct 💯 ga chepparu prabhuji, hare Krishna prabhuji 🎉

  • @ramasundari8023
    @ramasundari8023 18 днів тому +1

    Entha Baga chepparu Guruji.

  • @Sri_2014
    @Sri_2014 17 днів тому

    Hare rama hare krishna
    Chalaa bhaga chepparu guruvu garu

  • @prasuprasuna5231
    @prasuprasuna5231 17 днів тому +1

    హరే కృష్ణ 🙏🙏🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 18 днів тому +1

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chaakravarthy.

  • @magicalvoice8855
    @magicalvoice8855 День тому

    Correct guruvu garu😔

  • @hemalatharama5150
    @hemalatharama5150 17 днів тому

    Meeru.chala.baga.cheparu.prabuji

  • @SriHariPrashad.B
    @SriHariPrashad.B 17 днів тому

    Hare Krishna Hare Krishna pranamalu Guruji Baga chepayru Thanks me mata 100% Aavali🎉Harihiom..

  • @GaneshBuyyala
    @GaneshBuyyala 18 днів тому +2

    hare Krishna prabhuji

  • @rani8476
    @rani8476 17 днів тому +1

    జైశ్రీరామ్ జైశీకృషానా

  • @user-cm7sx3op6l
    @user-cm7sx3op6l 15 днів тому

    👍Hare Krishna prabuji

  • @nagavardhan3183
    @nagavardhan3183 18 днів тому

    Chala bhaga chepparu prabhuji 🙏🙏

  • @LalithaDevi-w4x
    @LalithaDevi-w4x 17 днів тому

    Supper ga chaparu guru garu

  • @gangavaralakshmi2764
    @gangavaralakshmi2764 17 днів тому

    అవును ప్రభుజీ💯👍🙏

  • @PrakashRaj-bz4vv
    @PrakashRaj-bz4vv 17 днів тому +2

    స్కూల్లో నమాజ్ చేస్తే చెప్పు తీసుకొని కొట్టల్లా కాలేజీల్లో నమాజ్ చేస్తే చెప్పు తీసుకొని కొట్టల్లా రోడ్డులో నమాజ్ చేస్తే చెప్పు తీసుకొని కొట్టల్లా రైలులో నమాజ్ చేస్తే చెప్పు తీసుకొని కొట్టల్లా బస్సుల్లో నమాజ్ చేస్తే చెప్పు తీసుకొని కొట్టల్లా వీళ్ళకి ఇష్టం వచ్చిన చోట కదా నమాజ్ చేస్తే చెప్పులతోనే కొట్టాల ఫస్టు

  • @poshgirl_Anu_vlogs
    @poshgirl_Anu_vlogs 15 днів тому

    Ur ryt guruvugaru 🙏🙏🙏

  • @bhavyasrisanjanavittanala1875
    @bhavyasrisanjanavittanala1875 15 днів тому

    హరే కృష్ణ

  • @JyothiSinisetty-iu4so
    @JyothiSinisetty-iu4so 14 днів тому

    👌👍

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 17 днів тому

    తమ్ముడు కొడుకు అని తెలిసి కూడా మౌనంగా ఉన్నాడు కర్ణుడు, అభిమన్యు విషయంలో.. ❤

  • @LaxmiValaboju-hu5qr
    @LaxmiValaboju-hu5qr 15 днів тому

    Right Guruji

  • @giribabu7843
    @giribabu7843 17 днів тому

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare thank you prabhuji

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 16 днів тому

    Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @lakshmipuppala2246
    @lakshmipuppala2246 17 днів тому

    హరేకృష్ణ ప్రభూజీ 🙏🙏

  • @Sreenivasareddy-d2b
    @Sreenivasareddy-d2b 17 днів тому

    Correct యస్స్వామి

  • @rani8476
    @rani8476 17 днів тому +2

    యమలోకంలోకఠీనమైనాశీషలువుంటా
    యి

  • @MadhuriKasa
    @MadhuriKasa 18 днів тому

    సూపర్ గురూజీ బాగా చెప్పారు

    • @visibility57
      @visibility57 18 днів тому

      Em cheppadu asalu,movies mida esi pakkaki elladu

  • @grassybudgie
    @grassybudgie 14 днів тому

    💯 correct ga chepparu swamiji
    Aada,Maga annadi kaadandi , prati manavudu dharmam ga
    bratakamani పరమాత్మ సృష్టి నిర్మించారు. Dharmam అనగా amito ప్రపంచానికి sri krishna bhagavan chepparu (Geeta).Dhaniki kavalasina satvagunaalu కూడా chepparu,కాని prati ఆత్మ adi తెలుసుకునేందుకు కూడా esta పడదు