విధి ఆడిన వింత నాటకంలో రాజేష్ మహాసేన బలయ్యాడా? |

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • Watch విధి ఆడిన వింత నాటకంలో రాజేష్ మహాసేన బలయ్యాడా? Mahasena Rajesh Remarks Aganist Janasena Chief Pawan Kalyan. Watch the full video to know the statements done by Mahesena Rajesh.
    #mahasenarajesh #pawankalyan #janasenaparty #apelections2024 #appolitics #apnews #andhrapradesh #tdp #ysrcp #ysjagan #chandrababu #marokonamprasadmay2024 #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

КОМЕНТАРІ • 1,2 тис.

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 Місяць тому +731

    కలసి వచ్చిన అవకాశాల్ని చేజేతులా నోటిదురుసుతో , అనాలోచిత ఆవేశంతో జారవిడుచుకున్నాడు. అతని ఎదుగుదలకు మరియు అతని పతనానికి కారణం అతని నోరు మాత్రమే.

    • @Daduteluguvlogs
      @Daduteluguvlogs Місяць тому +33

      Yes 💯 correct

    • @AllinoneNandu
      @AllinoneNandu Місяць тому +21

      100

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 Місяць тому +20

      200 percent correct

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому +40

      కుర్రాడు తొందర పడ్డాడు,ఓపిక లేదు.ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు రాజేష్ కు యే పదవి ఇవ్వలేడు. ఇస్తే,పవన్,జన సైనికుల కు ఆగ్రహం వస్తుంది,ఒప్పుకోరు.రాజేష్ రాజకీయ జీవితం అంతం అయిపోయింది.ఒకటే మార్గం,పవన్ ను క్షమించమని అడగటం, అది రాజేష్ చెయ్యడు. సో,రాజేష్ ఔట్.

    • @sankararao5956
      @sankararao5956 Місяць тому +14

      100/

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 Місяць тому +549

    రాజేష్ మహాసేన కి భవిష్యత్తు అంటూ లేకుండా పోయింది ఇంకా

    • @rsa6855
      @rsa6855 Місяць тому +1

      Better he becomes out of hater posture to a gentleman

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +8

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???

    • @Spy_12337
      @Spy_12337 Місяць тому

      Vadi life vade nasanam cheskuntunadu weast fellow

    • @RavinThani
      @RavinThani Місяць тому

      రాజేష్ కు భవిష్యత్తు లేకుండాపొతే మీ కాపుసేనకి ఆనందమేకదా.

    • @prudhvisahu
      @prudhvisahu Місяць тому +5

      ​@@RavinThani
      Hinduvulu ante padani vyatti ni leader cheyadam mi lanti Christians ki istame😢

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 Місяць тому +18

    రాజేష్ మహసేనా చాలా suport గా ఉన్నాను, చివరి నిమిషంలో పవన్ కంటే jaggu better అని మాట మార్చినపుడు ఉన్న గౌరవం పోయింది.

  • @Sekhar55
    @Sekhar55 Місяць тому +406

    రాజేష్ డ్రామాలు అన్ని బయటికి వచ్చాయి
    ఇంకా ఎవరు నమ్మరు

    • @gandhicharankaligatla4369
      @gandhicharankaligatla4369 Місяць тому

      పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఓటు వేయకపోయినా అందరూ మావాళ్ళు అంటాడు దటీజ్ పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని తిట్టడు

  • @srinut1472
    @srinut1472 Місяць тому +422

    నిలకడ లేని మనిషి ఆవు పులి కథ ఎవ్వరు నమ్మరు

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому +4

      కుర్రాడు తొందర పడ్డాడు,ఓపిక లేదు.ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు రాజేష్ కు యే పదవి ఇవ్వలేడు. ఇస్తే,పవన్,జన సైనికుల కు ఆగ్రహం వస్తుంది,ఒప్పుకోరు.రాజేష్ రాజకీయ జీవితం అంతం అయిపోయింది.ఒకటే మార్గం,పవన్ ను క్షమించమని అడగటం, అది రాజేష్ చెయ్యడు. సో,రాజేష్ ఔట్.

    • @satyanarayanabalabhadra8452
      @satyanarayanabalabhadra8452 Місяць тому +1

      De

    • @pawankumar786
      @pawankumar786 Місяць тому

      yup dengutham party padavi icchukodam tappa mlc ivvadaniki kuda chance ledu adi qualification ki

    • @BalajiGunnam-ym6cs
      @BalajiGunnam-ym6cs 28 днів тому

      ​@@dasaradhd4910congress, bro Anilkumar

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Місяць тому +283

    మహాసేన సెన్షేషన్ చేసుకొని, యిమేజ్ పెంచుకోడానికి చేసిన ప్రయత్నం! రోజుకొకమాట, పూటకొకమాట! క్లారిటీలేదు!

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri Місяць тому +3

      Yes super

    • @venkatb7547
      @venkatb7547 Місяць тому +3

      Correct

    • @rdTruth
      @rdTruth Місяць тому +1

      పవన్ కళ్యాణ్ లాగ😂😂

    • @rajasekhar2069
      @rajasekhar2069 Місяць тому +1

      O😅​@@GopalarajuDantuluri

    • @KNOWLEDGEHUB16
      @KNOWLEDGEHUB16 Місяць тому +1

      టిడిపి చేత సస్పెండ్ చేయించుకొని ప్రజల్లో సానుభూతి పొందాలని చూసాడు..పాపం ఎవరూ పట్టించుకోలేదు..అదే బాధ

  • @socraties4019
    @socraties4019 Місяць тому +158

    Selfgoal...తెలుగుదేశం పార్టీ రాజేష్ గారికి మంచి అవకాశాన్ని ఇచ్చింది కానీ నిలబెట్టుకోవడంలో రాజేష్ పూర్తిగా విఫలమయ్యారు...

  • @srinivasarao8823
    @srinivasarao8823 Місяць тому +153

    టికెట్ మిస్ కావటం మాత్రం పూర్తిగా రాజేష్ స్వయంకృతాపారాదం. 👍

  • @user-kc8hl8mu3p
    @user-kc8hl8mu3p Місяць тому +333

    రాజేష్ గారి నమస్కారం
    రాజేష్ గారు రాజకీయల కు పనికి రాడు

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому +9

      కుర్రాడు తొందర పడ్డాడు,ఓపిక లేదు.ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు రాజేష్ కు యే పదవి ఇవ్వలేడు. ఇస్తే,పవన్,జన సైనికుల కు ఆగ్రహం వస్తుంది,ఒప్పుకోరు.రాజేష్ రాజకీయ జీవితం అంతం అయిపోయింది.ఒకటే మార్గం,పవన్ ను క్షమించమని అడగటం, అది రాజేష్ చెయ్యడు. సో,రాజేష్ ఔట్.

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri Місяць тому

      ​@@dasaradhd4910super baradar

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +3

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Місяць тому +245

    మహాసేనకు బూష్టింగ్ యెక్కువ! సెల్ఫుగోల్ వేసుకున్నాడు!

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri Місяць тому +4

      Yes super

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +4

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

  • @tulasidasu
    @tulasidasu Місяць тому +40

    Mla సీటు లేకపోయినా Standగా నిలబడివుంటే ఖచ్ఛితంగా మంచి పొజీషన్ ఇచ్ఛివుండేవారు.

    • @ranjithgurram
      @ranjithgurram 21 день тому

      facebook.com/share/v/Qfi8rCc1UDZJCN5K/?mibextid=oFDknk

  • @sailaja8889
    @sailaja8889 Місяць тому +157

    రాజేష్ correct వ్యక్తి కాడు.. Last మినిట్ లో పొత్తుని డిస్టర్బ్ చేయడానికి try చేసాడు

  • @abhilashkota7816
    @abhilashkota7816 Місяць тому +353

    మరి దేవుళ్లని దూషిస్తే కర్మ తప్పదు పాపం ఊరికే పోదు

    • @user-vx1sx7kn1c
      @user-vx1sx7kn1c Місяць тому +5

      S well said

    • @kattavenkateswarlu5139
      @kattavenkateswarlu5139 Місяць тому +1

      Devullanu eppudu dusinchaledu, sariga ardhamnchesukondi

    • @abhilashkota7816
      @abhilashkota7816 Місяць тому +8

      @@kattavenkateswarlu5139 okasari sariga chudu brother chala videos unnai

    • @karna409
      @karna409 Місяць тому +2

      👍

    • @nagarathnamswamidasu3115
      @nagarathnamswamidasu3115 Місяць тому +1

      దేవుళ్ళ పేరు తో దయ్యాలు వేదాలు వల్లిస్తుంటే ఆ దయ్యాలను పార దోలే ప్రయత్నం రాజేష్ చేశాడు.

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 Місяць тому +8

    చాలా కరెక్ట్ గా చెప్పారు 👌super

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 Місяць тому +125

    నిలకడ లేని మనిషి. నోటి దురుసు కూడా ఎక్కువే. తనకి తాను గొప్పగా feel అయ్యే గుణం ఉంది. మంచి సైకియాట్రిస్ట్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి నాయకులు అవుతారు 🙏

    • @batchu.venkateswararao1594
      @batchu.venkateswararao1594 Місяць тому +2

      అంతలేదు

    • @batchu.venkateswararao1594
      @batchu.venkateswararao1594 Місяць тому +4

      ఏంచేసినా మంచి నాయకడు కాలేడు

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +3

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

    • @RavinThani
      @RavinThani Місяць тому

      నీకు కులపిచ్చ ముదిరిపోయింది ఆ ట్రీట్మెంట్ ఏదో నువ్వు తీసుకుంటే మంచిది.

    • @ponnanarayana9732
      @ponnanarayana9732 29 днів тому

      Hos lo cherpinchandi swamy

  • @rangojuraju7004
    @rangojuraju7004 Місяць тому +175

    నాటకం లో బలి అవ్వలేదే. చేసుకున్నాడు
    టికీట్. నుడి. సస్సుపేటు. వరకు దిగజారీపోయాడు

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri Місяць тому +1

      Yes super

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +2

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

  • @Naresh_PSPK
    @Naresh_PSPK Місяць тому +127

    రాజేష్ క్లియర్ కట్ గా ysrcp కోవర్ట్ అని తేలిపోయింది. ఏ సమయంలో కూటమిని దెబ్బ కొట్టాలో అప్పుడు కొట్టాడు అని ఫీల్ అయ్యాడు. కానీ వాడి దెబ్బ ఏమాత్రం కూటమికి పడలేదు. కానీ....రాజేష్ కోవర్ట్ అనేది తేలిపోయింది అందరికి.

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +7

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

    • @veeramachanenivaraprasad6623
      @veeramachanenivaraprasad6623 Місяць тому

      Correct. Covert to YSRCP

    • @nageswararaodoolapalli8020
      @nageswararaodoolapalli8020 21 день тому

      మహా వక్త కు, ఆ రోజు,మానసిక, ఆరోగ్యం సరిగ్గా లేపోతే, మౌనం బెస్ట్. ఆ నెల మౌనం వహిస్తే, రాజేష్ sir. కి తన 98 మార్కులు అలాగే ఉండేవి. అలాగే నిన్నటి కష్టాలలో CBN గారి కుటుంబానికి, పవన్ ఫస్ట్ మిత్రుడు.CBN గార్కి, అయితే ఇద్దరు అవసమే, ఒకరే అయితే పవనే ముఖ్యము.ఇలాంటప్పుడు,బతాపకుండా, చంద్రబాబు గార్కి ఇద్దరం, మిత్రులమే అన్నట్లు ఉంటే, సరిపోను. ఇక అభిమానముంటే, చంద్ర బాబు గారే రిపేర్ చేయాలి.

  • @tsnmurthy231
    @tsnmurthy231 Місяць тому +60

    దీనినే ఆత్మహత్య అంటారు

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Місяць тому +134

    బస్సు ప్రమాదం జరగడం చాలాదారుణం!

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +3

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 Місяць тому +124

    విధి కాదు, ఇది అతని స్వయం కృతాపరాదం.

  • @srinuadduri4606
    @srinuadduri4606 Місяць тому +46

    సర్ మేము పవన్ కళ్యాణ్ గారి గురించి అనుకూలంగా మాట్లాడేవాడు కాబట్టి ఆయన్ను అభిమానించాం.అంతేకాని ఆయన వీరుడు...శూరుడు అని కాదు. Jaijanasena ❤❤❤

    • @RavinThani
      @RavinThani 18 днів тому

      మీకు అనుకూలంగా మాట్లాడితే మంచోడు మీ దుష్టబుద్ది బయటపెడితే రాజేష్ మహాసేన చెడ్డవాడు అంతేనా?.

  • @kiprasadrao
    @kiprasadrao Місяць тому +87

    విధికాదు నిధి!చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాసేన.

  • @ramachandrabharathmekala2104
    @ramachandrabharathmekala2104 Місяць тому +92

    అతి సర్వత్రా అనర్థం ....!

  • @venkateswararaoyarramsetti5231
    @venkateswararaoyarramsetti5231 Місяць тому +87

    రాజేష్ గారు చాలా తెలివైన వారు కానీ తన నోరు తన ఆలోచన పరిమితి దాటి ఉండటం నేను చాలా గొప్పవాడిని అనే భావం కు టమిలో

    • @Naresh_PSPK
      @Naresh_PSPK Місяць тому +5

      తన నోరు తన ఆలోచన పరిజతగి లో లేనప్పుడు, తెలివి గల వాడు అనరు. తెలివి తక్కువ వాడు అంటారు.

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri Місяць тому +1

      ​@@Naresh_PSPKyes

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +2

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

  • @dasaradhd4910
    @dasaradhd4910 Місяць тому +109

    కుర్రాడు తొందర పడ్డాడు,ఓపిక లేదు.ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు రాజేష్ కు యే పదవి ఇవ్వలేడు. ఇస్తే,పవన్,జన సైనికుల కు ఆగ్రహం వస్తుంది,ఒప్పుకోరు.రాజేష్ రాజకీయ జీవితం అంతం అయిపోయింది.ఒకటే మార్గం,పవన్ ను క్షమించమని అడగటం, అది రాజేష్ చెయ్యడు. సో,రాజేష్ ఔట్.

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Місяць тому +3

      క్షమించమని అడిగినా ఎవరూ స్పందించరు..

    • @andepurushotham6775
      @andepurushotham6775 Місяць тому +2

      వైసిపి లో జాయిన్ అవతాడు

  • @rajuhd5720
    @rajuhd5720 Місяць тому +47

    ఎదిగిన కొద్దీ ఓదిగి ఉంటేనే అవకాశాలు దొరుకుతాయి...

  • @yarramsetty
    @yarramsetty Місяць тому +163

    లాభం లేదు ఇక ఎవరు అతని నమ్మరు.

    • @sankararao5956
      @sankararao5956 Місяць тому

      S

    • @LakshmiJupati
      @LakshmiJupati Місяць тому

      Karektu,

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +3

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

    • @RavinThani
      @RavinThani Місяць тому

      ​సరే ఇంతకీ భరత మాత అంటే ఎవరో నువ్వు చెప్పు.

    • @Nmanuchinni
      @Nmanuchinni Місяць тому +1

      ​@@RavinThaniMana thalli....Amma

  • @padmavathich8652
    @padmavathich8652 Місяць тому +113

    ఆవేశం ఎక్కువ ఓర్పు తక్కువ ఇదే ఆయన ఫెయిల్యూర్ కి కారణం అన్ని చోట్ల కూడా ఇదే జరిగింది

    • @user-le9xw3dv2g
      @user-le9xw3dv2g Місяць тому +1

      చంద్రబాబు గారికి కల్యయణగారికి tdp జనశెనా కార్య కర్తలు కి మహసఎన రాజెశగా

  • @manumanohar9877
    @manumanohar9877 Місяць тому +8

    రాజకీయం లో వుండవలసింది ఓర్పు,సహనం.
    ఆవేశం,అనాలోచిత నిర్ణయాలు కాదు.
    మాటిమాటికి స్టాండ్ మార్చుకోవడం కూడా కరెక్ట్ కాదు.

    • @venkata2266
      @venkata2266 24 дні тому

      అతనికి వుండే ఫాలోయర్స్, ఒరిజినల్ ఫాలోయర్స్ కాదు. ఫేస్బుక్ మరియు యు ట్యూబ్ ఫాలోయర్స్ మాత్రమే.

  • @user-wz8mg1ed1m
    @user-wz8mg1ed1m Місяць тому +65

    వీడు మరో కత్తి మహేష్

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du Місяць тому +5

    ఎవడు తీసుకున్న గోతిలో వాడు పడ్డాడు

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 Місяць тому +9

    జై జనసేన జై కూటమి

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Місяць тому +23

    జై టీడీపి జై జెనసేన

  • @yarramsetty
    @yarramsetty Місяць тому +166

    చివరిలో వైసిపి కోవర్టుగా మారేడు. బహుశా డబ్బు, తీసుకొని ఉండొచ్చు

  • @sekharchandra6340
    @sekharchandra6340 Місяць тому +88

    😂😂😂😂
    దీనికి విధి ఆడిన నాటకం అనడమెందుకు.
    నోటి దూల తో పోయిన సీటు అని చెప్పు

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 25 днів тому +2

    Good analysis

  • @HinduSenaUGR
    @HinduSenaUGR Місяць тому +27

    రామ రామ అన్నందుకు ఆంజనేయస్వామి ని పూజిస్తున్నాము అదే ఆంజనేయస్వామి రావణా రావణా అంటే అస్సలు పట్టించుకోము.

  • @subhanivas0569
    @subhanivas0569 Місяць тому +3

    అమర వీరులు వారు వారందరి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ

  • @prasaadcreations5154
    @prasaadcreations5154 Місяць тому +86

    వాడి వల్ల ఎవరికి కూడా 10 ఓట్లు కూడా రావు ఒక్క ఓటు కూడా పోదు

    • @mnraju1809
      @mnraju1809 Місяць тому

      Jai Rajesh Anna Jai mahasena

    • @chanducherry5437
      @chanducherry5437 Місяць тому +3

      @@mnraju1809 mee anna ki scene aipondi, nenu Mahasena rajesh follower ne okkappudu, not now, aa boothulenti nayana, Christian kabati Hindus ni thittaadu, ade Hindu aithe Christians ni thidathaadu kada, better font follow him

    • @sreenud69
      @sreenud69 Місяць тому +1

      Its correct

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +4

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

    • @venkatb7547
      @venkatb7547 Місяць тому +3

      Vaapuni choosi Balupu anukovadam lantidemo

  • @gopikurakula1882
    @gopikurakula1882 Місяць тому +15

    మీరు మాట్లాడే విధానం మీరు విశ్లేషించే విధానం చాలా బాగుంటాయి ప్రసాద్ అన్న

  • @eswarraop9312
    @eswarraop9312 Місяць тому +12

    నోరు మంచిది ఐతే ఊరు మంచిది అవుతుంది..... నోరు పారేసు కుంటే ఇలాగే అవుతుంది

  • @raghuattanti
    @raghuattanti Місяць тому +12

    Deep condolences to the families who lost family members in accident and wish for speedy recovery for who are hospitalized.

  • @PrabhakarK-hk9uv
    @PrabhakarK-hk9uv Місяць тому +2

    Super analysis

  • @eswarrenu281
    @eswarrenu281 Місяць тому +2

    బాగా విశ్లేషించారు.

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 Місяць тому +5

    కేసులు పెట్టీ ఒత్తిడి పెంచి ఉంటారు...💥

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 Місяць тому +18

    విశ్లేషణ చాలా బాగుంది
    వాస్తవాలు చెప్పారు...అభినందనలు
    రాజేష్ మాట నిలకడలేని వ్యక్తి అని తనకి తనే నిరూపించుకున్నాడు
    నేను తనని ఎంతో అబిమానించా...
    చాలా మంది అభిమానులను,మద్దతు దారులను పోగొట్టుకున్నాడు.

  • @VijayKumar-hq6ow
    @VijayKumar-hq6ow 24 дні тому +1

    I agree with your analysis.

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Місяць тому +68

    మహాసేన రాజేష్కు కొంచం యుగో! బాడీలాంగ్వేజ్ బాగుండదు. పెట్టినఫోటోలుకూడా బాగాయెబ్బెట్టుగా వుంటుంది! వోవర్ యెక్కువ! టీడీపీ అవకాశంయిచ్చినా ఉపయోగించుకోలేని దురద్రుష్టం! యిది ఆయన స్వయంక్రుతాపం! కూటమిని డిష్ట్రబ్చేయడానికి చూసినట్లుంది! నిలకడతక్కువ!

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +5

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

  • @hanumanaik5085
    @hanumanaik5085 Місяць тому +43

    స్వయంకృపారాధం

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 Місяць тому +26

    స్వయంకృతాపరాధం. మనిషికి భావోద్వేగాల కంటే విలువలు చాలా అవసరం.

  • @rathnammarathna7951
    @rathnammarathna7951 Місяць тому +1

    👌👌🙏🙏🙏🙏

  • @tsnmurthy231
    @tsnmurthy231 Місяць тому +70

    ప్రభువు చెప్పాడు. రాజేష్ బలి అయ్యాడు

  • @srinusri3563
    @srinusri3563 Місяць тому +5

    ఇ దంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకంలో భాగమే

  • @syedgouse7901
    @syedgouse7901 Місяць тому +6

    Swayam kruthaparaadham. Self Goal.

  • @Syam.Bhupathi
    @Syam.Bhupathi Місяць тому +1

    Yes! I wish Rajesh brother all the best!

  • @nisarnagri8697
    @nisarnagri8697 Місяць тому +24

    Rajesh Mahasena Career Chejethula paadu chesukunnadu

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8pi Місяць тому +10

    Entha fast ga edigado antha fast ga digipoyadu

  • @narendrababu6487
    @narendrababu6487 Місяць тому +6

    Jai janasena jai TDP jai pawar stor jai ❤❤❤❤❤❤❤

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 Місяць тому

    Good analysis brother.

  • @amruthaamrutha8054
    @amruthaamrutha8054 28 днів тому

    👌👌👌👌👌👌👌👌👌👌

  • @chankhanpathan7995
    @chankhanpathan7995 Місяць тому +26

    తెలివి యెకువ ఆయింది

  • @user-fx7db1cy7i
    @user-fx7db1cy7i Місяць тому +10

    మహాసేన రాజేష్ అతని కోసం తక్కువ మాట్లాడితే మంచిది

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 18 днів тому +1

    Jai hind Jai bharat

  • @tsnmurthy231
    @tsnmurthy231 Місяць тому +2

    Adhan app లో ఉన్నాను. Congrats

  • @acracr1238
    @acracr1238 Місяць тому +19

    స్వయంకృప అపరాధం

  • @sree974
    @sree974 Місяць тому +26

    Vadi Chanel viewer's antha vadi cader ani leka vadi voters' anukuntadu

    • @murthymurthy5625
      @murthymurthy5625 Місяць тому

      Correct sir rajesh gadu okka pedda fan india range ki feel avutadu bro...vadu okka pedda blocker lanja kodaku kojja lanja kodaku erry puka naa kodaku intilo rajesh gadi wife vani cheda dengutundi vedu pedda medavila build up bere bevarsi lanja kodaku

    • @madanmohan3541
      @madanmohan3541 Місяць тому +1

      😂😂

    • @pawansri3565
      @pawansri3565 Місяць тому +1

      😅😅😅😅😅

    • @Joshiths-world
      @Joshiths-world Місяць тому +1

      Perfect ga chepparu

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +1

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

  • @nokkuveerabhadarao2357
    @nokkuveerabhadarao2357 Місяць тому +1

    Super sir..

  • @dokkadianandarao4522
    @dokkadianandarao4522 Місяць тому +8

    గతంలో రాజేష్ మహసేప పవన్ కళ్యాణ్ గారు కోసం చాలా బాగా మాట్లాడారు బ్రదర్ ఇప్పుడు మీకు టికెట్ ఇవ్వాలేదని ఇలా మాట్లాడటం సరికాదు రాజేష్ మహసేప గారు ఒకప్పుడు మీరంటే ఇష్టం గౌరవం ఉండేది రాజేష్ మహాసేన గారు

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Місяць тому +6

    నెను చాలా పాజిటివ్ గా అనుకున్న ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్ గా ఉంది

  • @VISSU-pc7td
    @VISSU-pc7td Місяць тому

    Super annaya

  • @gundala29
    @gundala29 Місяць тому +18

    వింత నాటకం కాదు ఏమి కాదు
    స్వయంకృపారాధఒ.....

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 Місяць тому +43

    బాబు, ఏంకర్ గారు, రాజేష్ మహసేనా వలన కూటమి అభ్యర్థులకు, జనసేనా పార్టీ కి జరగవలసిన నష్టం జరిగిపోయింది, మీరు ఎటువంటి చికిత్స చేయకండి, అతను వలన ఉపయోగం లేదు, మా టైం బొక్క వేస్ట్ వదిలేయండి.

    • @batchu.venkateswararao1594
      @batchu.venkateswararao1594 Місяць тому

      బొచ్చు లే..నష్టం లేదు.బొంగులేదు

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu Місяць тому

      Nashtam emiledu.Adi nee bhrama.sunakanandam

    • @chaits4377
      @chaits4377 Місяць тому

      ​@@MallikarjunaRaoPapolubongule elections over.. ika vaadi valla enti bokka maree

    • @chaits4377
      @chaits4377 Місяць тому

      Roll model, education vaadiki antha ledu .. tdp lo ki vachaaka following ekkuvaindi vaadiki anthe.. anthaku minchi emee ledu akkadu

    • @RAMINAIDU77
      @RAMINAIDU77 Місяць тому

      Orney. Enti nashtam ...chustuntey andaritho NOTA ki veyyinchada enti ??

  • @bsiva7359
    @bsiva7359 Місяць тому

    Yes brother excellent jai janasena

  • @gopidavala5578
    @gopidavala5578 Місяць тому

    Nice clarification bro

  • @rp.v6958
    @rp.v6958 Місяць тому +7

    అతనికి maturity, నిలకడ లేదని భాధ గా ఉంది

  • @tvramana306
    @tvramana306 Місяць тому +25

    నోరు కంట్రోల్ ముఖ్యం

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 Місяць тому +1

    ప్రభుత్వానికి వ్యతిరేకముగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే మీడియా కి గుర్తింపు! కానీ, కింగ్ మేకర్ కాలేదు!

  • @SailajaKotikalapudi
    @SailajaKotikalapudi Місяць тому

    You are right

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 Місяць тому

    You are correct

  • @gururayapu8880
    @gururayapu8880 Місяць тому +1

    Sir చాలా పాజిటివ్ గా చెప్పారు.....but Rajesh mahasena is strongest person🔨🔨🔨

  • @anilkumarraju8839
    @anilkumarraju8839 Місяць тому +23

    TDP Suspend cheyalli Rajesh ni party nuchi lekapothe NDA alliance ki problem avuthudi

    • @sivad2692
      @sivad2692 Місяць тому

      Ippatikee cheyyali ... ilanti UA-cam Stars ni

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +2

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

  • @KNKakarla-qy9on
    @KNKakarla-qy9on Місяць тому +6

    Lost 3 days lo yemi jarigindi cheppaledu

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Місяць тому

    బాగా చెప్పారు

  • @kchitrakchitra4662
    @kchitrakchitra4662 25 днів тому

    YES🙏👍🌹♥️🇮🇳

  • @shreefmahaboob24
    @shreefmahaboob24 Місяць тому +7

    Ee roju potuu kalisindi antai adi only pavankalyan veeluu kalavatam.valana andra predesh lo kutami balam erpadindi that's pavan kalayan

  • @naidunaidu5231
    @naidunaidu5231 Місяць тому +19

    Rajesh credibility pogottukunnv. Konchem aavesam thagginchukunte manchidhi

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 Місяць тому +1

      రాజేష్
      గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
      రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

  • @yusufkhanlodhi680
    @yusufkhanlodhi680 Місяць тому +2

    Correct 💯% 😁

  • @radboys5877
    @radboys5877 Місяць тому +1

    Patience is the key, he should have waited for sometime. How many people have been waiting in TDP since 2-3 decades. Pithapuram Varma garu also has sacrificed. Rajesh recently entered into the politics and joined in TDP. It's a self goal though.

  • @Gopichand-nr1en
    @Gopichand-nr1en Місяць тому +5

    Sorry rajesh anna enduku ela chesav

  • @srinivaschowdary46
    @srinivaschowdary46 Місяць тому +4

    I use to appreciate him and follow him for past few years. After seeing that video, I unsubscribed him. Reason, every day he is coming up with some sort of new story like withdrawal of support and next day with tdp next day bio against and next day pawan Kalyan another day YSRCP side

  • @NageswararaoNuthalapati
    @NageswararaoNuthalapati Місяць тому +1

    100/. Currect

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 Місяць тому +7

    Foolish ga behave chesaru

  • @PRASADPKDBV
    @PRASADPKDBV Місяць тому +22

    Mahasena Rajesh v p ayyada?

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 Місяць тому

    అతనిని ఎస్సీల కంటే, మిగిలిన కులాల వారే ఎక్కువ అభిమానం చూపేవారు, అది ఆయన తెలుసుకోలేక పోయారు

  • @venugopalnaidugangavaram2355
    @venugopalnaidugangavaram2355 Місяць тому +1

    Mahasena Rajesh is a perfect Gentle man. He was deceived by his own community persons and Janasena party. TDP should support by any means considering his loyalty to the party.

  • @padalaravisankar2333
    @padalaravisankar2333 Місяць тому +13

    రాజేష్ గారిని చాలా అబిమాణించాం.. సర్.. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అలా మారిపోవడం. షాక్ కి గురి అయ్యం.

  • @eldutidurgarao7305
    @eldutidurgarao7305 Місяць тому +5

    రాజేష్
    గతంలో భారతదేశానికి భరతమాత అంటే ఎవరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇచ్చారు ఇంతలా దూషించిన ఆయనకి ప్రజా నాయకుడు అవే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి???
    రాజేష్ ఒక వర్గానికి నాయకుడు మాత్రమే అవుతాడు

  • @bsuji617
    @bsuji617 Місяць тому

    Meru currect GA chepparu

  • @kumar_law
    @kumar_law Місяць тому +2

    రాజేష్ గాడు, మరో పోతిన మహేష్, ఇలాంటి వారిని చేరదీస్తే... కట్టప్ప లను చేరదీసినట్లే 😂😂😂

  • @danthadurgaprasad4170
    @danthadurgaprasad4170 Місяць тому +4

    నిలకడ లేని రాజకీయం చేస్తున్నారని అందరికీ తెలిసిందే