మరిదిగారికి surprise gift|Surprise అయ్యారా?లేదా?Garden glider అనే పేరు కూడా నాకు తెలియదు

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Sojag Houston Garden Glider 4 seater

КОМЕНТАРІ • 1,1 тис.

  • @srivallichintalapati
    @srivallichintalapati Рік тому +292

    మీరు అన్నట్టు మీ behaviour and మీ మరిది గారి behaviour అక్క -తమ్ముడు/ తల్లికొడుకు లాగానే వుంది. అంత పెద్ద మనిషి "కోనను అన్నావు" అంటే చిన్న పిల్లలు permission కోసం wait చేసినట్టు వుంది. చాలా cute గా వుంది మీ బంధం. ఇంత మంచి relationship form avvataaniki uncle garu కూడా crucial factor. అందరూ comments lo మిమ్మల్ని ఒకరిని praise చేస్తున్నారు. నేను uncle గారిని కూడా support చేస్తున్నాను ఎందుకంటే background ఆయనేకదా మీకు and mee మరిదిగారికి.

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 Рік тому +130

    రామ లక్ష్ములను చూసి నట్టు వుండండి నిజంగా మిమ్మలిని చూస్తుంటే సీతా దేవి గుర్తుకు వొస్తుంది మీరు ఎప్పుడు ఇలా నే andanga ఉండాలని కోరుకుంటున్నాను

  • @govardhankalla1882
    @govardhankalla1882 Рік тому +124

    హమ్మయ్య మీ మరిది గారూ నవ్వారు మాకు సంతోషం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడలి

  • @udayakiranaaluvlogs4592
    @udayakiranaaluvlogs4592 Рік тому +33

    అమ్మ మీలాంటి మనిషినీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆడపడుచులకు ఆడపిల్లలకి మరిది కి అందరినీ ఒకేలా చూసుకుంటూ సబ్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు అందరికీ ఎంత ఆనందము videos చూసే మా అందరికీ కూడా అంతే ఆనందముగా చూస్తున్న మాకు కూడా అంతే ఆనందం మీరు బాగుండాలి మంచి వీడియోలు మేము చూడాలి

  • @lakshmich4058
    @lakshmich4058 Рік тому +8

    అనుబంధాలు,ఆప్యాయతలు మీకే సొంతం
    కొంతమందికే సాధ్యం
    భగవంతుడు మీకు అండ గా ఉంటాడు

  • @madhumugul9680
    @madhumugul9680 Рік тому +39

    మీ మరిది గారు ముఖము లో ఒక అందమైన సంతోషం కనిపించింది అండి 😊😊👏👏👌👌

  • @srilakshmiఆకివీడు

    అనుబందలకు, అప్యయతలకు,పుట్టినిల్లు అమ్మ మిరు..మి ప్రేమ, మిరు చూపించే మరియద చాల చాల గొప్పవి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Рік тому +23

    మీరు ప్రేమ్ గారికి ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ చాలా బాగుంది, అది ఊయలలా కదులుతూ ఉంటే చాలా బాగుంది,ఆ కదలటంలోనే దాని అందం దాగి ఉంది.👌👌 చాలా చాలా బాగుంది

  • @chinthalapudisekhar7305
    @chinthalapudisekhar7305 Рік тому +47

    అమ్మ దాన్ని ఖర్చు ఎంత అయింది చెప్పారు చాలా బాగుంది

  • @kalyanpallekona5140
    @kalyanpallekona5140 Рік тому +26

    అమ్మ చాల సంతోషంగా ఉంది. బాబాయ్ గారు మీరూ చాలా సంతోషం గా వున్నారు. బాబాయ్ గారి మాటలు చాల బాగున్నాయి. నేను ఫస్ట్ టైం బాబాయ్ మాటలు వినటం. మీరుఅందరూ ఎప్పుడూ అలా హ్యాపీ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🥰😀

  • @Anjani.vlogs_
    @Anjani.vlogs_ Рік тому +11

    ఒకరికి నచ్చిన వాస్తువు బహుమతి రూపములోఈయడం ,ఆ ఆనందమే వేరు అమ్మ🙏🏻😍

  • @gayathrisuresh5527
    @gayathrisuresh5527 Рік тому +26

    మీరు సూపర్ అమ్మ అందరి కోసం ఆలోచన చేస్తారు అమ్మ మీ surprise gift supeb Amma 🙏🙏🙏

  • @srinivasreddyveerapureddy4979
    @srinivasreddyveerapureddy4979 Рік тому +27

    అమ్మా🙏, 🎁 చాలా బాగా ఉంది. హాయిగా ఉదయం సాయంత్రం వేళల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ గడపడం చాలా బాగా ఉంటుంది.glider cost చెప్పండి,,👏👏👏👏👏👏👏

  • @vanirao6684
    @vanirao6684 Рік тому +26

    ఎంత అందమైన సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇది నిజంగా చాలా బాగుంది మాటలు లేవు దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు

  • @titanjakka1714
    @titanjakka1714 Рік тому +37

    అమ్మ మీరు గిఫ్ట్ ఇవ్వడం నచ్చకపోవడం ఉంటాదా ఏమిటి చాలా అంటే చాలా బాగుంది గిఫ్ట్ 👌💯🥰

  • @malleswaridundu2207
    @malleswaridundu2207 Рік тому +28

    Gift చాల చాల బాగుంది అమ్మ ఇంకా మీ కుటుంబ సభ్యుల ప్రేమ అభిమానాలు కూడా బాగున్నాయి

  • @sabithayoganarasimhan8492
    @sabithayoganarasimhan8492 Рік тому +7

    చాల బాగుంది glider. నేను ఇప్పుడే దీని గురించి వినడం , చూడటం కూడా.మీ మరిది గారు very balanced person 🤗

  • @meogangavarama5592
    @meogangavarama5592 Рік тому +21

    ఎంత చక్కటి అనుబంధం చూడడానికి చాలా ఆనందంగా ఉంది... మీరు చాలా మంచివారు అమ్మ... ఇంతకీ గిఫ్ట్ కాస్ట్ చెప్పలేదు.... ఎంతయింది చెప్పండి

  • @jyothivudithyala8478
    @jyothivudithyala8478 Рік тому +10

    Sooooooooper 🎉 Amma gift presentation vidhanamu super duper 🎊 🎉💐👍👌అమ్మ మీరు లిఫ్ట్ పెట్టించుకోండి జిల్లెల్ల మూడి అమ్మ అఆశిశులు మీఎకు ఎప్ప్పుడు ఉండాలని కోరుకుంటుంన్నాను

  • @durgapula3106
    @durgapula3106 Рік тому +9

    నమస్తే అమ్మ బాబాయి గారికి చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మ అది చుసిన మాకు చాలా చాలా సంతోషం గా ఉంది అమ్మ 👌👌

  • @swaruparani7652
    @swaruparani7652 Рік тому +22

    Meru great amma , family lo అందరినీ happy ga ela chudalo మిమ్మల్నీ chusi నేర్చుకోవాలి amma 🙏🙏🙏🙏🙏

  • @sowjithota1214
    @sowjithota1214 Рік тому +2

    Babai happy. Amma meru am pani chesina chala special ga vuntundi.meru super amma.me nunchi anta nerchukunna takkule.me daggara chala anubavam,telivi,activeness,avaro adho anukuntarani chudakunda mana pani happy ga chesukovali ani chustaru.you r all rounder amma.love u so much

  • @deepujewellery4402
    @deepujewellery4402 Рік тому +42

    Maku kuda surprise e time lo😍🤩

  • @shobhasistla2193
    @shobhasistla2193 Рік тому +3

    నిజంగా అమ్మ మీరు చాలా చాలా అదృష్టవంతులు. మీరందరూ ఇలాగే నవ్వుతూ వుండాలని కోరుకుంటున్నాను. మీ సంకల్పం అలాంటిది

  • @ramadevivoruganti6714
    @ramadevivoruganti6714 Рік тому +5

    Mee relationship very great Amma 🙏🙏 meeru yentha happy feel ayyaaro ,memu kudaa anthe feel ayyamu .👏👏👏👏👌👌👌👌👌👌Meeru always happy ga undaali.

  • @muralinavamani9005
    @muralinavamani9005 Рік тому +2

    Super gift maridi manasuku nachina gift bale vundi meeku vunna manchi manasuku intilli paadi manchi manasulu manushulu uncle is the best we respect his goodness patience 🙏🙏🙏❤️❤️❤️

  • @yagnavajhalasudhakararao9111
    @yagnavajhalasudhakararao9111 Рік тому +3

    హలో!జయ గారు! చాలా బావుంది మీ మరిది గారి కిచ్చిన సర్ప్రైజ్.గార్డెన్ గ్లైడర్ మీ యింటికి ఒక హంగు.మీ యింట్లో అందరి అనురాగం, అనుబంధాలు మీ కుటుంబ సభ్యుల మధ్య కలకాలం నిలిచి ఉండేలా చేయమని భగవంతుని కోరుకుంటూ.... శ్రీమతి సుధాకర్

  • @samasrinivas6624
    @samasrinivas6624 Рік тому +1

    మీమనసు చాలమంచిదమ అందరికి మీలాంటి అన్న వదిన అందరికి ఉండాలని కోరుకుంటాను మీరు చూపింన గాలన్డర్ దరతేలుపండి అది ఏక్కడ దోరుకుతదో తేలుపండి 🌹🌹🌹👌👌👌

  • @devibavisetti9738
    @devibavisetti9738 Рік тому +22

    మీ ఫ్యామిలీ చూస్తే చాలా అందంగా ఉందమ్మా ఇలాగే అందరూ ఆనందంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నా 😊

  • @rajanipriyab232
    @rajanipriyab232 Рік тому +1

    🙏Amma. Challa. Bagundi. Surprice. Preema. Garu. Soo. Lukky. E lanti. Yeng. And. Dainamic. Mumy...vundaga. Variki. Alanti. Kastamu. Lekunda. Okariki. Okaru. Antha. Adbhutamga vundi. Mi. Relations. All. Credit. Goss. You. Ma. Nana. Ayete. No. Matallu. Only. Navvule. Navvullu...love you. Ma. Nana. 💐💐🌹🌹🌹🎊🎊🥳🥳👏👏🎁🎁

  • @rayapureddivasanthalakshmi1144

    Babai gari face lo anandam surprise okkaysaari kanipinchindi. 👌👌👌😍😍😍

  • @srihariaakr6908
    @srihariaakr6908 Рік тому +2

    అమ్మ చాల బాగుంది మీ మరిదిగారి గిఫ్ట్
    కింద గార్డెన్ లో బాగుడును.
    👍👌

  • @bonagallavennela5968
    @bonagallavennela5968 Рік тому +8

    chala chala bagundi amma .babai ki surprise tho paatu maaku kuda miru surprise echharu e time lo vedio petti.babai full happy memu kuda happy

  • @vishwateja206
    @vishwateja206 Рік тому +2

    Wow exlent అమ్మ మీరు ఏది చేసినా కొత్తగా కనిపిస్తుంది superb ga ఉంది అమ్మ పాపం బాబాయ్ గారు కొనాన్నవ్ కదా అనే పదం ఫదే పాదె repit చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు చాలా బాగుంది అమ్మ మీ రిలేషన్ షిప్👏👏👌🙏

  • @yatra-visheshalu
    @yatra-visheshalu Рік тому +3

    Amazing gift and amazing reaction
    Chipallavadila konnannav, konnannav ani ayana antunte bhala anipinchindi
    E roju meeku akka kadu amma ani analanipistundi, amma antunte kallallo nilu tirigai super👏👏👌👌 🙏🙏

  • @ACHGardeningVlogs
    @ACHGardeningVlogs Рік тому

    Excellent gift amma bhale nachindhi nizam chala innovative ga3alochincharu asalu inni ideas antha opika, me parugulu chusthu vunte naku energy vosthadhi amma really ah happiness ilane vundali ani ah bhagavanthuduni korukuntamu 2days koncham busy valla video chudaledhu eeroju chusanu koncham disthi thisukondi amma ma andhari disthi thaguluthundhi yemo mari 🙏🙏

  • @r.muralikrishna5695
    @r.muralikrishna5695 Рік тому +4

    చాలా చాలా బాగుంది అమ్మ మీ అబ్బాయి(మరిది )కి ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో ఆయన నవ్వే చెప్తుంది అమ్మ మీ ప్రేమకి 🙏🙏🙏🙏

  • @sitamahalakshmivadhri3694
    @sitamahalakshmivadhri3694 Рік тому

    Comment Kuda rayaleni anubhuthi kaligindi. 4,5 times chusanu me madhya matalu vinadaniki. Healthy conversation. Very nice. Disti tesukondi amma.

  • @shirishadevisetty3522
    @shirishadevisetty3522 Рік тому +3

    Babai garu heartful ga navvaru and he felt happy also ,👌🏼👌🏼,👏👏

  • @srirenuvlogs
    @srirenuvlogs Рік тому +1

    Mee lanti amma lanti vadina ayanaku koduku lanti maridi dorakadam meeku dorakdam purvajanma sukrutham god bless u all

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 Рік тому +10

    Chala chala bagundhi amma babai ki echina surprise gift❤👌

  • @yangalasuma4040
    @yangalasuma4040 Рік тому +1

    UA-cam open cheyagane me video amma.. nenu kuda babai laage surprise ayyanu... Video pettesava amma ani. 🥰 Babai konesava annattu...🥰 Amma nanna o babai... Manchi coffee lanti family... Nenu eppudu e uyyala sofa chudaledamma.. chala bagundamma.. nanna relax avtunnaru uyyala lo... Naku chala santhoshamga undi.. Meeru evaro nenu evaro..kani Naku me muggurini chusi santhoshamtho kallalo neellu thirigayi.. direct ga parichayam lekapoina you tube valla maku Manchi amma nanna dorikaaru.. teliyani vishayalu maku nerputhu meru ila anandamga jeevithanni aasvadinchalani manaspurthi ga devunni korukunttunnanu.. me family ki nenu edict aipoyanamma.. love you amma..

  • @cutethingswithsamanvi1512
    @cutethingswithsamanvi1512 Рік тому +3

    "SithaRama "Sametha... Laxmana 😍🤩👌👌👌 happy to see you 3of u together 😍👌👍

  • @mahi9478
    @mahi9478 Рік тому +2

    అమ్మా ఆదేవదేవుడే దీవిస్తునట్టుంది.... మంత్రాలు వినిపిస్తుంటే 💃💃

  • @tanyasritelugunavalalu8777
    @tanyasritelugunavalalu8777 Рік тому +3

    Mi family అంత చల్లగా ఉండాలి జయ గారు
    Congratulations Prem garu

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 Рік тому +1

    Generally he is so good👍 . Blessed meeru uncle garu kalisi vachhe kalaniki nadichi vachhe koduku.

  • @sowjanyaveluri5007
    @sowjanyaveluri5007 Рік тому +19

    ఆంటీ గారు మళ్ళీ ఈ రోజు కూడా మైక్ లో మంత్రాలు చదువుతున్నది మా నాన్నగారు,తమ్ముడు.. మీ మరిదిగారి ఉయ్యాల ఓపెనింగ్ లో మా వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు...🥰🥰

    • @vasanthacheekoti5486
      @vasanthacheekoti5486 Рік тому +1

      Wow great💐

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  Рік тому +4

      మాకు ఎక్కడ ఉన్నా గురువుగారి (పోలీస్ పంతులు గారి)voice తెలిసిపోతుంది అమ్మ

  • @harikirangalla6710
    @harikirangalla6710 Рік тому

    Chala Bagundi And Nachindi amma maata channel nenu chusta unta chala peaceful ga untayi mi manasu chala visahalam aa vishalakshi viswesarudu anugrah eppudu undali ani korukunta amma

  • @dhanalaxmi6975
    @dhanalaxmi6975 Рік тому +3

    Surprise ఇచ్చినతీరు చాలా బాగుంది 👌 congratulations Prem👍💐

  • @premalathadevi5524
    @premalathadevi5524 Рік тому

    Mee marudhi garu nujam ga mee koduku lanee, konanu annavu ani mee abbayi annatlu annaru, chala santhosham andi mee anubandham kalakalam vundali, mee abbayi navvu loone thelustundhu yentha anandhincharo.very nice garden grinder

  • @rajithaashokvlogs5414
    @rajithaashokvlogs5414 Рік тому +4

    Meru chalaa manchivaru amma. Mammalni chusi chala mandhi chala nerchukovali🙏🙏🙏🙏

  • @satyabhadri
    @satyabhadri Рік тому

    Aunty మీరు ఛాలా adrustavantulu
    Ma manchi uncle garu, Attammalu, babai, అందరు super Aunty

  • @rajyalakshmiinampudi5135
    @rajyalakshmiinampudi5135 Рік тому +5

    మీరు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది మీ మరిది గారికి నచ్చింది మీ సఫ్రిజ్ కూడా నచ్చింది మాకు

  • @mallakamala4610
    @mallakamala4610 Рік тому +1

    Amma meru gift evvatem super superb I'm sooooo happy God bless you life long happy ga undali

  • @indiraulichi2020
    @indiraulichi2020 Рік тому +20

    నిజంగా చాలా బాగుంది. ఎంత ఖరీదు అయ్యింది.ఎక్కడ కొన్నారు కొంచెం చెప్పండి

  • @molugurimadhavi8197
    @molugurimadhavi8197 Рік тому +1

    Namaste ammagaru surprise chala baundhi mimalni chustunte chala happy ga undhi 😍

  • @NenumeKarthik
    @NenumeKarthik Рік тому +3

    Chala chala baughandi amma ❣️ gift god must bless you all with good health and prosperity amma nice bonding
    amma ❤️❣️❣️❣️

  • @sailajakumari2485
    @sailajakumari2485 Рік тому +1

    నేనూ మీలాగే surprise gifts ఇస్తుంటాను..కానీ మీరు మీ ఆడపడుచులకు వారి తల్లిదండ్రులను దివ్య ప్రతిమల రూపంలో వారి ముందుంచడం చాలా పెద్ద surprise బహుమతి..ఇంత మంచి ముందస్తు ఆలోచనలు మీరు వారికి ఏకైక బంగారు వదినమ్మగా దొరకడం అది వారి అదృష్టం...
    అన్నీ తానై చూసుకునే తెలివి గల అందమైన భార్య దొరకడం ఆనంద్ గారి అదృష్టం...
    తల్లిదండ్రులను మరిపించి , బాధ్యత తో చూసుకుంటూ.. తనకు కావలసినట్లుగా ..తానూహించని విధంగా బహుమతులను అందించే అమ్మవంటి వదినమ్మగా మీరు ఉండటం మీ తమ్ముడూ..కొడుకులాంటి..మరిదిగారికి అదృష్టం....👏👏👏
    అందరినీ ఇంత చక్కగా చూసుకుంటున్న మీనుండి మాలాంటి subscribers అందరం ఎన్నో నేర్చుకుంటున్నాం..మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు..🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @satyavanibantu5646
    @satyavanibantu5646 Рік тому +4

    Jaya garu పొద్దున్నే మీ వీడియో చాలా Happy 😊

  • @natashatrends461
    @natashatrends461 Рік тому

    Amma me surprise enta bagundo ne surprise chestuna vidhanam kuda chala bagundi every movement more beautiful me vedios chustunapdu prathisari chala refreshing ga untundi maku ma mother aite mimalni chustunte vala akka to matladi natu cheptaru prati video ki meto veetaile matladali antaru

  • @bm.chanel1005
    @bm.chanel1005 Рік тому +7

    Super geft,,, surprise చాలా బాగ చేశారు చూస్తుంటే చాల Happy అనిపించింది 😊

  • @sharmilap6361
    @sharmilap6361 Рік тому

    Me suprise gift plan chala bagundhi and me family bonding enka bagundhi me family eppudu Ela santhoshamuga vundali amma

  • @sundaritata9485
    @sundaritata9485 Рік тому +18

    Really a nice surprise gift . Even I liked it ❤. Hope you all enjoy it a lot .

  • @shilajashivaprasad6490
    @shilajashivaprasad6490 Рік тому

    Super amma meeru ichina surprise tho babai garu tho patu me amma manasu prema e video chuse prathi okkariki entho happiness ichindi amma.

  • @krishnaveni26
    @krishnaveni26 Рік тому +5

    How i wish every one is like you, lokam lo kasthalu kannellu anevee undav . Kotiki okkalu anna untaraa amma mee lantivallu 🙏🏻

  • @veeralakshmi7550
    @veeralakshmi7550 Рік тому +2

    Meeru eppudu inthe happy ga vundali amma life long🌷🌷🌷

  • @vanishreecr3248
    @vanishreecr3248 Рік тому +6

    Yes really inappropriate your warmth feelings. Your son is also so blessed. Really your family is like a aananda nilayam only. You have very good soul with beautiful ethics. Your husband is also so blessed to have like a better half. Stay happy God bless you 💕 dear

  • @lakshmibhargavi4141
    @lakshmibhargavi4141 Рік тому

    Super amma maatalu ravatledu chala happyga undamma maridhi kuda ela untara me family andaru kuda chala chala close untunaramma super me maridhigari smileni batte telustundi vaaru surprise ayyaru happyga undi

  • @padmach8827
    @padmach8827 Рік тому +3

    మీ కానుక చాలా బాగుంది సోదరి

  • @satishnaidu3448
    @satishnaidu3448 Рік тому

    Amma garden glider super sebi uper undhi amma okappudu meru terrace ni ela makeover cheyali ani konni suggestions ivvandi ani vdo lo chepnappudu nen meku oka pedha uyyala arrange cheskondi amma ani comment chesinti amma but meru uyyala kinda corridor lo arrange chesaru. Appudu terrace lo kuda ilantidhi arrange chesthe baguntundhi kada ani ankunnanu mrnng n eve times coffee time njoy cheyochu ani but eroju meru e garden glider fix cheyinchi nen ankunnadhi cheyincharu really I felt very happy for that amma 😊

  • @manjuberelli5546
    @manjuberelli5546 Рік тому +3

    What a surprise amma❤❤❤first time choosthunnaa,,,,,,Paiga…..aa coffee kettle…cups……super pleasant atmosphere antha superb loved and impressed ❤❤❤

  • @karaganikaraganiuma1434
    @karaganikaraganiuma1434 Рік тому

    అమ్మ చాలా బాగుంది మీ మరిది గారు నవ్వారు మీరందరూ అలా కూర్చుంటే చాలా బాగుంది

  • @leelarani8754
    @leelarani8754 Рік тому +11

    Xlnt
    Thank u for introducing the spl gift
    I am seeing it for the first time
    Actually this wrought iron garden furniture is shown mostly in Hindi films, with the family sitting, the daughter in law bringing tea ceramic crockery and making and serving tea
    From my childhood I wanted such a set
    Ofcourse in my garden there is a cement bench
    On weekends I enjoy my evening tea
    The spl n new fact to me is that it has a rail platform and glides and gives a small swing
    Thank u for sharing
    My total nature matches with yours by 99percent in each and every aspect
    Only difference is in the pujas, slokas
    I do vvv simple
    U do a vvv elaborate
    I cherish your pujas n slokas too
    I really appreciate your brother in law
    Such a obedient child like he is
    He could have insisted on you to buy it
    Or since he is financially independent, he could have purchased it himself
    But he didn't do to that
    Hat's off to him

  • @kamakshid4940
    @kamakshid4940 Рік тому +1

    First meku babai gariki 👏👏 maridini koduku la chusukone vallu dorakadam luck amma meruveppudubilane happy ga vundali

  • @tejaswithap1214
    @tejaswithap1214 Рік тому +10

    He is so happy. God bless your family akka 💕.

  • @jpgjpg8sujatha341
    @jpgjpg8sujatha341 Рік тому

    Meeru chala great madam maridini koduku ga bavincharu. Erojullo kuda meelanti vallu vunnaru undabatte Inka akkadakkda relations unnayi madam

  • @gayathrip2117
    @gayathrip2117 Рік тому +3

    Chala chala chala bagundhi amma...babai happy,uncle hpy bagunaru edharu

  • @lakshmiganapathiraju9734
    @lakshmiganapathiraju9734 Рік тому

    Amma chala santhosham ga anipinchindi e video chuste .. seetha rama lakshmanulu Lane vunnaru talli...mi maridi garini chustunte entha muchhata vesindo...nijanga lakshmana swame mi maridi .. mi kutumbam elane santhosham ga vundali...

  • @krapajayasree7781
    @krapajayasree7781 Рік тому +3

    No words andi..
    Happy fr you stay blessed

  • @padminipriyadarshini1583
    @padminipriyadarshini1583 Рік тому

    Me maridi gari ki gift chaala chaala chaala bagundandi.mee andaru santhoshanga vunte maaku chaala santhoshanga anipinchindandi.👌👌👌👍👍👍

  • @katuriprabhavathi2946
    @katuriprabhavathi2946 Рік тому +4

    అమ్మ మరిదిగారి ఆనందంచూసినాకుచాలసంతోషంకలిగింది

  • @bhargavichary7346
    @bhargavichary7346 Рік тому

    Jayagaru mi maridigarini oka koduku laga chusukuntunnaru very great andi mi video chudakunda undalekapothunnam jayagaru oka vyasanam laga ayipoyindandi Edo mirakil undandi Milo ...
    🙌🙌

  • @lotus4276
    @lotus4276 Рік тому +3

    Gift is very nice 👌 jaya prem will enjoy his coffee every day

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi Рік тому

    చాలా బాగుంది. హాయిగా పడవలో పోతున్నట్లుగా అనిపించేలా వుంది.... రోహిణి శ్రీనివాస్.

  • @srilatha5351
    @srilatha5351 Рік тому +5

    Wow chala chala baguundhi Amma gift 🥰🥳

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 Рік тому

    Amma superr. Gift tho thammudu happy feel ayyaru. Naku chala happy anipinchindi. Mee daggara nerchkovalasindi chala undi.

  • @pranavsiddhartha370
    @pranavsiddhartha370 Рік тому +5

    Excellent gift... happy to see you all.. from anantapur 💕

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Рік тому

    Amma babai gari surprise super👌👌 ga undhi& babai garu kuda chala happy feel ayyaru ,me lanti vadhina amma la friend la sister le undatam nijam ga babai garu chala adrusta vanthuru amma🙏🙏👌👌🙏❤️❤️❤️

  • @SHAMMALANADENDLAA
    @SHAMMALANADENDLAA Рік тому +6

    God bless your Family Amma.

  • @ravasri123
    @ravasri123 Рік тому

    Garden glider super ga vundi Amma.
    Maku Baga nachindi. Me taste challa bavundi. Maridi gari gift super.👌👏👏👏🙌🙌🙌🙏🌹🙏💗💐

  • @spanduspandana5101
    @spanduspandana5101 Рік тому +3

    Konanu annav, 😂chinnapilladila cute expression

  • @jaanu9658
    @jaanu9658 Рік тому +1

    Surpise chala bagundi🤗
    And aa sir name prem hey kada అమ్మ naku telusu😁
    ekkado chusa chusa ani baga think chesaka gurthochhindi 🤗
    Aa sir name and nenu mimmalni kuda chusa last pettina pic chusaka clarity vachhindi👸🏻🥰అమ్మ🤭 oka event mitho nenu matladanu kuda 🤗naku baga gurthundi🥰telisina vallani ila chudagane chala happy ☺ga kuda anipinchindi 🤗

  • @krishnaveni2290
    @krishnaveni2290 Рік тому +3

    Wow super gift Amma ❤️👌 nice family 🥰👌

  • @shanthanachandrasekhar1566
    @shanthanachandrasekhar1566 Рік тому +2

    Nice super Amma. Lovely video. Enjoyed it throughout. Yes, Amma your surprise gift was great, could see it in Uncle's brother's face also.

  • @vjsanthukitchen8260
    @vjsanthukitchen8260 Рік тому +3

    Surprise super amma👌👌 miru great👏👏👏 ❤

  • @kotnipadmavati9555
    @kotnipadmavati9555 Рік тому +1

    అమ్మ నమస్తే నేను మీ వీడియోలు ఈరోజు చూస్తా కానీ కామెంట్ పెట్టాను ఈరోజు వీడియో సూసకా నాకు కళ్ళల్లోన్నీళ్లు వచ్చాయ్ అమ్మ సూపర్ అమ్మ

  • @prasannareddyedla8130
    @prasannareddyedla8130 Рік тому +3

    Challa nachidhi. Great surprise. 😍

  • @shantipadimi3390
    @shantipadimi3390 Рік тому +2

    మీరు ఇచ్చిన గిఫ్ట్ మామూలుగా లేదు సర్ ప్రైజ్ సూపర్ ఉంది అక్క చాలా చాలా నచ్చింది అక్క ఇంకా కింద కార్టూన్ పని అప్పుడు మొదలుపెడతారు

  • @divyesh5483
    @divyesh5483 Рік тому +3

    అమ్మ బాబాయ్ చాలా సప్రైజ్ అయినారు నవ్వు మొహంతో చూసాము

  • @yasminshaik2102
    @yasminshaik2102 Рік тому +1

    Babai gari smile bagundi amma motthaniki surprisingly superb gift